@@chviswaprakasharao244 ee movie youtube lo unda bro .plz cheppandi
@subbaraoveeranki-pj5zl Жыл бұрын
@@VaRuN.87millilitreslplplp9lpöllòlp
@satyarajuparapu41492 жыл бұрын
ఎన్ని సార్లు విన్నప్పటికి తనవి తీరదు ఈ పాట అద్భుత గానం👌👌👌
@swaminathakrishnapingale26952 ай бұрын
ఘంటసాల మాస్టారి కి పోటీ నేను అన్నట్లు పాడారు జానకమ్మ గారు.
@rambabusangana7738Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏q
@srinivasa.40452 жыл бұрын
అమ్మా మీకు పాదాభివందనం , ఇంతకన్నా ఏమి ఇవ్వగలను తల్లి మీ గానామృతానికి,
@chalapathiish3 жыл бұрын
నమస్తే జానకమ్మ గారు, మీ గానం అద్భుతం అమోఘం, మీరు జన్మజన్మలకు గాయకురాలు గానే పుట్టాలని ఈ జన్మ 100 నూరేళ్లు ఇలాగే ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము.
@kunapulisanthikunapulisant684710 ай бұрын
Super
@bollinenibhadraiah54563 жыл бұрын
ఏ పూర్వ పుణ్యమో మాకు నీఅంతటి గొప్ప గాయని నీ భగవంతుడు మాకు ఇచ్చాడు హాట్స్ ఆఫ్ జానకమ్మ తల్లి
@GSS12302 ай бұрын
బాలు గారు చెప్పినట్టు ఏ మాత్రం కదలకుండా ఇంత అందంగా శ్రావ్యంగా పాడే ఏకైక గాన సరస్వతి తల్లీ మీరు 🙏🙏
@arogyasamudram4544 Жыл бұрын
S. జానకమ్మ గారికి భారత రత్న అవార్డు రావాలని కోరుకుందాం.మా అమ్మ గారితో సమానం 🙏🙏🙏🌹🌹🌹🎉
@sunkarivamshikrishna13855 жыл бұрын
జానకి అమ్మ గారి కంఠం ఎంతో మధురంగా ఉంటుంది. ఎంతో ఆత్మానందం కలిగించే పాట ఇది. భానుమతి, సుశీల, జానకి, జమునా రాణి , బాలసరస్వతి దేవి,వాణీ జయరాం, చిత్ర, శైలజ లాంటి వారు గొప్ప గాయకులు.
@madhumandli4 жыл бұрын
జిక్కి గారు పి.లీల గారు కూడా ఈ కోవలోకి వస్తారు అప్పుడప్పుడు ఎస్ వరలక్ష్మి కూడా
@mrsurya10823 жыл бұрын
Ch
@chilkurmanjeera23503 жыл бұрын
@@madhumandli aAAAAÀAÀaÀaaa
@koppolukrishnareddy63703 жыл бұрын
@@madhumandli ఐఐ
@sathimansinghsingh99253 жыл бұрын
L r eashwari kuda
@charan.k73004 жыл бұрын
Neelam koyyana ఈ ఆహ్లాదమైన పాట ఎప్పుడు విన్నా మనసుకు హాయిగాఉంటుంది.జానకమ్మగొంతులో మరింత ఒదిగిపోయింది.ఇంతటి అద్భుత సంగీతాన్ని ఇప్పటి సినిమాలలో ఉహించలేము.
@srimahavishnukokiligadda13353 жыл бұрын
8
@harisankararaob13543 жыл бұрын
🙏🙏🙏 నమః శుమాంజలి ఇది కదా పాటంటే ఇది కదా స్రావ్యమైన సంగీతం అంటే ఇది కదా హృదయాలపనలంటే👍 అభినందనలు
@kasimvali81744 жыл бұрын
ఎస్. జానకి అమ్మ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి
@chviswaprakasharao2443 жыл бұрын
వాళ్లివ్వరు. కారణాలు ఊహించడం కష్టం కాదు. మనమే ఇచ్చుకోవాలి అంతకన్నా గొప్ప బిరుదు.
@nallaakshay39922 жыл бұрын
Yaa.....exactly She deserves it....
@trameswarrao6177 Жыл бұрын
కోకిలమ్మ అని కొత్త అవడ పెట్జలి
@pavanipondari1234 Жыл бұрын
@@trameswarrao6177 e
@sivastudio69247 ай бұрын
ame kante mundu susheela amma ku ichi tarvata janaki gariki gariki ivvali
@stockmarket68492 жыл бұрын
ఎంపెట్టాడో కానీ ఆ దేవుడు మీ గొంతులో ఎంత బాగా పాడుతారో కళాకారులు అదృష్టవంతులు
@nanisdreamchannel9999 Жыл бұрын
ఎంత అద్భుతం మీ గానం మేడం.. మనసుకు చాలా ఆహ్లాదం గా ఉంది 👏👏👏👌👌
@narsimapuli75672 жыл бұрын
సాక్షాత్తు సరస్వతి దేవీ అమ్మ మీరు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏
@n.govindarajurajun73754 ай бұрын
❤🎉
@subbaraobandaram94928 ай бұрын
She is eligible for BHARAT RATNA AWARD AND SHE IS EXCELLENT SINGER
@ssrmurty14573 жыл бұрын
ఏ పూర్వ పుణ్యమో మీ గొంతుగా మారి అపురూపమై పలికే మా అంతరంగాన...
@lets_talktech2 жыл бұрын
Vh
@Rajjmg123 Жыл бұрын
Yes
@JayalakshmiV-r3s5 ай бұрын
@@lets_talktech000000000000000000⁰0000000000 😅
@ramu90174 жыл бұрын
ఆ గొంతులో మాధుర్యం ఎన్ని సంవత్సరాలైనా తరగదు మీకు శతకోటి వందనాలు అమ్మ
@ramur72623 жыл бұрын
కారణ జన్మురాలు తల్లి మీరు 🙏🙏🙏
@madhumandli3 жыл бұрын
దేవుడా ఇంత మంచి అమ్మని ఈ భూమి మీదకి పంపించినందుకు మేము ధన్యులము ఎన్ని సాంగ్స్ పాడారు మీకు నా పాదాభివందనం
@nagasekharvelpula51142 жыл бұрын
Great
@suryavenktraropeta32542 жыл бұрын
pTe qe is 1
@sujathak2962 жыл бұрын
చక్కగా చెప్పారు💐
@RambabuRambabu-oy7ff2 жыл бұрын
99
@ashokchandra34474 жыл бұрын
కలియుగంలో ... జనాలు.. బాధలతో,, భయాలతో,, ఆందోళనతో,,, గందరగోళంగా,,, ఉంటారని ,, వాళ్ళు సేద తీరటానికి ,, అద్భుత గాత్రం ఇవ్వాలని,,, భగవంతునికి అనిపించి ,,, ఒక మహా గాయనిని,, సృష్టించ్చాడు ,,, ఆమే ,, ఈమే ...
@ramu.krsna123 жыл бұрын
Anta ledu.. most average voice not melodic at all
@fanofjanakamma44543 жыл бұрын
@@ramu.krsna12 Meeku SusheelAmma Songs Ishtame But Vere Singer Ni Ane అధికారం మీకు లేదు
@ramu.krsna123 жыл бұрын
@@fanofjanakamma4454 but I can’t stand demeaning Susheelamma by comparing with Janaki garu as Susheelamma is the only queen of Telugu music
@fanofjanakamma44543 жыл бұрын
@@ramu.krsna12 Janakammma Queen Of All South Indian Languages
@ramu.krsna123 жыл бұрын
@@fanofjanakamma4454 you can’t change the history and fact just because you are her fan... As far as number of songs are concerned Janaki garu stands nowhere in front of Susheelamma. PS-50000 SJ-17000(she herself told this figure in an interview). When she sang more numbers than Susheelamma only in Kannada how come Janaki garu the queen ...!!!
@kotisambhumahanti68465 жыл бұрын
జానకమ్మగారికి నిండా నూరేళ్లు ఆభగవంతుడుఆమె చేత ఇంకా వంలకోలదీ పాటలు పాడించాలనీ మనసారా కోరుకుంటున్నాను
ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸೊಗಸಾಗಿ ಅದ್ಭುತವಾಗಿ. ಅಮೋಘವಾಗಿ ಲೀಲಾಜಾಲವಾಗಿ. ಹಾಡಿದ್ದೀರಿ ಅಮ್ಮ ಪಾದಿಬಿ. ವಂದನೆಗಳು 🙏🙏🙏👌
@venkannababu2416Ай бұрын
Super
@VenuGopalBsnl4 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యం పుట్టిన కాలంలో మేమంతా జన్మించటం మా అదృష్టం... పాదాభివందనం...💐
@kesavareddy20622 жыл бұрын
Amma ne pata vinadam Naku kaligina Adrustam
@chandrababuyendreddy2579 ай бұрын
Amma Janaki! How sweet and melodiously sung by you Talli, " Meeku enta ichchina ,eemi ichchina meeku Telugu jati runapadi vundi". We will never hear of these sweet melody songs from any one.
@arogyasamudram4544 Жыл бұрын
మీ గానామృతానికి దాసుడను తల్లీ 🙏🙏🙏🌹🌹🌹
@dineshchavidi560211 ай бұрын
తల్లీ ఆ గాత్రాముతో ఎందరో మనసులు గేలిచావు ఎంతోమంది మనసులని మైమరిపించి ముగ్ధులైనారు, స్వర మాధుర్యం ఎంతో ప్రీతకరమైనది,మీ గాత్రం ఆమోఘం, పాట పాడే వారు అనేకులు కాని పాటని అభినయించి పాడడం విశేషం తల్లీ ఏమని మిమల్ని పోగుడుట మా తరమా .... తరములు మారిన మీ గాత్రంములోనీ మధురిమ ఇంచేనా తగ్గలేదు... ఈ సంగీత సాగరంలో ఎన్నో విజయాలను సాధించిన సంగీత కోకిల మా జానకమ్మ ...
@kamaraju7392 жыл бұрын
అవును భారతరత్న ఇవ్వాలి..జానకమ్మ గారికి
@suribabuavala65775 жыл бұрын
మీ లాంటి వారి పాటలు వినడము మా జన్మ అదృష్టుము అమ్మగారు
@mangammabattala54024 жыл бұрын
Nijam
@murthyvss3 жыл бұрын
అమ్మా మీ గొంతుకలో పాట వింటుంటే మాకు ప్రాణం మీద తీపి వస్తుంది. ఈపాట మా నాన్న గారి నోటి నుండి నా చిన్న తనంలో వినే వాడిని. ఎప్పుడైన ఈ పాట వింటే మా నాన్న గుర్తుకు వస్తారు
@chviswaprakasharao2443 жыл бұрын
గొప్ప అనుభూతి. మీ కామెంట్ కి నా మనసు ఆర్ద్ర మవుతుంది.
@ramu.krsna123 жыл бұрын
Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity
@chadalavadaanjaneyulu54684 жыл бұрын
మాతృ మూర్తికి హృదయపూర్వక నమస్కారములు 🙏
@chadalavadaanjaneyulu54684 жыл бұрын
అమ్మ ✍️❤️"శుభోదయం. "సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సౌందర్య లహరి సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు. "పార్వతీ పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య సంపద కలగాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను. "ఓం నమః శివాయ నమః.
@sindhupillirajubabu83382 жыл бұрын
మ్యారుమూర్తికి. మా హృదయ పూర్వక. నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheswararaovattikulla36183 жыл бұрын
సినీ సంగీత జగత్తు లో S.జానకి గళం విశిష్టం,అపురూపం,అనన్యసామాన్యం, ఓ గాన కోకిల. ఉమామహేశ్వరరావు వట్టికూళ్ల
@baganaprakasarao69373 жыл бұрын
ఎన్నిసార్లఇనా వినాలని అనిపిస్తుంది.
@ramu.krsna123 жыл бұрын
Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity
@venkateswarlurayaprolu60784 жыл бұрын
ఎస్ జానకి గానకళ మధుర గమ కి సంపూర్ణ ఆయువు👍👌🙏👏🌹 ఆరోగ్యము కలిగి అందరిని ఇలాగే అలరించాలని ప్రార్థన🙏👌👍👏🌹
@mdmmschool38063 жыл бұрын
I have 33rreedz2
@tirumalaraomakke19243 жыл бұрын
@@mdmmschool3806 >
@KumarVideosTenali2 жыл бұрын
జానకమ్మ గారి పాట వినని వారి జన్మ వ్యర్థం. మనం అందరం ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి జానకమ్మ గారి పాట వింటున్నాం. ఎంత అదృష్టం. ఆమె గారి గాత్రం ఎలా ఉంటుంది అని చెప్పే సాహసం నేను చేయను. ఎందుకంటే ఆమె గాత్రం గురించి వర్ణించడానికి తెలుగు భాషలో పదాలే లేవు. మనం సీతారాముల ను తల్లిదండ్రులు గ భావించి పూజిస్తాం కదా. అందుకని ఆ సీతా అమ్మవారే ఈ జానకమ్మ గా పుట్టి మనందరినీ అలరించడానికి కలియుగంలో జానకమ్మ గా అవతరించారు. ఈ జానకీ మాతే రామాయణం లోని ఆ జానకీ మాత. లేకుంటే అంతటి గళ మాధుర్యం ఎలా సాధ్యం? జానకమ్మ గారూ మీకు నా శతకోటి సాష్టాంగ దండప్రణామాలు. మీరు నాకు నా కన్నతల్లి లా అనిపిస్తారు. మీ అంతటి మహా గాయని ని కలిసి ఇవన్నీ చెప్పే మహద్భాగ్యం ఎలాగూ ఈ జన్మకు లేదు. అందుకే ఇక్కడ నుంచి మీకు నా శతకోటి పాదాభివందనాలు. మీరే మా బలం. మీ పాటే మా బలం. మీ పాటే మా బలహీనత కూడా. మీ పాట వినకుంటే మేం బ్రతకలేము. మీ పాట వింటే ఎంతటి బాధైనా చిటికెలో మాయం. అదే సంతోషం ఐతే పదిరెట్లు పెరిగిపోతుంది. మీకు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం. అమ్మా, జానకమ్మా అని పిలిచి తలిచి మనసులో కృతజ్ఞతలు చెప్పడం తప్ప. కారంచేటి. విజయకుమార్. తెనాలి.
జానకి అమ్మ ఈ ప్రపంచంలోనే మీకు మించిన సింగర్ లేరు అమ్మ .ఈ ప్రపంచంలోనే మీకు మించిన గానం లేదు అమ్మ. మీరు మా తెలుగు వారు కావటం మేము చేసుకున్న అదృష్టం అమ్మ.
@mukeshks75075 жыл бұрын
എന്താ പാട്ട്.......ഒരു രക്ഷയുമില്ല....super composition... wonderful singing janakiamma... beautiful language.....wish I we're born there...I love sirimallipoova in Telugu,priye charuseele by yesudas and suseelamma,amani padave,oh nindu chandamaama,vidhathathalapuna song..there are so many collection of beautiful gem songs in Telugu...love from kerala
@shivaupputhala33703 жыл бұрын
s.janaki amma indian number one female play back singer no one can beet her singing style and voice moduletion and High pich perfect voice
@karnakarreddy28303 жыл бұрын
నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపించునీ వేళ ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలిచె నా అంతరంగాన నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నా హృదయభారమునే మరపింపజేయు అందుకోజాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమౌతావు..నీలి మేఘాలలో
@sankarkumar87772 жыл бұрын
❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@dhanalakshmiganti52322 жыл бұрын
Whatsup
@bineshppillai4 жыл бұрын
Melodious song sung beautifully by S.Janakiamma. Super super super
@naveekumark2224 жыл бұрын
మీ కంఠ స్వరం లో ఏదో మహత్యం ఉంది అమ్మగారు...... మీ పాట వినగానే ప్రశాంతత దానికదే వస్తుంది...
@seshubabu99643 жыл бұрын
Super old is gold
@sarathypartha65084 жыл бұрын
Her simplicity and melody at this age is most commendable and adorable, All the play back singers at that age are ever memorable as long as music in right spirit and path is there. Hearty blessings to her Jayashree
It is surprising to see her sing so nicely at that age.Simply great.
@indiramenon5302 жыл бұрын
Really great janaki garu, yr voice is super.
@ashokmoturu15395 жыл бұрын
Janaki amma u r living legend.indian govt may not give bharath ratna award .but we r giving bharath kokila.
@vallapprem99524 жыл бұрын
super melody voice
@raghavendrahebbal46403 жыл бұрын
Kannada telgu tamil maleyalm number one ammmma .....100 varsha baaali ammma ......
@jaswanththammineni8579Ай бұрын
అమ్మా జానకి గారూ.. మీ గొంతులో ఏముంది తల్లీ కదలకుండా అలా పాడుతున్నారు. ఏ దేవుని వరంతో భూమ్మీద మా కోసం జన్మించారు. ఇంత వయసైనా సునాయాసంగా పాడటం ఎవరివల్లకాదు. మీకు నా ధన్యవాదదములు. .
@kaachamsimhaiah34093 жыл бұрын
భారత రత్నమా నీకు పాదాభివందనం
@AjayKumar-tl5zi3 жыл бұрын
C., //'+9
@nageswararao25612 жыл бұрын
Bharatha ratnamo kaado kaani Telugu jaathi rathnam ani chepthamu bro.
@vanmurthy89022 жыл бұрын
No words comments marvles no one can sung like you jsnaki garu god bless u always
@kishorejesta699711 ай бұрын
2024 లో ఈ వీడియో వీక్షిస్తున్న 90 కిడ్స్ ఉంటే ఒక లైక్ 🥰👍🏻
@vanmurthy890211 ай бұрын
That's very Good.
@deviSridevi-ro6nq8 ай бұрын
❤
@darlavijaya40016 ай бұрын
20 kid😂
@uchappagariharish7331Ай бұрын
1997 😁😁😁 kid
@venkataharshareddy2 ай бұрын
One of the greatest artist in the industry she continued her ambience from the beginning to till end of her career we can't compare others to her she is rarest piece
@prasadaraochadalavada68233 жыл бұрын
What a melodious tune in that golden days!
@satyaprasad93643 жыл бұрын
A poorva punyamo Talli janakamma talli ee paata mee voice Divine talli matalu levu adhbutam Excellent
@shaluvachary68163 жыл бұрын
Tq amma annipatalu super
@raghavaraovankadaru974 жыл бұрын
What a melodious Telugu song number of times I want to listen this song Raghavarao V Dublin USA
@vasipallipadmaraju64603 жыл бұрын
S.జానకి గారు అతి మధురంగా పాడిన పాటలలో ఇది మరువలేని,మనసును హాయి గొల్పే పాట
@h.a.ranganathranga72995 жыл бұрын
Great singer so awsome so great full song hats up madam
@sridharacharyachintapatla61662 жыл бұрын
శిలా రూపంలో ఉన్న సరస్వతి అమ్మ ఆలపించినట్టే ఉంది...ఎలాంటి హావభావాలు లేకుండా, కదలకుండా, పాడిన జానకమ్మ తల్లికి,పాదప్రణామాలు....
@pangimatyaraju39603 жыл бұрын
అమ్మా 🙏 మీ కంఠం మహా మహా అద్బుతం🙏🙏
@riyazbasha10985 жыл бұрын
Excellent naa janma danyamipoindi me voice vinnaduku 👏👏👏
@sirishathota13545 жыл бұрын
B
@raghavendrahebbal46404 жыл бұрын
I love you Amma . Wow super song .but I don't know Telugu. .am kannadiga. But my fav singer janaki amma.numbr one singer hole universe numbr one ammmmmaaaa .
@gajulalakkameswarappa80903 жыл бұрын
Madam your voice teaches simplicity, purity ,perfectness and polite behaviour etc
@suryanarayanacharyv65645 жыл бұрын
Niradambara and dedicated Singer.Baesh Baesh chaalaa bhaagundhi
@svijayalakshmi8972 жыл бұрын
Oh God we are very greatfulto you for giving us such a good singer . Our janakamma is really 👍👌
@nainaphinehaskishore62914 жыл бұрын
ఏ పూర్వ పుణ్యమో.... జానకమ్మ స్వర వరం మనకు దొరికింది
@ramu.krsna123 жыл бұрын
Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity
@mangalajoshi65033 жыл бұрын
అమ్మ గాన సరస్వతి పాదాభివందనం.
@jaswanthreddy28224 жыл бұрын
Super maa ur the best singer in the world,and ur voice is like Veena ,ur the gaana Saraswati
@nandipatividyasagar19832 жыл бұрын
మీ "సమ్మోహనగానమాధుర్యామృతాలు" కొన్ని తరాలపాటు ఆస్వాదిస్తారు తల్లి. ధన్యులు 👏👏👏👏👏🙏🙏🙏🙏
@santhisimon11753 жыл бұрын
Agreat voice melodious meaning taken away the soul into the Dream world: Thanks a millon:
@kondaveetidamodarreddy70062 жыл бұрын
గొప్ప తీయని గాత్రం.. నమస్సులు అమ్మా
@ppurushothamprasad43255 жыл бұрын
Super madam what a c.excellent singing
@vijayalakshmivijaya63446 жыл бұрын
అమోఘం,శ్రావ్యమైన గళం జానకిగారి సొత్తు.👏👏👏
@koumudi19125 жыл бұрын
భారతరత్నం మా గాన కోకిలమ్మ జానకమ్మ
@mallimathschannel83574 жыл бұрын
Marvelous song...I am very lucky to hear this song .
@balagurunadam21185 жыл бұрын
Long live S.Janaki Amma Garu great singar Sweet and melody voice Hat,s Up
@SRKM9994 жыл бұрын
కొన్ని సృష్టిలో అరుదైనవి....ఈ పాట... అమ్మ గొంతు అలాంటివి....
@sooryakrishna72043 жыл бұрын
I like this song very much.my favourite singer,.a really talented and gifted singer
@bhadri..92045 ай бұрын
మనస్సు బలేనప్పుడు ఇలాంటి పాటలు వింటే మనస్సు ప్రశాంతముగా వుంటుంది
@munikrishnappahanumanthapp25553 жыл бұрын
Janaki amma this song makes my mind peacefull ur blessed, mind blowing song janaki amma
@srideviyerrisani6103 жыл бұрын
Janaki amma.. Meeku padhabhivandanam talli No words to say.. Apuroopa mina ..paata.. Ty
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు మరపురాని మధురాతి మధురమైన మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అర్థవంతమైన అమూల్యమైన గీతాన్ని అద్భుతంగా ఆలపించిన మనందరి అమ్మగారి యస్.జానకి గారికి పాదాభివందనములు తెలియచేసుకుంటున్నాను అదే విధంగానే ఈ పాటను మరొకమారు వినే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
@umamaheswarnakka68105 жыл бұрын
The only singer who stands like a statue singing with swinging and swirling sweet mellifluous voice keeping all the octaves at her command .
@sandhyaaerupula25755 жыл бұрын
I wonder where the sound is coming from.
@Annsu20175 жыл бұрын
👏👏👏
@humbleRaj5 жыл бұрын
Saraswati Devi Amsham Aavidaa
@aviseksharma18433 жыл бұрын
I actually noticed exactly this. She neither nodes her nor does any hand movements while singing. Yet her voice does all the required movements.
@umamaheswarnakka68103 жыл бұрын
@@aviseksharma1843 Good Evening Sir, Very true. some 50 years ago, I attended her concert in Vizag at Andhra University, and she has the same stature to date. Blessings of Ma Saraswathi are there with this Bhooloka Saraswathi. Regards Uma
@thummanapallyravinder8729 Жыл бұрын
చాలా చాలా సంతోషం గా వుంటుంది మెడం మీ పాట వింటే. ఎంతొ హాయిగా ఉంటుంది. 😅😅😅😅🎉🎉🎉🎉🎉
@vrrajasimhasimha45364 жыл бұрын
Really awesome. impossible for today's generation to sing this song
@krishnareddy94933 жыл бұрын
What a tone so sweet voice.my humble naskaramulu talli
@avishkara54272 жыл бұрын
Fantastic sharing my most favourite singer Janaki amma, tq
@farkhundaalikhan88955 жыл бұрын
Very beautiful and heart touching song.I like to enjoy the song again and again.
@ysai9887 Жыл бұрын
S Janaki Amma melody queen 👑👑👑💖
@emmawatson33442 жыл бұрын
ఏ పూర్వ పుణ్యమో..... నీ పొందుగా మారే..... అపురూపమై నిలిచే నా అంతరంగానా.......👌lyric
@shivaupputhala33703 жыл бұрын
S Janaki amma universal singer no one can beet her singing style
@narayanaraomovva18364 жыл бұрын
May god bless you to sing more and more songs Amma with love Anu Hyderabad
@sreeatreya66462 жыл бұрын
Mellodious.....😅 OLD GOLD SONG OF EXELLENCE FOR EVER. MAA S.J. and Musicians HATS OFF. sree atreya tumakur karnataka.
@subbarajunvs15685 жыл бұрын
Rellay excellent, not possible to anybody else 🙏
@lakshmyviswanathan62826 күн бұрын
I love this Song you have Beautiful voice Janaki GARU God bless you Always
@bsarveswarrao9125 жыл бұрын
Our Great Singer Madame S.Janaki .She is No 1 in World Not Only India .
@ramu.krsna123 жыл бұрын
Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity
@kishoreprabhala85075 жыл бұрын
Bava Maradallu lo, what a lyrics, music and a melodious voice. Ghantasala also sang. Marvelous voice
@saralakumari23245 жыл бұрын
Miracle voice, tone, music
@sairamadevi4614 жыл бұрын
Sai rama devi👌👌👌👍👍
@chitralima58963 жыл бұрын
Very nice. Beautiful song. Really heart touching. Thank you team.
@ckeshavatube5 жыл бұрын
గ్రేట్ వాయ్స్, మధురంగా ఉంది తల్లి..
@pidathalanageswari8796 Жыл бұрын
ఎవరైనా అందానికో , ఫుడ్ కో పడతారు ఇక్కడేమో వాయిస్ కి పడిపోయారు 🙏🌹 fantastic voice 🌹🙏 🧘🧘ధన్యవాదములు అమ్మ 🧘🧘 💖 మీ వాయిస్ కి సరిలేరు ఇంకెవ్వరూ 💖
@indurivenkatareddy87765 жыл бұрын
ఆమె గానం అజరమరం తెలుగుజాతి ఆమెకి ఏంతో ఋణపడివుంది
@s.mvalis.m.v36605 жыл бұрын
Olive Janaki amma Niki na padabivandanam meeting pasina patalanni maha adbhutam Talli Manam poems mepatalu eppatiki chiranjevuluga intake Talli evariki vasthundi enthati Saraswathi kataksham amma vandanalu Talli s.m Vali a.p
@throvaguntaramakrishnarao10935 жыл бұрын
Excelent
@chandrashekarbikkumalla70755 жыл бұрын
అజరామరం
@railikoteshwarlu6494 жыл бұрын
A wonderful singer rare voice my favorite singer from my childhood I salute to Janakamma
@ramu.krsna123 жыл бұрын
Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity
@raghavendrahebbal46404 жыл бұрын
Wow adhbhuthm very nice song .I don't know Telugu but I love s janakiyamma song