Ayyappa ippudu ma ilavelpu ayyaru.maku 6years pillalu leru. swami maala darinchi darsinchaka maku paapa puttindi. ma life maripoyindi. Thank u god
@Anonymous-mx4rn2 жыл бұрын
నా మనసు కి గాని ఆలోచనలు కి గాని మకిలి పట్టినప్పుడల్లా మీ ఛానల్ చూస్తాను సార్. దుష్కర్మ అనే పేదరికం తో పోరాడుతున్న నాకు మీరు బంగారు గాని లాంటివారు ! మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ధన్యోస్మి🙏🙏🙏🙏
@653avanchafacts52 жыл бұрын
Hi my name also Sri harsha
@SaiRam-ru3vg2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 చాలా సార్లు ఆర్థిస్తున్నాము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vedhabhoomivlogs53862 жыл бұрын
Send mail to Nanduri Guruvu Garu. May be Guruvu garu can see your mail.
@likedvideos89092 жыл бұрын
Already undi
@manasasolleti68212 жыл бұрын
@@vedhabhoomivlogs5386 mail id thelisthe cheppagalaru pls
@nagasrinivas814311 ай бұрын
ఎవరు ఎన్ని రకాలుగా పాడినా, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ డా౹౹ కె జె ఏసుదాస్ గారు పాడిన "హరివరాసనం" మాత్రమే అత్యంత అద్భుతమైన గానం
@sirishaNeNi2 жыл бұрын
సంఖ్యలో చెప్పలేని జ్ఞానం అద్దజేస్తున్న గురువుగారికి పాదాభి వందనం 🙏🏻🙏🏻🙏🏻
@ppattabhireddy26812 жыл бұрын
ThankousirforValuble imnformation
@prakashreddytoom38072 жыл бұрын
సూపర్.కామెంట్.
@gaddamlaxmaiah778210 ай бұрын
"అయ్యప్ప స్వామి" హరివరాసనం గురించి అద్భుతమైన వివరణ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప💐🙏🥗
@nvsaryali65212 жыл бұрын
ఈ పాట మామూలుగా వింటే నే ఎంతో అనుభూతిగా ఉంటుంది ఇక అర్థం తెలుసుకుని వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. గురువుగారికి పాదాభివందనాలు
@prakashreddytoom38072 жыл бұрын
అవును.కదా.
@JonnadaChaitanya2 жыл бұрын
Sir na humble request andi meku, if possible kanchi kamakshi amma vari vishistatha gurinchi cheppandi research chesi, saraswathi puthrulu ina me nota vinali ani undi, amma na jeevitham ni marchindi Alanti amma gurinchi enni vinna takkuve plzz.
@rohithsharma45532 жыл бұрын
నిజమే
@INDYEAH2 жыл бұрын
Idhi Amma vaari maata DP change chey
@harikirangalla67102 жыл бұрын
Naaku vinali Ani undi Guruvu garu mattalo.. Sree Maatrai Nammaha🙏🙏
@iamvlv992 жыл бұрын
మీరు అన్నీ సార్లు ఎందుకు అడుగుతున్నారు అమ్మ మీ జీవితఁలో ఏమి చేసింది చెప్పండి 🙏🙏🙏
@sreenivasrrr12322 жыл бұрын
@@iamvlv99 mana kanna thalli Prema,aapyayathala gurinche jeevithamlo manam lakshala yenno sarlu maatladuthamu, cheppukovadaaniki ishta padathamu..Mari ammalanu ganna Amma AA jaganmaatha gurinchi vinaalani evariki vundadhu cheppandi
@RadheShyam-fd9jb2 жыл бұрын
స్వామి హిందువులందరికి మీ మాటగా చెప్పండి హిందూ దేవీ దేవతల బొమ్మలు ప్రింట్ చేసిన ఉత్పత్తులు కొనకుడదని, మన చేతులతో మనమే మనం పూజించే దేవుళ్ళ ప్రతీరూపాలు చేతకుప్పల్లో వేస్తున్నాం.ఆలోచించండి వారి సేల్స్ కోసం మనతో పాపం చేయిస్తున్నారు. దేవుడి బొమ్మలేని వాటినే కొంటామని కచ్చితంగా చెప్పండి 🙏🙏
