నాకు సుబ్రమణ్య స్వామి, అమ్మ వారు విశేషం గాఅంటే చాలా సార్లు కలలో కనిపిస్తారు గురువు గారు, చివరికి కలలో కనిపించిన అమ్మవారి విగ్రహం నాకు దొరికింది, 7years గా ఆ అమ్మవారు మా ఇంట్లో పూజలు అందుకుంటున్నారు, ఎన్ని మహిమలు చూపిస్థూoదో తల్లి, కలియుగములో ఎన్ని మారిన భగవంతుడుకి భక్తుడి మీద ఉన్న ప్రేమ లో మాత్రం మార్పు రాలేదు..
@ouruniverse2129 Жыл бұрын
ఈ స్థిరవారం రోజు మీ ద్వారా ఇన్ని గొప్ప విషయాలను కొత్తగా వింటుంటే జగన్నాథుని వారసునిగా .....అంటే సనాతనధర్మంలో పుట్టినందుకు చాలా గర్వంగా, అదృష్టం గా ఉంది.
@omnamonarayanaya3176 Жыл бұрын
ఎంతో అద్భుతంగా నా తండ్రి జగన్నాథ స్వామి గురించి వివరిస్తున్నారు మీపాదాలకు ప్రణామములు
@manikantaaddagarla8888 Жыл бұрын
మీ మాటల్లో మాకు పూరీ జగన్నాథ్ క్షేత్రం చూసినంత ఆనంద కలిగింది గురువు గారు మీకు మా పాదాభివందనం🙏🙏🙏
@kullaimaniboggu6573 Жыл бұрын
పూరి క్షేత్రం గురించి తెలియని ఎన్నో అద్భుత రహస్యా లను తెలుపుతున్న గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@kasturilakshmi2914 Жыл бұрын
భగవంతా....మీకు మీకు కోటి కోటి వందనములు తండ్రి ....5 నేలల కింద మేము పూరి దర్శించి వచ్చాము.....కాని మా అరచేతుల్లోనే ఆ జగన్నాథని భవ్య దర్శనం మళ్ళి అయ్యింది మీvideo చూస్తుంటే ....ధన్యవాదాలు ....మీతో పాటు పుణ్య క్షేత్రాలు దర్శనం చేసే భాగ్యం భగవంతుడు కరుణించాలి తండ్రి
@dileswararao196 Жыл бұрын
సనాతన ధర్మం కాపాడే సద్గురువులు అందరికీ వందనాలు
@SureshBabu-mr1dm Жыл бұрын
మీ దయ వల్ల మాకు ఇంత గొప్పగా పూరీ గురించి తెలుసుకో గలిగాం చాలా చాలా దన్యవాదాలు. దర్శనం అయితే చేసుకోవచ్చు గానీ మీరు చెప్పిన విషయం మీ నుండి మాత్రమే తెలుసు కోగలం. సర్వం జగ్నాథం మీ పాదాలకు శత కోటి వందనాలు అన్నగారు. 🌹🌹🌹🙏🙏
@tvmadhaviadhikary4117 Жыл бұрын
ఈ కథ మొత్తం నేను ఇక్కడ విన్నాను..కానీ మీ ద్వారా వింటే అద్భుతంగా ఉంది.సర్..జగన్నాథ్ స్వామి కలలో చాలా వస్తారు.🙏🙏🙏
@dhanarajuvanka4090 Жыл бұрын
Correct ga chepparu..nenu kuda chinnappati nundi vintunna nanduri garu cheputunte chala Baga anipinchindi..
@varalakshmisivakoti1000 Жыл бұрын
జగన్నాథ ప్రభో....నండూరి శ్రీనివాస్ గారి రూపంలో వచ్చి పూరీ క్షత్రం లో నీ అవతరణ గురించి మాకు వినిపించావా నాన్న...🙏🙏🙏🙏🙏🙏🙏
@gujjarumadhavi1173 Жыл бұрын
S, ur right
@ramadevivemuri423 Жыл бұрын
mana punya phalam Nanduri gaaru
@janani--santoshi Жыл бұрын
గురువుగారు🙏🙏 అందరి దేవతల గురుంచి తెలియజేస్తున్నారు, సంతోషిమాత అమ్మ గురుంచి తెలియజేయండి 🙏
Wow ee slokam chinnathanam lo chaduvukunnam,subhadra pranadhaya ani chaduvukunnam❤
@rvaralakshmi3589 Жыл бұрын
Namo Naarayanaya
@rvaralakshmi3589 Жыл бұрын
Nanduri variki cheppaleni krutagjatalu
@arunkumar-nq5iy Жыл бұрын
జగన్నాథ స్వామి నయన పధ గామీ భవతు మే.
