Sir meru videos challa limit chestunnaru we are eagerly waiting for your videos pls minimum two days okkati ayina pettandi
@NandurisChannelAdminTeam3 жыл бұрын
Nanduri గారికి 1 month నుంచి Too much of Office work వల్ల Shooting చేయలేకపోయాము. Next week చేస్తాము - Rishi Kumar , Channel Admin
@antispiral85083 жыл бұрын
@@NandurisChannelAdminTeam no worries sir. Thanks for be a part with nanduri Srinivas garu and presenting these wonderful videos to us.
@antispiral85083 жыл бұрын
@@NandurisChannelAdminTeam meeru ela chesina parledu sir. Late ga cheste em undi 😅 pata videos rewind ⏮️chestamu inka baga gurtu untayi cheppana speech maaku.
@jogeshjogesh62293 жыл бұрын
@@antispiral8508 exactly memu kuda ide chestamu bro
@mohan17523 жыл бұрын
🙏🏻🙏🏻 sir anni sarlu adigina ma ? Answer ledu sir 6 manths Nundi mail kuda chesamu chala manovedana Anni day's wait cheyali annaya
@maneesh29213 жыл бұрын
మీ వీడియోలు నాకు వ్యసనం లా తయారుచేశారు,నన్ను భగవంతుని కి దగ్గర చేస్తున్న మీరు మరియు మీ వీడియో లకి నా పాదాబి వందనం, చాగంటి , మీరు స్వామి వారి అనుగ్రహం పొందారు , మమ్మల్ని భక్తి రస సాగరం లో ముంచుతున్నరు, ఓం నమో నారాయణాయ నమః, నాహం కర్త హరి కర్త , సర్వం శివార్పణమ్, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@shaikbibijan66612 жыл бұрын
నేను కూడా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను
@hemaadhina18512 жыл бұрын
Nenukooda anthey chusina video eppatiki yenni sarlu chusano
@santhiyashram10753 жыл бұрын
తిరుమల లో అడుగు మోపిన ఆ క్షణం మనసు పారవశ్యం లో మునిగిపోతూ ఉంటుంది.ఆ స్థల మహత్యం అటువంటిది.మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అని మనసు పరితపిస్తూ ఉంటుంది.తనివి తీరని కొండ ఆఆ ఏడుకొండలు బంగారు కొండ. 🙏🙏🙏
@sanjaykarthik27933 жыл бұрын
💓😍😍👍👍👍👍😊💓😍😍
@saralaputta52913 жыл бұрын
Exactly,
@lovely.j.1432 жыл бұрын
Yes
@padmakarkakumanu81463 жыл бұрын
తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ సో,మీరు తిరుపతి గురించి చేసిన vidoes అంత ఫేమస్. తిరుపతి గురించి తెలుసుకోవాలి అంటే మి vidoes చుస్తే చాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenkumarreddy9833 жыл бұрын
మానసికంగా ఆనందనిలయం తీసుకువెళ్లిన మీకు కోటి ధన్యవాదాలు 🙏
@hiranmayi62703 жыл бұрын
ఏదేమైనా తిరుమల తిరుమలే .... సాటి మరేదీ లేదు ...🙏🙏🙏🙏🙏🙏🙏
@naseershaik58183 жыл бұрын
వెంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మండే నాస్తి కించన వెంకటేశ సమో దేవం నా భూతో నా భవష్యతి
@goodfood3243 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@naveenroyal3 жыл бұрын
@@naseershaik5818 🙏🤗😊
@reesuraju99813 жыл бұрын
Thappu ala anakudadhu
@narensri4703 жыл бұрын
@@naveenroyal vvgyq¹qgvvva àvà aAaa aaaa a
@srinuradhika47423 жыл бұрын
ఎన్ని సార్లు నారాయునిడిని దర్శించిన తనివితీరాడం లేదు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@m.gangarajam72272 жыл бұрын
నేను రాయడానికి నాదగ్గర పదాలు లేవు స్వామి. 🙏🙏🙏🙏. మీ మాటలు మాలో కొంత పాపాన్ని హరిస్తున్నాయి 🙏🙏🙏 మనశాంతి కలిగిస్తున్నాయి 🙏🙏.
@kingraju42123 жыл бұрын
స్వామి మీ మాటలు వింటూ ఉంటే మనిషి చూపుతూ ఉన్నట్లు లేదు ఒక పెద్ద మహా ఋషి చెపుతూ ఉన్నట్లు ఉన్నది స్వామి మా భాగ్యం
@remokumarbudha3 жыл бұрын
Nijam chepparu
@smarkishore7533 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ గురువు గారు రెగ్యులర్ గా వీడియోలు చేయండి, మీ వీడియోల కోసం ఎదురుచూస్తూ ఊంటున్నాం. ధన్యవాదాలు.
@eswart36803 жыл бұрын
I was lucky enough to go beyond bangaaru vaakili 2 times in Suprabhata seva... I just can't explain the divine feeling which I experienced ... Om Namo Venkatesaya!!!
@vishnuteja2522 жыл бұрын
Lucky
@pandusripathipandusripathi87933 жыл бұрын
Guvu Garu 1st like and comment 🙏🙏🙏🙏 చూసిన తర్వాత కళ్ళమ్మట నీళ్ళు 🙏🙏🙏 వచ్చినవి గురువుగారు
@Ramakrishna.N3 жыл бұрын
🕉️💆🏻♂️🙏🙏
@sudhaguntur10353 жыл бұрын
నిజం గ మీరు చెప్పిన వాణ్ణి చుసినట్లే ఫీల్ ఐయ్యను 🙏. నాకు తెలియకుండా ఆనందభాష్పాలు వచ్చేసాయి. మీరు చెప్పినవి నేను ఎప్పుడు గమనించలేదు అ ఈశ్వరుడిని చూస్తూ అన్నిమరచి కంట్లో నీళ్లతో వెళ్ళిపోయాను ఈసారి తప్పకుండ చూస్తాను🙏
@saikiranhero3 жыл бұрын
Thank you sir 🥰
@SRITV1233 жыл бұрын
ఇంతటి మహద్భాగ్యాన్ని ఇంతటి కథలు మాకు వినిపించి మమ్మల్ని పునీతుల్ని చేస్తున్నందుకు గురువుగారికి పాదాభివందనములు
@m.veerasekhar26932 жыл бұрын
గురువు గారు మీరూ చెప్పే ప్రతి విషయంలోనూ చాలా నిగూఢమైన పరమార్థం దాగి ఉంటుంది. మీరూ చాలా చక్కగా మన దేవలయాల పుట్టు పూర్వోత్తరాలు గురించి వివరిస్తూన్న తీరు చూస్తూ వింటుంటే చాలా ఆసక్తిగా, ముగ్దమనోహరంగా ఉంటుంది. శ్రీ మాత్రే నమః
@sunithas94613 жыл бұрын
just ippude anukunna , Annayya video inka video pettaledeynta ani.... 🤔🤔Ventane idigo video ... Annayya gariki...padabhivandanalu🙏🙏🙏🙏🙏
@sridharram72673 жыл бұрын
అన్నయ్య గారు మీరు మరో రామానుజులు తిరు మంత్రం మరోసారి సామూహిక ఉపదేశం చేసారు మీ పవిత్ర మైన నోటి వెంట తిరు మంత్రం నాకు ఉపదేశం అయ్యినట్టు భావం చేసి ఈ రోజు నుంచి సాధన చేస్తాను అనుమతించగలరు 🙏🙏🙏
@mahendramahendra38833 жыл бұрын
నమస్కారం గురువు గారు ,, మీ వీడియో కోసం ఇన్ని రోజులు ఎదురుసుశాం . మీ మాట వింటే చాలు ఎంత కష్టం ఉన్న కొంచెం కుడుటపడుతుంది, కష్టాలకు దారి కూడా చూపించారు,, ఓం శ్రీ మాత్రే నమః
@sivakumara56823 жыл бұрын
Excellent effort Sir, I experienced so many times, when ever I go for Sri Vari Dharshan and approaching near to Jaya Vijaya my 100% Focus should be on on Sri Venkateswara.
@bharathyr45353 жыл бұрын
చాలా మంచి వివరణ గురువుగారు అలాగే వైకుంఠ ప్రదక్షిణ లో అనందనిలయం ఉత్తరాన ఒక బావి ఉన్నది దాని గురించి తెలియజేయగలరు ధన్యవాదాలు
@NandurisChannelAdminTeam3 жыл бұрын
@Bharath Y R Thanks for the information about the channel which is copying our videos Even they copied channel "About" text from us. They never took our permission Anyway I will take action soon - - Rishi Kumar, Channel Admin
@lovelygeethashorts72483 жыл бұрын
ఆధ్యాత్మిక చింతన కి ఆణిముత్యం లాంటి వారు మీరు శ్రీనివాస్ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఒక వీడియో చేయమని మా యొక్క మనవి
@subramanyampoola6643 жыл бұрын
చాల సంతోషం గురువు గారు చాల మంచి విశేషాలు తెలియపచినందుకు🙏🙏🙏
@rajeswararaokvss34853 жыл бұрын
Namaste. He is doing a great service to Hindu Dharma and humanity.
@sureshboga2 жыл бұрын
1:42 swami naku oka chinna sandheham kuncha kola tiskelledhi archakula lekapothe sannidhi golla evarikina telisthe reply ivvandi
@NitinKumar-jo8tb3 жыл бұрын
Getting to know the unknown information thru you, we are blessed. How ignorant i am not knowing all these from anywhere, why all these great stories,scriptures,texts are hidden.Thanks for excavating and giving us the hidden treasure. Sakshathu aa SivaGovinda Ammavarle mee chetha ivanni palikistunnanduku memu dhanyulam.
@chidemenot3 жыл бұрын
very very happy to know so much, & as eager forever, Thank you Nanduri Srinivas Garu, hope to meet you sooner.
@kumarkodari3 жыл бұрын
నమస్కారం అండీ చాలా బాగా చెప్పారు క్యూ లైన్ లో భక్తులు తోపులాట.. చాలా బాధాకరంగా అనిపిస్తుంది... నేను 4సార్లు వెళ్ళాను..ఒకసారి అలిపిరి మెట్ల మార్గం..ఒకసారి శ్రీవారి మెట్ల మార్గం ..రెండుసార్లు వాహనం లో...చాలా సంతోషంగా అనిపించింది... కానీ చిన్నపిల్లలు వృద్ధులు... అనికూడా చూడకుండా చాలామంది... తోసుకోవడం...చాలా.. బాధ అనిపించింది.. అన్ని ప్రముఖ దేవస్థానాల్లో...ఇదే పరిస్థితి.. దయచేసి ఈ అంశం పై ఒక వీడియో చేయండి
@mgovardhan74783 жыл бұрын
సార్ మీ వీడియోలన్నీ బాగుంటున్నాయి నాకు మాత్రం సంతోషిమాత వీడియో చేయాలని మా కోరిక నా కోరిక తీర్చగలరు
@srikky1003 жыл бұрын
Guru garu shivaratri sandarbam ga mi nunchi edaina chala upayoga padey video expect chesanu mi nunchi.
@RaviKumar-sb2ft3 жыл бұрын
మీ నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాము, ఎంత సక్కగా తెలియజేస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు🙏 మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని ఆశిస్తున్నాం 💐
@rameshadig3 жыл бұрын
Vijayawada gurinchi meeru cheputhunte maaku manasantha bhakthi to pulakintha ga anipinchindi. meeku koti koti dhyanvaadamulu gurugaaru. Great Sir.
@chravibhai26962 жыл бұрын
నండూరి శ్రీనివాసరావు గారికి వారికి పాదా బి వందనాలు.
@kundajagadeeshkumar3273 жыл бұрын
ఆ స్వామికి ఆ స్వామిని మాకు మరింత చేరువ చేస్తున్న మీకు నా పాదాభి వందనం 🙏
@gopirage79783 жыл бұрын
Many thanks for enlightening the present generation and also proving ancient method is more powerful than latest technology...
Ee viluvaena samacharam andinchinanduku meeku shethakoti danyavadhalu 🙏🙏👌👌
@BNRAMANUJADASU3 жыл бұрын
శ్రీనివాస్ గారు సమాశ్రయణ పరులు నిత్య తిరువారాధన ఎలా చేయాలి అలాగే వారి జీవన శైలి ఎలా ఉండాలి కొంచం తెలుపగలరు మీ వీడియో చూసి నేను పంచసంస్కారం చేయించు కున్నాను పంచసంస్కారం గురించి వీడియో చేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@venkateswarareddygade64553 жыл бұрын
సమాశ్రయణం ఎక్కడ చేయించుకున్నారు నేను కూడా చేయించుకోవాలి వివరాలు తెలియజేయండి
@BNRAMANUJADASU3 жыл бұрын
@@venkateswarareddygade6455 గారు నేను విజయవాడ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లో చేయించు కున్నాను Jiva, శ్రీరామ్ నగరం, ముసచింతల్ రోడ్, పాల్మకల్ po Shamshabad Hyderabad 509325 95538549971 ఈ నెంబర్ కి ఫోన్ చేయండి మీకు తగిన వివరాలు తెలుపుతారు జై శ్రీమన్నారాయణ 🙏
@prashanthpatel1273 жыл бұрын
మీ వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నను గురువు గారు🙏🙏
@adikonduru2763 жыл бұрын
TTD channel lo Gurudevobhava kaaryakramam lo Mee interview choodatam entho mahaadbhutam ga vundi andi Guruvugaru, ee janma lo ee roopam lo Mee maargadarsanam maaku andariki dorakatam adrushtam ga bhaavisthunnamu Guruvugaru. Vache vaaram rendava episode kosam eduruchoosthunnamu.🙏
@venkatareddygudimetala83173 жыл бұрын
Sri gurubyo namahaa🙏🙏🙏🙏🙏srinivas garu meeru chestunna seva sanatanadharmaniki malli poorvapu vaibhavanni techipedutundi andi 🙏🙏🙏
@pattarafi88013 жыл бұрын
మీరు చెప్పే విధానం చలా బాగుంటుంది స్వామి
@naveenpolagouni57703 жыл бұрын
Meelanti punyapurushulu ee kaliyugamlo janminchandam maa adrushtam guruvgaru meeku padabhivandanam intha clarity ga evaru vivarinchaleru srivari gurinchi.
గురువు గారు నమస్కారం. మీరు చేసే వీడియోస్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.కానీ కలియుగంలో చాలా పాపాలు జరుగుతున్నాయి.అధర్మం,అసత్యం,అన్యాయాలు ఎక్కవగా జరుగుతున్నాయి.కలియుగంలో జరిగే మానవుని నడవడికను గురించి.మొత్తానికి కలియుగం గురించి ఒక వీడియో చేయండి గురువు గారు. ధన్యవాదాలు.
@sreesudha40173 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ, శ్రీ మాత్రే నమః
@kiranjyothika12683 жыл бұрын
Chala baagudi video Felling blessed to here about Venkateshashar Swamy Om Namho Venkateshaya 🙏🙏 Guru garu,Namsakarmulu 🙏
@ratnasrikotha32523 жыл бұрын
Very valuable information sir, Namasthe ayya🙏
@raghum23503 жыл бұрын
Really very much thankful to your explanation and videos 🙏🏻
@malleswarin31263 жыл бұрын
Namaste Guruji. Thanks for sharing this valuable information.
@KpRS19052 жыл бұрын
🙏చాలా బాగా వివరించారు ధన్యవాదములు గురువు గారు 🙏
@sreenivaskumarnakkala18463 жыл бұрын
chala baaga chepparu. Please provide some more videos on tirumala. Chala interesting ga untundi. Tirumala lo unna anubhuti kaligistunaru
@lathasomnath3 жыл бұрын
Namaskaram andi After seeing ur videos on Tirupathi I always see whatever u have told this one I will surely keep in my mind to see in my next visit Last month we went till the first gadapa felt so elated that I was only crying as this was my first time I went so near As u said our minds gets numb andi Thank u so much for sharing such videos for a layman like me 🙏🙏🙏
@ananthalakshmi223 жыл бұрын
Chala wait chystunnam me video kosam
@lakshmiprasanna87802 жыл бұрын
మార్చ్ నెల లో మేము తిరుమల వెళ్ళాము . మీ వీడియో చూసిన తర్వాత మళ్లీ తిరుమల వెళ్ళాలి . మీరు చెప్పినవి అన్ని చూడాలి అనుకుంటాము . కానీ అక్కడకు వెళ్లిన తర్వాత అన్ని మర్చిపోతాం స్వామి వారి మూర్తి ని చూసి అన్ని మర్చిపోతాం 🙏🏻🙏🏻🙏🏻
@ananthalakshmi983 жыл бұрын
Chala Bagha chepputunnaru meku Danyavadhamulu 🙏🙏 Om namo venkateshaya 🙏🙏🙏
@vgsubramanian8613 жыл бұрын
Information chala baganthi om namo venkatesaya 🙏🙏
@sreed37203 жыл бұрын
Mee videos chala baguntaayi Anni thappakunda follow avtham memu...
@venkateshsai47653 жыл бұрын
One of most influential person u r sir
@chiranjeevimacharla66282 жыл бұрын
Spiritual encyclopedia 🙏Sri nanduri garu.
@srilathaanumolu6973 жыл бұрын
Hi sir we r really eagerly waiting for ur vedeo s if possible post more vedeos my life is changed alot me vedeos valla ento Shakti vastundi meku padabhivandanalu🙏
@mohanakrishna45303 жыл бұрын
Thank you Swamiji for sharing all information. Pranamamulu 🙏🙏 🙏 🕉️🕉️🕉️
@radhaarogyagruham2893 жыл бұрын
Really waiting for u r video sir,it has taken long time to u r new video, gurugaru namesta
@shanthimnp65933 жыл бұрын
🙏చాలా బాగా చెప్పారు గురువుగారు . ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి.
@venkateshGuntur3 жыл бұрын
గురువు గారు నమస్కారం మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయ్ 🙏
@rajeshwariv28123 жыл бұрын
Namaste guruvugaru🙏thank u so much for this wonderful information
@ch.muralikrishna28423 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి మనః పూర్వక మీ మీడియా అభిమానులతరపున ధన్యవాదములు తిరుపతి బంగారు వాకిలి విశేషామైన సమాచారం పంచి నందుకు 🌹👌🌹👍🌹🤔🌹🙏
@shilparbhatt13863 жыл бұрын
Thank you Guruji . was expecting your video for Shivaratri.
@neerajanano3 жыл бұрын
Tirumala pi chesina me previous vedios chusaka darshanam chesukunnamu marapurani anubuthi....pondamu meku enni danyavadalu chepina thakuve sir...
@atchutavathidraksharapu96543 жыл бұрын
Thank you guruvu garu. You are educating all of us elaboratively. This is our luck to know through your goodself
@padmanabhdashrath74443 жыл бұрын
Sir please add english subtitles as all over people in India watch your amazing vdos🤞
తిరుమల..ఆ వెంకటేశ్వర స్వామి..ని..చూస్తూ..అయన పాదాలకు సేవ చేసుకొని..నా ఆత్మ ఆయనతో..మాట్లాడుతూ..అక్కడే ప్రాణాలు వదిలేసిన చాలు..ఇంకేం కావలి ఈ జన్మకు.."ఓం :నమో వెంకటేశాయ"
Guru gariki padhabhi vandhanam...🙏🙏...Meru chese videos antho gnanani prasadisthai.....March 2-4 th tirupathi,chutu pakka alaya darshanam cheskunam...kani anno upalayalu musesaru...corona vala...sree kala hasthi lo kuda alane chinna alayalu musesaru...Mali velinapudu ina Darshanam jaragali ani pradisthinam...
@padmajakorasiga61103 жыл бұрын
Meeru cheptunte maha..adbhutam..
@yadavallipavanteja97773 жыл бұрын
గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం ....ఓం నమో వేంకటేశాయ నమః
@sris69583 жыл бұрын
🙏🏼🙏🏼 Tirumala lo nenentha miss ayyaaanno mee vlogs vintunte arthamavuthunnadhi...teliyachesinanduku chala danyavadamulu Guruvugaaru 🙏🏼
@srinivasbheemanathini2373 жыл бұрын
Sir srivaari gurinchi enni videos pettina inka telusukivali anipisthundhi, miru srivaari paina inka videos pettandi sir. We will always support you sir.
@srinivasgurram35863 жыл бұрын
అద్బుతం గా చెప్పారు గురువుగారు 🙏
@gaddesrinivas3 жыл бұрын
ఈసారి బాగా గ్యాపిచ్చారు🙏
@konalapereddy55493 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@kotiravula86593 жыл бұрын
Guruvugariki padhabivandhanalu is it 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishna9kandu3 жыл бұрын
Guruvu garu... Your videos on temples are really superb. Can you also make a video on the great Someswara swamy temple located in your very own home town, Bhimavaram. We really enjoy your videos 🙏🙏🙏
@kushalgorli28783 жыл бұрын
sir merru chestuna ee research maku chala upayoapaduthundi miku chala thanks naku oka vishyam lo chala badha ga undi ammavari peru cheppi muggajivalunu Bali chestunaru vamacharani acharistu dani andariki panchutunaru dani arikattadam dani negative effects emaina info ivvandi sir
@sureshadari80793 жыл бұрын
Sri vishnu rupaya namasivayya aa parameswaruni daya valla one million subscribers avalani manaspurthiga korukuntuna guru garu 🙏🙏🙏🌷