@nikhilraj10632 жыл бұрын
Recently I went to sabarimala on november 27th( it's my first time) , ayyapa gave me dharshanam nearly 50 minutes for me 9:10 pm to 10 pm ( including harivarasanam )..... When seeing this video ayyapa is in front of my face,...... My eyes are filled with tears....... Swamie saranam ayyapa Om sri hari hara suthan anandha chitham ayyan ayyapa.... Swamie saranam ayyapa🙏🙏🙏😍 *Panchadreeshwari mangalam* *Hari hara premakruthey mangalam* *Pinchalamkrutha mangalam* *Pranamathaam chinthamani mangalam* *Panchasyadwaja mangalam* *Thrujagadhamadhya prabhoo mangalam* *Panchastropama mangalam* *Shruthisirolankaara san mangalam* *Ooam*🕉🕉🕉🕉🕉🕉🕉
@haraharamahadev60972 жыл бұрын
Meru enta adrustavantulu ande 🙏🏻
@appikatlarajeswari98132 жыл бұрын
అద్భుతంగా ఉంది గురువు గారు🙏🙏🙏 ముత్యాల హారతి మా కుటుంబానికి మంచి కలిగించింది. ధన్యవాదాలు🙏🙏🙏
@Raju-bj8xr2 жыл бұрын
Ganta(Bell) koduthu chesara or only song
@padmapadma31832 жыл бұрын
Really, family lo unna andaru haarathi ki vastaaraa andi
@Prabhas_0092 жыл бұрын
గో సేవ గోవు గురించి తెలియచేయండి
@pallaviinugurthi65162 жыл бұрын
Nijama andi
@SunilKumarTelugu2 жыл бұрын
Nanduri గారు, వారి వల్ల ఎంతోమంది మతం పుచ్చుకుంటున్నారు కాబట్టి మీరు కొన్నిటికి అయినా సమాదానాలు చెప్పాలి చెప్పేవారులేకే అధర్మం పెరుగుతుంది కాబట్టి మీరు నడుం కట్టాలి sharanam ayyapa
@shreekrishna36932 жыл бұрын
ఆడవారు శబరిమల ఎందుకు వెళ్లకూడదని అంటారో ఒక వీడియో చేయండి sir
@krishnavaddadi320311 ай бұрын
🙏 గురువు గారికి పాదాభివందనాలు. హారివరాసనం పాటకి అద్భుతమైన విశ్లేషణ చాలా బాగుంది 🙏🙏🙏
@rajeswarikishore38522 жыл бұрын
అసలు ఆ పాట వింటూంటేనే మనసు ఎక్కడికో వెళ్తుంది, ఇప్పుడు అర్థం తెలుసుకొని వినటం మహా భాగ్యం 🙏🙏
OM Sri Purna Pushkara ambha semetha Sri Dharma shashthave Saranam ayyapa
@versatilevasavivlogs.56532 жыл бұрын
Thank You
@khatravathprakash7260 Жыл бұрын
🙏
@Ygrvyshu7 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు. నిజంగా ప్రతి ఒక పదాన్ని చాలా చక్కగా చెప్పినారు
@talvarsriramgowd46562 жыл бұрын
గురువు గారు నేను మీరు పెట్టిన ప్రతి వీడియో లో అయ్యప్ప స్వామి గురించి అడుగుతున్నా మీరు వీడియో చేసినందుకు మీకు నా పాదాబివందనలు
@chinnaiahderangula10811 ай бұрын
చాల అద్భుతంగా ఉండి స్వామి స్వామి ఒక శరణం అయ్యప్ప
@kaliboyinaprakasarao652711 ай бұрын
మీరు చెప్పే విషయాలన్నీ నాకు చాలా ఇష్టం గురువుగారు నాకు ఇప్పుడైనా బాధ కలిగితే మీ ప్రవచనాలు వింటూ ఉంటానండి
@212-badrinathreddy32 жыл бұрын
స్వామి నేను ఇప్పుడు స్వామి మాల లో వున్న మంచి విషయం చెప్పారు గురువు గారు
@krishnakumarbulusu85322 жыл бұрын
అడ్మిన్ గారికి చిన్న విన్నపం:- వీడియో 31 నిమిషాలు ఉన్నాగానీ ఫర్వాలేదు... ఓపికతో... నేర్చుకోవాలనే ఆలోచనతో చూస్తాము. దయ ఉంచి మీ సమయానుకూలతను బట్టి అన్ని చరణాలకు అర్థం చెప్పిన పూర్తి వీడియోనే పెట్టగలరు. ఇదే కేవలం విన్నపం మాత్రమే. అన్యథా భావించవద్దు. 🙏🙏
@sre-z1g2 жыл бұрын
ఎంత వీడియొ ఐన ఓకే పెట్టండి.
@Naresh-cw9ne2 жыл бұрын
Yes avunu full video upload cheyandi ,don't trim ,thank u.
@indrareddy.k.g82562 жыл бұрын
I also support this. In some past videos some interesting and important lines and explanations are missed. We are not just watching or listing to him, we are learning with his explanations, we accept him as a Guru. We need our Guru Vakyam completely without any cuttings disturbance. Please make the past videos (if possible) and upcoming videos completely without any editing (means complete explanation or information of the content except unwanted shots) without failure. Some past videos important explanations are edited or cutted at some places.
@vijayv72602 жыл бұрын
Yes Sir, Please upload full meaning, some lines are missing, We will learn
@pottasrinivas66742 жыл бұрын
మా కోసం మీ తపన అమోఘం. ధన్యులము గురుదేవా 🙏🙏🙏
@prakashreddytoom38072 жыл бұрын
సూపర్.🙏🙏🙏🙏🙏
@padmaa99432 жыл бұрын
🙏ధన్యవాదములు, గురువుగారు మీరు చెప్పిన తరువాత నుండి ముత్యాల హారతి పాట నేర్చుకొని నేను కూడా రోజు రాత్రి పూట శ్రీనివాసునికి, పద్మావతి అమ్మవారు కు ఇస్తున్నాను,, చాలా చాలా మనసుకు ప్రశాంతం గా వుంది,
@avmcreations6792 жыл бұрын
ముత్యాల హారతి రాత్రి పడుకునేముందు ఇవ్వాలి అన్నారు kadaa గురువు గారు నాకో డౌట్ ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు స్నానం చేస్తా ము మల్లి ముత్యాల హారతి ivvalante స్నానం చెయ్యాల
@Raju-bj8xr2 жыл бұрын
@@avmcreations679 No
@padmaa99432 жыл бұрын
@@avmcreations679 లేదు అండి, సాయంత్రం చేస్తాం కదా, చాలు, దీపారాధన చేసి, కొంచెం పండు కానీ పటికబెల్లం కానీ, చక్కెర కానీ నైవేద్య సమర్పణ చేసి హారతి ఇస్తే చాలు, రోజు చేయండి లైఫ్ చాలా హ్యాపీ గా వుంటుంది, all the best👍
@MuraliKrishna-b9r2 ай бұрын
నమస్కారం. మీ వీడి యోలు చూస్తూంటాం. చాలాబాగా చెపుతున్నారు. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష వివరములు మరియు పడి పూజ విధానం వివరించ గలరని నేను కోరుతున్నాను. పీడీఎఫ్ కూడా పెట్టమని కోరుతున్నాను. మీ వీడి యో కొసం ఎదురు చూస్తూ ఉంటాం. స్వామి శరణం.
@lokiloki41213 ай бұрын
ಸ್ವಾಮಿ ಶರಣಂ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ, ಇದರಲ್ಲಿ ಭಾವ ಭಯಪಹಂ ಬಾವುಕವಾಹನ್ ಒಂದು ಪ್ಯಾರಾ, ಶ್ರತ ಜನಪ್ರಿಯಂ ಸ್ವಾಮಿ ಚಿಂತಿತ ಪ್ರದಮ್ ಇವೆರಡು ಪ್ಯಾರದು ಅರ್ಥ ತಿಳಿಸಿ ಸ್ವಾಮಿ 🙏🙏🙏🙏
@ravindranathpal88335 ай бұрын
Really Goose bumps... Awesome.. explaination.. :)
@umadeviachar32682 жыл бұрын
Can’t control my tears Sir.nimma mathugalannu keluvude namma sawbhagya Sir.yr kids are also blessed to have u sir.🙏🙏🙏
@srinivassrinivasakula73302 жыл бұрын
Video 31 minutes ayina 2 hours ayina Guruvu gari Amrutha vanti speech vitunty time theliyadu alany vintu vundi pothamandi 🙏🙏🙏🙏 please full video upload cheyandi 🙏🙏🙏🙏
@pottasrinivas66742 жыл бұрын
నాది కూడా అదే విన్నపం 🙏🙏🙏
@rithviknath99152 жыл бұрын
Swamy saranam swamy I was eagerly waiting for this video on ayyappa swamy plz guruji make more video's on ayyappa vaibhavam because many people are giving misleading information on swamy ayyappa so please lead us in a correct direction so please make more videoes on swamy ayyappa and lead devoties towards the truth and please do a video on controversial questions on swamy ayyappa (swamy saranam🙏🙏)
@sivasivappa71052 жыл бұрын
అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭 కుంభ కూడి కొలతుర్అయ్యర్🙏🙏🙏🙏 హరివరాసనంలో.... ఎన్ని అర్థాల ఉన్నాయా...మాకు ఈ వీడియో... చూపించినందుకు ధన్యవాదాలు.. మీ పాదాలకు శతకోటి... నేను ఇంకొంతమందికి చెప్తాను... వీడియో షేర్.. చేస్తాను..... భరణాలు లోపం.... అయ్యప్ప
@vanithan5021 Жыл бұрын
I don't know what to say. This song is being played in a nearby temple for past few days & I have been drawn to it since then. Today as I am watching this video, the song was being played. Goosebumps indeed🙏🙏
@kkkumar7772 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@paone56442 жыл бұрын
@Nanduri Srinivaas Sir హిమాలయ నివాసి శ్రీ గురు మహావతార్ బాబాజీ గారి గురించి వీడియో చెయ్యండి. నేటి యువతకి ఆయన గురించి తెలియలి. ఆయన క్రియ యోగ గురించి తెలియాలి. ఓం క్రియ బాబాజీ నమః ఓం 🙏❤️❤️❤️
@sreenivasvarmanampelly83102 жыл бұрын
నా సనాతన ధర్మం గొప్పతనం దేనికీ సరితూగదు. శ్రీనివాస్ గారు మీ వీడియోలు అద్భుతము 🙏🏻🙏🏻🙏🏻🚩
@ch.muralikrishna28422 жыл бұрын
పరమాద్భుతమైన అయ్యప్పస్వామి హరి హారాశనంశ్రీ నండూరి. శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం ధన్యవాదములు 🌹👌🏻👍🙏
@m.suryarao77232 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం గురువుగారు చాలా బాగా చెప్పారు గురువుగారు బ్రాహ్మణుడు ఎలా ఉండాలి మనము కూడా అలాగే ఆచరిస్తే బ్రాహ్మణుడు అవ్వచ్చు అని చెప్పారు మీరు గ్రేటు ఎందుకంటే ఎవరో అలాంటి విషయాలు బయటకు చెప్పరు మీలో ఏ స్వార్థం లేకుండా అన్ని మాకు చెబుతున్నారు ఇలాంటి కలికాలంలో మీరు మాకు దొరకడం నా అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasraju29111 ай бұрын
మహా అద్భుతం స్వామి
@mattasudhakar43564 күн бұрын
హరివరాసనం గురించి ఇంతవరకూ ఎవరూ ❤ ఇంత చక్కగా చెప్పలేదు స్వామి
