Nelamma Nelamma Nelamma Neeku Vela Vela Vandanalamma Song | Daruvu Telangana Folk Songs | TeluguOne

  Рет қаралды 1,851,945

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 391
@bpothanna3560
@bpothanna3560 2 жыл бұрын
జానపదం అంటే పుట్టినిల్లు తెలంగాణ(తెలుగోడు)అనటానికి,ఈ పాట నిదర్శనం. జై శ్రీ రామ్. జై హిందు.
@saralabadam2704
@saralabadam2704 9 ай бұрын
అశోక్ అన్నా మీరు రాసిన తెలంగాణ జానపదాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి. మీ వివరణ కూడా exelent అన్న .మీ voice కూడా బాగుంది.నేలమ్మకు వందనం వందనం.
@venkatramanabathula769
@venkatramanabathula769 3 жыл бұрын
భూమి ని పచ్చి బాలింత తో పోల్చడం మీకే సాధ్యం 🙏🏻🙏🏻
@shivagadam5886
@shivagadam5886 7 ай бұрын
🙏🙏🙏
@sudhakarsudha572
@sudhakarsudha572 3 жыл бұрын
అశోక్ అన్నా ఈ పాట సాహిత్యానికి నీకు 100 ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అన్న... ప్రపంచంలో ఎక్కడ కూడా తెలుగు కవులు ఇచ్చిన విలువ భూమి కి ఎవరు ఇవ్వరు... నీకు వందనాలు అన్న.... నాకు మీరు , కలేకూరి ప్రసాద్ గారు అంటే ఎనలేని అభిమానం గౌరవం అన్న...
@tekumudibhimeswararao8352
@tekumudibhimeswararao8352 2 жыл бұрын
Ashok Anna neeku Vela Vela Vandanaalanna,thanks for your excellent lyrics.
@Munna-pv5wf
@Munna-pv5wf 6 ай бұрын
💯 correct bro
@అరుణ్బొడ్డుపల్లి
@అరుణ్బొడ్డుపల్లి 4 жыл бұрын
నేలమ్మ (అమ్మ )గొప్పదనాన్ని వర్ణించిన ఆణిముత్యానివి అన్న నువ్వు
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 жыл бұрын
గొప్ప పాటలు మాకు ఇచ్చిన సుద్దాల అశోక్ సర్ కు హృదయపూర్వక వందనాలు...ఈ interview chala sarlu chusanu
@bakidasu5424
@bakidasu5424 4 ай бұрын
అశోక్ సూపర్ అన్నగారు ఇంకా వంద సంవత్సరాలు ఇలాంటి పాటలు మళ్ళీ రావు సూపర్
@venkateswarlumudamanchu6726
@venkateswarlumudamanchu6726 2 жыл бұрын
నేల తల్లి గురించి ఇంత అద్భుతంగా చెప్పిడము ఒక్క అశోక్ తేజ గారికే చెల్లింది. అనుభూతి చెంది వ్రాసిన పాట నేలమ్మా నేలమ్మా ...అభినందనలు అశోక్ తేజ జీ. .ఈ పాట ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ దేవమానవులే ... జయహో !
@umeshjamboji2565
@umeshjamboji2565 4 жыл бұрын
సూపర్ చాలా బాగా పాడారు అద్భుతమైన రచన మీరు చాలా గొప్ప వాళ్ళు హ్యాట్సాఫ్ సుద్దాల అశోక్ గారు
@cparthareddy5564
@cparthareddy5564 3 жыл бұрын
దేవభూమి ఎక్కడో లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉంది జై తెలుగు జై జై తెలుగు సోదరులు
@Karanamkamesh
@Karanamkamesh 3 жыл бұрын
Jai TDP
@hanmanthreddy7508
@hanmanthreddy7508 3 жыл бұрын
@@Karanamkamesh meedi Andhra ra
@kvinodhu2145
@kvinodhu2145 2 жыл бұрын
తెలంగాణ లో ఉన్న కళాకారులు మన దేశంలో ఎక్కడా లేరు దెశానికి ఆదర్శం వీరు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@natarajusriramoju5789
@natarajusriramoju5789 4 жыл бұрын
ప్రపంచంలో నేల కు తెలంగాణ ఇచ్చిన గౌరవం ఎవరు ఇచ్చి ఉండరు..... తెలంగాణ జాణపదానికి వందనం🙏🙏🙏🙏🙏🙏
@rangaiahchinna9845
@rangaiahchinna9845 3 жыл бұрын
Superb sir
@ajaybontha1640
@ajaybontha1640 3 жыл бұрын
అలాంటి జాణపదానికి విలువ లేకుండ చేస్తున్నాడు మన సుద్దాల అశోక్ తేజ ప్రస్తుతం.....
@prasanthentertainment7461
@prasanthentertainment7461 3 жыл бұрын
వందనం
@suryam_appu2418
@suryam_appu2418 3 жыл бұрын
100%
@bujjivelupula7294
@bujjivelupula7294 3 жыл бұрын
అవును
@nandamanikanth5855
@nandamanikanth5855 4 жыл бұрын
Nellammaa NellaMMaa Niku. 1000 laaa 1000 laaa Vandhanalammaa 💥 Sir ...ur song greet ness of Nellammaa...thalliii Awesome...sir🤝
@nandamanikanth5855
@nandamanikanth5855 4 жыл бұрын
Thank you Brohh
@gundabalaumamaheshwararao7573
@gundabalaumamaheshwararao7573 3 жыл бұрын
సార్ మీరు మా తెలుగు వారి అఖండమైన సంపద🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathishpanuganti5368
@sathishpanuganti5368 4 жыл бұрын
అన్నయ్య అన్నయ్య అన్నయ్య నికూ వేల వేల వందనాలు అన్నయ్య
@panugantisaikrishna4208
@panugantisaikrishna4208 3 жыл бұрын
Superb
@kadharbasha2397
@kadharbasha2397 3 жыл бұрын
సాహిత్యం అంటే తెలంగాణదే from Nellore .AP
@kanchumurthiramesh4128
@kanchumurthiramesh4128 3 жыл бұрын
Srikakulam
@shanesunny9870
@shanesunny9870 3 жыл бұрын
Meeku sahityam gurinchi poortiga telisinattu ledu
@patilsworld3116
@patilsworld3116 2 жыл бұрын
Brammera pothana gadda
@Xxx-cz5kg
@Xxx-cz5kg 2 жыл бұрын
@@shanesunny9870 meeku telusa
@b.mahesh7286
@b.mahesh7286 6 ай бұрын
Tq bro from NARAYANAPET. Telangana 🙏🙏
@sreenivasrajichanal8731
@sreenivasrajichanal8731 3 жыл бұрын
ఉదయ్ భాను గారు మీ యాంకరింగ్ మిస్ అవుతున్నాము
@kotaiahmogili2392
@kotaiahmogili2392 4 жыл бұрын
ఎంతో వినసొంపైన చక్కని పాట....
@baddipadigevenkataramanare4450
@baddipadigevenkataramanare4450 2 жыл бұрын
నా తెలంగాణ కోటి రాగాల వీణ, నా తెలంగాణ మాండలికం సూపరో సూపర్
@rameshammulucky4981
@rameshammulucky4981 3 жыл бұрын
Nenu school days lo unnapudu vinna e song.. seniors...padaru...
@bachuprakashprakash4343
@bachuprakashprakash4343 4 жыл бұрын
మీలాంటివారు మనసుపెట్టి పాటలు రాస్తున్నారు కాబట్టి ఇంకా పాటలకు విలువ తగ్గకుండా ఉంది సార్ ఇటువంటి పాటలు పుట్టిన పిల్ల గాడు దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ప్రాణం పెట్టి వింటారు
@KrishnaReddy-oi2rv
@KrishnaReddy-oi2rv 3 жыл бұрын
Mandi patalu dobedame Amma
@srfans6703
@srfans6703 4 жыл бұрын
నేలమ్మా నీకు వేళ వేళ వందనలమ్మ...
@prabhakarkanka119
@prabhakarkanka119 4 жыл бұрын
Exordinery song
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 3 жыл бұрын
కోటి కోటి వందనాలు
@GaddamBhimreddy-zb7ln
@GaddamBhimreddy-zb7ln Ай бұрын
సుద్దాల హనుమంతు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సుద్దాల అశోక్ తేజ గారు ప్రతి పాటను జనరంజకంగా సామాజిక కోణంలో రాస్తు హృదయాలను కదిలిస్తారు వారి ప్రతిభకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి హృదయపూర్వక అభినందనలు
@VinayKumar-jv2dj
@VinayKumar-jv2dj 4 жыл бұрын
Elaa spndinchalooo artham kavadam ledu sr....... .... U r great👏👏👏👏👏👏👏
@bhagyalaxmikarka3648
@bhagyalaxmikarka3648 3 жыл бұрын
Super sir
@sukumarreddy8726
@sukumarreddy8726 4 жыл бұрын
Bhumithalli ki pata padina suddaala gariki🙏🙏🙏🙏🙏💐💐💐mee bhavasphurthi👌👌👌
@karneajaykumar2286
@karneajaykumar2286 4 жыл бұрын
Bhumithalli ki pata padina suddaala gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@saraswathiruvva1462
@saraswathiruvva1462 4 жыл бұрын
Nelamma gurichi evariki teliyani bavalanu me sahityam to maku Vinipinchinanduku 🙏 intati sahityam kaligina kodukunu pedda chesina me amma gariki danyavadalu, viplavam song lo me (kachitamina mata, daryam)excellent sir
@venkyp6685
@venkyp6685 3 жыл бұрын
తల్లి/అక్కల జీవిత నోముల బాధలను భూమికి పోల్చి సహజ కవి మీరు, ధన్యతాభివాదాలు సర్ 👌 🙏
@anweshsanku1603
@anweshsanku1603 4 жыл бұрын
Okka chakkani Pata venaka Intha lothaina alochana 🙏🙏🙏Sirrr..
@kalavedhikakothagudem
@kalavedhikakothagudem 2 жыл бұрын
అన్న పాట వింటుంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను అద్భుతంగా రాసారన్నా పాట 🙏🙏🙏
@yedlasandy202
@yedlasandy202 3 жыл бұрын
Sir supper sir. Chala ardam undhi Sir song lo. Highlight asalu. Hatsaff to you sir
@mothilalnaik7785
@mothilalnaik7785 2 жыл бұрын
ఇంత మంచి గొప్ప పాట అందించినందుకు మీకు shatakoti వందనాలు 🙏🙏
@baahubali8004
@baahubali8004 3 жыл бұрын
సాలేటి వానాకే తుల్లింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత
@parvathapusathish9302
@parvathapusathish9302 3 жыл бұрын
👌👌👌
@jillaharish1005
@jillaharish1005 3 ай бұрын
Yes best line
@madhuodapalli4033
@madhuodapalli4033 3 жыл бұрын
మా గుండాల మండలంలో పుట్టిన ఆణిముత్యం సర్ మీరు అలాగే కోదరి శ్రీను అన్న.
@prakashkoorapati
@prakashkoorapati 6 ай бұрын
Jai padmashali
@kumameshi4322
@kumameshi4322 4 жыл бұрын
Inthamanchi paatanu raasina meeku ennivela vandanaalu pettina thakkuve sir...👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijaykumarperla545
@vijaykumarperla545 4 жыл бұрын
Goppavallu sir meeru Eam matladinaa thakkuvey mee arthalaku🙏
@laxmangoud3205
@laxmangoud3205 2 жыл бұрын
నేలమ్మా పాటను రాసిన మీకు వందనాలు సర్ పాట పాడిన నందుకు పాధాబి వందనాలు సర్
@shivas5193
@shivas5193 3 жыл бұрын
ఏం లైన్లు అన్నా...నీకు ఏం చెప్పిన తక్కువే..🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheshsukamanchi
@umamaheshsukamanchi 4 жыл бұрын
Really Great have such legend lyricist in our state.... We are proud of you sir.
@jmalleshyadav1305
@jmalleshyadav1305 3 жыл бұрын
అశోక్ అన్న మీకు పాధాబి వందనం
@myfirstweb7917
@myfirstweb7917 Жыл бұрын
Mee alochanaa theeruku, vidhyaa sampadaku, mimu kanna thalli-thandriki, meeku vidhya nerpina Mee guruvulaku vandanaalu sir. (wishes from Kannadiga/Indian)
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 5 жыл бұрын
నేలమ్మా నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా... Superb Song #NelammaNelammaSong
@GandhamSridhar
@GandhamSridhar 2 ай бұрын
తెలుగు బిడ్డలు తెలుగు రత్నాలు
@rajasekharjetty5029
@rajasekharjetty5029 3 жыл бұрын
నేలమ్మా నేలమ్మా నేలమ్మా నికు వేల వేల వందనాలమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏
@shivashiva-mi3du
@shivashiva-mi3du 3 жыл бұрын
మన జానపద పాటలను కాపాడు కోవాలి అన్న నీవు పాడిన పాటలు అద్భుతం 🙏
@sabbavarapunaidu9791
@sabbavarapunaidu9791 4 жыл бұрын
నా ఒళ్ళు పులకరిస్తుంది ఈ పాట వింటే
@manthriscreations5284
@manthriscreations5284 3 жыл бұрын
Great lirics annagaru..meru telangana rachayitha kaavadam maa adrustam...
@srinivaskadrekar8998
@srinivaskadrekar8998 3 жыл бұрын
Super heart' touching and life changing songs required now a days
@rajashekar3389
@rajashekar3389 9 ай бұрын
కమ‌్మటి జానపదాలు వినాలంటె తెలంగాణా లో మాత్రమే సాధ‌్యమేమొ
@ind882
@ind882 3 жыл бұрын
Prathi Telugu vaadu garvamgaa thala yethukune la chese great writer... 🙏
@mahankalimadhu9999
@mahankalimadhu9999 3 жыл бұрын
జై తెలంగాణ 🙏🙏❤
@venu117
@venu117 3 жыл бұрын
Just amazing lyrics and great definition for "Dharani" (Boomi)...🙏🙏🙏
@gangadhargangadhar6133
@gangadhargangadhar6133 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐అన్న సూపర్ సాంగ్
@dayanandmargala1655
@dayanandmargala1655 3 жыл бұрын
Nelamma gurinchi telanganalone ekuvaga varnicharu
@srinivaskadrekar8998
@srinivaskadrekar8998 3 жыл бұрын
It is coming from 💓 of the writer. Salute to writer and singet
@Eminentscholars
@Eminentscholars 4 жыл бұрын
He has got a splendid soul to articulate the beauty of this earth,,
@bakidasu5424
@bakidasu5424 4 ай бұрын
అశోక్ అన్నగారు సూపర్ అన్నగారు
@erraramesh378
@erraramesh378 3 жыл бұрын
శతకోటి వందనాలు అన్నా
@ravitheja9681
@ravitheja9681 3 жыл бұрын
1:24 lyrics 🙌🏿
@mattipatisiddaiah2811
@mattipatisiddaiah2811 3 жыл бұрын
Nijam gane mana thalli ni mana nela thalli brathiki unnanta kalam marchi pokodadu OM Sree budhevi thalli ki Jai🙏 Ms, 🌼🌺💐🌻🌹🍎🍊🍏🍐🥥
@Unlimitedhahaaha
@Unlimitedhahaaha Жыл бұрын
Mee padhalaki vandhanalanna
@yalalameghamala47
@yalalameghamala47 4 жыл бұрын
E bumi gurichi adbutamaina varnana. Hatsoff to SAtejja
@NagaiahKandikanti
@NagaiahKandikanti 9 ай бұрын
This is altimete song ❤❤❤❤❤ anna ashok teja suddala❤❤❤❤
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy Жыл бұрын
సార్ సుద్దాల అశోక్ తేజ గారు మీకు మిరే సాటి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@vittalrathod5749
@vittalrathod5749 2 жыл бұрын
Chala chakkaga chepinaru anna
@deepakm8790
@deepakm8790 2 жыл бұрын
Nijanaga anna m pata rasavu anna pata vintunte chal super anipisthundi nijanga hatsoff🙏🙏🙏🙏🙏🙏🙏
@RAJAK-bd5wf
@RAJAK-bd5wf 4 жыл бұрын
Excellent sir..hats off🙏
@118madhuabhi
@118madhuabhi Жыл бұрын
Udayabanu garu heart full anchoring chestaru
@hanumanthbobba2996
@hanumanthbobba2996 4 жыл бұрын
... Superb Song...Which Has Great Meaning....
@SureshKumar-tc1vp
@SureshKumar-tc1vp 4 жыл бұрын
Excellent, no words to say Ashok anna
@kvrmurty6910
@kvrmurty6910 4 жыл бұрын
Chala baga rasaru suddala meru telugu jati ki proud,hats of👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊
@Sevenhillssiri
@Sevenhillssiri 2 ай бұрын
Talented namaste sir
@rajeshmetalu188
@rajeshmetalu188 3 жыл бұрын
Ashoke Sir garu.... 👌👌👌👌👌👌.. Song chala Bagundi.. Excellent
@nanimani7826
@nanimani7826 4 жыл бұрын
సూపర్. 🙏అన్నయ్య 👌👍👨🌷🌷😘👌
@raj-pi8jz
@raj-pi8jz 3 жыл бұрын
Suddala ashok teja telugu vadu aynanduku garvamga undi from Ap....
@harishkondukuri4275
@harishkondukuri4275 Жыл бұрын
Telangana talent 💥🔥💫
@patilsworld3116
@patilsworld3116 2 жыл бұрын
Na Telangana bhumi Putra ne pataku padhabe Vandanam. Kani aa Pata padina gayakudu Telangana gurinchi okka Pata padalaydu.
@slrdreams
@slrdreams 4 жыл бұрын
Salam sir...kalamma thalli miku 1000000.....yellu ayyussu ivvali..
@aravamadhav8955
@aravamadhav8955 3 жыл бұрын
Meeru e song rasinanduku 100 yellu brathakali
@ravindrababupadishala1081
@ravindrababupadishala1081 4 жыл бұрын
Ashok ana niku 1000..1000 🙏🙏anna
@RamaDevi-rf3zu
@RamaDevi-rf3zu Жыл бұрын
😮anna .supar❤
@sarabhareddypidapa2798
@sarabhareddypidapa2798 2 жыл бұрын
Super and pentatonic song ,thanks sir Sri Sudhala Ashok Theja sir
@anjankumarpadigahindu4181
@anjankumarpadigahindu4181 3 жыл бұрын
గురువుగారు.... మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా తెలియదు...
@Choco.anteena4839
@Choco.anteena4839 3 жыл бұрын
Mattiki unna viluva entha gouravamga chepparu sir .......nijamga goppavallu Anna ardham meelanti vallani chuse aa padam puttindhemo anipisthundhi...🙏🙏🙏
@srinubadireddi2394
@srinubadireddi2394 5 жыл бұрын
Excellent song sir
@viswanadhgokavarapu6744
@viswanadhgokavarapu6744 4 жыл бұрын
Mi Janapadha ganam, dani venka alochanaku na satamga namsakaram.
@tumpalaramakrishna6950
@tumpalaramakrishna6950 6 ай бұрын
2024 చూసినవాళ్లు ఒక్క లైక్ వేసుకోండి
@Abhithhh
@Abhithhh 29 күн бұрын
1:23 🎧🫡❤️‍🔥🔥
@maheshtodde2429
@maheshtodde2429 2 жыл бұрын
Prapanchamlo nelaaku Telangana echena gouraram avaru echi undaru Telangana janapadaniki vandhannnam thank
@prabhupdv5797
@prabhupdv5797 7 ай бұрын
Glory to Jesus Christ Lord ❤super good Mesege
@madhavarao9353
@madhavarao9353 3 жыл бұрын
Hats off .... Hats off .... Jai Telangana .
@kotarameshkota3218
@kotarameshkota3218 3 жыл бұрын
Great song ashok garu
@nagarjunadudyala171
@nagarjunadudyala171 2 жыл бұрын
Namanasuku nahhina pata padina ashokannaku vandanalu
@Mawabrosfuns
@Mawabrosfuns 3 жыл бұрын
Sir ,,miku vandanalu
@arukalanagaraju635
@arukalanagaraju635 4 жыл бұрын
Superrrrr annagaaru🙏🙏🙏🙏🚩🚩🚩
@mr.stunter8397
@mr.stunter8397 3 жыл бұрын
What a lyrics... Anna.. garu 🙏🙏🙏🙏
@banothrajunayak7215
@banothrajunayak7215 4 жыл бұрын
Hats off sir mi songs superb..... god bless u sir
@naidukondru1900
@naidukondru1900 3 жыл бұрын
Bhoomathaki naa sirasu vanchi padhabhi vandanam
@abdullastudies3480
@abdullastudies3480 4 жыл бұрын
Great song sir🙏🙏🙏💐
@nareshbarla5719
@nareshbarla5719 4 жыл бұрын
Excellent ashok anna nuv super
@smily2888
@smily2888 3 жыл бұрын
Wowww super lyrics and nice explanation😍😍
@srinivasaddagalla5636
@srinivasaddagalla5636 4 жыл бұрын
Great Sir....
Nelamma Nelamma Video Song | Telugu Social Song | Folk Songs | Telangana Folk Songs | Janapadalu
6:08
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 3,3 МЛН
Suddala ashok teja Song on Father Greatness | Eagle Media Works
3:42
Eagle Media Works
Рет қаралды 30 М.
Vandanalamma Video Song - Adavilo Anna Movie || Mohan Babu || Roja
5:28
iDream Music
Рет қаралды 1,8 МЛН
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 4 || Part 02
17:24