Manaus To Tabatinga Amazon River Ship Journey

  Рет қаралды 1,249,372

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

amazon river, amazon river cruise peru, amazon river cruise brazil, river cruise, amazon rainforest, amazon jungle, amazon river cruise princess, brazil amazon river cruise, amazon, amazon cruise, amazon tour, amazon luxury cruises, travel, amazon river tours, peru, amazon cruises, cruise ship, amazon wildlife, amazon river cruise on río marañon, amazon river cruises, luxury cruises, brazil, luxury amazon river cruise, amazon river cruise holland america, amazon river cruise from peru to brazil, amazon river cruise luxury, desafio amazon river cruise, amazon river cruise reviews, amazon river cruise machu picchu, anaconda amazon river cruise, amazon river cruise ships, amazon river cruiseships, delfin amazon river cruise, amazon river cruise ecuador, luxury cruise, aqua expeditions, aria amazon, travel couple, couple vlog, peruvian amazon, amazon jungle tour, the way away brazil, the way away, river cruises, travel vlog, amazonas, adventure travel, south america, peru cruises, cruise, lima, peru vacations, wayfam, amazon peru, amazon boat tour, amazon river cruising, amazon jungle tours, delfin amazon cruises, amazon rainforest tours, brazil amazon river, brazil amazon travel, brazil amazon drone, amazon village tour, adventure cruise, río amazonas, pacaya samiria, amazon adventure, rio negro, brazil amazonia, amazon village, delfin, peru adventure travel, pacaya-samiria national reserve, rainforest, manaus, wildlife, rain forest, river, alter do chão, amazon luxury cruise, amazon river tourism, amazon river vacation, amazon river travel, travel videos hd, amazon cruise videos, amazon travel, mv aqua, brazil tours, luxury travel, international expeditions, amazon animals, peru vacation, aqua amazon, amazon basin, gil serique, retire early and travel, amazon river piranha, luxury amazon tour, amazon canopy walk, spotting wildlife in the amazon, amazon travel guide, amazon river fishing, fishing for piranhas, amazon plus south america or antarctica:, amazon river animals, amazon plus caribbean:, amazon river facts, amazon river tour, amazon jungle cruise, delfin iii review, amazon cruise review, travel to peru, peru jungle tours, amazon rainforest tour, iberostar hotels & resorts, brazilian amazon rainforest, iberostar amazon cruise, south america cruises, the planet d, luxury river cruises, cruising on the amazon, g for good, g adventures amazon, world of good, amazon group travel, floating city amazon, floating homes amazon, manaus river cruise, desafio amazon cruise, uniworld river cruise review, machu picchu peru, uniworld river cruise, amazon rainforest animals, machu picchu peru 2021, amazon river anaconda, remote village in amazon, brazil amazon jungle tours, brazil amazon forest facts, amazon jungle lodge, natural rubber history, meeting of the waters, holland america lines, seven seas mariner, home movie trailer, delfin i cruise, delfin amazon cruise, delfin ii cruise, peru travel 2020 4k, amazon basin peru map, amazon basin peru, brazil amazon tours, amazon river peru map, peru amazon tours, amazon river peru animals, amazon river peru or brazil, luxury amazon cruises, amazon river peru tours, amazon river peru facts, amazon river peru, amazon river peru cruises, amazon river peru weather, amazon rainforest peru animals, ecuador, santarém, cruises, iquitos, boat, amazon hiking, amazonas peru, amazonas turismo, amazon kayaking, travel tourism, cruise deals, cruising amazon, cruise holiday, cruise deal, planet cruise, rainforest tour, rainforest cruise, jungle cruise, river tour, eco cruise, delfin iii, peru travel, manaus brazil, brazil cruises, ship type, peru cruise, nature cruises, sustainable travel, wildlife cruises, 5-star cruises, estrella amazonica, ship tour, river boat, desafio riverboat, desafio schooner, desafio cruise, eating piranha, tourist destination, rainforest cruises, treehouse lodge, rainforest tours, jungle tours, shore excursion, marina cruise, primary rainforest, ms amsterdam, private tour, bird watching, pink dolphin, viking cruise, amazon history, maica lake, queen victoria, princess cruise, tapajos river, cunard cruise, photo safari, ms volendam, delfin cruises, delfin ii, delfin cruise, delfin i, Amazon river cruise
#naaanveshana #amazonriver #rivercruise #brazil #brasil #travelvlog #traveller #travel #telugutraveller #traveling #amazon #adventure #cruise #cruiseship #cruising #boat

Пікірлер: 2 000
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
పూర్తిగా video చూసి ఒక Like మీకు ఏమి నచ్చిందో ఒక comment Please
@nagarjunareddy8679
@nagarjunareddy8679 2 жыл бұрын
new look op anna 🔥🔥🔥🔥
@pawanparamesh7427
@pawanparamesh7427 2 жыл бұрын
Haa
@raviteja1900
@raviteja1900 2 жыл бұрын
Anna ne video kosam waiting ikkada
@prkyouthbapatla1159
@prkyouthbapatla1159 2 жыл бұрын
నీ జర్నీలో చిన్నపిల్లతో బాగా సరదాగా గడిపావు.అలాగే వచ్చేటప్పుడు ఆఖర్నొ వర్కర్స్ పలకరింపు అనేది చాలా గొప్ప మనసుతో కూడుకున్న పని... మంచి లొకేషన్స్ చూపించావు అమెజాన్లో వి .మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త.
@drajesh5985
@drajesh5985 2 жыл бұрын
👍👍👍
@varkoolraju7559
@varkoolraju7559 Жыл бұрын
నీలాంటి అన్వేషణ ఎవరికి దొరకదు భయ్యా చాలా తక్కువ మందికి దొరుకుతది గ్రేట్ సార్లు ❤️👍🤝👌సూపర్
@selfedits7930
@selfedits7930 2 жыл бұрын
Plzz support him he is making efforts to show everything
@chinapanasuresh55
@chinapanasuresh55 2 жыл бұрын
Yess 💗🤩
@radeshgoud1321
@radeshgoud1321 2 жыл бұрын
@@karthik-ck8pm 😂😂😂
@Srini9999
@Srini9999 2 жыл бұрын
Yes
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Drone ledu sami vunte super vunnu
@karthik-ck8pm
@karthik-ck8pm 2 жыл бұрын
@@NaaAnveshana parledhu bro next time miss kakku☺️☺️☺️☺️☺️☺️
@prakash6298
@prakash6298 2 жыл бұрын
అన్వేష్ నీ ఉద్వేగ భరితమైన అమెజాన్ యాత్ర మాకు ఎంతో సంతోషాన్ని, కొంత బాధ ను మిగిల్చాయి. కుటుంబాన్ని వదిలి ఒక ట్రావెలర్ గా తపించి మకోసం నువ్వు పడిన శ్రమలు మేము మరచిపోలేము. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. నీ శ్రమ ఎప్పటికి వృధా పోదు. God bless you Anvesh. Never lose your heart.
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 Жыл бұрын
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.ఈ పాట నాకు చాలా ఇష్టం.అంత బాగుంది.ఈ వీడియో.ఇప్పటి వరకు మిస్స్ ఐపోయాను దీన్ని.అమెజాన్ నది లో పడవ ప్రయాణం ఎంత బాగుంది.నీలాకాశం అడవి మధ్యలో పడవ ప్రయాణం. అందరూ సంవత్సరం ముందే చూసారు.నేనే లేటుగా ప్రయాణం చేశాను.అయినా చాలా బాగుంది.ఆ బుడ్డ ది చాలా బాగుంది. హై లైట్ గా వుంది. ఈ వీడియో సూపర్ తమ్ముడు
@yanamalaveeravenkataramana3351
@yanamalaveeravenkataramana3351 2 жыл бұрын
ప్రతి మనిషికి ఓక డ్రీం ఉంట్టుంది బ్రో కానీ వల వరుకు మాత్రమే డ్రీం ఫుల్ ఫిల్ అవుతుంది కానీ నీ డ్రీం మాకు కూడా చూసే అవకాశం ఇచ్చావు బ్రో tq bro
@dasettypadma7161
@dasettypadma7161 2 жыл бұрын
మేము జీవితంలో చూడలేని ప్రేదెశాలు చూస్తున్నం చాల బాగుంది అన్వేస్👌
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks for supporting padma garu
@suryateja--
@suryateja-- 2 жыл бұрын
Yes
@vrdaavaa8251
@vrdaavaa8251 2 жыл бұрын
👍నేను ఈపూర్తి వీడియో చూసాను. 👌నా అభిప్రాయం అన్వేష్ ఒక అద్భుతం...... రాత్రిలేదు,పగలులేదు,ఎండలేదు,చలిలేదు నీ అన్వేషణకు అన్వేష్ బ్రదర్...... మా కనులతో మేము అమేజాన్ చూసిన అనుభూతులను మాకు అందించిన నీకు కృతజ్ఞతలు💐.
@WanderingNaren
@WanderingNaren 2 жыл бұрын
after watching this ship journey ... i still remember when you were on a cruise ship from USA to India.... then you had less than 10k subscribers....very well done ...great determination
@ParamananadreddyParamana-mh8pe
@ParamananadreddyParamana-mh8pe Жыл бұрын
యాత్రికులకు మంచి అనుభూతి సంబంధమైన చూపించినందుకు మీ పరిచర్య లో కూడా చాలా అనుబంధ మైనవి మంచి విషయాలు చూడలేని ప్రదేశాలు మా యాత్రికులకు ధన్యవాదాలు
@anuradhamelanaturu6371
@anuradhamelanaturu6371 2 жыл бұрын
అమేజింగ్ అన్వేష్! జస్ట్ అమేజింగ్! అమెజాన్ నదిలో మైమరపించే సూర్యోదయాలు, అస్తమయాలు, జడివానలు, జలచరాలు, జీవన సరళ్లు.. మాటల్లేవ్! డ్రోన్ లేదన్నమాటే కానీ మీ ఎడిటింగ్ చాతుర్యాన్ని జోడించిన టైమ్ లాప్స్, స్లో మోషన్ క్లిప్స్ అమోఘం. ముఖ్యంగా బ్రెజిల్ దేశపు జండా ఎగురుతున్నప్పుడు.. వసుధైక కుటుంబం! ఆ వృద్ధ దంపతులను చిత్రీకరించడం బాగుంది. మూగభాషతో, సైగలతో ఆ "చిన్ని"పాపతో మీరు ఏర్పరుచుకున్న బంధం అమూల్యం. మీరు ఏమి అన్వేషిస్తున్నారో తెలియదన్నారు.. కానీ మీ అన్వేషణలో రోజురోజుకీ మీరు పరిపక్వత చెందటం చూస్తున్నాం. ఒక మంచి ప్రయాణం మనిషిని మారుస్తుందని మీరన్నది నిజం! మొత్తానికి అమెజాన్ పై మీ పడవ ప్రయాణం మీకే కాదు.. మాకు కూడా ఓ అందమైన అనుభవం!
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 жыл бұрын
నిజమైన ఘనమైన విశ్వయాత్రికుడివి నువ్వే భయ్యా,all the best,carryon
@rathnakumari1380
@rathnakumari1380 Жыл бұрын
Nice beautyful scenes and music. God bless u my son.
@balaharinaik9450
@balaharinaik9450 2 жыл бұрын
Nee videos అన్నీ ఒక్కటి చాలా బాగా వుంటాయి నీ లోకేశన్. అన్ని బాగా వుంటై నీ కష్టం చాలా భాద కరం ఆందులో కూడా ఆనందం కానీ mellisa ఒక్కటే మార్క్ కానీ keep going annaya let's go to new సిటీ country new paapa తెలుగోడి దెబ్బ అన్నీ కంట్రీ లు అబ్బా అన్నల ❤️❤️❤️ అన్నయ్య
@kanakarajuchinthu8725
@kanakarajuchinthu8725 2 жыл бұрын
నమస్తే భయ్యా, నా పేరు రాజు, మాది వైజాగ్, నేను రీసెంట్ గా. మీరు చూపించే ప్రదేశాలు మీ వీడియోలు చూడడం మొదలుపెట్టాను, మీరు ఎక్స్ప్లైన్ చేసే విధానం నాకెంతో నచ్చాయి, మీరు చూపించే వీడియోలు చూస్తుంటే అవి నేను దగ్గర నుంచి చూసే ఫీలింగ్ అనిపిస్తుంది అందుకని మీకు ధన్యవాదాలు, మీకు ఆ భగవంతుని ఈశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండి మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ శిరిడి సాయిబాబాను మనసారా కోరుకుంటున్నాను
@shyamprasad7585
@shyamprasad7585 2 жыл бұрын
It's an Amazing Virtual Amazon forest and back waters experience, your efforts are priceless, never ever Stop your journey, please do continue and introduce us to More memorable experience 💐💐, I Wish All the best for your future Projects 💐😊👍
@asnmathsclasses7435
@asnmathsclasses7435 2 жыл бұрын
నువ్వు మీసం వున్న మగాడివి భయ్యా 🎊🎊❤️❤️❤️😍
@srinivask2241
@srinivask2241 2 жыл бұрын
Taking of scenes professionalism kanipistundi 💐💐💐🎉🎉🎉❤️❤️❤️❤️❤️🥃🥃🥃
@kgfgold769
@kgfgold769 Жыл бұрын
నిజంగా మీరు చాలా great 👍👍👍👏 ఇన్ని దేశాలు ఇన్ని ప్రదేశాలు వీడియోలు.. మీ ఓపిక నిజంగా మీరు చాలా great 👍👍👍. మేము చిన్నా 3రోజుల యాత్ర చేస్తేనే . వారం మనిషి కామునిద్రపోతాను
@amazoniainfoco8743
@amazoniainfoco8743 2 жыл бұрын
ESSE CANAL É SENSACIONAL. PARABÉNS. 🙏🇧🇷🙏🇧🇷🙏🇧🇷🙏🇧🇷🙏🇧🇷🙏🇧🇷🙏
@dilipvarmaforyou
@dilipvarmaforyou 2 жыл бұрын
Very hard working. You are different from all other telugu travellers... You are daring, hardworking and focused... I hope you cover all the countries in the world.... All the best Anvesh garu.
@VenkataJanardhanPasupule-ii1nt
@VenkataJanardhanPasupule-ii1nt Жыл бұрын
అన్వేష్ తమ్ముడూ నీ వీడియోలు చూస్తుంటే నేనే అక్కడికి వెళ్లి వచ్చినట్లు ఉంది. చాలా సంతోషం కలిగింది
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@UpparapalliNaveen
@UpparapalliNaveen Ай бұрын
కర్మ సిద్ధాంతం 100 %❤️❤️❤️​@@NaaAnveshana
@aktelugunvlogs9109
@aktelugunvlogs9109 2 жыл бұрын
Skip kuda cheddam anipochale nuvvu traveller ante antha Mandi accept chestaru ma anna ni ❤️❤️❤️❤️❤️
@jyothichitti1209
@jyothichitti1209 Жыл бұрын
ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలకి నవ్వు వస్తుంది. Video బాగుంది. Enka మీ కష్టం ni kuda eshtam గా మార్చుకుని kashtapadataru అని అనిపిస్తుంది 🙏🏻. Naku నీటి పై ప్రయాణం అంటే భయం, eshtam కూడా. 🙂
@dharac7412
@dharac7412 2 жыл бұрын
No matter where you go You will always be in our hearts India's best travelar anvesh All the best 💓
@ramji401
@ramji401 2 жыл бұрын
Great Trip Brother 👏 Thank u From Hyderabad 🇮🇳
@VKMVD
@VKMVD 2 жыл бұрын
మీ యాత్రలన్నింటిలో రోసి తో చేసిన యాత్ర సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Yes
@polaripolari3281
@polaripolari3281 2 жыл бұрын
మేలీషా తో యాత్ర కూడా బాగుంది
@venkatsai5079
@venkatsai5079 2 жыл бұрын
Really appreciated your work anvesh brother. To be honest, your language and communication is poor on scale but you survived and managed well at all the times.... such a dedicated person....... History lo nilichipithav bhayya.... All the best for your future endeavours and congratulations in advance for that ❤️❤️
@ravigajavilli5729
@ravigajavilli5729 Жыл бұрын
Nuvvu atanni communication and language poor ani criticise cheya daniki try cheyaku bro.. He is explaining well manner to understand everybody from top to bottom. Try to look on that manner to others. Evaru annitilonu topulu kaadu.
@vinaytfisensation7495
@vinaytfisensation7495 Жыл бұрын
He has good vocabulary n knowledge on what he does and by what he has n he quotes of old proverbs n no one's perfect perfect at all the things existed in nature.. All should learn by life experiences... Moreover he has good timing, he has commitment n be stood on his design of how he scheduled where to go for next territory... But here everyone has problem with pronounciation... For you also will have the problem of pronounciation at some words which you meet as new... This anvesh explorer got problem with only pronounciation of terms from different places he visits but not vocabulary n proverbs n analysis n knowledge of particular area where he goes ! Hope you'll get it what i am saying 👍... Don't judge anyone everyone has been suffering here with some terms to pronounce... and remarks as well... and along with you , you too not so eloquent speaker u know that at some words !
@sumananutalapati
@sumananutalapati Жыл бұрын
Wow! That child’s laughter is so refreshing!!!!
@sirisps1645
@sirisps1645 Жыл бұрын
అటూ ఇటూ పచ్చని అడవులు, పైన నీలాకాశం క్రిందట ఎర్రని నీరు అద్భుతంగా ఉంది
@somujune
@somujune 2 жыл бұрын
Excited to see your new country adventure. I think your the first traveller who covered every nook and corner of the South American continent..
@ssteluguvlogger9387
@ssteluguvlogger9387 2 жыл бұрын
Amazing Amazonia... never before ever after... you only can do this... true traveller...May God give you strength more and more... keep continue your journey...
@sanagalahanumanthareddy2750
@sanagalahanumanthareddy2750 2 жыл бұрын
Very nice to see you Anvesh after a gap of 10 days. Keep going on and rock the videos. All the best in your future trips
@sunithag6079
@sunithag6079 Жыл бұрын
అసలు మీరు ఎంత బాగా నవ్వుతూ అందరిలో కలిసి పోతారు అంటే చిన్న పాప ఎంత ముద్దుగా ఉందో భాగ నవ్వుకుంటూ ఉన్నారు మీరు చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ సార్ హ్యాపీ జర్నీ మీరు ఇలాగే సంతోషంగా ఉదలి
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@sudhakarsatyam3599
@sudhakarsatyam3599 Жыл бұрын
అద్భుతం, ఒక తెలుగువాడు సాధించిన ఘనత 🙏💐👏
@Gurusdeals
@Gurusdeals 2 жыл бұрын
Best Telugu Traveller : Anvesh bro🙂 Dear anvesh, Really I like your videos Because your videos was really awesome and informative ....Always love you bro.....❤️...
@kumar-tk5kr
@kumar-tk5kr 2 жыл бұрын
you are the best travel vloger ever... great Anvesh .....keep rocking
@routhusaikumar1876
@routhusaikumar1876 2 жыл бұрын
You are the best genuine telugu traveler anvesh bro ......lot of love ❤️ 😍
@shinymeghana229
@shinymeghana229 2 жыл бұрын
Best part of the video is you enjoyed alot with that Kid..more blessings to you Anvesh ♥️
@sekharvsrk
@sekharvsrk 2 жыл бұрын
Very happy to see this video and lovely little 👧 girl
@Nostradamusbinary
@Nostradamusbinary 2 жыл бұрын
He is a working hard ass to show things to us! 🫡 respect him !
@nagarajutirumala
@nagarajutirumala 2 жыл бұрын
Thanks you Anna it's really epic journey ❤️ nobody show like this 🇮🇳🇮🇳
@vinaykumar-dasari
@vinaykumar-dasari 2 жыл бұрын
Super unnay bhayya scenaries. 1 hour video ayina oka movie chusina feeling undhi happy ga chusanu. Keep rocking.
@venu2852
@venu2852 2 жыл бұрын
Locations super unnay bro. pakkanunchi music.. Super.. 🔥🔥🔥 Nee Taking highlight asalu.. location enta bavunna kuda, manchiga taking chestene baga kanipistadi. Hatsoff Anvesh.. daily videos pettataniki try cheyu..
@sivareddysivareddy747
@sivareddysivareddy747 Жыл бұрын
Anna meru akkadiki vellanaa chala garjaaga vellandi.....always be happy to your journey.......❤❤❤❤
@kumar2199
@kumar2199 2 жыл бұрын
U made us to see breath taking views across amazon.....Phenomenal Work Kudos Anvesh
@sriharshakatta4053
@sriharshakatta4053 2 жыл бұрын
Bgm +locations verey level lo undi anna 🥳🥳🥳❤❤❤ waiting for 500k subs... love from KKd
@hemanthtata8929
@hemanthtata8929 2 жыл бұрын
We will watch even if you tell not to 😊🤞 Appreciate your hard work and dedication @Anvesh garu towards your work
@SaiKumar-uy5sx
@SaiKumar-uy5sx 2 жыл бұрын
Without skipped watch bro 😃 extradinary ga undi ❤️ love form anantapur sai
@AnilGuttikonda
@AnilGuttikonda 2 жыл бұрын
You are the best traveller and explorer of the world. I am big fan of you. Please try to continue your journey and I will support as usual
@leelapulisetty2038
@leelapulisetty2038 2 жыл бұрын
Hai andi , GD afternoon ,nenu me new subscriber ni ,me video's chala bagunntai ,i am 65 ,naku ilanti adventure video's ante chala ishtam , thanks for sharing ,God bless you .👍
@BHari-nk7co
@BHari-nk7co 2 жыл бұрын
ఆకాశంలో నీరు అమెజాన్ అడవుల్లో అన్వేష్ అన్న 🤗🤗🤗
@mangannak7791
@mangannak7791 Жыл бұрын
చాలా ధైర్యం ఉన్న యాత్రికుడు నువ్వే అనృ
@charanh5332
@charanh5332 2 жыл бұрын
Happy to see you after many annaya 🥰
@sitaramkurella3941
@sitaramkurella3941 3 ай бұрын
Every vedio is really amazing. We are all really thankful to u for showing amazing vedio. God bless u to show us more and more valuable and beautiful vedios to all spectators
@manivemula905
@manivemula905 2 жыл бұрын
I have watched many videos . But this is one of the best video ( specially that background music with video quality (fast.X) . Simply super .
@nagendra6105
@nagendra6105 2 жыл бұрын
Nuvu maravu anna ఈ video ని 4 video లు గా చేస్తే మాకు పూర్తిగా చూసే ల అనిపిస్తుంది నీకు income వస్తుంది
@yaswanthvarma672
@yaswanthvarma672 2 жыл бұрын
Avunu anna
@suryateja--
@suryateja-- 2 жыл бұрын
Yes
@msanthoshkumar4847
@msanthoshkumar4847 2 жыл бұрын
Avunu
@chaitanyakakaraparthi7110
@chaitanyakakaraparthi7110 2 жыл бұрын
Yes
@shabinaz426
@shabinaz426 2 жыл бұрын
Deniki bro adhe okkq sari pedite maku kuda net kalisi vastundhi &chusi nattu kuda untundhi chinna chinna clips pedite em undadhu
@sivagamingzone9668
@sivagamingzone9668 2 жыл бұрын
1hr ala gadichi poindhi em bhor kottaledhu nice views and papa Mike antha bagundhi 👍👍
@sirithej
@sirithej 2 жыл бұрын
Ur a very brave person bro … grate … we are all with you ❤❤
@eltalks
@eltalks 2 жыл бұрын
Nijanga Miru Inspiration Nijam Matladali ante intlo andar antunde Yendi vidu Orutane untadu Ani kani Lockdown la May 2020 Ship Journey Stress buster Bro Anduke Evar em ana I Still watch Your Videos A Memorial Channel TQ,
@krishnachaitanya6417
@krishnachaitanya6417 2 жыл бұрын
Bro.. your efforts are remarkably awesome.... Ne tapanaki salute.... Your content is a gem 💎💎.. Unlike others you're a true explorer ... Nuvvu kavalnte 10 min video petti kakkurthi ga oka video ni 4 videos chesi upload cheyachu... Content lenodu alochinchi alochini mukkalu mukkalu chesi videos pedtadu.. Kani ne daggara content ki kodava ledu... Ne sahasaniki tiruguledu... All the best bro 👍👍👍👍 Andaru tappakunda video like chesi comment cheyandi.. this will boost his energy and help the video to reach larger audience
@kmreddy6886
@kmreddy6886 2 жыл бұрын
Waiting for your videos brother love from Zambia
@therealsr143
@therealsr143 2 жыл бұрын
Bro we support you never stop your adventure i hope that im also be in your way in future love from nellore
@abhinaymokila02
@abhinaymokila02 2 жыл бұрын
Wow what a journey👌Felt like watching a feel-good movie 👍👍 Super bro 👍👍
@MalleshMallesh-wq1up
@MalleshMallesh-wq1up 2 жыл бұрын
Super sir 👍👍👍👌👌
@darlavenkat6941
@darlavenkat6941 Жыл бұрын
Anveshana garu, meeru karma siddhantam nammutarni chepparu. Mee manchi karmalaku Panchal bhootalu sahakarinchi mimmalni ajeyamaina prapancha yatrikudiga niluputunnayi. All the best from bottom of heart
@nark2915
@nark2915 2 жыл бұрын
One of the best videos mr anvesh. Thank u very much. U r the best KZbin now.
@MsSrivatsav
@MsSrivatsav 2 жыл бұрын
1 sec kuda skip cheyakunda chusa bhayya. Oka vishayam varam lo 7 rojulu panichese nalanti vadiki miru chupinche e sahasa yatralu chala nachutai thanks anna tirigalane kooorika unna tiraleni paristhithi. Thanks thanks thanks
@venkatakolla6057
@venkatakolla6057 2 жыл бұрын
Anvesh, evaru emanna 450 days non stop covid time lo travel chesi . you created top content. nee US to india trip, antartica trip, amazon trip no one can recreate. people just need to watch these video's when you are back from and spend time with your patents. good luck for future. for your efforts , we need to watch and click like which is small thing.
@chinapanasuresh55
@chinapanasuresh55 2 жыл бұрын
Nice vlog,history remember you Anvesh ❤️ bro🔥🔥🇮🇳🇮🇳
@sarathdandigunta7804
@sarathdandigunta7804 Жыл бұрын
Just love you Bro for all your dedication show casing the Amazon journey.
@koneyvsp1792
@koneyvsp1792 2 жыл бұрын
One more top class video...... superb..... wishes and BEST, bro....
@rajeshketa9685
@rajeshketa9685 2 жыл бұрын
Happy to see you anvesh Anna 🤞😁
@venkatakolla6057
@venkatakolla6057 2 жыл бұрын
Super effort anvesh. You are just awersome. You covered amazon and Antarctica . Both are master pieces and every one needs to follow you ..
@prasanthkumar7330
@prasanthkumar7330 2 жыл бұрын
I will follow from when you got 50k subscribers great job,its not easy for everyone keep it up.
@pandudhanwada8737
@pandudhanwada8737 2 жыл бұрын
You are amazing man. I have been thinking about making a cooking video for almost 2 years. Cant do it a 20 min video. You are awesome keep it going
@SwamyAnisetty
@SwamyAnisetty Жыл бұрын
Anvesh garu Locations are very beautiful. I wish you happy journey . Thank you very much for showing us such a beautiful things.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@beneditacleusa4837
@beneditacleusa4837 2 жыл бұрын
Deus salve a natureza 🇧🇷🙏
@-Bhanuchander
@-Bhanuchander 2 жыл бұрын
Iam feeling that iam traveling with you Thank you annaya for wonderful experience 🙏🙏🙏🙏
@jayaprakashbhimala6155
@jayaprakashbhimala6155 Жыл бұрын
Thank you. for your detailed information
@shekarr1412
@shekarr1412 2 жыл бұрын
Waiting chestunnam daily video kosam 💓💕❤️❣️💖
@panchetisivakoteswararao2048
@panchetisivakoteswararao2048 Жыл бұрын
Dear Avinash You are one of the Greatest person on earth. Really you are great. I will give PADMA SRI to you..
@rajelectricalservice.2357
@rajelectricalservice.2357 2 жыл бұрын
షిప్ లో చిన్న పాప తో మీరు చేసే ముచ్చట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్.
@rameshchirudhala1206
@rameshchirudhala1206 2 жыл бұрын
Y late Video Bro...wait chesi wait chesi eyes 👀 noppulegustunnayi.🔥
@ssvlogs8730
@ssvlogs8730 2 жыл бұрын
Signal ledu Swami 🙏🏻🙏🏻
@9700344493
@9700344493 2 жыл бұрын
10months back u scold him. Now u became his follower. Cool
@ssvlogs8730
@ssvlogs8730 2 жыл бұрын
@@9700344493 nenu Naa 🙄🙄🙄
@9700344493
@9700344493 2 жыл бұрын
@@ssvlogs8730 no bro this Ramesh
@shaikmansoorrmp177
@shaikmansoorrmp177 2 жыл бұрын
Always your videos super bro👌🏻👌🏻👌🏻
@vinodkumar.9992
@vinodkumar.9992 Жыл бұрын
Brazil series was wonderful anna Small request if it is posible you can do We want information about all the countries armies breef information make one vidio anna Your visiting all the countries that's why I am asking you and your voice your explanation superb anvesh anna😂❤❤😂
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@Rudra9295
@Rudra9295 Жыл бұрын
సావాసలు చేసి అవాసాలు వేసుకుని... రైమింగ్ అదిరింది అన్న.. మేము చూడలేకున్నా నీ కళ్ళతో మాకు ప్రకృతి అందాలు చేయిస్తున్నావే... ❤️❤️
@ExplorelifeYPMR
@ExplorelifeYPMR Жыл бұрын
Oh anvesh ah నాకూ కూడా life లో elanti journey చేయాలని undhi like this ship
@danielkakianurag
@danielkakianurag 2 жыл бұрын
Mind blowing!
@venkatramana-tc6uw
@venkatramana-tc6uw 2 жыл бұрын
Chala garvanga vundi oka telugu traveller ila sahasalu chayadam.10:48 sec to 11:10 sec unlimited goose bumps 🔥
@akhil3337
@akhil3337 2 жыл бұрын
Keep rocking bro anvesh is the best traveller in telugu
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks akhil brother
@naturelovervizag4459
@naturelovervizag4459 2 жыл бұрын
all the best for a visit a new country my brother anvesh...... You done a wonderfull job in your life such a making many things in your life........... I wish you... You get more success in your life.. I LOVE you and your attitude 🌹🌹🌹🌹🌹❤❤❤
@ratnamgowthami7413
@ratnamgowthami7413 Жыл бұрын
ఓహో..... సూపర్ వీడియో, చాలా beautiful river and journey. అచ్చ తెలుగు, vizag slang, scence of humerous explanation......ohh great anvesh,all the best 👍 😃😂😅
@Rocky-ek3cb
@Rocky-ek3cb 2 жыл бұрын
Anna one suggestion from my side Video lengthy ga unte Part1,2 ga upload cheyyi an a ekkuva views vastayiii
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Me satisfaction improvement not money not views day 1 day 2 day 3 day 4 videos but it’s okay history created by naaanveshana
@manithumula9197
@manithumula9197 2 жыл бұрын
Appudu raa manam 500k kotedi picha videos ki millions vastunay manaki ratle em cheyali not good 1 million ala ayna kotali manam gatiga plan chey anvesh bro
@elisharamachandrapu504
@elisharamachandrapu504 2 жыл бұрын
వీడియోస్ మాత్రం అపకంది బ్రో ప్లీజ్ ఆల్ ది బెస్ట్ బ్రో వేట కొనసాగించు
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Sure brother
@elisharamachandrapu504
@elisharamachandrapu504 2 жыл бұрын
@@NaaAnveshana tq బ్రో
@rafi9177
@rafi9177 2 жыл бұрын
Recently started to watch ur vlogs , seriously impressed.. all the best brother.
@polajyothi
@polajyothi 2 жыл бұрын
I don't understand y ur video's doesn't hv much views. I really appreciate ur efforts. Very beautiful video's 😍
@chirusiga7844
@chirusiga7844 2 жыл бұрын
Nice Brazilian vlogs 🙏🙏🙏🙏
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@SriChakreshwari
@SriChakreshwari Жыл бұрын
Anvesh you are not poor in language and communications with local language and beheaviour you are touching all hearts any body one lakh sisters in the world but house have all the best chinna
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@Amaranadh.Kaladhari
@Amaranadh.Kaladhari 2 жыл бұрын
Anvesha.... Konasaginchu ni Anveshana.... I completed my studies... And earned decent 💰... Now I have a plan to visit some countries or beautiful place from your 100 days trips... Thank you for motivation as well input. I subscribed your Chanel @1.5 lack subscriber initially it was board but I realised that good things or medicine will be bitter but we need it at right time..... Jaya ho prapancha yatrikuDa...
@rafi9177
@rafi9177 2 жыл бұрын
The way you describe about the places are really good
@PanduKutty
@PanduKutty 2 жыл бұрын
ఒక్క సెకను కూడా skip చేయకుండా చూసినవాళ్ళు like కొంట్టండి
Epic Amazon River Journey | Peru to Brazil Traveling by Boat
1:33:24
Naa Anveshana
Рет қаралды 1,7 МЛН
Antarctica - The Antarctic Peninsula
51:14
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,9 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 83 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 43 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 37 МЛН
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46
Most Dangerous Animals in the Amazon Rainforest
36:30
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,6 МЛН
Anaconda hunting in amazon rainforest
21:19
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Machu Picchu Travel Vlog | Inca Civilization | Naaanveshana
51:13
Naa Anveshana
Рет қаралды 1,6 МЛН
Amazon Rainforest Tribe Life | Amazon Tribe Dance
44:36
Naa Anveshana
Рет қаралды 358 М.
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,9 МЛН