నా పక్షమై సాక్ష్యం || MALE VERSION || WCM SONG

  Рет қаралды 13,553

W.C.M T.V GUDIVADA

W.C.M T.V GUDIVADA

Күн бұрын

THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
Contact No : 8500 118 114
8500 112 114
SUBSCRIBE TO OUR CHANNELS :
WCM SHORTS
/ @wcmshorts4737
WCM NORTH INDIA
/ @wcm_north_india
WCM INTERNATIONAL
/ @wcm_international
SONG LYRIC:
నిందలలో నిస్పృహలో
నా పక్షమై సాక్ష్యం నీవే కదా
ద్వేషముతో దూషణతో
దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది
నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా || నిందలలో||
1. నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
భక్తులు సంఘములో నాటేది బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే
భక్తులు సంఘములో నాటేది బ్రస్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2|| ||నిందలలో ||
2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు
మిగిలింది అంతులేని గాయమే ||2||
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం
స్థాపించుటకై భక్తులను విరచితివ ||2|| ||నిందలలో||
#latestteluguchristiansongs #christiansongs #teluguchristiansongs2024 #wcmkiranpaul #wcmkiranpaulsongs #wcmtvgudivada #trending #naapakshamaisaksyam

Пікірлер: 97
@Georgemekala
@Georgemekala 6 күн бұрын
నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21| యోసేపు దేవుడా దానియేలు దేవుడా ఈ దీన దాసుని తప్పించ రావా ఈ దీన దాసుని కరుణించ రావా || నిందలలో|| 1. నేరము లేని దోషము మోపి భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2|| భక్తులు సంఘములో నాటేది బ్రస్టత్వమే ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే భక్తులు సంఘములో నాటేది బ్రస్టత్వమే క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది చేప గర్భమునుండి తప్పించిన బలము నీది దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2|| ||నిందలలో || 2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు మిగిలింది అంతులేని గాయమే ||2|| కోరాహు వాదన న్యాయమైతే మోషే పక్షమున దేవుడే దోషియా ||2|| సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం స్థాపించుటకై భక్తులను విరచితివ ||2|| ||నిందలలో||
@UshaNalli1234
@UshaNalli1234 3 күн бұрын
Praise the lord ayyagaru
@followthechrist5445
@followthechrist5445 6 күн бұрын
ఈ పాటకి అర్థవంతమైన సాహిత్యం విలువ తెచ్చింది..నిందలు వేయడం చాలా తెలికే..కానీ తమ పరిశుద్ధ జీవితమును,సకల జనుల యెదుట నిరూపించుకోవడానికి నిజమైన దాసుడు పడే ప్రయాస ఎంత కష్టమో..యోసేపు,మోషే,పౌలు,ఇలాంటి భక్తుల నిజాయితీని దేవుడే నిరూపించునట్లుగా..దేవుడే పూనుకోవాలి..
@THEHOLYBIBLE7304
@THEHOLYBIBLE7304 6 күн бұрын
Exllent lyrics Anna ప్రతిపదంలో లోతైన అర్థం ఉంది అన్న Praise the lord 🙏🙏🙏
@ganeshsikapalli2364
@ganeshsikapalli2364 6 күн бұрын
🙏🙏 praise the lord Amma 🛐💯👏 god bless you Anna 💯⛪✝️✝️✝️
@vimalagrace.4179
@vimalagrace.4179 6 күн бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య గారు🎉 గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య గారు❤
@pramodhjaya6391
@pramodhjaya6391 6 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ చాలా బాగుంది అన్నయ్య మీరు వ్రాసిన song🙏❤❤🎉🎉
@bhagyalakshmik1266
@bhagyalakshmik1266 6 күн бұрын
Praise the lord pastor garu ❤🙏 Deva devudike mahima kalugunu kagaa 🙌
@rrrrajranajayranveer526
@rrrrajranajayranveer526 6 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@Abiel_Prabhukiran
@Abiel_Prabhukiran 6 күн бұрын
Praise God🎉🎉🎉
@malleswarikadali3669
@malleswarikadali3669 6 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక 🥰🥰😍🙏
@venkatinapanuri11
@venkatinapanuri11 6 күн бұрын
Super song brother. ..Nice voice.nd Lyrics .❤🎉
@chantichanti9648
@chantichanti9648 6 күн бұрын
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@foryoujesus143
@foryoujesus143 6 күн бұрын
Wonderful song brother ❤️🙌 Praise the Lord 🙏
@lavanyabendurthi3610
@lavanyabendurthi3610 6 күн бұрын
I love this song .....I Really happy with god...jesus always best...maname konni sarlu ayana ni badha pedatunnam
@SailajaErikipati
@SailajaErikipati 6 күн бұрын
Devuniki mahima kalugunugaka amen Price the lord annaya 🙏🙏❤
@jaganmohanrao.vissarapu
@jaganmohanrao.vissarapu 6 күн бұрын
⛪🙏🙏🙏👌👌👌 praise the Lord
@NikithaMarella
@NikithaMarella 6 күн бұрын
🙏💙💝🎉tandri Miku Mahima kalugunu gaka amen❤
@n.sirishasiri3706
@n.sirishasiri3706 6 күн бұрын
Chrome lo available song lyrics
@wcmtejakiran2443
@wcmtejakiran2443 6 күн бұрын
WOW 😍😍
@SudheerPolepalli-v5c
@SudheerPolepalli-v5c 6 күн бұрын
Super song ❤
@RajKumarChadalavada-j6l
@RajKumarChadalavada-j6l 6 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@panimunna4760
@panimunna4760 6 күн бұрын
Praise the lord 🙌🙌🙌 glory to God bless you
@ganeshsikapalli2364
@ganeshsikapalli2364 6 күн бұрын
✝️⛪💯✝️✝️
@sahikasaicreations9632
@sahikasaicreations9632 6 күн бұрын
🙏🙌
@WcM_luckY7777
@WcM_luckY7777 6 күн бұрын
Praise the lord
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 6 күн бұрын
దేవునికి మహిమ❤
@yekulabhagyamma361
@yekulabhagyamma361 6 күн бұрын
Praise the lord brother garu
@niranjini.pacchimala3096
@niranjini.pacchimala3096 6 күн бұрын
మా అబ్బాయి అభిషేక్ కొరకు ప్రార్ధన చెయ్యండి
@niranjini.pacchimala3096
@niranjini.pacchimala3096 6 күн бұрын
వందనాలు అన్నయ్యగారు ఆ దేవునికే మహిమ కలుగును గాక
@bommepallilavanyakala23
@bommepallilavanyakala23 6 күн бұрын
Praise the lord ammen devuniki mahima kalugunugaaka
@WcM_luckY7777
@WcM_luckY7777 6 күн бұрын
Devuniki Mahima kalugunu gakaaa.amennnn
@prasad679
@prasad679 6 күн бұрын
Praise the lord 🙏 anna
@alishafruity8568
@alishafruity8568 6 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏 నా మనవలు గురించి ప్రార్ధన చేయండి దేవుని బిడ్డలుగా ఎదగాలని 🙏🙏🙏🙏😭
@anithavanitha7367
@anithavanitha7367 6 күн бұрын
Devuniki mahima kalugunu gaaka❤❤
@krishnaveni8594
@krishnaveni8594 5 күн бұрын
voice ,music ,liriks marbles Anna Glory to lord jesus❤❤❤
@mohan267
@mohan267 6 күн бұрын
Praise the Lord brother ❤❤
@daraammulu1286
@daraammulu1286 6 күн бұрын
Nice singing sir Kiran paul garu meru yuth. Ki great inspiration
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 6 күн бұрын
Super song brother All Glory to God 🙌🙏🙏
@Vijay_vardhan12
@Vijay_vardhan12 6 күн бұрын
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 4 күн бұрын
I'm struggling with some eligations and pain fulvwords from my friend s and elders in this situation this song makes me relif and realisation.😢TQ lord and TQ pastor Kiran pal garu
@Godword9092
@Godword9092 6 күн бұрын
Price the lord ayyagaru 🙏🙏❤️
@KumariRayapudi
@KumariRayapudi 6 күн бұрын
🙏🙏🙏👌👌👌
@soumyakummarigunta2618
@soumyakummarigunta2618 6 күн бұрын
Praise the lord annaya 🙏
@SudheerPolepalli-v5c
@SudheerPolepalli-v5c 6 күн бұрын
❤❤❤
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 6 күн бұрын
Wonderful lyrics 💌💌
@chintuchinnam3035
@chintuchinnam3035 3 күн бұрын
Nice music... Heart touching.
@rajkumaradidela
@rajkumaradidela 6 күн бұрын
🛐🛐↘
@n.sirishasiri3706
@n.sirishasiri3706 6 күн бұрын
Annaya lyrics pettandi Annaya praise the Lord
@anilhoney296
@anilhoney296 6 күн бұрын
Discription lo pettaru chudandi
@ashasudheer73
@ashasudheer73 6 күн бұрын
Dheva niku vandhanalu 😢😢🙏
