ఎంత అద్భుతం ఈ.. ఎంత అద్భుతం ఘంటసాల గారి❤❤... ఎన్నిసార్లు తిన్న.... గారి విలువ తగ్గదు... ఎన్నిసార్లు విన్నా ఘంటసాల గారి విలువ పెరుగుతుంది తప్ప 🙏🙏🙏🙏
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఎవరయ్యా 1. ఇంత మాధుర్యంగా పద్యాలను ఆలపించగల గాయకుడు ! పద్యంలోని ఆ రాగాలాపన తీయగల దిగ్గజ గాయకుడు ఎవరైనా ఉన్నారా ? ఊహు! టార్చిలైటు వేసి వెదికినా ఎవ్వరూ కనపడ రు! ఘంటసాల మాస్టారు గారు ఒక్కరికే చెల్లు 1. అలా పాడటం . ఒకే ఒక్కడు. ! 18-02-2023//// బెంగళూరు '
@ramakrishnaraomanuru46096 ай бұрын
మా జనరేషన్ చేసుకున్న పుణ్యం ఈ పద్యాలు వినుట 🙏🏻🙏🏻🙏🏻
@satyanarayanam54522 жыл бұрын
ఘంటసాలవారి గానం వింటుంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం...ఎంతగా వర్ణించినా అతిశయోక్తి కాదు.
ఇలాంటి చిత్రాలు మన తెలుగుదనానికి ప్రతీకలు. మన తెలుగు ప్రభను వెదజల్లే రత్న వీచిక నర్తనశాల చిత్రం. సులలితం, నవరసభరితమైన తెలుగు సాహిత్యాన్ని నింపుకున్న ఇలాంటి చిత్రాలను ముందు తరాలు అర్థం చేసుకోవాలి, ఆస్వాదించాలి.
@shanmugamchowdary73524 жыл бұрын
The best
@sreenivasulus10732 жыл бұрын
ఘంటసాల గారి పద్యాలు, పాటలు, NTR gari నటనతో పాటు జీవించారు!👍 అద్భుతం మహా అద్భుతం 👍ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం! ఆఁ మహానుభావులకు ధన్యవాదాలు 🙏🙏
@pavankumarreddy110 Жыл бұрын
Yy
@vadrevuanasuya9239 Жыл бұрын
@@pavankumarreddy110 ¹to
@bobbasomireddy9758 Жыл бұрын
P. సుశీల గారిని మరువవద్దు
@RamuduEdiga10 ай бұрын
QQ www @@pavankumarreddy110
@kameshwarimaruvada47352 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి సినిమా లు తీసేవాళ్ళు లేరు ఆనటినటులులాగ నటించే నటులు లేరు చూసే శ్రోతలు లేరు
తెలుగు వారిగా మన వారసత్వ సంపద ఇది . ఒక మంచి పద్యం, ఒక అమర గాయకుని నోటి వెంట జాలువరితే ....
@pamarthisatnarayana94573 жыл бұрын
'
@savyasachi623 жыл бұрын
కవిబ్రహ్మ పద్యసృష్టి గాన గంధర్వ గాత్ర శుద్ధి విశ్వ విఖ్యాత నటనా వైచిత్రి కలగలసిన తెలుగు పద్య నర్తనశాల ఇది
@charisrinivasa98352 жыл бұрын
BB
@kameshwarimaruvada47352 жыл бұрын
తమ్ముడు చాలాబాగా చెప్పెరుధన్యవాదాలు
@kameshwarimaruvada47352 жыл бұрын
ఈసినిమా లో నటించిన నటీ నటులందరు ఉద్దండులు ఇప్పటి కి ఎప్పటీకీ స్ధిరస్తాయిగ నిలబడుతుంది
@kameshwarimaruvada47352 жыл бұрын
ఇప్పుడు ఆలానటించే నటులు లేరు ఘంటసాల గారు లేరుఒకవేళ ధైర్యం చేసితీసినా ఈసినిమా చూసిన వాళ్ళు మెచ్చరు ఈకాలం వాళ్ళకిలాంటివి నచ్చవనుకొంటాను ఇదినాఅభిప్రాయం
@munichandramunichandra76132 жыл бұрын
@@charisrinivasa9835 T
@2010sunshine Жыл бұрын
ఎన్ టీ రామారావు గారు.. పౌరాణిక పాత్రల్లో మకుటం ఉన్న మహారాజు. ప్రపంచంలో ఎవరూ అర్జునుని పాత్రని ఇలా పోషించలేదు, పోషించలేరు. సాక్షాత్తు అర్జునుడే దిగివచ్చి చూసినా గర్వపడతాడు.
