ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో స్వామి మీ మాటలు వింటుంటే స్వయంగా మహావిష్ణువు వచ్చి చెప్పినట్టు ఉంటుంది మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు వాళ్లకి మీకు💐💐💐 మా పాదాభివందనాలు
@keziaarasavelli910810 ай бұрын
నిజం
@ksrinivas668210 ай бұрын
AKSHARA SATYAM!
@saritavenkat405010 ай бұрын
100 %correct aundi
@pvenkatramana558910 ай бұрын
😅😅 ji😢 oo o
@mahdhhsudanaab39659 ай бұрын
అంత సీన్ లేదు.శ్రీమహావిష్ణువు ఎక్కడ అతను ఎక్కడా?
@mramabuddhudu244910 ай бұрын
సనాతన ధర్మానికి మూల స్థంబాలు మీలాంటి గురువులు ప్రతి తరానికి గొప్ప గురువులని అందిస్తూ వస్తున్న ఆ భగవంతుడు మళ్ళీ ఈ తరానికి కూడా మీలాంటి వాళ్ళను తయారు చేసి ధర్మ రక్షణ చేస్తున్నాడు జై సనాతన, జై గురు పరంపర హరిః ఓం గురుదేవదత్త 🙏🏻🙏🏻
@nirmalae93039 ай бұрын
నందూరి గారికి నమస్కారములు పత్రీజీ గారి గురించి ఎంత బాగా చెప్పారు మీ మాటలు వింటూ ఉంటే ఎంతైనా వినాలి అనిపిస్తుంది
@hemanthkumar-ey2pm10 ай бұрын
After chaganti god sent you for next generation sir❤ from Tirupathi
@snehalatha.garige10 ай бұрын
🌟 నండూరి శ్రీనివాస్ గారికి శతకోటి వందనాలు! 🙏🏻🙂 శ్రీనివాస్ గారు PDMY-2 కి వస్తున్నారు అని తెలియగానే చాలా మంచిగా అనిపించింది. ఇక శ్రీనివాస్ గారు పత్రీజీ గురించి, ధ్యాన శక్తి గురించి, శాకాహారం గురించి, మరియు పత్రీజీ చేసిన అవిరామ కృషి ని - ధ్రువుని కధతో జత చేర్చి ఇచ్చిన వివరణ చాలా ఆత్మానందాన్ని ఇచ్చింది. 👌🏻👏🏻👌🏻👏🏻🙏🏻💖 😊 ఎంత చక్కగా, స్పష్టంగా, సరళంగా చెప్పారండి! చాలా ధన్యవాదాలు గురువుగారు! 🙏🏻🎊👏🏻🎊🙏🏻🌟
@chandrakumari22910 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nagarajukamuni88010 ай бұрын
🙏🙏
@marvelous528710 ай бұрын
🙏🙏🙏
@avantsaprasad737010 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు, చాలా ఆవేశంగా కూడా, అర్ధవంతంగా చెప్పారు.
@Dancer204649 ай бұрын
మీలాంటి వారు చెప్పే మాటలు వినడం మా అదృష్టం, మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము, ఆధ్యాత్మికత గురించి ఎంత బాగా చెప్పారు 🙏🙏
@pusuluriannapurna399310 ай бұрын
అందరికీ మంచి చెప్పి మనలో మార్పు తేవడానికి ఆయనకు ఇది ఒక అవకాశం. ఈ బోధన మన అదృష్టం.
@AnanthalakshmimarisettiSrianu9 ай бұрын
నమస్కారం నండూరి శ్రీనివాస్ గారు , చాలా బాగా చెప్పారు,
@sankaraiahkethepalle488710 ай бұрын
మీ లాంటి వారి ప్రసంగం వినడం జన్మ చరితార్థం అయ్యింది. వుపమానము అత్యద్భుతం. కొస మెరుపు. మీరు ధనాన్ని స్వీకరించకుండా మీరు ఏంటో తెలియ చెప్పారు.
@VennelaSreejab10 ай бұрын
Many people mouths will be shut with ur knowledge sir .... U r such an evolved soul sir .. nature had given right knowledge in the form of you in such a divine stage through the platform of PMC .. . You had cleared many of my doubts guruji.... Thank you patriji... Thank you Nanduri Gaaru... Thanks to DMC,PMC and every master behind this video ...thanks a lot
@Dancer204649 ай бұрын
నండూరి శ్రీనివాస్ స్వామి గారు మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@trivenidasa930410 ай бұрын
మహానుభావులు మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు శతకోటి వందనాలు మీ నోటి వాక్కులు అద్భుతము అనంతము అందరిలో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసిన మహానుభావులు 🙏🏻
@sravanthimusunuru325010 ай бұрын
Asalu ee video chustunte inka inka chudalani nanduri gari speech inkaa vinalani undi chala bagundi video 😊
@iamSaiADITYA9 ай бұрын
అనిర్వచనీయమైన అనుభూతి.. 🙏
@rajyalaxmithodelu95629 ай бұрын
నిజంగా ఇంత పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి వారి దర్శనం కలుగుతుంది గురువుగారికి పాదాభివందనం
@umashankardc33429 ай бұрын
ನಮಸ್ತೆ nanduri srinivas ಗುರೂಜಿ ನಿಮಗೆ sira sastanga ನಮಸ್ಕಾರ
@swaroopabhaskaran943310 ай бұрын
నండూరి వారికి నమస్కారం... పత్రిజి గారి ధ్యాన మార్గాన్ని ,ఆయన పద్ధతుల్ని ఎంత చక్కగా చెప్పారో...ధన్యవాదాలు...
@పలాసశ్రీను7779 ай бұрын
🙏🙏గురువు గారు
@praharshacreations79810 ай бұрын
Thank you universe thank you God thank you nature thank you sir that is power 🧘♂️ sir u r great master we r lucky to listen such a great words thank you pmc for inviting nanduri sir🎉
@bharathim620510 ай бұрын
Sir chala chakaga cheparu me matalu. Manchi matalu cheparu baga santhosham sir.
@venkataramanavishnuvajjhal449910 ай бұрын
మీరు కారణజన్ములు స్వామీ
@padmaneti679910 ай бұрын
Mee speech Adbhutam and Amrutham andi. Thank you so much.
@AbcdeaFG10 ай бұрын
Awesome speech Naduri sir
@KunchapuprasadPrasadАй бұрын
మీరు ఇలాంటి ప్రవచనాలు ఇంకా చెప్పాలి అని కోరుకుంటున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ
@meenaprasad813610 ай бұрын
Excellent explanation swamiji jayaho pathriji jai pmc thankyou so much 🙏
@VijayaLaxmi-jg1td10 ай бұрын
చాలా బాగుంది 👌🏻👌🏻👍🙏🏻🙏🏻
@sgopal892810 ай бұрын
జై శ్రీ pathriji గురువుకు వందనాలు my dear friend my dear మాస్టర్ my dear god జై pmc మీ సత్సంగం చాలా ఆనందంగా వుంది
@praharshacreations79810 ай бұрын
Super explanation sir 🎉 I am an excellent meditater in my life but my both sons are not doing meditation 🧘♂️ but I am still movting to my son I hope my sons will to it 😊
@raisingstars689910 ай бұрын
Really nanduri garu is very great👍 👌 long live His words can change in a positive way...
@dasarirajalingam14709 ай бұрын
Thanks guruhugaru 🙏🙏👍 ఓం
@chikatipallipavani397410 ай бұрын
Thank you very much guruvugaru
@madhuchukka63010 ай бұрын
Wonderful information Nanduri Garu,, we are enlightened by your explain about DHRUVA,,,
@padmajanandagiri510210 ай бұрын
Super msg
@rashmisaii28610 ай бұрын
Excellent speech ❤👌👌👌
@rajkirankasoju7464Ай бұрын
❤❤❤
@esampallivigneswararao7529 ай бұрын
Excellent ga cheparu tq Swamy
@publicreviews217110 ай бұрын
Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 mee mate maku entho anandham kaligisthundhi🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏
@padmavathimaddi934910 ай бұрын
Thank you Thank you Thank you sir very great explanation. You are also clarify the Shirdi Sai Baaba 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@vimalakolan-bn3yp10 ай бұрын
Dhanya vadhalu Guruji, mee lanti Guruvulu marendharoo Vachi maalanti varini ki marennoo Vishalu theliya cheyalani vinnapam Namaskaram
Sri vishnu rupaya namaha sivayya. E kaliyugam lo mana nanduri srinivas garu. Adhi Shankara charulu. 🙏
@VSR_88810 ай бұрын
ఇంత చక్కటి సందేహాన్ని ఇచ్చిన గురువు గారికి పాదాభివందనాలు🙏🙏 జై శ్రీరామ్, జై పత్రీజి, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాఖాహార జగత్ 🙏🙏🙏
@rohinisreevoleti47010 ай бұрын
Sandheham is correct word
@pratyushap749 ай бұрын
Guruji gari ki satakoti Atmabhivandanalu adbutam me prasangam sir👌🙏🌹💐
@lakshminivas537610 ай бұрын
Chala bagaaa chapru sir🙏🙏💐🌹
@nagasuryadevatha10 ай бұрын
🎉🎉super speech never before never after
@madhusudhanraokalluri381710 ай бұрын
, ఓం శ్రీమాత్రే నమః అయ్యా ఈ సమస్య నాకు కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు అయ్యా వాళ్లని ధ్యానంలో కూర్చోబెట్టడానికి రెండు సంవత్సరాల నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నాను కొంచెం ఇప్పుడిప్పుడే వాళ్లు శ్వాస మీద ధ్యాస పెట్ట గలుగుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా😅😅
@JayaPrakash194210 ай бұрын
సూపర్
@TSSHORTS-s9k10 ай бұрын
Thank you sir, great story really we r blessed to hear this story
@balakrishnaraojeedigunta456410 ай бұрын
Great sir you are really guru devulu
@sravanthi387110 ай бұрын
జయహో పత్రీజీ ❤జయ జయ జయహో పత్రీజీ ❤ 🙏🙏🙏🙏🧘🧘🧘🧘
@macherlanaveen142310 ай бұрын
Excellent Speech... Sir....
@ksg93569 ай бұрын
Guruvu gariki nammaskaram amdii
@thirupathimultitech784810 ай бұрын
Thank you so much sir 🙏
@arunaannavarapu820810 ай бұрын
Adbhutham Guruvugaru 🙏🙏🙏
@rajagollapalli-fo5vn10 ай бұрын
good god pmc small request andi achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu pmc
Entha clarity ga chepparo 🙏🙏 naku baga ardem aeindi
@VennelaSreejab10 ай бұрын
1 rupee kudaa theeskoledhu ilanti acharaneeyulu chala thakkuva ee kaalam lo... Great sir ...
@krishnakumari145510 ай бұрын
Sri Vishnurupaya namasivya 🙏🙏🙏 Sri guruboyanamaha 🙏🙏🙏
@veenapuli61839 ай бұрын
Really 1hr ala velindu telvadam ledu pravachana vintunte
@shivapyla720410 ай бұрын
Sree gurubhyo namaha
@ushasarma934410 ай бұрын
Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹 Thank You Patriji Thank You Master Om Sai Ram 🙏🙏🙏
@chandrrashekharkurumoju686010 ай бұрын
Guruvu ane padam ni correct ga teliya chesaru.. Emi ichi mee runam teerchukogalam.
@PakkiSudharani10 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐TQ
@pranavi_makeovers9 ай бұрын
Excellent words sir😢
@ramkumarramineni623Ай бұрын
🙏🙏🙏
@godavarthipichaiah702410 ай бұрын
Guruvugariki sata koti atmapranamalu👏👏👏🙏🙏🙏
@vasusrinivasrao975310 ай бұрын
Chalabaga chepparu kallalo Neely tirigai
@bachusentertainmentworld425610 ай бұрын
Sir shirdi baba garini kali పురుషుడి రూపం లో కొందరు దుషించినట్లే మిమ్మల్ని కూడా కొన్ని చానల్స్ vallu criticize chestunnaru....kali ప్రభావం చాలా ఉంది గురువుగారు....😢...ధర్మో రక్షతి రక్షితః
@madhuamrutha57009 ай бұрын
Swami..nenu pregnant ni... delivery avvabothunnanu feb month ending ki..appude puttina pillalaki..yeappudeppudu em em cheyyaloo em cheste vruddhiloki vastaroo.. like anna prasana,peru pettadam..inka elantivi em em cheyyaloo yea month lo cheyyaloo..theliyajeyyandii swamii..maa pillalani...mundhu nunde jagrattaga penchadaniki..sampradhayalanuu gouravinchadaniki andhariki use avuthundhii...🙏
@varalakshmibalijepalli87110 ай бұрын
👏👏
@satyavani777510 ай бұрын
Excellent speech
@shantigundu482110 ай бұрын
Gurugaru me teach is entering depth result universe connected to me