@venkatasubrahmanyamtipirne6305 Жыл бұрын
ఆర్యులకు శతసహస్ర వందనములు, ఎన్నో తెలియని విషయాలు మీద్వారా తెలుసుకోగలుగుతున్నాను, ధన్యవాదములు
@purna.2.O Жыл бұрын
నమస్తే గురువుగారు 🙏 🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 జగన్నాథుని పూర్తి చరిత్ర వింటుంటే ఎంతో అందoగా కళ్ళకి కనిపించింది. చూస్తుంటే వర్ణించలేని మాటలతో చెప్పలేని ఎంతో ఆనందంగా ఉంది నా జన్మ ధన్యమైంది 🙏 ఎంతో అద్భుతమైన చరిత్ర ని ఆ జగన్నాథుడె మీ రూపంలో మాకు వినిపించారు అనిపిస్తోంది 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@nandamurisaikumar7337 Жыл бұрын
మాకు శ్రీ జగన్నాథ స్వామి వారి గురించి చేప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు.. ఓం జగన్నాథ స్వామినే నమః ♥️♥️
@vijayamadhavipeddireddy9360 Жыл бұрын
ఆచార్య మీరు చెపుతుంటే ఆ జగ్నాధుడే చెప్పినట్టు ఉంది.... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
@gorlesrinu3569 Жыл бұрын
స్వామి గారికి నమస్కారములు🙏, స్వామి వారి రూపములు కోసం, మాలో ఉండే సందేహాలు ను. నివృత్తి చేసినందుకు మీకు చాలా చాలా కృత్గ్నతలు🙏
@udayalakshmimuni6174 Жыл бұрын
ఎన్నో అద్భతమైన విషయాలు చెప్పారు గురువు గారికి ధన్యవాదములు.🙏🙏
@drlakshmiginjupalli5355 Жыл бұрын
Thank you so much guruvu garu My son is habituated to listen your videos and content. Surely he will Orient himself for sanathan dharma , definitely transferring to next generations. In this distorted environment
@samparasatyasowjanya5509 Жыл бұрын
My son also seeing this video's before sleep he is also adopted himself to sanathana darma reading vajrakavacham my son mostly plays like doing abisekam venketeswara he include his devotion in games also my son was 9years old
@jayanthreddy8737 Жыл бұрын
Goloka dham Radha Krishna love story relationship bonding another video listen
@jagadeeshjaggu3277 ай бұрын
నాకు స్వామి వారు మూడు సార్లు కనిపించారు అలా, ఈ రోజు నేను ఆ స్వామి సన్నిధానానికి వెళ్తున్నాము... ఆ స్వామి అనుగ్రహంతొ
@adilakshmichannel4313 Жыл бұрын
కృతజ్ఞతలండి చాలా ధన్యవాదాలు మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు తెలియ చెప్పినందుకు నా నమస్కారాలు శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏
@anumakondavanitha4263 Жыл бұрын
చాలా ఆనందంగా వుంది స్వామి ప్రకటితంబైన విధం తెలుసుకోటం గొప్ప అదృష్టం వరం లా అనిపిస్తంది ఈ అనుభూతి. 🙏🙏
@RockstarMaanik Жыл бұрын
మీరు చెప్తుంటే, మనసు పులకించిపోయింది గురువు గారు. నిజంగా స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఉంది....🙏 స్వామి గురించి ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్పినందుకు, మీ పాదాలకు నా నమస్కారాలు....🙏💐
@vamsi26th Жыл бұрын
గురువు గారు, నమస్కారం. చాలా బాగా వివరిచారు జగన్నాథ స్వామి ఎలా పూరీ క్షేత్రం లో ఎలా వెలసారో. చాలా అద్భుతంగా వివరించారు. కళ్లకు కట్టినట్లుగా అనిపించింది మరియు పూరీ ఎంత గొప్ప క్షేత్రమో అర్థం అయ్యింది. మీ లాంటి గురువులు కలి యుగం లో జన్మించటం మా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు.🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌅🪔🕉️🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌺🌿🥥🌼🔱🌸🙏🙏
@satyaveni1983 Жыл бұрын
మీ పాదాలకు శతకోటి నమస్కారాలు స్వామి పూరి జగన్నాథ స్వామి గురించి రహస్యం చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏
@dileswararao196 Жыл бұрын
మీ పాదాలకు నమస్కారాలు గురుదేవులు.
@gundampallyharitha3480 Жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏మీ దయవల్ల పూరి క్షేత్రం అద్భుతాలు వినగలిగాను 🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
@reethunanda1043 Жыл бұрын
Abhaa sir nijanga i had goosebumps tears in my eyes listening about jagannath miracles... Chaala ante i am falling short of words even to express... Hare krishna... Nenu poori velli jagannathuni darshanam cheskovali ani manaspoorthiga korukuntunanu... Need your blessings too Sir...🙏 feeling so blessed... Nenu mi stories especially poori stories daily night padukune mundhu vintanu... Prashanthanga chala positive ga untundi nidra ostundi... Daily ilantivi chepandi vini taristhamu... Darshanam ayinantha ga feel authamu just video vintune... Sri maatre namaha 😇
@realityreavealed-b5p Жыл бұрын
జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస్ గారు మీ వీడియోల ద్వారా చాలా జ్ఞానాన్ని పొందుతున్నాము. దయచేసి దేవత ఉపాసన గురించి ఒక వీడియో చేయగలరు. అష్టాక్షరీ మంత్రం ద్వారా శ్రీమన్నారాయణ ఉపాసన ఎలా చేయాలో వివరించగలరు 🙏🙏🙏
@raniindirachandika6797 Жыл бұрын
ఒళ్ళు పులకరించిందండీ..ధన్యులం..మీకు నా మనస్సుమాంజలి🙏💖
@ParsaSreenivasuluАй бұрын
NanduriSreenivasgaru namaskarm,Enthachakkani sandesahanni, and JagannathSwami History Chaabhaga vivarincharu ,meeku vandanaau.❤❤
@vankayalapatimohini2357 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarunarao936 Жыл бұрын
తమ్ముడు శ్రీనివాస్ కి ఆశీర్వ చనములు.మీ ప్రవచనాలు చూస్తుంటే మీలో తన్మయత్వం చూసి ఆ దేవదేవుడు నీలో అవ హిఇంచెడ అని అన్పిస్తుంది.ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి.
@saipraneeth8801 Жыл бұрын
ఈ video చూసినంత సమయము నాకు ఆ సమయంలో నీలాచలం లో ఉన్నట్లు , స్వామి వారిని సేవించి నట్లు అనిపించింది. ఇటువంటి videos ఇంకా రావాలని ఆసిస్తున్నాము.
@gssteluguofficial17694 ай бұрын
🚩🙏చాల అద్భుతంగా చెప్పారు గురువు గారు..మీ పాదాలకు అభివందనం🙏🙏🚩
@shyamaladevi7 Жыл бұрын
నమస్కారం నా మాట మీకు వందనాలు గురువుగారు ఇప్పుడు వస్తుంది గురువుగారు మాట వస్తుంది శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@lallived104 Жыл бұрын
Bujji kannayya entha chakkaga vivaristhunnavu thandri. Nenu untunnadi USA lo mari ninnu kalavalante bhagavanthuni Daya. But nee vedios dwara daily chusthunnanu
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అమ్మా, బాగున్నారా, ఎప్పుడో ఒకప్పుడు తప్పక కలుద్దాము. మీరు US లో ఎక్కడ ఉన్నారు?
@RahulSharma0428 Жыл бұрын
Jagannatha Swami Nayana Pathagami Bhavathu me... Thank You Srinivas Garu for being one of the torchbearer on Sanathana Dharma for this generation. We truly inspire all your guidance and we are much benefited from your videos. - Rahul Sharma from 🇺🇸
@sureshsanapala571 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@SaiSri845 Жыл бұрын
I am following your Puri videos.. somehow I want to visit the temple.God understood my intention and made me visit his jaganath temple in Hyderabad. Many thanks to you 🙂
@indian6807 Жыл бұрын
జగనాధ్ స్వామి చరిత్ర వీని నా జన్మధనమైంది. గురువుగారిపాదాలకు శతకోటి వందనాలు 🙏
@rajasekkhar8979 Жыл бұрын
మేము వెళ్లి వచ్చితిని 4 సంవత్సరముల క్రితం. మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు జై జగన్నాథ్🙏🌄
@balajipraveenkumar856 Жыл бұрын
పూరి క్షేత్రం గురించి తెలియని ఎన్నో అద్భుత రహస్యా లను తెలుపుతున్న గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arkaranjeetha6509 Жыл бұрын
Feeling blessed to have as a teacher to share all the stories of GOD. May all ur wishes come true and god bless u and ur family till the time the life exists in this universe
@aswinkumar9941 Жыл бұрын
మేము ఈ మధ్యనే పూరి khsetram వెళ్లి వచ్చాము .ఇపుడేమో ఇది విన్నాక మాకు అస్సలు ఏమీ చూడలేదని భాదగా ఉంది తప్పకుండా మరోసారి ఎక్కువ సమయం ఉండి అయినా అన్ని చూడాలి అనిపించింది ,చాలా ధన్యవాదాలు
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏అద్భుతం 🙏🙏
@sekharbv4774 Жыл бұрын
నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ధర్మో ధర్మితా రక్షిత సత్యం శివం సుందరమ్
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@TheKonala Жыл бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಸನಾತನ ಧರ್ಮ ಕ್ಷೇತ್ರಗಳ, ಪವಿತ್ರ ಚರಿತ್ರೆಯನ್ನು ತಿಳಿಸಿದ್ದೀರಿ, ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
@sujjiaa Жыл бұрын
Thank you guruvugaru....you made my life blessed i don't know about this story when you started saying I was silent and listening i got my eyes closed but i rewind and listened completely felt so happy and I'm blessed as meeru made each phase of story in front of us...we all thankful to you ..make more vedios and make our lives blessed .. Thank you Guruvugaru
@satyabhargavvinukonda Жыл бұрын
చాల అద్భుతైన విషయం చెప్పరు గురు గారూ...ఇది విన్నాక నిజం గా నాకు ఒక మంచి అనుభూతి వచ్చినట్టు, మనుసుకి ఆహ్లాదముగా ఉన్నది
@yourschandu Жыл бұрын
I'm waiting to know actual story behind Puri Jagannath Temple .. Nanduri garu Danyosmi.. Meru Arunachalam paina chesina videos tarvatha darshananiki Vella.. Intiki ochaka naku 3 days anni Lingalu kala lo ochaye.. Epudu e videos chusina tarvata Puri Jagannath Swamy Darshananiki Veltham.. Devudu Mee dwara maku vishayalu telisela chesi a taravtha ramantunaremo... Meku Vandhanam Padhabhi Vandhanam 🙏
@saiprasad2468 Жыл бұрын
ఆహా ఏమీ నాభగ్యాము జై శ్రీ కృష్ణ 🙏🙏🙏గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@raghuveer120 Жыл бұрын
Nanduri garu, I really don't understand how you are gathering this knowledge and sharing it with everyone. I am very proud of you and your team.kindly to do the video on Sri jagad Janani Devi charitra. The temple is situated in nandyal and it is the second temple in the world.fisrt temple is situated somewhere in manasa sarovar. Thanks Again Nanduri garu.
@rekharani-cg4bt Жыл бұрын
శ్రీనివాస్ గారు 🙏 మీకు శతకోటి వందనాలు. వివిధ దేవాలయాల గురించి వాటి ఔన్నత్యాన్ని గురించి చక్కగా మాకు వివరించి చెప్తూ మమ్మల్ని దైవానికి దగ్గరగా చేరుస్తున్న మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
@divyajagannath Жыл бұрын
వీడియో చూస్తున్నంత సేపు గుండె దడ ఎక్కువ అయిపోయింది... ఎందుకంటే వీడియో అయిపోతుంది అని భయం కి ...meeru videos త్వరగా పెట్టండి గురువుగారు...3 times puri వెళ్ళాను... నేను ఒడిషా లో ఉంటున్నాను...జై జగన్నాథ్...
Respected sir no one explained about our Hindu temples,gods,pujas or our Hindu Dharmam in any language. We all( Hindus) are indebted to you. We are so much enlightened by your videos. I think in this century God sent you to restore the glory of SANATHANA Dharmam. I hope certainly you will fulfill god's duty. The way of lucid explaination is marvellous. All the best sir .🙏🙏🙏
@anthannagarisunitha7812 Жыл бұрын
జై జగన్నాథ్ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ,🙏🙏🙏 గురువు గారు. మీ రూపం లో మా అందరికీ. దర్శనం ఇచ్చారు జగన్నాథ్ స్వామి సర్వం జగన్నాథం
@chitralswetha99456 ай бұрын
ನೀವು ಹೇಳಿದ ಪುರಿ ಜಗನ್ನಾಥ್ ಸ್ವಾಮಿ ಚೆರಿತ್ರೆ ಕೇಳಿ ನನಗೆ ನಿಜ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಮಾಡಿದಷ್ಟು ಸಂತಸ ಆಗಿದೆ. ನೀವು ಹೇಳುವ ಶೈಲಿ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಇದೆ. ನಾನು ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ. ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸುವ ನಿಮ್ಮ ಶ್ರಮಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು. 🙏🏻ನಾವು ಕರ್ನಾಟಕ ದವರು ನಮ್ಮ ಊರಿಗೆ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಪ್ರವಚನ ಕೇಳುವ ಭಾಗ್ಯ ಕರುಣಿಸಿ ಸ್ವಾಮಿ. 🙏🏻ನಿಮ್ಮ ಟೀಮ್ ಗೂ ನಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು 🙏🏻
నా జగన్నాథుడు స్వామి గూర్చి మీరు చెపుతున్న అంత సేపు ఆ నీల మాధవుడు, అడవి కళ్ళలో మెదిలాయి....మరింత సమాచారం ఇస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు
@mallikamaragani7691 Жыл бұрын
Jaganadhaaaaa nannu karuninchavayya.... Thank you so much 🛐🛐🛐🛐🛐🛐🌼🌺🌸 ni krupa ni aashirvadham vallane nenu ee video chusi adrustanni pondhanu tandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@manteshpanem9912 Жыл бұрын
I've almost had tears in my eyes. Sarvam sri jagannatham. Thank you so much guru garu.
Namaste sir! I am Ram Chaitannya. I'm an upcoming homeopathic practitioner. Mi Puri series choosthu chala mayamarichipoyanu. Na swami gurinchi miru chepthunna okkokka mata eppudeppudu swami deggaraki vellipodama anatu thondara peduthunnai. Aah kramamlo naku Puri Jaganathuni tho jarigina oka chinna sanghatana share cheskovali anukuntunna. Nenu 10th class lo unnapnundi na manasu Krishnuni meedaki mallindi kani ma nannagariki Krishnudu ante koncham vetakaram ga choosevaru. Anduvalana nannu ekkuvaga Krishna pooja cheyaniche varu kadu. Ala ala nenu inter 1st year lo unnapudu Krishna Jayanthi samyam vachindi. Ma Nannagari intlo Krishna jayanthi chese alavatu ledu. Kani nenu chinnaptnunchi ma peddamma valla intlo krisha jayanthi vedukalu choose vadini. Naku chala aasa Krishna jayanthi grand ga cheyyali ani, balamaina korika undi. Kani nannagarini adagatiniki bhayam. Ala nalo nenu kumilipothu..."Krisha niku asatheera vandi pette avakasam lede naku" ani vekki vekki edusthu aah roju college ki vellipoya. College lo roju motham ide alochana. Sarigga concentrate kuda cheyyalekapoya. Sayantram intiki ragane snanam chesi pooja gadiloki velli namaskaram cheskoni vasthundaga...ma pooja gadilo unna cupboard mida oka thati-aaku butta kanipinchindi...emita ani theesi chudaga Balaramudu, Subhadra samethudai na Jaganatha swami chitrapatam vari paina chinnaga Laddu gopal unnaru. Anthe Na andaniki avadhullevu. Na pichi korika theerchataniki puri nunchi nakosam vachava swami ani edchesanu. Ma amma garu ni adagaga ma chinna nannamma garu puri vellarani prasadam ga idi theeskocharu ani chepparu.Na jeevitham lo aah swami chesina enno leelalo idi okati. Aa chithrapatam inka ma pooja mandiram lo undi appatnunchi Krishna jayanthi vedukalu ma intlo ghanam ga aah swami cheyyinchukuntunnaru. E sanghatana na age(23) lo unna valliki, anadriki theliyali. Manasu ninduga pilisthe puri nunche kadu Vaikuntam nunchaina swami vasthadu anataniki oka chinnapati nidarsanam. E mail mi daka anduthundo ledo theliyadu kani naku share cheskovali anipinchindi. Jai Jaganath!🙏
@prasadkungathi3425 Жыл бұрын
గురువుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా మాకు బోధిస్తున్నారు మీకు ధన్యవాదాలు ఏ స్టోరీ రెండు సార్లు విన్నాను ఇంత అద్భుతంగా ఎవరి దగ్గర నేను వినలేదు
@coolsairam2607 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@sanginedigangadhararao3116 Жыл бұрын
Wonderful information sir and the way you are explaining is excellent
SWAMY, spectacular description, now onwards will listen your holy description before attending sacred places, will really help us
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమః శివాయ 🙇🙇
@mypopuri5178 Жыл бұрын
Aha enta Baga chepparu Proddunna nundi Edo chiraku gabara kaani ee video chusaka chala chala chala trupti,anandam kaligayi Thank you soooooo much milo ammavarini(Sarada Devi) ni chusaanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevimaduri5259 Жыл бұрын
జై గురుదేవా మేము జగన్నాథ పురీ కి వెళ్లి వచ్చాము కానీ మాకు ఇన్ని విషయాలు తెలియవు మీ మాటలు వింటుంటే కండ్లకు నీళ్లు వస్తున్నాయి చాలా చాలా బాగా చెప్పారు చెప్పారు మా జీవితం ధన్యమైంది
@pavansresty Жыл бұрын
అద్భుతం.....గురువుగారు
@sripadavenkatasatyanarayan6541 Жыл бұрын
Dhanyosmi Nanduri gaaru. 2saarlu puri vellina inni vivaraalu telusukolekapoyam. Anni chudalekapoyam. Aa Jagannadhude mer dwaara chakkaga teliyachesaadu. Satokoti Dhanyavaadalu
@JYOTHIVENURAOVIBES Жыл бұрын
నేను వింటున్నంత సేపు తెలియని అనుభూతి రోమాలు నిక్కబోచుకుంటూనే ఉన్నాయి అసలు పూరి క్షేత్రం చూసినట్లు అనిపించింది 😊🙏
@sri_kkd Жыл бұрын
ఎంత వివరంగా చెప్పారు స్వామి 🙏
@jyothidevalla4545 Жыл бұрын
కడుపు నిండిపోయింది గురువుగారు 🙏🙏
@funnytovedhakamaakshi2966 Жыл бұрын
మహా అద్భుతం..👍👍🙏🙏🙏🙏🙏 గురువు గారు నీలచలంలో నీటి కుండం గురించి చెప్పలేదు.. అది కూడా చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santoshseethanaboyina8255 Жыл бұрын
Nanduri Garu Namaskarams !! Ever grateful for you for sharing these precious jewels of our culture. Astounding how you mapped Theory of Relativity and it speaks about our great culture ! Mari @Nanduri Srinivas Garu one small query...Why did the Lord decide to have the idols of Bala hadra Swamy and Subhadra Devi as well in Puri ? I guess this is one of the very few Temples where Divine Siblings are present ? Will wait for your response Swami !!
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
ఇది ఇంకొక రోజు ప్రవచనంలొ చెప్పాను, త్వరలో వస్తుంది. కృష్ణ పరమాత్మ భౌతికంగా ద్వారకని వదిలేశాకా, సూక్ష్మ రూపంలో తన బంధుమిత్రులందరితో పూరీ క్షేత్రానికి వచ్చేశాడు. లక్ష్మీ అమ్మవారూ అక్కడే కుడివైపు ఉపాలయంలో ఉన్నరు. గర్భాలయంలొ మాత్రం రత్నవేదిపైన తన సహకార శక్తులతో ఉన్నాడు. (దీనికి కారణం ద్వాపర యుగంలొ రోహిణీ దేవితో జరిగిన ఒక సంఘటన) రత్నవేదిపైనే లక్ష్మీ సరస్వతీ మూర్తులు కూడా చిన్నగా ఉంటాయి
@kushalgorli2878 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir ee doubt naku eppudu nuncho undi thanks sir for u r explanation
@wnenu114 Жыл бұрын
Good question
@Gireesh-V4 ай бұрын
Namaste 🙏, First time పూరి జగన్నాథుడు గురించి విన్నాను. జన్మ ధన్యం అయ్యింది ❤❤❤❤
@bhavanibala6146 Жыл бұрын
Jai jagannath 🙏🙏🙏🙏🙏
@bagyambandaru4252 Жыл бұрын
గురువుగారు అండి మాకు చాలా సంతోషంగా ఉంది మీరు పూరి జగన్నాథ్ని యాత్ర గురించి చెప్తుంటే తరువాత వీడియో కూడా మాకు వెంటనే ఇవ్వండి