మీ వీడియో ద్వారా మేము శ్రీశైలం వెళ్లి వచ్చినంత ఆనందం కలిగింది
@baru6126 ай бұрын
Idhi 3 years old video
@pavania1680 Жыл бұрын
మీ లాగా ఇంక ఎవ్వరూ కూడా explain చేయరు అన్న ఇలా ఇంత clarity gaa.. Thanks Anna ఇంత information ఇచ్చినందుకు...
@immadisowjanya36599 ай бұрын
onama 🙏🙏
@immadisowjanya36599 ай бұрын
omnamashabaya
@PrasenHarsha Жыл бұрын
ఎంత తక్కువ అనుకున్న ఒక పది సార్లు శ్రీశైలం వెళ్లాను కానీ మీరు చూపించిన ప్రదేశాలు చాలా వరకు నాకు తెలియదు. చాలా బాగా అద్భుతం గా చూపించారు నందా. మీకు ఆ శివుడు ఆశీసులు ఎల్లప్పుడూ వుంటాయి
@baru6126 ай бұрын
Idhi 3 years old video Recent di kaadu So all info rmation is expired and old
@ksrguptakota7880 Жыл бұрын
హాయ్ బ్రదర్! మీరు శ్రీశైల క్షేత్రంలో దాదాపు అన్నీ వివరించారు, రెండు ప్రాంతాలు తప్ప. అవి రుద్రా పార్క్ మరియు సిద్దరామప్ప కొలను, ఈ రెండు శివాజీ స్ఫూర్తి కేంద్రం సమీపంలో వుంటాయి. ఇక ఆలయం లోపల గల విశేషాలు క్లుప్తంగా వివరించి వుంటే బాగుండు. అయినా మీరు చాలా ప్రదేశాలు సేకరించి మాకు దర్శనం కల్పించారు, ధన్యవాదములు, తదుపరి వీడియో కోసం వేచి చూస్తూ .... KSR Gupta, Mydukur.
@baru6126 ай бұрын
Idhi 3 years old video reupload cheshadu athanu Very wrong
@ramarao54603 ай бұрын
Boss latest update instruction pettandi maku kotha vellali . Nov lo vellali anukunnamu. So please put how to journey from vizag
@venkateshappanapalli1084 Жыл бұрын
చాలబాగ శ్రీశైలక్షేత్రం చూపించారు
@EswarPallapothu-kk7fy Жыл бұрын
Anna nenu 2011 lo appudu, 2023 lo appudu nenu Srisailam journey chesanu akkada shivalayam, ammavari Gudi, Sakshi ganapathi mandir, paladhara- panchadara, hatakeshwaram, Srisailam dam, Srisailam sikharam, etc visit chesanu om namah shivaya 11:59 temple chala bagundi 19:57 Srisailam sikharam darsanam 21:37 shivaji spoorthi kendram 26:47 panchamukha shiva mandir Uma maheshwaram temple ni marchipoyaru Anna 35:32 ishta kameswari temple journey chala adventurous tho kudukunnadi 39:43 Akka Mahadevi caves Srisailam dam chala exciting ga untundi
@SAIBANGARAMS11 ай бұрын
🥰
@praveengokavarapu144910 ай бұрын
Phone no plz
@ysrbpurushotham573110 ай бұрын
Super
@KadaSowbhagyalakshmi9 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@GayatriChevuri8 ай бұрын
U did great work 👏
@mahanthiprudhvitej267823 сағат бұрын
Entho baga vivarincharu ...... chala bagundhi video ... Thank you andi
@SURESHVARALA11 ай бұрын
Thanks!
@praveenkumarsama4418 Жыл бұрын
మాకు కావలసిన పర్యటక ప్రాంతాన్ని చూపించారు 💐
@praveenkumarsama4418 Жыл бұрын
మీ టూర్ గైడెన్స్ తోనే మేము ఇప్పటివరకు మా ఫ్యామిలీతో 8 పర్యాటక ప్రాంతాలను చూశాం
@satyaveni1983 Жыл бұрын
చాలా బాగుందండి శ్రీశైల క్షేత్రాన్ని దాదాపు మొత్తం చూపించారు నంద గారు ధన్యవాదాలు అండి
@amarnadh26 Жыл бұрын
2days back memu velli vacham istakameshwari temple and Srisailam temple..... information kosam me video chuddam antay old di undi now this video really helps...... istakameshwari tickets better to book online 15 days earlier
@challurisaicharan6631 Жыл бұрын
Love from MANCHERIAL anna ❤️🤗
@Eshwarguru-23510 ай бұрын
Iam also from Mancherial bro
@Sainiranjanpv10 күн бұрын
Very informative video bro.. explained well
@lakshmihs7816 Жыл бұрын
Mi journis chala bagunnayi chala vivaranga cheptunnaru
@raghureddy246011 ай бұрын
Hi sir, good information Nenu tirumala trip vellannappudu me video choosi as it is alage vellanu anni places cover chesanu sir iam very happy thank u so much
@Tty49011 ай бұрын
Nandagaru, chala chala baga choopincharu. 🙏from USA
@luckyfin457211 ай бұрын
Nice video Bhayya. Most under rated traveller.
