Dhanyavadhamulu Swamy for such fantastic narration on Kail Bhagavan's Avataram. Excellent Illustrations by your Team. Blessed.
@narendrananda98596 ай бұрын
ముందుగా కల్కి సినిమా టీం వాళ్లకి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వాళ్లు సినిమా తీయడం వల్ల అసలైన కల్కి భగవానుడి కథా చరిత్ర వినగలిగే అదృష్టం వచ్చింది నండూరి శ్రీనివాస్ గురువుగారికి నా కృతజ్ఞతలు🙏🙏🙏
@battusairam14116 ай бұрын
Yes sir a prabhas gari team mottaniki thanks cheppali
@goldgovind66716 ай бұрын
Veeraboga vasntha rayelu kalki vakate
@vishnusmiley6 ай бұрын
SRI VISHNU ROOPAYA NAMAH SHIVAYA sir nanduri gaaru naaku chaala mandi deeggaranunchi vinna maata edhi oka manishi correct ga chidambaram lo pradakshinamu chestha moksham vasthundanta kadha so meeru cheppandi adhi ela ani naaku theliyadhu pl make a video on this topic thanks for a response. SRI MATRE NAMAHA
@thirumaleshn95896 ай бұрын
ఓం నమో కల్కి దేవాయ నమః🙏
@sre-z1g6 ай бұрын
దీని వల్ల తెలిసింది ఏమిటి అంటే మనం చేయగలిగింది ఒక్కటే ఎవరికీ వారు ధర్మం గా ఉండటమే 🙏
@vsbp6136 ай бұрын
ఇప్పటికే మేల్చుల జనాభా బాగా పెరిగింది. మన హిందువుల సంఖ్య తగ్గుతోంది. అయినా మనలో మనం ఐక్యత లేకుండా వున్నాం
@mohanbarla36446 ай бұрын
నేను ధర్మం గా ఉంటూ ఉన్నా..చాలా మంది నన్ను చేత కానీ దద్దమ్మ..అని అంటున్నారు..నేను కొంతమంది కి కష్టాలు ఉన్నప్పుడు డబ్బు సహాయం చేశా..వారు పరిస్థితి చాలా బాగుంది..నేను డబ్బు అడిగితే నో reply.. మీరు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అని కామెంట్స్.. నా ఖర్మ
@satishmudhiraj9636 ай бұрын
మరి వీరబ్రహ్మం గారి రాకడ కూడా కలి యుగాంతం లో వీరభోగ వసంత రాయలు గా వస్తాడు అని ఉంది గురువుగారూ మరి ఆయన రాక ఎప్పుడు గురువుగారు కల్కి భగవాన్ కంటే ముందు ఉంటుందా ?ఎప్పుడు ఉంటుందో దయచేసి చెప్పండి.
@Loka9636 ай бұрын
ముందే ఉంటుంది కల్కి ఫైనల్ భవిష్య పురాణం
@venkyguruvu2426 ай бұрын
మంచి ప్రశ్న నాకు అదే డౌట్
@GurramSrinivas-ux7nw6 ай бұрын
బ్రహ్మం గారు దాదాపు 400 - 500 తర్వాత వస్తాడు.కలియుగం అంతం లో కాదు.
@Narsangoud6 ай бұрын
ఈ 4 months లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగి ప్రపంచ జనాభా లో 3వ వంతు నాశనం జరిగి పుణ్యాత్ములను మాత్రమే రక్షించడానికి గధాధరుడై ఆ భగవంతుడు ఈభూమిపై 15/11/2024 న అడుగుపెట్టబోతున్నాడు.
@Narsangoud6 ай бұрын
ఈ 4 months లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగి ప్రపంచ జనాభా లో 3వ వంతు నాశనం జరిగి పుణ్యాత్ములను మాత్రమే రక్షించడానికి గధాధరుడై ఆ భగవంతుడు ఈభూమిపై 15/11/2024 న అడుగుపెట్టబోతున్నాడు.
