స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@aravindaravella42275 ай бұрын
Taitil baagundi andi
@acousticcity48625 ай бұрын
Superb sir. Veelunnanni groups ki pampandi
@AnoopkumarNelluri5 ай бұрын
Golden words.Thank you sir.
@plp61615 ай бұрын
చాలా చాలా బాగుంది. ధన్యవాదములు అండి.
@srinumanche12025 ай бұрын
Wow great 👏
@PKAKJ5 ай бұрын
వేచి ఉంటా... అనే సినిమా లో పాటలు చాలా బాగుంటాయి సూపర్ హిట్..డబ్బులు తీసుకోకుండా రాసారు..... కానీ సినిమా ఆడలేదు..
@pdprasad12665 ай бұрын
మహోన్నత మమీషి కి సమున్నతమైన అక్షర నివాళి... @శాస్త్రి గారూ, ఈ తెలుగు పాట, సినిమా, ప్రేక్షకుడు ముగ్గురూ మీకు రుణపడి ఉంటారు... Love You Sastry Garu.. Sastry Garu Lives On.. 🪔
@chennashivaganesh4605 ай бұрын
*ఓక పాట రాయాలి అంటే కథ పరిస్థితి, ప్రాధాన్యత , పదాలు, ప్రాసలు, ప్రతిపదార్థాలు, పంక్తులు, పల్లవి, చరణాలు, నియమాలు మించకుండా, ప్రయోగాత్మకంగా రాయడం చాలా చాలా కష్టం 🙏✍️🫶📚,,, రచయితలు గొప్ప వారు*🙏
@rajaivaturi5 ай бұрын
ఇప్పటివరకూ చెప్పిన అందరికన్నా భరణి గారే సిరివెన్నెల గురించి అద్భుతం గా చెప్పారు. బహుశా ఏడాదిన్నర సాంగత్యం వల్లనేమో. తర్వాత ఎస్సీ కృష్ణా రెడ్డి గారు. సిరివెన్నెల కి భాష ఉంది, భావం ఉంది, తపన ఉంది. అందుకే ఊరూ పేరూ లేని చిత్రాలలో కూడా తన స్థాయి ఉండాలనే పట్టుదల ఉంది.
@angelmanaswini21485 ай бұрын
Super program. . please finish one episode one guest. ...
@ramalakshmimeesala46745 ай бұрын
🙏🙏ఆరోగ్యం manchiga chusukuni వుంటే మరి కొన్ని animutyala వంటి patalu ఆయన కలం నుండి జనులకు andevi.
@rajaivaturi5 ай бұрын
చిటికెలో న చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి ఇలాంటి ఆశావాహమైన భావాలు చాలా పాటలలో వారు రాశారు.
@nagarjunayt5 ай бұрын
ఉదయ కాంతికి...
@rajaivaturi5 ай бұрын
@@nagarjunayt ???
@rayapudij5 ай бұрын
👌nice ly said all of you medhaavulu sahithyam pandithulu Bharinigaru 🙏mee talent in so many rangaalalo raanin he mee prathibhaku johaarlu 👏👏Jaya R
@srinukatreddy89134 ай бұрын
తెలుగు పదం ఉన్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఉంటారు
@MajetiSuresh5 ай бұрын
Jai Bajrangbali... Bharanigari laanti legend lu interview chesy time lo paata time taggisty baaguntedemoo ...Aalochenchandi...
@vidyasagarkotha11325 ай бұрын
Excellent, Very Touching 🌹🌹🌹
@fellawhofilms77605 ай бұрын
Hello Mr. Parthu , Sirivennela sir's Siva Darpanam book is not available online. Please look into this.
@krishnarao90905 ай бұрын
గురువుగారు సీతారామశాస్త్రి గారిని రెండుసార్లు మా (Vizag) వచ్చినప్పుడు చూసాను ఆయన పాదాలకు దండం పెట్టే అదృష్టం కలిగింది. నేను నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను
@magicmimicjugglerchandu90995 ай бұрын
Best episode
@giri9935 ай бұрын
సిరివెన్నెల గారు..కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీ ఎస్.వి కృష్ణారెడ్డి గారితో కూడా ఎన్నో ఉత్తమ చిత్రాలకు చక్కని సాహిత్యం అందించారు..మాయలోడు..యమలీల.. శుభలగ్నం..మావిచిగురు.. ఎగిరే పావురమా..వినోదం.. ఆహ్వానం.. దీర్ఘ సమంగళిభవ..ఊయల...మనసులో మాట..ఇలా ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేశారు...కాబట్టి సిరివెన్నెల గారి గురించి దర్శకుడు ఎస్. వి కృష్ణారెడ్డి గారిని కూడా వారి అనుభవాలను పంచుకునేలా ..ఈ కార్యక్రమంలో వారిని భాగం చేయగలరని కోరుకుంటున్నాను...
@mallikarjunachari98915 ай бұрын
Super 🎉
@swathihr185 ай бұрын
Superrr description abt the set...by bharani garu
@muralasettiraja72125 ай бұрын
Vandanaalu
@venkataramanarao67605 ай бұрын
26.13 to 26.26 ..excellent
@Janasenasolider1213 күн бұрын
20:05
@kalyanasujitha46235 ай бұрын
Good program
@DumpMail-v2f5 ай бұрын
ఈ కార్యక్రమం చేయడం సిరివెన్నెల గారికి మంచి నివాలి. అలానే వేటూరి గారి పైన కూడా చేస్తే చూడాలని ఉంది.
@madanmohanreddyg55155 ай бұрын
గురూజీ 🙏🙏🙏
@siddarth39375 ай бұрын
If Bharani sir snezee : Anchor : Abaah!!
@arunkumarreddychepyala38345 ай бұрын
❤❤❤❤
@SrikanthBhrigu5 ай бұрын
భయ్య మళ్లీ వెయిట్ పెరుగుతున్నావ్ లావుంది.
@nikhilvlogs86985 ай бұрын
Can anybody tell what is the name of the book tanikella barani garu reading sastry gari songs
@nagarjunayt5 ай бұрын
That is Sirivennela Seetarama Sastry Samagra Saahityam. It includes almost all of his movie and private songs. A total of 6 volumes were published and available in the market. If you need copies, please reply to this message. I will give you the contact details to get the book.
@adityasunkara5 ай бұрын
Hi please let me know the contact details for the copies.
@srinumanche12025 ай бұрын
🙏
@saibhargavkaka5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@gousemohammed107Ай бұрын
షాస్త్రి కాదు బాబు , శాస్త్రి గారు . అలాంటి గొప్ప వారి గురించి మాట్లాడేటప్పుడు కనీసం పేరు సరిగ్గా పలకాలి .
@kavita1812825 ай бұрын
పార్ధు గారు, బాలూ గారి గమకాల్లో సొంత ఒరవడి వద్దు మీరు బాలూ గారి ని తాకలేరు చెడగొట్టొద్దు.
@hanumanthk38075 ай бұрын
interview thakkuva songs ekkuva ,,,enti Parthu edi
@kotaajay5 ай бұрын
Good program, but parthasarathi is overdoing
@charankumar7424 ай бұрын
Rgv ni teesukurandi
@anujn827519 күн бұрын
Antaa baagundi kani anchor pratisari paata paadi himsistunnaru
@Arjunreddy8625 ай бұрын
Thanikelkabharani garu lanti vare correct rajamouli fake pogadthalu ekadaina
Addamaina vallaki dadsaheb phalkey awards ivvatam kaadu (example vinod khanna - what a joke ) Sirivennela ki ivvali Bharata Ratna - samajam patla entho badhyata tho prati pata prati okkariki oka melu kolupu kavali ani paritapinchina maharshi!! But because he wrote in Telugu aa gurtimpu undadu. Antenduku telugu vaarey evaru ee maata adagaru. SO SAD!! Thank you 👃 for doing this program!!!