పల్లవి:- నీవు వంటరివా- తోడు లేక ఉన్నవా- నీవు బానిసవా- స్వేచ్ఛ లేక ఉన్నవా తృణీకరించబడినవా -ప్రేమ లేక ఉన్నవా ఓ దార్పు లేక ఉన్నవా -ఓడి పోయి ఉన్నవా అయితే నేస్తమా-యేసుని చేరుమా ఇప్పుడే ఇక్కడే -నీ హక్కును పొందుమా "2" .......................నీవు ఒంటరివా 1.నీవు నమ్మిన నీవారే వంచించి వెళ్లగా ప్రేమించిన నీ హితులే నీ చేయి విడువగా "2" నీ మార్గం అగమ్యమై దారే కానరాక నీ బంధం అబద్ధమై అర్ధం చూపలేక ప్రేమ కోసమే నీవు పరుగెడుచున్నవా... శాంతి కోసమే నీవు వేదకుచుఉన్నవా.. ( అయితే నేస్తమా ..) .................నీవు వంటరివా 2.ఎండ మావిలో నీటి కోసమే పరుగెడుచున్నవా.. స్వప్నము లొనే లోకముందని బ్రమపడుచున్నవా"2" కళ్ళనిండా కన్నీరై కాంతే కానరాక.. నిరీక్షణ లేని నీ బ్రతుకే అంతం కోరగా... నీ పాపములకు నీవు దాసుడవైనావ.. విడుదల కోసం నీవు వేచి ఉన్నవా"2" (అయితే నేస్తమా...) .............................నీవు వంటరివా... Wonderful song 👌❤️🙌
@kirankumaranaparthy51772 жыл бұрын
9
@godsgrace8209 Жыл бұрын
Wondeful brother 🙏🏻 praise the lord brother
@sujathacherry6820 Жыл бұрын
Very nice song❤❤❤❤❤
@mabhavimabhavi6778 Жыл бұрын
👏👏👏🤲🤲🤲👌🏻👍
@tatayabandana987 Жыл бұрын
@@kirankumaranaparthy5177🍎
@itsmekavithA.72632 жыл бұрын
నీవు ఒంటరివా.... తోడులేక ఉన్నావా ..... నీవు బానిసవా..... స్వేచ్చ లేక ఉన్నావా....(2) తృణీకరింపబడినవా.... ప్రేమలేక ఉన్నావా... ఓదార్పు లేక ఉన్నావా.... ఓడిపోయినావా ...(2) అనుపల్లవి: అయితే...నేస్తమా...యేసుని చేరుమా.... ఇప్పుడే....ఇక్కడే.. నీ హక్కుని పొందుమా....(2) ((1)) నీవు నమ్మిన నీవారే.. వంచించి వెళ్ళినా...... ప్రేమించిన నీ హితులే.... నీ చేయి విడువగా...(2) నీ మార్గం అగమ్యై....దారే కానరాక.... నీ బంధం అబద్ధమై అర్దం చూపలేక....(2) ప్రేమ కోసమే నీవు పరుగెడుచున్నావా..... శాంతి కోసమే నీవు వెదకుచున్నావా.....(2) ((అనుపల్లవి)) ((2)) ఎండమావిలో నీటికోసమై.... పరుగిడుచున్నవా.. స్వప్నములోనే లోకముందని..... భ్రమపడుచున్నవా.. కళ్ళనిండా కన్నీరై ... కాంతి కానరాక..... నిరీక్షణ లేని నీ బ్రతుకే అంతం కోరగా...(2) నీ పాపములకు నీవు దాసుడవైనావా... విడుదల కోసం నీవు వేచియున్నవా.....(2) ((అనుపల్లవి)) It's me Kavitha Please subscribe to my channel also friends 🙏🙏
@BALU........2 жыл бұрын
Tnq kavitha
@sekharch112 жыл бұрын
Thanq Sis
@dshashikumar2 жыл бұрын
Thanks for the lyrics
@dshashikumar2 жыл бұрын
Thanks for the lyrics
@bhaskarswamy79922 жыл бұрын
Tq so much kavitha
@Jesuslovesyou...29972 жыл бұрын
Anna Me And My Sister రాసిన సాంగ్ మీ voice తో పాడితే వినాలి అని ఉంది అన్న.. Lyrics పెడుతున్న మీకు నచ్చితే ఈ సాంగ్ ని పాడండి అన్న మీరే ట్యూన్ compose చెయ్యండి.... Song... Lyrics.. అర్పించెదాం అర్పించెదాం మన జీవితం ప్రభు కొరకై అర్పించేదాం.. ఆరాధించేదాం ఆరాధించేదాం మన హృదయాలను తెరచి ఆరాదిదాం...``2´´ వినయ మనసుతో శుద్ధబుద్ధితో.. మంచి ప్రవర్తన తో అర్పించేదాం(ఆరాధించేదాం )....``2´´ జీవితాలను అర్పించుదాం.. హృదయాలను తెరచి ఆరాధిదాం.``.2´´ చరణం.1 ***. దావీదువలే శుద్ధ హృదయముతో.. తంబురతో సితారతో..``2´´ యేసుని ఆరాధిదాం.. యేసు కొరకు జీవించుదాం..``2´´ చరణం.2 ***. పౌలు సీల వలె భక్తి శుద్ధితో పాటలతో నాట్యముతో..``2´´ యేసుని ఆరాధిదాం... యేసు కొరకు జీవించుదాం.. ``2´´ Worship song
@PRASHASTHA7772 жыл бұрын
Hrudayaniki hatthukune undi ee paata tq sir Music track upload cheyandi sir
@angelangel.r.12639 ай бұрын
Praise the Lord brother😢 E Song lyrics na kosame 🙏 Rasinatuga undhi🙏😰🙏brother naku OK help chestra 😢 nenu manchii singer ne 😢 naku OK chance estra 😢 please 🙏jesus song padalani udi please give me one chance
@udayneela4731 Жыл бұрын
Wow......champesaaru gaa bro !!.....
@galiraju67622 жыл бұрын
నాకు మంచి ఆదరణ కలిగించిన అద్బుతమైన పాట నేను ఒంటరినైన నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు.అన్న ఇంత చక్కని పాట పాడిన నీకు నా హృదయ పూర్వక వందనాలు
@chlatha2753 Жыл бұрын
Super song nenu daily 10 times ayna vintanu ee song lo chala ardham vundhi ee song vintunte peace full ga vuntundhi God bless you ❤
@TonyBandela Жыл бұрын
Thank you Brother!
@alonewithjesus9362 жыл бұрын
Jonah Samuel అన్నకి నా హృదయపూర్వక వందనాలు.. అద్భుతమైన స్వరం.. వండర్ఫుల్ మ్యూజిక్...
@johnkumarcwc11612 жыл бұрын
Praise the Lord bradargaru
@Jesuslovesyou...29972 жыл бұрын
Hiii anna ఈ సాంగ్ ద్వారా నేను ఎంతో బలపడ్డాను Because ఈ సాంగ్ నాకోసమే రాసినట్టు వుంది now days my situation ఇలానే ఉంది అదే రోజు ఈ సాంగ్ చూసా మొత్తం నా జీవితం లో జరిగిన every moment ఈ పాట లో వుంది అన్న నన్ను ఇంతగా దేవునిలో బలపరిచినందుకు Thank you so much anna😊 May god bless uuu🤗
@akshayapothe6310 Жыл бұрын
Wonderful borther
@marlapudiraju7036 Жыл бұрын
Brother plezee e song original track పెట్టండి బ్రో.....🙏🙏🙏🙏
@kondetiyelia68382 жыл бұрын
బ్రదర్ మీ పాటల ద్వారా అనేక విరిగి నలిగిన చాలా హృదయాలు బలపడుతున్నాయి అని యేసుని నామములో చెపుతున్న మీ ఈ పరిచర్యను దేవుడు ఇంకా ఇంకా మంచి ఆల్బమ్స్ దీవించాలి కోరుకుంటున్న. 🙏🏻🙏🏻🙏🏻
@Pushpamurthy-rm2xj10 ай бұрын
We are loved by our Lord so much, we are never alone He is always with us if we allowed Him to be with us all the time showing the love for Him, His promise is He will never leaves nor forsake us. Beautiful song lyrics, and sung with so muchlove for our Lord. God Bless.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@vijaykanikell85832 жыл бұрын
అన్న. ప్రైస్ గాడ్ 🙏 మీ సాంగ్స్ అనీ చాలా బాగుంటాయి. క్రిస్టియన్స్ తెలుగు సంగీతం ప్రపంచంలో మీరు ఒక గొప్ప కంపోజర్ &సింగర్, రైటర్.దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏🙏❤ ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@yeshayyakodamanchili81162 жыл бұрын
నేను ఒంటరి అని అనుకొనేవారందరికి(ఒంటరిగా ఉన్నవారికి) మంచి ఆదరణ కలిగించే పాట. యేసయ్య ప్రేమను చూపించారు,Thank You Brother,God Bless You 🙏🤝💐
@upendrayandrathi76342 жыл бұрын
Oluuioa3ejurueuriioi☝️🥰🥰🥰🤐🤐🥰🥰😇😇😚🤨
@dmariya15212 жыл бұрын
yes.....🙏🙏
@darsanalamariyadasu5753 Жыл бұрын
Yes 💯💔😭💔👍
@newwayshine Жыл бұрын
Yes 👍 From GAJENDRA Hoodi Bangalore Karnataka
@ssodapallikogesh7964 Жыл бұрын
మంచి ఆదరణ గలిగించే ఆత్మీయ పాట చాలా నేను ఒంటరిగా వేదనలో ఉన్నపుడు అందరిస్తూ బలపరిచింది పాట పాడి న అయ్యగారు కి దేవుడు తన పరిచర్యను దీవించును గాక ఆమెన్
@SUSEELABARTHIАй бұрын
Heart touching song lyrics chala❤ హత్తుకున్నాయి.😢
@suryakumarikumari3913 Жыл бұрын
God bless you anna
@hoglahkathi5268 Жыл бұрын
Wonderful Song
@chinnariinjamallachinnri69902 жыл бұрын
Live lo చాలా సార్లు అడిగాను అన్న ఇ పాటను ఇన్ని రోజుల తర్వాత పూర్తి పాటను విన్నందుకు చాలా ఆనందముగా ఉంది🎊🎊🎉👏 thanq anna 👏👏🙏praise the LORD🙏
@sharoneeshvlogs1310 Жыл бұрын
Brother 🙏 exllent lirics and music and singing. E song lyrics lo na life vunnadhi tq 🙏🙏🙏👌
@dadbindu8203 Жыл бұрын
Super anna
@vijaykanikell85832 ай бұрын
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏❤️❤️❤️
@holyfireministriesofficial2 жыл бұрын
Wonderful song 🎧 annaya waiting from 3 year’s patalo pranam posi padutarannaya meeru andhuke patalu antaga hit avuthu untai and amazing music 🎶 god bless you annaya and your ministry
@kameswribolusu-nu9oq Жыл бұрын
ఈపాట కావాలి వం దనాలు
@stuthimahima58622 жыл бұрын
అన్న సాంగ్ చాలా బాగుంది దేవుని కృప నిరంతరం వుండును గాక ఆమేన్ 🙏🙏🙏
@RatnaNethalaАй бұрын
Super song daily 10 times vinetanu sir god bless you anna❤
@varamanga1469 Жыл бұрын
One of the most beautiful and favourite song in my life❤❤❤ glory to God and thanks to john Samuel brother ,,,, every day I listening to this song ,, praise the lord brother ,,iam from amalapuram ,, please prayer for my family brother 🙏🙏🙏
@TonyBandela Жыл бұрын
Thank you Brother, May God Strengthen you 😍🙏🏽
@danielanuchuriofficial2 жыл бұрын
Super అస్సలు... పాట పాడడం చాలా బాగా కుదిరింది guitar music play చేయడం వల్ల మధ్యలో చెప్పలేని ఫీలింగ్..పాట ఫీల్ అవుతూ.. పాడడం వల్ల ఈ పాటలో అసలు వెళితే... కనిపించడం లేదు మొదటి నుంచి చివరి వరకు Everything perfect ..❤️Jonah Brother Tune, lyrics,music, Vocals Sound quality abbba anni wonderful..ముందు songs ki E song ki chala మార్పు వుంది 👍👍👍👍👍👍
@Gospelswaram2 жыл бұрын
Very good music compose jona thank you so much ఈ పాటలు వింటే ఉన్నంతసేపు సంగీత ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉంది
@vykuntakranthi16245 ай бұрын
😢❤ i love you jesus ❤ 👏👏👏👏👏👏👏👏👏👏👏
@mpetermanohar42256 ай бұрын
Super song glory to God track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please
@madhusheela47872 жыл бұрын
Naku chala istamaina song
@chundurikiranmai40432 жыл бұрын
Very nice Jonah Bhayya … it’s fantastic ,the lyrics and you put life for. Another remarkable from you .. all the glory to JESUS
@liveforchristInspirational2 жыл бұрын
Anna, ఈ పాట.పాటగా కాదు, మాటగా ఉంది.Great lyrics brother.All Glory to God. 😇🙂🙏🏻.Amen.
@pullannaprembunga3145 Жыл бұрын
Excellent evangelistic song Praises to the Lord and thanks to all
@TonyBandela Жыл бұрын
Thank you Brother 😊🙏🏽
@jesussaveyou89822 жыл бұрын
Good song wonderful singing good music devuniki Mahima kalugunugaka amen
@Dr.SathwikaCheripally4 ай бұрын
Very heart touching song brother thank you 😊
@erravamshi9070 Жыл бұрын
Praise the lord 🙏amen 🙏🙏🙏♥️
@sujathakaki59122 жыл бұрын
This song is really what my life once is but when I came to Jesus he changed my life thank you brother for this wonderful song which reminds my past life and make me thankful to god
@Mylifeforgod24412 жыл бұрын
Hownu ontari ayna naku Devude Thodhaiunndu. Entho mandhini ADARINCHE song
@newwayshine Жыл бұрын
Brother JS garu, really hopefull and good song i like this song From GAJENDRA Hoodi Bangalore Karnataka
@sgmkrupamandhir5472 жыл бұрын
Bro Jonah garu... Ennisaarlu vinna gani tanivi teerutaledu
@tejaswidondapati1950 Жыл бұрын
Praise the lord amen
@krupa41882 жыл бұрын
బ్రదర్ నేను ఒంటరిని హృదయాన్ని హత్తుకునే పాట చాలా బాగుంది థాంక్యూ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 👏👏👏👏
@princekiran85562 жыл бұрын
E song kosam chala rojulu nundi wait chesthuna Anna thank you so much for releasing full song God bless you
Wonderful singing brother,, good lyrics, God bless you more,,,, 🙏
@BabjiStephen2 жыл бұрын
Excellent Tammudu Tony
@SRajuthalluru882 жыл бұрын
Chaala bavundhi Anna thank you so much 👍
@NaveenKumar-kf5hu2 жыл бұрын
Anna nenu ontarini bheharanlo unnanu naku bayam ga undi pradinchandi
@JonahsamuelOnline2 жыл бұрын
Sure brother! We’ll be praying for you
@devigolagani1593 Жыл бұрын
Chala bagundi song
@ismartsivavlogsmamadurabba52622 жыл бұрын
Devuni krupa asirvadamulu sir Lyrics Chala bagunnai sir God bless you brother
@pavaninahi86712 жыл бұрын
God bless you anayya
@nathanaelnarsimhar7899 Жыл бұрын
Excellent song brother. All glory to GOD.
@dmsrajumusicallyricsforchr95132 жыл бұрын
Praise the lord Anna mi composing chaala baaguntundhi anna,, ie way lo unde anni paatalu baaguntaayi.... devudu mimmalni Inka vinitoginchu kovalani manaspurthiga prardhistunnaanu..
@meriperaju50732 жыл бұрын
Praise the lord 🙏 It's really very heart touching such a beautiful song for a lonely person 's brother May God bless you abundantly in his ministry 💐Amen
@AshokKumar-we6sp2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్నయ్యా ఇంకా ఎన్నో ఇలాంటి మంచి పాటలు మీరు పాడాలి అని కోరుకుంటున్నాను 💛🎉🎉🎉🎉🎉💐💐💐💐💐
@pinkybhandarimarypinky57592 жыл бұрын
😭✝️🙏thank you my Lord Jesus pappa
@Vanithakirangunde8 ай бұрын
Praise tha Lord brother nice song
@hoglahkathi5268 Жыл бұрын
Thank you so much for this beautiful Song
@shammagospel23962 жыл бұрын
This Song is gonna be the best christian song ever....
@MPK712 Жыл бұрын
Nice
@kiranragula9502 Жыл бұрын
ఇ జనరేషన్ కి సరిపోయే సాంగ్ అన్న 🙏
@elishaboddu35472 жыл бұрын
Prise the lord
@nayomikommalapati9752 Жыл бұрын
Praise the lord super song
@SatishKumar-ms4bp2 жыл бұрын
Wow wonderful song Anna Garu 🙏🏻🙏🏻👌👌👌👌
@calebangelgospelmediaminis66842 жыл бұрын
Dhevuniki mahima ...
@sunilgeorgeeda3582 жыл бұрын
దేవునికే మహిమ... మంచి మాటలతో పాటను రచించిన టోనీ గారికి అభినందనలు 👏👏
@m_akhil2 жыл бұрын
Waiting is so long for this song
@pinkybhandarimarypinky57592 жыл бұрын
May the ✝️🙏Lord bless you and all annayya
@g.sharada86202 жыл бұрын
🙏 Thankyou Jesus
@kolluruthu1397 Жыл бұрын
👌👌
@vincymasirapa4532 жыл бұрын
అద్భుత మైన పాట చాలా బాగా పాడారు సాంగ్ పదే పదే వినాలన్పిస్తుంది విన్నప్పుడల్లా చాలా ఆదరించబడుతున్నం tq so much anna praise the lord 🙏
@jesusalive88702 жыл бұрын
Glory to Jesus.... devudu mimmalni thappakunda adarinchi Mee avasaralu anni thirustharu
@pinkybhandarimarypinky57592 жыл бұрын
Praise 😊✝️🙏the Lord annayya and all
@johnmojish39692 жыл бұрын
Annaya super song 👌👌🤳 but I miss you so much
@MohanChinnasamy2 жыл бұрын
Beautiful song n singing brother ❤
@santhisucharita9287 Жыл бұрын
Really so comforting lyrics and music🙌🙌
@kirankumar-eb4wy Жыл бұрын
Nice song anna 🙏
@sgmkrupamandhir5472 жыл бұрын
Super voice Good tune
@rajupedapudi52832 жыл бұрын
Wonderful lyrics.. excellent singing... superb.
@veerapurammosesnishanth29912 жыл бұрын
Very beautiful song.... God bless you all 😊🙏
@sirishathallampudi11038 ай бұрын
Nice song brother
@umaranienjamuri43792 жыл бұрын
Prasie the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏
@కోరాడవరంబాబు2 жыл бұрын
Anna yedipinchesavu
@brothervasanthbandela41932 жыл бұрын
Praise God 🙌very heart touching lyrics and tune♥️Tony Anna🙏 excellent singing & music jonah anna 🙏👌👍💐
@latharuth74882 жыл бұрын
Nanny entoo vodarchina song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙, deva niku vandhanalu, mii team vallandharni devudu enka balamuga vadukonu gaka amen!!
@SAGARSAGAR-tt4mn2 жыл бұрын
Finally song came.......I heard this promo 4 5 years back......nice song and lyrics
@myhome98142 жыл бұрын
Promo released in 2019 3 years ago
@virajandukuri15482 жыл бұрын
Songs super sir
@sarojiniganta55452 жыл бұрын
Thank you lord
@prasadthoyaka78682 жыл бұрын
John_ annaya song made my life to express my inner lonely feelings. Thank u so much annaya.
@rajendrasripathi85842 жыл бұрын
Super sir
@unnatgamer56472 жыл бұрын
brother your songs are very beautiful and meaningfull🙏🙏
@jesusvariousteam81812 жыл бұрын
Praise the lord ananya song chala suparga
@rapakasekhar32242 жыл бұрын
ఈ సాంగ్ చాలా బావుంది ఇంకా ఇలాంటి మంచి పాటలు మా ముందుకు మీ ద్వారా తీసుకురావాలని మనసారా కోరుకుంటూ బ్రదర్ గారు!!!
@shalemdavidoffical2 жыл бұрын
Thank you so much Annaya for beautiful song 🎧🤍
@davidraj51762 жыл бұрын
Super 💞 anna praise the lord 🙏
@psudhakarbabupsudhakarbabu93372 жыл бұрын
Amen Praise the Lord 🙏🙇
@swarnaswarna60572 жыл бұрын
Nenu mathram adevinttuvunna anthabavundhi 🌹❤
@manjushree58632 жыл бұрын
Thank you (Jesus 🔥) for this wonderful song,, God bless you abundantly brother 🙏👍