మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గొప్ప రచనల్లో ఇది ఒక తలమానికం, మాణిక్యం .. వారికి అగ్రతాంబూలం 🙏 నారాయణ తీర్థులకు 🙏సదాశివ బ్రహ్మం గారికి🙏సాహిత్యానికి సమం గా సామం గా సంగీత పరచిన ఘంటసాల వారికి ప్రణామాలు 🙏వేదాంతం వారి ప్రతిభ గురించి చెప్పడం సూర్యుడికి దివిటీ చూపించటం 🙏పాడిన వారందరికీ నమోవాకములు🙏🙏🙏🙏🙏🙏సంగీతంలో సామగానం లో ఉన్న విశేషం అదే.. తెలియకుండా కట్టి పడేసి తన్మయత్వంలో ఒక తపస్సమాధి స్థితి కి లయం చేస్తుంది👏🙏ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు చేసిన భావ వ్యక్తీకరణ సంగీత సాహిత్య నృత్య శిల్ప చిత్రలేఖన లకితకళామ తల్లికి మీ నీరాజన వాక్రూపం .. చాలా చాలా బావుంది తల్లీ 🌷🌹👏మీకు ధన్యవాదములు👍👌🙋శుభం భూయాత్
@G_Gopala_Krishna3 ай бұрын
మహాగాయకుడు ఘంటసాల ఇది ఇది సినిమాలో కంటే ముందే ఘంటసాల మాస్టారు ఈ యక్షగానాన్ని కంచిపరమాచార్య సమక్షంలో ఆయనే పూర్తిగా పాడారు.శ్రీ సంగీత రావు గారు ఇతరులు వాద్యసహకారం చేసారు. KZbin లొ ఉన్నది ఘంటసాల గారికి అందరమూ రుణపడి ఉన్నాము. మీ విశ్లేషణ చాలా బాగుంది.
@gowripadmavathi17453 ай бұрын
అమ్మా పాదపద్మములకు నా ప్రణామములు. మీ సంగీత సాహిత్యములు చాలా అద్బుతం.మీ వివరణ చాలా అద్బుతం.🌺🌺🙌🙌🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@girijamanohar37232 ай бұрын
అమ్మా మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉన్నది. ఒక్కసారి కాలంలో వెనుకకు వెళ్లి ఆ మహనీయ మూర్థుల దర్శనమును పొందిన అనుభూతి కలిగినది. చాలా సంతోషం తల్లి. ఒకటి చిన్న విన్నపం. దేవకన్య సినిమాలో ఈశా గిరీశా మహేశా అనే ఘంటసాల గారు పాడిన రాగమాలిక మీద విశ్లేషణ చేయగలందులకు ప్రార్ధన.
@lakshminarayanajss25023 ай бұрын
One of the best commentory I have heard Mam గానానికే వన్నె తెచ్చారు సెహభాష్ 👏
@sudhakartirumalasetti26103 ай бұрын
. అద్భుతః మల్లాది వారికి పాదాభివందనాలు ఘంటసాల వారికి పాదాభివందనాలు వేదాంతం వారికి పాదాభివందనాలు ( I am 75 ) చిరంజీవి సుష్మకు పాదాభివందనాలు . .
@bhagathsinghjasthi53213 ай бұрын
ఎంతగొప్పకళాఖండం. అద్భుతం. ఎన్నిరాగాలు, ఎన్నివాయిద్యాలు.... ఇది విన్న మేము ధన్యులమమ్మ.
@subrahmanyamvedula35612 ай бұрын
ఆనంద భాష్పాలు....❤❤❤❤❤
@roopa.rampally13 ай бұрын
అసలు ఈ రోజుల్లో ఇంత బాగా ఇలాంటి విషయాలు చెప్పేవారు ఉండడం మన అదృష్టం. Thank you sushma❤
@raghavareddygundam5282 ай бұрын
You have nicely explained,thank you very much ,god bless you talli.
