I used to this. She made my life beautiful..... Saved me from a lot of trouble..... Mentally and emotionally
@vijayalakshmigummadi49402 жыл бұрын
Exactly good experience, you might have felt.
@gaganamerci50982 жыл бұрын
#save soil,#free temples, #justice for kashmiri hindus
@saratchandra39222 жыл бұрын
How lucky madam !
@regallaswathi2 жыл бұрын
Sri mathre namaha
@ouruniverse21294 жыл бұрын
మేం ఫోను కొన్నందుకు ఒక అర్ధం ఉంది. ఇటువంటి అపార జ్ఞానం సామవేదం, చాగంటి ప్రవచనాల తర్వాత మీ వీడియోల నుంచే లభిస్తుంది . ఈ ఆధునిక యువతరానికి మీరే ఆదర్శం . శ్రీమాత్రే నమ : శివకేశవుల అభేదం గూర్చి వివరించగలరని ఎప్పట్నుంచో ఆశ
@hemalathaaluri85554 жыл бұрын
అమ్మవారు తన బిడ్డల గురించి ఆరాట పడినట్లుగా మీరు మా గురించి అరటపడుతున్నారు.శత కోటి వందనాలు గురువు గారు🙏🙏
@KLN01234 жыл бұрын
Well sed
@jithendergujjeti45284 жыл бұрын
Chala baga cheparu sir
@nskumaraswamy8964 жыл бұрын
Chala chala baga chepparu. Talli bidda kosram cheppinatlu.vandalu
@AnuAnu-gq9bs4 жыл бұрын
Thanks Srinivas garu. I am really blessed.
@subhadradevi19704 жыл бұрын
Well said sir
@Mana_Samskruthi21 күн бұрын
ఆధ్యాత్మికంగా పరిశోధనలు చేసి నిస్వార్థం గా మీరు మమ్మల్ని ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు మార్గం చూపిస్తున్నారు..😊
@praveenabathula18482 жыл бұрын
మా పుణ్యం కొద్దీ దొరుకుతారు..మీలాంటి గురువు లు.. శత సహస్ర నమస్కారాలు గురువు గారూ...🙏🙏🙏🙏🙏
@SaradaChengal7 ай бұрын
మీ పాదాలకు శతకోటి నమస్కారం స్వామి. ఆధ్యాత్మిక ముగా మమ్ములను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokgandi13704 жыл бұрын
గురువుగారు శ్రీ చక్రం అంటే నిన్నటి వరకు గీతలు, చక్రాల బొమ్మ అనుకున్నాం కానీ ఈ రోజే తెలిసింది దానిలో ఇంత అర్థం ఉందని. దీన్ని ఎంత చక్కగా వివరించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.
@sugavaasihaasanhariprasad67523 жыл бұрын
సాక్షాత్తు అమ్మ వారే మీతో పలికించే అమృత వాక్కులు.. అనడంలో ఏ సందేహం లేదు గురువుగారు.. గురుబ్యోనమః.. శ్రీ మాత్రేనమః 🙏
@lakshmisaripalli28212 жыл бұрын
మీ ద్వారా అమ్మవారు .తన శక్తిని... మాలాంటి వారికి అర్థం అయ్యే విధంగా అద్భుతంగా మీ నోటి పలికించారు. ధన్యులు. మాక్కూడా ఆ భాగ్యం కలిగించారు.🙏🙏
@akshaykumar-ct6qp2 жыл бұрын
మహానుభావ మీరు శ్రీచక్రం ఎలా ధ్యానం చెయ్యాలో చెప్తుంటే ఏదో తెలియని ఆనందం వస్తుంది మనలో దేవత శక్తులు ఇంత గొప్పగా పని చేస్తాయా అని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kaaliprasad39004 жыл бұрын
అమ్మ గురుంచి తెలియజేస్తున్న మీకు ఏమివ్వగలము..... మీ పాద పద్మములకు సాస్టాంగ నమస్కారములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rukminijalakam73193 жыл бұрын
English version valla telugulo chudalekapotunnamu
@tammabala25833 жыл бұрын
chala chakkaga varnincharu meeku maa pranamalu ela cheppali theliyadamledu meeru naa jante age lo chinna kabatti💐💐💐
@vijayalakshmimullapudi66872 жыл бұрын
Mee parents ki నమస్కారములు
@Murari9234 жыл бұрын
శ్రీ చక్రం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@sravans24293 жыл бұрын
Sri chakram gurimchi chakkani parignam amdimcharu,thank u
@swamis25594 жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే....మరో 2000 సంవత్సరాల వరకు మన ಸನಾತನ ధర్మానికి ఎటువంటి ముప్పు ఉండదని నమ్మకం కలుగుతోంది...
