వేల ఏళ్ళ నాటి తిరుచానూర్ ఆలయ రహస్యాలు | Thiruchanur Alamelu Manga temple secrets | Nanduri Srinivas

  Рет қаралды 347,013

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

In Tiruchanoor (Alamelu Mangapuram) there are 7 secrets that we never notice. This video explains the same.
Also there is a powerful temple adjecent to padmavathi devi temple. Abhishekam there can solve health issues
Watch these amazing things
Uploaded by: Channel Admin
Q) కురుక్షేత్ర యుధ్ధంలో పాల్గొనకుండా బలరాముడు తీర్థ యాత్రలకు వెళ్ళాడని అన్నారు, మరి భీమ-దుర్యోధనుల గదా యుధ్ధంలొ అయన ఉన్నాడుగా , ఏది నిజం?
A) బలరాముడు తీర్థ యాత్రలకి వెళ్ళడం నిజమే . 42 రోజుల యాత్ర పూర్తయ్యాకా దుర్యోధనుడి గదా యుధ్ధమని తెల్సి వచ్ఛేస్తాడు. ఆ యుధ్ధం అయ్యాకా ఒక మహనీయుడి పట్ల, ఒక మహాపచారం చేసి ఆ ఘోర పాపాన్ని కడుక్కోవడానికి మళ్ళీ తీర్థయాత్రలకి వెళ్తాడు
బహుశా అప్పుడు జరిగిందేమో .
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Meena Vemavarapu (Hyderabad). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 680
@prasadlcs7051
@prasadlcs7051 3 жыл бұрын
హిందూ ధర్మం లో వున్నా కలి ప్రభావం వల్ల ఒకోసారి నాకే కొన్ని అనుమానాలు వస్తుంటాయి సరిగ్గా అదే సమయంలో మీ ప్రవచనలు మొదలుపెట్టారు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏ కాలానికి అనుగుణంగా ఆయా వ్యక్తుల్ని భగవతుండు పంపిస్తాడు అలాంటి ఒక కారణ జన్ములు మీరు మీ పాదాలకి నమస్కారం గురువుగారు 🙏
@Tomwow9
@Tomwow9 Жыл бұрын
🙏🕉️
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
నా జీవితం లో నా మనసు ప్రశాంతంగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే, అవి మీ మాటలు వింటున్నంతసేపే .... సార్... మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలో కూడా తెలియడం లేదు సార్... మీ పాదపద్మములకు శతకోటి ప్రణామములు సార్ 🙏🙏🙏
@nanipinninti5419
@nanipinninti5419 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sureshps9123
@sureshps9123 2 ай бұрын
వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు మేము ఈ రోజే తిరుచానూరు వెళ్తున్నాము ట్రైన్ లో మరి ఈ సంగతి ఇప్పుడే మాకు తెలిసింది గురువు గారికి పాదాభివందనం😊🙏🙏
@sreenuroyal4172
@sreenuroyal4172 Ай бұрын
అమ్మ వారి దయ వల్ల ఈ రోజు 09/ఆగస్టు/2024 శ్రావణ మాసంలో అలిమేలు మంగాపురంలో (తిరుచానూరు) అమ్మ వారి మూల మూర్తికి చేసేది అభిషేకం చూసాను🙏🙏 అభిషేకం అద్భుతం
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు🙏🙏🙏 ఇప్పుడు ఉన్న జనరేషన్ కు ఎన్నో రకాల తెలియని విషయములను గూర్చి చెపుతున్నారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@rajasekharpotnuri5069
@rajasekharpotnuri5069 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః. దక్షిణామూర్తి స్తోత్రం, కాల భైరవ స్తోత్రం గురించి తెలియజేయగలరు
@swarooparamagiri9886
@swarooparamagiri9886 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ వల్ల కనకధారా స్తోత్రం మహత్యం తెలిసింది ధన్యవాదములు 🙏
@neelimakatkojula2737
@neelimakatkojula2737 2 жыл бұрын
Amito cheppanddi
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👨‍👧‍👧🤚🔱✡️🕉️🚩🌺💮🌸🌼🏵️🌹🍇🍎🍊🌾🌴🌿🇮🇳🙏
@parushurambathini9570
@parushurambathini9570 3 жыл бұрын
శ్రీ లక్ష్మినరసింహ స్వామి పూజ వ్రతకల్పాము విధానం వ్రత కథ చెప్పండి గురువు గారు. శ్రీ మాత్రేనమః
@eswari8719
@eswari8719 2 жыл бұрын
మీడియా చూసిన వారం రోజుల్లో అమ్మ వారి దర్శన భాగ్యం కలిగింది మీరు చెప్పిన విదంగా అన్ని దర్శించుకున్నాను మీకు ధన్యవాదాలు🙏🙏