మాటలకందని భావాలు ఈ సినిమా లో ని పద్యా లు nt r గార్కి జోహార్ జోహార్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@ksai56664 жыл бұрын
అత్యద్భుతమైన నటనావైభవానికి, అత్యద్భుతమైన గంధర్వ గాన ప్రాభవానికి నిలువెత్తు నిదర్శనం ఈ నర్తనశాల సినిమా.
@prakashreddytoom38073 жыл бұрын
ఎస్.
@luckypandu42674 ай бұрын
తెలుగువారు గర్వించదగ్గ కళాకారులు అందరూ కలసి చూపిన మహా చిత్రం, నభూతో, న భవిష్యతి.
@arjunuduyellamelli39293 ай бұрын
Padyalu ...literary highness ...the tone of Gantasala gari legendary Gatram.... legendary eminent Actor Shri NTRama Rao garu action and Kamalakara kameswararao gari direction...exemplary...one has to bow and salute
@gopikrishnapyate30223 жыл бұрын
ఘంటశాల nt రామారావు ల కాలంలో మనం ఉన్నామంటే మన అదృష్టం వారిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళు వారిద్దరూ లేకపోతే తెలుగు సినిమా లేదు నిజం 🙏
@krishnareddy417210 ай бұрын
ఈ సినిమాలు పాటలు ఈనటనటీమణులనుచూసేభాగ్యంలభించినందులకు గతజన్మమందు ఏపుణ్యంచేసుకున్నామొ
@damodararaokomaram5773 жыл бұрын
ఎక్కడా చూసినా తెలుగు తనం, తిక్కన గారి సమయస్పూర్తి పద్యరచన,గానగంధర్వఘంటసాల గానామృతం,విశ్వ విఖ్యాత నటనా కౌశలం,థీర వీర,మహానట కేసరుల విన్యాసప్రాభవం,నిర్మాత,దర్శకేంద్రులమహోన్నత దూరదృష్టి,మనం తెలుగుకే వన్నెతెచ్చిన మహామహులారా మీకు పాదాభివందనం........కొమరం
@hariprasad6265 Жыл бұрын
Qkalya i xx
@thirupalupasupuleti Жыл бұрын
😅
@krishnapralayakaveri8362 Жыл бұрын
@@thirupalupasupuleti hun po
@lokanadaante9647 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@123mandapati6 жыл бұрын
అద్భుతం!మహాద్భుతం !! ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు !!!
@somasundaramp51636 жыл бұрын
saratchandra mandapati mhm
@anandkumar-fo9ji3 жыл бұрын
I saw 50 times ..
@nagashesu67272 жыл бұрын
Super
@kmuniraja65352 жыл бұрын
ఘంటసాల పాడిన గొంతు మాదురమైనస్వరం యన్ టి ఆర్ నటన ఇక చూడ లేము వీరి సాటి ఎవరూ లేరు
@sreenivasulus10732 жыл бұрын
నార్తనశాల ఒక అద్భుతమైన, కావ్యం, 👍అద్భుతం 👍
@techbharath6 жыл бұрын
07:27 వచ్చినవాడు ఫల్గునుడవశ్యము గెల్తూ మనంగ రాదు .....బొందగు చేతయుం దగున్...తిక్కన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వం 👍
NTR విశ్వరూప నటనతో కొంత అర్దం అవుతుంది ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము వింటే ఆహా మన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది 🎉🎉🎉
@nagrotte4 жыл бұрын
మన పౌరాణికాలపై తెలుగు వాడికి ఉన్న పట్టు , బిగువు ప్రపంచంలో ఎవరికీ లేదు . పౌరాణిక చిత్రాలు తెలుగోడు తీసినట్టు ఎవరూ తీయలేరు మనకు మనమే సాటి . తెలుగు వారి కి అపర రాముడు, అపర కృష్ణుడు మన ఎన్టీవోడి కి సాటి రాగల దమ్ము ఎవరికుంది? మన ఘంటసాల కమ్మందనాలు తేనే లో మాత్రం ఉన్నాయా ? తెలుగోడి పద్యం జగజ్జేత , విశ్వ విజేత .. తెలుగోడి పద్యాని కోసమే రాముల వారు , కృష్ణుల వారు తెలుగు రాముడు , తెలుగు కృష్ణుడనిపించుకున్నారు ..
@gangappaniru30113 жыл бұрын
Tv
@mushtakahammedmirza483 жыл бұрын
Mee comment OH....
@govardhanaraosolasa21182 жыл бұрын
Your compliment is a little only. No one is born to compete N TR and GHANTASALA nearby.
@kssubrahmanyam4886 Жыл бұрын
Wonderful and Marvelous combination of two giants
@lalsab63156 ай бұрын
@sriprabhumanik2 жыл бұрын
యన్టీఆర్ ఘంటసాల కాంబినేషన్ సృష్టి లో తిరిగి రాని అపూర్వయోగం
@TirupathiRao-nb5ixАй бұрын
P
@ramanamurtypbv86274 жыл бұрын
ఈ అధ్బుతమైన పౌరాణిక చిత్రాలు మన తెలుగు భాష పద్యం ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి
@ramachandrarao97733 жыл бұрын
Bhargav
@jailovely50012 жыл бұрын
@@ramachandrarao9773 00
@baburaobyra51942 жыл бұрын
QR
@modemramachandraiah8038 Жыл бұрын
ఘంటసాల మధురమైన పద్యానికి, రేలంగి హావభావాలు చక్కాగా ఉన్నాయి.
Excellent action of NTR&Marvelous padyamulu song by Ghantasala Garu. Desa bhashalandu Telugu lessa.
@rayapatiramalingaiah66143 жыл бұрын
మహాకవి తిక్కన కవితాశిల్పము అక్కజము అమోఘమైన వారి పధ్యాలకు జీవకళ ఉట్టిపడేలా ఉంది. ప్రతినాయకుడు గా రంగారావు గారి నటన అనన్యసామాన్యము.మరియు రామారావు గారు కాంతారావు గారు సావిత్రి గారి నటనా కౌశలము కొనియాడదగినది గాయకులు పాత్రోచితముగా పాడి తెలువారిని తరిఃపజేసినారు. అందరికీ వందనములు.
@cnaivlogs63564 жыл бұрын
Aaahaaa...ee padyalu ennisarlu vinna manasu inka..inka kaavalani koorukuntundhi. Ever green!
కవిబ్రహ్మకు వందనం ఘంటసాల గారికి నమస్కారం నటసార్వభౌముడికి అభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaoo8 жыл бұрын
నర్తనశాలలోనాకు చాలా ఇష్టం పద్యాలు ముఖ్యముగా కాంచనమయవేదికా అనే పద్యము ,ఎన్ .టి. ఆర్ అభినయము . ధన్యవాదాలు
@jonnalagaddamallikharjunar80027 жыл бұрын
venkateswararao obilineni
@premkumar-fx2gb6 жыл бұрын
venkateswararao obilineni
@ramaiahvankadari60585 жыл бұрын
Aksharalakshalu ee padyalu
@ravikumarmethuku24995 жыл бұрын
Kanchanamayavedika
@keshavdevulapally34934 жыл бұрын
Ghantasala Garu important
@pampanakumaaraphaneendhra3323 жыл бұрын
What a magnificent !!. Whom should I admire ?. Except myself. Because I have been in this Era.
@immannivenkatasatyam12374 жыл бұрын
అన్నగారి నటన అద్వితీయం, అజరామరం.
@adarshguptak8 жыл бұрын
Adbhtamanu @ 6:43.. Tikkana gaari adbhuta naatakeeyata.. brings goosebumps whenever I hear "singambaakati toh guhantaramunan.." :) సింగం బాఁకటితో గుహాంతరమునం - జేడ్పాటుమై నుండి మా తంగస్ఫూర్జితయూథదర్శనసము-ద్యత్కోధమై వచ్చునో జం గాంతారనివాసఖిన్నమతి న-స్మత్సేనపై వీఁడె వ చ్చెం గుంతీసుతమధ్యముండు సమర-స్థేమాభిరామాకృతిన్.
@syamasundaramurthyilapavul93996 жыл бұрын
The style of the great Ghantasaala garu in delivering padyam is unique and of high quality in terms of music as well as melody.Really he is master of all times.
@ragidimillisriramakrishna52522 жыл бұрын
మహా నందం గా వుంది. నమస్తే.
@rajasekharareddy9023Ай бұрын
juudham ichata adanga raadu.. provoking duryodhana .. subtle expressions from both sides.
@pavankumarparuchuri15403 жыл бұрын
తెలుగు వారికి మాత్రమే ఉన్న ఆస్థి పద్యం, NTR ...
@nissesvipparthi64223 жыл бұрын
సినిమా అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే సినిమా
@nagashesu6727 Жыл бұрын
Excellent
@sriboddupally96094 жыл бұрын
Awesome Telugu padyalu.. Terrific combo of ntr and gantasala garu...
@janardhanraovallabhaneni60073 жыл бұрын
Jayaho johar N. T. R
@sureshkumar-fk1dc4 жыл бұрын
గోగ్రహణ సందర్భంగా పాడిన పద్యాలు రామారావు గారి అభినయం అద్భుతం..
@venkataramanaramana20414 жыл бұрын
Han India jindabad
@venkatrao54354 жыл бұрын
Ghantasala intellgent way of Rendition n magnetic metalic voice make even ordinary actors influence to Act Suitably .
@sudarshannellutla1086 Жыл бұрын
వాళ్ళంతా మళ్ళీ పుడితే ఎంత బాగుంటుందో.
@kasiramakrishna72035 жыл бұрын
Acting of N T R , Dhulipala, Prabhakar Reddy and others marvelous , Sahithyam Super, Padhyageetham super.
@RAMAMUTRTY3 жыл бұрын
We have voices, but the great Ghantasala Gari voice is divine and highly melodies. It is unique voice gifted by God for telugu people
@lakshminarayana71473 жыл бұрын
Never before Never after Both are legends in Indian History..
@gowthamvasiraju99123 жыл бұрын
These are can be listened by only fortunates.
@modemramachandraiah80383 жыл бұрын
NTR హావభావాలతో చక్కటి ప్రదర్శనలు చూపించారు.
@atchutram98947 жыл бұрын
"Lalitha kambhu prabhakalitha pathaka vihayarambu vadu radhathmajundu.." at 5:20 just one very short expression about karna, yi video mothaniki highlight.
@attotisrinivasarao19164 жыл бұрын
NTR is pride of India
@mallikarjunaalavala39923 жыл бұрын
Aha!superb sir,you were observed very well. namaste.
@sureshkumar-fk1dc Жыл бұрын
అద్భుతః...అద్భుతః
@svkrishna4976 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhananaidup68447 жыл бұрын
తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం అన్నగారి నటన ఘంటసాల గారి గాత్రం తిరుగులేనివి
@vemulajanardan52127 жыл бұрын
JANARDHANA rao
@సమాజంలోసామాన్యుడు5 жыл бұрын
👌👍🙏
@sudakarraosankarrao12644 жыл бұрын
?9 o look
@sudakarraosankarrao12644 жыл бұрын
@@vemulajanardan5212 ok see
@sudakarraosankarrao12644 жыл бұрын
@@సమాజంలోసామాన్యుడు mk
@syamalaappaji27363 жыл бұрын
అద్భుతమైన పద్యాలు
@madhug17886 жыл бұрын
Sri Ghantasala was is will remain the golden standard for ever with his divine versatile singing signing off with his stunning Bhagavadgita rendering Legend indeed
Evergreen songs. NTR at his best in acting. What should I say about our Ghantasala - genius in singing.
@nareshnallamothu64847 жыл бұрын
PRASAD HL super.
@sumanareddy96916 жыл бұрын
Narthanasala
@venkatramreddy38834 жыл бұрын
Natasarvabouma johar
@mvrr22702 жыл бұрын
జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐
@suryaprakashraonomula63922 жыл бұрын
Ghantasala gari padyalu na booto na bhavishyati.
@gopiillinda17763 жыл бұрын
అలనాటి ఆణిముత్యం ఈ నర్తనశాల
@nhrao505 жыл бұрын
Excellent compilation of lovely scenes. The movie Narthana sala is a master piece and nobody can compare it. The most memorable and meaningful song is " Janani Sivakamini "
@rameshnaidu75034 жыл бұрын
Evergreen film Narthanasala, greatest actors, NTR and SVR and actress, Savithri
@p.s.alikhan78696 ай бұрын
Swargiya n.t.r. Rama Rao garu all times hit actor of south INDIAN movies
@singanamalavenkatesu4837 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే మధుర రసపలాలు ఈ పద్యాలు
@jakkasrinivasulureddy68993 жыл бұрын
Most of the poems in the legendary film, Narathanshala were excerpts from the great poet "Mahakhavi Thikkana" of Maha Bharatham. we shall appreciate, the intellectual brilliance of the poet, the way the poems were depicted in the finest Telugu wordings with Majestic output, especially "kanchana maya vedidhika" , fortunately, it fell in the voice of Ghantasala and dramatized by NTR. both performed win to win situation at the best, give us a matchless combination, which can be a renaissance for generations.
@chandrasekharbabu62105 ай бұрын
చివరికి మనమే గెలిచాము /శత్రువుకు బుద్ధి లేకపోతే మనమే తెలియజేయాలి/