@saradadevi970011 ай бұрын
Very nice explanation sir...nenu aa trip ki velali ana first mi videos chustanu... chala neat ga explain chestaru....mi video araku and vizag trip mottam cover chesamu....tq so much sir...memu srisailam vellali anukuntunam... correct time lo meru video petaru...meru elage videos tiyali. Ones again tq so much sir
@grnraaj8235 ай бұрын
Hi bro..meeru మీరు చాలా వివరంగా చెబుతారు...ఎంత పెద్ద వీడియో అయినా అప్పుడే అయిపోయిదా అనిపిస్తుంది...నేేను ఒన్టరి వాడిని , మీరు చూపే ప్రదేశాలన్ని చూడాలనిపిస్తుoది, నాకు ఆ దేవుడు ఇoకా ఆ భాగ్యo కలిిగిిచలేేదు, మీరు చాలా అదృష్టవతుoలు
@chanukyagv Жыл бұрын
Thanks
@NandasJourney Жыл бұрын
Welcome
@raghupadma9900 Жыл бұрын
Very well explained tour but it takes two to three days .I visited many times from hyd but long back.many additions are there now.dam is worth visiting during rainy season they open all the gates water force will be very high we can watch from distance but water will sprinkle on us wonderful experience
@radikatvk558811 ай бұрын
Chalabagundi babu om namahsivaya 🎉🎉srisailamvellinatle chupinchavamma tq
@divyachettipellidivya73646 ай бұрын
మీ అన్ని వీడియోస్ చూస్తున్న అన్న మీలాగా అన్ని వివరాలు విడమర్చి ఎవరు కూడా చెప్పడం లేదు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ చూస్తూ ఉంటే అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని ఉంది కచ్చితంగా నేను అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాను మీరు చాలా అదృష్టవంతులు అన్ని జ్యోతిర్లింగాలను అష్టాదశ పీఠాలను ఇంకా చాలా దర్శనం చేసుకున్నారు
@jyothianuboyina17569 ай бұрын
Chala baga chepparu memmu srisailam vellinappudu chala baga help ayyindhi brother thank you so much sir 🤗
@Jagadeesh.Rayala Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🔱 ఓం నమః శివాయ 🙏
@avvaruvijay125611 ай бұрын
GOOD INFORMATION FOR SRISAILAM DEVOTEES
@SantoshKumar-bs6nq Жыл бұрын
Super 👍 nice video U covers 99.5% all areas of SRISAILAM
@VenkataLakshmi-rz3ns10 ай бұрын
మీ వీడియోస్ superb
@venkateshbandari327010 ай бұрын
Chala Baga explane chesaru Anna .......manchi GUIDE echaru Thank you Thank you so much
@MahalakshmiKolisetti13 күн бұрын
Thanks anna miru super
@suryakumari60269 ай бұрын
Sir mee video's vellevallaku mathrame kakunda vellalekapoyina variki kuda velli chusinantha anubhoothi kaluguthundhi. Meeku chala chala thanks sir.
@NagaSudha-e7c10 ай бұрын
Chalabaga chaparu tq
@Ushmikha11 ай бұрын
Thank you very much brother.. 2024 I Plan.. To visit....Good information..
@rajeshboddula45211 ай бұрын
చాలా చక్కగా వివరించారు మీకు మా దన్యవాదాలు 🙏
@gopikokanda7116Ай бұрын
Wonderful videos, thanks bro
@venkateshwara184810 ай бұрын
chala baga explain chesaru istha kameshwari gurinchi thank you
@durgaraonallamilli4 ай бұрын
శ్రీశైలం గురించి చాలా బాగా చెప్పారు. మాకు తెలియని విషయాలు బాగా చెప్పారు చాలా ధన్యవాదములు
@kpramod53082 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓమ్ నమఃశివాయ 🕉️🙏🙏🌹🌹🙏🙏
@leelakoppula12329 ай бұрын
ఆ శివయ్య ఆశీస్సులు నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా వివరించారు తెలియని వాళ్ళకి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@laxmanmanne781713 күн бұрын
👌Om Namah Shivaya....
