Рет қаралды 25,766
A New Classical telugu Devotional song
Sung by : Sis Suneetha Joy garu
worship leader -Yanam
Music: Bro. Thomas.Nune garu
Chennai.
Coordinator: Bro. Solomon V garu
Singer Chennai.
Lyrics & Tune.
Rev.DD Yendluri.
pastor KMBC -Darsi. Prakasham dt
DOP Bro.Jaya garu
vfx Bro.Pilli.Sandeep .Kakinada
నీశుభ చరణమే
నా పాపములకు
విడుదల నిచ్చెనని
నీవాక్యమే నా శ్రమలన్నిటిలో
నెమ్మదినిచ్చెనని...
కొనియాడి, కీర్తింతు క్రీస్తేసునాధ
నీ శుభనామమును...
ఊబిలో చిక్కిన పాపిని నేను
ఉనికిలో నేను జీవచ్ఛవమును
ఊపిరినిచ్చిన నిజదైవమా..
ఊహకందదు నీ ప్రేమా..
స్వస్థత లేక సంకట పడితిని...
సంవత్సరములుగ నలిగిపోతిని..
వస్త్రపు చెంగు తాకినంతనే...
శాంతి,సమాధానమొసగితివి
దాహముకిమ్మని నాకడ నిలిచి..
దాచిన నాపాప బ్రతుకును తెలిపి
జీవజల వర ప్రధాతవై...
జీవితమునే మార్చితివి...
pls subscribe, like and share ..
support the music ministry