ఆంధ్రుల గురించి మహాభారతంలో ఏముందంటే..? | Sri Garikipati Narasimha Rao | Devotional Tree

  Рет қаралды 70,650

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

Devotional Tree Channel is The Home of God..
Subscribe for Good Devotional Videos..
#DevotionalTree
Follow Us On
Facebook: / devotionaltree1
Instagram: / telugushows
Twitter: / telugushows1
ఆంధ్రుల గురించి మహాభారతంలో ఏముందంటే..? | Sri Garikipati Narasimha Rao | Devotional Tree
#GarikipatiNarasimhaRao #Pravachanalu #Felicitation #Spirituality #HowToLeadLife #GarikipatiNarasimhaRaoPravachanalu #NarasimhaRaoPravachanalu #DevotionalSongs #TeluguDevotionalSongs #GarikipatiNarasimhaRaoPravachanaluInTelugu #Garikipati

Пікірлер: 90
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
శ్రీకృష్ణునితో మల్లయుద్ధం చేసిన చాణూరుడు ఆంధ్రుడే నని చరిత్రకారుల అభిప్రాయం.
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 2 жыл бұрын
🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 2 жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@rajarao7030
@rajarao7030 2 жыл бұрын
Hare Krishna
@SathishKumar-yw1sv
@SathishKumar-yw1sv 2 жыл бұрын
Rugvedha natyashastram prakaram andhra ante total South part of India , the land from vindya mountains to South sea , that means the land of Kerala, TN, Karnataka, Ap, TG, maharastra, MP and Gujarat is called as Andhra...
@krishnaprasad9888
@krishnaprasad9888 2 жыл бұрын
ఆంధ్ర అంటే జాతి శబ్ధమే కానీ ప్రాంత శబ్దము, బాషా శబ్దము కాదు. ఆంధ్రులు మాట్లాడే భాష తెలుగు అందుకే తెలుగును ఆంధ్ర భాష అని అంటారు. తెలంగాణ ప్రాంత శబ్దం నిజాం హైదరాబాద్ రాజ్యములో తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని తెలంగాణ అన్నారు. బ్రిటిష్ ఇండియాలో వున్న కోస్తా ప్రాంతాన్ని సర్కారు ప్రాంతం అని పిలిచారు. నిజాం బ్రిటిష్ వారికి ఇచ్చిన ప్రాంతాన్ని దత్త మండలం అన్నారు. తెలంగాణ, సర్కారు పదములు పుట్టి 150 సం, రాయలసీమ పదము పుట్టి 80 సం, కానీ క్రీస్తు పూర్వం ముందే ఆంధ్ర జాతి వున్నది అని విజ్ఞులు గమనించండి. రాజకీయ అవసరాల కోసం అర్థాలు చరిత్ర వక్రీకరణ జరిగింది జరుగుతోంది. వివరాలకు కీ.శే. సురవరం ప్రతాప రెడ్డి గారు రాసిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" బుక్ చదవగలరు.
@muraliroy7375
@muraliroy7375 2 жыл бұрын
వాస్తవం చెప్పారు అన్న ధన్యవాదాలు..
@boppadapuganesh410
@boppadapuganesh410 2 жыл бұрын
ఇంత వివరంగా వివరించారు కదా ఆంధ్రను ద్వేషించే మూర్ఖులు. మరి బదులు ఇవ్వలేరు
@radhayatra
@radhayatra 2 жыл бұрын
భాష కూడా ఆంధ్రమే. ఆంధ్రగీర్వాణ భాషలు అను పదబంధము కలదు. భాష పేరుతో నే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అను క్షేత్రము కలదు. ఆంధ్ర మహాభారతము. ఆంధ్రమహాభాగవతము కలవు. ఇపుడు వాటిని తెలుగు భారతము, తెలుగు భాగవతము చేస్తున్నారు.
@radhayatra
@radhayatra 2 жыл бұрын
ఆంధ్ర దేశాధీశ్వరుడు, ఆంధ్రభోజుడు అనుబిరుదులున్నాయి.
@sainathkeshetty6394
@sainathkeshetty6394 2 жыл бұрын
Telangana ane word vachindi trilinga ane padam nunchi 150 years mundu vchndi ok but tirlinga anedi epduo vchndi check chskondi once
@aharimohan4730
@aharimohan4730 2 жыл бұрын
ప్రవచనకారులకు ప్రణామాలు. ఆంధ్రులు శ్రీకృష్ణ భగవానునకు విరోధముగా కవురవు లతో యుద్ధం చేశారని చెప్పగా విని బాధపడ్డాం. కాని యిప్పటి పరిస్థితులను చూస్తుంటే, అలా చేసేవుంటామనిపిస్తోంది. నిజమేమిటో, సంస్కృత "జయం" ని ప్రామాణికంగా తీసుకొని, ఋజువులను చెప్ప ప్రార్ధన. నమస్కృతులు.
@sivag2399
@sivag2399 2 жыл бұрын
🙏🙏🙏
@Sky01079
@Sky01079 2 жыл бұрын
Ramayanam lo kuda sugrivudi nota manam andrula gurunchi vinavachu
@adidivi
@adidivi 2 жыл бұрын
ఆంధ్రుల గొప్పతనం గురించి కె సి ఆర్ ఒప్పుకోడేమో?! 😊
@prasad2270
@prasad2270 2 жыл бұрын
😱😂😝😜👌
@boppadapuganesh410
@boppadapuganesh410 2 жыл бұрын
వాడో వెధవ. వాడి పూర్వీకులు తెలంగాణ వచ్చి నిజాం నవాబు దగ్గర వూడిగం చేయడానికి వచ్చాడని మర్చిపోయాడు. సొంటిగాడు.
@axthd
@axthd 2 жыл бұрын
Dhuradhrustavanthamaina visyam adu andhrude.
@chamshichimchim9234
@chamshichimchim9234 2 жыл бұрын
Andhrulu ante Telugu prajalu
@chamshichimchim9234
@chamshichimchim9234 2 жыл бұрын
@@prasad2270 Durga Prasad garu meku korean vacha
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 2 жыл бұрын
Was there some thing like " ANDHRA* in Mahabharata. Even it was there that mustbe different
@MrPoornakumar
@MrPoornakumar 2 жыл бұрын
Yes. Andhras (the name was mentioned) fought the Mahabharata war, on the side of Kauravas (against Pandavas).
@srijagadeeshc3056
@srijagadeeshc3056 2 жыл бұрын
It is there and we are those. Why it must be different??
@woozie1637
@woozie1637 2 жыл бұрын
Ledhu same undhi bro Andhra vasalu Ani godavari nadhi tiramlo nivasinche vallu Ani vundi. The Mahabharata (V. 74.16) Raju sahaja.
@Irongene
@Irongene 2 жыл бұрын
even mentioned in Valmiki Ramayanam also, Andhram, Keralan, Chola, pandya, pundra, karnata, kishkinda,....
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 2 жыл бұрын
I am neither disputing any content or making it controversial but the facts known as of now NANNAYA BHATTARAKA written ANDHRA MAHABHARATAM consisting of 18 parvas in 11 th century. .Original Mahabharata called JAYASAMHITAwritten by VYAS said to have contained 8800 slokas. Original was compiled any where between 3rd BCE . Even Sri Chandra sekhar sarma in his discourses told some portions of NANNYYA,s work was emotional. Similarly KUMARA VYASA's kannada version contains only 10 parvas.Mahabharatha said to have taken place at KURUKSHETRA.
@venkataramana2941
@venkataramana2941 2 жыл бұрын
Is andhras supported kauravas in war
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 2 жыл бұрын
Yes.
@nareshb5692
@nareshb5692 2 жыл бұрын
Andhras supported kauravas directly but pandavas indirectly. So than they would play safe even if the war was lost or won.
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 жыл бұрын
Forget Kauravas voted Psycho Christian Jagan with brute majority, what greedy people for freebies, not learnt even after TS bifurcated
@sathwicksv
@sathwicksv 2 жыл бұрын
@@gunnaravinderreddy5294 Good joke. Ancient Andhra was parts of current Telangana and parts of current Andhra.
@Bhairavvvv
@Bhairavvvv 2 жыл бұрын
@@sathwicksv stop Telangana shit ! It's part of Andhra and no body knew about it until its formation
@srikanthdintakurthi7911
@srikanthdintakurthi7911 2 жыл бұрын
గురువు గారూ యెందుకో తెలీదు కాని మీరు ప్రతి సారి arjunudini vyathirekisthaaru
@ksbabu14
@ksbabu14 2 жыл бұрын
Ayana krishnudu kabatti
@mkishore3920
@mkishore3920 2 жыл бұрын
eeyanaki mood bagunte aa roju okala chebutadu.. inko roju inkolaa chebutaadu.. context mood prakaaram change ayipotu vuntundi..
@konanookaraju3630
@konanookaraju3630 2 жыл бұрын
@@mkishore3920 nuv cheppu lekapothey velli ayana digipotharu
@mkishore3920
@mkishore3920 2 жыл бұрын
@@konanookaraju3630 nenu vine vaadine cheppevaadinaithe kaadu.. andukey comment chestunna..
@konanookaraju3630
@konanookaraju3630 2 жыл бұрын
@@mkishore3920 Kishore garu antha peddavarini blame cheyyadam correct kadu Andi,ayana saakshat bhagavad swaroopulu ,ayina evarina em matladina sandharbhanusaramey chepthu vuntaru antha mathrana thappulu cheppinattu kadu, athani appointment kosam chala mandi wait chestharu andulo nenu kuda vunnanu..plz athanni emina antey mem thattukolem ilanti comments cheyyakandi..
@raovempaty2474
@raovempaty2474 2 жыл бұрын
Arizona is only 2nd to Krishna.
@kartheekprince1500
@kartheekprince1500 2 жыл бұрын
Vedas lo mlechulu. Neechulu ani raasaru
@raovempaty2474
@raovempaty2474 2 жыл бұрын
Arjuna
@somalarajuchandraraju2398
@somalarajuchandraraju2398 2 жыл бұрын
Now rajula pike andaru vastunaru
@nareshk1383
@nareshk1383 2 жыл бұрын
Andhra ante Telangana vaadiki gittadu ga. Vaadini vaade dweshinchadam bahusa ee Telangana vaadike chellindi. Andhra ante oka jathi ani Telugu ante Andhra jathi matlade baashani telini murkulu. Maadi Telangana baasha antaru adento vallake teliyali
@hanumanrasemsetty6104
@hanumanrasemsetty6104 2 жыл бұрын
Du ane peru teluguvariki kaligi peru
@jayarajach7191
@jayarajach7191 2 жыл бұрын
Raju ante యుద్ధం భాహుభలం చుపియ్యల్సిందే
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 2 жыл бұрын
Andhrulu bharathamlo emi chusi garvapadaali? Kauravula vepu yuddham chesi chacchharu. Andharmam vepu vunnaaru andhrulu.
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 2 жыл бұрын
అప్పట్లో అంధకులు అనేవాళ్ళు.
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 2 жыл бұрын
దానిదేముంది రామాయణంలో రాముని తరఫున పోరాడిన వారి వారసులు భారతంలో దుర్యోధనుని తరఫున పోరాడారు.
@sandeeprachabathuni2658
@sandeeprachabathuni2658 2 жыл бұрын
@@vijayakumarvedagiri5747 andhrulu ante chinna chupu inka mundu nunche undilendi. E rojuki uttaradhipatyam e ga andhrula meeda.
@pavankumar-rd9ek
@pavankumar-rd9ek 2 жыл бұрын
Aandralu Oka Vella kworavurala vaipu unnanta matrana adharma paksham vaipu unnarani aakshepincha koodadu,ala anukunte maha Dharma vetta ayina bheeshma dronaa dulu kuda kowravula pakshame unnaru kada!! Manam appati kalaNiki sambandhinchina dharmika vishayala gurinchi ippudu vishlesinchi ,manam epoudu ina kudaa adharma pakshane untamani , poradamani kumilipoyi ,aatma nyunataa bavaniki guri kavadam kuda ee taraniki anta manchidi kademo ? Ani naa abhiprayam.sri Lakshmi Narasimhaaya namaha
@Sky01079
@Sky01079 2 жыл бұрын
Sri Krishnudi vamysiulee kauravula vippu fight chesnnaru
@sreenivasarao1944
@sreenivasarao1944 2 жыл бұрын
ఎందుకు స్పందించడం. కృష్ణుడి తొ ఉన్నట్లు చెబుతున్నారు
@sun-me6sx
@sun-me6sx 2 жыл бұрын
police le dongalythe
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 2 жыл бұрын
అయ్యా తమరు చాణూరాంధ్ర నిషూదనః అని ఉటంకించినపుడు అర్ధం మారుతోంది. నిజానికి, చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు ఆంధ్రా కిరాయి గూండాలను బలరామ కృష్ణులు తన ఆస్థానానికి వచ్చిన వెంటనే దాడి చేయమని కంసమామ నియోగించాడు. కానీ మీరు చాణూరాంధ్ర నిషూదనః అంటే ఆంధ్రులందరినీ భగవానుడు నిర్జించినట్లు అర్ధం వస్తున్నది. కురుక్షేత్రంలో పద్మవ్యూహం నాటికి అర్జునుని దారి మళ్ళించిన సంశప్తకులు కూడ ఆంధ్రులే కదా.
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 2 жыл бұрын
చరిత్రలో ఆంధ్రులను గూర్చిన మొదటి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనపడుతుంది.
@DharmaShakti130
@DharmaShakti130 2 жыл бұрын
వాడికి ఏమీ తెలియదు కపిత్వం తప్ప. శబ్ద అర్థ థర్మాలు తెలియవు. సంశప్తకులు ఆంథ్రులు అని మీకు ఎలా తెలుసు. చాణూరాదులు ఆంథ్రులా కాదా??
@RamasArrow
@RamasArrow 2 жыл бұрын
దాని అర్థం చాణూరుడనే ఆంధ్రుడిని నిర్జించిన వాడు అని కదా ?
@vamshikokku3843
@vamshikokku3843 2 жыл бұрын
entra meru Mee lovdala పంచాయితీ అందరం మనుషులమే కదా
@BeamAssure
@BeamAssure 2 жыл бұрын
ఇందులో ఆంధ్రులు ఆ సమయం వాళ్ళని చెప్పటంమాత్రమే గరికపాటివారి ఉద్దేశం. మీ తండ్రి తాత లేక మీ అబ్బాయి లేక మనవడు ఇలా అందరూ మంచివైపే ఉన్నారా ? ఉంటారా? అది ఎల్లప్పుడూ?ఒకే వ్యక్తి వివిధ సమయాలలో వివిధ పనులు చేయవచ్చుకదా? కావున చాణూరాంధ్రులు సంపశక్తులు ఆసమయంలో ఉన్నారన్నది విషయం. వాళ్ళెవరైనా ఆ సమయంలో ఏమిచేశారనేది అప్రస్తుతం
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 2 жыл бұрын
Paisa me srikrishna paramaatma
@noconversionhindu7419
@noconversionhindu7419 2 жыл бұрын
మరి తెలంగాణా ?😊
@pasha9870
@pasha9870 2 жыл бұрын
Rakta charitranu enta baga navvutu varnistunnaro.. evado okadni murder chestene badha padatam.. rajyam kosam, bhoomi kosam kottuku chaste, dantlo bhakti ekkada undi.. I think all religions in world came from the mind of poets.. Vedavyas rayakapote bharatame leduga..
@humungous09
@humungous09 2 жыл бұрын
Ikkada yuddam chesindi rajyam kosam, bhoomi kosam kadu. Dharma Sthapana kosam. Durmargudu rajaithe prajalu kashtala palu avutaru. Dharmaraju Raju ayyeka desham subhikshanga maarindi. ippudu China vadu mana vallani 20 mandi ni champesadu. Manam eduru tirigi 50 mandi ki paiga champeste bayapadi venakki taggedu. Ee pani Nehru aanade chesi unte ee roju Bharat prashantanga undedi. Anchetha Raktha charitra anukodam moorkhatvam.
@BeamAssure
@BeamAssure 2 жыл бұрын
రహీంగారు. రక్తపాతం గురించి చూస్తే చాలా మతాలు వ్యక్తులు వాటి పునాదిపైనే ప్రాముఖ్యతకొచ్చారు. వాటి గొప్పతనంపైన లక వారి గొప్పతనం పైన అయితే వారి ఇంట్లో వ్యక్తులే వినివుండరు. ఎడారి విశ్వాసాలనుమన లాంటి ఇతర సశ్య శ్యామల ప్రదేశాలలో యుద్ధం రక్తపాతాలు హింస అధర్మాలతోనే వ్యాపింపచేశారు కదా? Everything is fair in love and war అని మనం విన్నాం కదా? రెండవది ఇక్కడ ఆర్ష సనాతన ధర్మం గురించి చెపుతున్నారు. ధర్మం మంచి చెడులను తెలుసుకోవటం వీటిలో నిర్ణయించుకొవటం మనకు మార్గదర్శకంగా పనికివస్తుంది. భక్తి సందర్భంలో పై మాటలు చెప్పబడలేదు. గమనించగలరు.
@mkishore3920
@mkishore3920 2 жыл бұрын
Prophet Mohammed charithra oka sari chadavandi.. andulo aayana chesina chaala yuddala gurinchi vuntundi.. translation chadavandi ardam avutundi.. check the story around Safiyya bint Huyayy..
@humungous09
@humungous09 2 жыл бұрын
@@mkishore3920 కరెక్ట్ బ్రో.. అసలు ఆ మొహమ్మద్ గాడు లేకపోతే తురఖ మతమే ఉండేది కాదు. ఈ హత్యలు, రక్తం ఏరులై పారడం ఉండేవి కావు. ఈ తురఖ వెదవలు మన గ్రంథాలను అపహాస్యం చేయడం కూడాను. మన దేశంలో తింటూ మనమీదే ఏడుస్తారు.
@mkishore3920
@mkishore3920 2 жыл бұрын
@@humungous09 please delete your comment.. anybody should not pass such a bad comments on anybody.. especially on religious figures.. what happened to your culture?
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 34 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 19 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 43 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 9 МЛН
కాల మహిమ Part-5 | Kala Mahima | Garikapati Narasimha Rao Latest Speech | Shastipoorthi
30:27
ఉమా సహస్రం Part-8 | Uma Sahasram | Garikapati Narasimha Rao Latest Speech
42:35
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 778 М.
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 34 МЛН