KZbin lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.🙏🙏🙏
@thechndu6194 жыл бұрын
మహానుభావా మీరు చేపుతువుంటే ఇప్పుడే ఆ శ్రీనివాసు ని దర్శించు కోవాలి అన్నంత ఆశాగ ఉంది
@sreenivasulut8854 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ గురువు గారికి నమస్కారం పాపు తెలియని తిరుమల విశేషాలు తెలియజేసినందుకు పాదాభివందనాలు మీకు ఒక చిన్న విన్నపం స్వామివారికి సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు దానాల గురించి చెప్తున్నారు కానీ మన ఇండియాలో మన భారతదేశంలో ఎన్నో దేవస్థానాలు ధూప దీపాలు లేక మూలన పడుతున్నాయి దయచేసి మీ లాంటి గురువుగారు ముందుకు వచ్చి మీ సందేశం తెలియజేసి అలాంటి గుళ్ళు దత్తత తీసుకొని ధూప దీపాలు జరగా తిరిగేలా చూడాలని మీలాంటి గురువులు చెబితే అందరూ ఉంటారు చాలా స్థితిలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి దయచేసి అలాంటి గుడ్ల గురించి ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్
@madhusudhanrao24894 жыл бұрын
ఎంతపని చేశారండి. ఆ మూల మూర్తి గురించి సస్పెన్స్ లో పెట్టేసారు. ఆ తండ్రి నిజంగా అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడండి. మిగతా పుణ్య క్షేత్రాలకు జీవితంలో ఒకసారి అయినా వెళ్లాలనుకుంటాం. కాని తిరుమల మాత్రమే ప్రతీ సంవత్సరం వెళ్లాలనుకుంటాం. నా తండ్రి ఆ దేవ దేవుడు ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏
@varalakshmikunapareddy40483 жыл бұрын
Nannu sevaku eppudu pilustavu thandri
@srisaikiran11683 жыл бұрын
సనాతన ధర్మాన్ని కాపాడటానికి కంకణ బద్ధులైన మీకు పాదాభివందనం. స్వామివారి గర్భాలయంలో మీరు చెప్పిన 5 మూర్తులు కాకుండా విల్లు ధరించిన మూర్తి కూడా 3 మూర్తులుగా మలయప్ప స్వామి వెనుక ఉండటం నేను ఎప్పుడూ గమనిస్తాను. అష్టదల పాద పద్మారాధన స్వామి కటాక్షంతో దొరికింది. మీరు చూపించిన వీడియోలో కూడా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు వాటి సంగతి కొంచెం చెప్పగలరు.. ధన్యవాదాలు. ఓం నమో వేంకటేసాయ.. 🙏
@mdhanunjay85033 жыл бұрын
మలయప్ప స్వామి వారు ఇంక వారి కథ నాకు చాలా బాగా నచ్చింది . 😊❤️🙏🏻🌸
@balajireddy38452 жыл бұрын
B
@lakshmanapulletikurthi98634 жыл бұрын
గురువుగారు మీరు చెప్పే విధానం మనసుకు ఎంతో ఆకట్టుకుంది తిరుమలలో విగ్రహాలును దర్శిచే సమయంలో మీరు కూడా మా మదిలో మెదులుతారు పాదాభివందనం
@Goodnature19904 жыл бұрын
🙏స్వామి మీరు చెప్తుంటే ఇక్కడ మా వళ్ళు పులకరించి పోతుంది అంతా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లీల 🙏🌹🍎🙏
@kkkumar7774 жыл бұрын
ధన్యవాదములు సార్... ఆ భగవంతుడు మీ ద్వారా మాకు తెలియని ఎన్నో విశేషాలను, విషయాలను తెలియ పరుస్తున్నారు..., ఆ భగవంతుని దయ మీ పై ఎప్పుడూ ఉండాలని, ఆ భగవంతుణ్ణి మనస్పూర్తిగా వేడుకొంటున్నాము... 🙏🙏🙏
@sugavaasihaasanhariprasad67524 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.. చాలా.. అద్భుతంగా వర్ణించి వివరించారు స్వామి.. మీకు నా సెతకోటి ధన్యవాదములు..
