Jambukeshwara temple full tour in telugu | Jambukeshwaram temple information | Tamilnadu

  Рет қаралды 976,188

Nanda's Journey

Nanda's Journey

Күн бұрын

Jambukeshwara (Jambukeshwarar) temple complete information in Telugu. Here we provide a complete tour of Jambukeshwara temple in Telugu, which means how to reach Jambukeshwaram, Jambukeshwaram Accommodation and Food, Jambukeshwaram places to visit, Budget for Jambukeshwaram trip, etc.
► Best of India in 365 days Episode 31 - Jambukeshwarar temple
#bestofindiain365days #nandasjourney #Jambukeshwarar #shivatemple #tamilnadu #telugutraveller #telugutravelvlogs
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons...

Пікірлер: 641
@swastikom5301
@swastikom5301 2 жыл бұрын
నంద గారు మీ వీడియొలు అప్పుడప్పుడు చూస్తుంటాను. చాలా వివరణాత్మకంగా వుంటాయి. మీకు జయం కలగాలి.
@vrsmaddala
@vrsmaddala Жыл бұрын
Dear Nanda మేము తమిళనాడు tour కి వచ్చాము... ప్రతి క్షేత్రం లోనూ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా thanks.
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 2 жыл бұрын
అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు అన్నగారు మీకు 💐💐💐
@chennaiahkandagatla3481
@chennaiahkandagatla3481 2 жыл бұрын
అద్భుతం.. మహా అద్భుతం... నిజంగానే దర్శించి నట్టు ఉంది... 🙏🙏🙏🙏
@shanthakumarikumari2135
@shanthakumarikumari2135 2 жыл бұрын
. .
@sankarchillapalli655
@sankarchillapalli655 2 жыл бұрын
మేము వెళ్లలేకపోయినా కళ్ళకు కట్టినట్లు చూపించారు ధన్యవాదాలు 👌👍
@iSmartVihari
@iSmartVihari 2 жыл бұрын
ఒక టెంపుల్ వెళ్లి అక్కడ ఎలా ఉండాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మీ వీడియోస్ చాలా ఉపయోగ పడతాయి అన్న. మన నెల్లూరు లో ఉన్న బిట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వీడియో తీ అన్న.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
after best of india series
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 Жыл бұрын
దర్శనానికి వెళ్లి చూసి వచ్చిన ఇంత క్లియర్ గా స్థలపురాణాలు తెలుసుకోక పోయే వాళ్ళ మేము అంత క్లియర్ గా చెప్తున్నారు చాలా చాలా థాంక్స్
@shivasaitechjosh8040
@shivasaitechjosh8040 2 жыл бұрын
No one gives such a clean and good information like u annyaaa
@sushanthkumar9688
@sushanthkumar9688 2 жыл бұрын
Yes...
@newtonslaw8575
@newtonslaw8575 2 жыл бұрын
Correct ga chepparu brother
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Yes 👌
@nagalaxmi457
@nagalaxmi457 2 жыл бұрын
@@sushanthkumar9688 m
@nagalaxmi457
@nagalaxmi457 2 жыл бұрын
.
@Swarna-B
@Swarna-B 2 жыл бұрын
మేము శ్రీరంగం వెళ్లినపుడు 2 సార్లు జంబుకేశ్వరుని దర్శనభాగ్యం కల్గింది. ఆ ఆలయం లోనే అరుదైన శనీశ్వర ఆలయం ఉంటుంది. తప్పక దర్శించుకోండి
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
Shaniswara kaadhandi shanaischarudu...🙏🙏🙏🙏
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
🙏🙏🙏
@Swarna-B
@Swarna-B 2 жыл бұрын
@@GS-cj1by quick question
@Pain.of.Love.in.
@Pain.of.Love.in. 2 жыл бұрын
ముజ్జగాలు గాసే ముక్కంటుడా కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
@deepakkumarparida9551
@deepakkumarparida9551 2 жыл бұрын
Bro is mobile allowed in Jambukeshwar temple
@ramaraopt1659
@ramaraopt1659 2 жыл бұрын
🙏 Excellent Nanda గారు మీరు తరిస్తు... మమ్మల్నీ తరింప చేస్తున్నారు
@ARmuzic-o3h
@ARmuzic-o3h 9 ай бұрын
మీ videos చూసి రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాం . మీ video చాలా హెల్ప్ అయ్యింది మాకు
@devi2635
@devi2635 Жыл бұрын
అత్యద్భుతమైన Architecture 🙏🙏 దేవాలయాలు మనకు అంతులేని సంపదలు.