@manilkumar732 ай бұрын
TQ Nandu garu for detailed explanation... Jai Shri Ram 🙏
@kssmaswamykaswamy3063Ай бұрын
Super Information Anna excellent gaa explain chesaru🙏🙏🙏
@chigurunivas64687 ай бұрын
ఇంత గొప్ప వివరాలతో పర్యటన గురించి వివరించే వారిని నేను చూడలేదు. ముఖ్యంగా అంత తేలికగా తెలియని కొన్ని విషయాల గురించి జాగ్రత్తలు ఇవ్వడం. వివరణాత్మక సమీక్షకు ధన్యవాదాలు.
@srinivasachary172021 күн бұрын
Anna mee video chusi neenu srishailam clearga cusan still now meemu srishailam lo unnam tq🙏🙏
@telugodu879923 күн бұрын
very good information ilage anni spiritual spots ki chesthe chala help avuthundi andariki ❤
@naveenkumarmaccha694011 ай бұрын
Nenu oksarikoda srisaillam eppudu chudaledu me dhara chusinu thank you anna ❤
@indirakuntamukkala1587 Жыл бұрын
Sir, very very nice video I saw so many unknown places through your video,we want to srisailam but we didn't see,what a patience sir hat's of to you.
@gopireddyvenkateswarareddy503811 ай бұрын
Thanks for detailed information. I have visited Srisailam several times. But visited only a few places explained by you. Next time I want to cover the remaining places. Good video
@dhani365010 ай бұрын
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి చూడడానికి వినడానికి
@dandu.srisailammudiraj30343 ай бұрын
శ్రీశైలం టెంపుల్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా చెప్పారు అన్నగారు థాంక్యు
@jagadambayalamanchili97922 ай бұрын
మీరు super అన్నా, మీరు చెప్పే విధానంకూడా super
@SantoshPaidi-k5u2 ай бұрын
Good information for srisailam
@kathamadhurimalu10 ай бұрын
చాలా బాగా వివరించారు , చూపించారు ధన్యవాదాలు
@upenderbrucelee4700 Жыл бұрын
Anna tq soo much. Plz post regular videos Anna. At least 3to4 day's One.
@chittepuprasadareddy5314Ай бұрын
Om Namah Shivaya Namaha Very nice explained Thank you boss
@ravim891710 ай бұрын
మీ వీడియో చాలా బాగుంది స్వామి
@ravindermerugu751 Жыл бұрын
Thank you so much for Wonderful in depth explore and valuable information.
@vvssatyanarayanavelpuri477411 ай бұрын
Excellent Nandaji. We visited on Jan 18 & 19. Well you have to mention about (1).Laser show at Sri Mallikarjuna swamy temple every day evening. (2). Near Shikarareswar temple have the darshan of Subramaniam Swamy and in the entrance Kuja graha temple. This shikaram also known as Krouncha parvatam. Best wishes. Jai Siyaram.🌸
@AKKARAPAKAkrishna Жыл бұрын
Many many. Thanks. Nandagaru. Omnamahshivaya 🙏🙏🙏🙏🙏
@usharanisampath49123 ай бұрын
Danyavadalu, Chala baga, vivarincharu
@padmad2708Ай бұрын
Chala baga chupincharu sir
@KitKat-ot3izАй бұрын
Chala baga explain chesaaru.....Anna🙏🏻🙏🏻🙏🏻
@vanajashetty22045 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దేవికి నక్షత్ర నమస్కారాలు ఈ ఛానల్ నందు గారికి నా శతకోటి వందనాలు🎉
@janakivelivela1795Ай бұрын
Chala baga explain cheasaru ande🙏
@DastiBalakrishnaАй бұрын
Great Efforts and thank you for capturing all details.
@dattadribochker5135Ай бұрын
Good information brother about Srisilam yatra.