@arunasarmachayanam5569Ай бұрын
అద్భుతమైన సంగీత సాహిత్య నృత్యగాన సమ్మేళనము ఈ గిరిజా కళ్యాణము,మల్లాది వారి సాహిత్యం ఘంటశాల సుశీలమ్మ లీలమ్మల గానంతో నాటికీ నేటికీ అజరామరంగా నిలిచిన అద్భుత కళా ఖండం, చిన్నప్పుడు రేడియోలో విని ఆస్వాదించేదాన్ని, మీరు చక్కగా రాగాలు స్వరాల గురించి వివరిస్తూ మీ గానంతో విశ్లేషణతో పరిచయం చేసేరు, నాటికీ నేటికీ ఏనాటికీ వన్నె తరగని సంగీత సాహిత్య సమలంకృతమైన యక్షగానం, మీ చక్కని విశ్లేషణతో కూడిన గానానికి జోహార్లు అభినందనలు మేడమ్🎉🎉🎉
@muktevivschalapathirao21823 ай бұрын
మీరు ఈ పాటను phd level లో. విశ్లేషణ చేసారు madam. సంగీతం తెలియని వారికి కూడా అర్ధమయేటట్లు చక్కగా పాడి వినిపించారు madam. మీకు అభినందనలు. ఈ పాటకు మల్లాది వారు, ఘాంటసాలవారు, వేదాతం వారు త్రిమూర్తులు. Thanks
@vignanavedika940Ай бұрын
అద్భుత మైన వివరణ. ఇది ఓ పరిశోధనా సోదాహరణ ప్రసంగం.
@parvathymn12652 ай бұрын
We have. Not seen mata saraswati, but this saraswatis sweet tone and mastary over karnati c music marvelous. Thank you ma'am for the sweet rendaring. Mallaadi,garu , devulapalli krishnasaastri gaaru were the yesteryers sweet poets
@manikyambamanugarra98013 ай бұрын
అబ్బ!ఎంత బాగుంటుంది మీ విశ్లేషణ👍👍 ఎంత మధురం మీ స్వరం👏👏 ఎంత సంగీత సాహిత్య జ్ఞానం🙏🏼🙏🏼
@tadepalliprasadАй бұрын
A very rare application of "ytube" to facilitate revisit our rich heritage and culture of yesteryears.the composers need to be congratulated
@subrahmanyamvedula35612 ай бұрын
చాలా గొప్పదానవు తల్లి! ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధిరస్తు
@ppadmapriya838624 күн бұрын
ఎంతో ఉన్నత మైన సాహిత్య విలువ కలిగిన పాట, అం తే విలువైన వివరణ
@ramanamurthya.v.50493 ай бұрын
మీ విశ్లేషణ అద్బుతం అని చెప్పినా తక్కువే. మీరు తెలుగువారవ్వడం, విశ్లేషణ చేయడం నిజంగా మా అదృష్టం.👏👍🙏💐
@srinivasacharyulupanchanga19433 ай бұрын
సాహిత్యాన్ని,సంగీతాన్ని అమోఘం గా సమన్వయం చేస్తూ ..మీ ..ప్రయత్నం శ్లాఘనీయం
@mtate1364Ай бұрын
Wonderful! Glad to know Telugu culture is alive and well!
@nagalingayyamatham2 ай бұрын
అత్యంత అద్భుతంగా వివరించి చెప్పరమ్మా.శతమానంభవతి.ఈ పాటని రోజు ఒకసారి వింటను
@lakshmimp14543 ай бұрын
భలే అద్భుతంగా చెప్పారు మీకు సమయం అనుమతిస్తే ఇంకా ఇలా పాత పాటలు చెయ్యండి దయచేసి
@bhagathsinghjasthi53213 ай бұрын
ఇలాంటి గొప్పకళాఖండాల్ని సంగీతప్రియులకి పరిచయంచేస్తూ వాటిలోమాకుతెలియని అమ్రృతగుళికల్ని మాకందిస్తూ మీరు విశ్లేషించే తీరు నన్నెంతో ముగ్దుడినిచేసిందమ్మ. ధన్యవాదాలు తల్లి.
@srinivas63632 ай бұрын
చాలా చాలా చక్కగా వివరించారు...సంగీత, సాహిత్యం, కళల ప్రాశస్త్యం గురించి వివరంగా వక్కాణించారు...👏👏👏🌺🌹🎻🎻
@vajhaprabhakar69243 ай бұрын
అద్భుతం ఘంటసాల గారు పాడిన పాట ఈ పాట , మీ నోట. మీ విశ్లేషణ సామర్థ్యం గొప్పది. శుభాశీస్సులు తల్లి
@muralimohan-wv7tn17 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ వివరణ వ్యాఖ్యానం చాలాసంతోషంగా వుంది.
నమస్తే అమ్మా..🎉 మీకు అమ్మవారి దీవెనలు.. 72 నుంచి రేడియో లో వింటున్నా.. మీరు చెబుతుంటే చెవిలో అమృతం పోసినట్టు వుంది... మల్లాది వారికి పాదాలకు ప్రణామం..🎉🎉 ఘంటసాల గారికి శతకోటి వందనాలు..🎉🎉
@vedanabhatlasekhar46553 ай бұрын
అద్భుత వివరణ, ఘంటసాల మల్లాది వారి సంగీత సాహిత్య మేళ వింపును చక్కగా తెలియజేశారు❤❤❤
@RAGHAVANARAYANA2 ай бұрын
రోజు వినే ఈ పాట సంగీత పరంగా వినడం మహా అద్భుతం . నమస్తే
@roykorupolu7066Ай бұрын
అమ్మా, ఆ మహా కళాకారుల ప్రతిభను అంతే ఉదాత్తంగా మాకు అందించిన మీ అభినివేశానికి జోతలు. ఆ శరదాంబ కరుణతో మీరు చిరకాలం వర్ధతాం. అభివర్ధతాం.
@eswaraiahsyamala32322 ай бұрын
ఓం నమః శివాయ.🌺🌺🌺🌺🌺🙏🙏🙏
@manoharrao58492 ай бұрын
అత్యధ్బుతమైన విశ్లేషణ మీరు కారణజన్ములు తల్లి. ఒక సినీగీతంలో ఇంత నిగూఢమైన సంగీత సాహిత్య సంపద దాగివున్న విషయాన్ని మీ లోతైన వాఖ్యానం ద్వారా విశదీకరించినందులకు ధన్యవాదములు
@srinivasreddy96243 ай бұрын
అద్భుతంగా వర్ణించారు.
@srinivasmuvvala53503 ай бұрын
అమ్మ అద్భుతం, గొప్ప రసానుభూతి, నమస్కారం తల్లి, ఇలాంటి విశ్లేషణలు మీ నుంచి ఇంకా ఇంకా రావాలి
@lalithagudipati16982 ай бұрын
మీ విశ్లేషణ చాలా బావుంది madam!
@chandrasekhar94663 ай бұрын
What a wonderful expression mam, you have an amazing alround command over music, dance and literature. Really spell bound analysis. Great going mam.. keep it up
@shanthivadlamani23903 ай бұрын
అద్భుతం అమ్మా ఎంతబaగవివరిస్తున్నావు అమ్మలూ ఈ నాటి పిల్లల ల కి చక్కగా అర్థమయ్యేత్రు చెప్తున్నాను అమ్మా..❤
@grkmurthy834612 күн бұрын
ఎంత సంగీత జ్ఞానం. Great
@SatyanarayanaSangapu-u3m3 ай бұрын
అద్భుతం సుష్మ గారూ ! మీరు ధన్యులు. చాలా చక్కగా వివరించారు. సంగీత, సాహిత్యాలతో పాటు జతులు కుడా చక్కగా వివరించారు. అంతే చక్కగా పాడారు. అలాగే శ్రీశ్రీ గారు వ్రాసిన 'సీతా కళ్యాణం' కూడా వివరించగలరు. 🙏🙏
@MSVijayaLakshmi3 ай бұрын
ఎంతో అద్భుతంగా చెప్పావు తల్లి. నీ సాహిత్య సంగీత జ్ఞానం వల్ల నా కళ్ళు చెమర్చాయి. ఈ పాట ఎన్నోసార్లు విన్నాను. కానీ ఇప్పుడే పూర్తిగా అర్థం అయింది. ఆయుష్మతి భావ.
@subrahmanyamragidimilly68873 ай бұрын
Excellent. అద్భుతం
@mp58543 ай бұрын
అమ్మ, మా జన్మ ధన్యమైనది. అత్యంత అద్భుతం గా మీరు వివరించారు. ఆత్మనందం అంటారు కదా, అది కలిగింది. అసలు మనసు పరవశించింది. ఆనందం ఎక్కువై గుండె ఆగుతుంది ఏమో అనిపించింది. మీలో సరస్వతి దేవి అంశ ఉంది. మీకు పాదాభివందనం 🙏
@yadavallipoornachandrasast96643 ай бұрын
Thanks
@kesavasadanand64322 ай бұрын
I heard this song many times. But your explanation is at next level. God bless you. Please continue the good work.
@msitaramacharyulu42453 ай бұрын
చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ధన్యవాదాలు అండి
@satyanarayanam54523 ай бұрын
గిరిజా కల్యాణ ఘట్టానికి సంబంధించిన సంగీత, సాహిత్య విశేషాలను మనోహరంగా వివరించారు. మీరు చెప్పిన విశేషాలను దృష్టిలో ఉంచుకుని గిరిజా కళ్యాణం వింటే మనసు మరింత పులకిస్తుందనడంలో సందేహం లేదు. 👃
@malladiumabala48423 ай бұрын
ఇంత మంచి విశ్లేషణ ఇప్పటిదాకా చూడలేదు👌🙏
@krishnamohanbhagavathula99363 ай бұрын
మహా అద్భుతంగా వివరించారు. మీ గాత్రం, పాడేవిధానం, వివరణ అమోఘం. చాలా ఆనందించాము, అమృతాన్ని ఆస్వాదించాము. మీకు ఆశీర్వచనములు, అభినందనలు. 👍👏😃
@bhargaviravi13 ай бұрын
What an all round command, and what a taste! spellbound ❤ Musical Cherub 😍🕉️🙏🏻
@nagarajup29853 ай бұрын
అక్కడక్కడా కాస్తంత పై స్థాయిలో ఉన్న సాహిత్యాన్ని అర్ధం చేయించినందుకు ధన్యవాదాలు. 57 సంవత్సరాలుగా తెలుగు వారినే కాకుండా, భాష తెలియని వారిని కూడా అలరిస్తున్న ఈ పాట షష్టి పూర్తే కాదు, శతజయంతి కూడా జరుపుకొని ముందు తరాల వారిని కూడా అలరించాలి. విన్నంతసేపూ శ్రోతల భావోద్వేగాలను శాసించి, మైమరపింపచేసి, సంగీత సాహిత్యాల వెంట తిప్పుకున్న కళాకారులకు ఏమివ్వగలం? పదే పదే వింటూ రుణగ్రస్తులం అవ్వడం తప్ప...
@muralikrishnagadepalli44543 ай бұрын
మల్లిక్ గారు కూడా పాడారు. Enjoyed every bit of it. Excellent 👌👍👏💐🙏
@Umapathy19642 ай бұрын
Sushma ji. Good wishes and blessings to you. You are explaining in simple manner thus making it easy for everyone to understand. Msdam, this great gem is not available on internet. Please upload this song if you are having it. Respect and regards from Chennai
@ums38183 ай бұрын
Outstanding Performance!! We are privileged to hear this ! Kindly post more such excellent work !!🙏🏼🙏🏼🙏🏼
@bharatiponnapalli846222 күн бұрын
Entho manchi karyakramanninfirst time chustunnanu dhanyavadalu amma
@swapna196314 күн бұрын
adbhutamaina visleshana
@bhanuvoleti2 ай бұрын
అద్భుతం
@gorsalaskhmi3 ай бұрын
నాకు చాలా ఇష్టం girijaakalyaanam thank you so much for your excellent narration
@RamakrishnaDr-em6lj2 ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@raghunatharaopolani67922 ай бұрын
Awesome Explanation🎉
@murthynittala49343 ай бұрын
Wonderful ..
@SaraswathiValicherla-ee8ki24 күн бұрын
అద్భుతం అండీ...🙏🙏🙏🙏🙏🌹🌹
@MrDvramanarao3 ай бұрын
Thank You Madam for presenting a beautiful melody filled with excellent lyrics and composition. The way your explanation is simply mesmerizing.
@mrutyunjayagovindappagari34113 ай бұрын
Superb no comparison even without musical instruments song is marvellous
Thank you so much madam. More than twelve years ago, after obtaining permission by mail from your sister, we had a group dance by our apartment kids for swatantra bharatha janani. I love your raramma ammalaaraa raaremamma of andal thiruppavai. Can you please let us know where we can find cheekaaku padaku chidimudi padaku. And also, who wrote sri suryanarayana meluko, podusthu bhanudu ponna poovu chaaya. All nostalgic memories.
@kameswararaon79333 ай бұрын
Really great presentation. God bless u. More to get such content from u very soon. Many thanks.
@narayanaraoakkaraju83763 ай бұрын
ఒక విషయాన్ని ఆకట్టుకునేలా సమగ్రంగా విశ్లేషణ చేయాలంటే ఎలా! అన్నదానికి దర్పణం మీరు చేసిన ఈ గిరిజాకళ్యాణం విశ్లేషణ. భాషపరంగా, భావపరంగా, గానపరంగా ఉన్నతమై మధురసాస్వాదనం చేయించింది. మీ ప్రతిభాపాటవములకు, విద్వత్తుకు మోకరిల్లుతున్నాను. శుభం భూయాత్.
@raghunathk-xo9jkАй бұрын
అమ్మా సరస్వతీ స్వరూపమే మీరు.
@ksrik15823 ай бұрын
I loved the way you explained. And your voice is awesome. ❤❤❤
@srinivasamurthypola47283 ай бұрын
చాలా బాగా చెప్పారు....
@nagalakshmipamula92512 ай бұрын
Excellent narration. Beautiful. , marvellous. Shower of sugar rain.
@hymavathiappala83033 ай бұрын
చాలా బాగా విశ్లే శించారు ఈ పాట ని పూర్తిగా ఇవ్వగలరు
@geetanjalikonduri743 ай бұрын
ఎంతో అద్భుతంగా వివరించారు.సంగీత సాహిత్య విందు
@srinivas28942 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@ammaluk22083 ай бұрын
ఎంత చక్కగా వివరించారు! అద్భుతంగా ఉంది.
@deshapatisrinivas62062 ай бұрын
మీ బహుముఖ ప్రజ్ఞకు నమస్కారాలు...
@sreenivasrao99473 ай бұрын
అద్భుతమైన కళల మేళవింపు,ఎందరో కళాకారుల కలయిక తో ప్రజారంజకంగా కూర్చిన కళాఖండం గురించి చాలా వివరంగా చెప్పిన మీకు హృదయపూర్వక నమస్సులు. 👏
@dakshinamurthy21922 ай бұрын
nice
@parvathigudipati76573 ай бұрын
చాలా చాలా బాగుంది, ొఅందులోోలీనమై తనమయత అనుభవించడం జరిగింది
@narayanamurthychinta92093 ай бұрын
చాలా బాగా నచ్చింది
@somashekarsharma77393 ай бұрын
Excellent presentation 😊
@rameshdasika85183 ай бұрын
Good. Program. Present. Medam. Garu..
@jsomasekharappa79773 ай бұрын
Ye padamu to cheppina adi takkuve.👌🙏.
@arunabuddavarapu11433 ай бұрын
చాలా అద్భుతమైన వివరణ మేడం 🙏🙏🙏🙏🙏
@kotabrahmaji81013 ай бұрын
అమ్మా చాలా చక్కగా వివరించారు. ఈ తరం పిల్లలకు ఇటువంటి వీడియోలు చాలా అవసరం. Present generation లో చాలా మందికి సంగీత సాహిత్య విలువలు తెలియట్లేదు. ప్రస్తుతం వస్తున్న 90% పాటలలో, ఈ విలువలు లోపిస్తున్నాయి అనుకుంటున్నాను. ట్యూన్ బాగుంటే సాహిత్యం బాగోదు, సాహిత్యం బాగుంటే ట్యూన్ బాగోదు. రెండూ బాగుంటే చిత్రీకరణ బాగోదు. ధన్యవాదములు అమ్మా🙏,💐
@swarnalathakilaru94642 ай бұрын
Wow!awesome.great erudition.mellifuous voice.r u a music teacher mam?
@shyamala283 ай бұрын
అద్భుతం సుష్మగారు. చాల బాగా వివరించారు. చిన్నప్పటినుండి వింటున్నాను. ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది ఈ యక్షగానం.
@puttabakulamadhavi50363 ай бұрын
మహాద్భుతం చాలా చాలా చక్కని గానవిశ్లేషణ మీరు తెలియచేసిన విధానం పరమాద్భుతం అనేకానేక ధన్యవాదాలు 🙏