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 3 ай бұрын
Avunu
@srinidhid-dk9ho
@srinidhid-dk9ho 2 жыл бұрын
మీ సేవలు ఆమూల్యం. మరిన్ని వీడియో లు అందించండి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి
@lakshmiprasanna9698
@lakshmiprasanna9698 2 жыл бұрын
2 days back chusi vachchaanu, kani inni vishayaalu naaku theliyavu thank you,ippudu vintoo chusthey baga ardhamouthoondhi.
@rpadmavathi6529
@rpadmavathi6529 Жыл бұрын
శ్రీరంగం వరకు వెళ్ళాము. కానీ జంబుకేశ్వరం గురించి తెలియలేదు.ఈ సారి భగవంతుని దయవలన త్వరగా దర్శన భాగ్యం కలగాలని వేడుకుంటున్నాను.🙏🙏
@srinivasdevanaboina4716
@srinivasdevanaboina4716 Жыл бұрын
నందా గారు మీరు చాలా చక్కగా వివరించారు. నేను మీ వీడియో లు చాలా చూసాను. అన్ని అంశాలు స్పష్టమైన వాయిస్ తో మీ పరిధి లోని అంశాలన్నీ వివరించారు. మీరు ఇంకా మరిన్ని వీడియో లు చేయగలరని కోరుతున్నాను. ఆ దేవ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళల వుండాలని కోరుకొంటున్నాను
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Sir, Iam following your channel which in my opinion providing all information for pilgrims who intend to visit temples. In this video also you provided all the information without beating the bush. Just for your and others information a similar Alayam is situated in the banks of river Penna in Tadipatri and it is known as Sree Bugga Kasi Visweswara Alayam Great job. God bless you for the service being rendered by you
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
that's similar to hampi, very soon.
@ramkumar-si5ux
@ramkumar-si5ux 2 жыл бұрын
Nice
@uppalamvenkateswarlu9562
@uppalamvenkateswarlu9562 2 жыл бұрын
Got an opportunity to work in Dalmia Cement for 15 years. I have visited plenty of times all temples in & around tiruchirapalli. Great temples. God bless you
@revathisatuluri8762
@revathisatuluri8762 Жыл бұрын
Before visiting any place I watch your video so that we can cover many places which we don't know. Simple and brief narration where we won't get bored.
@namonamah131
@namonamah131 Жыл бұрын
అమూల్యమైన సమాచారం అందిం చ్చావు సోదరా నీకు ధన్యవాదాలు
@ramadevimamudur7028
@ramadevimamudur7028 2 жыл бұрын
We recently visited Srirangam and Jambukeshvaram and had a great and satisfying darshan of Lord vishnu and Siva. Jambukeshvaram loo ammavari thaatankamulanu thappaka darsinchukondi. Chaala mahima kaligina ammavaru.
@నందకిషోర్-గ2శ
@నందకిషోర్-గ2శ 2 жыл бұрын
చాల క్లియర్ గా మన తెలుగులో గుడి గురించి చెప్పారు.ధన్యవాదాలు
@venkateshareddypm6341
@venkateshareddypm6341 2 жыл бұрын
చాలా థాంక్స్ అన్నా . మీ ఆరోగ్యం బాగా చూసుకోండి.
@user-oh9tm8yu3g
@user-oh9tm8yu3g 2 жыл бұрын
Brother, ne videos chusaka, temples anni chustuna, me la inta detailed information evaru ivvaru, thank you for your videos, meru present chese vidhanam chala chala baguntundi, thank you brother
@lakshmithaswika680
@lakshmithaswika680 Ай бұрын
ఎన్నిజన్మల పుణ్యమో....ఇన్ని దేవాలయాలని చూడగలగడం. మామూలు విషయం కాదు. May God Bless You
@timetopreparation3805
@timetopreparation3805 2 жыл бұрын
Hi Anna am very big fan anaa nenu epudu ekadikina short trip ki vellali anukunte Mee vedious chusi velthuna chalaa clean and clear information untundi
@sambasivaraoallacheruvu11
@sambasivaraoallacheruvu11 2 жыл бұрын
శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం, జంబుకేశ్వరం లోని పంచభూత లింగ ఆలయం, సమయపురం లోని మరియమ్మ తల్లి ఆలయం, తిరుచ్చి లోని ఉచ్చిపిల్లయార్ ఆలయం ఒకేరోజు ప్లాన్ చేసుకొని చూడవచ్చు. రాక్ ఫోర్ట్ ఉచ్చిపిల్లయార్ ఆలయం చూసి మెట్లు దిగి వచ్చేటప్పుడు దాదాపు నూటయాబై మెట్ల కింద కుడివైపున శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా చూడండి.నందాగారు చాలా బాగా వివరించారు.