@KiranKumar-io8xx4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ సార్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ ప్రవచనాలు చాలా ఆదిభితంగా ఉంటుంది స్వామి
@pavankaruchola53513 жыл бұрын
🍸🌹🌹🍸🌹🌹🍸 🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹 🍸🌹🌹🌹🌹🌹🍸 🍸🍸🌹🌹🌹🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🎁😊❤☺🎁🍸 GOOD 😊 MORNING! ☁✨✨☁✨✨☁ ✨✨✨✨✨✨✨ ✨✨✨✨✨✨✨ ☁✨✨✨✨✨☁ ☁☁✨✨✨☁☁ ☁☁☁✨☁☁☁ 🌻 MY SUNSHINE
@sripadarajyalakshmi58013 жыл бұрын
Super gaa chepparu Swami Mee pravachan am challa bagundiy
@sureshbabucheedella81474 жыл бұрын
అన్న గారు మీ దయ వలన పుస్తకాలలో తెలుసుకో లేని విషయాలు చాలా అరుదు అయిన విషయాలు తెలుసు కొంటున్నాము.చాలా ఆనందంగా వుంది.
@dr.manojhkummarpasunoori62794 жыл бұрын
ఈ వీడియో చూసాక, మాకు అవధులు లేని ఆనందం కలిగింది. మీకు థన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏🙏🙏
@surendrababu95014 жыл бұрын
No words after seeing this video.. You made my life with this.. Om Namo Sri Venkatesaya namaha
@venkateswarreddyg47414 жыл бұрын
ఎంత బాగా చెప్పారు స్వామి తేన...పువ్వులు..మకరందం... పన్నీరు చల్లటి నీరు.....మంచి గాలి....పచ్చని ప్రకృతి కిలకిల లడే పక్షులు.....చిన్న పిల్లలు లా ఎంత అందం గా వేంకటేశ్వరా అని చెప్పారు స్వామి...............జైహింద్
@thommandrusatyanarayana72654 жыл бұрын
స్వామి వారి ని గురించి వారి పంచ విగ్రహాల గురించి బహు చక్కని వివరాలను తెలిపిన మీకు ధన్యాదములు.
@vijayaykumaripentapalli54184 жыл бұрын
గురువుగారు మా కోరిక మన్నించి తిరుమల కొండపై గల మాకు తెలియని దర్శించలేని పవిత్ర తీర్థములు గురించి వివరించగలరు ధన్యవాదములు
@@raghavayadhalla chaitra pournami ki open chestharu.. మిగతా days lo not allowed
@brajesh424 жыл бұрын
Yes Sir, Please provide these information with photos and necessary details. It would be great helpful.
@tirumalaprasad42894 жыл бұрын
@@NatureTruthallthaway sir Thumbura thirdham ekkada vunttumdhi theliyacheyagalaru Please
@sraghukumar772 жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం. ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి. భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు. టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
@mrbabu94504 жыл бұрын
మీరు చాలా వేగంగా ఆ వీడియో చేయండి please ఓం నమో వేంకటేశాయ....
@nageshgandi87373 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు🙏🙏🙏.గురువు గారు మీరు మూల విరాట్ గురించి చెప్తుంటే..అప్రయత్నంగా నా కళ్ళలో నీటి చెమ్మ ఏర్పడింది..అంత అద్భుతంగా ఉంది..గురువు గారు నాది ఒక విన్నపం,స్వామివారు ఏడు ద్వారాల పేర్లు,వాటి విశిష్ఠతలు ఒక వీడియో చేసి పెట్టండి..నాలా తెలియనివాళ్లు చూసి ఎంతో ఆనందపడతారు..ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏.
@naveenroyal4 жыл бұрын
ఎంతో కష్టపడి మూల విరాట్టుని దర్శించాలి అని వెళితే 5 సెకండ్లు కన్నా ఎక్కువ సేపు చూడలేము😢 కానీ మళ్ళీ ఒకసారి చూసే అవకాశం వస్తే ఎగిరి గంతేసి పోవచ్చు😊😊😊..శ్రీ మాత్రే నమః...
Ippudu marcharu sir kontha samayam chudanisthunaru nenu recent ga vellanu feb lo chudanicharu aina kuda chusina satisfaction ledu sir naku
@adeshpande21744 жыл бұрын
Avunu
@nandavaramthimmaiah92994 жыл бұрын
ఆ గోవిందుని లో లీనమై,భక్తి పారవశ్యం మీరు చెబుతుంటే.,ఆహా..ఆ దేవా దేవుడి దర్శించినట్లు ఉంది గురువు గారు.బేరం అంటే విగ్రహం అనిఅర్తం తెలిసింది గురువు గారు,చాలా ధన్యవాదాలు. ఓం వెంకటేశాయా.
@raghupulaparthi59204 жыл бұрын
గురువుగారికి ప్రణామాలు 🙏 గర్భగుడిలో జరుగుతున్న మోసం ఒక్కటి ఉంది గురువుగారు. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ నామాల దగ్గర నుంచి పాదాల వరుకు పూర్తి దర్శనం అయ్యింది, రెండవ సారి వెళ్ళినపుడు స్వామి సగ భాగం మాత్రమే చూపించారు అది కూడా గర్భ గుడి ద్వారానికి దగ్గరగా ఆయన ఇంకా ముందుకి వచ్చేసినట్టు చూపించారు నామాల దగ్గర నుంచి చేతులు వరుకు మాత్రమే అప్పుడు అనుకున్నాను చూపించింది మూలవిరాట్ కాదు అని, మూడవ సారి వెళ్ళినప్పుడు మళ్ళీ పూర్తి మూలవిరాట్ దర్శనం దొరికింది, అప్పుడు అనుకున్నాను వెనకాల స్వామికి జరిగేవి అన్ని జరిపిస్తూ దర్శనానికి వచ్చే జనాలని అర్చకులు ఇలా మోసం చేస్తున్నారు అని. ఇది అందరికీ తెలిసినదే కాని వాళ్ళు ఎవరు గర్భగుడిలో ఉండేది ఆయనే కదా అని పట్టించుకోవటం లేదు, సంవత్సరనికి వెళ్ళేది ఒక్కసారి ఆయన దర్శనం కోసమే కదా తాపత్రేయం, ఇలా మోసం చెయ్యకూడదు కదా గురువుగారు 🙏
@vallisriyans88634 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అండీ. ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్పండి. మీకు ధన్యవాదములు 🙏🙏
@bspsupperchannel70303 жыл бұрын
అబ్బ ఎంత అద్భతంగా చెప్తున్నారు సార్ మీరు 🙏
@venkivenkatachala93513 жыл бұрын
Chaala vishayalu thelisai
@naveenlingala90234 ай бұрын
మీ పదాలకూ నమస్కారం గురువు గారు, అద్భుతం గా వివరణ చేసారు
@bharathithota43334 жыл бұрын
శతకోటి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏🙏
@yashubaby29064 жыл бұрын
మీరు ప్రవచనాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు....ఎన్నో విషయాలు తెలుసుకున్నా ను....ధన్యవాదాలు.....
@sumanraja86744 жыл бұрын
Hi sir, I m devotee of lord Venkateswara Swamy. The way u r explaining make me very happy and will be awaiting for much more videos about srivaru. Thanks a lot for sharing this things which no one teaches.... Pl also share some more things on mulaviratam
@MrMamatha3054 жыл бұрын
మీకు పాదాభి వందనాలు.. గురువుగారు. చాలా బాగా చెప్పేరు... ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
@సతీశ్కాకాని3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.
@grajubhaigamingtelugu78283 жыл бұрын
Good
@kotireddymf43254 жыл бұрын
స్వామి💐 🙏 మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఆ శ్రీనివాస స్వామి మీ చేత చేయిస్తున్నారు.. నిజమే ఎప్పుడు ఎలా ఆయన లీలలను లోకానికి తెలియచేయాలో ఆయనకే తెలుసు.. ఏది ఏమైనా సృష్టి కర్తకి తెలియనిదా.. బంగారు స్వామీ భగవంత నీ ఆపాదమస్తక దర్శనం మాకు దొరికిన ఈ జన్మ అదృష్టం.. 🌹🌷🙏 ఓం నమో వేంకటేశాయ🌷🙏
@rkmuktha4 жыл бұрын
Srinivas garu, you are a blessing for us. From now whenever I see SVBC, your teachings will scroll in front of my eyes. Please keep enlighten us. God bless you. 🙏🙏🙏
@1208mallik4 жыл бұрын
చాలా బాగా విశ్లేషణ గా చెప్పారు మీ భాష ప్రయోగం అత్య అద్భుతం, మీ వాయిస్ చాలా బాగుంది, నమస్కారం, ధన్యవాదములు
@Madchocos4 жыл бұрын
Yentha adhbuthanga chepparu Guruvu Garu.... Meeru chebuthu unte.... Na Manasu pulakarinchi..... Chala santhoshanga undhi Guruvu Garu.... Mee videos na kashtalanu maripisthunnai. 🙏
@pallamrajukamisetti19164 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు.మీరు చెప్పి నా విషయాలు మరియు క్రింద కామెంట్స్ చేసిన వారి సందేహాలు తీరాలంటే శ్రీవేంకటేశ్వర వైభవం సినిమాలో చూడండి
@reddeppabandi41614 жыл бұрын
సర్ చాల బాగ చెప్పారు మీరు ఇలానే మరిన్ని మంచి విడియొలు చెయ్యాలని ఆశిస్తున్నాము ఓం నమో వెంకటెశయ
@balarajugoud52664 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మీ పాదములకు న శత కోటీ వందనము గురువు గారు
@pakalakrishna23864 жыл бұрын
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@lakshmigvp86283 жыл бұрын
నమస్కారం స్వామి..మాకు కళ్ళకు కట్టినట్లు స్వామి విశేషాలు తెలియచేసి మా జన్మ ధన్యం అవుతోంది🙏🙏
@Karthikdyuthi4 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏
@pujithapuji.05893 жыл бұрын
Manam edho adrustam chesukunamu ... Nanduri gari videos dwara devudu ki sevinchu kone bhagyam kaligindhii 🙏
@kalyan4914 жыл бұрын
I keep learning from your videos brother. Your humility and shameless sharing was very very inspiring.Because of lock down Iam learning about our culture. Felt like thanking you
@gmkumar20054 жыл бұрын
Thanks guru garu. Dhruva beram guurchi telusukovaali ani unndi. Aaa video enta twaraga vastunndi ani veechi choostunna.
@myfavourite20113 жыл бұрын
Thank you so much sir, I am very grateful to ur information....they have hidden keys to open the blockages of mind, it really helps for ascension of awakening🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rattiappanna56152 жыл бұрын
ఆపద మొక్కలు వాడ వెంకటరమణా గోవిందా గోవిందా అనాధ రక్షకుడ గోవిందా గోవిందా భూదేవి శ్రీదేవి సమితె ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః నా అప్పులు బాధలు తీర్చినావాడ గోవింద గోవింద నాకూ లక్ష్మి కటాక్షం కుబేరడు ద్వారా డబ్బులు దనం స్వర్ణం కలిగించే వాడ గోవింద గోవింద నాకు నా కుటుంబానికి ఆరోగ్యం భాగ్యం ఇచ్చిన వాడ గోవింద గోవింద నాకు నా కుటుంబానికి ఐశ్వర్యాన్ని కల్పించిన వాడ.గోవింద గోవింద ఐశ్వర్యము కీర్తి ప్రతిష్ట. దనము ధాన్యము స్వర్ణము అన్ని మాకు చిన్నవాడా. గోవిందా గోవిందా వెంకటరమణా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా అనాధ రక్షకుడా గోవిందా ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః.
@swam5184 жыл бұрын
Wonderful explanation sir..I can see the happiest expression in your face when you kept talking about the lord Balaji.. thanks for the video Sir🙏
@nagu009bkonda Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.. చాలా.. అద్భుతంగా వర్ణించి వివరించారు స్వామి.. మీకు నా సెతకోటి ధన్యవాదములు..🙏🙏🙏
@ramakrishnam55302 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలి
@swathiveesam6932 Жыл бұрын
Sir me mataltho mammlini matraa mugdhulini chesthunnruu.. excellent 👌👌👌 thanks for explination
@ravijrb4 жыл бұрын
Thanks for the information sir. Really grateful to hear about Swamy. Many many thanks. Your videos increase my knowledge and also astute seekfulness as well. Really more we hear we learn new things. Very helpful. Nijangane pulkarincipoindi vini sir.
@mohanbabu65744 жыл бұрын
ధన్యోస్మి గురువు గారు అద్బుతం మా ఆనందానికి అవధులు లేవు మా జన్మ ధన్యం.
@RajuRaj-kr1fg4 жыл бұрын
Manas poorvakanga dhanyavaadalu guruvivaaru. Maa tandri venkateshwara swamy vaari gurinchi marinni teliyani vishayaala gurinchi video cheyalani ee shishyudi korika. Maadi Karnataka kaani matalaku bhaktiku Vandanam.🙏
@bollunarendra45594 жыл бұрын
శ్రీ పాద శ్రీ వల్లభ చరితమృతం లో ఎన్నో గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయి మీ వ్వ్యాఖ్యనం ఉంటే వినాలని ఉంది. కొన్ని వీడియో లు చేయగలరు .
@kaverirajan65613 жыл бұрын
Whenever I visit Swamy,after coming out from the temple, I feel like I have forgotten how he looked 😭
@suvarnamena64 жыл бұрын
ఈ దేశంలో బాగా బాగా బాగా బాగా బాగా........ చాలా ....డబ్బు ఉండి ఏం చేయాలో తెలియని వారికి...సూచన... ప్రభుత్వ పాఠశాలలను, వైద్య సేవలను అత్యంత ఆధునికంగా మార్చడానికి సహాయం చెయ్యాలి. స్వామి వారి సమాచారం విలువైనది..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirthikaprakash3054 жыл бұрын
Iam very big fan of u sir, each and every word of u,is very precious for us thank u so much sir.
@sravanthit35654 жыл бұрын
Chala baga cheparu meeru ...naku inka inka vinalani anipisthundhi great job.. swami venkateswarudu kuda santhoshistharu mi speech valana
@guruswamyg17484 жыл бұрын
Swamy ur explanations is so good and valuable
@RAJ-mf4xp4 жыл бұрын
Swamy gaaru meeru chaala baaga chepparandi . Sri Vari gurinchi. Meeku setha koti vandhanaalu
@athakodallu79164 жыл бұрын
గురువుగారు నమస్కారండీ 🙏వెంకటేశ్వరస్వామీ వారి కథ పుస్తకంలొ ఆధారం ఆధారంగా మూల విరాట్కి అభిషేకాలు చేరు త్తాయనేఉంది మీకు ధన్యవాదములు 🙏🙏
@kumara16964 жыл бұрын
Ohm Namo vEnkatESaaya! నమస్కారాలు !🙏🙏🙏మలయప్ప స్వామి విగ్రహాలు కొండకు భక్తులు నడచి వస్తుండగా కొంతమంది కుర్రపిల్లలు అందరి దారిలో కాకుండా కాస్త ప్రక్కగా నడుస్తుండగా అక్కడవొక చోట కనిపించాయని వారెళ్ళి ఆమిగతాభక్తులకు చెప్పి గుడిలో తెలియజేసారని చెప్తారు.మీరేమో పూజారులు వెతుక్కుంటూ వెళ్ళారని చెప్తున్నారు.ఏందువల్ల! Ohm Namo vEnkatESaaya!🙏 Sree maatre namaha!!🙏
@ramachandra3574 жыл бұрын
First viewer nenu bhagavat swarupulu meeru
@lakshmikamineni63533 жыл бұрын
గురువు గారు ద్వారకా తిరుమల ( చిన్న తిరుపతి)గురించి కూడా చెప్పండి ఆ స్వామి గురించి అందరికీ తెలియాలి మాకు ఆ స్వామి తొ చాలా మంచి అనుభవాలు ఉన్నాయి🙏🙏
Sree Guru Dattatreya blessings to you swamy for exploring the unknown facts of tirumala Venkateswara Swamy
@ఎమ్మెస్శేఖర్ఎమ్మెస్శేఖర్4 жыл бұрын
Thanks you sir E lanti vishayam thalusukovadam Chala happy ga undi
@rayalaraghukishore4 жыл бұрын
1:20 తెలుగులో బేరం అంటే విగ్రహం అని ఇప్పుడే తెలిసింది.
@avrcharyulu10884 жыл бұрын
Yes. Beram antey "pratima - vigraham" ani teliyachesaaru. "pratima or vigraham" nijaaniki avi annee "asalu ku badulu". Asalu vigrahaaniki badulu ivi vadabadataayi.
@gunisettisivasankar85472 жыл бұрын
Gurubyonamaha... Chaganti Koteswara rao Garu, Garikapati Narasimha Rao Garu, Nanduri Srinivas Garu...... Om Namo Venkatesaya.....
@anilkumarj50184 жыл бұрын
The way u explained these things....OMG tears rolled out from my eyes. In so blessed. TY
@veeravenkatasatyanarayanam34604 жыл бұрын
తెలియని విషయాలు తెలియ చేశారు.ఓం నమో వేంకటేశయ
@ravigururajan61394 жыл бұрын
Sri.Srinivas Garu - We are blessed on hearing this details about Swamivaru...Thank you...God bless you!!! Please continue the good work!
@adapapraveen97434 жыл бұрын
Manchi video chuse adrustam kaligindhi. Dhanyavadamulu
@jayabharathynukala29464 жыл бұрын
Great information awasome speech Thank you Guruji
@swathikaturi4533 жыл бұрын
మీ వీడియోలు వింటుంటే మనఃశాంతి కలుగుతోంది
@DrVijayVardhanReddyPatlolla4 жыл бұрын
Dear Srinivas Garu, your knowledge, service, and teachings are just awesome and applaudable. Hats off... Ekadasha (11) sarga in balakanda reading for what remedy? Please enlighten.
@AmithRaj-y4y4 жыл бұрын
Though am younger than u.. i can say don try to find a purpose.. just go read ashtadasha, vedics, parvas, mahabratha, ramayana another versions... no vedic texts will raise negative intension.. it just goes on imparting wisdom.. hindusim is vast like cosmology.. u will still find no of texts
@JAI-SRIRAMA4 жыл бұрын
Check nanduri srinivas garu videos on astakastalaki adbutha nivaarana videos .there are series .
@DrVijayVardhanReddyPatlolla4 жыл бұрын
@@JAI-SRIRAMA I checked, but ekadasha (11) sarga of balakanda is not there.
@ramanammapanyala70264 жыл бұрын
Nzrayznastotraann
@VijayaLakshmi-md1lv4 жыл бұрын
@@ramanammapanyala7026 goodmaring màm
@kavithacr4188 ай бұрын
Thank you so much Nanduri garu. I could go to kulasekhara padi and could see all the vigrahas ..only after your explanation I got to know abt all. Narasimha, ramanujacharya , vakula Mata, kubera and lakshmi devi... Next is seeing annamacharya and vengamamba buildings near kalyani, I didn't miss anything in thirumala all that u have shared..such a wonderful experience re-living that era.. Thank you so much for all the efforts and time taken to share such valuable information... God bless all of you
@upendraprasad51714 жыл бұрын
తిరుమల లో 1990 -94 మధ్యలో మూలవిరాట్టు ఉన్న మొదటి గడప దాక వెళ్ళే వాళ్ళం. జయ విజయ ల దగ్గర ఉన్న గడప నుంచి చూస్తే స్వామి విగ్రహం చాలా పెద్దగా అనిపించేది. లోపలికి వెళ్తూ ఉండగా స్వామి విగ్రహం కొంచెం చిన్నగా మారినట్లు కనిపించేది. ఆ అనుభూతి నాకు ఒక్కడికే కలిగినదా!? మీలో ఎవరికైనా కలిగిందా!? తెలుపగలరు. ఓం నమో వేంకటేశాయ.🙏🙏🌷🌷
@sureshpaul25794 жыл бұрын
నాకు కూడా కలిగింది.
@dubashivenkatesham96923 жыл бұрын
నండూరి నమస్కారం దేవుని గురించి తెలివి విషయాలు తెలియజేశారు. తిరుపతి గురించి ఐదు ప్రదేశాలు ఏ సందర్భాల్లో భక్తులు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మన సంస్కృతి. ఈ రాజకీయ నాయక రిజర్వేషన్ తొలగించాలి. వాడు తల్లి గర్భం నుంచి పుట్టలేదా. దేవుని విషయంలో అందరూ సమానం నువ్వు మనిషివి నేను మనిషిని నువ్వు పాపం చేసిన సొమ్ము దొడ్డి ముందుగాల దర్శనం. మార్పు చేయండి దేవుడు అందరికీ ఒక్కడే. నా సృష్టించిన దేవుడు డబ్బు అహంకారం చూస్తున్నావ్. టీచర్ల అనుభవించేది కర్మ సిద్ధాంతం. ఇప్పుడు గొప్పగా ఉండదు రేపు నీవు ఏమైతదో ప్రకృతి మనను కనిపెడుతుంది. 🙏 నమో లక్ష్మి నారాయణ నమో . భక్తుడికి నిన్ను చూసి తరించే అవకాశం 🙏🌹🌳🥥
@vsadiqbasha35674 жыл бұрын
Chala baga chepparu sir present generation lo cast feelings akkuvipothunnai so andhuru equal Anela OK video cheyandi sir this is Sadiq basha I'm believe all religious even I will do poja and namaz also I like ur videos sir
@EKOTERIAN4 жыл бұрын
Meelanti valley mana asalaina Bharatheeya samskruthi ki prathibimbalu..Ashtadhala padmaradhadha viseshalu ,Bibinacharamma vrutthaantham vinnaka anipinchindhi entante, dhigivachinna devullu intha prathyaskham ga choopisthunna mana lo kontha mandhiki aa sankuchitatvam povataledhu...inkaa kulaalu mathaalu vargaalu ani moorkhamga bathukuthunnam
@vsadiqbasha35674 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks OK sir
@srisriss33744 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir పూనకం పైన చేసిన video కనపడడం లేదు delete చేసారా?
@Santoshnsk4 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir please do a video about guruvayur temple of possible.
@SV-cf9zz4 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Ugra Srinivasa in Right and Malayappa in left consider and confirm it
@nancharammadurga55373 жыл бұрын
నమస్కరం గురువు గారు మీరు చాలా భాగ చే బుతున్నారు. స్వామీ గురించి
@hypstar83434 жыл бұрын
i learned so much valuable information on ur vdos thnx bro for sharing
@yukeshsrm71593 ай бұрын
I got Archana Seva through Offline Lucky Dip for 12th September 2024, Saw Lord Venkateswara Swami Closely for 45 minutes inside the Sayana Mandapam, Noticed all the 5 Idols Bhoga Srinivasa Murthy, Malayappa Swami, Koluvu Srinivasa Murthy, etc.
Pranam 🙏🏻, I thought there are more idols of Shri ram darbar and another of sudarshan chakra. I saw that in namoona aalyam ( the replica temple).
@ranipadmaja3954 жыл бұрын
Mee explanation chusthunte ippude Tirupati vellali anipistundi sir extraordinary sir 🙏🙏🙏
@harshachannel34524 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం... నా పేరు కాకాని హర్షవర్ధన్... ఆంధ్రప్రదేష్ , ప్రకశం జిల్లా, అద్దంకి నుంచి... మీ వీడియోలు చూస్తుంటాను,వింటుంటాను... 1. రాజ శ్యామల దేవి విశిష్ఠత గురించి 2. రాజ శ్యామలదేవి అనుగ్రహం పొందటానికి ఏమి చేయాలో వివరించగలరని ప్రార్ధిస్తున్నాను. ఈ విషయాల గురించి వీడియో చేస్తారని ఆశిస్తున్నాను.
@KadapaTeluguAmmayi2 жыл бұрын
🙏.. Miru chepthunte na kanula munde jarguthunatu undi guru garu... Venkateswara swamy ante naku amithamina estum.. Ma nana ga ayanani pilchukuñta nenu... Naku teliyani goppa vishyalu teliya chepparu.. Dhanyavadhalu 🙏
@parudevi2104 жыл бұрын
Sir we are thankful to you for making us realize our divine venkateswara swami through you. We are curious to know the real history behind the theertams at thirumala. I and my sister had chance to have Darshan at few theertams like thumbura, sesha ,Kumara theertams but we don't know the importance of this theertams. Kindly make a video for us sir
@Satishkumar-jh9ox4 жыл бұрын
నమస్కారం గురువు గారు... చాలా చక్కగా వివరించారు... రాముల వారి విగ్రహం గురుంచి చెప్పలేదు... ఆ విగ్రహం గురించి కూడా వివరించండి
@yaswanthram97684 жыл бұрын
గురువు గారు, సీత రామ లక్ష్మణుల విగ్రహాలను కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పలేదు.
@ManojKumar-ub3bu4 жыл бұрын
avi sri kri krishna devarayaluvaru chesicharu vati tho patu sri krishnsna vigrahalu kooda sri rama navami ki krishnashtami roju swamy var i gudlo alankaristaru
@gururaj82994 жыл бұрын
Manoj kumar cheppinattu sri rama navami roju matrame aa vigrahalu tirumada vidullo ki vastharu
@swathiv93424 жыл бұрын
0
@rameswar_tpt3 жыл бұрын
Sita, Ram, laxman Vigrahali Vibhisanadu chyinchinavi
@indiancultureofandra47512 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పరూ..గురూజీ గారూ..
@nageshkumarpinisetti64464 жыл бұрын
Thank you sir, we are getting more knowledge through your channel.🙏🙏 OM NAMO VENKATESAYYA 🙏🙏
@pradeepmor43084 жыл бұрын
Req all this type of programmes to be telecast in various sub titles languages Superb