@RockstarMaanik6 ай бұрын
ఇన్నాళ్ళకి, కల్కి భగవానుడు చరిత్ర విన్నందుకు జన్మ ధన్యం అయ్యింది గురువు గారు. మీకు మరియు మీ టీమ్ మొత్తానికి సదా కృతజ్ఞతలు...🙏🙏🙏💐
@coolgadzets84496 ай бұрын
అన్నం తినెపుడు పళ్లలో రాయి వస్తే ఎలా ఉంటుంది and మీ వీడియోస్ మధ్యలో Ads వస్తే alage👍ఉంది స్వామి... అన్నీ పార్ట్స్ విన్నాను చాలా బాగున్నాయి మీ అడ్మిన్ టీం కి చాలా అంటే చాలా ధన్యవాదాలు.. నెక్స్ట్ ఈ పార్ట్ లో స్వామి ని కొట్టారు నెక్స్ట్ ఆయన అని తెల్సి పూజ చేసారు అక్కడైతే కన్నీళ్లు ఆలా వచ్చేసాయి అండి.. ఓంనమో నారాయణాయ ❤❤
@mukkeravenkataramana3935 ай бұрын
గురువు గారు మీకు శత కోటి వందనాలు... కల్కి భగవానుడి చరిత్ర చాలా ఆమోగం......మీరు నిండు నూరేళ్లు బ్రతకాలి...ఈ లాంటి దేవుని విషయాలు ఇంకా ఎందరో జనాలకి చెప్పాలి...🙏🙏🙏
@rajeswarikishore38526 ай бұрын
మీరు చెప్పే పద్ధతి 🙏👌వాటికి చూపిన బొమ్మలు కూడా చాలా బావున్నాయి🙏🙏
@Vijayalakshmi04226 ай бұрын
అత్యద్భుతం అమోఘం గురువుగారు కళ్ళకి కట్టినట్లు చెప్పారు నిర్వాహక బృందం కు దన్యవాదాలు
@ritantareprises79676 ай бұрын
చిత్రాలను తయారు చేసిన వారికి మా కృతజ్ఞతలు
@krishnabhavani31336 ай бұрын
ఇప్పుడు ఐతే ఆ కలి పురుషుడి ప్రభావం మన మనసు మీద కనిపిస్తుంది క్లియర్ గా........... కాని దయచేసి "పూర్తిగా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి" ఒక్క పరిష్కారం చెప్పండి గురువు గారు.
@RAMUDUTOLLYWOOD28 күн бұрын
చాలా మంచిగా మన కల్కి స్వామి గురించి చెప్పారు nenu తీస్తాను రామాయనము గురించి మహా భారతము గురించి కల్కి గురించి మన పురానాలు గురించి నేను తీస్తాను సినిమా 🙏🙏
@srimadhurivardhinedi71955 ай бұрын
ఈ కలియుగంలో జన్మించి దిక్కుమాలిన జీవితం జీవిస్తున్న నా లాంటి ఎంతో మంది అభాగ్యులకు అమృత తుల్యమైన కల్కి భగవానుని చరిత్ర ఎంతో మనోహరంగా వర్ణించి మా జన్మలు చరితార్థం చేసారు తమరు. నా కళ్ళ వెంబడి ఇంకా అశ్రుధారలు జారుతూనే ఉన్నాయి. ఈ జన్మ ఇప్పుడే ముగిసిపోతే బావుంటుంది.
@UjwalRam6 ай бұрын
మీరు పురాణం పద్ధతిలో చెప్పడం అద్భుతం 🙏🏻 కానీ వేరే దేశాల వాళ్లకు అర్థం అయ్యే రూపం లోకి మన కథలను మార్చడం లో కూడా ఒకింత ఉపయోగం ఉంది. చిన్నప్పటినుండీ ఇటు అమ్మమ్మ కథలు, చందమామ, అమర చిత్ర కథ చదువుతూ, కొంచెం పెద్దయ్యాక DC, Marvel, Star Wars comics and movies చూసినప్పుడు. ఏంటో వీళ్ళకి కథాంశం సరిగ్గా దొరకదు.అదే మనకయితే ఎన్ని అద్భుత కథలు, పురాణాలు, చరిత్రలు కాకుండా మనకి మంచిని నేర్పించే విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. మన కథలు ఎప్పుడు ప్రపంచానికి జేరుతాయో అనుకునే దాన్ని. అందుకే ఇటువంటి mixed stories వచ్చినప్పుడు ఇప్పుడయినా, ఇటు చూస్తారు కదా అని కొంచెం ఆనందం కలుగుతుంది.
@telugugk-iv9dv6 ай бұрын
ప్రతి కలియుగం ఇలానే ఉంటుందా,లేక ఒక్కో కలియుగం ఒక్కోలా ఉంటుందా. ఇప్పటికీ 28 మహాయుగాలు గడిచాయి కదా, అన్ని కలియుగాలు ఇలానే ఉన్నాయా
@p.venkatasaisiddharth78976 ай бұрын
Ilane untundhi
@rayalaraghukishore6 ай бұрын
కాస్త అటు ఇటుగా ఒకేలా ఉంటాయి. కర్మను జయించడం కష్టం. కానీ ఎవరైనా విధిరాతను జయించేల ఉంటే కొంచం వేరేగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం.
@srikarsaipa83246 ай бұрын
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
మీరు చెప్పిన తీరు,ఎప్పటికీ మనస్సులో నిలిచిపోతుంది గురువు గారు....👃👃👃👃
@LakshmiShetty776 ай бұрын
గురువుగారు మరువు దేవాపి గురించి చెబుతుంటే నాకు యోగి గారు మోడీ గారు గుర్తుకు వచ్చారు. గురువు గారు
@janakijanaki53356 ай бұрын
గురువు గారికి నమస్కారములు కల్కి భగవాన్ తండ్రి కి సాష్టాంగ నమస్కారము జై శ్రీమన్నారాయణ
@NakkaIndrani6 ай бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు🙏,,ఇంత విలువైన వీడియో ని అందించిన మీకు,,ఎడ్మిన్ బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు నాన్న గారు🙏🙏🙏,,
@raghugopisetti57446 ай бұрын
గురుదేవులకు ప్రణామములు. భగవంతుడు కల్కి గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నా జన్మ ధన్యం.
@highriskffgaming68205 ай бұрын
మీరు చెప్తుంటే నేనూ వేరే లోకంలోకి వెళ్ళిపోయా గురూజీ 🙏
@mohanNagakishorebatchu6 ай бұрын
Kaliki me videos Anni chusi movie ki vellanu baga Ardam ayindi and connect ayyanu and e movie meeru family tho kuda velli chudachu guru gaaru e bas scenes levu and Mahabharata scenes kallaki kattinattu chupincharu.movie chusi meeru me anylisis chepithe baguntadi
@recharla.janakiram6 ай бұрын
జై శ్రీమన్నారాయణ గురువు గారికి నమస్కారము. వీడియో అత్యద్భుతంగా వుంది. కానీ మీరు డిజైన్ చేయించిన ఫోటోలలో పూర్తి శరీరము కళ్ళు తిప్పు కోలేనంత అందంగా వున్నాయి. కానీ పాదాలను సరిగా డిజైన్ చేయలేదని నా అభిప్రాయము. ఒక సారి చెక్ చేయ గలరు. దయచేసి మరోలా అనుకోవద్దు అని నా మనవి.
@Gamyaspritual-world6 ай бұрын
గురువు గారు మీరు చెప్పిన విజయవాడ రహస్యాలు లో చెప్పినట్టు చింతామణి అమ్మవార్లను కూడా ధర్శించుకున్నము ఇంద్రకీలాద్రి ఫై ... మీ దయవల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుస్తున్నాయి .. ధన్యోస్మి గురువు గారు...🙏🙏🙏🙏🙏
@Sripadhasrivallaba6 ай бұрын
గురువు గారూ మా కళ్లకు కట్టినట్లు చెప్పారు . ఏమిచి మీ రుణం మేము తీర్చ గలం గురువుగారు😢😢😢 🙏 🙏
@SaiRam-ru3vg6 ай бұрын
గురువు గారు 🙏 కృతజ్ఞతలు
@Trinadh.Ogirala6 ай бұрын
✍️🚩🙏 ఓం శ్రీ గురుభ్యో నమః.. జై సనాతన ధర్మ..
@KJaivardhareddy21KJaivar-uz2gm6 ай бұрын
గరువు గారి పాదాలు నమస్కారం జైశీమన్తరాయణ
@lovelygeethashorts72486 ай бұрын
గురువుగారు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం అక్షరాల జరుగుతున్నది ఆయన వీర భోగ వసంత రాయలు గా వచ్చి ధర్మసంస్థాపన చేస్తానని చెప్పినాడు స్వామివారి మాట కచ్చితంగా జరుగుతుంది
@shankarmuddasani94796 ай бұрын
చాలా బాగుంది అద్భుతమైన పోస్టింగ్.
