అయ్యప్ప దీక్షలో ఈ తప్పులు చేయకండి | Common mistakes during Ayyappa deeksha | Nanduri Srinivas

  Рет қаралды 696,002

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 412
@vadlurishirisha1443
@vadlurishirisha1443 Жыл бұрын
గురువు గారికీ నమస్కారం. నా భర్త లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయనకు అసలు భక్తి లేదు కానీ ఎదో మొక్కుకున్నాను అని వేసుకున్నారు.ఇంట్లో మామయ్య గారికీ ఆయనకు గొడవ జరిగింది అయన కోపంతో మాల థెంపేశాడు. అయన చాలా కోపిష్టి అండి. ఏదైనా గొడవ జరిగితే అయన కోపం ఆపడం మా వల్ల అయ్యేది కాదు. ఏమి చేస్తాడో ఆయనకే తెలీదు. ఆ తప్పు జారినప్పటి నుండి మా జీవితం చాలా దుర్భరంగా మారింది. మొత్తం రోడ్డు మీదికీ వచ్చాము. ఇది అంత ఆలా తను మాల తీసేసినదుకే ఎలా జరిగిందా?మనసు లో చాలా అయ్యప్ప స్వామిని వేడుకున్న క్షమించు అని. ఇప్పటికి వేడుకుంటూనే ఉన్న. 🙏
@nagakartheekthumma3933
@nagakartheekthumma3933 Жыл бұрын
శ్రీ మద్భాగవతం series చెయ్యండి.. మీ నోట ఆ కృష్ణ పరమాత్మ గురించి చెబితే చాలా బాగుంటుంది గురువు గారు 🙏🙏 ధర్మం ఆ కృష్ణ పరమాత్మ తోనే వెళ్ళిపోయింది.. మీ లాంటి ధర్మ మూర్థుల ఆ కృష్ణుడి గురించి చెప్తే ఈ కలి యుగ భాధలు నుండి జనాల కి విముక్తి కలుగుతుంది 🙏🙏🙏
@shilpasetty4014
@shilpasetty4014 11 ай бұрын
Avunu❤
@thirumaleshthimma2601
@thirumaleshthimma2601 Жыл бұрын
గురువుగారు ఇప్పుడు కావాల్సింది ఇదే చాలా మంచి సందేశాన్ని అయ్యప్ప భక్తులకు తెలియజేసారు మీకు అయ్యప్ప స్వామి మాల వేసె భక్తుల తరుపున పాదాబీవందనాలు స్వామియే శరణం అయ్యప్ప జై శ్రీరామ్ 🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏
@aacrazykids
@aacrazykids Жыл бұрын
స్వామి మాల వేసుకున్నప్పుడు అంత నియమ నిష్ఠ ల తో ఉన్నంతగా మాల తీసేసాక కొంచం ఐన మంచి బుద్ది తో ఉంటే ఇంక బావుంటుంది. అలా చాలా తక్కువ మంది వుంటున్నారు...10 lo 7 to 8 కూడా వుండటం లేదు.
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
చిత్తశుద్ధి, శ్రద్ధ, మన కై మనము నియమాలు అవలంబించాలి.. దీక్ష అనే మాటకు అర్ధము తెలుసుకోవాలి…ఏమిటి , ఎలాగ, ఎందుకు అనే ప్రశ్నలు ఎవరికి వారు అనుకుని … సమాధానాలు తెలు సుకునే ప్రయత్నము. చేయటము నేర్చకుంటే వారికే అవగతమవుతాయి..👌👏🙌
@myviewbysrisantosh7471
@myviewbysrisantosh7471 Жыл бұрын
గురువుగారు అయ్యప్ప గురించిన సిరీస్ పూర్తిగా చెప్పలేదు మధ్యలో వదిలేసారు దయచేసి పూర్తిగా చెప్పండి
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
గురువుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు దీన్ని చూసి కొందరైనా ఆచరణలో పెడతారని అనుకుంటున్నాను మీసేవ వెలకట్టలేని పాదాభివందనం
@NakkaIndrani
@NakkaIndrani Жыл бұрын
అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు మీరు దేవుడు ఇచ్చిన వరం మాకు 🙏
@ritantareprises7967
@ritantareprises7967 Жыл бұрын
మీ ఛానల్ లో పెడుతున్న బొమ్మలు ఎక్కడ నుండి తయారు చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి మీ అడ్మిన్ తయారు చేస్తున్నట్లైతే వారికి అభినందనలు.