@narasimharao5861
@narasimharao5861 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం
@venugopalkaza2313
@venugopalkaza2313 3 жыл бұрын
Sir Meru maku Devaisamanulu and Meru etuvanti విషయాలు తెలియచేసి మాకు punnayam చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు మీకు 🙏🙏🙏
@ravitejag7035
@ravitejag7035 3 жыл бұрын
Last week Tiruchanoor velli vacchamu memu. E video last week release chesunte bagundu.😣 Thanks Srinivas garu. Next time definitely visit chestanu.😊🙏
@saicheruku9064
@saicheruku9064 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 మీ రు చెప్తూ ఉంటే మేముదర్శించగలుగుతునాంగురువుగారుధన్యులం
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@sandhyauday8817
@sandhyauday8817 3 жыл бұрын
Respected sir i completed my post graduation with the grace of lord Dattatreya and sai ram ... Thank you for making videos on 8 stotras of Dattatreya swamy ... Vidvathsutha ma vidyam yaa aagatham lokaninditham Chinna jihvam budham chakre shree datta sharanam mama.. Please make more videos on lord Dattatreya if possible..I like every video of urs sir... Thank you so much for these videos
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 3 жыл бұрын
అయ్యా మీ పాదములకు ,మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు
@Mrdunnap
@Mrdunnap 3 жыл бұрын
Superb video.. Sir, meeru entha excitement tho cheptaarante, vinagaane aa kshetram darshinchalane korika kalagaka undani vaadu undadanukunta! 🙏
@lalithamadhupr9088
@lalithamadhupr9088 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు నాకు వేంకటేశ్వర స్వామి గురుంచీ ఏది చెప్పిన వినాలని అనిపిస్తుంది
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 3 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
@damapavankumar86
@damapavankumar86 3 жыл бұрын
పది సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్న నాకు ఇవేమీ తెలియదు.. ధన్యవాదాలు! ఈరోజు కోనేరు లో నీళ్ళు లేవు.. శుద్ధి చేస్తున్నారేమో! ఇక ప్రతిరోజూ ఇవన్నీ నా గుర్తొస్తాయి ఆ దారిలో వెళ్లేటప్పుడు!
@venkatramana9706
@venkatramana9706 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@skkrishnask2361
@skkrishnask2361 2 жыл бұрын
మీరు "మహ సముద్రం" సినిమా లో కూడ దేవుడి గురించి బాగా చెప్పారు 👌
@kammasamudramjyothi1819
@kammasamudramjyothi1819 3 жыл бұрын
Meeku koti koti namaskaralu. We are staying very near to the temple since a year but we don’t know the things what u have told us. We are really blessed and so happy to know 🙏🙏🙏
@nagarjunarjun2221
@nagarjunarjun2221 3 жыл бұрын
Nice video sir... Sir please do a video exclusively on Govindarajaswami idol... God used measuring cylinder as his pillow and we can also see two more God standing in front of Govindarajaswami... Sir please explain who are they explain clearly in a video its my humble request
@humpyneeli5535
@humpyneeli5535 3 жыл бұрын
🙏🙏🙏🙏, Guruvu garu memu Mona mogalrajakondapuram durgammani darshinchukovataniki vellinapudu enka chalamandi baktulu vacharu vallandarukuda maguruvu garu nanduri Srinivas garu cheparu Anduke vachamu ani pujarigarito cheptunte vini anandamesindi.
@pratyusha745
@pratyusha745 2 жыл бұрын
Aditya hrudayam Arunaprashna Surya Upanishad
@Delightedmother27
@Delightedmother27 3 жыл бұрын
Guru garu.. miku chala thank you andi.. covid valla money tho ibandi padina valla kosam Meru lakshmi ammavari Pooja cheparu kada andi maredudallam tho pooja.. ayithe nenu a Pooja chesanu a amma dayia valla money malli ravatam radhu anukunna loans Mali approve avatam a loan ki EMI's pay chese attu ga bussiness run avtam chala chala thanks sir miku.. ayithe Naku regular ga maredudallam dorakaledu andi.. nenu silver maredudallam tho chesanu..last 15days.. Naku Ani pichindi Prema ga amma ni pilisthe a ammavari nijam ga manapooja ni tesukuntaru ani.. thank u so much andi🙏🙏🙏 Sir vakka chinna vinapam pls tel about lakshmi astakam adi daily chating chesthe vache uses. Chepandi sir
@hyndavieepoori5177
@hyndavieepoori5177 3 жыл бұрын
Em pooja andi a video link istar pls
@radhikatulasi7080
@radhikatulasi7080 3 жыл бұрын
Meeruuu inkaaaa happy gaaa undaalii
@Pavithra.SriVidya
@Pavithra.SriVidya 3 жыл бұрын
Congratulations
@friendsstyle3866
@friendsstyle3866 3 жыл бұрын
Plz share that video link..
@manjunadha1263
@manjunadha1263 3 жыл бұрын
Maredudalala puja chepparandi
@nagendra6610
@nagendra6610 3 жыл бұрын
❤️from tiruchanoor. And tituchanoor lo yogimallavaram lo parashareswara swamy temple undi. Daadapu 2,000 samvatrala charitra undi. Aa temple gurinchi kuda video cheyagalaru.
@acharichenglarayachari7048
@acharichenglarayachari7048 3 жыл бұрын
Sir your voice and speech are devine
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
గురువుగారు కి పాదాలకి వందనం మీకు ధన్యవాదములు ఎన్నో రహస్యాలు మాఅందరికి తెలియజేసిన మీకు కృతజ్ఞతలు 👣🙏
@PRRekha
@PRRekha 2 жыл бұрын
SAIRAM 🙏 By hearing The clear explanation n guidance itself feeling Blessed n feel had virtual Darshan 🙏
@madhusudanreddy6127
@madhusudanreddy6127 Жыл бұрын
గురువుగారు నమస్కారం మీరు చెప్పినట్టు ఈ వీడియో చూసి ఫిబ్రవరి 26న తిరుచానూరు వెళ్లాను మీరు చెప్పిన విధంగా దర్శించి ధన్యుణ్ణి అయ్యాను మీకు శతకోటి వందనాలు
@kiranjyothika1268
@kiranjyothika1268 3 жыл бұрын
Chala santoshum Guru Garu..dhaynavadumulu Om Namho Venkateshaya 🙏 Om Namho Padmavati Namho 🙏
@sowjikiran3006
@sowjikiran3006 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@kushalgorli2878
@kushalgorli2878 3 жыл бұрын
sir mimmalini chala days nunchi oka request adagali ani anukuntuna "merru simhachalam temple gurinchi oka video cheyandi sir endhuku antey uttarandhra vallaki swamy oka elavelupu ,monna miru maha samudram movie lo kanipincharu chala happy ga undi aa shooting time lo ayina merru simhachalam lo notice chesina important vishyalu cheptharu ani expect chestuna thanking you sir
@rajasekharkotturtu9024
@rajasekharkotturtu9024 3 жыл бұрын
Avnu guruvu garu
@tejap6498
@tejap6498 3 жыл бұрын
Movie lo act chesara????
@NP-tf8tl
@NP-tf8tl 3 жыл бұрын
మహాసముద్రం movie?
@bujjisri7428
@bujjisri7428 3 жыл бұрын
🌺🙏🌺
@leninkrishna
@leninkrishna 2 жыл бұрын
@@k.pavansai9985 avunaaa unnada r cinema choodadaniki vachara ??
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@chaitanya138
@chaitanya138 2 жыл бұрын
Guruvugaru,Namaskaram Evala Ammavari Darshanamthopatu meru cheppinavanni chesam,chala bhagyamga feel ayyam... 🙏
@padmavathitalluri5703
@padmavathitalluri5703 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@ramakrishnavegi184
@ramakrishnavegi184 3 жыл бұрын
ధన్యవాదాలు సర్ 🙏🙏🙏 చాలా మంచి విషయాలు తెలియజేశారు.
@arunapadmavadde3188
@arunapadmavadde3188 Жыл бұрын
ధన్య వాదాలు గురువు గారు
@vinodkandi11
@vinodkandi11 2 жыл бұрын
Chala manchi visheshalu chepparu guruvu garu. Nijamga ee sari ivi annitini darshistanu
@telugutvchanel2917
@telugutvchanel2917 2 жыл бұрын
మీరు చెప్పే ది వేదం చెప్పినట్టు, వినాలని అనిపిస్తుంది మీ మాటలు వింటూ, మానసికముగా దేవుడు నీ దర్శించు కొన్నట్టు ఉంటుంది
@hithasrikota3569
@hithasrikota3569 3 жыл бұрын
Very Very good narration and useful presentation with good suggestions. Shubham
@satyavardhan99
@satyavardhan99 2 жыл бұрын
🙏guruvugaru, teliyani vishayaalu enno theliyachesthunnaru dhanyavadamulu.
@vikasr4252
@vikasr4252 3 жыл бұрын
Namaskarams. A very informative video on Tiruchanoor Kshetram. Thanks for the beautiful narration. Requesting to please create a video on the very ancient Sri Kodandarama Swamy Temple located in the heart of Tirupati City.
@dvsreenivasuluseenu5073
@dvsreenivasuluseenu5073 2 жыл бұрын
🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@chaitanya138
@chaitanya138 3 жыл бұрын
Guruvugaru,last Sunday memu akkadikivellam,chala miss ayyam..
@premasagar7724
@premasagar7724 3 жыл бұрын
Meeru ilanti aadhyathmika vishayalu maaku theliyajesthunnanduku meeku dhanyavaadaalu.
@sreesreenivas635
@sreesreenivas635 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@sushmaranjith2967
@sushmaranjith2967 3 жыл бұрын
Swamy nenu Srinivasa Vidhya chesanu appatnundi manasu prashanthanga undhi annitiki ammavaru unnarane dhyrayam, intlo chikakulu levu santhoshanga undhi swamy dhanyavadhalu🙏🏻🙏🏻🙏🏻
@saidinesh8637
@saidinesh8637 3 жыл бұрын
గురువు గారు మీ రుణం ఎలా తీర్చుకోగలము. ఇన్ని రహస్యాలు మేము మీ నోటి ద్వారా వింట్టు చూస్తుంట్టే చెప్పలేని ఆనందం కలుగుతుంది స్వామి. మాది రైల్వే కోడూరు, తిరుపతి కి 1 గంట ప్రయాణము ఐన మేము వెళ్లిన దేవాలయాలు చూసి వస్తాము ఇన్ని రహస్యాలు ఎవరు చెప్పలేదు మీ ఛానెల్ లొ తిరుపతి యొక్క విశిష్టత తెలిసాక ప్రతి రోజు వెళ్ళాలి అనిపిస్తుంది అక్కడే ఉండాలి అనిపిస్తుంది స్వామి.. 🙏
@yogeshp3894
@yogeshp3894 2 жыл бұрын
Adbhutham gaa chepparu sir ...
@procherry7469
@procherry7469 3 жыл бұрын
Om namo venkateshayaaa Om mahalakshmi amma padmavathi Amma Om ashtalakshmi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajinkyapathak
@ajinkyapathak 3 ай бұрын
Thank you for English subtitles
@UmaDevi-os3ke
@UmaDevi-os3ke 2 жыл бұрын
స్వామి ధన్యవాదములు మేము మే 10 తిరుపతి వెళుతున్నాము మీరు చెప్పినట్లు మొత్తం దర్శనం చేసుకొని వస్తాము సంతోషం స్వామి ఈ వీడియో పెట్టినందుకు మాకు తెలియనివి తెలియజేసినందుకు ధన్యవాదములు స్వామి నమస్తే అండీ🙏🙏👍😊
@arigarajesh5454
@arigarajesh5454 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@sddchannel9879
@sddchannel9879 3 жыл бұрын
Guruvu gari ki namaskaram 🙏🙏
@sreegvalli5982
@sreegvalli5982 3 жыл бұрын
Sree pada rajam saranam prapadye.....thanks for video
@ramkiran221
@ramkiran221 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ మేము నిన్న మీరు చెపిన విధముగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము . మాకు మీరు చెప్పేదాకా ఈ విశేషాలు తెలియవు. మీకు సదా కృతఙయతలు .
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 3 жыл бұрын
OM Sri Gurubyo Namaha Dhanyavadhamulu Andi Guruvu gaaru Meku Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu Maatharupuna Me Family ki Sathakoti Dhanyavadhamulu Andi Chala chakhati Vishayalu Chepparu Andi
@kirthikirthika2000
@kirthikirthika2000 3 жыл бұрын
Namaskaram guruvu garu please tell best remedy for marriage sir my marriage is being delayed my parents are trying alot but no result. I kindly request u to do a video on it.Thanks alot for the service and help u are being doing.
@saisahasra7459
@saisahasra7459 3 жыл бұрын
Video undi channel lo astakastalaku nivarana margalu ani
@vyshnavinookala1838
@vyshnavinookala1838 3 жыл бұрын
Meru veri videos lo Ne vetakandi.dabbulu pogottukokunda mana samasyalaki parishkaram ani 6 series ga chesaru..manakunna Anni pblms ki solns cheptu..playlist lo chudandi
@katarurachitha1100
@katarurachitha1100 3 жыл бұрын
Read rukmimlni kalyanam
@ctxshekhar7979
@ctxshekhar7979 3 жыл бұрын
Hello Srinivas Garu, No one on internet had created any video which has all these information related to Tirupati. You are the first person who had reveled all these and we are very much thankful to you.
@JampalaMohhann
@JampalaMohhann 2 жыл бұрын
Gurubyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏
@hanshithacollections2520
@hanshithacollections2520 3 жыл бұрын
Maku theliani chala vishayaalu chepthunnaru... Meeku chala chala danyavaadaalu andi....🙏🙏🙏
@keerthipelluri994
@keerthipelluri994 10 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@kirankumar-bk7zx
@kirankumar-bk7zx 2 жыл бұрын
Adbhutam anDi swamy.. 🙏🙏 Dhanyosmi ❤️
@laxmiprasadk3925
@laxmiprasadk3925 2 жыл бұрын
SIR,NENU TIRUPATHI LO NE CHADUVUKUNNANU 5 Yrs.Yenno saarlu darshanalu chesukunnanu.kani vishayalu ippudu thelusukunnanu mee dwara...chala santhosham gaa undi..
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
Thank you very much guruvu garu 🙏🙏
@dilipkumar-pr7wf
@dilipkumar-pr7wf 3 жыл бұрын
Guruvu garu danyavadhamulu
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@padmajasivabala5291
@padmajasivabala5291 3 жыл бұрын
Avunu Sir! Chala mahimagala pradesam, Maa samsaranni nilipindi aa talline.
@familyfunandfoodvanita8578
@familyfunandfoodvanita8578 3 жыл бұрын
Thank you sir for your information about tiruchanuru
@Raj_267
@Raj_267 3 жыл бұрын
చాలా అద్భుతంగా ఉందండి మీ వివరణ. ఇంకో విషయం ఏంటంటే మన శిల్పులు సూర్య దేవుని విగ్రహాన్ని చేతిలో రెండు కమలాలతో represent చేస్తారు. పద్మావతి అమ్మవారు కూడా కమలాలతో ఉన్నారు. అంతేకాక ఇద్దరికీ ఒకే దగ్గర ఆలయాలు ఉన్నాయి. ఇది యాదృచ్చికమా లేక మరేదైనా సంబంధం ఉందా ?
@dellimodigunta4326
@dellimodigunta4326 3 жыл бұрын
Tq so much nanduri garu! we live near manchineela gunta so on every saturday we perform abhishekam and kainkaryam's to sri govindaraja swamy. only with your support we could know about the history. timings for abhishekam in machineelagunta wolud be like this from 9:30 or 10 am on every saturday which is a mandatory task performed there. it would continue up to two or one-half hours (completed at 11:30 or 12am). also on any auspicious days we try to do vist and perform abhishekam to lord. Nanduri garu! if your intersted u can also join us on any saturday to take part in the seva. you are most welcomed!!
@ushakalva4239
@ushakalva4239 3 жыл бұрын
Thank you 🙏 guruvugaru chala baga chapparu
@thejaswipujari
@thejaswipujari 3 жыл бұрын
Guruvu gari video chudakapote vila villadutunnam guruvu garu...mi pillala kosam roju oka video cheyagalige samayanni miku evvamani a bagavantudni vedukuntanu guruvu garu.
@padmalathavlogs
@padmalathavlogs 3 жыл бұрын
Guruvu garu meeku chala dhanyavadalu maaku teliyani vishayalu chepparu .🙏🙏🙏🙏🙏
@appu3422
@appu3422 2 жыл бұрын
Sir meeru chala opikaga cyapparu great
@deviyandamuri9535
@deviyandamuri9535 3 жыл бұрын
Trinadha vratam cheppandi sir
@chethikumar9789
@chethikumar9789 Жыл бұрын
Tirchanoor Trip 1.Padma pushkar take a bath...Surya bagavan 2. Avilegu manga...on lotus 4 Hands 2.2. Gopuram....shanthi 2.3Gopuram 8 direction 8 god's 3.Krishna Balram temple...yatra successful 4.Nagendra..balram 5.sundaraja swamy temple 6.Surya naryana swamy temple...
@flyhigh1639
@flyhigh1639 2 жыл бұрын
Sir, meeku paadabhivandanaaluu..🙏
@eshwaricherla6200
@eshwaricherla6200 3 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏🙏 గురువు garu meeku mail chesam maa papa ki mee daggara slokas nerchukovalni undi lock down lo memu miss ayyam dayachi teliyacheyagalaru🙏🙏🙏🙏
@srinadh2848
@srinadh2848 3 жыл бұрын
Sir nen Tirupati lone vuntanu but Naku ee vishyalu Naku theleyavuu mee valana nen thelusukunnanu...thanq so much sir for ur information..
@arunnagula4161
@arunnagula4161 15 күн бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
గురువుగారు నాగులాపురం శ్రీ మహావిష్ణువు మత్య అవతారం శ్రీవేదనారాయణస్వామి స్వయంభు ఆలయం గురించి చెప్పండి. ఓం నమో నారాయణాయ
@chintalakundhana2627
@chintalakundhana2627 3 жыл бұрын
Thandri mi sevalu adhubutam 🙏
@kannababu4385
@kannababu4385 2 жыл бұрын
Guruvu gaariki paadhabhivandanaalu
@rajivsharma7016
@rajivsharma7016 3 жыл бұрын
Guru Gary, Pl add subtitles in English, so that non Telugu speaking person can also be blessed with your valuable knowledge.
@u.purushottamreddy361
@u.purushottamreddy361 2 жыл бұрын
Chaala kruthagyatalu Guruvu garu
@goudshanthi4023
@goudshanthi4023 3 жыл бұрын
Om sri lakshmi venkateswara swamine namaha🙏🙏🙏
@luckymedia5911
@luckymedia5911 10 ай бұрын
Thank you guruvu Garu...
@chinthamanuvenkatesh2833
@chinthamanuvenkatesh2833 Жыл бұрын
Chala bhaga chapparu
@manojk-qb2jx
@manojk-qb2jx 3 жыл бұрын
Thank you swamy 🙏🙏
@seshagirigoteti3604
@seshagirigoteti3604 2 жыл бұрын
🙏🙏 sir 🙏🙏 chala bagundi sir 🙏🙏 Meru cheptunte vellu chudalani undi 🙏🙏🙏 sir please sowbhagya hrudhaya stotram gurinchi chepandi sir 🙏🙏🙏
@adminhelios9150
@adminhelios9150 3 жыл бұрын
Srinmathre namah🙏🙏🙏 padmavathi priya govinda🙏🙏🙏 hari priye hari vallabhe 🙏🙏🙏 sri surya narayana swamy namo namaha 🙏🙏🙏 om namo Govinda raja swamy namo namaha🙏🙏🙏🙏
@phanisanthoshkumar3925
@phanisanthoshkumar3925 3 жыл бұрын
Sir, request you do vedio on Ayyapa Swamy pooja & process of Ayyappa Deeksha as we are getting to Karthika masam in next couple of weeks... 🙏
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 47 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 4,1 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН