Neerajanam Songs - Nee Vadanam - Saranya - Viswas

  Рет қаралды 508,071

TeluguOne

TeluguOne

Күн бұрын

Saranya Viswas's Neerajanam Telugu Movie Song
Music : O P Nayyar
Lyrics : Acharya Athreya
C Narayana Reddy
Vennelakanti
M S Rama Rao
Comedy Videos / navvulatv
Short Films www.teluguone.c...
Free Movies www.teluguone.c...

Пікірлер: 208
@vinodkumar-pd8cz
@vinodkumar-pd8cz 2 жыл бұрын
పల్లవి: నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం చరణం 1: పాదం నీవై పయనం నేనై..ప్రశరించె రసలోక తీరం ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ...ప్రభవించె గంధర్వ గానం పాదం నీవై పయనం నేనై...ప్రశరించె రసలోక తీరం ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ...ప్రభవించె గంధర్వ గానం నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం చరణం 2: నాదాలెన్నో రూపాలెన్నో...నను చేరె లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ....రవళించె నవరాగ నిధులై నాదాలెన్నో రూపాలెన్నో...నను చేరె లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ...రవళించె నవరాగ నిధులై నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం
@srinivaskasturi786
@srinivaskasturi786 Жыл бұрын
సూపర్ లిరిక్స్ . ధన్యవాదాలు ..
@radhikasunil-ps3uf
@radhikasunil-ps3uf Жыл бұрын
🌹🌹🌹
@rajkumarnyalakanti1779
@rajkumarnyalakanti1779 5 жыл бұрын
నేను విన్న ఈపాటలు అన్నింటికంటే ఎక్కువగా హ్రుదయాన్ని తాకి సంగీత లోకంలో విహరింపచేసాయి. రోజు ఓకసారైనా వినకుండా ఉండలేను. ఓంకార్ ప్రసాద్ గారి పాదాలకు శతకోటి వందనాలు
@sagar99899
@sagar99899 2 жыл бұрын
Good 👍ఇప్పటికి వింటున్నారా 🤔
@rajkumarnyalakanti1779
@rajkumarnyalakanti1779 2 жыл бұрын
@@sagar99899 yes
@sagar99899
@sagar99899 2 жыл бұрын
@@rajkumarnyalakanti1779 Wow great 👍
@yasudasuedara8950
@yasudasuedara8950 Жыл бұрын
Melodysongsrealactors
@ksrcreations1252
@ksrcreations1252 Жыл бұрын
మందు వేస్తు ఈ సాంగ్స్ వింటుంటే ఇంకా super
@garuda.....9681
@garuda.....9681 2 жыл бұрын
నాక్కూడా పొద్దున్నుండి మనసేం బాగాలేదు.. ఇప్పుడు ఇప్పుడు లేచా అందుకే ఏం పెట్టలేదు... Health జాగ్రత్త ఏం స్వీట్స్ గట్రా తినకు. Hot water తాగు. ఎక్కువసేపు నిద్రపో.. కొన్ని విషయాలు అంతే బాధిస్తాయ్ కొన్ని రాతలు ఏడిపిస్తాయ్. జీవితంలో మిగిలిననవి అవే కదా బంగారం. వాటిని చూసి సంతోషం గా ఉండాలే తప్ప బాధపడకూడదు. ఇవ్వాళా ఎంటో ఏమో ఎవ్వరు మాట్లాడలేదు పొద్దున్నుంచి ఏ ఫోన్ రాలేదు.. భూమ్మీద మనుషులు ఎవ్వరు లేరా నేను ఒక్కడినే ఉన్నానా అనిపించింది. చాలా ఒంటరినయ్యనే.. జీవితంలో ఓడిపోయాను. జీవితాన్ని ఎంత ముందుకు push చేద్దామన్న నా వల్ల కావట్లేదు.. అంత blind.. Suicide ఆలోచనలు బాగా వస్తున్నాయి... ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు... ఉద్యోగం లేదు డబ్బుల్లేవు.. ఫ్యామిలీ మొత్తం ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు... ఎంతో మందికి ఎన్నో చేసా. Bad time లో ఎవ్వడు పక్కన లేరు. Including my family.. నాతో నేనే ధైర్యం చెప్పుకుంటూ ఒంటరిగా మిగిలిపోతున్న... కనీసం నువ్వైనా బాగుండాలి. Love you Bangaram
@madhavamaddineni431
@madhavamaddineni431 2 жыл бұрын
బాలు బాలు బాలు ఎంత మధురం మీ వాయిస్ మీరు మమ్మల్ని వదిలి పోలేరు ఇది నిజం జానకీ మేడం మీకు కోటి వందనాలు
@ST-gr6tc
@ST-gr6tc 2 жыл бұрын
ఈ పాటల క్రెడిట్ అంతా సంగీతం సమకూర్చిన O.P.Nayyer గారిది
@ShaikazizShaikaziz-j3r
@ShaikazizShaikaziz-j3r Жыл бұрын
ఔను అతనో..సంగీత మాంత్రికుడు ❤❤❤❤❤❤❤❤❤❤
@janardhanarao1483
@janardhanarao1483 10 ай бұрын
SPB nothing so......
@vishwasamrat2420
@vishwasamrat2420 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@jayannacm5663
@jayannacm5663 9 ай бұрын
E e patali padina sp sir and janakamma talli ki ,music director op.nayyar gariki sathakote padabivandanamulu
@nagarajupulipaka6722
@nagarajupulipaka6722 13 күн бұрын
వాన చినుకులు సముద్రమంతా పడతాయి. కాని ముత్యపుచిప్పలో పడిన చినుకే అపురూపమైన ముత్యంగా మారుతుంది. అలాగే ఈ పాట కూడ జానకమ్మ, బాలు గార్ల సమ్మోహన గాత్రాలలో సుసంపన్నతను సంతరించుకుంది. 🙏
@jeevadevanand1052
@jeevadevanand1052 Жыл бұрын
OP Nayyar అద్భుతమైన మ్యూజిక్, ఎస్సీ బాలు అద్భుతమైన గాత్రం, జానకి గారు కల‌సి పాడిన పాటలు మరవ లేనివి. మ్యూజికల్ హిట్ చిత్రం,
@DeviValavala-mk7lo
@DeviValavala-mk7lo Жыл бұрын
పాదం నీవు పయనం నేను. అబ్బా ఎంత మంచి సాహిత్యం బాలు సార్ చాలా చక్కగా పాడారు మీకు అభినందనలు 🙏🙏🙏🙏
@repalle.balaraju.r.balu.2064
@repalle.balaraju.r.balu.2064 4 жыл бұрын
SPB. GARU ITUVANTI PATALUPADALSNTE MEERE SIR. MAREVVARU MEE LAGA PADALERU SIR. MAMMALA VADILI VELLIPOYINA MEE PATALU MAMMUNU BRATIKISTAYI. I MISS YOU SIR.
@poornak59
@poornak59 2 жыл бұрын
ఎంత చక్కగా ఉంది పాట పాదం నీవు పయనం నేను అవుతాను wonderful Ming's
@pranavrockzz409
@pranavrockzz409 5 жыл бұрын
All songs from this film are mind blowing and heart touching lyrics all time favorite songs
@laxminarayana80
@laxminarayana80 6 жыл бұрын
O p Nayyar panchina swaraparachina Oke oka Telugu movie. Ee paatalanni athani divyatmaki NEERAJANAM
@vijjiskitchengarden
@vijjiskitchengarden 4 жыл бұрын
Yes, All r great
@rvmg5755
@rvmg5755 4 жыл бұрын
దివికేగిన గాన గంధర్వుడు,🙏
@agurusuresh2204
@agurusuresh2204 2 жыл бұрын
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం నాకు చాలా ఇష్టంఅయన పాటలు
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 2 жыл бұрын
ఎంత మంచి సాహిత్యం,బాలుగారు, జానకమ్మ... సూపర్
@mspreddi1
@mspreddi1 3 жыл бұрын
nice music good singing. making is poor, and actors are not up to the mark for this song. This Kannada guy is not sinking into the song.
@ciofdcrbvzm756
@ciofdcrbvzm756 3 жыл бұрын
those who are grownup by listening SPB sir and songs in the years between 80s to 90s their life beautiful
@Maadhavi123
@Maadhavi123 2 жыл бұрын
Nostalgia 🥰🥰🥰, O.P Nayyar sir wonderful composition 👏👏👏and SPB sir singing mind blowing
@arunamajji4291
@arunamajji4291 7 жыл бұрын
నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం [4] పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోకతీరం - ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోకతీరం - ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం [2] నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం [2]
@chandukk7401
@chandukk7401 7 жыл бұрын
Aruna Majji super Madam
@narayanaraonari4712
@narayanaraonari4712 7 жыл бұрын
nari
@udayengineeringworks4146
@udayengineeringworks4146 7 жыл бұрын
Aruna Majji
@venkateswarreddy4674
@venkateswarreddy4674 7 жыл бұрын
My all time favourite song... Ever green music by op nayyar..
@alladisuneel3037
@alladisuneel3037 7 жыл бұрын
Aruna Majji
@FinnsUtopia
@FinnsUtopia 4 жыл бұрын
There is not death for SPB. His voice lives on forever! Legend!
@syedrazia6284
@syedrazia6284 3 жыл бұрын
S ur right....he is live in our hurts
@vishwasamrat2420
@vishwasamrat2420 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@maddyguitar
@maddyguitar 3 жыл бұрын
O P NAYYAR sir's superb music... What a melody
@johnybasha8490
@johnybasha8490 5 ай бұрын
ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం(నీ) ఆ ఆ ఆహా ఆ ఆ ఆహా(2) పాదం నీవై.. పయనం నేనై.. ప్రసరించే రసలోక తీరం ప్రాణం విరిసి.. ప్రణయం కురిసి.. ప్రభవించె గంధర్వ గానం(పాదం)(నీ వదనం) ఆ ఆ ఆహా ఆ ఆ ఆహా(2) నాదాలెన్నో.. రూపాలెన్నొ.. నను చేరె లావణ్య నదులై భువనాలన్నీ.. గగనాలన్నీ.. రవళించె నవరాగ నిధులై(నాదాలెన్నో)(నీ వదనం)
@chandrasekhar5580
@chandrasekhar5580 3 жыл бұрын
What a Beautiful composition by Nayyar ji💕💕💕what a Beautiful rendition by both Janakamma n Balu ji💘💘💘💚💚⚘⚘🙏🙏🙏
@dineshm144
@dineshm144 2 жыл бұрын
Heart touching song sweet music 🎼🎵🎶🎼🎵🎶 nice lyrics 🙏👍👌 Music director op Nayyar film director Ashok garu we miss u 😢😢
@syedrazia6284
@syedrazia6284 3 жыл бұрын
Madhuram ante balu garu janakamma 🙏🙏🙏.....
@ashwinkumar3124
@ashwinkumar3124 4 жыл бұрын
All my favourite 10 songs in NIRAJANAM SP sir & JANAKI MADAM EXCELLENT voice
@peyyalasobhan9755
@peyyalasobhan9755 3 жыл бұрын
I LOVE YOU ..💖 My ఫేవరెట్ ఆల్ టైం లవ్లీ సాంగ్
@aallanaresh4140
@aallanaresh4140 2 жыл бұрын
మీరు ఎక్కడ ఉన్న మాతో ఉంటారు బాలు సార్ 🙏🙏🙏🌹🌹🌹😭😭😭
@surya-tm9wq
@surya-tm9wq 6 жыл бұрын
vintuntene edhoo feeling thnq Nayyar sir
@sureshbabumarri
@sureshbabumarri 11 жыл бұрын
Excellent melodious by sp. Janaki madam
@kambhampatiramadevi7245
@kambhampatiramadevi7245 4 жыл бұрын
Ilanti music,voices,lyrics writers not come back andhi so nice of melodies
@lakkojinani2448
@lakkojinani2448 5 жыл бұрын
I don't talk about story but songs were ultimate and gave peace of mind
@karthiknayak7501
@karthiknayak7501 2 жыл бұрын
Nowadays we can't expect again like this songs.
@sudhadevi9666
@sudhadevi9666 6 жыл бұрын
Gandharva gaanam ideeneemoo... Thiyyani sangeetham, andamaina sahityam... Verasi vinnavaariki varninchaleni oo goppa feeling... Great song...
@madhumadhu2778
@madhumadhu2778 6 жыл бұрын
Chinni Super song
@venkateswarreddy4674
@venkateswarreddy4674 4 жыл бұрын
superb ..:) well said
@thapaswi184
@thapaswi184 5 жыл бұрын
human, nature , music and love flowing in this picture neerajanam I have been hearing and seeing songs since 28 years. totally I living to see neerajanam songs.
@devitirumala9524
@devitirumala9524 Жыл бұрын
Heart touching song 💗💗💗
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 3 жыл бұрын
Still we can't digestible,that great work spb done but govt has to give Bharatha Ratna on June 4 of this year for his wife& family,pls think sir very simple man,now a days with a little talent mostly showing putups🙏🙏🙏🙏🙏pls
@naveenrao7056
@naveenrao7056 2 жыл бұрын
Epatalueppudu vinna santoshamgauntundi
@kundurpisathish4716
@kundurpisathish4716 3 жыл бұрын
వహ్వా ఆఆహ్హా సూపర్
@AnanthNellutla
@AnanthNellutla Жыл бұрын
All Neerajanam songs are not just songs, the feelings are real and every word in songs are real; since these songs made of great words, we can't stop listening to these songs
@TravelFreakTF
@TravelFreakTF 4 жыл бұрын
After hearing about SPB's passing away, this is the song I am first listening to. He is definitely with us forever and ever ❤️
@vijjiskitchengarden
@vijjiskitchengarden 4 жыл бұрын
I had listened these songs in radio very melodious songs sung by Balu garu
@vijjiskitchengarden
@vijjiskitchengarden 4 жыл бұрын
O.P. Nair music great
@lntcablevizag7756
@lntcablevizag7756 7 жыл бұрын
Manasunihattukune song... matallocheppaleni anubhutikalugutundi e song vintuntte tqqq op nayyar sir
@Teja77717
@Teja77717 4 жыл бұрын
No one can sing like this except one and only spb
@jagadeeshinavalli6159
@jagadeeshinavalli6159 7 жыл бұрын
ee cinema music ki OP Nayyar gariki 1989 year ki Best Music Director "Nandi" Award vachindi. Great. Kanee ade year oka mahadbhutamaina music tho maroka cinema kooda vachindi. Aa cinemaki The God of Music ayina Iliaraja sir music ichharu. Memandaram aa cinema music ki khachitamga Iliaraja sir ke "Nandi" Award vastundi anukonnam. Mari aa cinema back ground music, songs alantivi mari. Kanee award raledu. Kaaranam O.P Nayyar garu. Nijam ga NEERAJANAM songs pleasant, superb, excellent. Intakee aa cinema emito oohinchagalaraa? guess........
@ksunitha338
@ksunitha338 7 жыл бұрын
JAGADEESH INAVALLI abhinandana?
@jagadeeshinavalli6159
@jagadeeshinavalli6159 7 жыл бұрын
No
@jagadeeshinavalli6159
@jagadeeshinavalli6159 7 жыл бұрын
Abhinandana in 1988
@ksunitha338
@ksunitha338 7 жыл бұрын
geetaanjali and siva
@jagadeeshinavalli6159
@jagadeeshinavalli6159 7 жыл бұрын
Wow. Great. Yes. You are right. The master piece is GEETANJALI.
@peddapulirohini
@peddapulirohini 3 жыл бұрын
hats off to nirajanam movie all songs 👌🙂👍🏼
@hyt2depot607
@hyt2depot607 3 жыл бұрын
what a great legendary singer spb.
@mcask731
@mcask731 4 жыл бұрын
one of my favorite song evergreen.
@chantimalldi2806
@chantimalldi2806 6 жыл бұрын
I love this All NEERAJANAM Songs.
@ashwinkumar3124
@ashwinkumar3124 5 жыл бұрын
All songs my favourite.....
@thilakkumar8552
@thilakkumar8552 4 жыл бұрын
All songs very mellowed I like
@sudheerkumarmotukuduri5075
@sudheerkumarmotukuduri5075 6 жыл бұрын
All Songs, Words, Music all are very Nice 🙌🌿🙌
@yaswanth4444
@yaswanth4444 3 жыл бұрын
Very nice this song love u forever
@ramkandala7425
@ramkandala7425 10 жыл бұрын
really fantastic. feeling awesome
@raparlasrinivasarao3791
@raparlasrinivasarao3791 5 жыл бұрын
All songs super in this movie,thanq op nayyr sir yours sweet composing,👋👋
@vijayareddytelluri237
@vijayareddytelluri237 9 жыл бұрын
i love all Neerjanam songs . touching music !!!!
@shaiksubhani1429
@shaiksubhani1429 7 жыл бұрын
awesunsongs unbelievable songs, i am very happy watching these all songs very very happy
@kalyanikumarmusicalhit3660
@kalyanikumarmusicalhit3660 8 жыл бұрын
I like all songs in this film
@madhumadhu2778
@madhumadhu2778 6 жыл бұрын
Chinni Awesome song
@4anilk
@4anilk 6 жыл бұрын
Listing in 2018, all time favorite movie and sings
@maggi786
@maggi786 5 жыл бұрын
Love you Manimava awesome singing Mava ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏
@nagarajupulipaka6722
@nagarajupulipaka6722 13 күн бұрын
వాన చినుకులు సముద్రమంతా పడతాయి. కాని ముత్యపుచిప్పలో పడిన చినుకే అపురూపమైన ముత్యంగా మారుతుంది. అలాగే ఈ పాట కూడ జానకమ్మ, బాలు గార్ల సమ్మోహన గాత్రాలలో సుసంపన్నతను సంతరించుకుంది. 🙏
@srinivasa.4045
@srinivasa.4045 2 жыл бұрын
We miss you Sir
@sbprasad8901
@sbprasad8901 4 жыл бұрын
RIP BALU sir.
@sk-we6bg
@sk-we6bg 3 жыл бұрын
Supar song
@suneelnandimandalam2364
@suneelnandimandalam2364 9 жыл бұрын
hats off Telugu tunes in OPNayyar, thanks
@kumarlakshmi4095
@kumarlakshmi4095 4 жыл бұрын
Op nayyar great songs
@anjanaaaveti9093
@anjanaaaveti9093 7 жыл бұрын
Thanqqq aruna majji garu full song ichinamaduku ....I love this song 😍😘😘😘😘
@durgaprasadkandapu4771
@durgaprasadkandapu4771 4 жыл бұрын
Really super songs
@krishnayarra3829
@krishnayarra3829 3 жыл бұрын
I love all songs I selut op Nayar sir 🙏
@sivaramasubbayya2901
@sivaramasubbayya2901 2 жыл бұрын
Good. Sang. S.. For. Neerajanam
@TanamkiSailu
@TanamkiSailu 3 жыл бұрын
Super song 😙😙😙
@srilakshmi5972
@srilakshmi5972 Жыл бұрын
I listened this song when I was a kid in radio, vividha bharathi.... Awesome song....
@shivaprasad7489
@shivaprasad7489 11 жыл бұрын
Excellent...
@sanjaykumar-xn7md
@sanjaykumar-xn7md 10 жыл бұрын
Hatsuffffff.... To op nayyar sir
@rajandonti8929
@rajandonti8929 4 жыл бұрын
Very Very beautiful all neeranjanam songs my fevret
@rohansnaturecure7889
@rohansnaturecure7889 3 ай бұрын
Op నయ్యర్ మ్యూజిక్ ❤❤❤❤❤❤❤❤wow🙏🏽 great music
@SRD910
@SRD910 5 жыл бұрын
This is my favorite song in this movie
@yadaiahd7006
@yadaiahd7006 3 жыл бұрын
2021 lo kuda
@sonysony8747
@sonysony8747 3 жыл бұрын
Such a beautiful song 😍
@ravindrababu111
@ravindrababu111 6 жыл бұрын
I love song
@thummapudivamsi9728
@thummapudivamsi9728 2 жыл бұрын
Super song
@seethanamohanarao2576
@seethanamohanarao2576 5 жыл бұрын
Musical hit movie
@kumarlakshmi4095
@kumarlakshmi4095 6 жыл бұрын
Awesome music by op nayyar sir
@talariramanjaneyulu9778
@talariramanjaneyulu9778 2 жыл бұрын
My favorite movie
@kirthisri586
@kirthisri586 4 жыл бұрын
My favourite song
@penchalaswarup4322
@penchalaswarup4322 9 жыл бұрын
Superb Melody
@raketlanarasimhulu1777
@raketlanarasimhulu1777 2 жыл бұрын
My favorite songs
@shyamthokala1354
@shyamthokala1354 6 жыл бұрын
This song is wonder
@pchandra2191
@pchandra2191 5 жыл бұрын
Ilovethis song
@ananthulalingaiah5711
@ananthulalingaiah5711 7 жыл бұрын
OP Bayya the. grate
@radhamahadevuni6210
@radhamahadevuni6210 4 ай бұрын
Super super song chalaa maduramuga maduramuga paaduthunnaru iddaru 🎉🎉🎉😮😮😮
@venkatachalam2586
@venkatachalam2586 Жыл бұрын
బాలు గారి అద్భుతాలు 👌👌👌👌
@SantumamaKadhalu
@SantumamaKadhalu 8 жыл бұрын
my all time favorite
@madhumadhu2778
@madhumadhu2778 6 жыл бұрын
Super song l m pooji
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 6 ай бұрын
🎉🎉🎉👌👌👌🌹🌹🌹🎵🎵🌺🌺🌺🎈🎈🎈రాగాలు ఎన్నో రూపాలు ఎన్నో excellent
@abidaabid3725
@abidaabid3725 7 жыл бұрын
All Time hitzzzz...
@rkelektroniks
@rkelektroniks 10 жыл бұрын
superb
@kvchannel412
@kvchannel412 6 жыл бұрын
ever green hits
@samsondaniel9393
@samsondaniel9393 7 жыл бұрын
I love this song.
@esrilakshmi
@esrilakshmi 9 жыл бұрын
i like all neerajanam songs
@tubelesstube4237
@tubelesstube4237 8 жыл бұрын
Laxmi.... :)
@naveen_neeli
@naveen_neeli 6 жыл бұрын
Naaku istamina album idi ennisarlu vinnano lekkaledu
@saisantosh3575
@saisantosh3575 6 жыл бұрын
Sri Lakshmi
@sahithibalumahendran2513
@sahithibalumahendran2513 6 жыл бұрын
And Ian also
@Kaali-Limitless
@Kaali-Limitless 6 жыл бұрын
👍
@rameshukkusuri6071
@rameshukkusuri6071 9 жыл бұрын
excellent heart touching melody
@jayarajsake116
@jayarajsake116 6 жыл бұрын
Na fevaret song
@15369956
@15369956 4 ай бұрын
Radio generation listening in smart phones for past remembrance
@varalarajuvaralaraju3638
@varalarajuvaralaraju3638 4 жыл бұрын
I love this song
Neerajanam Songs - Ninu Choodaka - Saranya - Viswas | TeluguOne
5:35
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 41 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,5 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 232 М.
Kokilamma   Pallavinchava naa gonthulo flv
4:22
gvs sastry
Рет қаралды 7 МЛН
Neerajanam Songs - Oohala Uyyalalo - Saranya - Viswas
4:14
TeluguOne
Рет қаралды 562 М.
Sitara Telugu Movie || Jilibili Palukula Video Song || Bhanupriya, Suman, Subhalekha Sudhakar
4:51
Neerajanam Songs - Manasoka Madhukalasam - Saranya - Viswas
3:52
Neerajanam - Telugu Songs - Ninu choodaka nenunda lenu
5:16
TeluguOne
Рет қаралды 2 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 41 МЛН