@paddumanju7594
@paddumanju7594 2 ай бұрын
థాంక్యూ స్వామి మేము కొత్తగా వేసాము చాలా బాగా చెప్పారు చాలా అంటే చాలా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు స్వామి స్వామియే శరణమయ్యప్ప
@venkateshbabuveeraga7586
@venkateshbabuveeraga7586 Жыл бұрын
గురువు గారికి నమస్కారం. ఈ వీడియో చాలా. ఉపయోగ పడుతుంది గురువు గారు
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
దీక్ష , నియమములు, స్వీకరించేటప్పుడు.. కుటుంబములోని ముఖ్యుల సహకారము, సమ్మతి,…అత్యవసరము…👌👍🤝👏🙌
@shivakotivenkatesh.bm.06
@shivakotivenkatesh.bm.06 2 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప కృతజ్ఞతలు గురువుగారు ఇలాంటి గొప్ప విషయాలు మాకు అందించినందుకు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాము 🙏😊👍
@babjireddykosana7890
@babjireddykosana7890 Жыл бұрын
Iyyyapa swami kosam video release chesta annaru swamy wiating ha video kasam......
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 Жыл бұрын
Nenu kuda
@chandra6366
@chandra6366 Жыл бұрын
I am also waiting pls share as soon as possible guruji
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam Жыл бұрын
12/Jan/2024 at 7.30 PM
@allaripidugulu5406
@allaripidugulu5406 Жыл бұрын
Nenu kuda Eduru chustunnanu...
@bhanukiran9091
@bhanukiran9091 Жыл бұрын
⭐​@@NandurisChannelAdminTeam
@sudhakarreddy1729
@sudhakarreddy1729 2 ай бұрын
ఏ దీక్ష అయినా కూడా మనలో మార్పు రావాలి అదే దీక్షకి పరిపూర్ణత ఆ మార్పు రాకుంటే అవే వేసనాలకు బానిస అవ్వటం దీక్ష ఉపయోగం ఉండదు 🙏🙏🙏 Sudhakar reddy
@msk223
@msk223 Жыл бұрын
Ramakrishna Paramahamsa gurinchi videolu cheyandi 🙏 Telugu lo ayna gurinchi valla bharya Sharada Devi gari gurinchi evaru cheppaledu alanti vaari goppatanam teliyacheyandi 🙏
@vinodk9688
@vinodk9688 Жыл бұрын
కాశీక్షేత్ర పాలకుడు కలియుగ రక్షకుడు సర్వగ్రహపీడ నివారకుడు మానవాలి రక్షణలో ప్రథముడు సమస్య కన్నా ముందే ఉండి అష్ట దిక్కుల నుండి మనల్ని కాపాడే అష్ట భైరవులు అయిన భైరవుడి కవచం గురించి దయచేసి తెలియజేయండి గురువు గారు 👣🙌🙌🙏🙏🙏
@KirankumarValireddi
@KirankumarValireddi Жыл бұрын
🚩 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🙏🙏
@Manikantab-rj3yt
@Manikantab-rj3yt Жыл бұрын
స్వామి శరణం .... 18 మెట్లు అధిష్టాన దేవతలు గురించి.... 18 మెట్ల విశిష్ట కూడా వివరంగా చెప్పండి గురువు గారు.... స్వామి శరణం🙏🙏🙏🙏🙏
@HariHara94
@HariHara94 Жыл бұрын
@nanduri srinivas garu please consider this request 🙏
@Narsimha150
@Narsimha150 Жыл бұрын
మంచి మాట వినడం ద్వారా మనం దరిద్రానికి దూరం అవుతాం
@kalyani521
@kalyani521 Ай бұрын
Absolutely bhartha deeksha chestunapudu bharya kuda roju poojalo nimagnamavatam two cheste manasu automatic ga bhakthi tho mind ful ayi untundi ye chedu alochanalu Ravu 🙏🏻
@srikarsagar7439
@srikarsagar7439 Жыл бұрын
Nanduri garu previous you told that you tell to do simple Goda Devi kalyanam at home. Please tell as soon as possible
@madhavilatha568
@madhavilatha568 Жыл бұрын
sharanu gosha kosam chepandi swamy.. inka ayyappa videos anni cheyandi
@pratavssrmurthy
@pratavssrmurthy 2 ай бұрын
అంత బలవంతంగా దీక్ష ఎందుకు చేయడం. ఆత్మ నిగ్రహం లేని వారు ఏ పని చేయలేరు. స్వామి శరణం 🙏
@ash_win6277
@ash_win6277 2 ай бұрын
@@pratavssrmurthy maala veskuna variki automatic ga nigraham vachestadi
@ATR007GAMING
@ATR007GAMING Ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామీ...❤ స్వామీ శరణం ❤
@kamal3077
@kamal3077 Ай бұрын
​@@ash_win6277 Nijam
@saiprasad5877
@saiprasad5877 Жыл бұрын
Guruvugaru maala lo unnapudu nidralo veerya skalanam ithe yemi cheyyali ..cheppandi please ..naku badhaga undi
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప 🌺🥀🙏🥀🌺🌷🌷🌷🙏🌺🙏🌷
@anithavenkatesh9782
@anithavenkatesh9782 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@gpouvsrinovasarao2071
@gpouvsrinovasarao2071 Жыл бұрын
Super ga explain chasaru
@srivanibhavani41
@srivanibhavani41 Жыл бұрын
🙏 (గురువు) అన్నయ్య గారు, నా బాధ మామూలుగా లేదు, పెళ్లి అయ్యి 20 yrs అయ్యింది, అత్త గారు గయ్యలితనం, మా వారు రోజూ తాగడం, రోజుకొక పంచాయితీ...నాకు ఇంకా ఏ పూజ చేసే ఓపిక లేదు, ఇపుడైతే దేవుడు గుర్తు వచ్చినపుడు శివ శివ రామ రామ అనుకుంటున్నాను... చాలా బాధగా పాప ఉంది...బతకాలి కాబట్టి బతుకు తున్నా... ఏవి చేసే పాటించే ఓపిక పోయింది... ఏమైనా చెపుతారా...plz మీ చెల్లెలు గా అడుగుతున్నా ఎన్నో కలలు కన్న జీవితం ఎందుకు ఇలా అయ్యిందో ఇంత క్షోభ తో బతకాలి వస్తోంది...రోజులు లెక్కపెడుతు బతుకుతున్న, మ పాప 10 th.. emiti jeevitham naku...
@rughved3977
@rughved3977 Жыл бұрын
Daily vishnu sahasra namam chadavandi amma. Motham chadavadam veelu kakapothe mee nakshathram ni batti slokam chadavandi .chala improvement untundi
@venkatvenky4336
@venkatvenky4336 Жыл бұрын
Guruvu gaariki paadabhi vandanam 🙏🙏🙏. Alage Hanuman Shakti and Hanuman deeksha gurinchi kuda oka video ivvandi. Sri mathre namah 🙏🕉️🔱
@rachhaumakanth1193
@rachhaumakanth1193 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమ గురువు గారు ఒక సందేహం ప్రతి దేవత దేవుడికి ఒక మంత్రం ఉంటది కధ అలాగే అయ్యప్పస్వామి కి బిజాక్షరల మంత్రం ఉన్నదా ?
@kranthikumar974
@kranthikumar974 Жыл бұрын
Shiva deeksha gurinchi kuda cheppandi 🙏🙏🙏
@RamavathSidharthNayak
@RamavathSidharthNayak Жыл бұрын
ఆంజనేయ స్వామి నియమాలు కూడా chepandi స్వామి
@nagakartheekthumma3933
@nagakartheekthumma3933 Жыл бұрын
శ్రీ మద్భాగవతం గురించి ఏదైనా series చెయ్యండి గురువు గారు.. ఆ కృష్ణ పరమాత్మ విశేషాలు మీ నోటి వెంట వినాలి అని ఉంది
@Sandy-er8ed
@Sandy-er8ed Жыл бұрын
Guruji ayyappa song vinna padi Pooja lo bhajana vinna kallalo neellu vachesthayi malli nenu female nu swamy naaku shabari malai ki Vellalani ani pisthundhi kani 50+ tharuvatha ina Vellalani Naa abhistam
@SRaju-v9v
@SRaju-v9v Ай бұрын
Super swami Chaala chala baga chepparu swamiye saranamayyappa
@Gstar999
@Gstar999 15 күн бұрын
మా మిత్రుడు ఒకడు రెగ్యులర్ గా అయ్యప్ప మాల వేస్తుంటాడు.. ఆఫీసు పనులనీ లేదా వృత్తి రిత్యా ఈవెంట్స్ అనీ ఆఫీస్ కొలీగ్స్ ఆడవారికి దగ్గరగా వెళ్ళి వాళ్ళతో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం లాంటి పిచ్చి పనులు చేస్తుంటాడు..ఇవి చూసిన నేను అతన్ని తిట్టాను..దీక్ష తీసుకోవడం అంటే తమాషా కాదూ ముందు దాని అర్థం తెలుసుకో అని కోప్పడ్డానూ..అప్పుడు వాడి సమాధానం "work is worship " అంటాడు.
@reddypallylaxmiarunkumar2782
@reddypallylaxmiarunkumar2782 Жыл бұрын
Namaskaram guruji gaaru🎉🎉🎉 tqq andi but chala late ga chesarandi video 🎉🎉 memu niyamalu chala search chesam chala mandini adigam but video raledu maa deeksha kuda ayipoyindhi any way thank u guruvu garu video chesinanduku🎉🎉🎉
@nithinraj9370
@nithinraj9370 Жыл бұрын
Purandhara Das garu gurinchi cheppandi guruvu garu 🙏
@gakshayaakshaya7716
@gakshayaakshaya7716 2 ай бұрын
గురువు గారికి నమస్కారం. నేను మొదటి సారి దీక్ష తీసుకుంటే ద్వారపూడి వెళ్ళవచ్చా గురువు గారు,
@NavyaCh-b9u
@NavyaCh-b9u 2 ай бұрын
No no vellakoodadhu
@NavyaCh-b9u
@NavyaCh-b9u 2 ай бұрын
Kanne swamulu mandam deeksha chesi sabari mala vellakapothe appudu ayyappa marriage chesukuntaanu annaru
@a.rajamalluraju8221
@a.rajamalluraju8221 Жыл бұрын
Guru garu gajendra moksham loni aa sharanagathi padyalu gani shlokalu gani evi nerchukuni chadhavalo dayachesi oka video lo cheppara andi please
@Spiritualliving034
@Spiritualliving034 Жыл бұрын
Very nice guruji ❤ also explain Hanuman deksha
@SiriVastuChannel
@SiriVastuChannel Ай бұрын
మీ వీడియోస్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోకలుగుచున్నాము 👍👍👍
@satyanarayanad920
@satyanarayanad920 Жыл бұрын
స్వామి, చెప్పులు లేకుండా నేను ఆఫీసుకు వెళ్లలేను. అయితే పాదరక్షలు దీక్షను ఎలా పూర్తి చేస్తారు. దయచేసి సలహా ఇవ్వండి.
@AaratrikaRaj
@AaratrikaRaj Жыл бұрын
Namaskaram sir....ma father ki land issue unnay sir okati court lo chala yer nundi nadustundi inkoti made ayna ma father's own brother vatini lakkovlani chustunnaru... Enno chestunnam sir..deniki matram solution teliyatledu...ma parents ki anni kastalu povali mainly financial problems ....andaru sontha Valle Ela maku m lekunda cheyalani chustunnaru edina solution cheppandi sir plzzzz .......
@srikky100
@srikky100 Жыл бұрын
Guru garu Chidambaram Kshetram visita tha teliyacheyandi swamy
@ChandanaManikantaa
@ChandanaManikantaa Жыл бұрын
మా మామ గారు అయ్యప్ప మాల 20 సార్లు వేశారు..ఇంట్లో కూడ పూజలు బాగా చేస్తారు..కానీ నన్ను అది ఇది అని అంటారు.. చాల అసభ్య మాటలు అంటారు..మ అత్త్మ కూడా అంతె అందరు ముందు ఒకల నేను ఒక దాని ఉన్నపుడు ఒకల ఉంటారు.. వాల కూతురు కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటది..వల అత్త మామ తో ఉండదు... నన్ను చాలా సాధిస్తుంది..ఎం చేయాలి..ఏ దేవుని ఎలా మొక్కలో 1 year అవ్తుంది పెళ్ళి అయి..నర్కకం గ ఉంది..
@mukundanvika
@mukundanvika Жыл бұрын
Avuna andi
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@Avgamerfreefire-w7t
@Avgamerfreefire-w7t Жыл бұрын
Guruvu garu namaskaram andi Old videos levandi Sada siva bramhendra yogi Aksinthalu aserwadhalu lanti videos levandi please uplode cheyandi
@banothsandeepnayak4
@banothsandeepnayak4 Жыл бұрын
Guruji pratyangira ammavari pooja demo, kavacham upload cheyyandi please🙏🙏🙏
@monupawar9187
@monupawar9187 Жыл бұрын
Nanduri srinivas guru gariki,guru mata susilamma gariki Charan sparsh🙏
@thagiliyadagiri
@thagiliyadagiri Жыл бұрын
Jai sriman Narayana 🙏🙏🙏
@stylishsatish7712
@stylishsatish7712 Жыл бұрын
Guru garu simhachalam videos kavali guru garu
@mrrajusagi1369
@mrrajusagi1369 2 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి,🙏🙏🙏
@audurthishanker3262
@audurthishanker3262 Жыл бұрын
Please share ayyappa birth secret
@PavanHari-p2k
@PavanHari-p2k 2 ай бұрын
Bhawani Diksha Toons and tones, 🙏🏻please sir explain
@seetayyanaidukola723
@seetayyanaidukola723 2 ай бұрын
ఉన్నది ఉన్నట్లు చెప్పారు గురువుగారు మాలలో ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పారు మీరు చెప్పింది అక్షర సత్యం ఎందుకంటే గురువుని
@sivareddysubbalaxmi2454
@sivareddysubbalaxmi2454 Жыл бұрын
నమస్కారం. గురువూ గారు
@msrammanoharreddy6284
@msrammanoharreddy6284 3 ай бұрын
Namaskaram swamy! Niyamalu Does and don'ts chakkaga vivarincharu. Telikaga artham ayyindi. Swami ye saranam ayyappa
@telugumuchattlumrs674
@telugumuchattlumrs674 Жыл бұрын
నమస్కారం గురువు గారు ఉత్తర ప్రదేశ్ లోని నిధి వనం గురించి చెప్పండి
@telugumuchattlumrs674
@telugumuchattlumrs674 Жыл бұрын
శ్రీ కృష్ణుడు రాధ ఇప్పటికి ప్రతి రోజూ రాత్రి కలుసుకుంటారు అంట కదా ఒక్క సారి వివరంగా చెప్పండి
@srinivasstalin9273
@srinivasstalin9273 Ай бұрын
Om Sri Swamiye Sharanam Ayyappa 🙏🪷🙏
@sunithareddypalla250
@sunithareddypalla250 Жыл бұрын
Pranamalu guruji 🙏🙏🙏 Good message
@shashankp130
@shashankp130 2 ай бұрын
Chala baga chepparu gurugi
@vishupriya-j9w
@vishupriya-j9w Жыл бұрын
Chennakesava swami,rangaswami ,varadha raja swami gurinchi charithralu avatharalu gurinchi videos cheyandi
@kotlarani988
@kotlarani988 Жыл бұрын
శ్రీ. మాత్రే నమః ఒక చిన్న సందెహం. స్వామి నిత్య అభిషేకం చేస్తే మాంసం ఆదివారం తినవచ్చా
@kummariharisha1806
@kummariharisha1806 Ай бұрын
Ayyappa ❤❤❤❤❤
@suneelmanchala206
@suneelmanchala206 Жыл бұрын
Nanduri garu dayachesi mathura vrundavan series oka sari cheyandi sir please
@svsolutions1499
@svsolutions1499 Жыл бұрын
guruvu gaaru mee videos ni miss avakunda chustanu, naako samdeham , karnataka lo, basavana ani oka guruvu gaaru unnaru kadha, ayan , apati kalam lo, upanayanam ni yendhuku vethirekincharu, alage , koni hindhu dharmalani , vigraharadhan and hindhu mathani yendhukani vethirekincharu?????
@bavisettysrinuvas4166
@bavisettysrinuvas4166 Жыл бұрын
Vishnu Murthy deeksha gurinchi kuda cheppandi guru garu👏🏼👏🏼
@MrGoldieGarments
@MrGoldieGarments Жыл бұрын
Thank you guruvu( nanna) garu🙏🙏🙏 Sri Vishnu rupaya om nama shivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏
@j123750
@j123750 Ай бұрын
Baga chepparandi, alaage mana hindhuvula unity gurinchi kooda cheppandi
@prashanth6433
@prashanth6433 2 ай бұрын
Hi Swami , very clear explanation thank you. I love you videos alot very informative and guidance. Please share some details on food habits in deeksha time guruji
@msnmurthy9031
@msnmurthy9031 Ай бұрын
స్వామి మీరు బాగా చెప్పారు ఇప్పుడు ఉన్న స్వామిలు ఫ్యాషన్ గా వేశారు ఎవరు భక్తి గా వేయడం లేదు మరి ఓవరగా తయారు అయ్యారు
@raki9827
@raki9827 Жыл бұрын
Thank you very much Swamy.🙏🙏🙏
@saravan204
@saravan204 2 ай бұрын
Thank you Sir for info❤ Swamy Saranam🙏🙏
@MovieMonkey1505
@MovieMonkey1505 Жыл бұрын
Swamiye Saranam Ayyappa 🙏🏻🖤😍
@rameshnuguri4178
@rameshnuguri4178 Жыл бұрын
Swami monnati questions ki answers pettaledu guru gaaru 🙏 waiting
@ramchandra839
@ramchandra839 Ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤🙏🙏
@SanthiGrd
@SanthiGrd 17 күн бұрын
Swami govindu mala gurinchi kuda chepandi... Shiva mala and devi mala gurinchi kuda chepandi... Plzz swami... Want to know from ur words...
@hari84311
@hari84311 Ай бұрын
Thank you Swami useful content
@Ramakrishna-g7m
@Ramakrishna-g7m 2 ай бұрын
Swamy.. Shiva dheeksha gurinchi kuda explain cheyyandi🙏
@kishorepinjera145
@kishorepinjera145 Жыл бұрын
Dear srinivas garu, if any body dies in near by relatives or same surname relatives. Manaku MUTTu how many rojulu will be there. Ante 7 taralu chusukovala chusukovala and if we dont know 7 taralu details, then what tobdo, . If any person in ayyappa Mala. If incident happen. What is precaution???
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
దగ్గర బంధువులైతే Maximum 10 రోజులు. కొంతమందికైతే 1.5 రోజులు/3 రోజులూ చాలు - బంధుత్వాన్ని బట్టి అశౌచం
@MeAnjali147
@MeAnjali147 Жыл бұрын
e vedio kosam waiting guruvugaru 3 month nunchi
@jayanthichathral-lm4kt
@jayanthichathral-lm4kt 11 күн бұрын
గురువు గారికి పదాబి వందనాలు. .మా అయన కూడా అయ్యప్ప దీక్ష చేస్తరు ఆయనతో పాటు వల్ల ఫ్రెండ్స్ అందరూ మల వేసుకుంటారు . దీక్ష చేస్తారు. కానీ 41 డేస్ ఐపోగానే డ్రింక్ చేస్తారు. నాకు అదినచ్చడం లేదు అయినా భరిస్తున్నాను. ఇలాంటి వారికి మల అస్సలు వేయకూడదు. అనే రూల్స్ తీసుక రావాలి అప్పుడు సాగని కి సగం భక్తిలేని వారు తగ్గిపోతారు. మాల వేసుకునే వారు జీవితంలో ఎప్పుడు మందు ముట్టొద్దు అనే నియమం తీసుకురావాలి. లేకపోతే ఆ అయ్యప్ప స్వామి అయినా నా bhada artham చేసుకొని ఇలాంటి వారిని అయినా మార్చాలి మళ్ళీ మందు జోలికి పోకుండా చెయ్యాలి. గురువు గారు నేను రాసిన massage చదవాలని దీనిపైన అందరికీ తెలిసేటట్టు ప్రచారం జరగాలని మనస్పూర్తిగా కోరు కుంటున్నాను.,.
@vakuladevi5042
@vakuladevi5042 Жыл бұрын
Anna 5 colours bangles vesukovali Ani antunari could u please clarify🙏
@MrNani-d6e
@MrNani-d6e 2 ай бұрын
Ammavari deeksha gurinchi Kocham cheppandi. navaratri lo Ala undalo em cheylo ani okka video cheyandi swami. #Nanduri srinivasa
@sreddy435
@sreddy435 2 ай бұрын
Excellent Explanation.
@ramakrishnagovindasreevenk9084
@ramakrishnagovindasreevenk9084 Жыл бұрын
Rama Krishna Govindha Sree Vemkatesha, namah shivaya siddam namaha
@madhurisrimadhurisri1655
@madhurisrimadhurisri1655 Жыл бұрын
Om Shakti Mala gurinchi teliya cheyandi..
@mnrajumarupilli3960
@mnrajumarupilli3960 2 ай бұрын
Chala bhaaga chepparu very nice speech
@bhavani-hz4js
@bhavani-hz4js 2 ай бұрын
గురువు గారు అయ్యప్పస్వామి పూజా విధానం పెట్టడిగురువుగారూ ప్లీజ్
@revathireddykota7170
@revathireddykota7170 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🪔🪔🇮🇳🇮🇳🚩🚩🌺🌺🥥🥥
@pruthvimettu4749
@pruthvimettu4749 Жыл бұрын
Deesksha antay karama phalani taginchaydhi kadha sir
@radhikak5605
@radhikak5605 Жыл бұрын
సంక్రాంతి పండుగ గురించి సంక్రాంతి పురుషుడు గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏
@venugopalreddychennu8280
@venugopalreddychennu8280 2 ай бұрын
🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏
@krishnakumari1455
@krishnakumari1455 Жыл бұрын
Swamiya Sharanam Ayappa 🙏🙏🙏 vishnurupaya namasivya 🙏🙏🙏 Sri guruboyanamaha 🙏🙏🙏
@hema8480
@hema8480 Жыл бұрын
Swamiye saranam ayyappa🙏🙏🙏
@saidinesh8637
@saidinesh8637 Жыл бұрын
Guruvu garu alage siva mala gurinchi cheppandi andharu book lalo shiva mala same ayyappa mala lage anttunnaru kani niyamalu evaru cheppadam ledhu guru swamy lu leru teliyadam dayachesi cheppandi guruvu garu 🙏
@PavanHari-p2k
@PavanHari-p2k 2 ай бұрын
Durga Bhawani Diksha Lo chaiyavalisinavi chaiyakudanavi panulu mari diksha niyamalu chapandi gurugaru🙏🏻🙏🏻❤❤
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН