అన్నం రోజూ తింటాము. కొన్ని రోజులు ఆకలి సరిగా వెయ్యదు. అయినా తింటాము. అలాగే పూజా కూడా చెయ్యాలని అనిపించని రోజుల్లో యాంత్రికంగానైనా చెయ్యాలి.
@Lily_-_-Ай бұрын
Chala baga chepparu👏
@haribabugannavaram5107Ай бұрын
Excellent Sir 👌
@konreddysrinu4574Ай бұрын
🙏🙏🙏🙏
@Sivatej458ChАй бұрын
Correct sir
@kurapatiravi1241Ай бұрын
పూజ చెయ్యాలని దేవుడు మనల్ని ఏం అడగడు కదా.. అలాంటప్పుడు ఎందుకు చేయాలి.. మనకు భక్తి భావన వున్నపుడే పూజ చేయాలి.. అప్పుడే దేవుడు స్పందిస్తాడు మన భక్తికి.. అసలు భక్తి అనేది మనసుకు సంబందించినది.. మనం మనసులో కూడా దేవుణ్ణి ఆరాధించొచ్చు..
@seshacharimadhavilathachir8242Ай бұрын
చాలా బాగా నాకు దారి చూపించారు స్వామి.. ధన్యవాదములు. 🙏
@sadathussain6556Ай бұрын
Chala rojula tarvata Oka manchi interview choosanu sir…..great words
@kedarbadisetti4067Ай бұрын
I like this type of this speach , great man , your the man, we need this type of speach
@madeeasy3424Ай бұрын
He is very good person ❤❤❤
@pavankotni5104Ай бұрын
Correct sir devudu lenappudu nammakam raadu..
@PammiSatyanarayanaMurthyАй бұрын
నమస్కారం.ఒక పక్క భగవద్గీతా జ్ఞానం గురించి గొప్పగా చెపుతూ మరో పక్క అందులో వద్దు అని చెప్పిన దేవతారాధన గురించి గొప్పగా చెపుతుంటే ఇలాగే ఉంటుంది సర్
@Kalyan-m2r12 күн бұрын
😂😂😂
@rudrojurajitha3159Ай бұрын
నండూరి గారికి మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదములు చాలా చక్కగా చెప్పారండి 🙏🙏🙏🙏
@pgopinath5226Ай бұрын
ఖచ్చితంగా మారుతాయి పరిస్తితులు, అందుకు మనము చేయవలసినది, సహనముగా ఉండడం. అంతలోపు మనము రానున్న రోజులను ఎదుర్కునేందుకు తయారయ్యి వుండాలి.
@adinarayanayarrabolu5865Ай бұрын
Super naduri garu mee human equality this is required to eradicate untouchability in society
@kedarbadisetti4067Ай бұрын
we need this type of family , we need to learn from this family
@chinnid5671Ай бұрын
I used to feel the same, but I got the answers for everything, I shouldn’t expect anything , my mind volition of love and compassion is important.❤ my karma is causing the issue.
Gurugaru sri chankra copper 2by 2 paytamu ella pooja chaysukovali ....
@sundarib8346Ай бұрын
Really you are great sir.
@mangalagowri7037Ай бұрын
Really very nice question u asked madam even I feel same thing very nice interview
@hymachinni1170Ай бұрын
Anchor ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ same దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని 😢
@nammadhaginavaadu..priceth6678Ай бұрын
నమ్ముట నీ వంతు అయితే దేవుడికి సమస్తము సాధ్యమే ❤
@satish1012Ай бұрын
Because there is no god Many people die because of tsunami cancer
@kvani9006Ай бұрын
Same here. Nenu sdhe paristhithi lo vunnsnu. ఎంత ఇష్టం గా పూజ చేసేదాన్ని ఒకప్పుడు. బాగా వున్నపుడు, గుడి లొ సేవలు కూడా చేసాను. దేవుడు అసలు ఎందుకు నా బాధ వినటం లేదు అనే స్థాయికి దిగ జారాను.