@psrgroup391411 ай бұрын
Thank you andi chala patience tho Manchi ga explain chesaru
@varaprasadvizag3623 күн бұрын
బ్రో మీకు భగవంతుడు ఇచ్చిన వరం, మీరు యత్రలు చేయడం ,ప్రతి యాత్ర వివరించే టెమింగ్ సూపర్ టోను ఇంకా బాగా ఉంది! మీము కూడా యాత్ర చేసే ఫీలింగ్ కలుగుతుంది చిన్న మనవి! ఇక నుండి నితో లోభజ్జిట్ టూర్ వేస్తే అదృష్టంగా భావిస్తున్నాను సూపర్ సూపర్ ❤యూ బ్రో
@suryaprabha76964 ай бұрын
Challa Baga cheparu thanks
@rajeevkaza3 ай бұрын
He explained the tour very diligently, good coverage and worth watching the video. He is very very good, I was quite happy watching this video unlike others this video is very detailed covering most of the aspects. Keep up the good work.
@sridharbehera456711 ай бұрын
చాలా అద్భతంగా చూపించారు
@HyderabaddailyvlogsTHE10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Kruthagnatalu annagaru
@aiswaryakn979711 ай бұрын
Hi bro , mi videos chala baguntayi .. clear ga explain chestaru … miru cheppinattu evaru cheppaleru kuda
@pannagaveni120410 ай бұрын
Excellent ga chepparu.
@dtrimurthulumsc3 ай бұрын
Chala baga anni details chepparu
@sivadutt3763 ай бұрын
Nanda sir really you are doing spiritual seva. Than q very much sir
@devareddyg980210 ай бұрын
Super sir vedeo full coverage very nice information
@nikhitha722411 ай бұрын
నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీ వీడియో లు బ్లైండ్ గా చూసి వెళ్ళిపోతాను అంత క్లియర్ గా ఉంటైయ్
@sujibrothersujibrother671710 ай бұрын
Excellent👍👏👍👏 chala baga chepparu brother
@kamalvelishala36922 ай бұрын
చాలా చక్కగా వివరించి చరిత్ర చెప్పారు మరియు ఎక్కడి ఎక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవాలో చాలా నెమ్మదిగా వివరించి చెప్పారు మీకు శతకోటి దండాలు 🙏🙏
@srinivasachary172021 күн бұрын
Tq nanda garu
@sivamohanvarma873713 күн бұрын
Temples journey details cheppadam lo. Mimmalni minchina varu leru🙏🙏
@coolmind16257 ай бұрын
చాలా మంచి జ్ఞానం అందిస్తున్నారు జై శ్రీ రామ్
@satyanarayanapopuri18362 ай бұрын
excellent explanation sir.IHANKS A LOT FOR A BEAUTIFUL AND INFORMATIVE ,MOST USEFUL VIDEO SIR
@shadowscythe880011 ай бұрын
Nanda garu, it's my pleasure to inform you that in the month of January this year v have been to yaganti - ravvalakonda ........ It's a wonderful place ...... Thank you so much for sharing all the details ...... V live in Bengaluru ........ 🙏🙏🙏
@sarojar92765 ай бұрын
Somany new places very nice video
@shyamsudha9726 Жыл бұрын
Wow what a holistic place and good coverage Annayya 💐 💐💐
@geethanjali1238 Жыл бұрын
Really appreciate ur dedication very nice
@venkateshratna76464 ай бұрын
What an explanation sirji.. Salute for ur passion and dedication....
@drakshayanim168711 ай бұрын
I'll be watching your each and every video iam a great fan ofu
@peddireddybabu8061 Жыл бұрын
THANK YOU NANDAGARU
@madhumangalapalli18211 ай бұрын
Very useful and helpful video sir keep continue 🎉🎉🎉🎉🎉
@Lalitha123_..15 ай бұрын
Chala baga chepparu.low budget lo chakkaraghinni chepparu 🙏
@dhanavathneeladevi62113 ай бұрын
Nanda గారు నమస్కారములు. మీరు పెట్టే వీడియోస్ చాలా చాలా బాగున్నాయి. మీరు సూచించిన ప్రకారంగా మేము ఈ మధ్యనే కాశి అయోధ్య నైమిశారణ్యం చిత్రకూట్ గయ ప్రయాగ ఉజ్జయిని యాత్రను విజయవంతంగా సఫలీకృతం చేసుకున్నాము. మీకు చాలా చాలా ధన్యవాదములు.🎉
@lathaagurla97964 ай бұрын
Chala baga chepparu anni kallaku kattinattu chupincharu
@kolasrikanth184311 ай бұрын
Bro... Mee video chusi.. Same me lage i planned for srisailam. It was really nice. Thank you so much for sharing this info.
@vennelakapalavoi670811 ай бұрын
Excellent Nanda 👏👏
@srirammiriyala19975 ай бұрын
very well explained bro. Super!!!! very clear information. Thanks a lot!!!!