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Mee videos crystal clear gaa untaayi. Mammalni andarini kooda mee toh virtual gaa ee places annitiki teesukoni veltunnanduku Thank you very much. HARA HARA MAHADEV 🙏
@radhaatmakuru1971
@radhaatmakuru1971 2 жыл бұрын
అద్భుతం అండి చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు అక్కడికి వెళ్లిన ఇంత నిశితంగా మేము చూడలేమేమో థాంక్యూ వెరీ మచ్ మీరు మరిన్ని పుణ్యస్థలాలను ఈ విధంగా వీడియో తీసి పెట్టమని మా ప్రార్థన
@premanathanv8568
@premanathanv8568 2 жыл бұрын
மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு கோவில்
@padmajaalluri7540
@padmajaalluri7540 2 жыл бұрын
చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
@verapra
@verapra 2 жыл бұрын
నీ సంకల్పం చాలా గొప్పది.శుభమస్తు
@yathirajulamadhuri1343
@yathirajulamadhuri1343 2 жыл бұрын
Srirangam vellamu ee temple gurinchi teliyaka vellaledhu Annaya tq next time visit chestham ee information valla thanq
@BathulaSrinivasarao-e3f
@BathulaSrinivasarao-e3f 5 ай бұрын
Nigam ga nandhu garu me vedios maku antha upoyogam antey doubt lekunda meru chapinattu velipovachu, me explanation enka a place importance meru chaptuntey vellali anipistu untundi meru chupinchinattey anni states velthunam sir thank u so much nandhu garu
@rasaputrarani172
@rasaputrarani172 2 жыл бұрын
Thanks a lot bro chaalaa chakkagaa chupincharu temple ni.
@alamurinarasimharao6117
@alamurinarasimharao6117 Жыл бұрын
మీ విశ్లేషణ ఫోటోగ్రఫీ చాలా చాలా బాగున్నాయి.మేము అక్కడ ఉండి చూసినట్లు గా వుంది. ధన్యవాదములు. 🙏🙏🙏
@srinivaschowdarybellamkond6323
@srinivaschowdarybellamkond6323 Жыл бұрын
Temple Loki memu ivale vellamu.nijamga lopala architecture chala bagundi.thank you for giving a valuable information
@rohanm3728
@rohanm3728 2 жыл бұрын
Nanda, you are just an excellent guy who narrates, explains each aspect of the temple in simple language. I just wait for your videos to release and watch couple of times before starting any trip. Keep it up and please ask viewers to save our Dharma and practices. Dharmo Rakshit Rakshitha.
@sreedharkumartummepalli4855
@sreedharkumartummepalli4855 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా ఉపయోగం గా వున్నాయ్... మేము ఇప్పుడే శ్రీరంగం చూసి తంజావూర్ పోతున్నాం.... మీకు చాలా ధన్యవాదములు...
@rajugesalla
@rajugesalla Жыл бұрын
7p LP llllllaplllllla p k t luiù
@bhamidipatisatyavathi7210
@bhamidipatisatyavathi7210 Жыл бұрын
అద్భుతం మీ వివరణ ధన్యవాదాలు nanda garu
@M1W87
@M1W87 2 жыл бұрын
Supper video...temple tho paatu information..route cheptunnaru...👌👌
@harikrishna3128
@harikrishna3128 2 жыл бұрын
గుడి బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే సమాజం బాగుంటుంది
@seshareddymeegada2787
@seshareddymeegada2787 2 жыл бұрын
Jambukesam Temple tour is fine . Thank you. OM NAMASSIVAYA ! 🙏🙏🙏
@ExMuslim_Sahil-100
@ExMuslim_Sahil-100 Жыл бұрын
Looking for a detailed video of the interiors of this great temple..thank you Nanda for providing the same. Surely visit this sacred site along with Ranganathaswamy whenever be in Trichy
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 жыл бұрын
Adbhutam ga Guide chesaru Sir God Bless you
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Om Namah Shivaya 🙏 Sir Mee Tamilnadu tour grand success avvaali ani korukuntunnaanu. Nenu Shivayya permission toh 26th March Ujjain ki veltunnaanu. MahaKaleshwar and MahaKaali Ammavaari Darshanam chesukovadaaniki. Om Sree Matre Namaha 🙏 HARA HARA MAHADEV SHAMBHO SHANKARA 🙏
@vasanthkumarpakki4836
@vasanthkumarpakki4836 2 жыл бұрын
విశ్లేషాత్మక వివరణ ఇచ్చారు,ధన్యవాదములు
@thunikishanker3461
@thunikishanker3461 2 жыл бұрын
Best information Exact information Because I am very near tirichi Recently 2 times I visited Keep it up brother
@ravinderreddy5617
@ravinderreddy5617 8 ай бұрын
Very nice explained , please tell me temple timings
@mpadmasri
@mpadmasri 2 жыл бұрын
Very neat and clear Info Sir... Tnq
@shivakesav5784
@shivakesav5784 2 жыл бұрын
జంబుకేశ్వర ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. ధన్యవాదములు నందా గారు
@DKD183
@DKD183 2 жыл бұрын
chaala manchi vedio idi ..thanq for your good narration
@bantinaragoni6666
@bantinaragoni6666 10 ай бұрын
చాలా అద్భుతంగా.ఉన్నది.సోదర.ధన్యవాదాలు🕉️🙏🙏🙏🙏🙏
@sekharrao4172
@sekharrao4172 4 ай бұрын
నేను ఈ దేవాలయం చూసాను చాలా చాలా అద్భుతంగా వుంది కానీ ఆలయ చరిత్ర మాత్ర మీ వల్ల తెలుసుకున్న ధన్యవాదములు నందా గారూ
@ganganarsaiahsamala8764
@ganganarsaiahsamala8764 6 ай бұрын
ధన్యవాదములు చాల బాగా వివరించారు 🎉
@dhanalakshmamma341
@dhanalakshmamma341 2 жыл бұрын
Chala baga chepparu,memu neruga swamy ni darshicinchukunna feeling, thanks alot, nice 😊 🙏🙏🙏
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
Om Namah shivaya Chaala bagundhi..athyadbhutham n maha adbhutham..Thanks Thammudu for wonderful sharings
@maddywadkar9547
@maddywadkar9547 11 ай бұрын
I wish I will visit one day.....! Superb view and thanks for hard work I appreciate Om Namah Shivay...!!💐
@S.RamannaDora1983
@S.RamannaDora1983 2 жыл бұрын
అన్న మీరు మన ఆలయాలు గురించి, వాటి విశిష్టత గురించి, ఆ ఆలయాలను ఎలా చేరుకోవాలో చాలా చక్కగా చెబుతున్నారు. ధన్యవాదములు అన్న. అన్న మన తెలుగు రాష్ట్రల శివ భక్తులు అమర్ నాధ్ యాత్ర, కేధారి నాధ్ యాత్ర ఎలా చేయాలో కొద్దిగా వివరంగా చెప్పే వీడియో చేయగలరు. మీ చక్కని వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను. 🙏🙏🙏
@UmasankaranaguPatnala
@UmasankaranaguPatnala 6 ай бұрын
Thanq very much sir chala Baga explain chesaru
@chandragh1342
@chandragh1342 2 жыл бұрын
Chaala baagundi Mee video dhanya vaadamulu
@vidyasagarmarada
@vidyasagarmarada 2 жыл бұрын
Next time watch this Temple thanks for information
@saisai-jc9gg
@saisai-jc9gg Жыл бұрын
Spr annaya me video all most temple cover chesaru garba gudi thappa antha chupincharu bavundhi👍👍👍
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
ఆలయం చాలా బాగుంది...ty for s video
@asrkreddy2904
@asrkreddy2904 7 ай бұрын
నంద గారు మీ వీడియోస్ చాలా informative గా ఉంటాయి కృతఙ్ఞతలు
@raghavasindhe3161
@raghavasindhe3161 2 жыл бұрын
నంద గారికి ధన్యవాదములు 🌷🌷🌹🌹
@VRHS4569
@VRHS4569 2 жыл бұрын
Nice explanation And May I know the best summer trips( may)
@9to9recipes
@9to9recipes 2 жыл бұрын
Super anna naku vaylli chusinattuga anipinchindi. Nice video👌all the best anna👍💐
@PavanKumar-qn2kh
@PavanKumar-qn2kh Жыл бұрын
Nanda Garu - how far should we walk from main RajaGopuram to actual Swamy Garbhalayam ? Planning to take my mother to this temple - she cannot walk more than 500 foot steps(approx) - should i keep a wheelchair ?
@NandasJourney
@NandasJourney Жыл бұрын
Yes, wheel chair allow, but 40-50 steps walk before garbhalayam
@nagarajuk9032
@nagarajuk9032 Ай бұрын
Video chala bagundi manchi ga chupincharu velli chustunnatte undi
@nagjerysubhash9784
@nagjerysubhash9784 2 жыл бұрын
Thank you Sir memu intaku mundu shivakanch vishunu kanchi vacham meaku ee gudi gurinchi teliyadu chala chala thanks sir eesaari maaku jambukeswarunu darshanam kalagalani aa shivunito maa prardana
@pasumarthigupta7298
@pasumarthigupta7298 2 жыл бұрын
Nanda garu me temple videolu super me videolu chusi easy ga tour vellochhu 👏👌👍
@SrinivasaraoGummadi-s9p
@SrinivasaraoGummadi-s9p Жыл бұрын
Nanda garu excellent clarification for all your journey's thank you so much sir
@tulasigudivada7709
@tulasigudivada7709 2 жыл бұрын
Nice nenu chudali anna video pettaru infermation bagundi
@arunkumarkodipally7267
@arunkumarkodipally7267 7 ай бұрын
Asalu devulu aa gudi nirmanam chesinavaley anipistundhi..emmi architect emi design... superb
@ganeshkumarikorivi9503
@ganeshkumarikorivi9503 Жыл бұрын
సూపర్ బ్రదర్!చాలా వివరంగా చెప్పారు 🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@pradeepnaidu9358
@pradeepnaidu9358 2 жыл бұрын
Very good Nanda, nicely explained, we always watch your video before starting for any pilgrimage, thank you again 👍👍
@pallavim2181
@pallavim2181 2 жыл бұрын
wonderful work, thanks for info ,can you also add in video what are best days and timings to visit these spectacular temples where there are less crowd
@vitalbabumalempati3251
@vitalbabumalempati3251 Жыл бұрын
Excellent Nanda garu good information. Thank you.
@mvkartik1794
@mvkartik1794 4 ай бұрын
Your doing very great job Nanda gaaru🎉🎉🎉🎉
@subbaroVenkata-sl4dg
@subbaroVenkata-sl4dg Жыл бұрын
sir meeru chala baga explain chesthunnaru sir.
@69dreamsimagination92
@69dreamsimagination92 2 жыл бұрын
దేవాలయం గురించి చాలా బాగా👌👌👌👌👌 వివరించారు నందా గారు 🙏🙏🙏🙏🙏
@veerabramha7627
@veerabramha7627 2 жыл бұрын
Hai,Anna yela unnaru, me videos chusthuntamu, chaala baaga untay , me explanation super,background music super, memu kuda templs chusamu ane feeling vasthundhi," Thank"u"brother
@prasadgp8857
@prasadgp8857 2 жыл бұрын
Chakkati information ichharu. God bless you...
@srigowri992
@srigowri992 2 жыл бұрын
చాలా థాంక్స్ నందు గారు,జంబుకేశ్వరం అంటే నాకు చాలా ఇష్టం , మి వీడియో ద్వారా చూడగలిగాను,అమ్మ అఖిలాండేశ్వరి దేవి ఆలయం కొంచమన్న చూపించ కుండ స్కిప్ చేశారు. ఓం అమ్మ అఖిలాండేశ్వరి సమేతనంబుకేశ్వరాయ నమః🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@marambhattavinesh9680
@marambhattavinesh9680 2 жыл бұрын
Brother mee videoa chussi mee guidelines valla nennu na family varnasi, arunachalam, kanchipuram, vellore chussam your video was very helpful. Brother gaya and gaya lo pinda pardhan gurinchi details provide chaiyagalla ra plz.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
okay
@vinaykumar5308
@vinaykumar5308 2 жыл бұрын
Recently I visited this great temple.. it's incredible 🙏🙏👌
@sai-nagasuri
@sai-nagasuri 2 жыл бұрын
Bro e temple timings telusa teliste msg cheyandi bro
@vinaykumar5308
@vinaykumar5308 2 жыл бұрын
@@sai-nagasurimemu evening time lo vellamu bro. Evening 8 ki close chestaru.& Afternoon 1-3 break
@utkarsh_neeraj_bhatt
@utkarsh_neeraj_bhatt 2 жыл бұрын
Which railway station is nearest to this temple..?
@kullayappa4302
@kullayappa4302 Жыл бұрын
Anna nuvvu devudu ap ts
@vinaykumar5308
@vinaykumar5308 Жыл бұрын
@@utkarsh_neeraj_bhatt tiruchirapalli
@swathivizag2603
@swathivizag2603 Жыл бұрын
sir Naku madhurai and Sri rangam and Palani and jambukeswaramu vellali Ani vundi....Mee videos Anni chusenu.......ipudu nenu chepina temples Anni 3 days lo cover cheseyavacha ????? and Naku oka mukka oka Tamil radhu....mari ibandi edaina avuthunda ???? ontari trip safe naaa ????
@VenkataSreedharNalam
@VenkataSreedharNalam 2 жыл бұрын
Chalaa baagaa chuupinchaaru.. dhanyavaadaalu
@sreddy002
@sreddy002 4 ай бұрын
చాలా బాగా చిత్రీకరించారు. ఇవన్నీ మొబైల్ కెమెరా తోనే చిత్రీకరించారా? మీ వివరణలు కూడా చాలా బాగున్నాయి. ఒక్క సూచన. పవిత్రమైన పుణ్య క్షేత్రాలు, దేవాలయాల గురించి వివరించేటప్పుడు దయ చేసి ఆంగ్ల పదాలు ఉపయోగించకుంటే బాగుంటుంది.
@mogilijyothi1919
@mogilijyothi1919 2 жыл бұрын
Thanks nice video Om Nama shivaya 🙏
@khatoonsalma4942
@khatoonsalma4942 2 жыл бұрын
Wow what a beautiful Mandie great architecture 🇵🇰🇵🇰🇵🇰
@annadath69
@annadath69 Жыл бұрын
Thank you nanda garu, I always feel your service is selfless.
@siri-maa
@siri-maa 2 жыл бұрын
I like your videos very much , so simple and great knowledge
@shankerbhavani1687
@shankerbhavani1687 Жыл бұрын
Hi Anna.. very nice video...👌👌👌👌👍👍👍👍 Sri rangam,, nunchi inta daggra,,,ani telyadu...
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 2 жыл бұрын
Super Video Bro.Me Videos ki chusthunte matalu ravadam ledhu.Oka roju ki medhi oka video Aina chustha.Chala Baga explain chestunaru.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
So nice of you
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 2 жыл бұрын
Bro Edho oka roju meru Sabarimala kuda cheyali.Civil lo kuda velavachu or me estam diksha lo kuda velavachu.
@gajawadavasanth5713
@gajawadavasanth5713 2 жыл бұрын
Chaaaaaaaaaaala Baga Cuinchaaru Sir ThanQ Soooooooooo Much Sir
@Dr.SivaKrishnaKanthpithani
@Dr.SivaKrishnaKanthpithani 11 ай бұрын
9:49 just a small correction andi..Linga-peetam is usually called *పానవట్టం*...not *పానపట్టము*......You always Share good information about the travel and the iconic temples andi.......People like you are needed these days...
@abhijitbose8487
@abhijitbose8487 2 жыл бұрын
This temple shows us ancient wisdom 🚩🙏🚩🙏🚩
@vimalamahimaluru2625
@vimalamahimaluru2625 2 жыл бұрын
*Om Namashivaiah* You are shooting vedios and uploading the famous Hindu temples with full hearted interest and bhakti. May God bless you. Request you to upload the latest video on the famous Hindu temple Kashi "the Kashi corridor" which was recently inaugurated by our beloved PM Shri Narendra Modi ji. Bharat mata ki jai. Hindustan ki jai
@vinaykrishna1574
@vinaykrishna1574 2 жыл бұрын
This temple is so big.. I visited once..
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Excellent, good narration, very detailed explaining &exploring. 👌👍
@aravindpm4513
@aravindpm4513 2 жыл бұрын
Great bro...Hats off...Keep going...Explore ...
@ramac9693
@ramac9693 2 жыл бұрын
Thank you so much mee video chala help aayendi super and nice explained each and every details
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,5 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
Tamil Nadu Famous Temples Tour Guide | Best Tour Plan for Tamil Nadu Tour
20:56
History of Egypt | Egypt History in telugu #history #egypt #telugu
15:51
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,5 МЛН