నీవున్న చోట Neevunna Chota 4K | Dr.Jayasudha Kapoor | Ravi Mandadi | Symonpeter | New Christian Song

  Рет қаралды 278,632

Ravi Mandadi Official

Ravi Mandadi Official

Күн бұрын

#RaviMandadi #jayasudhakapoor #SymonpeterChevuri #NeevunnaChota #trending #trendingvideo
నీవున్న చోట Neevunna Chota | Dr.Jayasudha Kapoor | Ravi Mandadi | Symonpeter Chevuri | Latest Christian Worship Song
All Glory & Honor to Our Lord JESUS CHRIST
Credits :
Vocals & Featuring by : Dr.Jayasudha Kapoor
Visionary & Produced by : Ravi Mandadi (USA)
Written, Composed & Music by : Symonpeter Chevuri
Keys Pro : Johnson M
Nadaswaram : Mambalam Siva
Sithar : Kishore
Tabala & Dolak : Anil Robin, Nova, Paul Raj, Samuel Katta, Prabhakar Rella, Manoj
Woodwinds : Nathan
Drum Pro : Samuel Katta
Backing Vocals :
Solomon V, Ebinazer, Priya Prakash & team
Recorded : Jubilee 10 Studios - Hyd,
Seventh Sound Studios - Chennai
Mixing & Mastering : A.P. Sekar @ Krishna Digi Design Head - Chennai
Filmed by : Wesley vfx team & K Rajkumar
Film Edit : Symonpeter Chevuri
Colour Grade & Titles : Ajay Paul
Title & Poster Design : IP Creatives by Bhaskar
Post Production : Wesley Vfx Visual Studio - (Chennai)
Special Thanks to Bro.Seenanna
పల్లవి
నీవున్న చోట నేనుండాలయ్య
నేనున్న ప్రతి చోట నీతోడుండాలయ్య (2)
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా క్షేమాధారము నీవే నా యేసయ్యా (2)
మధురం నీలో జీవితం
ఆపాద మస్తకం అంకితం...అతి (2)
1. ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావు
నిజమైన స్నేహితుడా నాతోనే ఉన్నావు
నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చావు
నీ చల్లని చూపులో దీవెనలిచ్చావు (2)
మధురం నీలో జీవితం
ఆపాద మస్తకం అంకితం...అతి (2)
2.
నీతోనే నడుచుటకు నన్నెంచుకున్నావు
నీ కీర్తిని చాటుటకు సాక్షిగా నిలిపావు
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
నీ శాశ్వత కృపలో నాకున్నది మేలు
మధురం నీలో జీవితం
ఆపాద మస్తకం అంకితం...అతి (2)
If our merciful Lord/ABBA lead you to support this amazing ministry, kindly consider the following ministry bank details:
Ministry : Ravi Mandadi Ministries
India Account Name: Chevuri Symonpeter
A.C No : 924020038938071
Axis Bank
Chrompet Branch
IFSC Code : UTIB0003905
Be Blessed and stay connected with us!!
►Contact :
►Email : rkmandadi@gmail.com
►Subscribe us on: Ravi Mandadi Official@DrRaviMandadi
/ drravimanda.
►WhatsApp: 001 678 800 5279
Please pray for Ravi Mandadi Ministries (USA)
© Copyright 2024, All Rights Reserved to Ravi Mandadi Ministries
#jayasudha
#spbalasubrahmanyam
#spsailaja
#weddingsongs #christianweddingsongs #teluguchristianweddingsongs #enoshkumar #enoshkumarsongs
#LatestTeluguChristianSongsin2023
#Jesussongsintelugu​
#LatestTeluguChristianSongs​
#hiskingdommusicsongs​
#SymonpeterSongs
#RaviMandadiSongs
#MahimaKaligina
#TeluguChristmasSongs2023
#PassionForChrist
#LatestTeluguChristianSongs
#TeluguChristianSongs2023
#christiansongs2023
#gospelsongs
#gospel2023
#praisesongs2023
#bestchristiansongs2023
#teluguchristiansongs
#teluguchristianmarriagesongs
#latestteluguchristiansongs
#christiansongs
#christianmarriagesongs
#teluguchristianmarriagesongs2023
#christiansongstelugu
#latestteluguchristian
#marriagesongs
#teluguchristianmessages
#latestteluguchristiansongs
#teluguchristianmessageslatest
#teluguchristialive
#teluguchristianworship
#JesusSongsTelugu
#TeluguchristiansongslatestLatest
#youtubeislife
#subscribers
#youtubeguru
#youtubecontent
#newvideo
#subscribers
#youtubevideo
#youtubeshorts
#youtuber
#youtubevideos
#youtube
#youtuber
#subscribe
#youtubelikes
#youtubevide
#youtubemarketing
#youtubeviews
#instavideo
#instayoutube
#youtubeindia
#youtubeuse
#youtubelife
#youtubesubscribers
#youtubelive
#youtubecreator
#youtuberewind
#youtuberp
#youtubepremium
#influencer
#digitalinfluencer
#influencers
#fashioninfluencer
#styleinfluencer
#beautyinfluencer
#influencermarketing
#influencerstyle
#hinfluencercollective
#minidigitalinfluencer
#influencerdigital
#microinfluencer
#travelinfluencer
#influencerswanted

Пікірлер: 223
@DrRaviMandadi
@DrRaviMandadi 19 күн бұрын
పల్లవి నీవున్న చోట నేనుండాలయ్య నేనున్న ప్రతి చోట నీతోడుండాలయ్య (2) నా దాగుచోటు నీవే యేసయ్యా నా క్షేమాధారము నీవే నా యేసయ్యా (2) మధురం నీలో జీవితం ఆపాద మస్తకం అంకితం...అతి (2) 1. ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావు నిజమైన స్నేహితుడా నాతోనే ఉన్నావు నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చావు నీ చల్లని చూపులో దీవెనలిచ్చావు (2) మధురం నీలో జీవితం ఆపాద మస్తకం అంకితం...అతి (2) 2. నీతోనే నడుచుటకు నన్నెంచుకున్నావు నీ కీర్తిని చాటుటకు సాక్షిగా నిలిపావు నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు నీ శాశ్వత కృపలో నాకున్నది మేలు మధురం నీలో జీవితం ఆపాద మస్తకం అంకితం...అతి (2)
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 15 күн бұрын
❤❤❤❤❤❤👍
@kamaraju71
@kamaraju71 13 күн бұрын
praise God ❤
@sugunsantu
@sugunsantu 12 күн бұрын
❤❤❤❤❤❤❤♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥
@muggaladurgaprasad3690
@muggaladurgaprasad3690 7 күн бұрын
👌🏾💐💐💐💐💐💐💐
@jacobson7897
@jacobson7897 3 күн бұрын
❤❤👏🙏
@user-yi1ev7og3l
@user-yi1ev7og3l 4 күн бұрын
Chala chala bagundhi
@simmanaveen8575
@simmanaveen8575 9 күн бұрын
Praise the lord Amen nice song
@ribkavanga3871
@ribkavanga3871 10 күн бұрын
Praise the Lord
@KovuruSuchitra
@KovuruSuchitra 10 күн бұрын
Praise the lord.
@kavithakaringe8445
@kavithakaringe8445 14 күн бұрын
Praise the lord sister.. హృదయం నిండిపోయింది అమ్మ.. పాట వింటునంతసేపు.. నిజంగా దేవుని ప్రేమ కనిపించింది.. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@user-xu4qx9rv7k
@user-xu4qx9rv7k 11 күн бұрын
అమ్మా చాలా విలువైన మాటలతో కూడిన పాట చాలా బాగా పాడారు దేవుని సేవలో ఇంకా బలముగా సాగాలి 🙏🏻🙏🏻
@RamamurthySunnapalli
@RamamurthySunnapalli 16 күн бұрын
Jayasudhagariki devuni namamulo baaga paaduthunnaru yesayya naamamulo meeru yenneno patalu padalaniprayer chestunnanu amma.shalom
@user-su1kh9rp9d
@user-su1kh9rp9d 13 күн бұрын
చాలా చాల బాగుంది
@pastork.salmon9509
@pastork.salmon9509 13 күн бұрын
Devuniki mahima kalugunu gaaka Amen Amen Amen
@HereIamEbinezerMusicMinistry
@HereIamEbinezerMusicMinistry 15 күн бұрын
Very nice 🎵 song all singing Very good
@gabrielpilli6677
@gabrielpilli6677 16 күн бұрын
అద్భుతమైన సంగీతం అందించిన బ్రదర్స్ వందనాలు❤❤
@chevoorisusanth3063
@chevoorisusanth3063 46 минут бұрын
Excellent Song ❤❤❤❤❤
@arleena4091
@arleena4091 16 күн бұрын
God bless you ravi Anna 🎉🎉🎉
@Sunithadatti-d2u
@Sunithadatti-d2u 4 күн бұрын
Wonderful song Ravi garu.
@johnsonjson2484
@johnsonjson2484 8 күн бұрын
God bless you Ravi Sir ❤❤❤🎉🎉🎉🎉🎉
@vorugantimurali2987
@vorugantimurali2987 16 күн бұрын
, ప్రైస్ ది లార్డ్ అమ్మగారు దేవునికి మహిమ కలుగును గాక పాట బాగా వచ్చింది❤❤❤
@marytherisa3337
@marytherisa3337 16 күн бұрын
Super 👌👌🙏🙏
@medarirakshitha5735
@medarirakshitha5735 16 күн бұрын
Nice song praise the lord🙏🏻 Glory to god🙏🏻✝️
@nbpalapati9939
@nbpalapati9939 14 күн бұрын
Wonderful Mr.Ravi🎉🎉🎉🎉🎉congratulations 🎉🎉🎉❤
@pavadaraju2648
@pavadaraju2648 16 күн бұрын
Praise the Lord, God bless u Jayasudha Madam Garu.
@pauleshkola5225
@pauleshkola5225 9 күн бұрын
wonderful song all time favourite (JESUS BLESSED sissss)🙌
@Br.PrasadBabuMallipudi
@Br.PrasadBabuMallipudi 15 күн бұрын
ఈ పాట చాలా ఆదరణ గా ఉన్నది God bless you Sister ❤❤❤❤❤❤❤
@arunachevuri4023
@arunachevuri4023 17 күн бұрын
Supar voice madam song wonderful God bless you jayasudha madam symon anna
@DrRaviMandadi
@DrRaviMandadi 17 күн бұрын
Glory to God alone! Thank you so much !
@Pavuluristiphen
@Pavuluristiphen 16 күн бұрын
అక్క చాల బాగపడుతున్నావ్ నీ స్వరం బాగుంది. మరిన్ని పాటలు పాడలని నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను.
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 4 күн бұрын
Hallelujah 🙌🙌🙌devuniki sthostramulu ✝️🛐🙏Praise the lord Madam ✝️🛐🙏God bless you All🙌🙌🙌
@NagarajuPaseddula
@NagarajuPaseddula 12 күн бұрын
Godbles you jayasudha Medam garu
@RaniRani-mm4bs
@RaniRani-mm4bs 14 күн бұрын
Praise the lord mam chala bagundi mam song music lyrics ❤❤
@nagarjunakande5559
@nagarjunakande5559 12 күн бұрын
సూపర్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@user-su1kh9rp9d
@user-su1kh9rp9d 13 күн бұрын
పదాలు చాలా బాగుంది
@chevoorisusanth3063
@chevoorisusanth3063 45 минут бұрын
God bless you Ravi Anna ❤❤❤❤🎉🎉🎉🎉
@surendraraita5687
@surendraraita5687 16 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@sandhyachinthalapudi8205
@sandhyachinthalapudi8205 17 күн бұрын
చాలా బాగుంది అమ్మ.... నీవు ఉన్న చోట నేను ఉండాలయ్య పాట మాకు పరిచయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు 🙏🙏🙏దేవునికి శ్రోత్రం కలుగు గాక; ఆమెన్ .
@halleluyaministries5432
@halleluyaministries5432 13 күн бұрын
Super song and singing I wishesh 🎉 heartfully to my brother symon Peter to composing good music
@georgemanohar3286
@georgemanohar3286 8 күн бұрын
Super song 🎉❤
@ravikishore1065
@ravikishore1065 16 күн бұрын
Praise the Lord Nice Hart teaching song
@roselingengiti7540
@roselingengiti7540 10 күн бұрын
Sweet melody voice. 🎇👋✋🤚🕊️🎆🎇🎉🗽👌👍💐🙏
@arunaruben9947
@arunaruben9947 13 күн бұрын
Devudu mimmunu divinchunu gaka
@stellaD-ew6hv
@stellaD-ew6hv 13 күн бұрын
Wonderful Song Ravi brother. God bless you more🎉. Lyrics Heart touching & Exllent Music Arrangements Symon Bro 🎉. Jayasudha Madam Singing Very nice ❤. Glory to God 🎉 Chala manchi Song Ichaaru Christian Community ki. God bless Entire team members ❤❤
@stellaD-ew6hv
@stellaD-ew6hv 13 күн бұрын
Waiting for more Songs from your ministry Ravi Mandadi Garu
@pujiq8pujiq875
@pujiq8pujiq875 17 күн бұрын
చాల బాగ వున్నది సిస్టర్ దేవాది దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ✝️✝️🛐🛐
@DrRaviMandadi
@DrRaviMandadi 17 күн бұрын
Glory to God! Thank you so much!
@venkateshna7772
@venkateshna7772 12 күн бұрын
Super Praise the Lord
@chevoorisusanth3063
@chevoorisusanth3063 44 минут бұрын
All time favourite song ❤🎉❤🎉❤
@BandlamudiMalyadri-q6k
@BandlamudiMalyadri-q6k 6 күн бұрын
ఆ.... రాగం... Very nice... Brother... (మ్యూజిక్.. వండర్ ఫుల్ )❤️
@nebakulakirankumar9064
@nebakulakirankumar9064 13 күн бұрын
దేవునికే మహిమ.... Lyrics & tune వినసొంపైన సంగీతం చాలా బాగా వుంది brother music వందనాలు జయసుధ సిస్టర్ గారు.....
@jayarajumeduri8941
@jayarajumeduri8941 2 күн бұрын
సూపర్ గా పాడారు వందనాలు అండి
@olivegospelmusic981
@olivegospelmusic981 11 күн бұрын
Almighty God may touch everyone those who listening this song. సర్వోన్నతమైన స్థలములలో దేవుడు మహిమ పరచబడుతున్నాడు ఈ పాట ద్వారా.... ప్రభువుకి మహిమ... కలుగును గాక..ఆమెన్ మరింత గొప్ప అద్భుతమైన ఓ పాట ద్వారా అనేకమందికి సువార్త అందజేస్తున్న Ravi అన్నగారికి ధన్యవాదములు.
@solomon6527
@solomon6527 12 күн бұрын
Song aalaaphan and lyrics good
@jebithajebinash2289
@jebithajebinash2289 6 күн бұрын
Music 🎶 super
@user-yd1hz5vv2j
@user-yd1hz5vv2j 16 күн бұрын
Glory to God God bless you amma
@raviratnaraju7815
@raviratnaraju7815 16 күн бұрын
Praise the Lord good song
@Srijyothi-rp3pw
@Srijyothi-rp3pw 16 күн бұрын
Ma'am Chala bavundi mi voice I am loving it ❤❤❤❤❤❤❤❤
@chenchaiahmallela1024
@chenchaiahmallela1024 13 күн бұрын
Fabulous song dear brother Symon Peter Chevuri and God grace with you and God bless you more blessings in coming years ❤️💐💐💐🌷
@DaniMathew-f3j
@DaniMathew-f3j 16 күн бұрын
Extraordinary music Symon brother. May God bless you ❤❤❤❤❤ Ultimate Song 🎉❤❤❤🎉🎉🎉
@gonetimothy5313
@gonetimothy5313 15 күн бұрын
Supar. Song. Deuniki. Mahima. Kalugunu gaaka
@arunaruben9947
@arunaruben9947 13 күн бұрын
Sister press the lord chala Baga padaru vandanalu Inka meru enno krotta patalu pdali vandanalu
@shalemraj-wh8ce
@shalemraj-wh8ce 16 күн бұрын
Visuals super 🎉❤❤❤
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 13 күн бұрын
Hallelujah amen glory hallelujah
@gabrielpilli6677
@gabrielpilli6677 16 күн бұрын
జయసుధ అమ్మ గారు వందనాలండి ఎప్పుడు మీరు ఇలాంటి పాటలు పాడవలసిన అండి దేవుడు మీకు ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక❤❤
@bhasker3393
@bhasker3393 14 күн бұрын
పెద్ద పనికి మాలినది. బతుకు మార్చుకోలేదు. బిజెపిలో చేరింది. దేవుడు వాడుకున్నాడా. అవసరం కోసం దేవుడిని ఉపయోగించుకునేది. ఈమె కంటే మంచి సింగర్ లేరా. పనికి మాలింది.
@Sunny-c9l
@Sunny-c9l 16 күн бұрын
చాలా బాగుంది పాట బాగా పాడారు 🎉🎉❤❤
@deevenavelpula7607
@deevenavelpula7607 17 күн бұрын
Praise the lord all 🙏..... wonderful singing by jayasudha mam.... excellent lyrics and music 👍😊.....All glory to God 🙏
@SpiritualMelodies850
@SpiritualMelodies850 16 күн бұрын
Beautiful song jayasudha Garu my god bless you
@solomonvelpula2027
@solomonvelpula2027 16 күн бұрын
Excellent song wonderful lyrics God bless you 🙏
@kranthigande6496
@kranthigande6496 15 күн бұрын
సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు దేవునికి మహిమ కలుగును గాక
@ramakriahnathonta4708
@ramakriahnathonta4708 6 күн бұрын
చాలా వందనాలమ్మపాట చాలా బాగా పాడారుదేవుని నమ్ముకున్న గాడి నుంచిమీరు సేవ చేసి ఉంటేకొన్ని ఆత్మలు రక్షించబడిఉండేవిఆమెన్
@ravibabuesukapalli3378
@ravibabuesukapalli3378 9 күн бұрын
Abba song Alaphana Enth Fabulous ga undo ❤😍😍
@shalemraj-wh8ce
@shalemraj-wh8ce 16 күн бұрын
Music 🎵🎶 Very nice. Lyrics Superb . Ravi mandadi Garu God bless you 🎉 waiting for more songs 🎉🎉🎉
@swadeshiirigi316
@swadeshiirigi316 17 күн бұрын
Nice song Jayasudha garu may God bless you abundantly 🎉🎉
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 16 күн бұрын
Nice song jayasudha garu may god bless you abundantly.❤🎉❤🎉.
@sujathatalari2810
@sujathatalari2810 16 күн бұрын
Nice song & very nice Voice, lyrics all glory to God
@ratnakumarigurram6777
@ratnakumarigurram6777 15 күн бұрын
Thank q u jaya sudha gariki vadhanalu very good song ❤
@siddubabu802
@siddubabu802 14 күн бұрын
Praise the Lord everyone 🙏
@Br.PrasadBabuMallipudi
@Br.PrasadBabuMallipudi 15 күн бұрын
Good Song God bless you Sister
@sundaramsundaram414
@sundaramsundaram414 8 күн бұрын
God bless you Ravi Mandadi Garu ❤🎉❤🎉
@valuriarjunvaluriarjun1656
@valuriarjunvaluriarjun1656 17 күн бұрын
చాలా అద్బుతంగా పాడారు ఈపాట ట్రాక్ కావాలి అన్న
@m.shyambabu2077
@m.shyambabu2077 17 күн бұрын
సూపర్ అమ్మ చాలా బాగా పాడి యేసయ్యా ను స్తుతించారు
@DrRaviMandadi
@DrRaviMandadi 17 күн бұрын
Glory to God alone! Thank you so much brother!
@m.shyambabu2077
@m.shyambabu2077 17 күн бұрын
@@DrRaviMandadi నేను నా వాట్సప్ గ్రూపులో షేర్ చేశాను ఈ పాటను
@HymavathiMarlapati
@HymavathiMarlapati 17 күн бұрын
Praise the lord sister 🙏🙏🙏
@Akashkorra2253
@Akashkorra2253 11 күн бұрын
Song exllent ammaa
@SudhaRani-um5gc
@SudhaRani-um5gc 15 күн бұрын
Super song amma
@swathitulimeli6169
@swathitulimeli6169 5 күн бұрын
Wow nice lyrics tn q Jaya sudha madam👌👌👌👌
@sundaramsundaram414
@sundaramsundaram414 8 күн бұрын
All time hit song ❤❤❤
@SridharMullagiri
@SridharMullagiri 17 күн бұрын
Great blessing to see Dr. Jayasudha Garu, Praising God through her talents. God Bless Bro. Ravi Mandadi Ministries.
@DrRaviMandadi
@DrRaviMandadi 17 күн бұрын
Glory to God alone! Thank you so much Sridhar Anna 🙏
@sureshponnada3495
@sureshponnada3495 16 күн бұрын
Blessing song 🙌
@johnsonjson2484
@johnsonjson2484 8 күн бұрын
Extraordinary song
@salujachristiantv9345
@salujachristiantv9345 5 күн бұрын
Super దేవుడు కే మహిమ కలుగును గాక.
@BBADHARSHANAM
@BBADHARSHANAM 15 күн бұрын
Praise the lord jesus. Song lyrics super. Music exalent Vocals super. Jayasudha madam garu God bless you. Specially chorus highlight. Totally team work supe❤❤❤.
@rishithaeditzz1774
@rishithaeditzz1774 15 күн бұрын
Ilove you amma good song
@MahendraChevuri-om6mj
@MahendraChevuri-om6mj 17 күн бұрын
Well chaala baggundi and music were levelllll❤
@BodaRavi-l8j
@BodaRavi-l8j 13 күн бұрын
సూపర్ మ్యూజిక్ఇచ్చారు నాదశ్వరం బాగుంది మేడంజయసుధ గారు బాగా పాడారు ఓవర్లగా గుడ్ మ్యూజిక్ 🙏🙏🤝
@paulgunde6700
@paulgunde6700 16 күн бұрын
Amazing voice Realy in this age truly smoothly singing voice worshiping God it's Great Amazing
@KoviridevidKoviridevid
@KoviridevidKoviridevid 14 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మ
@yuvarajugutti826
@yuvarajugutti826 16 күн бұрын
God bless you amma kurupa kalugun kaka
@Sukumar-vp2nq
@Sukumar-vp2nq 13 күн бұрын
Nice composing, meaningful Lyrics praising JESUS,.. Music arrangement superb Kavi Symon Peter... expecting great things from God in future to use your talents for His glory! God Bless
@devideva9508
@devideva9508 5 күн бұрын
Amen
@pjfchurchmahabubabad9010
@pjfchurchmahabubabad9010 15 күн бұрын
Super 👌 Medam 🎉
@VijayBhanu-v2n
@VijayBhanu-v2n 16 күн бұрын
Nice sang
@valimahamadkhan6005
@valimahamadkhan6005 12 күн бұрын
Nice composition.. God bless you all
@Godslovesyou.
@Godslovesyou. 15 күн бұрын
Manchi lyrics , music 🎶,& jayasudha gari vocals altimate ,, All credit goes Glory to God, 🙌🏻
@vijayakumari5887
@vijayakumari5887 17 күн бұрын
Praise the Lord song chaala bagundi jayasudha garu chaala baaga paadaaru
@johnvictor64
@johnvictor64 16 күн бұрын
She is BJP activist. Song is very good.
@nspathri
@nspathri 6 күн бұрын
👌👌👌🎉🎉🎉🎉🎉
@alicepaul7460
@alicepaul7460 12 күн бұрын
Wow that's superb voice God bless you
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 52 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 9 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 123 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 14 МЛН
Alayamlo Pravesinchandi - Pre Christmas Celebrations - MM Sreelekha
8:41
KARUNINCHAVA DEVA | #JoshuaShaik | Pranam Kamlakhar | Chaitra Ambadipudi|Telugu Christian Songs 2023
7:50
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 52 МЛН