@vemulajagadeeshwargoud84132 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారు మీరు ఇంకా ఎన్నో అయ్యప్ప స్వామి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ గురుభ్యోనమః స్వామియే శరణమయ్యప్ప
@Aruna-ip1wc2 жыл бұрын
శ్రీనివాస్ గారూ.....ప్రవచనకారులు అంతా ఒక ఎత్తు ,మీరు ఒక్కరూ ఒక ఎత్తు..... ఇంతకు మించి నేనేమీ చెప్పలేను..... కన్నీళ్ళతో మీ ఛానల్ చూసే ఒక సభ్యురాలిని.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TheGowrigowri7 ай бұрын
Very enthusiastic and lively full josh full happiness
@mallikarjunmacharla725211 ай бұрын
మీరు వివరిస్తుంటనే కళ్ళలో నీలు వస్తున్నాయి స్వామి, స్వామియే శరణమయ్యప్ప
@HarithaA-f3v2 күн бұрын
గురువుగారి పాదపద్మములకు నమస్కారం చాలా మంచి విషయాలు తెలియజేసినారు మీకు ధన్యవాదములు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు గురువుగారు 🌹🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌹🌺
@motapothulasrinivasarao856823 сағат бұрын
స్వామియే శరణమయ్యప్ప చాలా అద్భుతంగా చెప్పారు ఇంత వివరంగా మాకు ఏ గురువుగారు చెప్పలేదు
@greeshma25212 жыл бұрын
Entha chakkaga cheparu guruvu garu prati padaniki ardam vintunte manasu pulakinchi potundi miru janalani sanmargam lo nadupistunandduku chala danyavadalu
@k.suneethareddy84192 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙇🙇
@mdevi33782 жыл бұрын
గురువు గారి పాదాలకు వందనాలు 🙏
@divakarpvvs212510 ай бұрын
దీక్ష తీసుకున్నా వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది స్వామి...
@mehar0548 Жыл бұрын
ఈ పాట నాకు ఒక మంచి అనుభవానిస కలిగించింది . రోజు రాత్రి ఈ పాట వినకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టడంలేదు ఏసీ నాకు ఒక అలవాటుగా మారిపోయింది. స్వామియా శరణం అయ్యప్ప 🙏💐🌺
@MisteR_Venkat_22 Жыл бұрын
Guruvu garu ayyappa Swami gurunchi video's pettandhi
@kalyanikanumuri78632 жыл бұрын
Saranum ayyappa , very beautiful explaining and describing each word , thanku guruvu garu
@chandrasekharvinnakota49782 жыл бұрын
There is so much moisture in this psalm Srinivas I was able to experience it because of you. Thank you very much.
ప్రతి పదానికి ,మాటకి మనసు,శరీరం తన్మయత్వం లో ఉండిపోయింది.. కళ్ళలో ఆనందభాష్పాలు అయ్యా గురు గారు.. అయ్యప్ప స్వామి చిరిత గురించి ఒక వీడియో చెయ్యగలరు🙏🏻🙏🏻🙏🏻
@kbs42752 жыл бұрын
Namaskaram Very touching explanations. My eyes filled with tears while listening his explanation Thank you ayya
@nagarjuns.s2614 Жыл бұрын
Sir really happy to have a person like u in ur country ❤
@sekhargunda34252 жыл бұрын
Namasakaram Guruvugaru video chustuvunte kannilu vastunaye swamy e maku anni Swamiye Saranam Ayyappa
@KalyanYeeravalli2 жыл бұрын
swamy, Harivarasanam mottham telugu lo meaning cheppi., chala manchi pani chesaru.....Dhanya vaadhalu.... vintuntene I got tears... ippatike late ayyindhemo srinivas garu... Ayyappa swamy meedha koda oka series cheyyandi... naku ayyappa deeksha lo unnappudu kalalo kanipinchina rupame., last charanam lo meeru explain chesina rupam both are same...
@hiranmayi62702 жыл бұрын
Just now I have been thinking about you Sir...this video came....🙏🙏
@balajipraveenkumar8562 жыл бұрын
గూరువు గారు మీ పాదపద్మలకు శతకోటి నామస్కారములు .. శతకోటి ధన్యవాదములు .. ఈ వీడియొ కొచెం కార్తీక మాసంలో ప్రారంబంలో పెట్టయివుంటే చాల చాలా బాగుండును.. ఈది కూడ మా అదృష్టం అలస్యమమైన మీ నుంచి తెలుసుకునం నేను మాల వేసి మండలం పూర్తి ఆయీ నాది శబరి కొండకు వెల్లనను .. మీకు చాలా ధన్యవాదములు .. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejeswarkanamarlapudi91032 жыл бұрын
Since many years harivarasanam song is my phone ringtone.i liked that song so much.
@SivaKesava-r6o Жыл бұрын
గురువు గారు అయాప్ప స్వామి చరిత్ర గురించి అందరికీ తెలియాలి అందుకే మీరు ఒక వెబ్ సిరీస్ చేయండి
@srisolutions2015 Жыл бұрын
ధన్యోస్మి. అయ్యప్ప గురించి పూర్తి విషయాలను మీ నోటి ద్వారా వినాలని ఉంది.
@saitechinfo98610 ай бұрын
Chala chala thank you guruvu garu e video chustunnatha sepu anandham to kalla numdi nellu agaledhu really chala chala chala thank you... Meru ilane ayyappa swami gurunchi maku teliyani prati vishayam vivarinchi cheppali. Swamiye saranam ayyappa.
@sangeethaprasad56102 жыл бұрын
గురువు గారికి నా నమస్కారములు ఇన్నాళ్లకు శబరిమల అయ్యప్ప స్వామి గురించి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 ఆ స్వామి కరుణా కటాక్షం మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@Richness34511 ай бұрын
మీలాంటి వారు చెపితే అందరికి అర్ధమౌతుంది ఆర్యా కానీ రెండో తరగతి వారు విషం లా అందరిమనసు కలుషితం చేస్తున్నారు కొంచం ఆలోచించ ప్రార్ధన 🙏🙏👍
@bhargavign98852 жыл бұрын
Chala baga cheparu Guruvugaru. Dhanurmasam lo me videos vintunte ento santoshanga undi.
@radhakrishnapallapothu87532 жыл бұрын
Thank you very much Guruvu garu for very valuable meaning of Ayyappa Harivarasanam. By hearing you every body or devotee get definetly benifet. Without meaning 100 times is equal to 1 time with meaning. Meeku naa padabhi vanamulu 🙏🙏🙏🙏🙏
miku padabivandanam guru garu naku kantlo nilu vachayi chala chala baga cheparu artham
@sarithasudamalla89432 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏 పాహిమాం రక్ష మాం 🙏🙏🙏
@manasasolleti68212 жыл бұрын
గురువూ గారు మీకు పాదాభివందనాలు.దయచేసి నా సమస్యకి పరిష్కారం తెలుపగలరు .అసలు ఏ పని అయినా ఎంతో కష్టపడి విపరీతమైన బాధలు పడితే కానీ ఆ పని లో విజయం రావడం లేదు .వేరే వాళ్ళకి అదే పని చాలా సులువు గా అవ్తుంది.నా వరకు వచ్చేసరికి చెప్పలేనన్ని బాధలు పడితే కానీ ఆ పని అవడం లేదు.దీని కోసం నేనేం ఆచరించాలి అందరిలా నాకు easy గా చే పట్టిన కార్యం అయ్యేలా . దయచేసి తెలుపగలరు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Biotechie_Concepts2 жыл бұрын
This is my humble request.. Please make a video on Ayyappa complete history sir
@sudhakarallinone21172 жыл бұрын
స్వామి హరివరాసనం గురించి మీ వివరణ అమోఘం అద్భుతం....ముప్పై సంవ్సరాలుగా నా అయ్యప్ప దీక్షలో ఎవ్వరూ వివరించ ని మీ వివరణ మీకు🙏🙏🙏🙏🙏
@balasulaxmi34012 жыл бұрын
🙏🙏గురువు గారు. రామ దేవుని కథ గురించి చెప్పండి దయచేసి 🙏🙏🙏🙏🙏
@sushmabhaskar59172 жыл бұрын
ధన్యవాదాలు గురు గారు.... చాలా అద్భుతముగా చెప్పారు... మీకు మా పాదాభివందనం
🙏 swamy . Ee song artham teliyakunda manassu unrest ga unnappu vinna kuda avyakta Mina anubhooti kaluguthudi. Meeku padabhi vandanamulu meaning cheppinanduku 🙏
@sannihithreddy26012 жыл бұрын
Mee yokka analisation chala baguntundi
@alladilalitha67852 жыл бұрын
Chinnatanamlo Nanna garitho Sabarimala vellina anubutulu anni gurthukuostunnai Swamy.. Chala Anndhamga Lothu ga ardham ayyelaga chapparu.. Meaning telusukoni ahh bhavam tho padukunte .. Aha.. Meeku Na Namahsumanjali.. 🙏🙏🙏.. Swamiye sharanam Ayyappa..
@srinivaasuniverse1492 жыл бұрын
Srinivas garu మీ పాదాలku శత కోటి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼,ఇంతకి మించి నా దగ్గర మాటలు లేవు
@thakurbalaramsingh687910 ай бұрын
స్వామి అయ్యప్ప చరిత్ర మార్కండేయ పురాణము భూతనాతోపాసనము అనే గ్రంథం నుండి తీసుకోబడినది అని కొంచెం తెలుసు స్వామి దాని గురించి క్లుప్తంగా వీడియో తయారు చేసి పెట్టగలరని కోరుచున్నాము స్వామి స్వామియే శరణమయ్యప్ప మీరు చాలా బాగా వర్ణిస్తారు ఈ అభ్యర్థన స్వామి తప్పకుండా మళ్లీ వీడియో పెట్టి క్లుప్తంగా చెబుతారని ఆశిస్తున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప
@lakshmangadikoyi603111 ай бұрын
what a lyrics daily listening now i'm in swami mala
@SATYANARAYANAMONDRU2 жыл бұрын
Sir ఒకసారి ఆంజనేయస్వామి వారి వీడియో చేయండి
@renukaboini74822 жыл бұрын
Entha machiga cheparu guruvgaaru ma jeevitham dhanyam 🙏🙏🙏
@kkart23111 ай бұрын
Ayya meku satakoti namaskaruluu..
@parameshpenikelapati32172 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@bharathkmk524910 ай бұрын
Very excellent explanation sir 🙏🙏🙏 No one can explain like this as you sir.
@muvvalarama93742 жыл бұрын
A ayyappa swami mahimahalu gurunchi cheppalemu a tandri karuna kathakasham ala untundiii swamiyee saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🌹🌹
Vaibhava laxmi vratam gurinchi video pettandi plzzz demo video kuda pettandi plzzzz eneu 1 month nunchi aduguthuunanu plzzzzz reply😏😏😏🤗🤗🤗🙂🙂🙂
@haranathraju93119 ай бұрын
గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@Ishwarya11082 жыл бұрын
Please please provide complete video admin. It's okay if it is long. We love listening to Sir's video 🙏🏻
@MuraliKrishna-b9r2 ай бұрын
గురువు గారు నమస్కారం. మీ పూజా వీడి యోలు చూస్తూంటాం. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష మరియు నిత్య పూజ మరియు పడి పూజ విధానం వివరించ గలర. ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం.