Nagali Kallalo Kanniruendhkoo || Mittapalli Surender || Raythu Pata,Song ||Mittapalli Songs

  Рет қаралды 548,164

Mittapalli Studio

Mittapalli Studio

Күн бұрын

Пікірлер: 642
@RaviSuddala-rq2ux
@RaviSuddala-rq2ux 9 күн бұрын
నేను ఒక రైతు గా ఈపాట మొత్తం నా కళ్ళకు కట్టినట్టుoది థాంక్స్ అన్న ఈపాట నా రైతు సోదరులకు అంకితం 🙏
@RaviSuddala-rq2ux
@RaviSuddala-rq2ux 9 күн бұрын
అన్న ఈపాట నేను అనేక సార్లు విన్న అయినా నాకు ఇంకా వినాలని అనిపిస్తుంది అన్న 😭😭😭😭😭
@annapurnagatla
@annapurnagatla 23 күн бұрын
ఈ song ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది సార్
@laxmikammala4490
@laxmikammala4490 2 жыл бұрын
నాగలలీ కళ్ళలో కన్నీరెందుకో అందరీ ఆకలీ తీర్చినందుకా ఎద్దులా బండికీ ఎదురీతెందుకో కొందరీ స్వార్ధము పండనందుకా మట్టినుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి తాకట్టు వేట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆ పడేందుకో . నాగలీ. 2 పుస్తెలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తా నకిలీ నెత్తురోసి పెంచుకున్న చేనులోని కాపు నకిలీ ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలీ పంటసెలా వొంటి మిదాచల్లే మందులు నకిలీ ఇన్ని మోసాలు తట్టుకుంటూ ఎగుసం చేసి కంచమందు ప్రపంచానికి అన్నమయినందుకా .నాగలి. 3 గిట్టుబాటు ధరలకోసం తిరుగుబాటైన చేయనొడు అధిక ధరకై ఆశ పడుతూ అడ్డదారిన పంట అమ్మనొడు రైతుకన్న నిజాయితున్న మనిషి ఎవ్వడు లోకమంతా వెతికి చుడు వుండడొక్కడు సాటిమనిషి మెలుకొరే భుమిపుత్రులా సావుకొరి సాగుతున్నా ప్రభుత్వమెందుకు .నాగలి. 4 మట్టితల్లి మనసుతప్ప మనిషిమర్మమం ఎరుగానొడు పొడ్డుపొడుపు ధ్యాస తప్ప వెన్నుపోటంటే తెలియనొడు కలుపుతిసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కంట రాలుతున్నా రక్త ధారని ఆపలేని అదుకొని దేశ ప్రజలని అడుగుతున్న ది హాలము నేను అనాదనా అని.................4
@bonaganiravindar5767
@bonaganiravindar5767 Ай бұрын
మిట్టపల్లి సురేందర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను రైతు బాధను కన్నీళ్లను నీ అద్భుతమైనటువంటి కలం ద్వారా గళం ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న రియల్ హీరో రైతు బిడ్డ మన మిట్టపల్లి కి సెల్యూట్
@LalithaAudiosAndVideos
@LalithaAudiosAndVideos 3 жыл бұрын
చాలా బాగా రాశారు అన్న 👌👌👌 మీ రచన,స్వరకల్పనకు నేను అభిమానిని ...పాట సూపర్ హిట్ 🙏🙏🙏💐💐💐💐
@thatikondamallesh4735
@thatikondamallesh4735 3 жыл бұрын
@@MittapalliStudio 🙏🙏
@thallakrishna8932
@thallakrishna8932 3 жыл бұрын
Thalla brothers... Annaa.. Ma koduku big fan surendar anna thalla harish... Pata chala baga rasaru annaaa
@mamindlavenkanna
@mamindlavenkanna 3 жыл бұрын
@@thatikondamallesh4735is
@munnurbantu2115
@munnurbantu2115 3 жыл бұрын
SurendarannaగారుCabinet minister gaaనేను చూడాలి . Great singer and writer in telangaana Also fighter Raathi bommalo anna super anna Raithu kallallo Coments reply very nice and super
@h2muzic739
@h2muzic739 2 жыл бұрын
@@munnurbantu2115 Paata dhoragari bajana chesthundhi... Mittapelli ante nenu sachipotha but ammudu poindu.. Jokudu strt chesindu
@laxmanreddyr2239
@laxmanreddyr2239 3 жыл бұрын
ని లాంటి కవి ఉండడం తెలంగాణ కు గర్వకారణం అన్న .ని ప్రతి పాట లో ఒక మంచి అర్ధం ఉంటాది నేను మీకు వీరాభిమానిని అన్న
@spofficial4912
@spofficial4912 Жыл бұрын
Yes
@keshamonirajugoud9303
@keshamonirajugoud9303 Жыл бұрын
E💐💐💐🎉💐eeeeee
@puttasreeshanth4109
@puttasreeshanth4109 Жыл бұрын
​@charanraj2591❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rameshnayak2065
@rameshnayak2065 Жыл бұрын
Nice❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@antihaup9338
@antihaup9338 8 ай бұрын
Yes 🎉🎉🎉🎉
@RaviMuthamala
@RaviMuthamala Жыл бұрын
