తిరుపతి అలమేలు మంగమ్మ రహస్యం | Tiruchanoor Alamelu mangamma Secret revealed | Nanduri Srinivas

  Рет қаралды 1,607,930

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Here is the complete story of Tiruchanur being revealed for the first time. It reveals several secrets like the following:
1) Who is the Godess at Tiruchanoor? Alamel Mangamma (or) Padmavathi Devi (or) Lakshmi Devi?
2) Did Lakshmi Devi ever lived in USA (America)?
3) Where are the six Lakshmi powers around Tirumala?
5) Where is the one and only one temple for Padmavathi devi (Daughter of Akasha Raju)?
6) Secrets of Klohapur etc
Uploaded by: Channel Admin
Q) Where is that process that is mentioned by Ammavaru?
• ధనాభివృద్ధికి లక్ష్మీద...
Q) పద్మావతీ దేవిని భూదేవి అంశ అంటారు?
A) భూమిలో దొరికింది కనుక (సీతమ్మ లాగ) భూదేవి అంశ అని అనుకుంటారు . తిరుమలలో భూదేవి వరాహస్వామి ఆలయంలో ఉంది
Q) కొల్హాపూర్ పార్వతీ శక్తి పీఠం కదా, మరి లక్ష్మీ అలయం అంటారేమిటి?
A) ఎప్పూడో కొన్ని యుగాల క్రితం అక్కడ సతీదేవి నేత్రలు పడ్డాయి. కానీ అక్కడ ఆలయం లేదు. ఈ యుగం ఆరంభంలో లక్ష్మీ దేవి అక్కడ కొలువయ్యింది. అప్పుడూ ఆలయం వచ్చింది . ఇద్దరు అమ్మలూ ఒకటే కదా, రూపాలు వేరంతే!
Q) అమ్మవారు అమెరికాలో ఉన్నది కాలిఫోర్నియాలోనా, మెక్సికోలోనా, కొలరాడోలోనా?
A) ఇప్పటి సరిహద్దులూ పేర్లూ వాటితో పోల్చుకుంటే చెప్పడం కష్టమే కానీ, అమెరికాలో "కపిలారణ్యం" అని సంకల్పంలో చెప్పుకునే ప్రాంతాలు ఉన్నాయే, అవన్నీ కలిపే అప్పట్లో ఆ ప్రదేశం, తరువాత ఈ విభాగాలు వచ్చాయి. "Ash Hill", "San Augustin" లాంటి ప్రదేశాలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నసరే, ఆ గొడుగు క్రిందకే వస్తాయి
Q) గతంలో ఒక వీడియోలో , లక్ష్మీదేవి వచ్చి స్వామికి వివాహంచేశారు అని చెప్పారు, ఈ వీడియోలో వివాహం అయ్యాకా లక్ష్మీదేవిని చూడటనికి స్వామి వెళ్ళారు అని చెప్పారు, ఏది నిజం?
A) Watch this video
• లక్ష్మీ దేవికి ఆగ్రహం ...
Q) సీతమ్మనీ వేదవతినీ మార్చినట్టు కూర్మ పురాణంలో ఉందన్నారు, మరి కాకాసుర కధ వేదవతికి ఎలా తెల్సు, చూడామణి ఎలా వచ్చింది, మానవుడైనా రామయ్య వేదవతికి తన రాబోయే జన్మ గురించి వరం ఎలా ఇచ్చారు?
A) వాల్మీకి రామాయణంలో శ్రీ రాముణ్ణీ, సీతమ్మ తల్లినీ మానవులుగానే చూపించడం వల్ల ఇవన్నీ అసాధ్యాలు అనిపిస్తాయి. కానీ వ్యాసమహర్షి ఇచ్చిన ఆధ్యాత్మ రామాయణంలోనూ, పురాణాల్లోనూ, వాళ్లని "లక్ష్మీ-నారాయణులు" అనే స్పృహతో ఉన్నట్టే చుపించారు. అప్పుడు ఇవన్నీ సుసాధ్యాలేగా.
Q) తిరుమలలో స్వామి వక్షస్థలం కుడి వైపు ఉండే అమ్మవారు ఎవరు?
A) స్వామి హృదయం పై (కుడి వైపు) ఉన్న వ్యూహ లక్ష్మి లోనే లక్ష్మీ దేవీ + పద్మావతీదేవీ ఉన్నారు. ఆ ద్విభుజ లక్ష్మీ రూపం మూల విరాట్ లోనే ఉంది . ఎడమ వైపు మనకి పైకి కనిపించే తల్లి మూల విరాట్ పైన లేరు, రామానుజులవారు తరువాత పెట్టారు. తిరుమల 12వ శతాబ్దం వీడియోలో చెప్పాను
Q) అలర్ మేల్ మంగ & తిరుచానూరు - అంటే ఏమిటి?
A) "అలర్-తామరపువ్వు, మేల్-పైన, మంగ - కాంత" - ఇది ద్రవిడ భాష.
తిరు - శ్రీ, చాన - కాంత
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#tirumala #tiruchanoor #tirupathi #Padmavathi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 2 600
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
ఎం ఇచ్చీ మీ రూణం తీర్చుకోగలమ్ గురుదేవ ఈ కలియుగంలో సనాతన ధర్మం వర్ధిచడానికి రామానుజాచార్యులు గ మల్లి పుట్టారు అనిపిస్తోంది. మీ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెల్సుకుంటున్నాం ఎన్నో నెర్చుకుంటున్నాం మీ పాద పద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలు
@AshokKumar-eo5er
@AshokKumar-eo5er 3 жыл бұрын
🙏
@fanofjanakamma4454
@fanofjanakamma4454 3 жыл бұрын
మహానుభావా దయచేసి మీరు రోజకు ఒక వీడియో చేయండి....... ప్రతి ఉదయం మీరు చెప్పే మాటలే మాకు భగవన్నామస్మరణ ....... సాక్షాత్తు ఆ శ్రీవారినే చూసినంత పుణ్యం .......