@sreedevich75944 жыл бұрын
Avunandi🙏😀
@lakshmibalusu11044 жыл бұрын
Guruvugaru koti dhanyavadamulu
@ouruniverse21294 жыл бұрын
Great words.. Our Sanaatana Dharmam is Eternal
@tadepallisavitridevi37703 жыл бұрын
@@lakshmibalusu1104 qqqqq
@mahalakshmikotamarthi5993 жыл бұрын
Thanks🙏🙏
@divyaaitha61863 жыл бұрын
శ్రీ చక్రం గురించి ఇంత చక్కగా చెప్పి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు అసలు శ్రీచక్రం లో ఇన్ని దేవతా శక్తులు ఉంటాయని మీరు చెప్తేనే నాకు తెలిసింది అందుకు మీకు శతకోటి పాదాభివందనాలు ధన్యవాదాలు గురువుగారు .🙏 శ్రీ చక్ర పటము ఇంట్లో మెయిన్ హాల్ లో పెట్టుకోవచ్చా గురూజీ
@AVRTeluguVlogs3 жыл бұрын
నేను ఈ దసరా కి అమ్మవారి పీఠం పెట్టుకుని మీరు చెప్పినట్టు ప్రతి రోజు లలిత సహస్రనామం, ఖడ్గ మాల, కనధార స్తోత్రం చదువుదాం అనుకున్నాను గురువు గారు ఈ విడియో చూశాక చాలా సంతోషం గా అనిపించింది. ఏ గురువులు లేని మాకు మీరే గురువులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను.
@balachander89434 жыл бұрын
గురువూ గారు మీకు ఋణ పడి పోయాం. శ్రీ గురుభ్ోన్నమః 🙏
@sreemathiyarasi57952 жыл бұрын
Namashe sir Khadgamala gurinchi chalabaga chepparu. Chala santhosham ayyindi.
@ramamaddury84333 жыл бұрын
మా భాగ్యం, మీ ద్వారా ఖడ్గమాలా స్తోత్రం గురించి పూర్తిగా నేర్చుకున్నాం. మీకు శతకోటి వందనాలు
@manthrarajamkrishnarjun81554 жыл бұрын
చాలా అద్భుతమైన వివరణ గురువుగారు. మా అదృష్టం ఇది మీ ద్వారా తెలుసుకోవడం.
@drkonetinookaraju23793 жыл бұрын
🙏 మాటల్లో చెప్పలేని అనుభూతి. ఒక్క విన్నపం, సబ్ టైటిల్స్ పానకంలో పుడక లాగా ఉన్నాయి.చాలా చోట్ల వివరణ చిత్రాలని కప్పేస్తున్నాయి.
@manidarlapudi4926 Жыл бұрын
ఏ పూర్వ పుణ్యం తో వచ్చిన అదృష్టం వల్ల మీ వీడియోలు చూడడం జరుగుతుంది చాలా తెలియని విషయాలను అందరికీ ఉపయోగపడే విధంగా బహిర్గతం చేసి అందిస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉండగలం చాలా చాలా కృతజ్ఞతలు
@thirsty_waalakrishnaa81354 жыл бұрын
🕉️🕉️ శ్రీ మాత్రే నమః🕉️🕉️🙏 శ్రీ పెద్ద బొట్టమ్మ గారి గురించి వీలయినంత త్వరగా వీడియో చేయండి స్వామి🙏 వాసుదేవ🙏
@saikumarkadimisetty50034 жыл бұрын
మీకు 🙏🙏🙏🙏🙏 తప్ప ఇంక ఏమి ఇవ్వలేను గురువు గారు
@psuprata96554 жыл бұрын
చాలా అధ్బుతం గా వివరించారు గరుగారు. మీకు శతకోటి ధన్యావాదాలు 🙏🏻
@srinivasmakulla65214 жыл бұрын
Super
@saimuralikrishnakodurivs82343 жыл бұрын
Kadgamala book kavali naku pl contact addresses
@chapparamvenkateswararao12963 жыл бұрын
👍👍
@suryanarayanamurthyayyalas98533 жыл бұрын
@@srinivasmakulla6521 Super
@sindhurapatibandla35403 жыл бұрын
@@srinivasmakulla6521 ok
@havyagadepalli12 жыл бұрын
Nenu rojuu chaduvutha kaani artham ippudu mee video choosaka artham ayyindi...mee lanti varu mana sanaathana dharmam ni entoo kaapaaduthunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@srividyasadhanadevotional77612 жыл бұрын
మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియ చేసుౖన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు , ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది 🙏
@kcsastry12132 жыл бұрын
శ్రీ మాత్రే నమః నిర్వాహకులకు సాదర ప్రణామములు!!! తమరు వెంటనే స్పందించి దీనికి సంబంధించిన వీడియో పంపించి నా సందేహాలను నివృత్తి చేసారు. నేను వెంటనే సూచనలు అమలుచేసి ప్రయోజనం పొందాను. కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు. హరిఃఓమ్ తత్సత్, కోట చంద్రశేఖరశాస్త్రి.