@VESTIGE.BUSINESS46Ай бұрын
@@kvani9006 అది కరెక్ట్ కాదు కదా
@satish1012Ай бұрын
@kvani9006 simple anwer is no.one hears you No god will hear you
@venkateswararaonamburi9113Ай бұрын
నండూరి శ్రీనివాసరావు గారికి నమస్కారాలు సార్ నా నోటిలో నుంచి ఎంత మంచి మాట వచ్చినా శ్రీరామ అన్న కొంతమంది కాదు బూతులు లాగా అనిపిస్తుంది ముఖ్యంగా ఎవరికైతే మంచి చేస్తాము వాళ్ళు పగబట్టి మనమీద వస్తున్నారు దీనికి పరిష్కారం ఏదైనా చెప్పండి నేను చాలా బాధపడుతున్నాను సార్ శత్రు భయం లేకుండా శత్రువు కూడా మిత్రుడు అయ్యేటట్లు ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి సార్
@gabrielnalukurthi8463Ай бұрын
The content and happiness over dancing in the face of Nandurigaru.
అయ్య ఎంత నిజాయితీగా ఉన్నా కలసి రాని కాలం తొ ప్రయాణం చేయడం తప్ప ఏమీ జరగడం లేదు. జీవితం లో ఎప్పుడూ ఇబ్బందులే తప్ప మరేమీ ఉండటం లేదు. కడుపు నిండిన వ్యక్తి ఎన్ని మాటలు అయిన చెబుతాడు కానీ అవి ఎదుటి వాడి అవసరాలు తీర్చవు.
@buntybooster6843Ай бұрын
Correct 🎃
@anuradhak3587Ай бұрын
100% CORRECT
@nagarjunkunja30Ай бұрын
కర్మ ఎవ్వరి వదిలి పెట్టదు... Wait on see.... ఒక్కొక్కసారి ముందు రావచ్చు, లేటు గా రావాచ్చు.
@SaiSharan09Ай бұрын
జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః| సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము. మోక్ష మార్గమే శరణ్యం 🙏
@ganeshbotta1115Ай бұрын
Anna maybe ala vundochu Leda alane vuntunaru anuko but mana prayatnam manam chestune vundali adi apodhu anni ayana chuskuntadu
@BALARANGAIAHANNAАй бұрын
Tq idream🎉
@JOYP-vo8xnАй бұрын
మతాన్ని పక్కన పెట్టి మానవత్వం చూపితే అక్కడే వైకుంఠ అనుభూతి కనిపిస్తుంది...
@SrithiruNatureloverАй бұрын
పాత వీడియో అనుకుంటాను🤔 ఈ గురూజీ తో ఈ యాంకర్ ఫుల్ వీడియో తీశారూ గా🎉
@BSomashekharamma22 күн бұрын
కృతజ్ఞతలు గురువుగారూ 🙏
@murtysaripallivenkataraman8261Ай бұрын
Anchor gaaru “I was worrying for not having shoes until I saw a person without legs” మీకు ఇన్ని ఇచ్చిన దేవుడికి పూజ అన్నది “Thanks giving” and not for future benefits.
@KumarSankaramanchiАй бұрын
Pooja anedi Kuda konnirojuli ki bandhaname 🙏
@ChanduChandu-vj3wfАй бұрын
Meeru chaala great Guru garu meeru andharini samanga chudadamu great
@kavisatya7570Ай бұрын
Thankyou guruvugaru 🙏🙏
@Vijaykumar-yy2osАй бұрын
దేవుడిని అతిగా నమ్ముకున్నా ఫలితం ఏం ఉండదు. శుభ్రంగా స్నానం చేసి ఒక్క దండం పెట్టుకుని, వారానికి ఒకసారి శుక్రవారం దీపం పెట్టుకుంటే చాలు. లేదా పవిత్రమైన మనస్సుతో ఒక్క దండం పెట్టుకుంటే చాలు. అంతే కాని అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, ఉపవాసాలు, పూజలు, శాంతులు ఇవన్నీ దండగ. భగవంతుడు ఇవన్నీ కోరుకోలేదు. మంచి మనస్సుతో రోజుకు ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు. పూజల పేరుతో ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా అతిగా చేస్తే వాటి వలన ఏం ఉపయోగం.