@anupamapolisetty3290
@anupamapolisetty3290 3 жыл бұрын
Yes
@sarbharaam8431
@sarbharaam8431 3 жыл бұрын
అది అత్యాశ కాదా భయ్యా ఆయనకు ఒక జీవితం ఉంది గా వారంకి ఒకటి చొప్పున చేస్తున్నరు కాద మళ్ళి రోజు అంటే కష్టం కాదా
@deeparani7927
@deeparani7927 3 жыл бұрын
Check his old videos, till new videos
@parvathihindiindia2555
@parvathihindiindia2555 3 жыл бұрын
Yes
@janakiannapurna4740
@janakiannapurna4740 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనలు🙏🙏ఏ లీల ఐనా ఎంత విపులంగా వవరించి అందించే మీకు శతకోటి వందనాలు🙏🙏💐💐
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
ఇంతలా ఆందరి పరిస్థితి అలోచించి, మా గురించి ఇంత తపన పడి చేస్తున్నారు గురుదేవా.మీరు పడుతున్న ఆవేదనా మీ మాటల్లో తెలుస్తుంది గురుదేవా అందరూ మళ్ళీ తిరిగి కోలుకోవాలని అని మీరు చేసే ఇంతటి కష్టాన్ని కి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
@SanthusWorld
@SanthusWorld 3 жыл бұрын
ఎంతటి అదృష్టవంతులం గురువు గారు.... వినే కొద్దీ వినాలనిపించే అమృత వర్ణన.... మా కోసం లక్ష్మీ నారాయణులు పంపిన మహాత్ముడు మీరు.... నాకు మాటలే రాని భక్తి భావన మీ వాక్కులు.... ఒకటి మాత్రం నిజం మీ వాక్కులు జీవితంలో మంచి నడవడికకు ఉపయోగపడుతున్నాయి. శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@Sridevivedios
@Sridevivedios 8 ай бұрын
నేను ఇప్పటికీ 5 సార్లు విన్నాను ఎంత బాగుందో జన్మ ధన్యం అండి🙏🙏🙏🙏
@kingraju4212
@kingraju4212 3 жыл бұрын
You tube కనిపెట్టిన వారికి మీకు శత కోటి వందనాలు,ఈ youtube ద్వారా ఎన్నో విషయాలు చెప్తున్నారు మాకు తెలిసి మా జన్మ ధన్యం . మీకు చాలా చాలా రుణపడి ఉంటాము అండి
@TeluguBuildingConstruction
@TeluguBuildingConstruction 3 жыл бұрын
మా కుటుంబం మొత్తం మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తుంటామ్ , ఎప్పుడు వీడియో పెడతారా అని , నిజంగా అద్భుతమైన వీడియో ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳
@sharadagogulapati1392
@sharadagogulapati1392 3 жыл бұрын
Nenu koodaa Alaa eduru choosthaanu
@jayalaxmi5957
@jayalaxmi5957 3 жыл бұрын
@@sharadagogulapati1392 ll
@Saimalluru
@Saimalluru 3 жыл бұрын
Memu kuda
@mahalakshmiakella4489
@mahalakshmiakella4489 3 жыл бұрын
@@sharadagogulapati1392 qqqqq1
@tirupatammaerdesi5611
@tirupatammaerdesi5611 3 жыл бұрын
Waiting for ur vedios sir
@bsn4843
@bsn4843 3 жыл бұрын
మీకు పూర్ణమైన ఆయువును ఇవ్వులి అని మీలాంటి వ్యక్తం కలిగిన వ్యక్తిలును మానవ సమాజానికి ఇవ్వాలి అని లక్ష్మి శ్రీనివాసుడు ను మానస వాచా కర్మణా తో కోరుకుంటూ నా జైహింద్ జై భరతమాత జై సర్వమంగళ
@mramachandram2390
@mramachandram2390 3 жыл бұрын
💐అయ్యా మీ పాదపద్మములకు శిరస్సు వంచి శతసహస్ర వందనములు మీరు కారణజన్ములు. మీ లాంటి మహాత్ముల వలన ఏమి తెలియని మాలాంటి అజ్ఞానులకు .మన సనతనధర్మము గూర్చి. ఎన్నో అముల్యమైన మన సంపదను .ఎంతో ఓర్పుతో .శుకబ్రహ్మా భాగవతాని పరీక్షుతునికీ .ప్రవచించారు అలాగే మీరు వివరిస్తూన్నారు తండ్రి. మీకు ధన్యవాదాలు .ఆ భగవంతుడు మీకు మీకుటుంబానికి .ఆయురరోగ్యములను ప్రసాదించాలి .తండ్రి
@wonderkids6197
@wonderkids6197 2 жыл бұрын
ఈ కొన్ని రోజులు మీరు వీడియోస్ చెయ్యక నేనూ రోజు ఎదురుచూడడం, ఏదో వెలితి.మిమ్మల్ని,మీ పరిజ్ఞానాన్ని చాలా మిస్ అయ్యాను గురువు గారు.
