ఆంజనేయుడు అంటే ఈ మహానుభావుడే అని ఇప్పటికి నేను అనుకుంటున్నాను..బాడీ లాంగ్వేజ్ సూపర్ సూపర్ సూపర్ 🙏🏻🙏🏻
@AnthaDevamgam8 ай бұрын
P
@harishluckee2 ай бұрын
అమోఘం
@sureshofficial91268 ай бұрын
రామబాణం గొప్పదా.. రామనామం గొప్పదా... అన్న ప్రశ్నకు రామనామం కన్న గొప్పది ఈ సృష్టిలో లేదని వివరించిన తీరు అద్భుతం..
@seshutv41127 ай бұрын
అబ్బా ఎంత చక్కని ఘట్టం, న జన్మా ధన్యం అయింది ❤
@edigaeranna40662 жыл бұрын
ఎన్ని ఆస్కార్లు అయినా సరిపోని నటన హ్యాట్సాఫ్ బాపు గారు, జనార్దన్, ఎన్టీఆర్ గారు శతకోటి వందనాలు అందుకోండి తెలుగు వారినుండి
@rsurir2692 жыл бұрын
M
@A.Ramana_Reddy_7 Жыл бұрын
@@rsurir2690😊
@ramachandusharma58672 жыл бұрын
నిజమైన ఆంజనేయుడు ఇలాగే ఉంటాడు అని తలపించేలా చేసిన మహానుభావులు శ్రీ అర్జ జనార్దన రావు గారు. 30 సంవత్సరాలనుంచి చూస్తున్న ఈ సినిమా. ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు
@venkatasandhyagontu99442 жыл бұрын
Y de
@MunireddyV-lr8wo Жыл бұрын
@@venkatasandhyagontu9944ji I ji
@lokanadaante9647 Жыл бұрын
❤
@radhamadire6596 Жыл бұрын
@@venkatasandhyagontu9944@
@gollakondakistaiah11 ай бұрын
Ha
@pullamgaribheeraiah7983 Жыл бұрын
పాదాలను తాకిన ఇప్పుడు వచ్చే పద్యం వింటే కన్నీళ్లు ఆగడంలేదు
@regotinarasimha14882 жыл бұрын
ఇంతటి అద్భుతమైన రామాంజనేయ సన్నివేశం చూసిన మన జన్మ ధన్యం. శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్. జై శ్రీరామ్.
@venkataraotadepalli30972 жыл бұрын
L mm
@rayapanimallesh91492 жыл бұрын
K
@bhumachanchaiah16293 жыл бұрын
జై శ్రీరామ్ జయ జయ రామ జానకి రామ పట్టాభి రామ సీతారామ నమస్తే నమస్తే సర్వేజనా సుఖినోభవంతు సమస్త జీవరాసులకు
@pentirambabu56362 жыл бұрын
ఆంజనేయుని పద్యాలు పాడినా గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకు సదా వందనములు 🙏🙏🙏
@RamaKrishnaKalyanam2 жыл бұрын
@Penti Rambabu Garu ఈ సినిమా లో మీరు విన్న రెండు ఆంజనేయుని పాటలు "రామ నీల మేఘ శ్యామా" మరియు "సాకేత సార్వ భౌమ" మా నాన్న గారు స్వర్గీయ పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య గారు పాడినవి.
@joginaidubojanki23882 жыл бұрын
@@RamaKrishnaKalyanam o
@mkt65361 Жыл бұрын
✋ Blessings
@SatyaSyamala-uq5ds Жыл бұрын
Jiy.. Sri.. Ram
@indralabiksham6499 Жыл бұрын
@@joginaidubojanki2388ok 😢 hu ft By CR .. .
@k.praveenkumar64963 жыл бұрын
ఇంత అద్భుతమైన సినిమా ని తీసిన బాపు గారికి 🙏
@navilasrinivas5010 Жыл бұрын
మధురాతి మధురం ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@shivakumargurrala1092 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పద్యాలు
@dhanareddy94692 жыл бұрын
అందమైన దేశం, అందమైన భాష, ఇంకా ఏమని చెప్పగలము.
@p.v.v.naayak56594 жыл бұрын
🙏బాపు గారి అద్భుత సృష్టి ఈ చిత్రం, ప్రతి పద్యం అమోఘం, అర్థం వంతమైనవి 🙏
@malleshamyerukala98726 жыл бұрын
తెలుగు ప్రజల జీవన శైలి చూపిన చిత్రాలు మరిన్ని రావాలి
@RamaKrishnaKalyanam2 жыл бұрын
@subbu raje raje నమస్కారం. ఈ సినిమాలో ఆంజనేయుడు పాత్రకి ప్లే బ్యాక్ చేసిన వారు మా నాన్న గారు స్వర్గీయ పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య. వారే ఈ సినిమా లో మొదటి సారి ఆంజనేయుడు పాత్రలో నటించాల్సి వుండగా అనివార్య కారణాల వల్ల వీలవ్వలేదు. పాటలు ముందుగానే వారితో రికార్డ్ చేశారు కాబట్టి ఆ పాటలను మాత్రం సినిమాలో వాడటం జరిగింది. ఈ రెండు పాటలు వారి 67 సుదీర్ఘ నాటక మరియు సినిమా ప్రస్థానంలో ఎంతో కీర్తిని ఆర్జించి పెట్టాయి. వారు తెలుగు వెండి తెరకు మొదటి కృష్ణుడు అవ్వటం ఒక విశేషం. ఈలపాట తో ప్రేక్షకలను అనేక దశాబ్దాలు అలరారించిన వారు ఈల పాట వారి ఇంటి పేరుగా మారిపోయింది. కల్యాణం రఘరామయ్య అంటే అంతగా గుర్తు పట్టక పోవచ్చు. వారి ఈలపాటను, గంధర్వ గానాన్ని వినటానికి వారిని ప్రధాన మంత్రులు నెహ్రూ మరియు ఇందిరా గాంధీ వారి ఇంటికి పిలిపించి వినటం జరిగింది. రాష్ట్ర పతులు ఎస్వీ రాధా కృష్ణ మరియు V.V. గిరీ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి నిలయంలో వారిని శ్రీకృష్ణ రాయబారం నాటకం లో శ్రీ కృష్ణుడి పాత్రలో తిలకించడం జరిగింది. వారి చేతులతో మా నాన్న గారిని సత్కరించడం జరిగింది
@puttannapattela8 ай бұрын
Meeru cheppedi nijamanukunte Mee nanna garu goppa vidwamsulu Bagavadamsa mee nanna gaariki undi Meeru lucky sir to have him 🙏🙏🙏
@RamaKrishnaKalyanam8 ай бұрын
@@puttannapattela మీరు వ్యక్తం చేసిన అభిప్రాయానికి దన్యవాదాలు
@kkrishnamohankammmri43007 ай бұрын
రఘు రామయ్య వంశీకులు దన్యజీవులు kkm
@RamaKrishnaKalyanam7 ай бұрын
@@puttannapattela thanks a lot for your thoughts.
@gopinathguntupalli99426 ай бұрын
Variki satakoti namaskaralu
@sureshofficial91268 ай бұрын
ఆంజనేయుని పద్యాలు పాడిన వారి గొంతు అమోఘం..
