యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పలేదు.. | Sri Garikipati Narasimha Rao | Devotional Tree

  Рет қаралды 78,480

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

Пікірлер: 115
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 2 жыл бұрын
ఆయనే నడిచే మహా గ్రంధం. సరస్వతీ స్వరూపము
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
Sollu ఎక్కువ sir vushayam కంటె
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
@@muralikrishnabade745 ఆయన ప్రవచనం మీకు సొల్లు లాగా అనిపిస్తుందా? మీకు ఇష్టం లేకపోతే వినకండి. అంతేగానీ ఆయనను అలా అనవద్దు.
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
@@guruprasaddarbha2005 comments అవకాశం వుంది కాబట్టి makishtamaina comme nt pettamu sir మీకు ఇబ్బంది అయితే comment option theeseyandi
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
@@guruprasaddarbha2005 వేటకారం లేకుండా cheppalera sir ఆయన చాగంటి వారు యేమి వేటకారం వుండదు కదా
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 2 жыл бұрын
అందుకే, కాళిదాసు కవిత్వం కొంత...ఆయన పయిత్యం కొంత, అన్నంటుంది కదా...!
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
Excellent Narration on Bhagavadgeeta Shankara Bhashyam in depth by Sri Garikapati Garu and also on one of the slokas from Ashtavakrageetha.
@jeevamitra3779
@jeevamitra3779 Жыл бұрын
*తస్మాద్యుధ్వస్వ భారత!* దయతో దీని కెవరేని అర్థము చెప్పుదురా!
@vajjagovinda9612
@vajjagovinda9612 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం గురువుగారు శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయమని ఎక్కడా చెప్పలేదు అని మీరు తెలియజేశారు భగవద్గీతలోనా 17వ శ్లోకంలో ఏమి వినిపించా రో అది నాకు కొద్దిగా వివరంగా తెలియజేయండి🙏🙏🙏
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
Nemali ప్రసవం గురుంచి Cheppintlu antha ఆయన ishtam
@plyugandhar
@plyugandhar 2 жыл бұрын
17th slokam in which adyayam
@sunravi3261
@sunravi3261 2 жыл бұрын
Meekante Chaganti Vari Pravachanalu super..
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
నమస్కారము: 'అహంకారము మమకారం లేకుండా తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించ డానికి ఆసక్తులవ్యాలని సూచించారు " ధర్మో రక్షతి రక్షితః."
@rushendravarma17
@rushendravarma17 2 жыл бұрын
Guruvu garu 5 -6 vehdalu vachu meku - jaripinchehdantha Bhagavanudeh ani meku tehlusu “yehndhuku E speach “
@poudapellysaheb4854
@poudapellysaheb4854 2 жыл бұрын
Gurubyo namaha
@jeevamitra3779
@jeevamitra3779 Жыл бұрын
శీర్షిక (Heading )ననుసరించి "యుద్ధము చేయు మనియే చెప్పె నన్నమాట." శీర్షికపై ఎవరి అభిప్రాయము ఎట్లున్నను మొత్తముమీద- అసంకల్పితముగా *యుద్ధముసేయు* మని సత్యమే చెప్పఁ బడినది.
@fundaddy1454
@fundaddy1454 2 жыл бұрын
Narasimharao garu. Entha chaduvukunna medhassu vunnaa, naluka madatha mundhu dhaasooham,
@englishwizardnambiraj7981
@englishwizardnambiraj7981 2 жыл бұрын
naluka madatha Betti matladuvaru mata marchevaru rajakeeya nayakulu natulu. garikapaati vaaru kaadu
@HistoricalTraveller
@HistoricalTraveller 2 жыл бұрын
Kindly disable ads .... Almost 15 ads irritating me
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Crk-f9b
@Crk-f9b 8 ай бұрын
True.,when I see an ad I never buy that trash.
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 2 жыл бұрын
💯 Fact
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 2 жыл бұрын
നമസ്കാരം 🙏🙏👌👌
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
Enthati వాడికైన అహంకారం పనికిరాదు sir
@drsatyakartheek4239
@drsatyakartheek4239 2 жыл бұрын
Sabha maryadhani vivarincharu bhayam, pakshapatham lekunda. Indhulo ahamkaraniki sthaname ledhu. Inka intikelli tweet lu pettinchina valladhe ahamkaram. Ma superiority ni question chesthara ane ahamkaram. Alochinchi chudandi
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
@@drsatyakartheek4239 బలుపుతో naa
@drsatyakartheek4239
@drsatyakartheek4239 2 жыл бұрын
@@muralikrishnabade745 avunu. Andharu maku nachinnatte vundalana balupu
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
@@drsatyakartheek4239 అవునవును బలుపు
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
@@drsatyakartheek4239 బలుపుతో వున్నది ఎవరో తెలుస్తుంది కదా sir
@prasu636
@prasu636 2 жыл бұрын
👍🙏🙏
@englishwizardnambiraj7981
@englishwizardnambiraj7981 2 жыл бұрын
krishnudu cheppina bhagavadh geetha tharkaniki entho viluva nichhinadi. andu lo ardhanni vivarinchi chepparu garikapaativaru. janalu eppudu guddiga chadivi daani direct ga artham chesu kuntaaru gani arthanni grahimcharu. kshatriyudu aina vaadu yuddham cheyyali. athaniki bandhalatho pani ledu.
@kaleswararaoparvataneni1767
@kaleswararaoparvataneni1767 2 жыл бұрын
హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసేమహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః।। గురువు గారూ❗️ ఈపైశ్లోకం సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ భగద్గీత 2వ అధ్యయంలో అర్జునుడికి చేసిన ఉద్భోద❗️దీనిసారాంశం యుద్ధంచేయమనేగదా⁉️
@rangaraagneerockers7405
@rangaraagneerockers7405 2 жыл бұрын
Yuddhaya krutha nischayaha... Ante yuddham chesthavo cheyyavo oka dhrudamaina nischayaniki raa arjunaa ani.. anthe kani kachitamgaa yuddham chesi champalani kaadu
@hayagreevamurtyrachuri3085
@hayagreevamurtyrachuri3085 2 жыл бұрын
Ranga Raagnee Rockers యుద్ధాయ అంటే యుద్ధం కొరకు కృతనిశ్చయః నిశ్చయం చెయ్యి అంటే యుద్దము చెయ్యమనే అర్థం.
@vinaykrishna1574
@vinaykrishna1574 2 жыл бұрын
Pls listen full.. Just don't go by heading..
@JaiSriRam97
@JaiSriRam97 2 жыл бұрын
Asalu gita modalayinde..arjumudu yuddam cheyyanu ani cheppinamduku....inka nayyam krishnudu Kadu shivudu ani brahmakummmaris laga seppaledu..santosham
@yuvrajraju4330
@yuvrajraju4330 2 жыл бұрын
Krishnudu kavalane yuddam start chesadu , kaliyugam vastundi appudu evaru undakudadu Ani andarani oka chota Cher hi...champesadu
@RamaKrishna-zg4ho
@RamaKrishna-zg4ho 2 жыл бұрын
🙏
@chilamakuriinduchetana5587
@chilamakuriinduchetana5587 2 жыл бұрын
Asalu mottam prasangam vini comments pedutunnara?
@harinathnellore1186
@harinathnellore1186 2 жыл бұрын
Sir, yuddham cheyani arjundu chepethe krishnudu bhagavatgeetha yendhuku bodhinchenu, mari yuddham ela jariginadhi.?
@srinivasrao88888
@srinivasrao88888 2 жыл бұрын
Adhe guruvu garu cheppindi. Sarigga vinandi video mottham.
@shemalatha4305
@shemalatha4305 2 жыл бұрын
000000000000000
@shemalatha4305
@shemalatha4305 2 жыл бұрын
000000000000000
@JaiSriRam97
@JaiSriRam97 2 жыл бұрын
Mee laga adigevaallu vunte..pesonally safe... Ilanti controversies chala cheptaru eeyana
@JaiSriRam97
@JaiSriRam97 2 жыл бұрын
Bhagavadgita 2.31, 2.32, 2.33 2.34 2.36, 2.38... many more slokas where Krishna is telling to do fight... Yuddam cheyyamani cheppaledani cheptaventi saami...anni vachu ani edi septe..ela... Nuvvu pravachanaalu band chey....thaanks
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
This vedio is more based on the version of Arjuna. Guruvugaaru has not deviated his version on the war.
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
The title is not correct.
@madhuakkinepally6290
@madhuakkinepally6290 2 жыл бұрын
ఏమి పంతులు గీతోపాక్యనంలో అర్జునునికి ఇంటికి పొమ్మనదా యుద్ధం చేయమన్నాడు గదా.
@venkataraochalla2368
@venkataraochalla2368 2 жыл бұрын
Miku emi ardham kaledu..
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
@@venkataraochalla2368 ఆయనకు అర్ధం అగునట్లు చెప్పాలి కదండి గరికాపాటి వారు చెప్పెదానిలో sollu వేటకారం ఎక్కువ అసలు vishayam తక్కువ అదే చాగంటి వారు sodi జోకులు వుండవు కదా
@gudivakaanuradha6643
@gudivakaanuradha6643 2 жыл бұрын
Sir meeru enni prasangalu cheppi untaru kaneesam koncham patiencutho unte chiranjeevigaru aroju em mistake cheyyaledhu ayana name meeru mention cheyyadam managementni chusukondi ani chepthe saripothundhi ledhante 10mins wait chesthe saripothundhi endhuku aavesam kopam vyakthaparachadam
@venkataramasastry302
@venkataramasastry302 2 жыл бұрын
Mana desam lo kulala kummulatalu,political games vundevi kavu Sri krishnudi tatvam ardam chesukunte.BJP,Congress,CPI,CPM,SP,DMK,AIADMK etc Parties kiBasic values levu.society lo Sri Krishna ante Bahu bharya videyudu ani antaaru. Yidi chala wrong.Mana educational systems waste.Garikapati Narasimha Rao garu is always analising Correct.Thank you GNR garu,
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
మీరు cheppindi correct Kani గరికాపాటి వారు అసలు vishayam కంటె sollu ఎక్కువ కాదని అనగలరా
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 2 жыл бұрын
Sri Krishnudi sankalpam yuddham kosam. Krishnudu thalchukoni vunte yuddham aageedhi. Srimadh Bhagavatham chadhuvuthe Cheppukoleeni Raakshasulu. Nijamga yenthamandhi vundivuntaaru. DWAAPARA YUGAM chivvarilo 95 percent HIMSA ,adharmam. Andharu chanipovaali yuddham dwaara Kshathriyulandharini champaadu. YUDDHAMLO chivvarina Pandava ,kauravula lo iru pakkala 6 Nos. MIGULUTHAARU. Krishnudu 2 yrs pillavaadununchi Chaalamandhi Raakshasulanu CHAMPAADU. 2 yrs APPUDU Pothuna raakshasi Vishampuusukoni paalu isthe, VADHALAKA. CHEEKI, cheeki champuthaadu.
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik 2 жыл бұрын
अखल् गुट्नोंपॆ आ गय అని ఒక ఉర్దూ సామేతి .. ఈ గురువనిపించుకొంట్టున్న వారికి సరిగ్గ కుదురుతుంది. యుద్ధం చేయ్యమని ఒప్పించడానికి కాకుంటే ... మరేమిటో... తెలివి బ్రహ్మ
@bhupathidev6266
@bhupathidev6266 2 жыл бұрын
ముందు యుద్ధం చేయమని చెప్పలేదు. అయితే అధరమ్మం జరిగి అన్యాయం జరిగినది కనుక పాండవులు యుద్ధానికి సిద్ధం అయినారు. యుద్ధం చేయటానికి వచ్చిన అర్జనుడు శత్రు సేనలోని తన బంధువులను చూసి యుద్ధానికి నిరాకరించి నందున, అక్కడ కృష్టుడు ధర్మా,ధర్మాలను వివరించి యుదొన్ముకుని చేసి అధర్మాని నశింపజేసి నాడు. తెలియకపోయినా,అర్థం కాకపోయినా తెలుసుకోవాలి. పనికిమాలిన అర్థంలేని మాటలు మాట్లాడటం అంత మంచిది కాదు. జై శ్రీకృష్ణ.
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 2 жыл бұрын
కురుక్షేత్రం లో యుద్ధం చేయమని చెప్పింది శ్రికృషుడు... చంపేది నువ్వు కాదు, చచ్చేది వాడుకాదు...అంతా నేనే అని శ్రీకృష్ణుడు అంటాడు కదా...శ్రీకృష్ణుడు పెట్టే పుల్లల కంటే, మీరు పెట్టే పుల్లలే ఎక్కువగా ఉన్నాయి...గురువుగారు...ఎక్కడో...పద్మవ్యూహంలో అభిమన్యుడు ...పెద్దలు చెప్పినా వినకుండా దిక్కులేని చావు చచ్చాడు అంటారు ఒకచోట... ఏదిచెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారా మీరు...అవధానులు కాబట్టి...? ఏంటి ఇది గురువుగారు...?
@machirajukumar2779
@machirajukumar2779 2 жыл бұрын
గురువు గారు మీరు చెప్పింది శుద్ధ తప్పు. 2 వ అధ్యాయము, 37 వ శ్లోకం లో (హతోవా ప్రాప్స్యసి స్వర్గం .. యుద్ధాయ కృత నిశ్చయః) .. కనుక కృత నిశ్చాయుడవై యుద్ధమునకు లెమ్ము. మీరు అవధానులు కాబట్టి యేది చెప్పినా నడుస్తుంది అనుకోకండి. సమాజాన్ని తప్పు దోవ పట్టించండి
@nrblr
@nrblr Жыл бұрын
This is not his interpretation. This is the interpretation of Sankara. So, stop shooting the messenger....
@kkheavymachinery4684
@kkheavymachinery4684 2 жыл бұрын
ఆహారం గురించి గురువు గారికి అవగాహన తక్కువ , మాంసం కంటే బలమైనవి శాఖాహారంలో వున్నాయి , నమ్మండి
@gychary9315
@gychary9315 2 жыл бұрын
కంసుడిది గానీ.. కృష్ణుడిది గానీ తప్పు ఎలాగ అవుతుంది..రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకుడు మేనమామను చంపుతాడు అని ఆకాశవాణి పలికిందట..ఆకాశానికి కూడా నోరు ఉంటుందా..అంటే ఎవరో ఒకరు జ్యోతిష్యం చెప్పారాన్నమాట..ఆ చెప్పడం వల్లనే వారు శత్రువులు అయ్యారు కదా..ఒకవేళ జ్యోతిష్యం అలా చెప్పకపోతే వాళ్ళు మిత్రులుగానే(మామా అల్లుడుగా) ఉండేవారు కదా..అంటే తప్పంతా జ్యోతిష్యముదే కదా..లేనిపోని భయాలు కల్పించడం,ఉన్నవి లేనివి చెప్పడం,ప్రజలను తప్పుదారి పట్టించేది జ్యోతిష్యము కదా..అదిలేకుంటేనే మనిషి స్వతంత్రంగా(అంతరాత్మ) ఆలోచించుకుని నడుచుకుంటాడు.
@atmajyoti2797
@atmajyoti2797 2 жыл бұрын
tasmad yudyesva bharata ( so you shuold fight bharata means arjuna )ante ede arthamu
@vishnumurthy7667
@vishnumurthy7667 2 жыл бұрын
ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చెబుతున్నాడు అందుకే దేవుళ్ళా న్నా హిందూ మతం అన్నా రాను రాను విలువ తగ్గి పోతుంది
@srinivasaraotummala4575
@srinivasaraotummala4575 2 жыл бұрын
Well said sir.
@sureshkumar-rj2io
@sureshkumar-rj2io 2 жыл бұрын
ఎందుకు
@mallikarjunrao1619
@mallikarjunrao1619 2 жыл бұрын
Hindu.matam.viluva.epatiki.tagipodu Jai.srikrishna
@vishnumurthy7667
@vishnumurthy7667 2 жыл бұрын
ఇదే టాపిక్ మీద ఇంకొదరి వెరేవిధంగా చెప్పారు నిజం ఎవడు చెప్పినా వ్యకిని బట్టి శైలి మారినా నిజం ఒకటే ఉండాలి కదా కొందరు చెప్పేది సోల్లుకాబట్టే ఎవడు ఇస్తం వచ్చినట్లు వాడు చెబుతున్నాడు అది నలుగురు చెబున్నది వినగలినపుడు మాత్రమే ఎవడు ఏవిధంగా చెబుతున్నాడో తేడా తెలుస్తుంది కేవలం ఒకరు చెప్పింది విని అదే వేదం అని భావించడం నూతిలో కప్ప l ఈ నుయ్యే ప్రపంచం అని భావించడం ఒకటే,
@vishnumurthy7667
@vishnumurthy7667 2 жыл бұрын
ఎందుకంటే సోదర ఇందులో వచ్చిన కామెంట్ లు చూసి ఉంటే ఎందుకు అని అడిగి ఉండవు
@srinivaschinni2776
@srinivaschinni2776 Жыл бұрын
Kurukshethra yudhaniki vachindhi Kouravalu Pandavulu, Sri Krishna paramatma yudham lekunda Dharmani nilabetataniki try chesaru. Yudham start ayaka arjunudu nenu cheyanu valu navalu, adaviki veli bhikshatana chesukontanu ante, Sri Krishna ipudu yudham vadhili veltam Kshatriya dharmam kadhu ani cheputharu, Arjunidiki vachina doubts therustaru, Kouravalu chesina 6 akathayi panulu gurthu chestharu, alanti Varini kachitham ga dhandinchali, dharmam nilabadadaniki. Andhu kosam yudham cheyamantaru, kani sarva vidhala yudham jaraga kunda Dharmam nilabetadam kosam Sri Krishna try chestharu, adhe mana Indian government vidhanam kuda.
@purnachandra1153-o3w
@purnachandra1153-o3w 2 жыл бұрын
But Arjun killed lakhs of Armys Which is been done ownly
@HistoricalTraveller
@HistoricalTraveller 2 жыл бұрын
Arjuna killed normal army not a major person like athiratha
@srinivasaraotummala4575
@srinivasaraotummala4575 2 жыл бұрын
Please read or listen only vyasudu rachinchina Mahabharatam and valmiki Ramayanam. Or listen only pravachanalu of Chaganti K rao and shanmukha Sharna garivi . Not you tube persons. These are not pravachanalu
@rav8149
@rav8149 2 жыл бұрын
Nacchakapothe Nuvendukunnavayya saami ikkada..
@JaiSriRam97
@JaiSriRam97 2 жыл бұрын
Bhagavadgita 2.31, 2.32, 2.33 2.34 2.36, 2.38... many more slokas where Krishna is telling to do fight... Yuddam cheyyamani cheppaledani cheptaventi saami...anni vachu ani edi septe..ela... Nuvvu pravachanaalu band chey....thaanks
@revolutionworld4408
@revolutionworld4408 2 жыл бұрын
మీ అభిప్రాయాలు ఎవడికి కావాలి గరికపాటి 🤦‍♂️ఉన్నది ఉన్నట్లు చెప్పడం మానేసి వక్రీకరిస్తావు, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటే ఇక గ్రంధాలు ఎందుకు 🤦‍♂️
@vishnuprasad7802
@vishnuprasad7802 2 жыл бұрын
Nee bonda unna granthalani motham divert chestunnav
@ravikanth6178
@ravikanth6178 2 жыл бұрын
Edchav le….
@ratnamrentala
@ratnamrentala 2 жыл бұрын
గ్రంధ ఆధారం లేకుండా నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు, శ్లోకం ఆధారం చూపించండి
@B.comwala-ht4lb
@B.comwala-ht4lb 10 ай бұрын
Aayana yeppudainaa puranalaki,ithihasalaki mana jeevithalani sammelinchi manaki ardham ayya reethi loo cheptharu...daanni manam ardham chesukovali gani.. meru cheppina example grandham lo undaa.. ? Shlokam loo undaa.. Karnudu yentha Mandi ni champadu... Arjunu yenni baanalu vesadu... Ani aalochinche vallaki aayana prasangaalu ardham kaavu...
@ratnamrentala
@ratnamrentala 10 ай бұрын
@@B.comwala-ht4lb కేవలం గ్రంధ ఆధారం లేకుండ నోటికొచ్చినట్లు మాట్లాడడమే
@yadhavnarayana2261
@yadhavnarayana2261 2 жыл бұрын
వీడు అశ్వత్థామ గురించి గొప్పగా చెపుతున్నాడు అతి తెలివి అబద్ధాలు ఛీఛీ
@gopichand6640
@gopichand6640 2 жыл бұрын
Neeku em telusu aina Vayasu kaina gauravam ivvali
@madhavpusapati5872
@madhavpusapati5872 2 жыл бұрын
అయ్యా అతి తెలివి ప్రదర్శించి గౌరవాన్ని పోగొట్టుకోకండి. "యుద్దాయ కృతనిశ్చయః" అంటే అర్థం కావటానికి సంస్కృత పండితుడే కానక్కర లేదు. కృతనిశ్చయుడవై యుద్దం చెయ్ అనే కదా సా..మే. నీ ఇష్టమైతే యుద్దం చెయ్ (లేకపోతే మానెయ్) అని చెప్పడానికి ఏడు వందల పైచిలుకు భగవద్గీత ఎందుకు చెప్పినట్టు. ఎందుకు చెయ్యాలో చెప్పాలి కాబట్టి.
@ramalakshmi1424
@ramalakshmi1424 2 жыл бұрын
🙏🙏🙏
@mbadharinarayana6385
@mbadharinarayana6385 2 жыл бұрын
🙏🙏🙏
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН