ఇటువంటి పాటలు ఆణిముత్యాలు ఏడాదికి ఇటువంటి పాటలు ఒకటి రెండు వస్తాయి అంతే👈💓😘
@Rishilionking795 ай бұрын
ఇది పాత ఆధ్యాత్మిక అచల పరిపూర్ణ పాట
@RameshGummadi-be8xq Жыл бұрын
Super anna me voice oka adhbhutham
@mahendarsingermanda8624 Жыл бұрын
Meaningful song about life... Nice voice, super singing my dear🙏🙏💐💐🥰🥰👌👌👌
@RameshR-zx8in Жыл бұрын
అరె దిలీప్ మొదట మీ అమ్మ నాన్నకు పాదాభివందనం. ఏం గొంతురా. కడుపు నిండ పాడినవ్. తమ్మి. ఈ సేకరణ సాంగ్ నీకు ఎవరిచ్చారో కానీ. ఈ పాటకు మళ్ళీ పురుడు పోసినవ్ 🙏🙏
@singerboddudilip7397 Жыл бұрын
Tq🥰🙏 plz share cheyyanddi
@Rishilionking795 ай бұрын
పాత ఆధ్యాత్మిక అచల పరిపూర్ణ పాట వెలికి తీసి అందులోని అంతర్గత అర్థ ము చాలా ఉంది యిలాంటి పాటలు ఇంక చెయ్యాలని ఆ గురూ దయ కరుణ ఉండాలని కోరుకుంటూ మీ పాట అభిమాని మీకు ధన్య వాదములు సార్
@singerboddudilip73975 ай бұрын
కృతజ్ఞతలు సర్ మీకు తెలిసిన వారికి ఈ లింక్ పంపండి మంమ్మల్ని ఇలానే ఎల్లప్పుడూ అదరిస్తారని కోరుకుంటున్నా🙏🥰
@Chandruspacemaker5 ай бұрын
వర్ణించలేము నిజంగా❤
@BHEESHMATV Жыл бұрын
సాహిత్యం బాగుంది కంపోజింగ్ చాలా బాగుంది దిలీప్ గారు మంచి ఫీల్ లో పాడినాదు ఇంకా ఇలాంటి పాటలు మీ నుండి రావాలని కోరుతున్నాను🎉🎉
@singerboddudilip7397 Жыл бұрын
Tq 🙏 pls share
@maheswariuma2164 Жыл бұрын
@@singerboddudilip7397ouib5yyyyy6yyy...3e
@madhukoppula896 Жыл бұрын
సూపర్
@rajujogu Жыл бұрын
Supar song love from janagam 💞
@Babimeesala Жыл бұрын
కింద పడినది లేపిన గానీ ముందటి తీరుగా ఉండదు..పాట మొత్తం అద్భుతమైన అర్థంతో రాశారు.మళ్ళీ మా దిలీప్ అన్న గొంతుతో పాడించడం పాటకు అందం వచ్చింది🎉👌👌👏