@harishluckee2 ай бұрын
మాధవపెద్ది సత్యంగారు
@subburajeraje53922 жыл бұрын
దేవుడా మల్లి జన్మంటూ ఉంటే ఇంత అద్భుతంగా పాడిన మహానుభావుడికి శిష్యుడిగా పొందే అదృష్టం నాకు కలిగించు దేవుడా ఆంజనేయ స్వామి పద్యాలు పాడిన మహానుభావుడ నీకు మా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunavogge36872 жыл бұрын
కఠ
@lokeshkadagala45732 жыл бұрын
88888888888888
@satwikastudio42162 жыл бұрын
తెలుగు వారిగా పుట్టినందుకు మనం గర్వపడలన్న
@Shravankumar-bw6wm2 жыл бұрын
సత్యం నిజంగా ఆఆ గంధర్వుడు ఎవరో కానీ ప్రతి అక్షరం ప్రతి పదం మనసులో తిష్ట వేసుకున్నయి. హనుమ గ ఆక్ట్ చేసిన ఆ మహానుభావుడి expressions ఎంతో బాగు
@gwothambilla30372 жыл бұрын
S bro
@manamadhavalle75663 жыл бұрын
ఈ పద్యాలు మన తెలుగువారి అపారమైన అద్భుతమైన అమోఘమైన అమృత తుల్యమైన సంపద
@RaviB-hg6qz Жыл бұрын
😊
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి3 жыл бұрын
చిన్నప్పుడు వీధి సినిమాలు వేస్తున్నప్పుడు ఈ పద్యాలు అర్థం అయ్యేవి కావు.... ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూస్తున్న
@ramanakv3723 Жыл бұрын
రామారావుగారిలాంటి పర్సనాలిటీ కీర్తి యుగానికొక్కడికే అది సాధ్యం.రాముడు రాముడే.
@melangeofknowledge2857 Жыл бұрын
Moral of the story. పరిస్థితులు కొంచెం అటు ఇటూ అయితే ఎంతటివారైనా ఒకరి కోసం ఒకరు చేసినవన్నీ ఎత్తేసుకుంటారు. జై శ్రీరామ్ 😊🙏🙏🙏
@chjeevan86 Жыл бұрын
100 times jai hanuman Jai sri ram ......❤
@SrinivasaRao-em8sw3 ай бұрын
అద్భుతం, ఈ నాటి పిల్లలకు ఎంతైనా అవసరం
@nagarajutimmidi87213 жыл бұрын
విన్నవారు మాత్రమే కాదు..చూసినా పరమ పుణ్యం..
@gwothambilla30372 жыл бұрын
ఒక్క ముక్కలో చెప్పాలంటే వెలకట్టలేని సినిమా. శ్రీ వీరాంజేయస్వామి పాత్రకు ప్రాణం పెట్టేశారు n t r కు మెంచిన నటన
@rangareddythupelli3299 Жыл бұрын
నిజంగా మీరు చెప్పింది అక్షర సత్యం.... ఆంజనేయ పాత్ర దారుని నటన ntr ని మించిన నటన.... అద్భుతం ఇంతకు మించి వ్యక్త పర్చలేను...
@veereshbabu6202 жыл бұрын
మాటల్లో వర్ణించలేని సినిమా ఇది
@sitaramarajusagi73343 жыл бұрын
మంచి రసవత్తర ఘట్టముల సమాహారం .. ఆంజనేయునిగా ఆర్జ జనార్ధన రావు నటనా విజృంభణ ...
చాలా బాగా పాడారు ఇంకా ఇంకా ఈ నెల అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి
@suseeladevirao7091 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇలాంటి పద్యాలు వ్రాయగలవారు కానీ,పాడగలవారు కానీ సినిమాలు తీయగలవారు కానీ ఇపుడు వున్నారా?
@kapshashankarsingh654518 сағат бұрын
లేరు... ఇకముందు రాలేరు కూడా... ఆ కాలమే అద్భుతమైన మరిచి పోలేని కాలం...
@jeevanag42683 жыл бұрын
సూపర్ అధ్బుతమైన పద్యాలు
@venkateshsanjay33692 жыл бұрын
ಈ ಪದ್ಯಗಳನ್ನು ಹಾಡಿದ ಮಹಾತ್ಮರಿಗೆ ನನ್ನ ಶಿರ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು
@peerareddypalakolanu54602 жыл бұрын
నమస్తే రామాంజనేయులు swamiji
@chamanapallysrinivas58054 ай бұрын
ఆనాటి మధురమైన పద్యాలు ఈనాటికీ మన మనసును ఆనందింప చేస్తాయి
@sarellaandrew15252 жыл бұрын
ఈ రాగాలు పాడటం అంత సులభం కాదా ఇవి అన్ని దేవుడు ఇచ్చే వరాలు మనిషి ప్రయత్నం చేస్తే ఏదీ అసాధ్యము కాదు నాకు చాలా ఇష్టం గొంతులో మంచి బలము ఉండాలి. ముక్యమగా మనికి అదురుష్టం ఉండాలి ఇవి అందరికీ సాధ్యము కాదు. పాడిన వారికి నా ధన్యవాదములు.
@vempadapuramana2008Ай бұрын
జై శ్రీ రామ్ ఆంజనేయ స్వామి భక్తి ఆమోగం
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి3 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🚩🙏 జై హనుమాన్
@venkateswararao44562 жыл бұрын
మరణించలేదు మా మాధవపెద్ది విని తరించండి ఆయన కంచు కంఠం మళ్ళీ మళ్ళీ 🙏🙏🙏🙏🙏
@Sippy15086 жыл бұрын
మేలుకో శ్రీరామ.. మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ మేలుకొని వేగమం ఏలుకోవయ్య మేలుకొని వేగమం ఏలుకోవయ్య మేలుకో..మేలుకో... మేలుకో..ఓఓఓఓఓ కులదైవమగు సూర్యుడుదయించు వేళాయె అరవిందలోచనా..మేలుకో..మేలుకో కులదైవమగు సూర్యుడుదయించు వేళాయె అరవిందలోచనా..మేలుకో... మునికోటి..సురకోటి..మునివాకిటను చేరి నిను కొలువ నిలిచేరు..మేలుకో రామా..ఆఆఅ..మేలుకో వరదా..ఆఆఅ..మేలుకో రామా..ఆఆఅ..మేలుకో వరదా..ఆఆఅ..మేలుకో తెల్ల యేనుగు వచ్చి..ముంగిటా నిలిచేను నల్లని మాసామి..మేలుకో ఎల్లలోకాలను..ఏకఛత్రమ్ముగా..చల్లగా ఏలుకొన మేలుకో మేలుకో..మేలుకో...మేలుకో..ఓఓఓఓఓఓఓఓ పదునాల్గు వర్షాలు..వనవాస మెనరించి బడలిపోయిన స్వామి..మేలుకో అల రావణుని చంపి..అవనినే కాపాడి అల రావణుని చంపి..అవనినే కాపాడి అలసిపోయిన స్వామి..మేలుకో మేలుకో..మేలుకో...మేలుకో పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన పడతి జానకి వేచె..మేలుకో పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన పడతి జానకి వేచె..మేలుకో అఖిలభువనమ్ములు..అభిలషించే శుభము అభిషేక సుదినమిదె..మేలుకో అభిషేక సుదినమిదె..మేలుకో... 10:54 శ్రీరఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారక నామ బ్రోవగనే దాశరథీ కరుణా పయోనిథీ! 11:49 అరయవైతివి మనకు గలట్టి కూర్మి కాంచ వైతివి శ్రీరాము ఘనతనైన వార్థిలంఘించి జగజెట్టి వైన కతన తలచినావేమో భుజపల దర్చమొకటే... 12:29 బాహు బలశాలి నన్న దర్చంబు కాదు మదిని శ్రీరామ నామంబు మరువలేదు పతిత పావనుండవగు నీ బంటు నగుట లక్ష్య మనుకొంటి శరణార్థి రక్షణంబె ! 13:25 శరణార్ది సుగ్రీవు సాహచర్య మొనర్చి నీ ప్రార్థనంబు మన్నించునాడు బలశాలి వాలిని పరిమార్చి మీ కెల్ల కష్కింధనిచ్చి రక్షించునాడు అసుర సంహారాని కగ్రగామిగ నిల్పి విరావతంసు గావించునాడు అనితర దుస్సాధ్యమౌ మహా కార్యముల్ సాధించు శక్తి నొసంగునాడు భావి సృష్టి కి నవబ్రహ్మ నీవటంచు ప్రేమ మీరగ నిన్ను దీవించు నాడు అపుడు ఆనాడు ఇలవేల్పునైతిగాని ఇపుడు శ్రీ రాము తో పని ఏమి హనుమా ! 15:28 ధర్మము ధర్మమంచిటు వృధా వ్యథ చెందుట మానుమోయి నీ నిర్మల భక్తియుక్తులకు నేడు కళంకము రాకముందే, దు ష్కర్ము యయాతివేగ ప్రభు సన్నిథికిన్ గొనిరమ్ము, వానిదౌ కర్మఫలంబు మార్చగల కర్తయెవండిల మారుతాతృజా ! 16:33 నీలకంథర ఫాల నేత్రాగ్ని కీలల ఎదిరించి నిలిచిన నిలువపచ్చు మృత్యుదేవీ భిషణాత్యుగ్ర దంష్టృల ఉయ్యాల లూగిన నూగవచ్చు ప్రళయ కాలాభీల భయద నిర్ఘాతాళి అరచేత నదిమిన అదుమవచ్చు దండహస్తుని ఘొరతరకాల పాశమ్ము గురిచిక్కి తప్పించుకొనగవచ్చు... కాని సహింప సాధ్యమే కదనమందు బ్రహ్మ కైనను నిర్జరేశ్వరునకైన పురహరులకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవి సాటి ఈ రామబాణ ధాటి... 18:01 ఆడి తప్పుటకంటె అఘము లేదని కదా సర్వమిచ్చెను హరిశ్చంద్ర నృపతి పలికి బొంకుట మహా కలషమంచును కదా పాతాళ మునకేగె బలి విభుండు శరణార్థి బ్రోచుట వరధర్మమని కదా తన దేహమును శిబి తరిగి యిచ్చే నిరతసత్యవ్రతా చరణుడౌటనే కదా అసువులైనను వీడె దశరథుండు అంతవరకేలనయ్య ఓ అబ్జనాభ అనిన మాటను నెరవేర్చుకొనగ కాదే పదియు నాల్గేండ్లు వనవాసి వైతివీవు రమ్యగుణసాంద్ర శ్రీ రఘురామచంద్రా ! 19:23 ఘోటక బ్రహ్మచారికి కోర్కె యేల మర్కటుండను నాకు సామ్రాజ్యమేల రామ రామా.. రామ రామా... రామ రామా యటన్న నీ నామమొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా ! 20:40 గజ్జె లందెలు ఘల్లుఘల్లన కౌనల్య అంకసీమను నాట్యమాడె నెద్ది లోకపావని యైన ఆకాశ గంగకు జన్మ కారణ మైన స్థాన మెద్ది పతి శాపమున రాతి బండయై పడియున్న యింతికి నిజరూప మిచ్చెనెద్ది అల త్రివిక్రమ మహోజ్వల దివ్యరూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది జానకీదేవి నిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది అట్టి నీ పాద నీరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందనేమో తారక బ్రహ్మ నామ కోదండరామ ! 22:26 సీతమ్మ జాడ మీ చెవివేయ అంబోధి తృటికాలమందు లంఘించునాడు శతృ నిర్భేద్యమౌ స్వర్ణ లంకను గెల్వ సేతు బంధనమును చేయునాడు మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిరదీక్ష మిమ్ము రక్షించునాడు ప్రాణావశిష్టుడౌ రామానుజుని బ్రోవ సంజీవి కొనితెచ్చి సాకునాడు ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవమ్ము నిలుప లంకా రణంబున గెలుచునాడు కోతి సాయము మీకొక కొండయయ్యు కనవె అనాడు మాజాతి లక్షణము మా కోతి లక్షణము మాజాతి లక్షణము మా కోతి లక్షణము మాజాతి లక్షణము మా కోతి లక్షణము నేడు చింతించి వగచిన లాభమేమి ? kzbin.info/www/bejne/pqe0nXV3gtuKgs0
@nyerriswamy30415 жыл бұрын
Super
@shiva-pp4ro5 жыл бұрын
Suprrr
@kommanashanmukhavenkatesh60895 жыл бұрын
Brother...18 min nundi lyrics prttagalara...aadi thapputa kante adhamu ledu kada...
@purnagoud28835 жыл бұрын
Super
@pomal-2mahabubnagarr1754 жыл бұрын
Thanks sir
@martisriramachandramurty52353 жыл бұрын
శ్రీరామచంద్రునిగా sr ntr, ఆంజనేయునిగా అర్జా జనార్ధనరావు గారు,సీతా మహా సాధ్విగా అంజలీదేవి గారు,లక్ష్మణ స్వామి గా కాంతారావు గారు రామాయణమును ఆనాటి ప్రేక్షకులకు కనులపండుగ గా అందించారు.అందుకే లవకుశ గానీ,సంపూర్ణ రామాయణం గానీ,రామాంజనేయ యుద్ధం మొllచిత్రాలు గానీ వాటిలో పద్యాలు గానీ నేటికీ వినసొంపుగా ఉంటాయి.చిరస్మరణీ యులు.
@gopalakrishnamullapudi3779 Жыл бұрын
Adbhutham, nabhutho na bhavisyathi
@VenkyKoduri2 ай бұрын
Lo o/❤😂❤❤😂😂🎉🎉😢😢😅😊 L❤@@gopalakrishnamullapudi3779
@rajeshahk32522 жыл бұрын
Heart touching lyrics for Anjaneya 🙏🙏🙏👌👌👌
@banalanagendra45912 жыл бұрын
🙏🙏🙏🙏🙏🧘
@chjeevan869 ай бұрын
Songs vini chanipovachhu ❤
@Andhrapolitics202410 ай бұрын
హనుమంతుడు అంటే అర్ధా జనార్ధనరావు భీముడు అంటే దండమూడి రాజగోపాల్- నర్తనశాల
@ramprasad44264 жыл бұрын
My favorit song heart touching👌🏻👌🏻👌🏻
@brahmanandamsingamaneni63642 жыл бұрын
శ్రీరామ రామ రామేతిరమేరామేమనోరమేరామునిగొపతన ఆంజనేయ స్వామి భక్తి ఏకాగ్రత మనం నిత్యం ఉపయోగించే ఆలోచన చేస్తే మంచిది
హనుమాన్ పాత్రలో అర్జా జనార్ధన రావు గారు అద్భుత నటనా ప్రతిభను కనపర్చినారు🙏🚩
@srikanthvisuals77585 жыл бұрын
Ramaaa ramaaa rudramsha Anjaneya 😍🥰
@VenuGopal-vy7ll2 жыл бұрын
Ahaaaaaaaa adbutham Thandri 🦶🦶🦶🙏
@shalemraju7497Ай бұрын
Great singer....no words.
@gangadharya89674 ай бұрын
🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ashok-807710 ай бұрын
Jaisriramachndraprabonamami❤
@chennakesavajinka93902 жыл бұрын
జై భక్తాoజనేయ
@VarshaSReddy-mt5qi6 жыл бұрын
super movie very entertaining for old age people's thanks for keeping padyalu separately
@venkatasuryasatyasubramany4834 Жыл бұрын
Excellent movie, hats off...
@balasivaramk8 жыл бұрын
heart touching, great Bapu and NTR, Janardhanrao
@BeeraiahMentam Жыл бұрын
Ennisarlu vinna Malli malli vinalanipisthunnadi
@srikanthmylari72265 жыл бұрын
న భూతో నభవిష్యతి....
@RamaDarga8 ай бұрын
Bless me from heaven ...lordshrirama NTR Jai hind Jai hind Jai hind Jai bharat Mata....chnkya Shrikrishna o lord protectme ...Jaibalakrishnasir akhanda.
@gosularaja11522 жыл бұрын
No words to say about this padyalu.
@venkateswararaoo5 ай бұрын
ఆర్జా జనార్ధన్ రావు గారు మారుతిగా అద్భుత నటన
@erlachinnaguravaiah2113 Жыл бұрын
జై భక్త రామాంజనేయ
@gwothambilla30372 жыл бұрын
ఏమి గొంతు రా నాయనా వింటుంటే పెళ్ళాం బిడ్డలను కూడా మరిచిపోతారు ఆకరి ప్రపంచము కూడా మరిచిపోతారు