పల్లవి: నాగలి కళ్ళలో కన్నీరెందుకో.., అందరీ ఆకలి తీర్చినందుకా.. ఎద్దులా బండికీ ఎదురీతెందుకో.., కొందరీ స్వార్థము పండనందుకా... మట్టినుండీ పుట్టించుకున్నా పంటనెందుకో... కక్ష్య కట్టీ తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో... రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్నా రాజు ఎవడూ ఆపడెందుకో... || నాగలి|| చరణం 1: పుస్తెలమ్మీ తెచ్చుకున్న విత్తనాల బస్త నకిలీ... నెత్తురోసీ పెంచుకున్న చేనులోని కాపు నకిలీ .. ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలీ... పంట చేల ఒంటిమీద చల్లే మందులు నకిలీ... ఇన్ని మోసాలు తట్టుకుంటూ ఎగుసం చేసీ... కంచమందు ప్రపంచానికి అన్నమయ్యినందుకా... || నాగలి|| చరణం 2: గిట్టుబాటు ధరల కోసం తిరుగుబాటైన చెయ్యనోడు అధిక ధరకై ఆశపడుతు అడ్డదారిన పంటనమ్మనోడు రైతుకన్నా నిజాయితున్న మనిషి ఎవ్వడూ లోకమంతా వెతికి చూడు ఉండడొక్కడు... సాటి మనిషి మేలు కోరే భూమి పుత్రుల సావుకోరి సాగుతున్న ప్రభుత్వమెందుకో.... || నాగలి|| చరణం 3: మట్టితల్లి మనస్సు తప్పా మనిషి మర్మం ఎరుగనోడు పొడ్డుపొడుపు ధ్యాస తప్పా వెన్నుపోటంటు తెలియనోడు కలుపు తీసే గుణము తప్పా... కల్ల ఎరుగనీ రైతు కంట రాలుతున్న రక్త ధారని ఆపలేని ఆదుకోని దేశప్రజలనీ అడుగుతున్నది హాలము నేడు అనాధ నా అని...2
@shaikmadhar3517
@shaikmadhar3517 Жыл бұрын
Share me this lyric bro
@tssasifabad5244
@tssasifabad5244 3 жыл бұрын
ఎనుకట యండమూరి వీరేంద్రనాథ్ నవల కోసం ఎదురుచూసేది పుస్తక ప్రియులు.....నేడు మీ మట్టి పాటల కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు......... ఎందుకంటే మీ పాటలు తెలంగాణ మట్టితో బలంగా పెనవేసుకొని ఉంటాయి.మీరు మాలో ప్రవేశించి.... మీలోనికి తీసుకెళ్తారు....... మీ సాహిత్యం మా మనసు లోపలి పొరల్లో దాగిఉన్న సాహిత్య ప్రేమికున్ని నిద్రలేపుతుంది........ మీ దారిలో మీరు ఎంత బిజీగా ఉన్నా.... అప్పుడప్పుడు....ఈ మట్టి మనుషుల జీవితాలనీ మీ పాటలతో తడుముతూ ఉండండి.........మరొక్క పాట కోసం ఎదురుచూస్తూ......... డప్పు సమ్మయ్య.
@mamindlalaxman6727
@mamindlalaxman6727 3 жыл бұрын
వహ....ఎంత గొప్పగా చెప్పినవ్ సమ్మన్న చాలా అద్భుతంగా వర్ణించారు....
@tssasifabad5244
@tssasifabad5244 3 жыл бұрын
@@mamindlalaxman6727 కృతఙ్ఞతలు అన్న గారు
@ramedla4507
@ramedla4507 3 жыл бұрын
Yes anna
@upenderponnamaneni6571
@upenderponnamaneni6571 3 жыл бұрын
Super anna
@nareshpeddasaigari3229
@nareshpeddasaigari3229 3 жыл бұрын
తెలంగాణ మలిదశ ఉద్యమం లో విద్యార్థులు చనిపోతే యువతరం అంటే నెల తల్లిలాంటి వాళ్ళు అని పాట రాసి యుద్యమం వైపు ఉసిగోలిపిన మీరు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల ఊసే మర్చిపోయారు మీకు మాత్రం తెలంగాణ సారధి లో ఉద్యోగం వచ్చింది మీ మాటలు మీ పాటలు విని భావోద్వేగానికి గురి అయి తెలంగాణ ఉద్యమం చేసిన విద్యార్థులు మాత్రం నిరుద్యోగులుగా మిగిలిపోయారు రైతులు గురించి తెలంగాణ సీఎం గారు దొంగ ప్రేమ ఒలకబోస్తున్న సందర్భంలో కెసిఆర్ గారి మెప్పు పొందడం కోసం రైతుల పైన ప్రేమ ఒలకబోస్తూ అనే పాట రాశారు మరి విద్యార్థులు ఏం ద్రోహం చేశారు మీకు తెలంగాణ విద్యార్థుల వీరుల ఉసురు తగులుతుంది ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచినే కాదు నాడు ఉద్యమ సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టే విధంగా మీ పాటలు ఇకనైనా రాస్తానని తెలంగాణ నిరుద్యోగ మీ పాటలు విని నాడు ఉద్యమం వైపు అడుగులు వేసిన ఉద్యమకారునిగా మీకు విన్నపం చేస్తున్నా
@rajukeerthi2127
@rajukeerthi2127 3 жыл бұрын
Surendar anna meru udyamam samayam lo rashina songs super but Telangana vachaka avari brathukullu marinayyo jera cheppu anna 550 mandhi kalakarullaku jobs vachai k ravalli mari telanganallo nerudyoga yuvatha chasthunllu atu vippuga me Kalam andhuku kadalatam ledhu pata ni banisa chesina me kalakarullaku padhabi vandanallu
@rajukeerthi2127
@rajukeerthi2127 3 жыл бұрын
@@MittapalliStudio anna Telangana yuvatha motham cenima la ko leka porila venta thirughu thaleru ..... Ne patatho jobs rakapovachu anna kani government lo konthinna chellanam vasthadhi gaa ...udyama samyamllo me pata thone ga andharu okka thatimedhaki vachindhi ...
@nareshpeddasaigari3229
@nareshpeddasaigari3229 3 жыл бұрын
@@MittapalliStudio నిజమన్న ఒకప్పుడు ఇ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు గి తెలంగాణ గురించి నాకెందుకు నేనొక కవిని నాలుగు పాటలు సినిమాల్లో రాసుకుంటే డబ్బులు వస్తే నా కుటుంబం చాలా ఆనందంగా ఉంటదని, అనుకోకుండా తెలంగాణ కోసం, తెలంగాణ రావాలని పాట ఎందుకు రాశారో ఏమో....... "కొట్టారా కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా అని వాడు మాకు ఇలాంటి శత్రువు కానటువంటి గా ఆంధ్రుల మీద ఉసిగొలిపే విధంగా మీరు రాసిన పాట మర్చిపోయారు అనుకుంట అన్న కాకినాడోని కళ్ళు తెరవలే బెజవాడోని బెండు తేగలాలి గుంటూరోడి గుండెలదరా లే గాడిద కొడుకులు పారిపోవాలని ఈ తెలంగాణ విద్యార్థులు చేసే ఉద్యమం ద్వారా వీళ్ళందరూ పారిపోవాలనే ఆ విధంగా తెలంగాణ విద్యార్థులు ఉద్యమం చేయాలి అని మీ పాట ద్వారా సూచించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అన్న నిజంగా మీ పాటల ద్వారా ఎంత మంది నాడు వారి వారి జీవితాలను నాశనం చేసుకున్నారో కానీ ఈరోజు ఈ నిరుద్యోగుల కోసం మీ పెన్ను మాత్రం కదలడం లేదు...... ""ఆత్మ గౌరవం చంపుకోలేక ఉద్యమ సమయంలో సినిమాలలో అవకాశం వచ్చినా వదులుకున్నారని విన్న కానీ కేవలం ఒక రాజకీయ పక్షానికి మాత్రమే పాటలు రాసే స్థితికి మీరు వచ్చినందుకు అందులో పాలకుల ను ప్రసన్నం చేసుకోవడానికి వారికి బర్త్ డే పాటలు రాయడం చూసి సిగ్గు పడుతున్న.... నాకు నమ్మకం ఉంది అన్న ఏ పాలకులు అయితే బాగుండాలని వారికి పాటలు రాశారు అదే పాలకుల అక్రమాలను ఎండగడుతూ మా మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు రాస్తారని ఆయన అభిమానిగా ఆశిస్తున్న మీ మనోభావాలు దెబ్బతినేలా నా కామెంట్ లో ఏమన్నా ఉంటే క్షమించాలని కోరుకుంటున్న
@BALUMUSIC0
@BALUMUSIC0 3 жыл бұрын
మిట్టపల్లి అన్న అంటేనే మట్టి తల్లి పులకింత. అసువులు బాసిన అమరుల తల్లుల కన్నీరు. ఓ ఆకలి పోరాటం. కమ్మరి కొలిమి. కుమ్మరి వాము అన్నా మీ పాట. కత్తి కంటే పదునైనది. వెంట్రుక కంటే సన్న మైనది. అన్నా మీరు మనిషి రూపంలో ఉన్న. నిలువెత్తు సాహిత్యం అన్నా అన్నా మీ పాటలు గుండెను దాటి ప్రాణాలను తాకు తున్నాయి అన్నా ఇంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియదన్న. మీ కలానికి సలాం మిమ్మల్ని కన్నందుకు. అమ్మ నాన్న లకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🤝🤝
@madasuravi2440
@madasuravi2440 3 жыл бұрын
మా మిట్టపల్లి అన్న ,సాహిత్యం ఒక మత్తు లాంటిది ,దానికి బానిస అవ్వాలిసిందే , Love u Anna
@atkaribablu8544
@atkaribablu8544 3 жыл бұрын
ఆకలి ఒక పాట... ఆవేదన ఒక పాట... అణచివేత ఒక పాట.. తిరుగుబాటు ఒక పాట.. అబద్దపు ప్రచారాలతో దేశ పాలకులు.. అహంకార ధోరణితో రైతులపైసాగుతున్న నిరంతృత్వ పాలన గోస.. ఆయన పాట.. వాస్తవాలతో రైతుగోసను తెలిపి.. నాయకులకు బుద్ది చెప్పేదే..ఆయాన పాట.. ఆ..ఆధిపత్యాన్ని ధిక్కరించేదే ఆయన పాట... తల రాతలు,చేతి గీతలు..మా బ్రతుకు గోసలు.. అని రైతు జీవితాన్ని తెలిపింది ఆయన పాట... తన పదాలకు పదును పెట్టి.. తన కలానికి సనాపెట్టి... పాలకుల గుండెల్లో గుణపంగా దింపింది..ఆయన పాట.. ఎద్దు గోసను..తెలిపి.. రైతు బాధను.. తెలిపి.. మట్టినుండి..కన్నీటిని తెప్పించేది ఆయన పాట... దళరి దొంగల్ని.. దొంగ మందుల్ని.... ఎత్తి చూపింది.. ఆయన పాట.. పాడి పంటని..పల్లె గోసని.. రుచి ఏరిగే..నాలుకకు.. రైతు కన్నీటి రుచిని చూపింది.. ఆయన పాట.. పద్య పంక్తుల్ని నింపి పాడి పంటల గోసను తెలిపి.. పల్లె ప్రజాల్లో..రైతుల గుండెల్లో.. తన గానంతో స్నానం..ఆడుతూ..బ్రతుకుంది ఆయన పాట.. అతనే మన పల్లెనెరిగినా మొనగాడు..రైతు గోస తెలిపిన పిలగాడు.. రైతు కు తన అక్షరాలతో అండగా ఉన్న...ఆటగాడు.. అతనే.. పల్లె కన్నా.. తల్లి ప్రేమలాంటి..సల్లని వాడు.. *"మిట్టపల్లి... సురేందర్..అన్న"*🙏🙏💙💙💐💐✊✊ మీరు..రాసి పాడిన.. పాటకు..నేను ముగ్ధుడనై.. నాకు తెలిసిన కొన్ని అక్షరాల అల్లికలు..మీ కోసం..తప్పుగా ఉంటే..క్షమించండి.. మార్చుకునేది ఉంటే చెప్పండి..మార్చుకుంటాను.. ఇట్లు.. ప్రేమతో... మీ..తమ్ముడు *బబ్లూ* 🙏🙏✊✊💙💙💐💐
@prumatunes
@prumatunes 3 жыл бұрын
పాట వినేటప్పుడే కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి అన్నా రైతు పడే కష్టాన్ని కన్నీటి ఎవుసాన్ని ఎరువుల మోసాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనసుకు తాకెతట్టుగా కొందరి చెంపమీద కొట్టినట్టుగా నేటి నిజాన్ని రాసిన మీ కలానికి గుండెతో పాడిన మీ గొంతుకకి అనంతమైన మీ ఆలోచనలకి నా కోటి కోట్ల నమస్కారాలు🙏 మీ పాదాలకు వందనాలు🙏 ధనస్సు అనే ఉషస్సు విసిరిన మేధస్సు "సురేందర్ అన్నా"
@pathalavathredyanaik3928
@pathalavathredyanaik3928 5 ай бұрын
ఒక్క తెలంగాణ కే కాదు,రైతు కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరికి అంకితం. సూపర్ అన్న.
@giridhar_voxx
@giridhar_voxx 3 жыл бұрын
అన్న ప్రస్తుతం రైతులకు జరుగుతున్న పరిస్థితి నీ యొక్క పాట రూపం లో కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న 🙏🙏🙏🙏🙏
@rajendherarne8752
@rajendherarne8752 3 жыл бұрын
ఈ పాట రాసినందుకు ఎన్ని అవడ్స్ ఇచ్చిన తక్కువే ఎన్ని దండలు పెట్టిన తక్కువనే సెల్యూట్ మట్టితల్లి ముద్దు బిడ్డ మిట్టపెల్లి ఆ న్నా కు👏👏👏👏👏👏👏👏👏👏
@dummarajesh6378
@dummarajesh6378 3 ай бұрын
రైతు పడే కష్టం ఒక్క రైతుకి మాత్రమే తెలుస్తుంది అందులో ఎంత కష్టం ఉంది అని. అయినా గాని ఎంతో ఇష్టం తో చేస్తూ పది మంది కి కడుపు నిండా అన్న పెట్టె ఆ దేవుడే రైతు. .. రైతు గురించి ఇంత చక్కకగా రచించిన పాట పాడిన..మిట్టపెల్లి సురేంధర్ అన్న గారికీ నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదములు.. 🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@pangachandu3750
@pangachandu3750 Жыл бұрын
మన తెలంగాణలో రైతులు పడుతున్న కష్టం గురించి చాలా బాగా రాశావు మిట్టపల్లి సురేంద్ర అన్న హ్యాట్సాఫ్ నీకు
@nagakalakonda3546
@nagakalakonda3546 3 жыл бұрын
ఈపాట రచన మిట్టపల్లి సురేందర్ అన్న ఈపాట గానం మిట్టపల్లి సురేందర్ అన్న రైతు లేనిది దేశం లేదు రైతు పండేంచే పంట మనం తినే వంట సురేందర్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ 🙏🙏🙏
@gouthamigunde5828
@gouthamigunde5828 3 жыл бұрын
నాగలి కన్నీటి పాట నా కంట నీరు తెచ్చినయీ అన్న నోటి కి ఆహారం ఇవ్వడం తప్ప నోరు తెరిచి డిమాండ్ చేయని రైతుకు మీ నోటి నుండి వచ్చిన ప్రతి పదం ధనం అనిపించింది పొద్దు పొడుపే ఎన్నెముక గా బతికే దేశ వెన్నెముక రైతు హలం నిజంగా ఈ రోజు అనాధ అయ్యింది కానీ....😢😢😢స్వాతంత్ర్య భారతంలో ఆడుకునే వాళ్ళు తప్ప ఆదుకునే వారు లేరు
@mahendradamera7971
@mahendradamera7971 2 ай бұрын
అన్న నీకు సలామ్ 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 ప్రతి పాట సూపర్ అన్న అన్నా ఏమైనా వాడతావా నువ్వు అసలు అబ్బా తేనెతో మేము తాగినట్టే కండ్లకు మా ముంగట కదలాడినట్టుగా అనిపిస్తది అన్న నువ్వు పాట పాడితే
@shekarreddyloka4995
@shekarreddyloka4995 3 жыл бұрын
మిట్టపెల్లి సురేందర్ అన్న ఏ పార్టీ పేరు, రాజకీయ నాయకుల పేర్లు లేకుండా వ్యవసాయం మీద రైతుల మీద చాలా చక్కటి పాట పాడినవారు అన్న రైతుల కష్టాలు కళ్లకు కట్టినట్టుగా మీరు పాడుతుంటే (ఉన్నది) కనిపిస్తుంది.
@pathalavathredyanaik3928
@pathalavathredyanaik3928 5 ай бұрын
ఎన్ని కోట్లు డబ్బులు వున్న ఉండవు,రైతు కుటుంబంలో కష్టాన్ని చూసి పాట రాశాడు చూడు అందుకు అన్నకు కోటి కోటి దండాలు...
@arramollakrishnaiah2231
@arramollakrishnaiah2231 3 жыл бұрын
అన్నయ్య మీరు రైతుల గురించి చాలా బాగా పాడారు.పాట చాలా బాగుంది.నిజం అన్న వాస్తవం చెప్పాలంటే అమ్మ తన బిడ్డను తొమ్మిది నెలలు మోసి ఎంత జాగ్రత్తగా చుసుకుంతుందొ అదే విదంగా రైతు కూడా పంటను అంతే జాగ్రత్తగా కాపాడుకుంటాడు.
@telanganaraj9132
@telanganaraj9132 3 жыл бұрын
అన్న నా పేరు తెలంగాణ రాజు మల్కాపూర్ గ్రామం బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా మిమ్మల్ని బీబీపేట స్కూల్ ప్రారంభోత్సవంలో కలిసాను అన్న కానీ ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఒకే రైతుబిడ్డగా అద్భుతమైన సాహిత్యం అందించినందుకు జనగామ సుభాష్ రెడ్డి అన్న తరుపున మల్కాపూర్ గ్రామ ప్రజల తరుపున పదివేల వందనాలు అన్న
@suribabuchelikani8427
@suribabuchelikani8427 4 күн бұрын
ఈ పాటను చాలాబాగారాశారు. గాయకుడుకూడా చాలాబాగా పాడారు. 🙏🏽🙏🏽🙏🏽
@folkbandmusic8260
@folkbandmusic8260 3 жыл бұрын
*మిట్టపల్లి కలము,గళము, హాలము పాట అదిరింది*👌👌👌👍👍🙏🙏🙏💐💐💐
@sumasumathi6208
@sumasumathi6208 27 күн бұрын
Surender Anna gaaru superb ga రాశారు 🙏🙏
@ramedla4507
@ramedla4507 3 жыл бұрын
ఏం పాట అన్న.. గుండెకు హత్తుకు పోయింది.. సూపర్... స్పీచ్ లెస్... నో వర్డ్స్... 😭😭😭🙏🙏🙏🙏
@rangaranganayakulu6809
@rangaranganayakulu6809 2 жыл бұрын
సురేంద్ర అన్న మీరు రాసి పాడే ప్రతి పాట ఏదో ఒకటి ప్రశ్నించే తత్వం పదాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యమ పాటలు. మీ నోటి నుంచి వింటే నాకు ఎంతో ఉత్తేజపరిచి అవుతాను. అందులో ఏదో ఒక పాట నా కూతురు కూడా మీ పాటలే పడుతూ ఉంటుంది. ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ వారు కర్నూలు జిల్లా డోన్ లో పురిటి నొప్పుల తల్లి కన్నా. అనే పాట నా కూతురు చేత పాడించడం జరిగింది. మీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మా పాప చేత కూడా ఇలాంటి గొప్ప వాళ్ళు రాసిన పాటలు పాడాలి అమ్మ అంటూ ఉంటాను అన్న. రైతు కష్టం మీద మీరు పాడిన పాట చాలా అద్భుతం 🙏
@kondalreddynomula222
@kondalreddynomula222 2 жыл бұрын
Great 🙏
@kartheekachary
@kartheekachary 2 жыл бұрын
పాటల తీరం వైపు మీ పాప ను ఎంకరేజ్ చేయండి..
@folksingernarsimulu571
@folksingernarsimulu571 3 жыл бұрын
నీ సాహిత్యం వింటే, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాట, సూపర్ అన్న 🙏🙏,
@sandeepdeep39
@sandeepdeep39 18 күн бұрын
మీ యొక్క కల కి, గానానికి పాదాభివందనాలు❤
@Folksinger.anchor
@Folksinger.anchor 3 жыл бұрын
Super sir 🙏👏 entha gopa song maku echinadhuku 😭😭😭😭😭😭😭😭😭 vinatha sepu chala emotion Ina so happy sir
@maheshlingala5688
@maheshlingala5688 3 жыл бұрын
రైతు కన్న నిజాయితి వున్నా మనిషి ఎవ్వడు .... లోకమంతా ఎతికి చూడు ఒకడు ఉండడు...చాలా బాగా రాశారు అన్న👌
@pulimamidivenkatchary5159
@pulimamidivenkatchary5159 Жыл бұрын
నీలాంటి వారు ప్రతి ఊరికి ఒకరు ఉండాలి అన్న 🙏
@Vnewstelanganam
@Vnewstelanganam 3 жыл бұрын
మిట్టపల్లన్న ఈ రైతు సమస్యలో రాష్ట్ర ప్రభుత్వము ను ఇన్వాల్వ్ చేస్తూ రాసినందుకు ప్రణామములు తెలియ చేస్తున్న
@Vnewstelanganam
@Vnewstelanganam 3 жыл бұрын
కవి అన్న వాడు ప్రజా పక్షం ఉండాలి అది మిలో చాలా దినల తర్వాత కానొచ్చింది తెలంగాణ వచ్చాక
@AnilKumar-mz5ol
@AnilKumar-mz5ol 3 жыл бұрын
ఈ దేశంలో వ్యవసాయం చేసే రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో అప్పుడే దేశం అభివృద్ధి సాధ్యం
@RcineTuber
@RcineTuber 3 жыл бұрын
రైతుల కష్టాన్ని బాధల్ని తెలుగు సాహిత్యంలో మంచి పదాలతో చెప్పారు, రైతుల కష్టాలు బాధలు తొలగి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నం - రాకేష్ చేరాల MA సాహిత్యం వరంగల్ జిల్లా
@warangalsriniwaas2778
@warangalsriniwaas2778 3 жыл бұрын
నేను అభిమానించే ఆధునిక సామాజిక రచయిత.. అందరి అదరణపొందే గొప్ప పాట రాసినవ్ తమ్ముడు... 💐🎉
@nemaliyellaiah5910
@nemaliyellaiah5910 Ай бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం అన్న. నేను కూడా ఈ పాటను పాడుతూ ఉంటాను.
@relarerelafolkcinemaorches143
@relarerelafolkcinemaorches143 3 жыл бұрын
రైతన్న కష్టాలు కన్నీళ్లు ఈ పాట రూపంలో చెప్పినవ్ అన్నయ్య ఈ సాంగ్ కన్నీళ్లు తెప్పించింది రైతులని అందరిని సూపర్ మెసేజ్ సాంగ్ అన్నయ్య 💯✊🙏✊💯
@upendarlyukommu3111
@upendarlyukommu3111 3 жыл бұрын
అన్న నువ్వు సూపర్..ఇది కల్మషం లేని తెలంగాణ ఉద్యమం కళాకారుడి laxanam..patamma నీకు వందనం
@rameshmasu183
@rameshmasu183 3 жыл бұрын
రైతుల బాధలు తెలిసిన గొప్ప వాడివి నీ పాట తో ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు ఆపేరులోని మట్టితల్లి నుండి పుట్టిన మిట్టపల్లి కి నా పాదాభివందనం.పాట వింటుంటే ఏడుపు తప్ప ఇంకా ఎం లేదు .నీవు మా ముద్దుల మట్టితల్లి బిడ్డ గా అవడం మా అదృష్టం .అసలు నీ సాహిత్యం సూపర్ ..నీ పాటతో రైతులు పడే బాధలు చూపించావు.సూపర్ సూపర్ రైతు గోస తెలిసిన గొప్ప మహర్షివి నీవు నిన్ను ఏమని పిలిచిన తక్కువనే మహర్షి కంటే చాలా గొప్ప వాడివి నీవు నీ కలం తో హలం యొక్క గొప్పతనం ని పూర్తిగా చూపించిన మహానుభావుడా నా పాదాభివందనం.నిన్ను కన్న హ బంగారు తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి.నీ బాషా, బాధ పూర్తిగా చూపించావు సూపర్ ఇక మాటలు రావడం లేదు అసలే 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 తప్ప👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajitharamesh1329
@rajitharamesh1329 Жыл бұрын
సురేందర్ అన్న మీరు రాసిన పాటలు మీరే పాడోచ్చు కదా మి vioce మి గాత్రం చాలా బాగుంటది....మి రచన మి గానం సూపర్...sir....
@Movie_clips04
@Movie_clips04 Жыл бұрын
మిట్టపల్లీ ... ఏడిపించేసావు.👌👌🙏
@srvlogssattaramesh9587
@srvlogssattaramesh9587 3 жыл бұрын
నా తెలంగాణ అక్షరామాలి ఊట నుండి ఉప్పొంగే పదాల జాలధరా వోలే మీ కలం నుండి పురుడు పోసుకున్న ఎన్నో పాటలు ప్రతి ఒక్క గుండెను అత్తుకున్న మీ పదాల అల్లికలు అద్భుతం మీ కలం నికి మీ గొంతు నీ నేను వర్ణించలేను అది అసాద్యం మీ పాటలు ప్రవహించే నదులలో కలిసి సముద్రం లాంటి మీ అక్షర సంపద మీ మనసులో నిత్యం ఎన్నో పాటలు పురుడు పోసుకుంటాయి అన్నగారు
@ashokteja6227
@ashokteja6227 3 жыл бұрын
Mittapally Mana telangana garvinche geya Rachayita
@subbusingar515
@subbusingar515 2 жыл бұрын
అన్నా మీ అజ్ఞాత అభిమానినిచిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలికార్యదర్శి మద్దెల సుబ్రమణ్యంమీతో ఎప్పుడు కలిసే భాగ్యం వస్తుందో అని ఎదురుచూస్తున్నామీమాట మీ పాట మ్మల్ని కలవాలని ఉంది ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ పెట్టన్నా
@Srikoti_
@Srikoti_ 3 жыл бұрын
ఎన్ని పాటలు చేసిన రైతన్నల ఋణం మనం తీర్చుకోలేనిది. రైతుల కష్టాల గురించి ఇంత అద్భుతంగా రాసి పాడిన నా మిత్రడు మిట్టపల్లి సురేందర్ కు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🌹🌹❤️🤝
@suresht9399
@suresht9399 Жыл бұрын
మీ పాట ఎప్పుడు పాలక ప్రభుత్వాలను ప్రశ్నించాలి తప్పా వారికి దాసోహం అవ్వకూడదు అప్పుడే ఈ ప్రజలు చైతన్య వంతులు అవుతారు ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకొని సరైన ప్రభుత్వాలను ఎన్నుకుంటారు.
@ramanchamusic123
@ramanchamusic123 3 жыл бұрын
సూపర్ అన్నగారు రైతు బాధను రైతు కోసం కండ్లకు కట్టినట్టు గీతరచన చేసిన మీకు ధన్యవాదములు మరొక అద్భుత గీతం అందించిన మీకు కళాభివందనాలు💐💐👌👌👌👏👏👏💝💝💝
@jayas5070
@jayas5070 3 жыл бұрын
మరో శ్రీశ్రీ గారే.. మిట్టపల్లి సురేందర్ అన్న..
@poturangarao9337
@poturangarao9337 3 жыл бұрын
సురేందర్ జీ.. పాట సూపర్..కంగ్రాట్స్
@rajug2583
@rajug2583 3 жыл бұрын
సురేందర్ అన్న మీరు రాసిన ఇ పాట న వదనం
@rajanagilla239
@rajanagilla239 3 жыл бұрын
❤మీ పాటలలో లవ్లీ లాలింపు ❤ముత్యం లాంటి మీనింగ్ ❤మరుపు రాని మాధుర్యం ❤అన్ని కలబోసిన మీ సాయిత్యం నాకు చాలా ఇష్టం అన్నయ్య మీకు నేను పెద్ద అభిమానిని👌👌
@AnilKumar-mz5ol
@AnilKumar-mz5ol 3 жыл бұрын
మట్టి పరిమళం, మట్టి వాసన , రైతుల బాధను ఒక పాట రూపంలో అద్బుతంగా రూపు దిద్దిన మిట్ట పల్లి సురేందర్ అన్నకు ధన్యవాదాలు.... మీరు నిజమైన అద్భుత కవి , గాయకులు. 👍👌👌👌
@Shanvicreations28
@Shanvicreations28 3 жыл бұрын
ఈ పాట ప్రతి రైతుకు అంకితం చేయాలి...బాగుందన్న పాట
@bittugamingyt3537
@bittugamingyt3537 3 жыл бұрын
పాట మొత్తం వినకుండానే కామెంట్ చేస్తున్న గుండె తరుముకుపోతుంది అన్న ఏం రాసినవే నిజయమైన రైతుల కష్టాలు అర్థవంతంగా వివరించావు.
