Guruvu garu e year Surya Puja mahostavalu jaragadam ledandi endukante gudini balaalayam chestunnaru guruvugaru madi a vure nenu chinnappati nundi nenu balyam antha akkade swamy nenu 1970 lo vedavalli ammari gullo prathiroju syamala dandakam chadivedanni. Guruvugau
@my.saimangalamveda72199 ай бұрын
Anandavalli sametha Sri Harikanteswara swamy guruvugaru
@SaiRaj-s8w9 ай бұрын
Yes ur righth
@SaiRaj-s8w9 ай бұрын
Do more vlogs on this temple
@MahiMahi-wm2hn9 ай бұрын
ఎందుకు ఈ సారి ఉత్సవాలు జరగడం లేదు..ఎందుకు బాలలయం చేస్తున్నారు.....ఏమైనా పునఃనిర్మాణం చేస్తన్నారా
@pheonix.909 ай бұрын
అవునండి. మొన్నీమధ్యే వెళ్ళాము. పిడుగు పడి గోపురం డామేజ్ అయిందట. దానితో పాటే జీర్ణోద్ధరణ కార్యక్రమం కూడా టీటీడీ చేస్తున్నారు, అందుకని 2025 ఫిబ్రవరి దాకా దర్శనo ఉండదు, గర్భ గుడి బయట మాత్రం ఉత్సవ విగ్రహాలను చూడొచ్చు.
@Foodshort839 ай бұрын
ఆ గుడికి నేను వెళ్తాను లేను నాకు తెలియదు కానీ మీరు చెప్తుంటే కళ్ళతో చూసినట్టుగా నే ఉంది ధన్యవాదాలు గురూజీ మా కోసం ఈ వీడియో చేసినందుకు,,🙏🙏🙏
@raghuram11339 ай бұрын
మా మేనల్లుడు దూపాటి అభినవ్, అక్కడ వేదనా రాయణ స్వామి దేవాలయం లో అర్చకులతో పనిచేస్తున్నాడు. మేము చాలా సార్లు వెళ్ళాము, అద్భుతం గా ఉంటుంది
@peetasyamala81639 ай бұрын
శివాలయం నిర్మాణానికి వేరే ఎవరు ఎందుకు మన నండూరి ఫ్యామిలీ తలుచుకుంటే అది చాలా సులభంగా అవుతుందని నా అభిప్రాయము ఒకసారి ఆలోచించండి గురువుగారు. మేమందరం కూడా మీ ఫ్యామిలీ సభ్యులు గాని భావిస్తాము.
@sksaila19099 ай бұрын
Ss
@vasanthapasupunooti80309 ай бұрын
S we r all support u. We r very lucky if u give a chance to us to participate in this l. Tq
@satyavenicd9 ай бұрын
yes correct
@CharanJagatha9 ай бұрын
Yes sir
@NAGALAKSHMIKODURI9 ай бұрын
Yes
@HELLTRUTHS9 ай бұрын
ఇలాంటి వీడియో ల ద్వారా సనాతన ధర్మం గొప్పతనం తెలియచేస్తున్నారు, హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి గర్వపడేలా మాకు తెలియని విశయాలు, వివరాలు తెలియ చేయతమే కాక, పరోక్షంగా టూరిజం అబివృద్దికి కారణం అవతున్నరు... మీకు కృతజ్ఞతలు
@VamsiKrishna-rq5hv9 ай бұрын
మీరు ప్రవీణ్ మోహన్ గారు కలిసి దేవాలయాలు దర్శిస్తే చాలా బాగుంటుదని నా ఉద్దేశం
@surakumar49 ай бұрын
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కొత్తగట్టు అనే ఊరిలో గుట్టమీద కూడా చాలా మహిమ గల మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ ఉంది(స్వయంభూ దేవుడు). కరీంనగర్ పట్టణానికి చాలా దగ్గరలో(20KM) ఉంది.
@publicreviews21719 ай бұрын
🙏👍
@Pradweep4u9 ай бұрын
Avunu 🙏🏻శ్రీ మత్స్యగ్రీరీంద్ర స్వామి దేవస్థానం కొత్తగట్టు, కరీంనగర్ మహిమ కలిగిన దేవుడు
@sonychintu59669 ай бұрын
A ooriki daggara andi adi
@xyz-uk5wp9 ай бұрын
ఇక్కడే కదా ప్రత్యేకమైన చాపలు ఉన్నాయి కొలనులో అంటారు. నామాలు ఉన్న చేపలు. 🙏🏻🙏🏻
@sravanthisripathi53949 ай бұрын
Avunu chala baguntundhi...