మిమ్మల్ని చెయ్యమని ఎవరూ బలవంత పెట్టలేదు కదా గురువు గారు మంచి చెప్తున్నారు ఆయన్ని కూడా ఏదైనా అనకుండా వొదలరా ?
@Vijaykumar-yy2osАй бұрын
@@murtysaripallivenkataraman8261 నేను చెప్పింది ఆయన్ని వ్యతిరేకిస్తూ కాదు. పూజలు చేసేస్తే భగవంతుడు కరుణించేస్తాడు అనే భ్రమతో ఉండే వాళ్ళని ఉద్దేశించి చెప్పాను. మరోసారి నా post చదవండి.
@Vijaykumar-yy2osАй бұрын
@@DNAK369 నువ్వు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఎవడు పాస్టర్. నేను శుద్ధ హిందువును. తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తుడిని. నీ భాష చూస్తేనే తెలుస్తుంది, నువ్వెంత దిగజారిన వ్యక్తివో . నేను చెప్పింది తమ మీద తమకు నమ్మకం లేక ప్రతీ రోజు పూజలు చేసేస్తే భగవంతుడు కరుణించేస్తాడు అనే భ్రమలో ఉన్నవారి కోసం. పూజ అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. భగవంతుడిని సేవించే మార్గాలలో అది ఒకటి మాత్రమే. తనని మనస్ఫూర్తిగా తలచుకుని రోజుకు ఒక నమస్కారం చేసుకుంటే చాలు, ఆడంబరంగా పూజలు, పునస్కారాలు పడీ పడీ చేయాల్సిన పని లేదు అని భగవంతుడే స్వయంగా చెప్పిన మాట.ముందు మానవ ప్రయత్నం చేయాలి,ఆ తర్వాత భగవంతుడికి మన సమస్యని నివేదించుకోవాలి. అంతే కాని పూజ చేయలేదు, అందుకే భగవంతుడు కరుణించలేదు అని చాలా మంది ఒక అభిప్రాయంలో ఉంటారు. మనం పూజలు చేసినా, చేయకపోయినా మంచి మనసుతో, ఈర్ష, అసూయలతో లేకుండా, మనకు ఉన్నదానితో తృప్తి పడుతూ, రోజుకు ఒకసారి భగవంతుడిని తలచుకుని ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు, భగవంతుడు మనలని ఒక కంట కనిపెట్టి కాపాడుతుంటాడు. ఇక శుక్రవారం దీపం పెట్టమని నేను చెప్పింది, శుక్రవారం లక్ష్మి మాతకు ఇష్టమైన రోజు. ఆ రోజు కాస్త వీలు చేసుకుని సాయం సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర దీపం పెట్టి, లక్ష్మి మాత దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది అనే ఉద్దేశ్యంతో చెప్పాను. ప్రతీ రోజు పూజ చేస్తేనే భగవంతుడు మనం కోరుకున్నవన్నీ ఇస్తాడు అనేది చాలా మంది ఆలోచన. దానికంటే మనం మంచి మనసుతో ఉండి, స్థాయికి మించి కోరికలు లేకుండా, మన వలన మంచి జరగాలి తప్ప ఎవరికీ ఇబ్బందులు రాకూడదు అనే ఆలోచనతో భగవంతుడిని తలచుకుని రోజుకు ఒక నమస్కారం చేసుకుంటే ఆయనే మనల్ని అనుగ్రహిస్తాడు. అయన కరుణా, దయా సముద్రుడు.
@Vijaykumar-yy2osАй бұрын
@@murtysaripallivenkataraman8261 నేను చెప్పింది ఆయనకి వ్యతిరేకంగా కాదు. నా post సరిగా చదవండి. పూజలు చేస్తేనే భగవంతుడు కరుణిస్తాడు అనే ఆలోచనతో ఉంటూ, ఏమీ చేయలేకపోతున్నాం అనే ఆలోచనతో ఉండే వారి కోసం చెప్పింది. భగవంతుడు తనకు ఆడంబరంగా పూజలు చేయమని చెప్పలేదు, తనని రోజుకు ఒకసారి తలచుకుని నమస్కారం చేసుకున్నా కరుణిస్తాను అని ఎప్పుడో చెప్పాడు. అంతే కాని ప్రతీ రోజు పూజ చేస్తేనే కరుణిస్తా అని భగవంతుడు చెప్పలేదు. మన హిందూ సంప్రదాయంలో పూజ అనేది భగవంతుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలలో ఒకటి మాత్రమే. భగవంతుడిని తలచుకునే మార్గాలలో పూజ, అభిషేకం, హోమం, యాగం, ఉపవాసం ఇవన్నీ హిందూ సంప్రదాయంలో పలు మార్గాలు. ప్రతీ రోజు పూజలు చేస్తున్నా కూడా కష్టాలు పడుతున్నవాళ్లు లేరా. బాధలు పడుతున్నవాళ్లు లేరా. మనం మన ప్రయత్నం చేస్తూ, భగవంతుడికి మన సమస్యని నివేదించుకోవాలి. అంతే కాని పూజ చేస్తేనే మనకు భగవంతుడు మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడు అనుకోకూడదు. శుక్రవారం అనేది మన హిందూ పూజా విధానంలో పవిత్రమైన రోజుగా భావిస్తాం. ఆ రోజు సాయం సంధ్యా సమయంలో తులసి మొక్కకి దీపం పెట్టి, లక్ష్మి మాతకి దీపారాధన చేసి, ఇంట్లో ధూపం వేస్తే ఇంటికి, మనకు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో శుక్రవారం దీపం పెట్టమని చెప్పాను. అన్నింటి కంటే మంచి మనసుతో, ఉన్నదాంట్లో తృప్తి పడుతూ, రోజుకు ఒకసారి నమో నారాయణాయ, ఓం నమశ్శివాయ అని తలచుకుంటే ఆ స్వామి మనల్ని తప్పకుండా కాపాడతాడు. ప్రయత్నం చేసి చూడండి, మీకే తెలుస్తుంది.
@jayaprakash4907Ай бұрын
Na papa ki cancer vachindi adhi ye rakamga manchi anukovali enni years innaa adhi elaa manchi avutadi
@koushiklol2581Ай бұрын
Love u Love u Love u Thank u Thank u Thank u
@sujathavenu6075Ай бұрын
అయ్యా నాది ఒక చిన్న అనుమానం నేను చేసిన పాపం నేను అనుబవించాలి కానీ నా పిల్లలు ఎందుకు అనుభవిoచాలి వాళ్ళు నన్ను పాపం చెయ్యాలి అని చెప్పలేదు కదా మనం చేసిన తప్పు కు వాళ్ళు ఎలా భాధ్యు లు 🙏🙏🙏🙏
@balarambonagiri2306Ай бұрын
నండూరి వారికి నమస్కారములు
@sreddy3784Ай бұрын
గురువు గారు మిమ్మల్ని ఒకసారి కలవాలండి దయచేసి నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వంది ప్లీజ్ నాకు చాలా అప్పులు వున్నాయి మా వల్ల మాకు ఇచ్చిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారు ఎంత ప్రయత్నించన ఏ ఒక్క అవకాశం నాకు రావట్లేదు 10 ఇయర్స్ నుంచి ఇలాగే ఇబ్బంది పడుతున్నాము నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి గురువుగారు ప్ల్జ్
@lokkich487Ай бұрын
Same situation as the anchor. I, too, faced unimaginable tragedy when my daughter passed away. I stopped all made thadi. What did all my pooja or madi give me? I lost child
@vinchiruАй бұрын
Same here
@MallekharjunaReddyConstruction24 күн бұрын
Om Sri mathraya namaha Om Sri dum Durgaya namaha Om Srim glowm gam ganaptiya namashivaya Om Sri Surya Adityaya namashivaya Om Srisaila Mallikarjuna Bramarambika deaviyi namashivaya Om Sri hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya digambar digambar sripadhavallaba digambar Jai guru Datta Om sadhashivasamarambam shankaracharya madhyamam aswmadacharya pariyantham vandea guru prampaaram Jai hindudharm Jai sanatanm thankyou so much god thanks 🙏🙏🙏🙏🙏 thanks nanduri srinivas garu thanks 👍👍👍👍👍
@jyothigv8360Ай бұрын
నండూరి గారి కి ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pragnakurnool9464Ай бұрын
Good message
@Sunil-gv8rrАй бұрын
Good knowledge sir
@g.saivlogs6977Ай бұрын
Ayya chala manchiga chepparu
@Sivatej458ChАй бұрын
Thanks sir❤
@sandhyakodali7695Ай бұрын
సూపర్ ఇంటర్వ్యూ, నండూరి గారు ధన్యవాదములు
@sujathaakunuri9430Ай бұрын
Super guruvugaru
@meenakshiponnada2851Ай бұрын
Destiny...past karma is what you are today..simple philosophy!
దేవుడు మీద నమ్మకం పోతుంది ఎందుకు అంటే మా అమ్మాయి కి పెళ్లి చేసాం. పెళ్లి కొడుకు ప్రతి రోజు మందు ఉండాలి. రెండు అతను కు ఉద్యోగం కూడా లేదు.. ఇవి అన్ని మభ్యపెట్టి పిల్ల వాడి తండ్రి మా నాయనమ్మ దగ్గర నుంచి తెలిసి తండ్రి ఇంత మోసం చేసాడు. ఈ రోజు న నాకు భర్త లేడు ఇప్పుడు మేము కోర్ట్ కు వెళ్లి తే లాయర్ కు డబ్బులు ఇవ్వు లి అలాగే ఇచ్చి చేస్త్తున్నా పెక్షన్ డబ్బు తో నేను లాయర్ కు ఇచ్చితే కనీసం ఇప్పుడు కు అతని కి డబ్బులు మీద ఉండే ఆశ మేము కేసు వేసిన 4 సంవత్సరాల నుంచి ముందు వెళ్ళలి అన్న వెళ్లి కుండా పోతుంది. అడిగితే చేస్త్తా అంటాడు చెయ్యి డు. ముందు నేను డబ్బులు ఇచ్చి వేస్తే చేస్తా డు అని నమ్మకం ఏంటీ. మేము ఎవ్వరు నూ మోసం చెయ్యి లేదు వాళ్ళు అందరూ బాగున్నారు నా బిడ్డ బాధ ఏం చేప్ప ను 😭 నాకు ఎవ్వరూ ఒక్క సలహా గాని ఏమి లేదు. ఎంతో మంది ని మీ లాంటి వాళ్ళ ను అడిగాను. పంతుళ్లు కు డబ్బులు పోస డబ్బులు ఉండే ప్రధాన ఒక జీవితం కు ఇవ్వు టం లేదు అంతే నేను అభిషేకం కా లు హోమం దేవుడు పూజలు ఎన్నో చేసాం అఖరి కి నా బిడ్డ పరిస్థితి ఇలా తీసుకోని వచ్చాడు భగవoతు
@ramamurthypattipati7610Ай бұрын
మనుషులల్లో మంచివాడు ఉత్తముడు! ఆ ఉత్తములల్లో మంచివాడు ఉత్తమోత్తముడు! ఆ ఉత్తమోత్తములల్లో మంచివాడు పురుషోత్తముడు! అంతేనంట!
@GopiKrishnaP-jj2duАй бұрын
Excellent video 👏
@VaraLakshmi-zs6ik25 күн бұрын
Namaste sir ma manumadiki autism yedaina solution send me pls sir chala feel ga vuntundhi sir pls save me sir
@kamalm1485Ай бұрын
Excellent
@padmabommaraju7806Ай бұрын
Om Sri Gurubhyo namaha pahimam rakshamam
@nagakumarv9321Ай бұрын
Guru Basaveswar bless you.
@Sunitha_goud_555Ай бұрын
Guruvugaru me matalaku manasu kadilipoindi
@padmabommaraju7806Ай бұрын
Om Sri matrenamaha pahimam rakshamam
@Sailakshmi_TalksАй бұрын
Super sir
@4elimentsАй бұрын
దేవుడు శ్రమించడం అంటే మానసిక ఆరోగ్యం కోసరం అంతే దేవుడు లేడు
@pvr7in1channelАй бұрын
5:37 emindi andi anchor garu badapadakandi
@nanesahebshaik9519Ай бұрын
వివచ్చత్ చూశావా తెలియకుండా నే స్వామీ చెప్పారు
@PHRA-pl7hzАй бұрын
❤❤❤❤
@rajeswarayanamadala4820Ай бұрын
Happiness or unhappiness is due to your own decisions or indecisions depending on your knowledge and wisdom and unexplained unhappiness attributable to previous JANMA is for self satisfaction and not provable.
@SubhanMd-q5vАй бұрын
Only one life, no janmalu, this life is a test here and after
@satish1012Ай бұрын
@@tps8107 Mari Kukka ku Nakkaki soul utunda ? Virus lo sould untunda? Bacteria lo ? Soul lo Soul utunda ? Mari Soul ekkadiki velthukdi ? Aa shakhi ekkadiki potundhi ? Adi meeku ela telusu ?
@satish1012Ай бұрын
Yes no janma no devudu no dayyam ..antha oka pedda katha You can do a tought experiment. Take a person who is blind, deaf and sumb for 30 years. He becomes normal by 30, then who is god for him ?Unless someone teach he would no know
@satish1012Ай бұрын
Correct I am an Atheist..I dont beleive in God But I like human service
@vmr3624Ай бұрын
What do u think of Ramayana and Maha bharat?
@SantoshnskАй бұрын
Without god, we can't get this wonderful body
@satish1012Ай бұрын
@Santoshnsk your body created by your parents not GOD We created GOD
@SantoshnskАй бұрын
@@satish1012 who created parents body, like this who created living beings and universe?
@satish1012Ай бұрын
@@Santoshnsk then who created God
@MVSPRASAD-yr6jsАй бұрын
🙏
@mallikdasikaАй бұрын
Reason ente andi ala avadaniki anjali garu
@anitha5567Ай бұрын
Same me position lo ippudu nenunna andi madam
@suryaraograndhi6470Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@VasagiriLathaАй бұрын
S amma Naku alaage vundi
@anjukkumarАй бұрын
@11:00 Hospice
@sivabalaraju482310 күн бұрын
పంతులుగారు అక్క తమ్ముడు ఒకే నక్షత్రంలో ఒకే రాశిలో జన్మించ వచ్చా
@ramanakv7034Ай бұрын
Sir i want to meet you how to meet you
@gabrielnalukurthi8463Ай бұрын
To avoid a great difficulty the God would endow a small problem.