@Vijjiprsn6 ай бұрын
🇮🇳🌅ఇప్పుడున్న జాతీయ పాలకులు ఈ కల్కి మహత్యాన్ని మార్గదర్శికంగా తీసుకుని, ధర్మ సంస్థాపన చేసే మార్గాలను శోధించా🌏🕉🚩
@saihashigangavelli8166 ай бұрын
Kalki bhagwan charitra vinnanduvalla naa doubts chaala varaku clarify ayayi. Inkoti mind chala fresh ga marindi.
@raviakili36716 ай бұрын
నమస్కారం గురువుగారు జై శ్రీమన్నారాయణ
@srikanth.chiluk76 ай бұрын
Thank you very much sir for outlining kalki purana! inthati adbhuthamaina chitraalu chithreekarinchina mee team ki hearty congratulations! Listening to kalki bhagavan's charithra while watching the amazing pictures filled our hearts with happiness and peace! Thank you very much. Eee pictures anni group chesi oka storyboard laa create chesthe (even without any supporting text is ok) intlo pettukundhamani undhi.
అది హయగ్రీవ అవతారం కల్కి అవతారంలో మామూలుగానే ఉంటారు స్వామివారు
@SKDevotionaltalks71306 ай бұрын
Adhi hayagrevaswamy Kalki bagavanudu kadhu
@babuks26056 ай бұрын
గురువు గారూ, చాలా చక్కగా కల్కి అవతారం గురించి చెప్పారు. ధన్యులం. మరి మిగతా ఖండాల్లో (America, Europe etc.) పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది, ఏమవుతుంది అన్నది అర్ధం కాలేదండి. వివరించగలరా? 🙏🙏🙏
@anandadusumilli8506 ай бұрын
హనుమంతులవారు ఎక్కడ స్వామీ?కథలో ఎందుకు రాలేదు. దయుంచి చెప్పండి.
@RRamprasad-m5n6 ай бұрын
same doubt
@chanduavula106 ай бұрын
Same doubt bro
@anilgarshakurthi57846 ай бұрын
Same doubt @@RRamprasad-m5n
@Gamyaspritual-world6 ай бұрын
గురువు గారికి నమస్కారం..నేను ఈ రోజు అమ్మవారి గుడిలో కల్కీభాగవణుడి దర్శనం చేసుకున్నాను.. ఇంటికి రాగానే మీ వీడియో లో కల్కి భగవానుడి గురించి విన్నాను..మీరు చెప్పినట్టే స్వామి వారి రూపం తెల్లటి గుర్రం పై స్వామి రూపం చాలా చక్కగా ఉంది..🙏🙏🙏🙏🙏
Ravana working in a factory - i coudnt stop my laugh 😂😂😂
@devidasganechary59496 ай бұрын
जय श्री माधब, भैया जी आपको मेरा सादर प्रणाम। आपकी कल्कि भगवान चरित्र का एपिसोड सुनकर बहुत आनंद और ज्ञान भी मिला। आपने इस एपिसोड को बनाने में बहुत शोध और जांच किया है। इसके लिए आपको मैं आभार व्यक्त करता हूँ। इसके साथ आप श्री श्री श्री पोतुलुरि वीरब्रह्मेदर स्वामी की काल ज्ञान और ओडिशा भाषा के पंचसखाओं के द्वारा लिखित भविष्य मालिका का अध्ययन और शोध करके यदि एपिसोड करते,तो आज संसार में पंचभूत के द्वारा विनाश चलरहा है। उसका आंखों देखी प्रत्येक्ष वर्तमान हो रहे घटनाओं को जोड देते। कल्कि महापुराण का अनुभव होते प्रमाण मिल जाएगा।
@fromthisdayon19936 ай бұрын
తెలుగులో రాస్తే అర్ధం అవుతుంది తెలుగు వీడియో కి కామెంట్
@anirudh5146 ай бұрын
Meeru katha ni chala interesting ga chepparu guru garu. AI images kuda chala amazing ga unnai!!
