Nandamuri Taraka Ramarao Unseen Video With Producer Ramanaidu | TFPC

  Рет қаралды 782,601

TFPC

TFPC

Күн бұрын

Пікірлер: 222
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ' కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.' అనే మాట కు చక్కని ఉదాహరణ మన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జీవితం. అన్న N T R గారు ఎంతో కష్ట పడి చరిత్ర లో అందనంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవక తనూ ఈ స్థాయి కి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని మది లో నిలుపు కొని సినీ రంగం లో కానీ,. రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసి ముఖ్య మంత్రి గా ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా నిరాడంబర, సాధారణ జీవనంతో ఎంతో మంది కి మార్గదర్శకం గా నిలిచి మాతృ భాషకు ప్రాముఖ్యత నిచ్చి తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ చేసిన అన్న N T R గారి శత జయంతి వేడుకల సందర్భంగా ఆ మహానుభావునికి వందనం అభివందనం. జోహార్ N T R. ...🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 Жыл бұрын
ఎటువంటి సెక్యురిటి,ఆర్భాటం లేకుండా ఆత్మీయులతో ఆనందంగా కలిసి తిరిగి భోజనం.చేసి వెళ్లిన మన.NTR గారు.
@venkateswararaoo
@venkateswararaoo Жыл бұрын
ఆ పెద్దాయన సంస్కారం నిండైన తెలుగుదనం అద్భుతం 🙏🙏
@madhusudhanreddyt2838
@madhusudhanreddyt2838 Жыл бұрын
ah face lo glow ever green..such a terrific actor i must say…aina taravata antha glow evadiki raledu…now jr ntr is trying to carry his legacy and i hope he will reach ntr in coming years
@Jackmonstet
@Jackmonstet Жыл бұрын
NTR garu was 1 is 1 and always be 1,no 1 can even come close to his charisma and stardom, he was people's men, grt leader, maanna NTR garu❤❤❤❤
@venugopaltadimeti767
@venugopaltadimeti767 Жыл бұрын
అప్పుడు నాయకులకు ప్రజలంటే భయం లేదు, గౌరవం ఉండేది, ప్రజలకు నాయకులు అంటే భక్తి, గౌరవం, నేరుగా వెళ్ళి సమస్య చెప్పుకోగలిగే అవకాశం ఉండేది, నాయకులు కూడా సమయం ఇచ్చేవారు.
@booraravali3108
@booraravali3108 Жыл бұрын
True words brother ❤❤❤
@raghureddy7217
@raghureddy7217 11 ай бұрын
s
@vinaykumar-tu5nr
@vinaykumar-tu5nr Жыл бұрын
What a magnanimous man NTR 💕
@ashoknulu6706
@ashoknulu6706 Жыл бұрын
NTR గారిని ఎప్పుడు చూసినా మన సొంత మనిషిలా అనిపిస్తారు..A MAN OF SIMPLYCITY MISS U SIR 🙏🙏🙏
@kjagath518
@kjagath518 Жыл бұрын
మనుషులంతా ఒకటే ..మీలో నేనూ ఒకడిని అన్న శ్రీ నందమూరి మహా నాయకుడిని నేటి రాజకీయ పార్టీల నాయకులు..షావుకారులు ఆదర్శంగా ఉండాల్సిన సమయము అని తెలిపింది ఈ వీడియో.
@sunilkumar-rr1hs
@sunilkumar-rr1hs Жыл бұрын
Legendary Actor and Great Politician Anna garu N.T.R.
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Жыл бұрын
ఆ రోజుల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సెక్యూరిటీ ఎంత శాతం ప్రజల ధనాన్ని జాగ్రత్తగా కాపాడిన మహానుభావుడు ఇప్పుడు నాయకులు తెలుసుకోవాలి
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
NTR గారి పక్కన కూర్చున్న వారు డి. రామానాయుడు గారు; ఆయన పక్కన కె . రాఘవేంద్ర రావు opposite DVనరసరాజు producer. భలే వీడియో సంపాదించారు.
@yarramsettyumamahesh9827
@yarramsettyumamahesh9827 Жыл бұрын
RRR అన్నమాట
@lakshmanarao1532
@lakshmanarao1532 Жыл бұрын
Grate person and respectable humanbeeing person of a p and India.❤
@N_Shasank
@N_Shasank Жыл бұрын
Chala thanks, e video chusinanduku
@sameermohammad4022
@sameermohammad4022 Жыл бұрын
It's ok.
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
The one and only NTR sir exemplary to every Politition.
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Жыл бұрын
Yes madam 100% correct
@gvramaraju4546
@gvramaraju4546 Жыл бұрын
Great .Cm and great star aina kuda samanyudila andari tho patu banthi bhojanam chesthunna ntr .great nice video
@mvenkatesh2871
@mvenkatesh2871 Жыл бұрын
What a Charisma.... Cool relaxed... Wow.. Unimaginable....
@srinivasreddy-84
@srinivasreddy-84 Жыл бұрын
హంగామా లేదు, బాడీ గార్డ్ లు లేరు, మంది లేరు, మార్బలం లేదు, సాదా సీదా మనిషి
@srv262
@srv262 Жыл бұрын
1982 raa nayanaa
@srv262
@srv262 Жыл бұрын
Donga.
@HAREKRISHNAr9
@HAREKRISHNAr9 Жыл бұрын
కారణ జన్ములు అలానే వుంటారు... వున్నారు.. వచ్చి వెళుతు వుంటారు... We miss sr ఎన్టీఆర్ గారు
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
కళ్ళు కాకులు దొబ్బినయ? అక్కడ అంతమంది పోలీసులు భద్రత వీఐపీలు ఉన్నాక హంగులు బాడీగార్డులు లేరంటావేంట్రా హౌలే
@HAREKRISHNAr9
@HAREKRISHNAr9 Жыл бұрын
బ్రొ బ్రొ ఏంటి బ్రొ ఆ time లో ఎన్టీఆర్ గారు సీఎం. అయ్యుండి నిడారాంబరం గా వున్నారు కదాఅని అంటుంటే సదరు కామెంటర్స్ కామెంట్ పెడితే మీరంటీ కళ్ళు కాకులు ధోనీనాయ అని నెగిటివ్ పెట్టారు ఏంటి బ్రొ ఎన్టీఆర్ ఇప్పటి పార్టీ లకు అతీతుడు
@gurramjangeshwar5760
@gurramjangeshwar5760 Жыл бұрын
What a simplicity from great NTR sir .....
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
అప్పటి రాజకీయ నాయకులకు ఇప్పటి నాయకులకు సెక్యూరిటీ విషయంలో చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నా ఎటువంటి హంగామా లేకుండానే వివాహానికి హాజరయ్యేవారు. ఇప్పుడయితే భారీ ఎత్తున కా కాన్వాయ్ తో ఎక్కడెక్కడ పోలీసుల పహారాతో వెళుతున్నారు.
@madhumandli
@madhumandli Жыл бұрын
ప్రాణ హాని
@bb5hunters60
@bb5hunters60 Жыл бұрын
అప్పుడు మంచి మనుషులు రాజ్యం ఎలేవేరు.. ఇపుడు రౌడీలు ఏళుతున్నారు.. అందుకే భయం.. సెక్యూరిటీ 🤪🤪
@venkatavenkata2211
@venkatavenkata2211 Жыл бұрын
Avunu sudha
@venkatavenkata2211
@venkatavenkata2211 Жыл бұрын
Sudha enti di asahyamgaa chii
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Жыл бұрын
ఆయన నిరాడంబరుడు, అజాత శత్రువు , అవినీతి మరకలు లేని నిజాయితీ పరుడు కనుకనే ప్రాణభయం లేదు.
@bharathnarishetti1090
@bharathnarishetti1090 Жыл бұрын
Thanks for this video 👏 Great personality, ( rare also)
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి Жыл бұрын
Thanks for uploading this video 🥰
@raviprakash9871
@raviprakash9871 Жыл бұрын
ఇలా బంతి భోజనాల్లో అందరితోపాటు భోజనం చేసే ముఖ్యమంత్రి నభూతో నభవిష్యత్..!
@RaviValleru-ow5ic
@RaviValleru-ow5ic Жыл бұрын
kamma vala intolo bojam chatharu madhigha valla intlo bojanam chathada
@Rajasabaareesh
@Rajasabaareesh Жыл бұрын
Avunu cheyadu nu madigaki support chestav oka bramin ki Vysya ki support chestava ledu kada prati dantlo overaction vadu .... takuva. Marks job lu dobutunaru kada constitution right echindi ani so enjoy chesko ...
@pitchaiahv7064
@pitchaiahv7064 5 ай бұрын
Anna gari great video
@kmahi7326
@kmahi7326 Жыл бұрын
NTR ❤
@gmanjubabu290
@gmanjubabu290 Жыл бұрын
Thank u for uploading this vidio
@jampabhaskarrao8993
@jampabhaskarrao8993 Жыл бұрын
Most legendary Actor 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MANU-555
@MANU-555 Жыл бұрын
#JAINTR🔥💛🧡💪🔥💪💛🧡💪🔥💪💛💪🧡JAI NTR💪🧡💛🧡💪🧡🔥🧡💪🧡🔥🧡💛🧡🧡💪🧡 జై నందమూరి తారక రామారావు🔥💛🧡💪💪💛🔥🧡🔥🔥🧡🔥🔥💪 जय एनटीआर🔥💪💛🧡🔥💪🧡🔥💪
@sriramalasya
@sriramalasya Жыл бұрын
Very loud voice ❤. Miss u sir
@Telugunavala
@Telugunavala Жыл бұрын
అప్పటి నిర్మాత, డైరెక్టర్స్ వచ్చే తరాలు కోసం కూడా ఉపయోగపడాలని మంచి విలువలు వున్న సినిమాలు తీసేవారు.. కానీ నేడు....
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
అప్పట్లో ఒక లక్ష బూతు సినిమాలు చూపిస్తా ఈ కాలంలో మంచి సినిమాలు చూపిస్తా .. ఈ ఎర్రిహుకు మాటలే తగ్గించుకుంటే మంచిది
@Telugunavala
@Telugunavala Жыл бұрын
@@lantherpagdi లక్షణ మైన మాటల పద సంపద కలిగివున్నావు... నీ జన్మస్థానాన్ని ప్రస్థావిస్తూ విలక్షణమైన పలుకులు పలికావు..
@Santhu196
@Santhu196 Жыл бұрын
ఆనందం తో ... మాటలు రావటం లేదు
@puppa110
@puppa110 Жыл бұрын
Manchidi.. em cheddam
@Santhu196
@Santhu196 Жыл бұрын
@@puppa110 నిన్నేదో చెయ్యమని కాదు... నా అభిప్రాయం అది. నీ opinion నీది..go ahead
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
evadiki upayogam
@narendraponugumati5492
@narendraponugumati5492 Жыл бұрын
జై ఎన్టీఆర్ 🙏
@kmurali8791
@kmurali8791 4 ай бұрын
Old memories are sweet and gold memories
@mannavamuralikrishna
@mannavamuralikrishna Жыл бұрын
Jai Anna 🙏
@padalareddy7158
@padalareddy7158 Жыл бұрын
Super
@vijayadurga9199
@vijayadurga9199 Жыл бұрын
తాతయ్య NTR గారు ఆరోజుల్లో ఉన్న గొప్ప వారిలో అయన కూడా ఒకడు ❤
@sankarkumar2788
@sankarkumar2788 4 ай бұрын
ఒకడు కాదు ఒకే ఒక్కడు
@shrinivaas1316
@shrinivaas1316 Жыл бұрын
మహానుభావుడు
@nageshamveera1203
@nageshamveera1203 Жыл бұрын
నా దైవం NT Ramarao గారు.
