నా హృదయ సౌధములో - వశియించ రావా నీ ప్రేమ కౌగిలిలో - నను చేర్చుకోవా నా హృదయ సౌధములో - వశియించ రావా నీ ప్రేమ కౌగిలిలో - నను చేర్చుకోవా నీ ప్రేమ చవిచూడ - మధురాతి మధురం ఏమిచ్చి నీ ఋణము - నే తీర్చగలనయ్యా గళమెత్తి నిను - నే కీర్తింతునేసయ్యా గళమెత్తి నిను - నే కీర్తింతునేసయ్యా ||నా హృదయ సౌధములో|| చెవి పట్టి మెలిపెట్టి - చేతిలో వాతెట్టి చేరువై చేరదీసి - చేయి పట్టి నడిపించి చెవి పట్టి మెలిపెట్టి - చేతిలో వాతెట్టి చేరువై చేరదీసి - చేయి పట్టి నడిపించి చెడుతనపు చెఱ నుండి - విడిపించినావయ్యా పరిమళ తైలముగా - నను మార్చినావయ్యా నీ ప్రేమ ఎన్నటికీ - నే మరువనేసయ్యా నువు లేక నా బ్రతుకే - శూన్యము మెస్సయ్యా నీ ప్రేమ ఎన్నటికీ - నే మరువనేసయ్యా నువు లేక నా బ్రతుకే - శూన్యము మెస్సయ్యా ||నా హృదయ సౌధములో|| పరమును వీడినీవు - పరుగున ఏతెంచి అమ్మలా లాలించి - నాన్నలా ఆదరించి పరమును వీడినీవు - పరుగున ఏతెంచి అమ్మలా లాలించి - నాన్నలా ఆదరించి ఏ మంచి లేని నన్ను - ఎంచి ప్రేమించినావయ్యా నీ జీవ మార్గాన నన్ను - నడిపించావయ్యా నీ ప్రేమ లేని నాడు - నే విగత జీవినయ్యా ఎన్నడూ నన్ను నీవు - విడనాడకేసయ్యా నీ ప్రేమ లేని నాడు - నే విగత జీవినయ్యా ఎన్నడూ నన్ను నీవు - విడనాడకేసయ్యా ||నా హృదయ సౌధములో||
@gmldevi23 күн бұрын
Thank you for sharing lyrics
@pastorjeremiahofficial75568 күн бұрын
Wowwwwwwww
@teluguworshipwaves8 күн бұрын
Thank you brother
@ammusuresh664522 күн бұрын
Praise the lord.....❤
@teluguworshipwaves22 күн бұрын
Thank you Devika
@donunookaraju24422 күн бұрын
థిస్ ఇస్ సాంగ్ హూ ఇస్ మై హార్ట్ టచ్❤❤❤❤❤
@teluguworshipwaves2 күн бұрын
@@donunookaraju2442 Thank you brother 🙏🏻
@ramayerraboina574822 күн бұрын
అద్భుతం అద్భుతం 💐💐💐మేడం గారు...
@teluguworshipwaves22 күн бұрын
Thank you
@nenumerakesh250719 күн бұрын
Super song great 🎉🎉🎉❤❤❤❤
@teluguworshipwaves18 күн бұрын
Thank you Rakhi
@anandamradapaka744221 күн бұрын
Mesparisam voice glory to god
@teluguworshipwaves21 күн бұрын
@@anandamradapaka7442 Thank you brother
@sowmyagollamandala121722 күн бұрын
Wonderful song and amazing worship..... All praise to almighty.....
@teluguworshipwaves22 күн бұрын
Thank you ra
@mekalalalitha245522 күн бұрын
🎉❤🎉
@teluguworshipwaves22 күн бұрын
@@mekalalalitha2455 Thank you ra
@sofia_glory22 күн бұрын
All glory to god super rendition DANIEL anna 💗💗💗✨
@teluguworshipwaves22 күн бұрын
@@sofia_glory Thank you maa
@donunookaraju24422 күн бұрын
వాట్ ఏ బ్రిలియంట్ వాయిస్ మై గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@teluguworshipwaves2 күн бұрын
@@donunookaraju2442 Thank you brother 🙏🏻
@gadadasuyadhagiri920724 күн бұрын
🙏🙏🙏🙏🙏
@teluguworshipwaves23 күн бұрын
Thank you brother
@rathnakumari829125 күн бұрын
Wow excellent singing God bless all the team
@teluguworshipwaves23 күн бұрын
Thank you sister
@GollamandalaAmmulu25 күн бұрын
❤❤❤❤
@teluguworshipwaves23 күн бұрын
Thank you ra
@SolomonThadikamalla24 күн бұрын
Glory to God ❤❤❤
@teluguworshipwaves23 күн бұрын
Thank you brother
@aasokGollamandala25 күн бұрын
Excellent song❤❤❤
@teluguworshipwaves23 күн бұрын
Thank you Ashok
@leenani810825 күн бұрын
🎉🎉🎉🎉❤❤❤
@teluguworshipwaves23 күн бұрын
Thank you paleena
@KrupaStudioKmm24 күн бұрын
Glory to the Lord 😊
@teluguworshipwaves23 күн бұрын
Thank you Krupakar
@vasamveena433224 күн бұрын
Praise god! Thank you' Jesus!
@teluguworshipwaves23 күн бұрын
Thank you Veena
@rakeshmery332124 күн бұрын
Super 🎉🎉🎉❤❤❤❤❤❤
@teluguworshipwaves23 күн бұрын
Thank you Rakhi
@alivelammamekala552024 күн бұрын
Chala bagunnadi madam.
@teluguworshipwaves23 күн бұрын
Thank you madam
@suseelakondeti233124 күн бұрын
Godblessyou you 🎉🎉Baabu
@teluguworshipwaves23 күн бұрын
Thank you sister
@chittithallikotamarthy23 күн бұрын
Praise the Lord
@teluguworshipwaves23 күн бұрын
Thank you
@HeyJoelleFam25 күн бұрын
Praise God! Thank you, Jesus!
@teluguworshipwaves23 күн бұрын
Thank you Joelle
@GollamandalaAmmulu25 күн бұрын
Okkokka padam chala ardavantham ga rasaru pedhanti ❤❤❤❤❤