@sharonsisters3643
@sharonsisters3643 5 күн бұрын
Anna ...lalith kumar kranthi gari interview lo raise chesina points bible lo nundi clarity evvandanna pls
@chandrikarayapati9314
@chandrikarayapati9314 5 күн бұрын
Devuniki mahima kalugunu gaka God bless you nanna
@dhonienterprises191
@dhonienterprises191 6 күн бұрын
Lyrics chala painful ga unnay anna
@KiranBaroorkar
@KiranBaroorkar 6 күн бұрын
Praise the jesus
@Anitha-kt8sr
@Anitha-kt8sr 6 күн бұрын
🎉🎉🎉🎉❤
@Rambabu-hq5rj
@Rambabu-hq5rj 5 күн бұрын
Very very nice song by Kiran Paul brother
@wcmrajeshkirade5749
@wcmrajeshkirade5749 6 күн бұрын
Super Nice song D...Dy❤
@Ezranoel-childrensongs
@Ezranoel-childrensongs 2 күн бұрын
Supar annagaru 😢😢😢😢😢😢👌👌👌👌👌👌
@krupaganapabathula9711
@krupaganapabathula9711 4 күн бұрын
Supper🙏🙏🙏🙇🙋🙋🙋🛐🛐🛐👏👏👏👏🛐⛪⛪⛪⛪🙏🙏🙏🙋🙋
@issakneduri4620
@issakneduri4620 6 күн бұрын
Praise the lord Brother
@RajKumarChadalavada-j6l
@RajKumarChadalavada-j6l 6 күн бұрын
Brother సాహిత్యం చాలా బాగుంది sir
@dhonienterprises191
@dhonienterprises191 6 күн бұрын
Samastha mahima yesayya ke
@jinnysonu8696
@jinnysonu8696 5 күн бұрын
Nice song praise to God 🙏
@priyamekala4212
@priyamekala4212 5 күн бұрын
Glory to God... Amen
@tarungamer942
@tarungamer942 6 күн бұрын
❤🎉🎉🎉😊😊
@MagapuDivya
@MagapuDivya 5 күн бұрын
Amen
@RajKumarChadalavada-j6l
@RajKumarChadalavada-j6l 6 күн бұрын
మీరు ఇంకా ఎన్నో సాంగ్స్ వ్రాయాలని ప్రార్ధన
@banndarirajupremdasbandari7684
@banndarirajupremdasbandari7684 3 күн бұрын
glory to God
@yesumahimachannel333
@yesumahimachannel333 18 сағат бұрын
Tq praise God,, female version,baledu, Ani comment pettanu.
@godismystrenth.official
@godismystrenth.official 3 күн бұрын
God bless you anna
@lakshmimeeniga7126
@lakshmimeeniga7126 6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@gouthamiv5566
@gouthamiv5566 6 күн бұрын
❤🙌🏻🔥
@yendlurismydismydi719
@yendlurismydismydi719 6 күн бұрын
Super brother
@talarishekar7357
@talarishekar7357 5 күн бұрын
Glory to god
@rameshammu2079
@rameshammu2079 5 күн бұрын
❤❤❤❤❤❤🙌🙌🙌
@ChigurupatiShiromani31
@ChigurupatiShiromani31 6 күн бұрын
😭😭😭😭
@Hepsiba-dy9dj
@Hepsiba-dy9dj 16 сағат бұрын
Awesome lyrics
@udayjr07
@udayjr07 6 күн бұрын
🤍🙏🙏🙏
@Rambabu-hq5rj
@Rambabu-hq5rj 5 күн бұрын
We want another song brother
@SuvarthaS-ep5xv
@SuvarthaS-ep5xv 6 күн бұрын
👏👏🙏🙏❤️❤️
@PreethiParasa
@PreethiParasa 5 күн бұрын
Superb👌🙏
@BALU........
@BALU........ 2 күн бұрын
HAI TINNU BRO.....
@srinukanta2465
@srinukanta2465 6 күн бұрын
👍👌
@user-mranjia
@user-mranjia 3 күн бұрын
❤❤❤❤😢
@m.prasad1499
@m.prasad1499 6 күн бұрын
Praise the lord 🙏🏻
@KiranBaroorkar
@KiranBaroorkar 6 күн бұрын
Praise the jesus
@lavanyajesus1149
@lavanyajesus1149 6 күн бұрын
Praise the lord 🙏🏻🙏🏻 annaya
@krupav9594
@krupav9594 6 күн бұрын
Praise tha lord anna🙏
@mosheadidala4764
@mosheadidala4764 6 күн бұрын
@nirmalabeera8574
@nirmalabeera8574 4 күн бұрын
Praise The Lord Brother 🙏🙏
@sarah-ve5hg
@sarah-ve5hg 6 күн бұрын
Amen
@m.prasad1499
@m.prasad1499 6 күн бұрын
Praise the lord 🙏🏻
@karunakommo6384
@karunakommo6384 6 күн бұрын
@HyperLocal-p7n
@HyperLocal-p7n 6 күн бұрын
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 3,4 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 82 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 37 МЛН
Christmas massage by W.C.M. KIRAN PAULGARU,@WCMTVGUDIVADA
1:10:57
BETHEL MINISTRY JRP
Рет қаралды 96 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 3,4 МЛН