ఆగష్టు 15, 2020 లో ఒక క్యూబన్ పేసో 73 రూపాయలు ఉంటే, ఈ రోజు దాని విలువ 3.30 రూపాయలు!😲😲
@akhiljoshi22932 жыл бұрын
I don't think so it's 73 rupees,it's below 3 rupees check properly n covey it
@SannikantiTharun2 жыл бұрын
Aa chutta entha bro🤣🤣
@sureshvuyyuru6562 жыл бұрын
Nice video
@nivas24292 жыл бұрын
@@akhiljoshi2293 Aayana gaaru adhe cheptunnaru
@akhiljoshi22932 жыл бұрын
@@nivas2429 avuna nijama😜
@jampanasrinivas77242 жыл бұрын
చదువుకోవడం వలన ఎంత మంచి ఉపయోగం . మంచిగా యువతి యువకులకు నీవు చెప్పిన మాటలు చాలా గోప్పవి హ్యాట్సాఫ్
@natarajaa96432 жыл бұрын
అన్ని చాలా చాలా...! మంచి విషయాలు చెప్పారు చదువే ముఖ్యమని ఎంత చక్కగా చెప్పారు మాకైతే చాలా నఛారు.your my favourite bro and real hero
@kaartikeya41952 жыл бұрын
క్యూబా వైద్య బృందాలు ప్రపంచంలోని కొన్ని దేశాలకు కరోనా సమయంలో ఉచిత వైద్యాన్ని అందించేయి. That's great 🙏🙏👌🏼 అక్కడి వైద్యు విధానం గురించి వివరణాత్మకంగా తెలియజేయగలవు.
@billybutcher82432 жыл бұрын
Anvesh anna cuba karl rock anni negatives e , history telidu kada embargo ante ento teluso ledo
@teluguvlogs60312 жыл бұрын
చాలా మంచి మాట అన్నా 19:40 ఒక మాట ఎక్కడో విన్నాను హిందీ వస్తే భారతదేశం మొత్తం తిరిగి రావొచ్చు .కానీ ఇంగ్లీష్ వస్టే ప్రపంచమే తిరిగి రవచంట థాంక్స్ అన్నా మరొకసరి చదువు విలువ తెలియజేశారు
@nagababupesingi50472 жыл бұрын
ముందుగా మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్వేష్ గారు మీరు చదువు గురించి బాగా చెప్పారు మనదేశ యువత పైకి రావాలంటే సోమరితనం పోవాలి బాగా చదువుకుని కష్టపడాలి. జై భారత్
@mirajadhar2 жыл бұрын
అవినాష్ వీడియో ఎంత గొప్పదంటే 25 నిమిషాలు వీడియో ని నేను ఇప్పుడు ఇంత సేపు చూడలేదు ఎందుకంటే నువ్వు చూపించే ఎంటర్టైన్మెంట్ చూపించే విధానం చాలా ముచ్చటేసింది..
@satyaveni19832 жыл бұрын
అన్వేష్ గారు 75 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చూస్తున్న వారికి కూడా 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@SK-qn5ry2 жыл бұрын
76th independence day not 75th 75years completed This is beginning of 76th year
@kirankumargogineni29432 жыл бұрын
Mee vedeo lo movies lo laga poga tragatam hanikaram ani kind title veyandi
@kirankumargogineni29432 жыл бұрын
Happy independence day
@dollar28742 жыл бұрын
Super
@Rajesh_Darapu2 жыл бұрын
ప్రపంచ యాత్రికుడా నీకు జోహార్లు ...స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳🇮🇳🇮🇳
నాకు ఇష్టమైన హీరో చేగువేరా దేశం చూపిస్తునందుకు చాలా చాలా కృతజ్ఞతలు... 👍👍👍నా అన్వేష్
@AR-kn2fs2 жыл бұрын
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్వేష్ అన్నయ....
@srinivask22412 жыл бұрын
బ్రో అద్బుతం పాత కార్లు చూడ చక్కగా ఉన్నాయి. అద్రృష్టం ఉండాలి 💐💐💐❤️❤️❤️
@sreenivasulutptp15982 жыл бұрын
చదువు గురించి చాలా మంచి మాటలు చెప్పారు అన్నా 👍👍
@rameshkm3201 Жыл бұрын
Chadubu kosom goppaga chepperu bro
@organicdoctor47272 жыл бұрын
Anvesh garu you are the greatest telugu explorer Hatsoff andi
@billybutcher82432 жыл бұрын
Chaduvu gurinchi anni matalu cheppina anvesh anna oka mata chepaledu , cuba literacy rate - 100% 👍👍 and education free
@arjun60752 жыл бұрын
Back ground adirindhi, The only one worthy KZbinr Anevesh Gadu. Keep rocking 😊😊
@veerraghavareddy87902 жыл бұрын
తమ్ముడు ముందుగా హ్యాపీ స్వాతంత్ర దినోత్సవ శభాకాంక్షల్లు సూపర్ వీడియోస్.బ్రో
@victorbabud-e8d4 ай бұрын
Anvesh Garu మీరు చదువును గురించి చాలా వీడియోలు లో చెప్పారు సూపర్. ప్రజలకు కావలసిన విషయాలను అందిస్తున్నారు. Thank you
@kbnaidu87922 жыл бұрын
స్వాతంత్ర దినోత్సవం రోజు... మంచి సందేశాత్మక మెస్సేజ్ ఇచ్చావు.... అన్వేష్ 👍
@vakitisrinivasulu96742 жыл бұрын
నాకు చాలా నచ్చింది క్యూబా... చాలా చాలా చాలా 💕 totally government maintenance 🙏 BGMs supper 👍
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@katragaddamadhavarao2 жыл бұрын
హాయ్ అన్వేష్ గారు మీకు 75 సంవత్సరా ల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
@ravi36552 жыл бұрын
చదువు గురించి చాలా బాగా చెప్పారు bro పిల్లలను కచ్చితంగా మంచిగా చదివిస్తాను
@isimbulamamawk91722 жыл бұрын
Personally, I keep my USDT only on Cross Staking. The most reliable for the current day
@mallivlogs6377 Жыл бұрын
చదువటం వలన పిల్లలు చాలా తెలివిగల మనసులో అవుతారని నీ మాటలతో వినడం జరిగింది అన్నా థాంక్యూ
@koushikreddy30382 жыл бұрын
18:10 This guy is a great social media influencer Hats off to you man
@dollar28742 жыл бұрын
Yes
@manidharreddy88472 жыл бұрын
Yes bro present situation same alaney vundhi
@msanthoshkumar48472 жыл бұрын
It's true bro
@mohanrajuofficial2 жыл бұрын
విద్య గురించి మంచి సమాచారం ఇచ్చారు అన్నయ్య❤️
@rangareddy55192 жыл бұрын
Annaya, thank you so much for talking about the importance of education most of the times in all your vlogs, keep encouraging our telugu audience with your motivational words 🙏
@mirajadhar2 жыл бұрын
చాలా బాగా మాట్లాడుతున్నావు అని అన్వేష్ నాకు చాలా గర్వంగా కూడా వుంది ఎందుకంటే మనది విశాఖపట్నం కాబట్టి... ఈ ప్రాంతీయ వాదం కాదు చిన్న అభిమానం అంతే మా వాడు భారతీయుడు అన్నట్లు మా విశాఖపట్నం వాడు నేను కేవలం విశాఖపట్నం వీడియోస్ మాత్రమే చేస్తున్నానో... టూరిజం సంబంధించిన అప్పుడప్పుడు...
@im_alone85762 жыл бұрын
ప్రపంచాన్ని చూడలేని మా కోసం.. నీ కన్నులతో ప్రపంచ🌎 అందాన్ని చూపిస్తున్న మీకు మా తరుపున "Thanks❤🌹.... Anveshan
@vaggelanaresh9658 Жыл бұрын
Anna good motivation speak anna నాకు మంచి మిత్రుడు ఉంటావు అని మనవి చేసుకుంటున్నాను అన్న, నాకు నీకు లెగా టూరిస్ట్. అవ్వలనీ ఉంది అన్న
@vijaykumarsheelam98672 жыл бұрын
ఖల్మశం లేని అన్వేష్ అన్నా గారు కి Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐
విద్యావాన్ లభతే జ్ఞానం .. విద్య లేని వాడు వింత పశువు చాలా బాగా చెప్పావు చిన్ను …..
@shivashiva-zf3vu2 жыл бұрын
ఈ ప్రపంచాలలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలను తిరగాలని మాకు అన్ని దేశాలలో ఉన్న వింతలు విమానాలు అన్ని చూపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్ హ్యాపీ జర్నీ
@manafoodvog72962 жыл бұрын
Happy Independence Day to all our Indians Lakhs of freedom fighters lost their lives and families for getting freedom to our country proud to be an Hindustan and Hindu jai hind 😍
@santhoshvadthya5622 жыл бұрын
సూపర్ గా చేపినావు అన్న చదువు గురుంచి
@venkateshsarangi56882 жыл бұрын
Anvesh...... Ur education speech very nice and ur Speech words truu. And 75 th happy independents day enjoy ur travel
@bogiswamy1503 Жыл бұрын
మీరు చెప్పిన మాటల్లో నిజాయితి ఉంది అన్నా tnq🙏
@blackgoldvictory2 жыл бұрын
anvesh, nee videos superb, nee content fantastic, nee dialogues adaraho, Final ga nee motivational speech on education is out standing. nee laga prathi you tuber yuvatha ni jagrutham cheste at least 20% ayina change ayithe desam inka abhivruddi avuthundi. neelo maroka vivekanandudu kanapaduthunnadi bro...,❤️❤️❤️❤️
@HINDUSTANI862 жыл бұрын
Cuba Kanji .....study gurinchi Baga chepav ...Namaste super Brother
@ganeshachari31502 жыл бұрын
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
@kiranreddypesala44712 жыл бұрын
నిజం అయినా దేశ భక్తుడు నా అన్వేషణ జై హో భరత్ మహాన్ కి జై. ఐ లవ్ మై కంట్రీ.
@kvchaitanyareddy42472 жыл бұрын
Cuba ni chuste mana childhood days gurthuku vachai anvesh 😊. Thank you 😁. Malli mana old days kanipinchai. Cuba lo kobbari kaaya 25 paisa 👌👌. Very healthy 😋👍. Cuba lo currency 👏👏🙌🙏. Nee style 👌👌. Chaduvu gurinchi chala manchi suggestions ichev anvesh 🙏🙏 like it. Chaduvu okkate manaki respect vachela chestundhi society lo👍👍......Cuba chala neat ga undhi. Antha government handover lo undhi good anduke rates cheap ga unnai. Very good job. prapancha yaatrikudu ante anvesh okkade. E chillara na koduku prapancha yaatrikudu avvaledu. Keep rocking anvesh. ....waiting for your next video 👋👋 takecare
@vamsivikasbuddha1232 жыл бұрын
cuba population was 1.14 crores. means half of hyderbad city.means nearly andhra pradesh state area. no border disputes. no minority in cuba. idhi teda
@vijnanavihari11482 жыл бұрын
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి విషయాలు తెలియచేశారు.👌👌👌👏👏👏
@ajuniqcreations.55132 жыл бұрын
Anna ❤️u r best Traveller in Telugu Community as compared to others...U R QUALITY AND CONTENT IS NEXT LEVEL 💯
@johnraj7862 жыл бұрын
13.22 numchi speech bagumdi❤️
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ❤️🇮🇳❤️
@nagesh44212 жыл бұрын
really great bro.....pain...oopika....sahanam ...money...... family tenctions.......Anni tattukonunna kani body sahakarinchali 25+ aina kuda bt u 30+ ......hats of u
@k.n.behera15502 жыл бұрын
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నయ.......జై హింద్
@divineankolasparsh2203 Жыл бұрын
Super videos, education gurichi baga chepparu. Keep encouraging best of luck in your pursuit.
@harshanani59992 жыл бұрын
Very much well said bro❤️
@Don-us8hf2 жыл бұрын
Best KZbinr and strong mindset thankyou bro anukuntey samanyudu emina cheyagaladu ani prove chesav kudiritey ilanti manchi videos cheyandi . langa videos chesevallandariki manodu godfather 💪🏼💪🏼✌️✌️ content King
@Manjunath-ig6jy2 жыл бұрын
Navvulatho gattti information esthav Anna Big fan 😉
@prasantkumar9042 Жыл бұрын
Hi అన్నా నేను kolkata నుంచీ కొవ్వూరు ప్రశాంత్..మీ ప్రతీ వీడియో చేస్తున్నాను చాలా బాగున్నాయి అన్నీ countrys మీ వలన తెలుస్తున్నది అక్కడి traditation ఇంకా వారి life స్టైల్ thanks అన్న నీ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది ❤❤nee హార్డ్ వర్క్ కి hand అప్ 🎉🎉🎉
@chirudhivvechaityanafounda38322 жыл бұрын
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్వేష్ గారు
@ajithmekala91902 жыл бұрын
India Gurinchi nd students gurinchi Crct ga nd baga chepparu
@Sakeer892 жыл бұрын
Well said, education is important to everyone
@suriya60392 жыл бұрын
Super Anna nuh maa kutumbham lo okkodila kalisipothav Anna nuh love you Jana-gana-mana-adhinayaka, jaya he Bharata-bhagya-vidhata. Punjab-Sindh-Gujarat-Maratha Dravida-Utkala-Banga Vindhya-Himachala-Yamuna-Ganga Uchchala-Jaladhi-taranga. Tava shubha name jage, Tava shubha asisa mage, Gahe tava jaya gatha, Jana-gana-mangala-dayaka jaya he Bharata-bhagya-vidhata. Jaya he, jaya he, jaya he, Jaya jaya jaya, jaya he! 🇮🇳 Happy independence day Anna & everyone jai hindi
@rkvizag_USA2 жыл бұрын
Well said Anveshana , study is the key for success in life!
@narmadarjun34742 жыл бұрын
Success is the best revange in the world
@chellurithoudu80 Жыл бұрын
Good msg icharu annaya and meeru maatlade maatallo meaning untindhi and i hope you will go ahead all the best 👍👍👍
@akbar2626-b3v2 жыл бұрын
🙏 no ads good content
@Queensanjanavlogs48952 жыл бұрын
బాగా చెప్పావు బ్రో రాజకీయం కోసం మన వాళ్ళు బీరు, బిర్యానీ కీ ఓటు వేస్తారు
@ratnakarraju22952 жыл бұрын
Happy 75th independence day 🇮🇳 🇮🇳 🇮🇳... We r waiting fr independence day special vedio from anavesh.... keep rocking 😎 👌 😌 😉 🙏 ..
@bhaskerlucky98682 жыл бұрын
Always a fan of u sir !! U always motivates our indians 🇮🇳❤️
@katadimounika24252 жыл бұрын
love u brother do more videos like this naku ni travelling vlog chusthunatu ledhu anna oka cinematic laga rojuko episode super vundhi brother lots off love from india
@prasadk.r.t.v83552 жыл бұрын
Your speech 100%correct about education 👏👏👏
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@swapnamadhuri8152 жыл бұрын
There is no adds ,no fillers ,no unwanted stuff ..only CONTENT😎 what audience want❤️❤️ ..ur d exact meaning of traveller anna ..u give all the information on the location what we doesn't know ..by the way HAPPY INDEPENDENCE DAY ANNAYYA❤️
@SIGMA-11112 жыл бұрын
Adds vachai bro
@swapnamadhuri8152 жыл бұрын
@@SIGMA-1111 adds ante KZbin videos kadhu bro..
@vamshidornala18182 жыл бұрын
A good Indian has humanity, loyalty and respect. I am 100% sure he doesn’t have these qualities..
@lokeshthandi8392 жыл бұрын
@@SIGMA-1111 video chusthunnapudu paina side lo include paid promotion ani vosthundhi kadha adhi bro...
@stylishmaruthi56932 жыл бұрын
చదువు, సంస్కారం విలువ తెలిసిన వారు అన్న మీరు.... thank you for motivation...
@rameshbabu-ug1ji2 жыл бұрын
Super anvesh never before ever after Finally HAPPY INDIPENSE DAY
@raosview3136 Жыл бұрын
యువతకు ఇచ్చిన సందేశం మాత్రం చాలా బాగుంది. మనమే గొప్ప అని చెప్పకుండా నిజం చెప్పావ్ బ్రో. మీరు ప్రపంచ సాహసి.
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@sappaseenu3392 жыл бұрын
Very good anivesh, expected great video on our independance day
@nirmalababy38852 жыл бұрын
Anveshgaru yuvakulaku yuvataku chala manchi matalu cheparandi cuba deshanni gurinchi saha baga chepaaru meru saha mamuli anvesh laga kakunda vere laga maripoyarandi thankq nandi
@yesujonnala23822 жыл бұрын
You correct Anna and happy independence day all of you ❣️❣️🇮🇳🇮🇳
@pullaiah10902 жыл бұрын
బ్రదర్ ఫస్ట్ నీ వీడియో చూసేటప్పుడు కొంచెం ఓవర్ ఆక్షన్ చేస్తున్నావ్ అనుకున్నా. తర్వాత తెలిసింది నీ గురించి నువ్వు చాలా బాగా చెప్తున్నావ్.
@babu-kd7xf2 жыл бұрын
happy independence day real and true KZbinr 🥳🥳🥳🥳🥳🥳🥳🥳😍
@suryavamshi99632 жыл бұрын
On of the best channel in KZbin...with nice travelling videos👍
@anilrajak20642 жыл бұрын
స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అన్నయ్య
@lukeshpraveen47639 күн бұрын
20:20 Anna nuvvu cheppindhi aksharala nijam anna, Jeevitham lo chaduvukovadam chala mukhyam ❤. Yelagu ayina brathikeyochu
@pavang94472 жыл бұрын
Cuba series adiripoyindana 😇😇😇
@thisisdivakars2 жыл бұрын
yess marks tho em pani ledhuuu.....i used to get very low marks in my school but now I'm working in one big tech company as Game Developer.........Education is very important for every middle class Boy or girl and education ye me and mana asthii
@Veeru8622 жыл бұрын
Happy Independence Day..💐😊
@geetha5220 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య చదువు గురించి మీ మాటలు విన్నాక యువతలో చైతన్యం రావాలని కోరుకుంటున్నాను 👌👌
@pawankalyan69062 жыл бұрын
సూపర్ అన్న అన్వేషణ👍👌
@sridharp5511 Жыл бұрын
అన్వేష్ మీరు చదువు గురించి చెప్పారు చాలా బాగుంది సూపర్
@MySafarnaama2 жыл бұрын
What a timing in between 11:26 and 11:27 అదిరిపోయింది మావా ⚓✌️😎
@annabathulasriharirao76002 жыл бұрын
your message to youth on Independence Day excellent
@rajusavarapuraju48582 жыл бұрын
Nice message brother 👍 👏 👌
@bmalleshyadav9679 Жыл бұрын
అన్నా సూపర్ ఎంజాయ్ చేస్తున్నావ్ అన్న నీలాగా ఎంజాయ్ చేయడానికి చాలా అదృష్టం ఉండాలి చాలా చాలా నేను నీ వీడియోలు చూశాక ఫిదా అయిపోయా సూపర్ గా చేస్తున్నావ్ ఎంజాయ్
@neelsexploration2 жыл бұрын
Bheebathsam anvesh bro amazing cover asalu ❤️
@udhvip4752 жыл бұрын
Studies gurinchi baga chepparu tq brother
@gtpmuchatlu1532 жыл бұрын
🕶🕶🕶స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.
@jagadeshwary Жыл бұрын
చాలా బాగా చెప్పావు అన్వేష్..... వెరీ గుడ్..
@kashiyajjala51682 жыл бұрын
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్న 🤘 ఇంకా మంచి వీడియో తీయాలి నువ్వు 🇮🇳🇮🇳🇮🇳 నువ్వు భారతదేశం ముద్దుబిడ్డ నువ్వు నువ్వు తెలుగోడు నేను గర్వపడుతున్నాను 🤘🤘🇮🇳🇮🇳
@venkateshk91912 жыл бұрын
We r really enjoying Cuba videos bro.. good information about Cuba.
@bhagyalakshmi96272 жыл бұрын
All the best తమ్ముడు 👍
@viswanadhamturangi1542 жыл бұрын
నేను నిజంగా చెప్తున్నాను ... మీరు ప్రపంచ యాత్రికులే కాదు, ప్రపంచంలో యువతని చక్కగా మార్చగలిగిన మాట తీరు మీలో ఉంది. మనసుకు డైరెక్ట్ గా హత్తుకునే విధంగా చెప్పగలరు...👌👍
@santhoshn77422 жыл бұрын
Happy Independence Day Anvesh Brother 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Swathivizagvlogs Жыл бұрын
చదువు గురించి చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు
@NaaAnveshana Жыл бұрын
Thanks
@dnchander Жыл бұрын
Bro.. Your are really superb... Genuine person.. You know the value of Education.. We need to learn so many things from you... Kudos man for your effort...