@nagisettysupriya48495 ай бұрын
Hi guru garu. Vini ardham cheskovadaniki chala time intrastga vinnanu.alantidi miru okesari ala cheppagaligeru chala great. mi padalaku satakoti namaskaralu🙏🙏🙏🙏🙏.intha manchi story maku adinchina miku total mi teem ki chala Chala thanks. 🤝🤝👏👏👏
గురువు గారికి శతకోటి వందనాలు.చాలా బాగా వివరించారు.ghreddy
@SIVAMONDI5 ай бұрын
వింటుంటే ఆ కల్కి భగవానుడిని చూసినట్టు ఉంది. ధర్మో రక్షతి రక్షితః
@Teatysweety20226 ай бұрын
సత్యనారాయణ స్వామి గురించి కూడా చెప్పండి స్వామి
@SKDevotionaltalks71306 ай бұрын
Guruvugaru already pettaru chudandi
@srinivasaraog47556 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ మన్నారాయణ జై జై శ్రీ మన్నారాయణ.. 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@vanakinnunabhi94893 ай бұрын
🌹చాలా చాలా బాగుంది గురువుగారు 🙏
@jveerender27075 ай бұрын
గురువుగారు బాగా చెప్పారండి మాకు తెలియని విషయాలు కూడా వివరంగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏🙏
@ramakanthreddy35896 ай бұрын
చాలా ధన్యవాదాలు గురువుగారు...🙏🏻🙏🏻🙏🏻
@vijayabanothu19486 ай бұрын
చాలా బాగా చెప్పారు...వినే కొద్ది వినాలని అనిపిస్తుంది
@valmikiudaykiran56986 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 విష్ణువు ఎందుకు అనంత శేషుని మీద సైన్ ఇస్తాడు 🙏 ఈ ప్రశ్నకు జవాబు ఎవరైనా సరైనటువంటి జవాబు ఇవ్వలేదు 🙏 మీ నుంచి పదిమందికి ఈ సమాధానం కు జవాబు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గురువుగారు శ్రీ గురుభ్యోనమః 🙏
@rekhanaumamaheswararao94396 ай бұрын
Yendhuku ivvaledhu, garikapati garu,samavedham garu chepparu chudandi
@kuppireddyprasad57376 ай бұрын
Ananth Seshudu meaning mrutyu bayam Kala Sarpam murtuvunu nunchi bayam lekunda chestadu
@pawansaahu72276 ай бұрын
Dhanyawadalu swamy .. 🙏🙏🙏 Well explained 👍👍👍
@swathidakoji81996 ай бұрын
Sir me Paadalaki Satakoti Namaskaralu.... Me amma nanna gariki kuda.... Bless me sir...me video eppudeppudu vastunda ani wait chestanu sir......
@maheshreddymanyam15246 ай бұрын
OM Namah shivaya 💪🌷 OM Namo Narayana 💪🌷🙏
@ranjith4616 ай бұрын
Ashwadhamma 3000 years brathikuntadu annaruga mi previous videos lo . malli ela vachadu dayachesi cheppagalaru guruvugaru 🙏
@mahesh79956 ай бұрын
, correct time ki release vedio uploaded TQ ❤❤
@sirishapativada46565 ай бұрын
Chala baaga chepparu swami🙏.. Om namo narayana
@neethuneethu61706 ай бұрын
Aha entho bavundhi Guruvu garu 🙏 Dhanyavadhalu pictures tho saha meeru intha chakkaga reality ga chupincharu chala chala Dhanyavadhalu meeku Mee kutumbha sabhyulaku kalki avathara katha meeru screen paina chupinchina pictures saha vinte jaragaboyedhi mottam kallaku kattinattuga undi.Chala dhanyawadhalu Guruji🙏
@vedantp80494 ай бұрын
Than u very much.. good work by u n ur team
@accordonlive81646 ай бұрын
Adbhutam Guruji, we felt lot of relief from these two videos, filled with much positivity and new strength , bahavah dhanyavadaH 🙏🙏🙏
@madhavilathaannamraju36566 ай бұрын
Awesome !! Got goosebumps imagining and listening to Kalki avataram.
Namasthe guruvu gaaru ee madhya kalki avathaaram gurinchi video lu upload chsthunaru andhukani nenu meetho ee vishayam share cheyaali anukuntuna andi adi enti ante oka 1 month mundu naku oka vichitramaina kala ochindi adi vishnu avatharam lo last kalki avatharam kalloki ochindi adi kuda andarini adharamam anyaayamga unna vaallani kaalchesthunattu..motham chuttu pakkala antha mantalu inka nannu pakkana rishulu munulu dagara nannu nunchopetti vaallatho naku em kakunda chuskunatu nannu na head meeda cheyyi petti nimuruthu bless chesthunatu malli swami vaikuntaniki vellinattu ochindi andi alage narasimha avatharam nunchi kalki avatharam varaku anni avatharalu kalloki osthaayi andi sivayya subramanyeswara swami ammavaaru antha kalloki kanipisthu untaru andi chinapudu nunchi daiva bhakthi thone perigaanu aayane anni anukunta tqq andi chala happy ga undi meeku chepaaka..🥰🙏🏻 okkasari chudandi..🙏🏻☺
@Lucky-rl1sp6 ай бұрын
Meeru lucky
@BattuSairam-y4n6 ай бұрын
Santhoshamaina mata chepparu brother but kalki vacche time lo manam undali ga meeru ala undali anukunte Krishna parmatmane cheppina mata srimadbhagavatam Loni mata idi evaraina daiva sadana kosam pratyanam chese varu bhadari ashramaniki vellandi Ani chepparu akkada Kali purshudi badha undadau Ani annaru meeru ayana avataram varaku undali ante ayana cheppina ashramaniki vellandi Dani pere Badrinath meeru mee yoka karthavayam anni purthi chesukoni akkadiki vellandi Jai shree ram jaishree Krishna
@Datta0036 ай бұрын
Wow...Meeru ekva bhakti chesina I mean ekva Vala gurinchi think ravochu but kalki bhagwan ravatam ur lucky
@Vijayalakshmi04226 ай бұрын
మీరు కారణజన్ములు ఎంతటి అద్రుష్టవంతులు
@lalasavishwamitra56646 ай бұрын
Very nice to hear your dream
@mahnarayan21856 ай бұрын
Shree Matreh Namah... Thanks Nanduri Garu and entire team for the wonderful efforts👏👏👍
kalki bhagavan gurinchi chakka ga anni vishayalu chepparu meeku dhanyawadalu guruji
@Ballapusai-yp3ew6 ай бұрын
గురువు గారికి నమస్కారం
@sreesreenivas6356 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@subbareddykonala25406 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@indirasiva68266 ай бұрын
Chaala thanks for this series 🙏Guruvu Garu & your team
@padmas47426 ай бұрын
Sir in front of my home i have planted jasmine plant in that today morning honey bee as builted there comb is it gud r bad.. My home door entrance s west facing kindly reply me sir whether it to be removed... R leave it like that only pls tell me we r confusion.
@ttt14053 ай бұрын
మనం మనలోని కామ, క్రోధ,మద,లోభ,మత్సార్యాలని జయిస్తే మనలోని కలిని జయించినట్టే మనం కర్మల ఫలితాలను పొందకూడదనుకుంటే నిష్కామ కర్మ లను మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. పై రెండు సాధించగలిగితే మనం ఏ యుగంలో జీవించిన మోక్షమార్గాన్ని పొందవచ్చు.
@hmpgameryt10446 ай бұрын
Chala baga chepparandi nanduri garu daily me videos kosam wait chestham andi memu
@jvdatta6 ай бұрын
Good story, Thank you so much
@djyothi41586 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 నా జన్మ ధన్యమైంది అండి 🙏 చాలా చాలా ధన్యవాదములు అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@busaganilalimohan34706 ай бұрын
Thank you all team members, and ma nannagariki amma ki uma maheswarulaku
@luckylucky69086 ай бұрын
గురువు గారు ఈ అవతారం , యుద్ధాన్ని వివరించే పుస్తకం ఏదో కొంచెం చెప్తారా
@VeniNarayanan-d3p6 ай бұрын
జై కల్కి భగ వన్ మౌనిక పడుతుందా ప్రజలందరి మీద దయ చూపండి దాంట్లోనూ నేనున్న నా ఫ్యామిలీ కాపాడు తండ్రి జై కల్కి భగవాన్ 🙏🙏🙏🙏🙏🙏💐
@hariramsahasra19436 ай бұрын
Thandri nenu chesna thappu lu chala unnay Aina avnni vadhilesi ma ayanatho happy ga undam ankunna nenu chesna thappulu ma ayanaki telsinavi ....Aina ma ayana nannu intlo pettukunnadu ..unnamu ante perki ma madya aa bandame ledhu ...😢 Nenu chesna thappulu aa papam na pillalaku ma husband ki thakodhu Ani me video s chusi Pooja chesanu ...thandri ...Aina na samasyalu thaggadam ledhu meru na jeevitham bagundalani bless cheyandi thandri😢