#రాతిఉసిరికాయఆవబద్దలు

  Рет қаралды 164,143

Palani Swamy

Palani Swamy

7 ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 374
@indirapillala4944
@indirapillala4944 7 ай бұрын
మీ మాట యంత స్వచ్ఛమో మీ పాట కూడా అంత హాయిగా ఉంది 🙏🏻
@padmavathicherukupally5878
@padmavathicherukupally5878 6 ай бұрын
మాధుర్య మైన లాలిత్యం నిండిన మాటలతో మీ అనురాగం లో నిరంతరం అమ్రుత దాంపత్యం తన సొంతం చేసుకున్న మీ ఇల్లాలు ధన్యురాలు. ఏ ఆడపిల్ల కైన ఇంతకన్నా అద్రుష్టం వుంటుందా. 🎉🎉 ఆ అద్రుష్టవంతురాలు కి నా శుభాభినందనలు
@srilathakulkarni5570
@srilathakulkarni5570 7 ай бұрын
నోరూరిపోతోంది. అదృష్టంకొద్దీ దినుసులన్నీ ఉన్నాయి. ఇదిగో...ఇప్పుడే చేసేస్తున్నా బాబాయిగారు.
@l.bhanuyogi169
@l.bhanuyogi169 7 ай бұрын
మీరు మాట్లాడే విధానం కూడా బావుంటుంది గురువుగారు
@kaligatlasrinu6812
@kaligatlasrinu6812 6 ай бұрын
మీ భాష అద్భుతం,మీ పాక శాస్త్రం అద్భుతం
@ramadevikapoor2330
@ramadevikapoor2330 7 ай бұрын
మీరు ఇంత మంచి మంచి వంటలు చేస్తూ ... ఇలా వర్ణిస్తుం టే... ఎవ్వరు ఉపవాసాలు చేయరు.. శుభ్రంగా తిని ఆరొగ్యంగ ఉంటారు...........
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 7 ай бұрын
మీరు చెప్పేవి, చేసి చూపించేవి-వంటలు నోరూరించేంత బాగుంటాయి !🙏🏽
@vega1983
@vega1983 7 ай бұрын
మీ మాటలు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్త్తుది బాబాయి గారు నేను తప్పకుండా చేస్తాను
@satyalaxmi8527
@satyalaxmi8527 6 ай бұрын
సంగీత పరిజ్ఞానం తో ఎంతో చక్కగా పాడేరు సర్. వంటలే కాదు పాటలు కూడా బహు భేషుగ్గా వున్నాయి మీవి.
@sangeethapalagani4794
@sangeethapalagani4794 6 ай бұрын
అబ్బ మీ మాటలకే నోరు ఊరు తుంది ఇంక తినక్కర లేదు ❤
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f 7 ай бұрын
నేను సౌదీలో ఉంటాను గురువుగారు మీ ప్రతి వీడియో చూస్తాను మీరు చేసే వంటల్లో కొన్ని చేశాను అద్భుతం మహా అద్భుతం 👌👌👌🙏🙏
@mondulavanya8252
@mondulavanya8252 7 ай бұрын
👏👏👏👏👏 భలే పాడారు బాబాయ్ గారు. మీ వంట అద్భుతం 👌👌👌. మీ మాటలు అమృతం మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది. మీరు చెప్పిన టమోటా నిలువ పచ్చడి చేశాను బాబాయ్ గారు బాగా వచ్చింది. ధన్యవాదములు
@maheswaritamma9625
@maheswaritamma9625 7 ай бұрын
Super
@rameshbabumatlapudi9598
@rameshbabumatlapudi9598 7 ай бұрын
రుచి సంగతి ఈశ్వరుడు ఎరుగు! మాటలప్రవాహానికి జీవ్వ చాపల్యం జివ్వు మని,నోరు గంగా నదిలా మారింది. ధన్యోస్మి...
