Praise the Lord respected sister thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
@munnamani72742 жыл бұрын
నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) తెరువబడెను నా మనోనేత్రము (3) క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా (3) సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా (3) నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3) మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) ప్రవేశించు నీ హృదయమందు (2) ||సంతోషమే||
@gittanibabu5432 жыл бұрын
Praise the Lord Amen Jesus AMEN
@prasanthabde3 жыл бұрын
I like this song
@arunanalluri43 жыл бұрын
Nahrudayamu vinthaga marenu I like Heart toch song ❤❤❤❤❤❤❤