అద్భుతం...దేవుడిని చేరుకోవడానికి జీవుడుపరిగెత్తినట్టు ఆ దేవరహస్యాన్ని తెలుసుకోవటానికి మనస్సు పరిగెడుతుంది సామి..అలాంటి మూర్తీభవం,వాటిని ఇమిడ్చుకున్న క్షేత్రాలు ఇవన్నీకొలువైఉన్న హైందవభారతదేశం నిజంగా ధన్యభూమి..ఈ గడ్డలోపుట్టిన మనమందరము ధన్యనులము సామి...జై హింద్..
@shivarajugadhiraju Жыл бұрын
జై జగన్నాథ
@vijayalakshmi9724 Жыл бұрын
అద్భుతం గురువుగారు మీకు ఎన్ని కోట్లు సార్లు కృతజ్ఞత చెప్పిన తక్కువే అయ్యా ఈ జన్మ వృదా పోకుండా మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నారు మీకు శత కోటి నమస్కారాలు స్వామి
@lakshmiarigela5732 Жыл бұрын
👍👍👍
@SureshBabu-mr1dm Жыл бұрын
అన్నగారు మీరు పడ్డ కష్టం మీ ఆత్రుత ముందు మా ఆత్రుత అల్పం కానీ మీరు మన పురాణ గాథ గురించి ఉన్న అపోహలు తొలగిస్తూ మాకు చాలా చాలా జ్ఞానాన్ని అందిస్తున్నారు దత్తాత్రేయస్వామి, దక్షిణామూర్తి స్వామి లలా మాకు ఇస్తున్న జ్ఞానికి మా సాష్టాంగ నమస్కారం. మాకు మీ వంటి గురు సామానులు దొరకడం మా పూర్వ జన్మ సుకృతం 🙏🌹🙏🙏
@journeyforupsc9258 Жыл бұрын
Anna garu mythology kadu idi mana history. It's real Not a myth ..
I'm falling in love with his language of Telugu.. and his passion for research in spirituality!
@venkatlakshmi9846Ай бұрын
ఎంత అద్భతమైన విశ్లేషణ! ఎంత కష్టపడి సంపాదించి మా అందరికీ అందించారు ! మీకు భగవంతుని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ,,💐🙏
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
@ksrinivas5171 Жыл бұрын
చాలా సంవత్సరాలనుండి ఈ విషయం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న ఇంతవరకు నాకు ఈ ప్రశ్నకు సమాధానము దొరకలేదు చివరకు ఆ శ్రీ కృష్ణుడే మీ రూపం లో నాకు సమాధానం చెప్తున్నాడేమో దయచేసి ఆ వీడియో తొందరగా చెయ్యండి బలం విష్నో ప్రవర్ధతం... 🙇♂️🙇♂️🙇♂️
@balajipraveenkumar856 Жыл бұрын
దక్షిణామూర్తి స్వామి లలా మాకు ఇస్తున్న జ్ఞానికి మా సాష్టాంగ నమస్కారం. మాకు మీ వంటి గురు సామానులు దొరకడం మా పూర్వ జన్మ సుకృతం గురువుగారు మీకు ఎన్ని కోట్లు సార్లు కృతజ్ఞత చెప్పిన తక్కువే అయ్యా ఈ జన్మ వృదా పోకుండా మాకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు మాకు తెలియజేస్తున్నారు మీకు శత కోటి నమస్కారాలు స్వామి, 🙏🌹🙏🙏
@padmalavanya8392 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏 వీడియో వింటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది సార్.
@sujathacchintaluri2904 Жыл бұрын
అద్భుతం గురువు గారు మీ పరిశోధనకు శతకోటి శతకోటి శతకోటి ధన్యవాదాలు
@venkataapparaothatichetla8480 Жыл бұрын
గురువు గారు నమస్కారములు. జగన్నాధుని గురించి చాలా వివరంగా చెప్పారు. నేను 21-06-1955 వ తేదీన రథయాత్ర రోజున దేవుని కృపతో పుట్టాను. మీరు చెప్పిన మాటలు విని కనీసము 09 రోజులు పూరిలో ఉండి నిత్యం స్వామి దర్శనం చేసుకొంటాను. ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏
@LakshmiLakshmi-ns3pl Жыл бұрын
ಅದ್ಬುತವಾದ ವಿವರಣೆ ಗುರುಗಳೇ ಮುಂದಿನ ವಿಡಿಯೋಗಾಗಿ ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MisteR_Venkat_22 Жыл бұрын
దాన్యవాదలు గురువు గారు ఆ విడియో కూడా త్వరగా పెట్టేయండి నాకు చాలా ఆత్రుతగా వుంది జై జగన్నాథ
@RockstarMaanik Жыл бұрын
ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తున్నా గురువు గారికి పాదాభివందాలు....🙏🙏🙏🙏
@Young-Wise Жыл бұрын
ఉడికిన దాకా ఆగవచ్చు కానీ ఉమ్మగిల్లే దాకా ఆగ లేము అంటే ఇదే అనుకుంటాను గురువు గారు ఈ రాత్రికి ఇక నిద్ర లేనట్టే జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ అత్యంత ఆతృత గా వేచి ఉండే మీ ......
@srividya7111 Жыл бұрын
Adhbhutam nanduri garu ... Me valla chala goppa vishayalu memu telusu kovadame kakunda ma pillalaki kuda ardam ayyella cheppagaluguthunnam..... Me krushiki aa parameswarudi thodu undalani korukuntunnam..... Dhanyavadalu....🙏🙏🙏🙏🙏
@samudralarupa5053 Жыл бұрын
Thank you so much.....meeru 💯 years arogyanga undali......120. Years bathakali....🙏🙏🙏🙏
@sathaiahsathish3001 Жыл бұрын
గురువుగారూ. మీ పాదాలకు నమస్కరించి పా దా బి వందనములు మాకు తెలియని ఎన్నో విషయాలు చెపుతున్నారు tqq గురువుగారూ 🙏🙏🙏🙏🙏
@shivarajugadhiraju Жыл бұрын
గురువు గారు విడియో చివరికి వచ్చేసరికి నా హృదయం ఎంత ఆతృత పడిందో మాటల్లో చెప్పలేను.. మీరు ఒక్కసారిగా రాబోయ్యే వీడియో తెలుసుకుందాం అనే సరికి ఇంక ఏమి చెయ్యాలో తెలియక నాలో నేను... శ్రీకృష్ణడే కాదు ఆయనకు కావల్సిన వాళ్ళు కూడా అంతేలే అనుకున్న.. ఒక్క సారి పరమాత్మ కి తలచుకొని..ఎంటి స్వామి మీ లీలలే అనుకుంటే , మిమ్మల్ని నాలాంటి పామరులకి తెలియజేసే మీ భక్తునికి కూడా బాగా ఆట పట్టించటం నేర్పినట్టువున్నావ్... అని జగన్నాటకసూత్రధారికి నమస్కారం చేసుకున్న. జై జగన్నాథ 🙏🙏🙏
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@suravaraprasad3797 Жыл бұрын
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం గురువు గారు.👏👏👏🙏.
@universaltalks2844 Жыл бұрын
గురువు గారు ఇలా సస్పెన్స్ లో పెట్టకండి మీ వీడియో వచ్చిన వెంటనే చూడాలి అని తొందర చాలా ఉంటుంది. ఇంట్లో పనులు అన్నీ ముగించుకొని ప్రశాంతం గా ఒక్క దగ్గర కూర్చొని కళ్ళు మూసుకుని కాసేపు అలా మీ మాటలు వింటూ ఆనందం లో మునిగిపోతున్న. సడెన్ గా సస్పెన్స్ ఇస్తే ఇక నెక్స్ట్ వీడియో వచ్చే వరకు నా బుర్రలో ఒక్కటే ఆలోచన ఏం అయ్యి ఉంటుంది అని. మీ దయ వల్ల నేను ఎప్పుడు దేవుడి చింతనలో గడుపుతున్న . కృతజ్ఞతలు గురువు గారు.
@chhinnayadav6552 Жыл бұрын
తొందరగా చెప్పండి గురువు గారు.... ఉండలేకపోతున్నాు
@revatirao3161 Жыл бұрын
This is one of your best videos.. I'm just waiting for the next video.. I had gone to Puri once but now after watching your videos I feel like going to that place once again.. Thank you for all your efforts in making the informative spiritual videos.. Om sri matre namah.. 🙏
@s.nandini2948 Жыл бұрын
Yes Recently we visited the kshetra. But before that I happened to watch your previous videos. Those informative videos were very helpful in understanding the Puri jagannath temple in detail. Thank you so much sir 🙏🙏🙏🙏
@suryaprakasha6041 Жыл бұрын
గురూ గారి పాదపద్మములకు నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@rajk3089 Жыл бұрын
Really amazing! Power cut cheyadam, kallaku ganthalu kattadam, inka bramha padardam power ela telustundhi
@rajuk46873 ай бұрын
I have never seen such great detailed explanation in my life
@jhansilakshmi4134 Жыл бұрын
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు🙏🙏
@NaveenKumar-gg8jk Жыл бұрын
జై జగన్నాధ🕉️🕉️ మీ వంటి గురువులు దొరకడం మా అదృష్టం!!!! నెక్స్ట్ వీడియో గురించి ఆసక్తి తో ఎదురుచూస్తున్నాము
Goosebumps ochay swami meeru aa process chepthunte.... Hail Lord Krshna....Jai Shri Krishna.....Hare Krishna :) :)
@jayalaxmi847 Жыл бұрын
Gurugaru 🙏🙏🙏, Ella suspense lo petaru anty , eagerly waiting for the next video, please
@nallanagulasaroja6942 Жыл бұрын
గురువు గారు..... 🌸🙏 entha exciting ga chusthunnamo video... Last lo appude video ayipoyindhi ah anukunnam.... 🙏🙏next video kosam wait cheathunnam. Thank u guruvu garu🙏
@bangarulakshmi708 Жыл бұрын
Jai jagannadha, Adbhutamuga vundi jagannadhjni viseshalu, meeku chaalaa dhanyavadalu kallaku kattinattu cheptunnaru adi maa bhagyam,jai jagannadha
@sureshsanapala571 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏💐🙏
@geethasailaja7853 Жыл бұрын
అద్భుతమైన విషయాలు చెప్తున్నారు గురువుగారు నమస్సులు🙏💐
@skywalker8396 Жыл бұрын
As always, an excellent video! Really great that you are trying to drive away the unsubstantiated misinformation and instilling the sastric knowledge in all of us. The research you take up behind most of the videos is unbelievable! Thank you guruvu garu 🙏
@srinivasulumudavath4047 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@tadimarriusha3229 Жыл бұрын
గురువు గారు మీరు చాలా కష్ట పడి మాకు ఇస్తున్న సమాచారాలు విసేశమైనవి మీకు మేము చాలా రుణపడి వుంటాం ధన్యవాదములు
Abba chala baga chepparu twist icharu eagerly waiting fr next vedeo guruju mee seva varnanatbeetham danyulamu
@sivakrishna.chitrapu Жыл бұрын
గురువు గారు.. మీరు జగన్నాథుడు గురించి పూరీలో చేసిన వీడియో చిత్రీకరణలు, ప్రసంగాలు మోత్తం అన్ని దయచేసి మరల ఒక వీడియోగా పెట్టమనీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. 🙏 🙏 దయచేసి గమనించగలరు... ఇట్లు.. ఆ జగన్నాథుడికి భక్తునిగా భావిస్తున్న ఒక భక్తుడు.. 😌