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 7 ай бұрын
మీ మాటలు అద్భుతం ఇ ఉసిరి బద్దలు ఇంకా అద్భుతం కచ్చితంగా తయారు చేస్తాను బాబాయ్ గారు😊🙏🙏🙏
@jagadeeshkesineni
@jagadeeshkesineni 7 ай бұрын
ఇప్పుడే తిన్నాను. మళ్ళీ ఆకలేస్తుంది బాబాయ్ గారూ 😂🙏
@user-wl8gk6pq1p
@user-wl8gk6pq1p 7 ай бұрын
నోరు ఊరుతుంది మహాప్రభో
@allurivarahalamma6019
@allurivarahalamma6019 6 ай бұрын
Nice pickele swami
@user-kj3yf5qw7z
@user-kj3yf5qw7z 6 ай бұрын
​@@allurivarahalamma601910:01 10:01 10:01 nh b I Ttyl teen t bhul
@LakshmiDhevi-jr8wh
@LakshmiDhevi-jr8wh 5 ай бұрын
❤⁶⁷​@@allurivarahalamma6019
@user-sp6sd3dg9c
@user-sp6sd3dg9c 6 ай бұрын
మీ వ్యాఖ్యానం బహు వినసొంపుగా ఉంది
@naturaltasteandbeauty720
@naturaltasteandbeauty720 7 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది. వంట చేస్తున్నారు బావుంది కానీ తిని చూపిస్తే ఇంకా సంతోషిస్తాం
@annapurnapedavegi2777
@annapurnapedavegi2777 7 ай бұрын
బాగుంది గురువుగారు మీరు చేసిన ఆవబద్ధ మీ మాటలు , మీ పాట, మీ నవ్వు . ఆవబద్ధ చూస్తుంటే నోరు ఊరుతుంది
@meghanag.s.s6623
@meghanag.s.s6623 7 ай бұрын
అయ్యా నమస్కారం. మళ్లీ మా చిన్నతనం గుర్తు చేసినందుకు మనస్పూర్తిగా థన్యవాదములు.🙏🙏🙏
@suvemana
@suvemana 7 ай бұрын
నమస్తే స్వామి గారూ. ఎలా ఉన్నారు. మీరు పాడిన పాట చాలా బాగుంది. మీ స్వర మాధుర్యం చాలా బాగుంది. వంటలు, పాటలు అన్నీ మీకే సాధ్యం . ఆవ బద్దలు సరే సరి. నోరు వూరి పోయింది. మీరు చెప్పే విధానం కూడా నోరు వూరి పోయింది 🎉🎉😊
@saradavutukuru2165
@saradavutukuru2165 7 ай бұрын
గురువు గారు నమస్కారాలు. మీ వీడియో లు రాకపోవడంతో చాలా కోల్పోయినట్లైనది. మీ హసమధరమైన ఈ అద్భుత వంటకం గురించి చెపితే మీ గానమాధుర్యానికి అన్యాయం చేసినట్లు అవుతుంది గురువుగారు. ఇంకేమి చెప్పమంటారు. అస్వాదన తప్ప.🙏🙏👏
@Avanthika0066
@Avanthika0066 7 ай бұрын
అబ్బా బాబాయిగారు ఇవాళే అనుకున్నాను ఇంట్లో ఉసిరికాయలు ఉన్నాయి ఏం చేద్దాం వాటితో అని.ఇంతలో మీ వీడియో వచ్చింది.👌🙏
@mlakshmidurgadurga1071
@mlakshmidurgadurga1071 6 ай бұрын
మీ పాట బాగుంది వెట్రు వేలు మురుగన్ హరోం హర 🙏🙏
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 7 ай бұрын
మా పంతులు గారు చేసిన ఆవ పచ్చడి సూపర్ 🎉🎉❤❤
@rameshbabumatlapudi9598
@rameshbabumatlapudi9598 7 ай бұрын
పాట అద్భుతః
@moulimanuri9496
@moulimanuri9496 7 ай бұрын
Super yummy yummy usire avabaddhalu sssßssuper song sssssuper
@nijamtrue4739
@nijamtrue4739 7 ай бұрын
మీ వల్ల జన్మ ధన్యం గురువుగారు
@mypopuri5178
@mypopuri5178 6 ай бұрын
Ahaaa guruvu gaaru 🙏🙏🙏 Milo Annapurnamma ni chusaaa 🙏🙏🙏 Ammaaaa parameswaari 🙏🙏🙏
@srisandhya6217
@srisandhya6217 7 ай бұрын
అమోఘం ! ఉసిరి ఆవబద్దలు !
@srikanthpuroshattapatnam8092
@srikanthpuroshattapatnam8092 7 ай бұрын
ఇంతగా ఆ రుచిని మీరు వర్నిస్తుంటే నాకు మీ లెక్క నాకు నోరు ఊరతుంది ప్రభో
@indian9558
@indian9558 7 ай бұрын
Subramanyaswamy ni kallakattinatu Chupincharu 🙏🙏🙏🙏Palni swamy ni chusinattu anubhoothi 🙏🙏🙏🙏 Usurubaddalu bahu Ruchi 😋😋😋😋om Namaha Sivayaha 🙏🙏🙏🙏
@TelugodipourshamVlogs
@TelugodipourshamVlogs 6 ай бұрын
అయ్యా... మీరు మన్నింపు అడగవలసిన అవసరం లేదు మేము మిమల్ని అర్థం చేసుకోగలము . ఓం నమః శివాయ😊
@B.N.JagruthiPutti-st5te
@B.N.JagruthiPutti-st5te 7 ай бұрын
Super babayi garu 👌🙏🏻
@svsrilakshmi8552
@svsrilakshmi8552 6 ай бұрын
Chala bagundi babaigaru.
@chandrakalaparidala1601
@chandrakalaparidala1601 7 ай бұрын
Plani swamy గర్కి నమస్కారం, mee అన్న ఆదారావు తో పాటు mee తెలుగు bhashaku నమస్కారం, mee swachamaina vucharanaku మరొసారి నమస్కారం,
@nootyramamohan2911
@nootyramamohan2911 7 ай бұрын
Sir, I hope you are doing well. What a healthy dish ! You have transported me back by more than 50 years. Vitamin C & A rich food and improves digestion and liver functioning. I only hope that someone learns these methods and starts marketing these products for the benefit of one and all. Regards-- Nooty RamamohanaRao, Former Judge, Madras High Court.
@shivanica
@shivanica 6 ай бұрын
More than the recipes he shares with us, I like the way he admires each and every recipe. I have not seen a food lover like him. The way he says make you cook and eat. The flow of Telugu language from his mouth is flawless. Every time I see his videos, I get zapped, for sure.
@l.bhanuyogi169
@l.bhanuyogi169 7 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@rajanidheeswar6370
@rajanidheeswar6370 7 ай бұрын
Miru cheyppina thotakura pulusu palli oil tho cheysanu. Andariki nachindi ma intlo. Chala thanks. Ma babuki 7 yrs. Natho paatu chusthadu evi. Cheyyamantadu. Edi 3 days lo try cheysi msg peydatha. Thankyou so much swamy garu
@sreedharsandiri
@sreedharsandiri 7 ай бұрын
|| శ్రీమాత్రే నమః ||... నిజంగానే నోరూరుతుంది అండి...❤❤❤😂🎉
@varanasylalitha444
@varanasylalitha444 7 ай бұрын
Babai garu..mee paata chaala bhagundi 🙏🙏...vantakam kooda...❤❤
@suseelamoka2035
@suseelamoka2035 6 ай бұрын
మీ పాట,పచ్చడి అద్బుతం గురూజీ 🙏
@srikanthnani6705
@srikanthnani6705 6 ай бұрын
Hi
@chagantichandrasekhar7994
@chagantichandrasekhar7994 6 ай бұрын
మహాప్రభో మీరు కారణ జన్ములు. ఆ పరమ శివుడు మీకు శాశ్వత శివ సా కల్పించాలి. చాగంటి చంద్రశేఖర్, కొత్తవలస, విజయనగరం జిల్లా.,
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk 7 ай бұрын
ఓం నమఃశివాయనమః గురువుగారికి వందనం
@rajavallabhasetti2663
@rajavallabhasetti2663 7 ай бұрын
నోరు ఊరిపోతోంది గురువు గారు
@naveenramana7058
@naveenramana7058 6 ай бұрын
చాలా బాగా పాడారు స్వామి ❤
@Vlogstolearn
@Vlogstolearn 6 ай бұрын
Guruvugaaruu..meeru mee maatalu vantalu Anni adhbutham meeku nenu chaala peddha abhimaanini Andi..
@guptabolisetty6670
@guptabolisetty6670 6 ай бұрын
Naa ishtamaina pachhadi kotha vidhanamulo chesaru. Namaste babai Garu. Om Namasivaya.
@ch.sampathkumarsharma2860
@ch.sampathkumarsharma2860 7 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@mahalakshmibalanagu3883
@mahalakshmibalanagu3883 7 ай бұрын
Ummy Swamyji
@jblakshmi6
@jblakshmi6 7 ай бұрын
Guruvugaru mirucheppe vidanam Maduram vantalu amogam nmaskarm
@premalathap1325
@premalathap1325 7 ай бұрын
Looks very tasty.I will try.Thank you.
@nirmalas6817
@nirmalas6817 6 ай бұрын
👌👌👌 ఆహా ఏమి రుచి అమోఘం, అతిమధురం ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻
@muralidharakula8478
@muralidharakula8478 7 ай бұрын
స్వామీ మీ వంటకాలు తిని షుగర్ లెవెల్స్ పెరిగి పోతున్నాయి😂🙏
@naveenangirekula7689
@naveenangirekula7689 7 ай бұрын
చూస్తుంటేనే నోరు ఊరుతుంది
@kalyanibhogaraju
@kalyanibhogaraju 7 ай бұрын
చాలా బాగా పాడారు అండి 🙏🙏🙏
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 6 ай бұрын
మీరు చాలా రుచిగా చేస్తారు గురువుగారు వంటలు అన్నీ బావుంటాయి🙏🙏🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 7 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@varalakshmi9454
@varalakshmi9454 6 ай бұрын
చక్కని మధురమైన గాత్రం 🎉🎉
@mahismarthometeluguvlogs2733
@mahismarthometeluguvlogs2733 7 ай бұрын
చాలా బాగుంది బాబాయ్ గారు
@vvvhsharma
@vvvhsharma 7 ай бұрын
ఓమ్ ఉసిరికాయ నమః ఓమ్ రాగి ఉసిరకాయ నమః ఓమ్ ఉసిరికాయ పచ్చడి రెడీ నమః
@LakshmiNarayana-rj1tz
@LakshmiNarayana-rj1tz 7 ай бұрын
స్వామి... 🙏🙏🙏....🍈🍈🍈...😍.👌.....❤
@BanumathiTanikela-ly2oo
@BanumathiTanikela-ly2oo 6 ай бұрын
నోరూరిపోతుంది అండి 👌👌👌
@user-nx4dm2qe3f
@user-nx4dm2qe3f 6 ай бұрын
Adbhutam maha prabhu norurotudi Swamy dhanyavadamulu
@vijayaryali8008
@vijayaryali8008 6 ай бұрын
Made it today. Very tasty. Loved it. Thanks for the great recipe
@madhavgollakota4601
@madhavgollakota4601 6 ай бұрын
చాలా శ్రావ్యంగా ఉంది మీ కంఠం స్వరం
@sirikrithikavankamamidi1462
@sirikrithikavankamamidi1462 7 ай бұрын
Baga padinaru aide
@vanikonijeti895
@vanikonijeti895 7 ай бұрын
గురువు గారు మీరు చెబుతుంటే ఆకలి బాగా వేస్తుంది నేను తప్పకుండా చేస్తాను మంచి racipe చూపించారు ధన్యవాదములు 👌👌
@prameelatilak2537
@prameelatilak2537 7 ай бұрын
Gurugi gariki namaskaramyour explanation very good and avakai verybest to see
@shaikvalli8602
@shaikvalli8602 7 ай бұрын
Super guruvugaru
@saiganeshnukala
@saiganeshnukala 6 ай бұрын
గాత్రంఅద్భుతః చెప్పేవిధానం అద్భుతః 🙏🌷🌷🌷🌷🌷🌷
@lakshmisrinivas8536
@lakshmisrinivas8536 7 ай бұрын
స్వామి గారికి నమస్కారం. అబ్బా మీరు చెప్తుంటే మా నోరు ఊరిపోతుంది. అన్నీ ఉన్నాయ్ ఇప్పుడే చేస్తాను స్వామిగారు.