@jagadeeshpawar2302
@jagadeeshpawar2302 3 жыл бұрын
యూట్యూబ్ వీడియోలు ఎన్ని చూసిన రాని అనుభూతి మీ వీడియో ద్వారా నాకు వచ్చే అనుభూతి వర్ణనాతీతం.మనసు పులకరించి పోతుంది. మీ పాదములకు నా హృదయపూర్వక నమస్కారములు
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 3 жыл бұрын
Gurugareke namaskramull 🙏🙏🙏🙏🙏
@venkatasrinivas777
@venkatasrinivas777 3 жыл бұрын
అయ్యా మీకు నా పాదాభివందనాలు.ఎన్నో సంవత్సరాల నుండి నా మదిలో ఉండే పెద్ద సందేహాం నేటికి పోయింది.మీ లాంటి మహానుభావులు ఈ కాలంలో ఉండడం ఈ తెలుగు తల్లి చేశుకున్న అద్రృష్టం.🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ
@ESWARIVLOG
@ESWARIVLOG 3 жыл бұрын
గురువుగారు మా జన్మ ధన్యమైపోయింది మీరు ప్రతిరోజూ ఉదయమే ఇలాంటి మంచి వీడియో పెట్టడం వల్ల ఆ రోజంతా మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా మన సనాతన ధర్మం లో మీరు ఇలాంటివి మరెన్నో మా అందరికీ తెలియజేయాలని ఒక పుస్తక రూపంలో ప్రచురించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఎంతమంది కోరుకుంటున్నారో తెలియజేయండి
@kondillasoujanya6340
@kondillasoujanya6340 3 жыл бұрын
Avunu
@VIKKYAATHKV
@VIKKYAATHKV 2 жыл бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన అమ్మ వారిని గురించి విని చాల ఆనందం కలిగి నది. గురువుగారు ఈ అమ్మ నాపైన కలిగిన విధంనాము.మీకు తేలిజేయాలి.ఏమంటే మేము 1991 ప్రాంతం ములో తిరుపతి లో వుండే వారం మా వారు బరోడ బ్యాంకు లో పనిచేసే వారు ఓక సారి మా అమ్మ నా దగ్గరికి కి వచ్చినారు.నేను మా అమ్మ తిరుపతి లోని ఉన్న దేవలయం అన్ని చూసి చివరగా అలివేలుమంగాపురం వెళ్లి నాము.అక్కడ పూజారి నాకు కొబ్బరి కాయలో పూలు కుంకుమ ఇవ్వండం జరిగింది. ఇంటికి వచ్చిన తరువాత ఆ కుంకుమలో ఓక గ్రామ్ అంత బంగారు వుంది.మాకు ఆశ్చర్యం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత నేను ఆ బంగారం ని అమ్మ వారి లక్ష్మీ డాలర్ గా చేసుకొని మెడలో ధరించండం జరిగినది. ఆతర్వాత అమ్మ నాకు అలివేలు మంగా గా స్వపన్నా దర్శనము ఇవ్వడం జరిగింది. తల్లి అన్నారు నేను ఎవరికీ కనిపించను.నీకు దర్శనం ఇచ్చినాను అని చెప్పి నారు. అలా చాల సంవత్సరాలు జరిగిన తరువాత అలివేలు మంగపతి శ్రీ నివాసుడు ఓక బహుమతి రూపంలో అమ్మ చెంతన కు చేరినారు. వారు ఇద్దరూ నామెడ లో శాశ్వతంగా వుండి పోయారు. నాపేరు లక్ష్మీ. నన్ను ఓక చారుమతి ని చేసింది తల్లి. మీరు ఇది చదవాలని కోరుకుంటున్నా.నా తల్లి నాపైకురిపించిన అనుగ్రహము.
@jagadeesh5812
@jagadeesh5812 5 ай бұрын
వైకుంఠము నుండి మన హిందూ మతాన్ని కాపాడమని విష్ణుమూర్తి పంపిన సిద్ధపురుషుడు మన నండూరి శ్రీనివాస్ గారు
@girishdada4060
@girishdada4060 3 жыл бұрын
మహా ప్రసాదం స్వామి మీలాంటి విశ్లేషకులు దైవ భక్తి ని పెంపోందించే వారు ఈ కలియుగం లో ఉండటం దైవ నిర్ణయం ఆ తల్లి అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను 🙏శ్రీ మాత్రే నమః
@dattibharathi2854
@dattibharathi2854 3 жыл бұрын
Srimathre namaha🙏🙏🙏
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
శ్రావణ శుక్రవారము గరుడ పంచమి రోజు అమ్మ గురించి వినడం మీరు మాకు ఇచ్చిన గొప్ప అదృష్టం 🙏🙏
@aseelmuralikrishnarao8932
@aseelmuralikrishnarao8932 3 жыл бұрын
🙏🙏🙏
@ouruniverse2129
@ouruniverse2129 3 жыл бұрын
మా అందరి మనసు లో మాట కూడా అదే...
@phanipriya7195
@phanipriya7195 3 жыл бұрын
🙏🙏🙏
@jagadeeshpawar2302
@jagadeeshpawar2302 3 жыл бұрын
ఇంత వివరంగా చెప్పారు దైవ రహస్యం నిజంగా దేవుడు దిగివచ్చి చెప్తున్నట్టు ఉంది చాలా గొప్ప అనుభూతి కలిగింది నండూరి గారికి నా హృదయపూర్వక పదభి వందనాలు కరణ జన్ములు
@satyaveni1983
@satyaveni1983 3 жыл бұрын
లక్ష్మీదేవి గురించి తెలుసుకుంటే మా జన్మ ధన్యం అయిపోయింది గురువుగారు మీరు చెప్పిన మాటలు విని మీ పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@mallipudijyothirani3658
@mallipudijyothirani3658 3 жыл бұрын
మీకు ధన్యవాదాలు మీరు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు మీరు ఇలా చెప్పడం వల్ల మేము తెలియని కూడా స్వామి వారి గురించి తెలుసుకుంటున్నాం స్ నీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను 🙏
@letsshareknowledgethroughc962
@letsshareknowledgethroughc962 3 жыл бұрын
మీరు చెప్పే అన్ని విషయాలు ఒక పుస్తక రూపంలో లేదా పిడిఎఫ్ రూపంలో మాకు అందజేయగలరు... మా అదృష్టంగా భావిస్తాము స్వామి... మా ఈ కోరికను నెరవేర్చగలరు గురువుగారు
@vinaygoud4063
@vinaygoud4063 3 жыл бұрын
ayanna chepina ani vidoess mana phn lo vunnay inka anduku ppusthakalu ina kavali anukunte maname okka ganta ppatu kurchunte rasukovachu ayananu alla vundaniste inko 100mahatyalu manam nerchukovachu
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
@@vinaygoud4063 Garu I felt same. We can help transcribe his videos as documents and distribute in social media
@suvarnabhai2209
@suvarnabhai2209 3 жыл бұрын
@@vinaygoud4063 👌
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 3 жыл бұрын
అసలు మీరు a శ్రీమన్నారాయణుడి పంపిన దూత ల ఉన్నారు స్వామి...కలియుగం లో మ అందర్నీ ఉద్ధరించడానికి వచ్చినట్టు a వైకుంఠ వసి మీ రూపం లో ఇచ్చారు...మ అదృష్టం ...మే దైవల్ల అసలు "నేను" అనే అర్థాన్ని కొంచం కొంచం గా తెల్సుకుంటున్నం....మే videos చూస్తుంటే మ కున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్నగా అంపిస్తున్నయి...చాలా ఆనందాన్ని ఆత్మ సంతృప్తి ని ఇస్తున్నాయి...thanks for all. d service ...
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 3 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం...
@ravisoljar6803
@ravisoljar6803 3 жыл бұрын
వారి పిల్లల కు...
@srinivasaditya4811
@srinivasaditya4811 3 жыл бұрын
- - Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh Suresh qqq1 1 Suresh Suresh ae
@jagadeeshrayapati7718
@jagadeeshrayapati7718 3 жыл бұрын
@@srinivasaditya4811 suresh what why u typed so many times??
@vskyoutubechanale152
@vskyoutubechanale152 3 жыл бұрын
Yes
@madhuaish7149
@madhuaish7149 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vidyashreen6290
@vidyashreen6290 Жыл бұрын
I finished 108 days of padmavathi sthothra today and somehow got this video to watch. Don't know what should i tell. Sri maathre namaha 🙏🙏🙏🙏🙏
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 2 жыл бұрын
ఎన్నో తెలియని విషయాలు చెప్పి మమ్ములను ఆనందపరుస్తున్న మీరు అమ్మవారి ఆశీసులతో ఆనందంగా వుండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను
@vijaykrishnaaduri9645
@vijaykrishnaaduri9645 3 жыл бұрын
గురువు గారు నమస్కారం🙏 నాది ఒక విన్నపం మీ నుంచి భాగవతo వినాలని ఉంది నేను చదువుతున్నాను కానీ సరిగా అర్థం కావటం లేదు అందుకని మీకు వీలైతే ఏప్పుడైనా భాగవతం చెప్పాలని కోరుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙏🙏🙏
@hanshithacollections2520
@hanshithacollections2520 3 жыл бұрын
Sri bhagavatham ani etv ko oka serial vachedhandi... Aa serial youtube lo 1st episode nundi chusthe meeku baga artham avuthundhanukuntunnanu. Nenu chusedhannandi aa serial chala interest ga... Anni vishayaalu bagaa artham avuthayi... Oka sari try cheyandi.
@jhansijhansi3128
@jhansijhansi3128 3 жыл бұрын
చాగంటి కటేశ్వరరావు గారి భాగవతం 40 రోజులు చేపరు చాలా అద్భుతంగా ఉంటుంది....ఒకసారి వీనండ్డి
@ramaratnamvlogs
@ramaratnamvlogs 3 жыл бұрын
@@jhansijhansi3128 avunandi,chala vivaramga chapparu chaganti garu
@kalidasbenny8854
@kalidasbenny8854 3 жыл бұрын
@18:42 మీ ముఖంలో ఆనందం చూస్తుంటే చిన్న పిల్లాడి నవ్వు లా ఎంత స్వచ్ఛంగా ఉందో 👌😍🤗
@dontcollapsewavefunction7339
@dontcollapsewavefunction7339 3 жыл бұрын
ఓరి దేవుడో..ఏమిటీ పురాణజ్ఞానం ఏమిటి ఇంత చక్కటి విశ్లేషణ🙏🙏🙏🙏
@SVENKATACHALAPATHY-g6h
@SVENKATACHALAPATHY-g6h Жыл бұрын
గురువుగారు చాలా మంచి మాట సెలవిచ్చారు నాకు ఇన్ని రోజులు తెలియని ఒక విషయం తెలుసుకున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@sarathchandu827
@sarathchandu827 3 жыл бұрын
Sir !!!!! 🙏🙏🙏🙏🙏🙏💐💐 Memu padmavathi ammavari paadhaala chanthane 20 years ga untunnam.... Ma adrushtam memu challaga unnam Thank you sir chaala goppa vishayaalu chebuthunnaru Ma adrushtam ivi vini thelusukuntunnam , tharisthunnam... 🙏🙏🙏💐💐💐🙏🙏🙏. OM SRI PADMAVATHI DEVIYE NAMAHA 🙏
@srirajarajeswari3339
@srirajarajeswari3339 3 жыл бұрын
Nijamgaa meru adrustu manthule sir...
@vijayapinnala1817
@vijayapinnala1817 3 жыл бұрын
Sarat chandu garu oka sari meail I'd pls
@phanindrakvs6214
@phanindrakvs6214 3 жыл бұрын
Namaste guruji, ప్రతిరోజూ మీ వీడియోల కోసం మా 11 సంవత్సరాల అబ్బాయి ఎదురు చూస్తుంటాడు. మీ videos వినకుండా రోజు నిద్రపోడు. మీ ఈ వీడియోను తిరుచానరు పరిధిలో ఉండి జాబ్ చేస్తున్న నేను విని ఆశ్చర్యము మరియుఆనందానికి లోనయ్యాను. ధన్యవాదములు. 🙏
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 3 жыл бұрын
అమెరికా లో ఎడారిలో శ్రీచక్రం ఏర్పడిన ఒరేగాన్ ఇప్పుడు గురువు గారు చెప్పిన కాలిఫోర్నియా పక్క పక్కనే ఉంటాయి
@coconut2262
@coconut2262 3 жыл бұрын
అందుకేనేమో కదండీ.. పద్మావతి అమ్మ అష్టోత్తరం లో ధగ ధగ శరీరాయధారాయ నమః అని ఉంటుంది..🙏
@eswarsai6827
@eswarsai6827 3 жыл бұрын
Sri matre namaha
@prudhvisaichowdary7150
@prudhvisaichowdary7150 3 жыл бұрын
Thank u sir.
@dharmatejakamati5528
@dharmatejakamati5528 3 жыл бұрын
Thank u guru garu enno teliani vishayalu chepparu.
@saisaisai7676
@saisaisai7676 6 ай бұрын
హైందవ ధర్మాన్ని కాపాడటానికి, తెలియపరచడానికి ఆదేవుడు మిమ్మల్ని మాకోసం పంపించారు సర్ మీకు 🙏🌹🌹🌹🙏 👍
@vijaysekhar1686
@vijaysekhar1686 3 жыл бұрын
గురువు గారు 🙏, మీరు విషయవివరణ ఇచ్చే తీరు బహు చక్కగా ఉంటుంది. నిజంగా ఏదో అదృష్టం చేసుకుని ఉండాలి మీ వీడియో చూడడానికి. 🙏🙏🙏
@voiceofca05
@voiceofca05 3 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర నీ మహత్యము ఎన్ని సార్లు విన్నా మాకు తనివి తీరదు. మేము చేసుకున్న పుణ్యం వల్ల మాకు ఈ అవకాశం కలిగంది. శ్రీ వేంకటేశ్వర మీకు జయం తండ్రి. శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@vaishnavik5497
@vaishnavik5497 3 жыл бұрын
నమస్కారము.. చాలా వివరముగా చెప్పారు.. రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కల్యాణం శ్రీనివాస కల్యాణం చూసి మా అమ్మాయి అడుగుతోంది. పద్మావతి, అలిమేలు, లక్ష్మీ ఇన్ని రూపాలు ఎవరు అని..తిరుమల లో లక్ష్మీ ఎక్కడ వుంటుంది అని. We both watched this video with a lot of surprise and happiness. Our questions are clarified and we are so happy🙏🙏🙏
@rsvideos3226
@rsvideos3226 3 жыл бұрын
Bibi namcharama evaru swamy..lakshmi swaroopam a na
@devikamalakara
@devikamalakara 3 жыл бұрын
ధన్యవాదాలు ! తిరుచానూరు అమ్మవారి గురించి చాలా రోజుల నుండి ఉన్న సందేహాన్ని నివృత్తి చేశారు. It is amazing to know the surprising facts about California and Ashfield. Grateful to you sir for all your research and hardwork being done to enlighten us!
@sasikala4527
@sasikala4527 Жыл бұрын
Video startinglone 58 minutes ad vacchindi skip cheyandam currect kadu ani , Ad ayyevaraku wait chesi mari chusanu sir , It's feel great🙏🌹
@shanthaa.s8431
@shanthaa.s8431 Ай бұрын
Sir mee video chusta vunte devude digi vachhinatlu vuntundi, dhanyavaadaalu
@jagadeeshpawar2302
@jagadeeshpawar2302 3 жыл бұрын
దేవుడు మీకు ఆకండ జ్ఞానం ప్రసాదించి మీ ద్వారా మములని సన్మార్గం నడిపించాలి
@parimalap9087
@parimalap9087 3 жыл бұрын
గురువుగారి పాదాలకు నమస్కారం🙏🙏 మీరు చెప్పిన వరలక్ష్మి వ్రతం చూసాను అండీ.. అమ్మ మనల్ని కరుణతో ,ప్రేమతో చూస్తున్నటి అనుభూతి కలిగింది ఇది కేవలం మీ మాటలకే సాధ్యం గురువుగారు🙏🙏
@lalitharama6587
@lalitharama6587 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ, స్వామి నమస్కారములు, మీలాంటి మహానుభావులుకి మేము సమకాలీనులు కావడం మా పూర్వజన్మ సుకృతం. ఇన్నాళ్లకు పంచమి తీర్థం ఉత్సవం యొక్క అర్ధం తెలిసింది మరియు కొల్హాపుర మహాలక్ష్మి ఉగ్ర రూప రహస్యం మాకు అవగతమైనది. తమరిలాంటి మహానుభావుల వల్ల మాలాంటి సామాన్యులు కూడా భగవంతుని అర్ధం, పరమార్ధం తెలుసుకుంటున్నాము.
@sradhikasantosh4408
@sradhikasantosh4408 3 жыл бұрын
Very true 🙏🙏🙏
@sangeethaprasad5610
@sangeethaprasad5610 3 жыл бұрын
నిజంగా
@bhargavgundawar2729
@bhargavgundawar2729 3 жыл бұрын
తిరుపతి ఒకప్పుడు బౌద్ద క్షేత్రం అని బౌద్ధులు అంటున్నారు ఇది నిజమేనా
@venkatachalapathik-y5h
@venkatachalapathik-y5h 5 ай бұрын
18:56 purely goosebumps, what a explanation guruvu garu.
@santoshsatuluri9388
@santoshsatuluri9388 Жыл бұрын
SwMh idhi meeku thaguna Amma aa Margam em Cheppindo …Potina Viabhavam malli thirigi ravadaniki ….Ekkada chepparu …mee tarvatga video lo Na …Ippudu Nenu ekkada vethakali …😊 and You are Fantastic Narrator…Almost Tears , goosebumps ey 🙏🙏🙏
@udayasrivenkat8053
@udayasrivenkat8053 3 жыл бұрын
శ్రావణ మాసంలో మోదటి శుక్రవారం అమ్మవారు స్వామివారి గురించి చెప్పారు, ఎన్నో విషయాలు తెలియజేశారు, మా జన్మ ధన్య0 ఐనది 🙏🙏🙏🙏 మీకు కోటి కోటి వందనాలు గురువుగారూ . శ్రీ మాత్రె నమః 🙏
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
Vishakapatnam steel plant lo sector 8 lo kalabhairava Swamy temple vndhi chala Shakthi vanthamaina temple eppudaina velthe darshanam chesukondi 🙏
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
Swami bala swaroopam lo darshanam istharu chinna chirunavvitho. Aa alayam lo prathi roju Abhishekam jarugutundhi
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 3 жыл бұрын
steel plant lo outers ni ranistara andi tell me
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
@@MuraliKrishna-hf9ow dhevuni darshananiki evvaraina vellavachhu. Steel plant chala peddha township andhulo Industrial plant lo ki allow cheyyaru kaani remaining area(12 sectors) lo ekkadikaina vellavachhu. Andhulo sector 8 lo kalabhairava Swamy temple vndhi evvaraina eppudaina velli darshanam chesukovachhu. Sri maathre namaha 🙏
@kushalgorli2878
@kushalgorli2878 3 жыл бұрын
sir merru icchina video sahayam tho ee roju ma intlo Nava durga puja chesukunam ,9 mandi muthaiduvalu ,9 prasadalu ,9 vasthuvalu(thambulam tho )ichham sir nenu first time shodashauppachara puja cheyadam naku chala manchi feel vachindi sir puja chestunappudu nijaniki roju shodashauppachara cheyali ane antha laga nenu ee roju positive energy ni feel ayyanu this is all because of you sir my heartful thanks to you I can't describe my happiness today 🙏🙏🙏
@manadwarakamayishirdi
@manadwarakamayishirdi 2 жыл бұрын
చాలా ప్రశాంతంగా ఉంది స్వామి మికు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
@veeraraghavendraraomunnell9653
@veeraraghavendraraomunnell9653 3 жыл бұрын
నమస్కారం గురు గారు మీరు చెప్తుంటే కళ్ళ ముందే అంత కనబడుతుంది. నాకు కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు.. చాలా చాలా సంతోషం గా ఉంది... మీ పాదాలకు నా నమస్కారాలు....🌺🌺🌺🌺🌺🌹🌹🌹💐💐💐💐💐
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
ఎంతగా లీనమై తన్మయత్వంతో చెప్తారో అమ్మ గురించి చెప్పేటప్పుడు గురుదేవా,మాకు కూడా అంతే మహదానందం గా ఉంటుంది వింటూ ఉంటుంటే😊
@nagunagendra1393
@nagunagendra1393 3 жыл бұрын
మహాశయ...🙏 మీకు నా సహస్ర కోటి సాష్టాంగ నమస్కారములు..🙏 కంచి కామాక్షమ్మ మధురై మీనాక్షమ్మ కాశీ విశాలాక్షి అమ్మ గురించి వీడియోస్ చేయగలరని మనవి..
@arunakumari8643
@arunakumari8643 3 жыл бұрын
Mee papdapadmamulaku satha koti namaskaaramulu swami
@abhiabhinav
@abhiabhinav 3 жыл бұрын
అసలు ఎంత మనోహరంగా ఉండండి గురువుగారు మీ వ్యాఖ్యానం... అద్బుతం.. కల్లకికట్టినట్టు చూపించారు...🙏
@motarlatha9195
@motarlatha9195 2 жыл бұрын
స్వామి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మాకు ప్రపంచానికి తెలిసేట్టుగా అందించాలని కురుకుంటున్నాము మీ ప్రతి వీడియో చూసి మంత్రం ముగ్దలం అవుతున్నాం మీకు ఆ భగవంతుడు అందరు ఉండాలని మనస్ఫూర్తిగా కురుకుంటున్నాము శ్రీ మాత్రేనమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayana5384
@satyanarayana5384 Жыл бұрын
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి ధన్యవాదములు పాదములకు నమస్కారములు
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 3rd comnt స్వామి 🌺🌺🌺🙏🙏🙏🙏శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం కల్పించారు.🙏🌺
@nareshbabupeddi9596
@nareshbabupeddi9596 3 жыл бұрын
Sir idhi Adbhutham asalu am really confused before to differentiate Laxmi’s but this video gave us full clarity we are so lucky to have you.
@ashokgandi1370
@ashokgandi1370 3 жыл бұрын
శ్రీనివాసుడు లక్ష్మీదేవి కలుసుకున్న సందర్భం చెబుతుంటే కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. మా కోసం ఎంతో మంచి విషయాలు చెబుతున్న గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
@ramakrishna7949
@ramakrishna7949 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 3 жыл бұрын
అయ్య,ఈ రోజే మీ ఈ వీడియో వినే భాగ్యం కలిగింది. వింటుంటే ఒళ్లు పులకరించి పోయింది. కనులరా అమ్మ వారిని ఆ పుష్కరిణి లో చూసిన అనుభూతి కలిగింది. ఎన్నో విషయాలు తెలిసాయి .🙏🙏🙏
@santoshcwa1
@santoshcwa1 2 жыл бұрын
Wonderful Guruvu garu, enta adbutam ga cheparu, hats off to your detailed explanation
@Srilakshmi2783
@Srilakshmi2783 3 жыл бұрын
Sir I am manohar and I am 10 th class I love your videos I went to vijayawada durga temple by watching your videos thank you so much sir
@rohit.b01
@rohit.b01 3 жыл бұрын
I am also 10th standard student
@k.manasamanu1707
@k.manasamanu1707 3 жыл бұрын
I'm 9th standard I too love nanduri sir's spiritual vedios Almost I watched all vedios I got inspired by sri vaani sister who is daughter of nanduri sir And started reading some stotram which R said by nanduri garu By this I'm able to be positive minded and many Thank you nanduri sir My name is Manasa sir 🙏🙏🙏
@srikanthyenni5054
@srikanthyenni5054 3 жыл бұрын
I am also 10 th standered
@sriram4461
@sriram4461 3 жыл бұрын
Nanna manohar Niku amma vari asissulu unadalani korukune ne annayya. Jai sri ram
@8956deep
@8956deep 3 жыл бұрын
ammavarikosam sadhana cheyandi niswardam ga seva cheyandi amma anugraham kalguthundi
@sampathnarayanan5250
@sampathnarayanan5250 3 жыл бұрын
Srinivas Garu, I have never missed watching any of your video's, you are a god sent to teach us about spirituality/ Bhakthi. God chooses different people to spread spiritual knowledge.You are a blessed one to be able to spread the knowledge and we are blessed to receive the knowledge from you.