@rajamaheshchippada99994 жыл бұрын
ఇంత వివరంగా తెలియచేసినందుకు మీకు శతకోటి వందనాలు.
@yaminikarlapalem74424 жыл бұрын
మీ ద్వారా మాకు ఆ తల్లి అనుగ్రహంతెలిసింది.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
@mehrk28992 жыл бұрын
ధన్యవాదాలు చెప్పడం తక్కువే అవుతుంది గురువుగారు. రీసెంట్గా ఖడ్గమాలా చదివెదాన్ని, నా అద్రుష్టం మీ వివరణ దొరికింది. ఈకాలంలో ఉచితం గా ఎవరు చెప్పిస్తున్నారు అండీ. చాలా మంచి వివరణ.యాద్రుఛికం గా మీ వివరణ ఈరోజు నాకు కనపడింది. వేల నమస్కారాలు. వీడియొ చూస్తున్నంతసెపు నవ్వుతూనే చూసాను. 🙏🏼🙏🏼😇
@need2006672 жыл бұрын
ఖడ్గమాలా స్తోత్రంను పటముల సహాయంతో చక్కగా వివరించారు. ముఖ్యం గా వివిధ ప్రచురణలలో దొరికే స్తోత్రాల తేడాను తెలియ బరచడం నిజంగా ప్రశంసనీయం. మరీ ముఖ్యంగా అంగన్యాస- తిథి దేవతలు తరువాత, భూపురాలు మొదలయ్యే మధ్య, గురువుల గురించి మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. మీరు ఇంకా ఎన్నో ఇటువంటి అద్భుతమైన వీడియొలు చేయాలని మా కోరిక.
@diwakarmad90943 жыл бұрын
గురువు గారికి వందనాలు. ఖడ్గమాలా స్తోత్ర వివరణ అద్భుతం. మీ వంటి గురువుల ఆశిశ్శులు మా మీద ఉండాలని ఆశిస్తున్నాము.
@arunamula41504 жыл бұрын
నేను ఎప్పటినుండో వివరణ కోసం ఎదురుచూస్తున్నా, చాలా వివరం గా వివరించారు. ధన్యోస్మి 🙏🏻, చాలా చాలా బాగా వివరించేరు, నా కుటుంబ సభ్యులు అందరికీ వాట్సప్ లో షేర్ చేసా. నేను అమెరికాలో ఉంటా, లేదంటే వెంటనే వచ్చి మీకు నమస్కరించుకొనేదాన్ని.
@sreekalag84002 жыл бұрын
I also wana do work... Job chese adrustm ika ledemo naku.. Ammavarini enni sarlu adigano.. Independent ga undalanumdamma na husband oppukunela o manchi job chupinchamani😞 age 30 daatuthundi inkem chestanu eena nasa mundhu... Chadivinchina ma amma ku panikirakunda poyyanu ane baadha ane krungadeesthimdi... Aadapillani pelli chesi pampinchesi inka okkate poradthundi ma amma😭 hmmm ila abroad lo work chesi range ki e janmaki raanu... Aina Sare vere konamlo dorkindile aanandam... By worshiping Maa Lalitha😍
@lakshmipalakodeti92694 жыл бұрын
మీరు ఇంత బాగా వివరించి మాకు బాగా అర్థం అయ్యేలా చేపినండుకు ధన్యవాదములు🙏
@subrahmanyamp8757 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు ...మీదగ్గర దేవి అనుగ్రహం ఉంది చాలా చక్కగా వివరించారు సనాతన ధర్మం ఈభూమి మీద వెలుగుతుంది అంటే మీలాంటి వాళ్ళు ఉండ బట్టే... జై భవానీ మాతా...
@sitap56266 ай бұрын
మీకు ఇంత వివరణ, మనసును ఆ అమ్మ దగ్గర ఎలా ఉండాలో ,తేలికగా వివరించినందుకు శతకోటివందనాలు గురువుగారు.🙏🙏🙏🙏
@avinashbabu37593 жыл бұрын
అయ్యా చాలా చాలా ధన్యవాదాలు మీ శ్రమకు హృదయ పూర్వక అభినందనలు🙏🙏🙏
@gvdfake1034 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 మీ పాదాలకు వందనములు గురువుగారు మాకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించినందుకు శతకోటి వందనాలు ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటంలేదు మీరు మాకు చేసిన మేలుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasankar27432 жыл бұрын
చాల గొప్ప జ్ఞానాన్ని అందించి నందుకు మీకు పాదాభి వందనం శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః 🙏🙏🌹🌹
@madhuprasad235 ай бұрын
అద్భుతం.. మా లాంటి సామాన్యులు కూడా Khadgamala చేసుకోవడానికి ఎంతో క్లియర్ ga చెప్పినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు..
@divyasri70363 жыл бұрын
నాకు తెలిసి ఆ దుర్గమ్మ నన్ను కరుణించాలని అనుకుంది అనుకుంటా స్వామి...దేవి నవరాత్రులు నిష్టగా చేసుకుందామని సంకల్పించుకున్నాను...ఈ వీడియో నాకు తారసపడింది...నా పూర్వ జన్మ అదృష్టం వల్లనే ఈ వీడియో చూడగలిగాను...శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏 మీ పాదాలకు శతకోటి నమస్కారాలు
@Sreelatha20 Жыл бұрын
Namaste Srinvasa Garu, I am reading Devi Kadgamala for last few weeks. I was asking Divine mother to explain about this in my prayers. Today She made me watch your video. I am glad and happy to see your detailed explanation using images. Thank you Sir. I have been watching your videos, all are excellent. There are no words for me appreciate your efforts. Divine mother bless you and your family for your sincere efforts. Thank you once again!!!!
@vanibhakthichannel11403 жыл бұрын
అయ్యా శ్రీ ఖడ్గమాలా స్తోత్రం గురించి ఎంత చక్కగా వివరించారు 10116 లు గురుదక్షిణ ఇచ్చిన ఏ పూజారి గారు ఎంత చక్కగా వివరించారు నమస్కారం గురువుగారు శత కోటి దండాలయ్యా నేను ప్రతిరోజూ శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకుంటాను అమ్మవారి దయ వల్ల నాకు ఆ శక్తి ఇచ్చింది మీరు చెప్పిన తర్వాత ఇంకా పూజించాలి అనిపిస్తుంది కలియుగంలో మీరు పుట్టిన బ్రహ్మ గారు దేవుళ్ళు గురించి వాళ్ళ మహిమల గురించి దేవాలయాల రహస్యాల గురించి మీరు వివరించే పద్ధతి చాలా చాలా ఆనందం మీరు ఇంకా వీడియో చేస్తా ఉండండి స్వామి
@hiranmayi62704 жыл бұрын
విడియో చివరికొచ్చేసరికి మీరే అందులో పూర్తిగా లీనమైపోయారు కదా ... మీకు ...మీలోని సరస్వతి కటాక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ...
@57kethepalli.priyavadana71 Жыл бұрын
PDF Orlando kadgamala steam please let me
@Chintha24721 күн бұрын
చాలా చక్కని వివరణ ఇచ్చారు గురువుగారు ధన్యవాదాలు మీకు...
@anithaatlurimore93203 жыл бұрын
నాకు మిమల్ని చూస్తే, మాకు బుద్ది చెప్పి, క్రమశిక్షణలో పెట్టే తండ్రి లాగా అనిపిస్తున్నారు, మనుషుల్ని నమ్మి ప్రయాస పడి, విసిగి వేసారి బదులు, లోకాన్ని పాలించే తల్లి, తండ్రి అయిన విష్ణువు, లలిత అమ్మవారు ని పూజించుకుంటే ఎంతో మేలు. ఆ తల్లి మీద భారం వేస్తే ఎంతో relief అవుతుంది జీవితం, తద్వారా మంచి పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. Thank u so much గురువు గారు
@vijayamohan2039 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి, శ్రీ చక్ర ధ్యాన అవగాహన కలిగించినందుకు మీకు పాదాభివందనాలు, సంపూర్ణంగా ధ్యాన సాధన ప్రయత్నించి ఆ మహాతల్లి అనుగ్రహం నాకు కలుగాలని జీవించమని కోరుకుంటు మీకు మరల ఇంకోసారి పాదాభివందనాలు. శ్రీ మాత్రే నమః.