@ramgsl9 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు. గర్భాలయం లోకి వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు వినాయక స్వామి వారు ఉంటారు. ఆ స్వామిని మళ్లీ మళ్లీ దర్శించాలి అనిపించింది మాకు.
@lathadomdi97169 ай бұрын
My home town n it's really one of the great architecture and i am proud of my Village. That Bilwa vruksham is planted my mom, by encouragement of my father. Credits goes to my parents. Sarve Jana sukhino bhavanthu, Shanti Shanti Shanti hi.
@greencityIND9 ай бұрын
🙏Oh... great.🙏 మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. మీకు కూడ ఆ పుణ్యఫలం అందుతుంది.
@xyz-uk5wp9 ай бұрын
ఒక మొక్క నాటడం ఎంత విశేషామో ఇప్పుడు తెలుస్తుంది. అదీ విశేష బిల్వ వృక్షం. జన్మ ధన్యం 🙏🏻🙏🏻🙏🏻 అమ్మ గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ అమ్మగారు నాటినప్పుడు ఇలా ఇన్నేళ్ల తరువాత నండూరి గారు వీడియో లో ఆ చెట్టు గురించి చెప్తారని అనుకొని ఉండరు.
@kumarikumari83069 ай бұрын
విజయవాడ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం గురించి అందరికి తెలియజేయ్యండి.. వెయ్యి మంది మునులు తపస్సు చేసిన కొండ.. స్వయంగా వెలిసిన శివయ్య.. చాలా మహిమ గల దేవాలయం. అందరికి తెలియజేయగలరు.. 🙏🙏
@Satish_369A9 ай бұрын
మహాద్భుతం🙏 ఆ క్షేత్రంలో వెలసిన మరకత శివలింగానికి త్వరలోనే అద్భుతమైన శివాలయ నిర్మాణం జరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు 🙏 జై గురుదేవ్ 🙏
గురువు గారూ! తెలంగాణ లో కరీంనగర్ జిల్లా లో స్వయభు మచ్చ్యా నారాయణ స్వామి మచ్చిగీరి
@ridhithyeligeti67139 ай бұрын
ఎక్కడుంది. Maadhi knr
@chinthalaraghu52649 ай бұрын
Kotthgattu lo undi mathyagirindra swapi temple
@lalithaakinapalli41909 ай бұрын
Huzurabad ki 10kilometers lo,. Karimnagar ki 30 k.m. E
@lalithaakinapalli41909 ай бұрын
Kothagattu. Mastya girindra swamy
@sonychintu59669 ай бұрын
Ekkada andi a ooru lo
@shobharanikattamuri15619 ай бұрын
చాలా మంచి వీడియో గురువు గారు ఇంత మంచి కోవెల గురించి చెప్పారు. వింటున్నపుడు మనసు పులకించి పోయింది. మత్స్యావతారం లో స్వామి ఇక్కడ ఉన్నారు అని తెలిజేసారు అందరు చూసే అవకాశం ఇచ్చారు మా లాంటి వాళ్లు వెళ్ళాలేము .మీకు ధన్యవాదాలు గురువు గారు.
@komaragirisumansarma65229 ай бұрын
మేము నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం దర్శించాము
@raviteja-gq8rj9 ай бұрын
Present open lone vunda andi temple
@lakshmianand95589 ай бұрын
మేము సూర టు పల్లి వెళ్ళాము చాలా బాగుంటుందిఆ గుడి 🙏🙏🙏
@psuprata96559 ай бұрын
Nenu 2months back Tirumala vellinappudu, specially ee temples chudali ani plan cheskoni vellaju. Yes they very beautiful temples. Surtupalli aite goosebumps 🙏challa adhbutam.
@prasadkoppuravuri82359 ай бұрын
మాది పలానాడు జిల్లా మాకు దేవరం పాడు.. అనే గ్రామం లో నేతి వెంకన్న స్వామి.. స్వామి మత్స్య అవతారంలో ఉంటారు 🙏
@santhipriya31439 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@p.rajeshwar30108 ай бұрын
Daily bus service is available from srinivasam complex in tirupati. Per head 500/- rupees it covers total 7 temple s package tour organised by APTDC A.P. 1) Santana venugopal swamy. Karvetinagaram. 2)Kariya manikyeshwara Swamy. Nagari. 3)Kashi Viswanath swamy. Bugga. 4)Veda Narayana Swamy. Nagulapuram. 5)Palli Kondeshwara Swamy. Suratupally. 6)Kalyana Venkateshwara Swamy Narayana vanam. 7)Prasanna Venkateswara swamy. Appalayakunta. Timing daily 9 am bus start from Srinivasam complex in tirupathi . The tour complete by the spprox 5.30 pm evening.
@TenteSaigayatri9 ай бұрын
గురువు గారు మీ video's yeppudu వస్తాయ ani chuse lakshala mandi లో nenu ఒకరిని avvadam నిజంగా నా పూర్వ జన్మ sukrutam 🙏🙏🙏
@crazythings17529 ай бұрын
గురువు గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాది నాగలాపురం మాకు ఇన్ని విషయాలు తెలియదు నాగలాపురం గుడి ప్రత్యేకతలు గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు
@bokkaprasadkumar56399 ай бұрын
తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారికి 🙏🙏🙏
@akhilabodige43449 ай бұрын
Vemulavada Raja rajeswara swamy temple secrets cheyandi plzzz guruvu garu🙏🙏
@bshreeman29689 ай бұрын
Highly professional - step by step explanation of each and every corner of the temple - real patience personified . Very convincing.
@arunakumari50289 ай бұрын
Ak.Chittoor..AP..Swamy Garu Namaste ...You are DEVINE Person...Your Words giving Clear Route for Devotees..in Arunachalam Anna Prasadam your Words Collection 2.5 Croes...SHIVAIAH TEMPLE NOT BIG MATTER SWAMY GARU..Please think Nanduri Swamy...Guidance is the most Powerful...Like GANGA THEERTAM Swamy Garu Namaste
@Shankarallinone-g9s9 ай бұрын
గురువు గారు కర్ణాటక లో నంది హిల్స్ దిగువ గుడి శివలింగం మీద కూడ అలాగే సూర్య కిరణాలు పడతాయి. అదికూడా గర్భగుడి లోపల వరకు విచిత్రం ఎంటియాంటే గుడి లోపలకు ఎండ పడే అవకాశం తక్కువ దాదాపు లోపల ఉంది శివలింగం కాని కిరణాలు పడతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి వర్ణనాతీతం.కాని అది లవర్స్ స్పాట్ గా ఉంది
@sushmabhaskar59178 ай бұрын
ధన్యవాదాలు గురు గారు.... మీరు చెప్పిన కొన్ని ఆలయాలకు నేను తప్పక వెళ్ళాలని సంకల్పించాను కాని భగవంతుని అనుగ్రహము ఇంకా కలగలేదు.. మీరు నన్ను ఆశీర్వదించండి గురు గారు🙏
@renukadevi77679 ай бұрын
Memu vellam guruvu garu. Chala baguntadi temple peaceful ga manchi feel untadi nijamga . Mathya avatharam ani telusu anthe kani mee valla intha manchi vishyaam teluskovadamu chala Baga anipinchindi.
@Mammu099 ай бұрын
Hyderabad Hitech City metro station kinda, matsyavatramu, kurmavataramu, Venkateswara swamy unna alayam undi. Kudirina varu darsinchukondi, chala bagundi....
@srikrishna69699 ай бұрын
Jai SrimanNarayana 🙏🏻 Memu Nagalapuram Veda Narayana Swamy Varini & Surutipalli Kuda Darshanam chesukunam kani Hari Kanteswara Swamy ni chudaledu, next time vellinapudu thappakunda Darshanam chesukovali mee video dhwara ne maaku thelisindhi sir, Thank you so much for this wonderful video sir🙏🏻 waiting for more videos to see
@satyanarayanamurthy60879 ай бұрын
Guruvu garu, naku Ramayanam meedha chala sandehalu unnai 1) Hanuma samudra langhanam ekkada nundi chesaru 2) Hanuma jananam e thidhi lo jarigindhi Ela chala sandehalu unnai Swamy vari daya valana Ramayanam chala varaku ardham chesukunnanu Meeru sahakaristhe naku koncham sandhehalu teeruthai Jai SreeRam
@thenmozhiloganathan63535 ай бұрын
Mee pravachan lu chala bagunnai guruji....giving many valuable information 👃👃👃👃👃 thanks sir
@SidhsrikanthD9 ай бұрын
అవును అమూర్తిని నేను మ్యూజియం లో చూసాను విచిత్రంగా బాగుంతుంది.. అన్నీ బాగుంటాయి.. 🥰.. 😍🙏
@prasadbvn29519 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@vsuman5529 ай бұрын
హంపి విగ్రహం గురించి ప్రవీణ్ మోహన్ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు మీరు ఆ విగ్రహం గురించి చెప్పగానే నాకు ఆయన గుర్తుకు వచ్చారు
@vinnakotaramachandramurty20419 ай бұрын
మేము దర్శించుకున్నాము. అద్భుతమైన ఆలయము
@prasannajayaram69009 ай бұрын
Chana tnx sir nenu ipude anukuntunna akada gudiki 25 th ah gudiki vellali ani.... Me vedio chusi chana hape ayindhi tnq sir
@venkateshsuram61509 ай бұрын
గురూజీ పాదాభివందనాలు🎉🎉 శ్రీ దత్త మాలా మంత్రం యొక్క మహాత్మ్యం వివరించండి దయచేసి.🙏🙏🙏
@nagakartheekthumma39339 ай бұрын
We are big followers of Nanduri Srinivas gaaru. Kindly do a video by explaining Sri Raama pattabhisheka sarga and also the process to do parayanam of this sarga. Please consider our request and do video on the same🙏🏿🌹
I am in tirumala tommorow suprabhataseva for me alloted Definitely visit this temple on Sunday thank you sir I am blessed
@sujathaganguri45409 ай бұрын
మేము వెళ్లి వచ్చాము గురువు గారు చాలా బాగుంది స్వామి వారి విగ్రహం నా కు మంచి అనుభూతి కలిగింది 🙏
@venkataraopeddineni81149 ай бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@srinivasaraog47559 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః మత్స్యావతారం లో ఉన్న శ్రీ వారి ఆలయం గురించి, ఆలయ విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ వేద లక్ష్మీ సమేత వేద నారాయణా నమో నమః ఓం నమో వేంకటేశాయ. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. 👏👏👏
@RAVI-tq7tl9 ай бұрын
Namaste 🙏 Nanduri garu (Dakshinamurthy stotram gurichi video cheyandi)
@RP333359 ай бұрын
మంచి విషయం తెలియజేశారు. చక్కగ వివరించారు. 🙏🙏
@priya4ravi9 ай бұрын
Namaste Gurugaru. 🌸🙏🌸 So blessed to listen to all your talks. Please have a podcast with Praveen Mohan Sir once. You both will be able to teach world so more about the temple heritage in Bharath. Will love to wait and listen to your discussion. I hope your staff will convey this message to you Gurugaru🌸🙏🌸
@nageswararaoaravapalli11009 ай бұрын
ఈ క్షేత్రం అపురూపం స్వామి మత్స్య అవతారము శ్రీదేవి భూదేవి సమేతంగా చూడదగ్గ క్షేత్రం 🙏
@venkeyramana37189 ай бұрын
జై శ్రీ రామ్ జై గోవిందా 🌼🥀🙏
@Gopinathk179 ай бұрын
This is one of the great temples that many people dont know. Also, please make videos on Surutu Palli Shiva temple and Narayana Vanam Venkateswara Temple as well Guru ji.
@sivaprasadkota59098 ай бұрын
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM
@suneethathota96829 ай бұрын
Guruvu garu chelvanarayana Swami temple,melkote explain cheyandi.
@asambasivarao70749 ай бұрын
Guruvugaru nenu nenu 15years back Nagula puram vellanu. Kani meeru cheppina Taruvata malli vellali Swami Dayavalla. Meeru ma palita kalpa taruvu. Jai Sriram..
@boddusurya9 ай бұрын
Great video about great temple. We are so much lucky to see this video.
@saisudhapanamgipally86929 ай бұрын
Guru gariki namaskaram Guru garu medha dakshina Murthy panchopachara Puja shodashaupachara puja Aditya vratam ashtalakshmi vratam details chepandi guru garu please andi
@lakshmantatojuaadya9 ай бұрын
గురువు గారు నమస్కారం చాలా బాగుంది మీరు అద్భుతమైన విలువలను కూడా అర్తం అయ్యేట్టు చెప్పుతారు మా ఇంట్లో కూడా త్రిదళం ఏక బిల్వమ్ మహా బిల్వామ్ ఉన్నవి గురువు గారు మీ లాంటి వాళ్ళు అందరూ కూడా మానా సనాతన ధర్మంలో మన దేవాలయం అన్నింటికి దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పదవి ఉండాలి అలా ఉంటే ఇంకా మంచి అద్భుతమైన మన సనాతన ధర్మం మీద అభివృద్ధి చెంది అందరికి మూఢనమ్మకాలు కాకుండా సైన్స్ కన్నా గొప్పగా మన ఋషు మహమునులు గొప్పా విషయలు ధర్మోరక్షితి రక్షిత వాసుదేవ కుటుంభం మన భారతదేశం
@arunamandava1919 ай бұрын
🙏🙏🙏🙏💐💐
@poorinindra59869 ай бұрын
Nagalapuaram and Surutapalli pakkana village ma uru... Vedanarayana swamy gurinchi vinadam chala santhosam ga undi guruvu garu...
@guggillaanandhakumari93369 ай бұрын
Adilabad lo kuda surya narayana swami gudi undi Chala baguntidi aa village ...Zainad..🎉🎉
@bandlamastan-fs6fj9 ай бұрын
Masthya avataram thaluka temple.. Palanadu district ( guntur). Piduguralla daggara DEVARAM PADU sri swayambu masthya venkateshwar swamy.. Palanati thirumala ga perupomdhimdhi.. Siva rathri taruvata numchi.. Ugadi varaku vachhe seni varalu thirunallu jaruguthai... 2. Vemula konda ( nalgonda) sri msthya narasimha swamy temple lo kolanulo.. Chepalaku 3 namalu untai.. Adhi kuda msthya avatarsm sparsa unna temple
@baburaoch60409 ай бұрын
Gururuvu, garu,gharu, ke jai,meru, great sir,ch, baburao ysrcp Ongole ❤️💕💕💕💕💕 congratulations to ch baburao ysrcp Ongole ❤️💕💕
@rajusn5752Ай бұрын
చాలా బాగా చెప్పారు
@sivak4049 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@krishnarajul6889 ай бұрын
Guruvu garu Tirupathi velletapudu chudavalsina aalayalu gurinchi oka video cheyandi... Dhanyavadamulu...
@saihashigangavelli8169 ай бұрын
0:27 Matsya avatara Sri Hari so real and nice 😊 Govinda 🙏
@durgaprasadh68609 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు దక్షిణామూర్తి స్తోత్రము గురించి చెప్పండి గురువు
@bokkaprasadkumar56399 ай бұрын
శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ 🙏🙏🙏
@sathimanikantareddy41909 ай бұрын
గురువుగారు అరుణాచలం టెంపుల్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నయో మ్యాప్ దోర వీడియో చేసి చాలా కిల్యర్గ చెప్పారు మాకు ఆ వీడియో చాలాబాగా ఉపయోగపడింది అలాగే చిదంబరం టెంపుల్ వీడియో చెయ్యండి గురువుగారు
@maheshgorle52229 ай бұрын
💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మత్యేశ్వర మహదేవయ నామో నమః 🙏🚩
@katlasanju55839 ай бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@MovieMonkey15059 ай бұрын
Sri Vishnu Rupaya Nama Shivaya 🙏🏻🙂💙
@aourpallykaruna39919 ай бұрын
Guruvu gariki padabhi vandanamu. Very good information Guruvu garu 🙏🙏
@dhanalakshmamma3419 ай бұрын
Memu kooda chalasarlu Surya poojaki vellamu,chala baaguntundi AA drushyam.alage surttu palli aalayaniki kooda vellamu.eappudu vellina ee rendu aalayalu darsinchukuni vastaamu.
@rairai74179 ай бұрын
Guruvuluki pranamalu Hampi nunchi 10 km loplo Bukkasagar daggira konda pina Matsya avtara Vishnu Devalayam undi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RadhaRani-bp3ex9 ай бұрын
Memu chusamu nagalapuram and siritipalli. Nizam ga adbhutham untadi. Ma poorva janma punyam vall chusam anipisthadi
@HelloBillionaire9 ай бұрын
నమస్కారం గురువు గారు గత 2 years నుండి మీ వీడియోస్ regular గా చూస్తున్నాను .మీ వాళ్ల చాలా తెలుసుకున్నాము . గురువుగారు పెద్దేవుడు గురించి ఒక వీడియో చేయండి మొత్తం క్లారిటీ గా చేయండి గురువుగారు థాంక్యూ గురువుగారు
@sathisathish68379 ай бұрын
తెలంగాణ జిల్లా, కరీంనగర్ జిల్లా , kothagattu లో కూడా పురాతన మత్స్య రూప విష్ణు ఆలయం వుంది ...
@swathikallikot37679 ай бұрын
Gurugaru, we were lucky enough along with my family to visit this temple today
@sreekalag7049 ай бұрын
Sunset chusaraa
@maamanchikathalu56309 ай бұрын
నమస్కారం గురువగారు భూమి పూజ చేయుటకు మంచి రోజులు ఎప్పుడు ఉన్నయొ చెప్తారా అండీ 🙏
@bokkaprasadkumar56399 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ మాణిక్యాంబ సామెత భీమేశ్వర స్వామి ఆలయం గురించి వివరించండి 🙏🙏🙏
@NethalaGopaludu9 ай бұрын
Jayamu kalugu thandi meku
@kamunirajesh38659 ай бұрын
Nanduri ji, chaganti garu in his pravachanas said about Surya lingam in konark. Please do a video on that. Thanks 🙏
@ravimanasa9035Ай бұрын
Guru Garu Lalitha sahasranama stotram purtiga vivarin Chandi please
@plathaa39539 ай бұрын
I have visited this place 4 years ago. It's a wonderful place.🙏🙏
@rajeshm98759 ай бұрын
Guruvugaru Mi prathi vedio chusanu Mimmalni okkasari aina Kannulara na jeevithamlo darsinchali Guruvu garu Mahaniyyulu guruvugaru Najeevitham chalamarindhu gruji Mi kutumbhan chakkaga vundali
@Gopinathk179 ай бұрын
This is one of the great temples that many people dont know. Make a video on Surutu palli Shiva temple and also Narayana Vanam Venkateswara temple as well Guru ji.
@sonychintu59669 ай бұрын
Nanduri gaaru Miru Karimnagar dagara pedhapalli district Ramagiri mandal dagara Begumpet village lo Ramagiri khilla undi daniki pedha history undi ani maa oorlo andaru antaru and akkada ramulavaru vanavasaram time lo stay chesaru ani antaru chala baguntadi khilla dani gurinchi clatity ga telsukoni cheppara makosam prathi sravamasam lo aa khilla ekkutaru chalamandi okaside ekkesi okaside nundi digutaru❤❤
@Azad-o2f9 ай бұрын
Guruvu garu me videos chala chala chusanu .. vastavalu chala chakka adbutam ga vivarincharu👏 dayachesi Darwin Theory of evolution guruinchi kluptam ga oka video cheyyali ani na vinnapam🙏 pls 🙇
@kameswarimvl12419 ай бұрын
Ayya Seikuram lo kooda undi. Srikurmam daggara Pushkar in avathala side undi
@natrakumarrajaraja9 ай бұрын
చాలా రోజుల తర్వాత మీ నుండి మంచి ఆలయం విశేషాలు చెప్పారు. అద్భుతం. గురువు గారు మీకు పాదాభివదనాలు
@janjarlamounika51009 ай бұрын
అయ్యా స్వామీ మీరు జోగులాంబ దేవాలయం కి వెళ్ళండి అడుగునా మరకత శివలింగాలు unnaia వాటి గురించే చెప్పండి sir
@saivsap9 ай бұрын
Guruvu garu Hyderabad lo balapur mandalam jillelaguda pratham lo mashcha narayana Swami swayambuga velisaru chala adbhuthamaina devalayan
@madhaviyallasiri11879 ай бұрын
Swami namaskaralu 8.15 daggara meeru cheppindhi oka manishi tana jeevithani poorthi phalavanthu du ga paripoornam ga anubhavinchi vrudhapyam lo ki pravesinchadam anukunta Swami
@Ssvalikala20239 ай бұрын
Guruvu garu twarita devi gurinchi chepandi 🙏🙏🙏
@Lakshmisrinivas-pd5wg9 ай бұрын
Anna naku manassu ku badhagaunnapudu me videos pedataru nannu artam chysukunnadaku thanks
@TECHSTONETelugu9 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