@showkathali2415
@showkathali2415 Жыл бұрын
JAINTRNTR ANNAGARU ✌🏾 ✌🏾 ✌🏾 ✌🏾 ✌🏾 ✌🏾 ✌🏾
@mohammednasar9203
@mohammednasar9203 Жыл бұрын
Great Legend...
@ramadevi4404
@ramadevi4404 Жыл бұрын
Sweet memories
@kondapakavijaykumar4503
@kondapakavijaykumar4503 Жыл бұрын
Great leaders
@gopipandeti5830
@gopipandeti5830 Жыл бұрын
Great legendry actor NTR SIR
@tigermahi1325
@tigermahi1325 Жыл бұрын
JAI NTR JOHAAR ANNAGARU 🙏 🙏🙏
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. ఏ ఆర్బటాలు లేవు 🙏
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
నిజానికి అక్కడ ఆర్బటాలు తప్ప ఇంకేమి లేవు 😂🤣🤣
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Jai NTR 🙏🏼🙏🏼🙏🏼💐🌿☘️
@Carrace5000
@Carrace5000 Жыл бұрын
Jai NTR Very good person
@Poss72
@Poss72 Жыл бұрын
Great personality & leader NTR 😂❤
@yernediprasad7992
@yernediprasad7992 Жыл бұрын
Jai. annagaru
@RamaraoChebrolu-b1f
@RamaraoChebrolu-b1f 10 ай бұрын
NTR garu normal and good man
@rsuku8836
@rsuku8836 Жыл бұрын
One and only guts mass maharaja is sr NTR.he is legend. Sukumar karnataka.
@sathyanarayanasabbisettii8656
@sathyanarayanasabbisettii8656 Жыл бұрын
JAI SENIOR NTR 🎉🎉🎉
@Itsnarayana8277
@Itsnarayana8277 Жыл бұрын
యుగపురుషుడు....అన్న నందమూరి తారక రామారావు గారు.....
@mohammedyunus7291
@mohammedyunus7291 5 ай бұрын
Simple great sir
@ganganarsaiahsamala8764
@ganganarsaiahsamala8764 5 ай бұрын
ఎంతనా మహానుభావుడు
@PhrP-qu6wc
@PhrP-qu6wc Жыл бұрын
మహానుభావుడు🙏🙏🙏
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 11 ай бұрын
DVS Raju గారి మనవడు మారేజ్ వీడియో
@LAWYERMURALI1973
@LAWYERMURALI1973 Жыл бұрын
గొప్ప మహనియుడు
@mjvj5217
@mjvj5217 Жыл бұрын
from which year is this?
@MANU-555
@MANU-555 Жыл бұрын
#జైఎన్టీఆర్💛🇮🇳✊🐅जय एनटीआर🐯💪💛✊ಜೈ ಎನ್ಟಿಆರ್🔥✊ ஜெய் என்டிஆர்🔥🐅 ജയ് എൻ ടി ആർ🐅🔥#JAiNTR🐅🧡✊💪#JAIHIND🇮🇳🔥✊💪
@Srao-s5t
@Srao-s5t 4 ай бұрын
No bouncers,, no body guards,, no bullet proof car,, no carevans,, no escort police,, NO BUFFEY dinner,, only love,, simplycity,. Thats the greatest, legendery personality sri NTR.
@dhar1806
@dhar1806 Жыл бұрын
యుగపురుషుడు నందమూరి తారకరామారావు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neeladripadhi5973
@neeladripadhi5973 5 ай бұрын
ప్రజలకు గౌరవం ఉండేది, నాయకులు అంటే భక్తి, గౌరవం epudu dopidi
@floraflavour1760
@floraflavour1760 5 ай бұрын
NTR garu came in an ordinary car...How simple...Excellent dining habits...
@rajeshpandit9343
@rajeshpandit9343 Жыл бұрын
@laxmanbandari4333
@laxmanbandari4333 Жыл бұрын
Jai ntr 💐👍🌹👌⚘️
@stubb0rnable
@stubb0rnable Жыл бұрын
Whose marriage is it can you mention their names
@sameermohammad4022
@sameermohammad4022 Жыл бұрын
Baalkrishna marriage sir.
@Mowa_bro
@Mowa_bro Жыл бұрын
@@sameermohammad4022 joke ah,,
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
To all 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Sridevi-uw7uf
@Sridevi-uw7uf Жыл бұрын
Johar NTR🙏🙏
@mohangospelsinger969
@mohangospelsinger969 Жыл бұрын
Jai Antr 👍👍👍
@chvennela5599
@chvennela5599 Жыл бұрын
TFPC variki ilanti vedios. Ni choopinchandi.
@cacvsuryam3820
@cacvsuryam3820 4 ай бұрын
ఆ కమ్మైనైన కావలసిన మటుకే వండిన పదార్ధాలతో విందు. ఇప్పుడు పేర్లు కూడా పాలకలేని పదార్థాలు. విస్తరి/ప్లేట్ నిండిపోతుంది కానీ పేట్ (కడుపు) నిండదు. ఎంత ఆహారం వృధా ఈ రోజుల్లో...
@Suseela-b6y
@Suseela-b6y 5 ай бұрын
Anna garini yenthasepu choosina tanivi teeradu
@ekambarammk1226
@ekambarammk1226 Жыл бұрын
N t r really the great legend.
@baduguamaravathiamaravathi4836
@baduguamaravathiamaravathi4836 Жыл бұрын
Chala manchi manasundali ala cheyadaniki
@medapureddiyerrannnMedapureddi
@medapureddiyerrannnMedapureddi 3 ай бұрын
Jai ntr
@Boddu.Satish
@Boddu.Satish Жыл бұрын
యుగ పురుషుడు జై N.T.R
@padmamancha9134
@padmamancha9134 Жыл бұрын
Jai NTR garu
@shankarsimha8239
@shankarsimha8239 Жыл бұрын
Jai NTR GARU
@anillkumarkodiguddla9876
@anillkumarkodiguddla9876 Жыл бұрын
Jai NTR
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Whose wedding?
@sameermohammad4022
@sameermohammad4022 Жыл бұрын
Baalkrishna wedding bro.
@srv262
@srv262 Жыл бұрын
Tendi pothugaadu
@accountchitty
@accountchitty 6 ай бұрын
​@@sameermohammad4022neeku a pellikoduku ye angle lo balakrishna anipinchedu bro🤦...he is also and aold actor ..serials lo kuda untadu ..i dnt know his name
@kommunarendar9570
@kommunarendar9570 Жыл бұрын
ఇది ఏ సంవత్సరం చెప్పండి
@sameermohammad4022
@sameermohammad4022 Жыл бұрын
2019 year bro, covid ke mundu.
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao Жыл бұрын
1992 అనుకుంటా
@sobhang2372
@sobhang2372 Жыл бұрын
🙏🙏🙏
@anjaneyulusuddapally8954
@anjaneyulusuddapally8954 Жыл бұрын
ముఖ్యమంత్రి గారన్టే,ప్రజా సేవకులు,నిరాడంబర జీవితం,అందరితో కలసి పోయి సామాన్యుడి లా రాష్ట్రానికి సేవ చేసే నాయకుడు కావాలి 👏
@bhobbiemahi8288
@bhobbiemahi8288 Жыл бұрын
Mahanetha Anna garu..
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
సామాన్యుడిగా జీవించిన మాన్యుడు NTR Car driver నుండి రాష్ట్రపతి వరకు "గారు " అని Respect ఇచ్చే గొప్ప వ్యక్తి తన శత్రువుని కూడ తప్పుడు/బూతు మాటలతో కించ పరచని మంచి మనిషి విధానాలనే గాని వ్యక్తి గతంగా విమర్శించని మహనీయుడు చివరి దశలో సొంత వారే ఒంటరిని చేశారు, Paralysis strokeతో దేహం లో సగ భాగం సరిగా పనిచేయని స్తితిలో కూడ ప్రజలలో తిరిగి, ప్రజల అభిమానం తో ప్రతి పక్షమే లేనంతటి majority తో CM అయిన మహానాయకుడు పచ్చ మీడియా తుఛ రాజకీయానికి బలి అయిన అమాయకుడు ప్రజల సొమ్ము కాపాడడానికి కొత్త కారు కొనకుండా పాత కారు వాడిన CM, తన భార్య flight ticket charges కూడ ప్రభుత్వానికి చెల్లించిన నిజాయితీపరుడు ప్రజల కోసం పరిపాలనలో విప్లవాత్మక మార్పులు చేసిన విప్లవకారుడు ఎంతటి బాధని అయిన గుండెలో దాచుకుని కర్తవ్యాన్ని కొనసాగించిన karyonmukhudu
@Srao-s5t
@Srao-s5t 4 ай бұрын
Thammudu, nuvvu mallee track maarchaddhu. Kaasepu thuglakk gaanni marachipoa. 😂
@sankarkumar2788
@sankarkumar2788 4 ай бұрын
@@Srao-s5t తుగ్లక్ ని ఎలా మార్చిపోతాము. Capital దేశానికి మద్య లో ఉండాలి అని, Delhi center లో లేదని దేశం కి మద్య లో గల దౌలతాబాద్ ని capital గా మార్చి ప్రజలని అధికారులను కూడ అక్కడకు shift చేయడానికి try చేసి విఫలం అయిన వాడు తుగ్లక్.
@sankarkumar2788
@sankarkumar2788 4 ай бұрын
@@Srao-s5t తుగ్లక్ ని ఎలా మార్చిపోతాము Capital దేశంలో మద్య లో ఉండాలి అని, Capital ని Delhi లో కాకుండా దౌలతాబాధ్ కి మార్చి ప్రయోజనం లేకపోవడం తో developed city అయిన Delhi ని capital గా అంగీకరించక తప్ప లేదు తుగ్లక్ కి .
@Ayesha-sz1xj
@Ayesha-sz1xj Жыл бұрын
Jnte❤❤❤❤
@arenukadevi8640
@arenukadevi8640 Жыл бұрын
Jai annagaru Niradambarudu Mahamanishi aayana Telugu jati ki Gowravam Aayana Jai ho Annagaru
@chakoeegnaneshwari2238
@chakoeegnaneshwari2238 Жыл бұрын
Sr.NTR is a Tiger
@jamibabji34
@jamibabji34 5 ай бұрын
Very lucky to andhara pradesh
@harshavardhan9056
@harshavardhan9056 Жыл бұрын
Jai ntr olly
@mspgkmm9023
@mspgkmm9023 Жыл бұрын
Mahanu bhaudu❤
@RaviChandra-xi4on
@RaviChandra-xi4on 5 ай бұрын
Davudu maa anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ tiger. N T R
@sailuak4909
@sailuak4909 Жыл бұрын
Nijanga ntr great
@sharathbabuveggalam1743
@sharathbabuveggalam1743 4 ай бұрын
The legend, uncorrupted
@challajanardhanarao6862
@challajanardhanarao6862 Жыл бұрын
అద్భుతమైన మనిషి
@anushagudepu8277
@anushagudepu8277 Жыл бұрын
Bojanam paddathi kuda bagundhi ga appudu..
@praveenkumpati5906
@praveenkumpati5906 Жыл бұрын
👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏
@kalyancy4151
@kalyancy4151 Жыл бұрын
I could be in 80s
@krayar9656
@krayar9656 5 ай бұрын
One and only NTR garu .
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 111 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 28 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 8 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 106 МЛН
Tribute to NTR by Saketh
3:30
saketh55
Рет қаралды 4,7 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 111 МЛН