@SethuRamComedy
@SethuRamComedy 6 ай бұрын
మీ ఆధ్యాత్మిక ఉసిరి బద్దలు వంట బాగుంది Palani గారు 🇪🇬🇪🇬🇪🇬🙏🙏🙏🇪🇬🇪🇬🇪🇬
@chitrapedaprolu2839
@chitrapedaprolu2839 6 ай бұрын
నమస్కారం స్వామి గారు సోమవారం కంద బచ్చలి కూర మీరు చెప్పినట్లే చేశాను చాలా బాగా వచ్చింది రుచి అమోఘం అద్భుతం మీకు వేల వేల ధన్యవాదాలు . హరోం హర శంకర మహాదేవ! శంభో శంకర మహాదేవ! 🙏🙏🙏
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 6 ай бұрын
చాలా చక్కగా పాడారు.
@kalyanibhogaraju9339
@kalyanibhogaraju9339 7 ай бұрын
Maa pillalaki,manavalaki,andariki mee vantale follow avamantanandi Swami
@user-yd8rl2tv5c
@user-yd8rl2tv5c 7 ай бұрын
Super mouth watering and healthy dish.Thank you guruji garu
@vijaykanth8836
@vijaykanth8836 6 ай бұрын
సూపర్.మి.భక్తి.గీతం.గానము..ఉసిరియవకాయ.చక్కగా.రాధి
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 6 ай бұрын
చాలా కొత్త పదార్థం చేసి చూపించారు. అన్నీ మంచి ఓషధులు. ధన్యవాదములు అండి.
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 6 ай бұрын
Challa challa bagundi nice vlog challa bagaa padaru
@harikrishna3830
@harikrishna3830 6 ай бұрын
Guruvugari ki Naa padabivandanalu
@harshini7624
@harshini7624 6 ай бұрын
మీ మాటలు అద్భుతం అండీ... 👌🙏🏼
@srisandhya6217
@srisandhya6217 7 ай бұрын
అరుణగిరినాధర్ గారి తిరుప్పుగళ్ చాలా చక్కగా పాడి వినిపించారు ,, ‌😮
@susilaj8186
@susilaj8186 6 ай бұрын
Namaskaram chalabagundi Andi very easy to prepare
@anuradhaviruvanti2168
@anuradhaviruvanti2168 6 ай бұрын
చాలా బాగుంది అండి గురువుగారు 🙏👏👌
@sangammavalluri7470
@sangammavalluri7470 7 ай бұрын
Chala baga cheparu Andi... Niluvettu dhanam ichina konalemu....🙏🙏🙏
@svnm3131
@svnm3131 7 ай бұрын
Excellent sir.... your presentation is very good...
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 7 ай бұрын
అద్భుతం అంతే
@sattalurisubhashini2291
@sattalurisubhashini2291 7 ай бұрын
చాలా బాగుందండి
@mlakshmidurgadurga1071
@mlakshmidurgadurga1071 6 ай бұрын
😢😢 చాలా రుచిగా ఉంటుంది పచ్చడి తండ్రి గారు🙏
@ramKishan-qp3jw
@ramKishan-qp3jw 6 ай бұрын
చెప్పే తీరు..భేష్ నర మహా దేవా... సద్భ్రాహ్నా మహాత్మ🙏
@kanakadurgatatavarti5063
@kanakadurgatatavarti5063 7 ай бұрын
Babai garu bhagunara. Chala rojulu ayyindee meeru vantage tho vachhi .
@loveit7040
@loveit7040 7 ай бұрын
Chala..upayogakaram ga unnay..andi... videos...dhanyavadhalu
@meenuseepana6829
@meenuseepana6829 7 ай бұрын
Namaskaram guruvu garu super receipe
@venugopal8435
@venugopal8435 6 ай бұрын
Enjoyed watching the manner in which the preparation was explained
@sudhap6761
@sudhap6761 6 ай бұрын
Chala bagundi Guruvugaru.
@seenappa9526
@seenappa9526 7 ай бұрын
పెద్దాయనకు నమస్కారం, మా పెద్దాయన భోజన ప్రియులు
@chilukuriaparna5553
@chilukuriaparna5553 6 ай бұрын
Super super super recipes
@pallavibirru3533
@pallavibirru3533 7 ай бұрын
Chala baga cheparu babai garu...mee pata inka bagundi. meeru maku ela vatalu chupinchadam ala manchi matalu chepadam ma adrustam la anipisthundi.
@NagapavanSridatta
@NagapavanSridatta 6 ай бұрын
Meeru cheppe vantalanni chala baguntayi guruvugaru
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 8 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 107 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,8 М.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 8 МЛН