@smartlikeswathi
@smartlikeswathi 3 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు .... శ్రీమాత్రే నమః
@G.Venkateswaraswamy
@G.Venkateswaraswamy 6 ай бұрын
🙏🏻 అద్భుతమైన వీడియో గురువుగారు 🙏🏻
@sreedhargoruganti6496
@sreedhargoruganti6496 3 жыл бұрын
Abba....yenta Baga chepparu guruvugaru.... 🙏🙏🙏🙏🙏ituvanti teliyani vishayalu andari kosam meeru kashtapadi sekarincharu....Mee kanti varuni chuste inka dharmam ee lokamlo vundi ..Ani dare ga cheppachu...meemu kuda prasantam ga vuntamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bujji9095
@bujji9095 3 жыл бұрын
Mimalni mi family ni epudu ah bagavantudu challa ga chudali ani korkuntuna sir 🙏😊😊 chala goppa valu meeru 🙏🙏🙏
@Jaahnavibanoth
@Jaahnavibanoth 3 жыл бұрын
sir బ్రహ్మావైవర్త పురాణం లో రాధా కృష్ణ గురంచి చెప్పండి plz 🙏🙏🙏🙏🙏🙏
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 3 жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దానికి వేరే ఛానల్ లో ఆయన చెప్పినదానికి మ్యాచ్ అయ్యింది ఆయన పాతాళం అంటే అమెరికా అన్నారు ఎలాగో కూడా వివరించారు పాతాళం అంటే మనం భూమి లోపలికి వెళితే వస్తుంది నిజమే అమెరికా సరిగ్గా మన కిందే ఉంది
@varanasylalitha444
@varanasylalitha444 3 жыл бұрын
one day before , I was searching for kohlapur mahalakshmi history, as thalli anugraham valana mee dheera naa samsayam theerchindi naa thalli..I am really thankful to u sir ...I always follow ur blogs regularly n now waiting for de next ..thnk u once again sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@reddisekhar8
@reddisekhar8 3 жыл бұрын
అయ్యా...మీరు చెప్తున్న విషయాలు అద్భుతం...ఎందరో మహనీయుల గురించి చెప్పారు...అలాగే ప్రకాశం జిల్లా..లింగసముద్రం మండలం శ్రీ మొగలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి ఒక వీడియో పెట్టాలని మా ప్రార్థన.. మాష్టర్ ఎక్కిరాల భరద్వాజ గారికి ..ఈ స్వామివారి తో అనుబంధం ఉన్నట్లు కూడా తెలుస్తోంది..
@veerabhadraraop3855
@veerabhadraraop3855 3 жыл бұрын
After watching this video it's about to drop water from my eyes.... You have given such a wonderful history of Mahalakshmi Talli and Lord Venkateshwara.... I have no words about your presentation... Your parents are so proud of you Sir......... I think God has created you for us to make us more devotional towards Lord Sri Venkateshwara Swamy.... May God bless you with all Happiness and Prosperity.. 🙏🙏🙏🙏🙏
@prince_premkumar
@prince_premkumar 3 жыл бұрын
Shocking video.... ఇప్పటి వరకూ కొన్నివేల devotional videos చూసాను కానీ ఈ వీడియో వెరీ స్పెషల్ and shocking
@jaratkarux
@jaratkarux 3 жыл бұрын
That's the reason why Mt. Shasta is known as mysterious mountain. Today came to know the reason. Thanks a lot Srinivas garu
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు 🙏🙏🙏 కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏 జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳
@leelarakala1922
@leelarakala1922 2 жыл бұрын
Guruvugaru...mi videos enni sarlu vinna manasuki kottaga..vere devalokamlo unnatlu untundi.....🙏 sri gurubyo namah 🙏
@lavanyag1632
@lavanyag1632 3 жыл бұрын
Mi video vinna pratisari na manassu bhakti tho nidipotundi. Oka 10min naku Mata raledu. Ippudu naku clarity vachindi Lakshmi Devi and padmavati Devi ekkada unnaro. Covid Valla badha padda andariki Lakshmi kataksham kavali ani miru chestunna research and videos ki nijanga Koti koti namaskaramulu. Miru videos cheyadam ma adrustam. Thank you so much. Waiting for next videos anxiously.🙏 Sri matre namaha.
@aashokkumardonadi7483
@aashokkumardonadi7483 3 жыл бұрын
I'm in Tiruchanur now ❤️😍❤️
@theembodimentofunselfishne590
@theembodimentofunselfishne590 3 жыл бұрын
Sir very great to be in tirumala🙏 swamy pushkarini lo snanam cheyanisthunara chepagalaru dayachesi.. 🙏🙏🙏🙏
@harishkrishna6239
@harishkrishna6239 3 жыл бұрын
Tieuchanur ante tamilnadu da andi
@daramanikanta249
@daramanikanta249 3 жыл бұрын
@@harishkrishna6239 near TIRUPATHI
@aashokkumardonadi7483
@aashokkumardonadi7483 3 жыл бұрын
@@theembodimentofunselfishne590 pushkarini lo ki allow cheyatledu 🙏
@sameersathwick5656
@sameersathwick5656 3 жыл бұрын
With this video I cleared my doubts which I posted to your mail. Thank you guruvu garu...one of the best videos I have ever seen..
@devotionalom4028
@devotionalom4028 Жыл бұрын
దేవుడు మీకు ఆకండ జ్ఞానం ప్రసాదించి మీ ద్వారా మములని సన్మార్గం నడిపించాలి🙏🙏🙏
@rukminikrishna3996
@rukminikrishna3996 3 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము గురువుగారు మీకు ‌మా శతకోటి వందనాలు 🙏🙏🙏
@life.flow.
@life.flow. 3 жыл бұрын
Varnanathtitam...vinaka...purthi vedio..such blissfully ears and soul...learnt lot of new things...ever 🙏😊💐...
@girishkumarponduri4765
@girishkumarponduri4765 3 жыл бұрын
Karthika Panchami ki kindhaki vasthee ..... Ee sravana panchami ki maa intiki vacchhindhi andiiii mee dayavalla🙂🙂🙂🙂
@VS-oj6zr
@VS-oj6zr 3 жыл бұрын
Tomorrow me and my family are going to Tirumala and I will definitely see whatever information you have given Gurugaru. Thank you very much. 🙏🙏🙏
@vamshivemarapu4234
@vamshivemarapu4234 3 жыл бұрын
happy journey bro
@rtambharaap571
@rtambharaap571 11 күн бұрын
Thank you immensely for your research and presentation. I am so glad I found your channel and that you have an English script running as well. 🙏
@shouryangroups4262
@shouryangroups4262 3 жыл бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు.మీ వీడియో లు చూస్తుంటే,మీరు చెప్పే విషయాలు తెల్సుకుంటుంటే,జీవితంలో ఎంతటి కష్టాన్నైనా అనుభవించాల్సిందే అనే భావన కలుగుతుంది.జీవించాలనే ఆశ కలుగుతుంది.శ్రీ మాత్రేయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmikodamati1818
@lakshmikodamati1818 3 жыл бұрын
గురువు గారికి నా ప్రాణామాలు..1977 లో నేను ఒక బుర్రకధ విన్నాను .నా 7.వ ,,రము బీబీ నాంచారి అమ్మ వారు ని స్వామీ కళ్యాణ ము చేసుకున్నట్టు.సారీలో కరివేపాకు లేనట్టు స్వామి 7 ఘడియలు లో రమ్మన్నట్టు .ఏడుకొండలు వద్దకు వచ్చేసరికి ఇచ్చిన గడువు ముగియడంతో కొండకింద ఉండిపోయినట్టు విన్నాను.అది ఎంతవరకు నిజమో తెలుపగలరు.. .
@srinivasM1994
@srinivasM1994 3 жыл бұрын
మీ రిసెర్చ్ కీ ధన్యవాదాలు గురు గారు..🙏🙏
@padmapriya2880
@padmapriya2880 3 жыл бұрын
Really I got goosebumps after listening to the story! It is inexplicable! Had a good imaginative darshan to all the sacred places. Had the so called devotional channels played this attention n dedication to let us know the truths like this, no other channels would have tuned in any house. Thanks a lot from the bottom of my heart to help us to pass the correct information to our next generations also. 🙏 Shree Matreyanamaha🌺🙏
@balajivaraprasad3482
@balajivaraprasad3482 3 жыл бұрын
స్వామి శ్రీనివాస భారతదేశ అపురూప పూర్వ వైభవం మరలా తిరిగి రావాలని మనసా వాచా కర్మణా ప్రార్థిధం
@hemanthgamers
@hemanthgamers 3 жыл бұрын
Good information
@laxmikurmana9996
@laxmikurmana9996 4 ай бұрын
Meru tirumala tiruchanuru gurunchi vivaramuga chepparu aa videos chui malli tirupathi vachhi aa anubuthi tho chusanu chalasarlu vachhina ippudu chala chala santhoshamga vundi dhanyavadalu
@kalyaniseems9361
@kalyaniseems9361 6 ай бұрын
గురూజీ మీకు శతకోటి వందనాలు చాలా మంచి విషయం చెప్పారు మీరు ఈ కథ చెప్తుంటే నాకు కన్నీలు అగ లేదు
@badugumonish8248
@badugumonish8248 3 жыл бұрын
Good evening sir,I am monish ..sir I also have the goddess Lakshmi acchu shown I the video,I remember when I was 10 years old they gave me in the temple.....very Happy to know it's importance
@SivaPrasad-ud9ii
@SivaPrasad-ud9ii 3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ రావు గారు "శ్రీశైలం మహత్యం" గురించి వీడియో చేయండి దయచేసి🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
🙏
@saranyassweethome
@saranyassweethome 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు అద్భుతమైన విషయాలు చెప్పినందుకు 🙏🙏🙏
@saikiranm2007
@saikiranm2007 2 жыл бұрын
Ento Srinivas Garu , Tirumala Ki Okasari Velthe Malli Intiki Ravali Anipinchadu , Akkade Swamivari Daggara Undali Anipistundi . OM Namo Venkateshaya
@rupavaddiparthi8071
@rupavaddiparthi8071 2 жыл бұрын
Sir nijamga maku anpistundi me lanti varu chaganti garu garikapati garui lantivaru lekapoyunte asalu ma generation ki bhakti anede tagipotu undunu... Prati yugam lo devudu adokarupam lo vachinatlu meranta kaliyugam lo makosame vacheru swamy 🙏🙏🙏🙏
@Raja-777
@Raja-777 3 жыл бұрын
అమ్మ అనుగ్రహాఁ మనపై ఉంది అనడానికి నిదర్శనం మీ ద్వారా అమ్మ ఆవిర్భావం మేము వినటం అది మా అదృష్టం
@tulasijyothi5000
@tulasijyothi5000 3 жыл бұрын
200℅true
@brinda.5367
@brinda.5367 3 жыл бұрын
Can't express how iam feeling in words thank you so much for uploading such a video sir. 🙏🙏🙏
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 жыл бұрын
Really admired and shower my greetings n got enlightened with ur pravachanas and stories of the vedas and clearing our doubts by ur constant efforts and researches and the way u clear our emerging doubts also really satisfies our quench .thankyou sir n greet ur family too for supporting you in this spiritual journey sharing ur knowledge and information.
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 2 жыл бұрын
Tq guruvu garu ninnane amma vari charitra gurinchi tellsukovali anukunnamu ventane meeru video pettaru dhanya vadhallu🙏🙏🙏
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН