Telugu Lyrics నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో.... నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో.... నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా.... నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2 నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2|| నా విమోచకుడా || జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2 జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2|| నా విమోచకుడా || మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2 నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2|| నా విమోచకుడా ||