@అవనివిజన్Ай бұрын
మానవ సేవే మాధవ సేవ
@neelimaraniramishetty6937Ай бұрын
మా నాన్నగారు చేసిన మొదటి తప్పు ఒక శివుడి ఆలయ నిర్మాణం చేశాడు అది శాపంతో కూడుకున్న ఆలయం అంట మేము భక్తితో చాలా పూజలు చేసే వాళ్ళం మాకు మంచి జరగలేదు చెడు జరిగి చెడు జరిగింది మా ఆస్తులు భూములు కబ్జా మా ఇంటిని పక్కన వాళ్లే పక్కన వాళ్ళ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు నడుస్తూ ఉండేది నా నా తల్లిదండ్రులను చుట్టుపక్కల వాళ్ళు చాలా కష్టపడ్డారు దొంగతనాలు చేశారు ఇల్లు మొత్తం దొంగతనం చేశారు ఇదంతా ఎవరి చేశారు పూజ చేయడం వల్ల జరిగింది అందుకే నేను ఇప్పుడు దీపారాధన చేయడం కానీ ఆలయాలకు వెళ్లడం కానీ ఏది చేయడం లేదు చివరికి మా పేరెంట్స్ కూడా చనిపోయారు చాలా కష్టాలు పడుతున్న ఆయన దేవుడు ఎక్కడున్నాడు ఉంటే మా మా జీవితాలను సరి చేయమని చెప్పండి. ఇదంతా ఒక ట్రాష్ మన జీవితాలని మనమే రాసుకోవాలి
@adhvithicreationschannel543Ай бұрын
Correct ga cheparu manchi mashulaki devudu apudu happy ga unchadu papalu chese varanasi happy ga unchuthadu.
@SaiSharan09Ай бұрын
@@neelimaraniramishetty6937 ఎవరో కానీ మిమ్మల్ని తప్పుగా ఆలోచించే టట్లు చేశారు. శివుడి ఆలయ నిర్మాణం అన్నది ఒక పుణ్య కార్యం. అది ఏ సమయంలో పుణ్య ఫలాన్ని ఇస్తుందో దైవ నిర్ణయం. ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఎదుర్కొనే కష్టాల కు గత జన్మల కర్మ ఫలము అయి వుండవచ్చు, కర్మ సిద్దాంతం అన్నది పూర్తిగా అవగాహన అయితే గాని ఈ విషయాలు అర్దం కావు, ఏది ఏమైనా భగవంతుని యందు నమ్మకం కొల్పోరాధు, ఇది జీవితంలో అతిముఖ్యమైనది 🙏
@LavudiyaSuresh1991Ай бұрын
Yes, ఇదంతా trash
@soulsun2142Ай бұрын
Sorry amma..chala baada ga undi.. Arunachalam vellandi okasari, prasantata dorukutundi, shivu di ni adagandi anduku Ila chesadu ani
@vesangiaruna6476Ай бұрын
Mimmalani oka chinna request chestunnanu. Mooda nammakam kakapoina madhi guidence kosam adugutunnamu. Edo oka divanni i mean ammvari sahrasanamalu kani vishnu saharasanamam kani a vidhanafa hanumuntunila oka divanni nammani ela pattukovalo margadarsakam cheyandi.
@ShivanagaLakshmichannelАй бұрын
🙏🙏🙏🙏🙏
@jayaprakash4907Ай бұрын
Am in same anchor position
@naniyadav9456Ай бұрын
🙏💐💯👌👍
@seethathotapally2225Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagamanicuddapah579Ай бұрын
Ma husband aa karunasrayalone chanipoyaru, swamy
@charanamthriveni298Ай бұрын
Na paristiti ede .Naku elane undhi.Maa varu leru.Nenu chala poojalu Baga chesedanni.
@adhvithicreationschannel543Ай бұрын
Ma amma kuda same andi chala chala pujalu chesedi Madi la thadi battala tho puja chesedi kani 5yrs back nudi astha kastalu padaru ma nana garu hosiptal Palu ayaru 15 lacks varaku aindi..trvtha shop poindi land poinai house poinai gold kuda money ki lotu leni memu money leka chala ebhandi padamu last ki dady mali hosiptal lo ayi chanipoyaru money leka nana chanipoayka 3months kuda kakamundhe ma anaya sudden ga brain storke vachi chanipoyadu..evanni chusthunte devudu ekada unadu andi pujalau chesi em labam
@swarnakumari9368Ай бұрын
Guruvugariki 🙏🏼🙏🏼🙏🏼
@chandraneeraja8737Ай бұрын
Aadavaallu ŕudram cheyochcha andi
@mohanamuralikumar4520Ай бұрын
Sivudu vaddu antara andi .. ela vastayo ilanti sandehalu 🙏🙏🙏🙏
@plp6161Ай бұрын
మనలని భగవంతునికి దూరం చెయ్యడానికి ఎన్నో పుట్టించారు. ఎంత మంది కవయిత్రులు, రచయిత్రులు ఉన్న దేశం. హాయిగా, శుచిగా ఉండి చేసుకోండి.
@515prasanthАй бұрын
వేదం చదవొద్దని ఎవరు చెప్పారు ? నీరు ఆహారం మనం రోజు వారి దినచర్య ఎలాగో అలాగే వేదం కూడా Infact its good for health also, your body reverbirates with positive vibes.. Swami says వేదం చదివితే భద్రం గా ఉంటావు అంటారు ... ఉదాత్తం అనుడాత్తం స్వరం కరెక్ట్ గా నేర్చుకుని చదవండి జై sairam
@karthikarekapally6564Ай бұрын
very good question…..
@RukminiPradhano20 күн бұрын
Eni puja lu chasena help chasaena anukundi avadam ladu
@anirvinnaАй бұрын
Do you believe and respect father , mother brother and sister in law ? Pl do that before believing in God
@rkkaruturiАй бұрын
Same ala meru cast and matham laykunda untara ? Meru nammay god ni taluchukuni nijam chaypandi ?
@deepakgajula1453Ай бұрын
Sir krisna astami and durga astami any clue any mystery
@sitamahalakshmi800Ай бұрын
Maku ilage jarigindi okappudu god ma lokam kani ippudu adi oka pani anthe
@adhvithicreationschannel543Ай бұрын
Enduku andi emindi
@santoshkumar-bz4otАй бұрын
Manishi every moment depends on planets. God handed over his responsibilities to Planets. If you go along with environment, then you blessed. Else you will be punished.
@sudharaghavendradhataram2874Ай бұрын
OA
@All_in_one_content_youtubeАй бұрын
Eppudu bagunnaru kada. Vak appudu vellaru. Eppudu bag unnaru kada ani. Anthe
@explorenow8736Ай бұрын
Karl Marx is great, please read his books
@madhuamar688Ай бұрын
all these mantras dont work at all, visit any old temple built by our kings, it will help u in difficulties.
@p.jaganmohanrao3690Ай бұрын
Daniki dabbulu chala kavali😊
@devdeepak3178Ай бұрын
Ore babu solu apuuuuuu ra babu. Dont spoil sanatana dharam ...hindu muslim all religions different ra babu🙏
@jangasubramanyasharma6752Ай бұрын
పుక్కిటి పురాణాలు చెప్పొద్దు నండూరి
@subhashv402Ай бұрын
ಗುರುಗಳಿಗೆ ಗೊತ್ತಿರೋ ವಿದ್ಯೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೀಯ. ನಿಮ್ದು ಒಂದು ಜನ್ಮ ನ... ಹೇಳಿ ನಿಮ್ಗೆ ಕೇಳೋದಿಕ್ಕೆ ನೋಡೋದಿಕ್ಕೆ ಇಸ್ಟ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ಈ ತರ ಕಾಮೆಂಟ್ ಕೊಡಬೇಡಿ....ಇದೆ ಕೊನೆ ಶಿವಾರ್ಪಣಮಸ್ತು .....ಗುರುಗಳಿಗೆ ಬೈದರೆ ಸರಿ ಇರಲ್ಲ ನೋಡಿ ನಿಮ್ಗೆ......ಅಂತಹ ಪುಣ್ಯಾತ್ಮ ಗುರಿಗಳನ್ನು ಪಡಿಯೋದಿಕ್ಕೆ ಪುಣ್ಯ ಮಾಡಿದೀವಿ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ.......