పాటలు పడాలని దేవుడు కొరకు వాడబడాలని ఆశ ఉంది డాడీ నా కొరకు ప్రేయర్ చేయండి నాకు దేవుడు స్వరం ఇవ్వాలని 🙏
@chollangichiranjeevi618 Жыл бұрын
This song is touch my heart love you daddy ❤❤❤
@raju-h9s7r11 ай бұрын
Praisethelorddad❤❤❤❤❤❤❤
@Arunapaul50083 жыл бұрын
పల్లవి : నన్ను సంపూర్ణముగా -ఎరిగిన తండ్రివయ్య తలంపులు పుట్టుకమునుపే -నా మనస్సును గ్రహించెదవు "2" నీ కంటే గొప్ప దేవుడు - ఇలలో నాకు ఎవరు లేరంటూ "2" నిన్ను పాడి కీర్తన చేసెదను (దేవా) "2"నన్ను" 1. నీకన్నా నా గూర్చి ఎరిగినవారు పరమందు ఇహమందు లెనేలేరయ్య "2" ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువయ్య "2" నా నోటి మాట రాకమునుపే నేనేమి చెప్పుదునో ఎరుగుదువు "2" నన్ను" 2. దేవా నేను తప్పించుకొనలేను నీ సమక్షము నుండి ఎక్కడికెళ్ళగలను "2" నా ప్రయాసము నీవెరుగుదువు నా కష్టమంతా నీకు తెలిసియున్నది "2" నీవు నాకు తోడుండగా ఏదియు వలదు యేసయ్య "2"నన్ను" 3.నీ కుడి చెయి నన్ను అదుకొనును నీ చేతులతోనే నన్ను నడిపించెదవయ్య "2" చీకటి నీకు చీకటి కాజాలాదు చీకటి పగటివలే ప్రకాశించును "2" నాకు ఏమిలేనప్పుడు సమస్తమును నీవు నిర్మించితివి"2"నన్ను"
@yourskishoret57123 жыл бұрын
🙏
@putgodneverbelastjesuschri92652 жыл бұрын
God bless you
@SandhyaKonduboiena11 ай бұрын
Amen
@worshipersofjesus_2 жыл бұрын
Praise the lord Daddy 🙏🙏🙏 Heart touching song ❤️ Praise God I worship God by this song ✝️✝️✝️
@swapnadevaraplli1692 Жыл бұрын
Amen Praise God
@praphetstephen7695 Жыл бұрын
Track petaondi ple
@swapnadevaraplli1692 Жыл бұрын
Yes Lord🙏🙏🙏🙏🙏
@Kangalavenkatesh-c3p7 ай бұрын
👏👏👏🙏🙏
@jesusgrace72942 жыл бұрын
Prasie the Lord 🙏
@raghuraghavendra54862 жыл бұрын
Glory to jesus Praise the lord thomas daddy
@varadasivaji97942 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా
@adurinirmala47103 жыл бұрын
Praise the lord Daddy Garu Heart touching song ❤️✋👍👍👌 TQ Jesus and TQ holly spirit and TQ Daddy Garu God bless u all family members and ministry members Dahinchuagni believer's
@bro.abhishei82503 жыл бұрын
Praise the lord daddy garu esong na hot taching iyindhi chala wonderful song Glory to God thamudu chala baga padav god bless you
@rameshpothula70883 жыл бұрын
Super song golry to god amen
@tejavathsrinubutiful62953 жыл бұрын
Praise the lord Ayya Elati songs Mari Enno paadali God bless you daddy
@Arunapaul50083 жыл бұрын
Praise the Lord dady ....Chalalaaaa bagundi e song
@madhunampally8452 жыл бұрын
Praise the Lord
@chinnachinna77993 жыл бұрын
Super song Daddy
@PradeepBuditi3 жыл бұрын
What a beautiful expression of the passionate love of Dr.Thomas Dady’s for the Father in Heaven.
@ramanajuttuka80333 жыл бұрын
Praise the Lord 🙏 డాడీ xlent సాంగ్ thank you day by day songs upload cheyyandi డాడీ please⛪👌👌💐💐💐🙌🙌🙌
@stephenpasterastephen8614 Жыл бұрын
Track pettaondi ple
@charanrohit43822 жыл бұрын
Wow, great song written by my spiritual father Thomas daddyyyyyyy,you wrote somany songs like this ,TQ for your songs 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Really heart touching songs ,I'm Mallika from Vizag