@chhinnayadav6552 Жыл бұрын
అవును sir మొత్తం ఒకే vedeo lo insert చేసి evvagalaru జై జగన్నాథ్
@daljitha.buridi972 Жыл бұрын
Jai jaganadha 🙏..Next video kosam eduru chustam guruvu garu...Maku yepudu kalugutundoo jaganadha swamy dharshanam
@srideviachalla14306 ай бұрын
Om namo Narayanaya namaha Jai Jagannadham 🙏🙏🙏🙏💐💐💐 TQ very much sir for sharing the devotional words 🎉🎉🎉🎉
@saaii9068 Жыл бұрын
Lots of doubts clear New doubts comeing waiting for next video jai jagannath 🙏🙏🙏🙏
@kanakamahalakshmibondada9574 Жыл бұрын
Tamilnadu lo unna temples gurinchi videos Chaiyyandi గురువుగారు
@mahimahindra97215 ай бұрын
Ji jagnda 🙏🙏🙏tq universi tq sir krutagnatallu ❤
@Raj_Harshil._ Жыл бұрын
Thank You for sharing soooo much knowledge sir!! Lots of love from Karnataka 🙏Gooovinda
@Kavya-lion Жыл бұрын
kottapakonda gurinchi video cheyyara🙏
@nannamammulamma151 Жыл бұрын
Chaalaa intresting ga vundi guruvu gaaru thondaragaa cheyyandi
@JaiHind89-n7n Жыл бұрын
Many Many respects and regards....i am Bengali speaking and regularly see your videos and understand through subtitle's...🙏🏻🙏🏻🙏🏻
@deetyacollections369 Жыл бұрын
అబ్బా.. పెద్ద మిస్టరీ దగ్గర ఆపేసారు గురువుగారు. Waiting so much for ur next video అండి. ప్లీజ్ upload soon... Jagannath పెరుమాలు ఆయన దర్శనం ఇవ్వడానికి ఈ మంత్ end lo రప్పించుకుంటున్నారు మమ్మల్ని. దానికంటే ముందుగా మీ puri series చూడడం తెలుసుకోవడం నిజంగా మా అదృష్టం, పుణ్యం. 😢😢 జై జగన్నాథ్.
@LakshmiNarayana-ut7yx Жыл бұрын
Excellant Erudition and honest research. Kudos to you sir.
@rajithamedishetti7419 Жыл бұрын
Mee vyakyananiki pranamalu... Me lanti Vallu arudu... Devudiki dhanyavadalu me lanti Vallu ee deshamlo puttinchinanduku
@rajcivlengtraininginstitute6 ай бұрын
Chala Baga explain chesaru sir.. thanks
@anupamtripasuri7301 Жыл бұрын
Guruji, hope and pray that the Secret you are about to reveal has the blessings and permission of Sri Jagannatha Swamy . Thank you for your lovely videos on Sri Jagannatha Puri . Jai Jagannatha 🙏🙏
@SuperNwin Жыл бұрын
Namaskaram Guruvu garu Puri videos Anni oka series ga chalabaga chepparu.prathi episode ki Part-1 part 2............Ani mention cheste maku chudataniki chala easy ga vuntundhi, setp by step chudochu Guruvu garu.❤
@skkrishna2833 Жыл бұрын
Awesome Srinivas garu... Hats off to ur work😊😊... Waiting for the next video...
🙏🙏 me valla chala vishayalu thelusukuntunam . Meku ma paadhaabhi vandanalu guruvu garu
@slaxmireddy26516 ай бұрын
Correct guru garu I am from orrisa 😊
@parthavidarsi1211 Жыл бұрын
Guruvu gaaru eeroju video continue chesthannaru....premiere leda guruvu gaaru.... waiting ...guruvu gaaru video post cheyandi
@inahsia Жыл бұрын
Namastey Sir, really excellent video and literally waiting for the next video for the answer....your channels are making us to learn good and best . Thanks a ton.
@shankarmba9634 Жыл бұрын
Guruvu garu 🙏, chala manchi information given by you, we are eagerly waiting since my childhood who reveals this secret about puri brahmmapadartha. And also waiting for next episode. As soon as possible 🙏🙏🙏🙏🙏
@savalidheeraj_07 Жыл бұрын
Miru cheputhunte memu swayamga velli chusi tharin hinattu vuntundhi gurugaru tq so much gurugaru maku inthatu anubhuthini esthunandhuku
@dadimounika8162 Жыл бұрын
Guruvu gaaru Inko video release cheyyaledhenti memu yentho athruthaga wait chesthunnam please post cheyandi 🙏
@veeravallisimhadri4863 Жыл бұрын
గురువుగారు తర్వత వీడియో కొంచెం త్వరగా పెట్టండి మాకు చాలా అతృతగా వుంది
@lathahoney3853 Жыл бұрын
Guruvu garu, we are so lucky to have you 🙏 Jai Jagannatha 🙏
@vijayaykumaripentapalli5418 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏
@subbusubramnyam81205 ай бұрын
E vedio chusinantha sepu chala happy ga anipinchindhi
@sivashankarvemanapudi56615 ай бұрын
Chala baga cheppaaru guru gaaru 🙏🏻
@himajahimaja1466 Жыл бұрын
Itya baboi guru garu....miru ratranta adenta Ani alochinchela saspence lo pettesaru
@shashigade8641 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@kondojusravya7619 Жыл бұрын
Super sir 👑⛑👒🎩👑⛑👒🎩 off mee hardwork ki Tq........ So much for presenting this for us.
@savithas2922 Жыл бұрын
Beautiful information thank you Guruji
@mudigondakishorekumar3457 Жыл бұрын
Sree mathre namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare jai sree krishna 🌺🌺🙏🏻🙂
@ksrinivas5171 Жыл бұрын
ఆ వీడియో తొందరగా చెయ్యండి స్వామి ప్లీజ్... 🙏
@panduprasad2217 Жыл бұрын
అయ్య చాలా బాగ చెపీరు వందనములు
@adhisheshaadhishesha6568 Жыл бұрын
స్వామి జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుడికి అంతిక్రియలు చేసింది అర్జునుడు అంటారు కదా మీరు జర అన్నారు స్వామి
@MoutamKhaja5 ай бұрын
🚩❤🙏Jaiii Shree Krishna 🙏❤🚩
@k.adilakshmiumesh2174 Жыл бұрын
🙏🏻🙏🏻గుడ్ ఇన్ఫర్మేషన్ గురు వు గారు
@rrnewschannel46 Жыл бұрын
Namasthe guruji 🙏 Suspence lo pettaru kaani aaguthaamu meeru kanipettina aaa adhbhuthammm mee notithoo chepthunnappudu nijamgaa adhbhuthammm gaa untundi🙏🙏🙏
@jaswanthishameditator333 Жыл бұрын
Waiting for your next video sir. Jai Jagannadh Jai Sri Krishna
@lallived104 Жыл бұрын
Bujji kannalu bangaru thandri entha manchi information cheppevayya. Namo narayanaya 🙏
@Sivaram-sm4gl Жыл бұрын
Guruvu garu pls... Pratyangira. Gayatri manatram cheppandi sir... Pls....chala saralu adigenu sir... Pls tell me sir
@chinna3743 Жыл бұрын
Pratyangira Devi mantram Sir please
@srujansai6469 Жыл бұрын
Sir sir meeku 🙏🏻 twaraga chepara please andi
@cthriveni9489 Жыл бұрын
Guruv gariki namaskaram.maa apohalu tolaginchi nanduku thanks..maa kosam ilanti videos cheese sakti god meeku ivvali.maakosam lava,kusa lu gurinchi cheppandi.
@divyareddy2047 Жыл бұрын
Jai Jagannatha..Next video lo kaadu.. meeru ippude cheppandi 🙏🤔