సిరి వెన్నెల సాహిత్యం గురించి కృష్ గారు అద్భుతంగా విశ్లేషించారు. ఇలాంటి సత్తా ఉన్న కళాకారులతో మాత్రమే ఈ ప్రోగ్రాం చేయండి.
@challaramaphani75033 ай бұрын
సిరివెన్నెలవారి పాటల్ని ఎంతో ప్రేమతో ఆత్మగతం చేసుకుని, ఒక passionతో పరిశీలించి విశ్లేషించిన వైనం అనితర సాధ్యం. మనకున్న గొప్ప మేధావులైన దర్శకుల్లో క్రిష్ ఒకరనడంలో ఏ మాత్రం సందేహం లేదు.👍 కప్పి చెప్పేది కవిత్వం; విప్పి చెప్పేది విశ్లేషణ అంటారు. సిరివెన్నెలవారి కవిత్వాన్ని విశ్లేషించడంలో క్రిష్ 100% సఫలమయ్యారు.
@The_Searching_Sanchari3 ай бұрын
సిరివెన్నెల గారి గురించి మాట్లాడాలంటే..... 1. RP Patnaik 2. కృష్ణవంశీ 3. క్రిష్ జాగర్లమూడి 4. గుణశేఖర్ 5. ఇంద్రగంటి మోహన్ కృష్ణ 6. శ్రీకాంత్ అడ్డాల ....... అందరూ అయ్యాక ఆఖర్లో రావాల్సిన ఓ మోస్తరు దర్శకుడు.... త్రివిక్రమ్. పెద్దగా మంచి పాటలు రాయించుకోని వాడు.
@krishnarao90903 ай бұрын
కృష్ణం వందే జగత్ గురుం సినిమా లో భగవత్ గీత ని అద్భుతం గా పండితులకే కాదు నాలాంటి పామరులకు కూడా అర్థమయ్యేలా వ్రాసిన అద్భుతమైన పాట ఉంది 🙏🙏🙏🙏🙏అది గురువుగారు మాత్రమే వ్రాయగలరు
@jannichalam12193 ай бұрын
పాటలతో మేరు పర్వతాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి మన శాస్త్రి గారు
@hgch18642 ай бұрын
31:16 great point. no other guest said this. thank you krish garu for mentioning this one
@ashokchinnam95903 ай бұрын
కంచె సినిమా పాటల గురించి వినాల్ని ఉంది.
@alameludevaguptapu74202 ай бұрын
Sirs. Kindly take care of his sons. As a gratitude. I felt to show gratitude to him. Namaskaram
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@kameshchandu3 ай бұрын
good explain Krish sir supperb
@mahenderpatel83063 ай бұрын
Superb
@---sai2372 ай бұрын
Good
@mounikaalluri2 ай бұрын
Sirivennela gari anni patalanu oka pustakam laga prachuriste chala baguntundi andi..okavela alanti pustakam ipaatike prachurimpapadithe aa mahakavyanni ela pondagalamo cheppandi...
@patibandlavenkateswararao21023 ай бұрын
Bottom line ❤
@krishna245773 ай бұрын
Trivikram gaarini pilavandi
@venkatasathyasambasivaredd36693 ай бұрын
సార్ 40 నిమిషాల ప్రోగ్రాం లో ఒక్క పాట కూడా లేదు కానుక బోరుగా వున్నది క్షమించండి