జ్యోతి క్షేత్రం , కాశినాయన మండలం , కడప జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
@ashokalpha7590 Жыл бұрын
Thanks Anna 🤝🤗
@rajashekar3389 Жыл бұрын
Train కు వస‌్తె ఏ స‌్టేషను లో దిగాలి
@vijayalakshmimullapudi6687 Жыл бұрын
Praveen kaasinayana gari temple Baga.చూపించావు నేను ఉదయం లేవగానే ఆయనకు నమస్కారం.చేస్తాను పెద్దలు కు విస్వానకి నమస్కారం chesta.ఎందరో మహానుభావులు జీవిత చరిత్ర cupistunnammdiku సదా మా దీవెనలు.God bless U .Praveen Vijaya mullapudi yeditha
కాశినాయన అవధూతగారి సమాధి, జ్యోతి నరసింహ స్వామి వారి దర్శన భాగ్య మీవీడియో ద్వార కలిగినందుకు చాలా ధన్యవాదములు.
@singabalanarasimhareddy62575 ай бұрын
వీడియో తీసి కాశినాయన దరిశన భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదాలు సర్.
@balukingvlogs1438 Жыл бұрын
Wow...chala Baga తీశారు వీడియో.....దేవుడి దయ కరుణ ఉంటే తప్ప ఎలాంటి వీడియో తియ్యలేరు ..మీరు ధన్యులు
@kishorekumar90882 ай бұрын
ఈ వీడియో ఎపుడు పెట్టారో నాకు కరెక్టుగా తెలియదు. కానీ నేను ఈ రోజు చూశాను. చాలా ఆత్మానుభూతి చెందాను, అది నాలో నేను చెందిన అనుభూతి , మీకు కృతజ్ఞతలు. జై గురుభ్యో నమః,🙏🙏
@mittaravendra33113 ай бұрын
చాల చక్కగా వివరించి చెప్పినందుకు దేవలయాన్ని చాల చక్కగా చూపెట్టినందులకు చాల చాల ధన్యవాదములు బాబు
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ కాశీ నాయన స్వామి నమో నమః to 👣🙏
@gsivakumar4033 Жыл бұрын
G.sivakumar
@krishnamohanchavali6937 Жыл бұрын
అనేక ధన్యవాదములు సార్ 🙏కాశీ రెడ్డి నాయన స్వామి గురించి చూసే మహా భాగ్యం కలిగింది
@MYmreddy-mu7ne4 ай бұрын
కాశినాయనను 1990/1991సం,,ఆళ్ళగడ్డ బస్టాండులో చుసాను ఆయన ఎక్కువ కర్నులు జిల్లా లో సంచరించెవారు.ఆయన చుస్తుండగానే మాయమై మల్లి ఎక్కడో కనించేవారు.వారు తపోసిద్దులు.శక్తిమంతులు, శ్రీ కాశిరెడ్డి నాయన గారికీ జై
@kharikrishna1117Ай бұрын
Sir your age . because I am his disciple
@sudhakargouni7127 Жыл бұрын
ప్రజల మధ్య నడయాడిన దేవుడు
@koteshyadavm9992 Жыл бұрын
నా దేవుడు శ్రీ శ్రీ శ్రీ అవధూత కాశి నాయన నాపేరు కోటిశ్వరయ్య యాదవ్ మాఊరు కొవేలకుంట్ల అన్న నీ వీడియో సూపర్ 💐🙏
@karthikkumarreddybuchupalli3 ай бұрын
నేను జ్యోతి క్షేత్రం కి చాలా సార్లు వెళ్ళాను కానీ అండర్ గ్రౌండ్ లోధ్యాన మందిరం ఉందని తెలియదు అది కూడా నాయన గారి జీవ సమాధి ముందు నిజం గా చాలా భాధగా ఉంది మీ వీడియో ద్వారా అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషం గా ఉంది అన్న
@kundurujoji84184 ай бұрын
చాలా బాగుంది. వివరణ కూడా బాగుంది. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందరు అక్కడికి పోలేరు. అభివందనాలు.
@vaasusms605 Жыл бұрын
ఓం కాశీ నాయన అవధూత స్వామినే నమః 🙏🙏🙏🕉️🕉️🕉️
@ankireddyv10264 ай бұрын
కాశినాయన సమాధి కాశినాయన గుడి కాశినాయన ఏరియా మొత్తం చూపించినందుకు మీకు చాలా వెరీ వెరీ థాంక్స్ బాబు జై శ్రీ కాశి నాయన కి జై శ్రీ కాశి నాయన కి జై
@karanammadhuri9699 ай бұрын
చాలా గొప్ప క్షేత్రం చూపించారు. చాలా బాగుంది. మీ ఉచ్ఛారణ లో చాలా ఒత్తి పలుకుతూ, సాగదీసి పలుకుతున్నారు. నేచురల్ గా మాట్లాడండి. బాగుంటుంది.
@teluguentertainment0331 Жыл бұрын
రాయలసీమ ప్రజలకు కాశీనాయన అంటే ఎనలేని ప్రేమ అయన ఉన్నచోట అన్నదానానికి కొదవ లేదు
@yashwanthyash6364 Жыл бұрын
Even prakasham district vallaku kuda thelusu
@borramohanraopatibandla8160 Жыл бұрын
T.g.praveen.
@surathpriya77958 ай бұрын
❤❤❤👍👍👌👌
@harinathreddyuravakonda9491Ай бұрын
ముఖ్యంగా కడప, anantapur, kurnool జిల్లాలో నాయన ఆశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. నిరంతరం అన్నదానం జరుగుతూనే వుంటుంది అదొక అద్భుతం అంతే. Govt ye అన్నదాన సత్రాలు నడపలేక ఎత్తేస్తాయి అలంటింది కేవలం భక్తుల సహకారంతో రోజు వేల మందికి అన్నదానం జరుగుతూనే వుంటుంది
@kasinayanadmm61354 ай бұрын
సోదరా నేను చాలాసార్లు జ్యోతి క్షేత్రం వెళ్లాను కానీ ఒక్కసారి కూడా ధ్యాన మంత్రం లోకి వాళ్ళు అనుమతించలేదు కనీసం మీ ద్వారా అయినా ధ్యాన మందిరం సమాధి చూడగలిగాము ధన్యవాదాలు
@gandidharmarao635 Жыл бұрын
ప్రవీణ్ గారు మంచి ప్రదేశాన్ని స్పష్టంగా చూపించారు ధన్యవాదాలు
@prasadm51834 ай бұрын
కాశినాయనతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది🙏🙏🙏 VDO Prasad,kalasapadu Kadapa district
@venkatraokora92434 ай бұрын
Kaashinayana.pahimam.
@venkatraokora92434 ай бұрын
Srvaswra.paahimam.
@umavasamsetti7785 Жыл бұрын
చాలా బావుంది వీడియో అయన లోపలా సజివంగానే ఉంటారు 🙏🙏🙏
@gangadharvemulapally31744 ай бұрын
ఓరి దేవుడో ఎక్కడున్నావు
@satyanarayanareddy54244 ай бұрын
🙏 ఎంతో శ్రమించి కాశీనాయన సమాధి దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదములు
Thank you for explaining and showing every detail of Sri Sri Sri Kashi Nayana temple
@timmannatadangi364 ай бұрын
Om namha shivaiah, Om Kasi Nadhayaña Maha Thanq sir for your video.
@prasadrao-ts8nh Жыл бұрын
The wonderful temple of Srikaasinayana Jyothi shethram
@rushimuka Жыл бұрын
కాశీనాయన గారి చెయ్యి ఒక అక్షయ పాత్ర. ఇది అక్షర సత్యం. ఒకే కాలంలో నాలుగైదు చోట్ల ఆయన ప్రసంగించిన సందర్భాలు అనేకం
@harinathreddyuravakonda9491Ай бұрын
ఒకే కాలం అంటే ఒక చోట ఉంటూ మరొక చోట కూడా అతను కనిపించేవాడు?
@sekharaiahkm79984 ай бұрын
Kasinayana. Ni. Chupincharu. Meeku. Dhanyavadamulu. .
@kasinayanadmm61354 ай бұрын
దయచేసి దేవాలయం పూర్తి కావాలని ప్రతి ఒక్కరు స్వామివారిని ప్రార్థించ వలసిందిగా మనవి
@roopasudha215 Жыл бұрын
Kasinayana Ane Peru regular ga na venaka padthunte...evariyana anukunnanu....choodali,telusukovali anukunnanu.....tqq for sharing thammudu...u r blessed sole 🎊🙏 Tqq
@Meherlalitha Жыл бұрын
Temple Chala bagundi Praveen garu.Memu kuda meetho paatu temple ki vellina feeling vachindi. Thanks for this beautiful video
@praveentelugutraveller Жыл бұрын
Welcome Andi
@gudururajeswari10514 ай бұрын
కాశి నాయన గారు నమస్కారము నేను ఒక ఆశ్రమం కట్టాలి మీలాగా అన్నపూర్ణాదేవి బాగా అందం అందరికీ పెడుతూ నాకు అవసరం కట్టించడానికి భగవంతుని ఆశీస్సులు నాకు కావాలి
@m.thrimurthulumaheswarlla53493 ай бұрын
చాలాబాగుంది సార్ జన్మధన్యండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Chary3445 Жыл бұрын
Super praveen chalawbhaga chupinchinavu god bless you
@avuganashanmukharao30343 ай бұрын
ఒక పవిత్రమైన వ్యక్తులతో పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు
@vemulavenkatswamy5763 Жыл бұрын
నరసింహ స్వామి కాశి నాయన స్వామి గురించి చాలా బాగా చెప్పారు
@metlachanti69024 ай бұрын
అన్నా చాలా బాగుంది excellent 👍👍👍👍
@mukkamallasurendrareddy-lo7du Жыл бұрын
మీరు కాసినాయనకు సంబంధించి ఇంకొక వీడియో చేయవలసినదిగా కోరుతున్నాను, నంద్యాల జిల్లా కలుగొట్ల గ్రామంలో వున్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం గురించి వీడియో చెయ్యండి
@suryaharihararaojayanti3642 Жыл бұрын
సర్వే జనా సుఖినోభవంతు.
@జయసుబ్బారెడ్డి3 ай бұрын
Vedio chala bagundhi anna thankyou🎉🎉
@tanguturisrinivas8525 Жыл бұрын
ప్రవీణ్ , wonderfull వీడియో , Good 1)గుడి under ground కివెళ్లి అవదూత గారి శ్వాస వినపడుతుంది అన్న vedio పాయింట్ బాగుంది , 2)మన ఆంధ్ర, తెలంగాణ లో ఇలాంటి అవదూత లు చాలామంది వున్నారు నువ్వు తియ్యాలి అంటే ఆ వీడియోస్ చాలా అవుతాయ్ ,3)ఇక (నల్లమల కొండలు)లాగానే (ఎర్రమల కొండలు)అని వున్నాయి ,4)నీకు తెలియని విషయం ఒకటి , ఈ నల్లమల అడవుల్లో పాతాల లోకంలో వున్న నాగలోకానికి దారి వుంది ,5)అరవై అడుగులు డెబ్బయ్ అడుగులు (అతిభారీ) సైజ్ లో వుండే పాములు వచ్చి వెళుతూ ఉంటాయి .
@prabhaprabhakar9191 Жыл бұрын
Pamu photos unnaya bro me dhaggara
@harinathreddyuravakonda9491Ай бұрын
ఎర్రమల అడవుల అంటే తాడిపత్రి వద్ద ముచ్చుకోట కొండలు అడవినే ఎఱ్ఱమల అడవుల అంటారు
@bhavanabhavaalu Жыл бұрын
Wow super video meeru adrusta vanthulu chalaa temple's and locations chusthunnaru chupisthunnaru.
@praveentelugutraveller Жыл бұрын
Thanks
@veedalaravindranath79234 ай бұрын
మంచి వీడియో చేశారు.
@kasinayanadmm61354 ай бұрын
నమస్తే సోదరా మీ వీడియో చాలా అద్భుతము మాది సత్య సాయి జిల్లా ధర్మవరం లో శ్రీ కాశి నాయన స్వామి దేవాలయం ఒకే దాత సహాయం చేస్తున్నాడు గోశాల వృద్ధాశ్రమం స్వామి దయ వల్ల జరుగుతున్నాయి మీరు సత్య సాయి జిల్లాకు వస్తే మా ఆశ్రమానికి రావలసిందిగా ప్రార్థన
@harinathreddyuravakonda9491Ай бұрын
సత్య సాయి జిల్లాలో ఎక్కడ
@rushimuka Жыл бұрын
కాశీనాయన (నాన్నగారు) నేను అలా పిలుచుకుంటాను. ఆయన అలాగే పలుకుతారు. అన్న సంతర్పణలు జరిగేటప్పుడు ఒక పిడికెడు అన్నం మిగిలిన అన్నంతో కలిపి వడ్డించమని చెప్పేవారట!? అంతే! ఆ అందమంతా అక్షయపాత్ర గా తయారు అయ్యేది. అది కాశీనాయన గారి గొప్పతనం."జై కాశీనాయన-జైజై కాశి నాయన.
@dontaganisrinivasarao6193 Жыл бұрын
Very tranquile and beautiful place we like that sculptures very much thank you for devotion towards kasinayana
@coolc4369 Жыл бұрын
Chaala baagundi
@mohanreddy6634 Жыл бұрын
Very good Jai Kasi Nayana
@krishnamraju-du5ud4 ай бұрын
Chala bagundi meku danyyavadamulu
@nanni4u449 Жыл бұрын
దర్శించు కున్నాము చాలా అదృష్టవంతుడుని.
@kalpakambodicherla2413 Жыл бұрын
Memu chudaleni places Baga chupinchavu.thankyou and your team
@kullayappadumanna9243 Жыл бұрын
చా లా మంచీ వీడియోస్. 👍❤️🙏
@RamGoud-mc4xp Жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత ఆ దేవుని దర్శించుకోవాలని పిస్తుంది
@ramahanuman8581 Жыл бұрын
ఇంత మంచి విషయాలు ఎంతో బాగా చూపిన మీకు అభినందనలు, ఆశీస్సులతో... హనుమాన్ Bsc,MA,MA,MA,MA,BEd Mangalagiri
@Rajdev_Rathore5599 Жыл бұрын
Good bro very good video , please continue to do good videos in future also , all the best 😎👍🙏⛳ .
@sallaumapathireddy5410 Жыл бұрын
Very good information thankyou
@madhavidevi9630 Жыл бұрын
Very well shown brother a lot developed. May God bless u
@rangabhukya813 Жыл бұрын
Very nice brother Thank you for information about kaasi Nayana gaaru Namo kasinaayana gaaru
@kannakj9386 Жыл бұрын
కాశినాయన చూస్తూ ఉంటారు..అని నా నమ్మకం..అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆయన..నేను చూసిన ఆయన మాట... నడక ..అన్న పూర్ణ దేవి శ్లోకం చదువుతారు.అద్బుతం.పిల్లలకు చదువు చెప్పినారు..ఆవులు కాసినారు.. మన మధ్య ఉన్నారు నాయన పల్లె లో ఎన్నో జ్ఞాపకాలు..
@ravindranathpuvvada1966 Жыл бұрын
God bless you.Very rare spiritual centre in deep forest of Nallamala.
@tirumalasettysrinivasrao26864 ай бұрын
Thank you for this video
@srisainath789 ай бұрын
Chaala thanks thammudu 🙏 adbhuthamga vundi
@ramachandrareddyp6637 Жыл бұрын
Thanks for sharing this beautiful vedio sir
@t.nagarjunamallaiah85824 ай бұрын
God bless you your family
@anjanirapuru46794 ай бұрын
Chala happy ga vundi
@venkatasubbareddyarava910 ай бұрын
Good information. Jai kasinayana swamy
@raghukadiyala3152 Жыл бұрын
Great job bro chala baga chupincharu very thankful to u bro 🙏
@sreevaniokili2324 Жыл бұрын
Memu every year 1or 2 times velatham andi chala peaceful ga untundhi and forest lo inka konni temples unnai 15 years back kalinadakana velle vallu now road way kuda undhi.
@vasudevraoKarnam4 ай бұрын
🎉verywellexplained
@durgaanasuyabale1829 Жыл бұрын
Chala bagundi Praveen garu
@raghavammayarlagadda73274 ай бұрын
1 సాల థాంక్స్ సార్
@sunyanandagundu5598 Жыл бұрын
Adbhutam mastar jee. Thanq.
@ramachandrareddyp6637 Жыл бұрын
You are so lucky to experience all these things my dear friend