పల్లవి|| నీవే నా ప్రాణమైతివే యేసయ్యా నీవే ప్రాకారమైతివే నీవే నా ధ్యానమైతివే యేసయ్యా నీవే నా సర్వమైతివే రాజా యేసురాజా రాజా మహారాజా ||2|| 1. పేరుపెట్టినన్ను పిలిచినావా ఒంటరిగా నేను ఉన్నప్పుడు ||2|| నిన్ను గొప్ప జనముగా చేసెదన- నంటివే నీ నామము హెచ్చించి దీవించెదనంటివే ఏ యోగ్యత నాలో లేకున్నను అ.అ.(2) నీరాజ్యావారసునిగా చేసితివయ్య నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద రాజా యేసురాజా రాజా మహారాజా ||2|| 2. నీ సేవలో నన్ను నిలిపితివయ్యా నీ కృపలో నన్ను నడుపుచుంటివే ||2|| కృప క్షేమములు నాకు కలుగజేసిన దేవా ఆత్మీయ మేలులతో నింపినావయ్యా మహిమగల రాజ్యములో చేర్చుటకొరకే ఆ.ఆ.(2) నీ బాటలో నన్ను నడుపుచుంటివే నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద రాజా యేసురాజా రాజా మహారాజా ||2||
@HhdjHdufufjramana2 ай бұрын
🤲🤲🤲🤲🙏🙏🙏❤❤❤❤
@subhashmanju7552 ай бұрын
వందనాలు అయ్య గారు 🙏👏 అన్న గారు
@pastorisraelshalomministries2 ай бұрын
Praise the lord
@rajeevajja1992Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@BaskerkothurbaskerАй бұрын
Super,🙏🎶🎤👌🏾
@nimmakarangarao714Ай бұрын
ప్రభువైన క్రీస్తు కే మాహిమ కలుగును గాక ఆమెన్
@orsuharish-u3k5 күн бұрын
Wow super Fantastic super 😊😊😊😊😊😊😊😊😊
@Josephprakash-Ай бұрын
యేసుప్రభు నామములో నా వందనాలు బ్రదర్ 🙏 యేసయ్య ను స్తుతిస్తూ పాట రూపంలో మాకు అందించిన ఈ భాగ్యమును బట్టి యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక హల్లెలూయా 🙏🙏🙏 జోసఫ్
@anithakumariolleru905211 күн бұрын
Glory to God.❤❤❤
@SravanKorra-tv5thАй бұрын
దేవునికే స్తుతి కలుగును గాక
@subhashmanju7552 ай бұрын
వందనాలు అయ్య గారు
@KumarKumar-tc3bw6 күн бұрын
🎉🎉🎉🎉Good massage song
@bro.timothyyahwehministry4369 күн бұрын
Glory to the YAHWEH ELOHIM 🎉🎉❤❤❤
@satyanandambunga65Ай бұрын
Praise the lord 🙏🙏🙏 Amen Amen Amen 🙏
@doradaivakrupagollamandala8320Ай бұрын
GLORY to God 🙏❣️ P T L❣️🙏💝 Wonderful Worship Songs 💓👑💐🙏🙌👏🙌 💝🌄
@sureshkudala79672 ай бұрын
Amen praise the lord 2:02
@mikkilijoelkamal174115 күн бұрын
ఈ పాట ద్వారా నేను మేము చాలా ఆధారణ పోదాము ఈ పాట అనేకులకు ఆధారము గా ఆధారణంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్ 🙏