@manjuanth82754 жыл бұрын
Gurugaru I am telling straight from heart.... Your teaching today and many others will be remembered for many years and hopefully many generations..... May God bless you and family with Peace Prosperity and fame... Thanks Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hasini9391 Жыл бұрын
గురువు గారి పాదాలకి నమస్కారములు🙏🙏. గురువు గారు మీ video లు నేను 2 రోజుల నుండే చూడటం మొదలు పెట్టాను. పూరి జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు మీరు చెప్తూ ఉంటే నేను ఆ ఆలయంలో వెళ్లి మీరు చెప్పిన ప్రతీ స్థలాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగింది,అలాంటి ప్రవచనాలు వినడానికి నా జన్మ ఎన్నో పుణ్యాలు చేసి ఉంటుంది అనిపించింది. మీ పాదాలకి శతకోటి నమస్కారాలు. అయితే ఇపుడు దేవీ ఖడ్గమాల వింటున్నంత సేపు ఆ ఖడ్గమాలా శక్తి ఎంత గొప్పదో నేను స్వయంగా చూసిన దాన్ని. అవన్నీ మళ్ళీ నా కంటి ముందుకి వచ్చాయి.
@hasini9391 Жыл бұрын
అయితే నిజంగా నాకు ఈ రోజు వరకు ఖడ్గమాల కి పూర్తి అర్థం తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేది విని నా ఒళ్లు పులకరించింది. అయితే నాకు అసలు ఖడ్గమాల అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు. మీరు గురువులు గురించి చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తప్ప ఏమి లేవు. ఎందుకంటే నాకు ఈ ఖడ్గమాల చదవమని స్వప్నంలో ఒక ఆడమనిషి గొంతు లో వినిపించింది. అయితే అది నేను నా సర్వం అనుకునే ఆ పార్వతి అమ్మవారే అని నమ్మాను. నిద్ర లేచిన తరువాత పూజ పూర్తి చేసుకుని మాకు తెలిసిన ఒక ఆంటీ ( వాళ్ళు బ్రాహ్మణులు) దగ్గరికి వెళ్లి ఆవిడని అసలు ఈ ఖడ్గమాల అంటే ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే నీకు ఎవరు చెప్పారు అని అడిగారు. జరిగింది చెప్పాను. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, వచ్చి నా కాళ్ళ మీద పడిపోయారు. స్వయంగా ఆ అమ్మవారే నీకు చెప్పారు నువ్వు దన్యురావిలి అని. అప్పటి నుండి నేను ఈ ఖడ్గమాల చదివాను. నాకు ఎలాంటి అర్థం తెలియదు. కానీ ఖడ్గమాల చదువుతున్నంత సేపు నాకు స్పృహ లేనట్టు ఉండేదాన్ని,నా మనసు పూర్తిగా ఆ శివపార్వతుల రూపంతో నిండి ఉండేది... ఇది చాలా పెద్ద ,,జరిగిన, స్వయంగా చూసిన, అనుభవించిన విషయం. ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. నాకు అవకాశం కల్పిస్తే నా అనుభవాన్ని ఆ భగవంతుని కటాక్షాన్ని మీతో పంచుకోవాలని ఉంది. మీరు నా మెసేజ్ చదివితే , మీకు సమ్మతం అనిపిస్తే నాకు reply ఇవ్వండి. నాకు ఆ భగవంతుని లీలను అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పించండి.
@k.b.tsundari21067 ай бұрын
అయ్యా❤ పూర్వక నమస్కారం . మీ దయవల్ల శ్రీ! చక్ర మహిమ ఉపాసనాతన పద్దతి అర్ధం చేసుకున్నాను . మీ రు చెప్పే ఇంతటి అద్భుతమైన వ్యాఖ్యానం విని ఆచరణలో పెట్టేందుకు ప్రేరణ కలిగించే మీకు శత .సహస్ర కోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😂😂
@sandeepm706711 ай бұрын
ధన్యవాదములు గురువు గారు,మీరు ఇస్తున్న జ్ఞానానికి ఎన్ని సార్లు హృదయ పూర్వక నమస్కారాలు చేసిన తక్కువే అవుతాయి స్వామి
@bapanapallivedavathi36994 жыл бұрын
గురుగారండి. మీ విశ్లేషణ వర్ణనాతీతం. 🙏🙏😅😅
@srinathreddy56604 жыл бұрын
God bless you and your famely
@prabhaladevasena54604 жыл бұрын
చాలా మంచి వి వరణ.అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వుంటాయి మీవ్యాఖ్యానాలు.ధన్యవాదములు.
@badesush3 жыл бұрын
I practice kadgamala sostram everyday, yesterday I desired to know the meaning to understand while I pray, and today I got this video in recommendation. Thank you so much for the explanation sir.
@madhukumarchamanchi67123 жыл бұрын
Blessed soul
@saiduluj60305 ай бұрын
శ్రీ మాత్రే నమః,గురువు గారు మీ వీడియోస్ లో చూపించే అమ్మవారి రూపాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి.వాటిని ఎలా పొంది ధన్యత నొందగలమో తెలుపగలరు,శ్రీ మాత చరణారవింద అర్పణమస్తూ.
@raosrisai85993 жыл бұрын
ತುಂಬಾ ಸರಳವಾಗಿ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಜನಸಾಮಾನ್ಯರಿಗೂ ಸುಲಭವಾಗಿ ಅರ್ಥವಾಗುವಂತೆ ವಿವರಿಸಿದ ನಿಮಗೆ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು
@రామారామా-ఖ9థ4 жыл бұрын
అరుణాచలా క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు
@medhini13 жыл бұрын
It's my pure luck that I stumbled upon this video today. I am learning khadgamala stotram and me watching this video is itself a sign that divine mother's blessings are upon me. Thank you Nanduri Srinivas garu for the excellent guidance. No words to express my gratitude
@sivaprakash6999 Жыл бұрын
నెమ్మదిగా అర్థమయింది గురువు గారు మీకు ధన్యవాదములు🙏
@gouriprasanna19103 жыл бұрын
దాసోహం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ఋణం తీర్చు కోవడానికి ఖడ్గ మాల ధ్యానం చేయడం తప్ప వేరే మార్గం లేదని తెలియజేశారు ధన్యవాదాలండీ
@mahathitejasri13723 жыл бұрын
శ్రీ ఖడ్గమాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించారు స్వామి 🙏. ఇది మాపై పరమేశ్వరి అనుగ్రహము అనుకుంటాను
@bvsnssastry39554 жыл бұрын
అరుదైన విషయాలను మాకు అర్థం అయ్యే విధానము లో విషయాలను అందిస్తున్నదుకు శతకోటి వందనాలు. ఈ లాంటి విషయాలను మాకు మరిన్ని అందించగలరు.
@sillysumith43023 жыл бұрын
గురువు గారికి నస్కారములు, చాలా చక్కగా సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా అమ్మవారి ఖడ్గ మాలా విశిష్టతను వివరించి నందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@rupeshreddy25994 жыл бұрын
I am expressing my deep sense of Gratitude's for your valuable information guruvugaru !!
@bhogeswararaoagasti2610 Жыл бұрын
అయ్యా మీరు దేనిగురించి చెప్పినా హృదయానికి హత్తుకొనేలా చెబుతారు. మేము బాగుండాలని మీరు పడే తపన చాలా చాలా అభినందనీయము. మీ కుటుంబము యావత్తు ప్రజా శ్రేయస్సు కోసమే కృషి చేయుచున్న మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? మీకు మా శతకోటి వందనములు 🙏🙏🙏
@kcsastry12132 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః బ్ర.వే.మూ.శ్రీ శ్రీనివాస్ గారికి సాదర ప్రణామములు!! తమరు ఆస్తికులకు పరమోపయోగకరంగా అనేక వీడియోలు చేస్తూ అందరిలో ఆధ్యాత్మికాసక్తి పెంపొందిస్తున్నారు. కొన్ని వీడియోలలో ఆంగ్లములో వివరణ ఇస్తున్నారు చాలా సందర్భాలలో ఈ ఆంగ్ల వివరణ చదువుకోవటానికి ఆటంకం కలుగుతున్నది. ఇదివరలో ఏదో ఒక వీడియోలో ఆంగ్ల వివరణలు తొలగించే పధ్ధతి చెప్పినట్లు గుర్తు. కానీ ఎంత ప్రయత్నించినా అది కనిపించుటలేదు. తమరు దరవంచి మరొక్కసారి ఈ విషయంలో తమరి అమూల్యమైన సూచనలు తెలుపగలరు ప్రార్ధన. హరిః ఓమ్ తత్సత్! భవదీయుడు, కోట చంద్రశేఖరశాస్త్రి.
@NandurisChannelAdminTeam2 жыл бұрын
English అక్షరాలు వీడియోకి అడ్డంగా వస్తూ ఉంటే ఎలా తీసేయాలి ? ఈ వీడియో చూడండి How to Stop English Subtitles coming on the screen? Watch this video kzbin.info/www/bejne/l4bQiK2bdqiVitU - Rishi Kumar, Channel Admin
@madhureddy17684 жыл бұрын
I used to read kadgamala but with your explanation I got the inner meaning of the strotram
@kik58853 жыл бұрын
మాటలలొ వర్ణించలేను, మీకు శ్రీ మాత కృపా కటాక్ష సిద్ధరస్తు
@Swarna-B4 жыл бұрын
అమ్మవారే మీ ద్వారా చెప్తున్నారు . మీ పాదములకు నా నమస్కారములు 🙏🏼🙏🏼
@kpadma15574 ай бұрын
గురువు గారు కి ధన్యవాదములు. 🙏🙏🙏అ లలితా దేవి మీ ద్వారా శ్రీ చక్రం గురించి అ శ్రీచక్రం లో వున్నా దేవతలు గురించి పూర్తి గా మాకు వివరించారు. మీకు మా శత కోటి వందనాలు గురువు గారు. 🙏🙏🙏🙏🙏
@yvenkataramana93863 жыл бұрын
Really an excellent explanation about sri chakram. I am fortunate to listen this commentary. No spiritual leader was able to explain this much of lucidly about this sofar. my sincere regards to you sir.
Acharyare I'm very much impressed with 2nd part, what a explanation wow Acharya really the best way of teaching, more than anything I'm following you from long time I'm from Karnataka don't know Telugu, but learn only to understand what you are saying, Acharyare I'm very much blessed when you start telling automatically video will come in front, he I wrote to say gratitude reason I tried to write kadgamala from part 1 by listening everytime I failed but here you gave gold in Kannada PDF I downloaded it and read it for 21times I'm very happy thank you very much Acharyare (I don't know English sentence formation and all please forgive my mistakes)
@hymagopalaiah59137 ай бұрын
No one would have taken so much pain to explain every single aspect of the corrected Khadgamala in such detail..this is such a selfless effort! Thankyou so much Sir🙏
@Priyarajppadma3 жыл бұрын
మీరు ఈ విధంగా ప్రజలకి హిందూ ధర్మ విఙాఙనమును బోధిస్తూ నందుకు శత సహస్రాభివందనములు🙏🙏🙏🙏🙏
@radhaamadduri3 жыл бұрын
Each and every part is explained so nicely u feel very happy fulfilled while hearing n get full motivation for reciting it.. thanks guru garu v r lucky to have such good people around us. శ్రీ మాత్రం నమహ.
@harikashastry58264 жыл бұрын
గురువు గారు మీరు చెప్పినది నేను experience చేసాను నాకు ఈ మధ్య లో 2 రోజులు నా వాసన చూసే శక్తి ని కోల్పోయాను ఈ covid time లో బాగ fear అనిపించింది. అమ్మవారి ముందు కూర్చుని ఏడుస్తూనె వున్న.. లలిత సహస్రం ఖడ్గమాల చదివిన.. miracle గ nxt day నుండి... కొద్ది కొద్ది గ వాసనలు రావడం start అయినాయి. అసలు ఒక part పనిచేయక పోతె ఎంత నరకమో నాకు ఆ రెండు రోజులలో అర్థం అయింది. మీ ద్వార తెలుసుకున్న విషయ అవగాహన వలన మనసు స్థిరం గా చేసుకున్నను. ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
@renukasubhedar8794 жыл бұрын
Was Waiting for this. Dhanyavaadaalu 🙏
@jagadeeshinduri3 жыл бұрын
మీవలన చాలా విషయాలు తెలుసుకొంటున్నాం.. ఆచరిస్తున్నాం... ఆనందంగా ఉన్నాం.. ధన్యవాదాలు.
@casprabhakar68492 жыл бұрын
ఖద్గమాల విపుల అర్థ వివరణతో మాకు జ్ఞానం ప్రసాదించిన మీకు శత సహస్ర వందనాలు ఆర్యా!
@srinivasnallur58094 жыл бұрын
Thanks Nanduri garu, we are extremely indebted to you for providing such a valuable, wonderful information. May god bless you and your family with ever lasting peace and happiness !!!
@sridharkokkandla44564 жыл бұрын
Excellent contribution! I have no words to appreciate you and your work. It's a heavenly work!
@rathnagarikipati12403 жыл бұрын
Sri Mare Namaha🙏
@sravanis62314 жыл бұрын
Namasthe guruji, first of all I would like to thank you for this wonderful explanation. I was spel bounced after hearing this explain. I have imagined all the mother goddesses sitting on the chakras, it was very thrilling to see them like that, I don't have words to explain that feeling. I'm very thankful for you because u have given us this wonderful stotram. With this stotram and explanation about chakras we can reach Mother goddess adi para shakthi. Thank you once again
@ramalakshmiyadavalli34183 жыл бұрын
God bless you babu
@p.a.sravan19072 жыл бұрын
I'm just 20 years old. Chaala baaga vivarincharu Srinivas garu. Thank you.
@prabhakarbhatt48233 жыл бұрын
సార వందనములు..మీ ప్రవచనం ఏంతో అదృష్టం మాకు వినడం...మీరు సరస్వతీ పుత్రులు.....వందనములు ప్రభాకర భట
@lakshmanarao54684 жыл бұрын
Adhbutham bhavani.. I have been trying to understand for last 2-3 years.. till yesterday I found better understanding from Sanskrit channel..but this is ultimate..really thanks.. could u pls add other presentation sildes to pdf so that it would be really helpful to see each avarana gods.. thanks
@mrkeentoknow4 жыл бұрын
Exceptional .. thank you for such detailed explanation . By , goddess durga grace .. I got clear understanding now . Thank you .. I am reading your name in swaguru because I learned the exact method from you .. My namaskarams to you ..
@Worldaroundphysics20224 жыл бұрын
We are blessed, that's why we got knowledgeable person as our Margadarsi. Thank you so much guruvu garu🙏
@indiramanisairamiyer47733 жыл бұрын
Thank you sir for your detailed explanation. 🙏🙏🙏🙏
@kathyathatsme12118 ай бұрын
Beautifully explained Swamy . Entha clear ga artham ayyindho,,enni days sri chakram ante adhi astrologers ki matramey artham avthundhi anukunna...My sincere Thanks for explaining this very clearly and this will definitely help to focus during meditation
@sveeruindia3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు. మా doubts anni chala baga clear అయ్యాయి. Thanq Sir.🙏🙏🙏
@pasupullabhanu95254 жыл бұрын
మహా అద్భుతం గురువు గారు..మహా అద్భుతం......శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@apparaonv83563 жыл бұрын
🙏🙏
@ramalakshmikaruturi40314 жыл бұрын
I've been waiting for this since yesterday,I searched three times whether you sent a video thank you sir 🙏🙏🙏🙏🙏
@nvnageswararaorao84354 жыл бұрын
మీ వీడియోలు చూడడం వినడం మా అదృష్టం. నేను 2 నెలలుగా ఖడ్గ స్తోత్రం నిష్ఠతో చదువుతున్నాను
@tharunkumarbv18134 жыл бұрын
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️
@reddyjeevandodda48373 жыл бұрын
శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచా paper రూపంలో అవినా pl. explain నేను ఈ రోజు video చూసాను అమ్మవారి కృప మీ రూపంలో నా మీద కలిగింది మీకు జీవితాంతం రుణపడి. ఉంటాను
@hemalathatumu95283 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు, ఈ వీడియో వినడం నా అదృష్టం గా భావిస్తున్నాను , నమస్కారం 🙏
@leelarakala19223 жыл бұрын
Guruvugaru.....meeru aa ammavari prati puramla unnaru.....maalo agnananni tarimikottadanike......mi rupalo 🙏
@jayasagargundu98404 жыл бұрын
As you rightly said it's a feast to all devotees. We are all greatful to you Sir.
@Nagaraj-mt9jl3 жыл бұрын
Chalaa bagaa chepparu🙏🙏
@bhagyasri88144 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనం🙏🙏
@sharmilasanka21864 жыл бұрын
There are no words to express our thankfulness. God bless you and us. We are fortunate to have such Gurus in Kali to enlighten this generation and later on🙏🏻
@chalavadimadhavi80873 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం🙏🙏!! అర్థమైన రీతిలో మాకు ఖడ్గమాలా స్తోత్రం బాగా చెప్పారు..మా కృతజ్ఞతలు గురువు గారు
@srinivasaraodraj17843 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు మీకు నా కుటుంబం నమస్సుమాంజలి🙏🙏🙏🙏