@elthurishankar5387
@elthurishankar5387 3 жыл бұрын
దేశ రైతాంగ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా అద్భుతమైన వీడియో చేసిన మిట్టపల్లి కి అభినందనలు. జై భీమ్ జై కిసాన్.
@mahendersongsofficial
@mahendersongsofficial 3 жыл бұрын
సూపర్ పాట అన్నా,రైతు గోసను ప్రభుత్వాల తీరును తెలియ జేస్తూ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గొప్ప రైతు పాట,, ప్రతి రైతు యదను తట్టెల వారి గుండెలు బరువెక్కుల ఉందన్న, ని సాహిత్యానికి సలామ్.. అన్నా సురేందర్ అన్నా..
@rasulasrinivas7051
@rasulasrinivas7051 3 жыл бұрын
నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే నీకు ఎంది... నీకు పాట హిట్టు కొట్టాలీ..నీ పబ్బం గడువాలే... మనసు వుంటే ఒక్క సారిKTRనీkcr నీ ప్రశ్నించు వడ్లు కొనమని పాట ద్వారా నమ్ముతారు.... .. కళాకారులను వేదించుడు తప్ప ..
@rasulasrinivas7051
@rasulasrinivas7051 3 жыл бұрын
సమైక్య రాష్ట్రం లో కల్తీ విత్తనాలు ఎరువులు మందులు అమ్మితేనే మీ పాలన వద్ధు అనే కదా .....కే సి ఆర్ ను ముఖ్యమంత్రి నీ చేసింది..... అంటే కెసిఆర్ పాత్ర కు కూడా వుందా.. కల్తీ విత్తనాలు ఎరువుల తయారీ ఇంకా తెలంగాణా లో వుందా.....
@kondetidargaswamy2097
@kondetidargaswamy2097 3 жыл бұрын
@@MittapalliStudio yes correct bro
@vsfolkcreation6210
@vsfolkcreation6210 3 жыл бұрын
@@MittapalliStudio pata raste jailuku pumputharu ani nuvve antunnavu kadha anna adhe anichivetha paina pata rayi
@vallapumusic5693
@vallapumusic5693 3 жыл бұрын
సూపర్ లిరిక్స్ అన్న, సూపర్ సాంగ్ అన్న
@sridwarakamaitv
@sridwarakamaitv 3 жыл бұрын
అద్భుతంగా ఉంది రచన... సురేందర్ అన్న వాయిస్ లో ఈ పాట మనసుని హత్తుకునేలా ఉంది.. థ్యాంక్స్ ..మంచి పాట అందించినందుకు
@rajkumarkammari3730
@rajkumarkammari3730 2 жыл бұрын
చాల బాగా రైతు కష్టాన్ని ,కన్నీరును వివరించారు.
@burenagnath5351
@burenagnath5351 2 жыл бұрын
Super.👏🙏song. రైతుల బాధలేంటిదో ఈ పాట ద్వారా తెలియజేశారు
@sydulucomedy
@sydulucomedy 3 жыл бұрын
అన్న మిమ్నల్ని గట్టిగ హత్తుకుని ఏడువాలని అనియస్తుంది.
@Suryasocialmedia498
@Suryasocialmedia498 3 жыл бұрын
Thanq Mittapalli Surender Garu. Great song for our Anndathalu. I salute you
@elthurishankar5387
@elthurishankar5387 3 жыл бұрын
What a Song దేశం లోని రైతాంగ జీవన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. జై భీమ్ జై కిసాన్
@veldandisscswamy6378
@veldandisscswamy6378 3 жыл бұрын
రైతు కోసం మీ కొత్త పాట సూపర్
@banjarabeat2321
@banjarabeat2321 3 жыл бұрын
ఏం చెప్పను అన్న కన్నీళ్లు ఆగడం లేదు మీ కలానికి శతకోటివందనం రైతు గోస చెప్పడం అద్బుతం
@poornachandraraokodela1000
@poornachandraraokodela1000 3 жыл бұрын
గొప్ప ఆలోచన, రైతన్నకు అక్షరార్చనం అన్నా నీ...రచనం...
@ergmusic6127
@ergmusic6127 3 жыл бұрын
Super lyrics super 👌 voice super music 👌 bagundi all the best surendhar anna
@chiluvariprabhakar6937
@chiluvariprabhakar6937 3 жыл бұрын
మీ పాట ద్వారా రైతు తన సాగులో ఉన్న సవాళ్ళను గుర్తించారు...🙏
@kumargogu4152
@kumargogu4152 2 жыл бұрын
అన్న నీకు విప్లవ వందనాలు పాట చాలా అద్భుతమైన పాట
@speaktospeak326
@speaktospeak326 3 жыл бұрын
అమోఘం అజరామరం మీ స్వరము మీరచన ......శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..
@35-k.srikanth33
@35-k.srikanth33 3 жыл бұрын
రైతు కూలీలు కష్టం గురించి ఎంతో మధురమైన పదాలతో వివరించిన గాయకుడికి శత కోటి వందనాలు...
@AshwiniTrends
@AshwiniTrends 3 жыл бұрын
సూపర్ అన్న ఒక రైతు పడే కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు ఒక్క పాటతో చుపించేసారు..🙏🙏😊
@eedhunoorisongs4250
@eedhunoorisongs4250 3 жыл бұрын
రైతు బాధలు కళ్ళకు కట్టినట్లు వ్రాసి అద్బుతంగా పాడారన్న.
@abishavivek4103
@abishavivek4103 3 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళల్లో కన్నీరు ఆగట్లేదు
@mraviyadavravi261
@mraviyadavravi261 Жыл бұрын
ఈ సమాజానికి, మరియు అన్నదాతలకు అసలు పట్టించుకోని ప్రభుత్వాలకు అన్నదాతల బాధల గురించి చాల స్పష్టం గా, తెలియజేసారు అన్న మీరు... మీకు పాదాభివందనం.....
@morenaresh4235
@morenaresh4235 Жыл бұрын
It’s true bro this song very good massage bro
@evedhika5424
@evedhika5424 2 жыл бұрын
జూనియర్ జయరాజు ను చూస్తున్నట్టుగా వుంది🙏🙏🙏
@అన్వేషి-ద8జ
@అన్వేషి-ద8జ 3 жыл бұрын
మా అన్నే మళ్ళీ పిలిచినట్టు మా ఇంటి కష్టాన్ని చెప్పినట్టు మీ ప్రతి అక్షరం ఓ సమరం రైతు ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని మీరి చెప్పే తిరుకి మికి ధన్యవాదాలు
@ravikashuvojjula6896
@ravikashuvojjula6896 11 ай бұрын
Anna nee paata వింటుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి....rhythu కన్న నిజాయితీ వున్నా మనిషి ఎవ్వడు...
@Bheemputhra1983
@Bheemputhra1983 3 жыл бұрын
హలమెప్పుడు అనాధ కాదన్న... నీ రాతకు వేల వేల వందనాలు..
@pushpa2126
@pushpa2126 3 жыл бұрын
Yelanti kalmasam leni patani meeru padari anna hadsep,,🙏🙏💯
@istarigundelliofficial1911
@istarigundelliofficial1911 Жыл бұрын
ఎన్ని నాళ్లనుంచో రైతు రాజు అంటున్నారు అది ఎప్పుడు జరిగేనో మీ కు వందనాలు అన్న
@aluvalaramanjaneya2608
@aluvalaramanjaneya2608 3 жыл бұрын
ఇదే విధంగా అర్థం అయ్యే విధంగా ఇంకా చాలా చాలా పాటలు రాయాలని ఉంది నికు చాల కృతజ్ఞతాలు... ఇంకా రైతు ల కష్టాలు ఉన్నాయి
@prabuks7900
@prabuks7900 3 жыл бұрын
Casting song was very nice and music touching my heart ...congratulations to all
@sunarakaniravinder3415
@sunarakaniravinder3415 3 жыл бұрын
Superb Anna 👌👌👌... Really very Meaningful Song, Glad to hear the Song Surender Anna 🙏🙏🙏....
@BhavaniVadlala-sj8jw
@BhavaniVadlala-sj8jw Жыл бұрын
Nenu first time vinna eesong...vintuntene goosebumps vachai....😢😢😢ma husband kuda farmer a...😢😢😢I love this song 😍😍
@rajenderpendyala3086
@rajenderpendyala3086 3 жыл бұрын
సానుభూతి చుపాల్సిన రైతుకు సహకారం ఉండదు... రైతు కష్టం తెలుసు అయిన రైతు అంటే అలుసు... రైతు అంటే గౌరవం కానీ వ్యవసాయం చేయం...మన సంతానానికి చేయమని చెప్పం..
@tpnm4838
@tpnm4838 2 жыл бұрын
Mittapally surendar gariki Dhanyavadalu manchi muthyallanti axaralanu... pataga rasi raithu gosha cheppina ni....kalaniki vandanm .....
@gsharathkumar7851
@gsharathkumar7851 3 жыл бұрын
Super song anna milantolu samajaniki avasaram anna 🙏🙏🙏🙏 thanks 🙏🙏🙏
@vibhudiakhilAkhil-ub3ll
@vibhudiakhilAkhil-ub3ll Жыл бұрын
Super song mettipali surendar anna ni voice chala bagundi super song Anna 🙏🙏🙏👌👌
@charytalks5198
@charytalks5198 7 ай бұрын
అన్న... అన్న.... అన్న.... గుండెని పిండేసింది..😍😍❤️ నేను ఒక రైతునీ ఆ బాధలు ఆ కష్టాలు చవిసుసిన వాడిని😢
@venkateshsri3814
@venkateshsri3814 3 жыл бұрын
సూపర్ బ్రదర్.. విప్లవ పోరాటాలు వర్ధిల్లాలి..
@jagannadharaoduppada6430
@jagannadharaoduppada6430 2 жыл бұрын
మీ రచన మీ పాట చా లా భాగ ఉన్నాయి జై భీమ్ లన్న '
@Telugukavi
@Telugukavi Жыл бұрын
మిట్టపల్లి సురేందర్ గారు మీ మీద తెలంగాణ పీడితులకు కొన్ని ఆశలు మాత్రం ఉన్నవి. చూడాలి కాలం మిమ్మల్ని ఎటువైపు నిలుపుతుందో మరి...
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
తెలంగాణ బ్రీత్ సాంగ్ ✊✊... i love it
5:21
KR Group of Services (Keshav Rathod)
Рет қаралды 465 М.
Palle Kanneru Pedutundo
11:02
Vandemataram Srinivas - Topic
Рет қаралды 2,5 МЛН
Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj, MohanBallepalli,BommakuMurali Vijayiasudasu
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 1,1 МЛН