నెయ్యి నూనె లేకుండా 2 ingredients తో నోట్లో కరిగిపోయే సాఫ్ట్ జ్యూసీ స్వీట్/chum chum/@Spice Food

  Рет қаралды 1,698,949

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 571
@anushaanusha4584
@anushaanusha4584 3 жыл бұрын
Super madam 😋 nijaniki nenu bhojana priyuralini ee video chusina ventane maa intlo try chesesam super ga vacchayi thank you so much for upload this recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్🤗
@anushaanusha4584
@anushaanusha4584 3 жыл бұрын
@@SpiceFoodKitchen my pleasure
@anjimadana2946
@anjimadana2946 2 жыл бұрын
@@SpiceFoodKitchen was super tired qpp
@rruthika4317
@rruthika4317 2 жыл бұрын
@@anushaanusha4584 aaaaaaaaaaaaaaaaAAÀ
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 жыл бұрын
అక్కా🌹🌹🌹 మీరే ఒక వైద్యురాలి సరిపాటి , మీ వంట గది ఓ వైద్యశాల, మీ వంటలే ఓ దివ్య ఔషధం, మా కోసం మీరు ఈ సమయంలో కూడా ఎంతో ఉత్సాహంతో, కోయిల స్వరంతో ఓ తేనె వంటి మిఠాయిని అదే స్వరం, అదే కర నాట్యంతో కల్పించిన ప్రేరణ మాకు ఓ అద్భుత ఔషధం అక్క🌹🌹🌹 మీ జ్వరం, గొంతు నొప్పి అన్నీ ఓ ఐదు, ఆరు, ఏడు,........... ౮, ౯, ౧౫...... నిమిషాల వ్యవధిలో మటుమాయం🙂 ........ అక్కా... మీరు మా స్వంత అక్క. 👆 జ్వరం తగ్గిపోయిందోచ్...... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఈ క్షణం వరకూ నా గొంతు బాలేదు.. కొంచెం రికవరీ అయ్యాక వాయిస్ చెప్పి వీడియో పోస్ట్ చేస్తే బాగుండేదేమో అనే డౌట్ ఉంది తమ్ముడు.. కానీ మీ కామెంట్ చూశాక really I'm feeling soooo happy ☺️ నిజంగానే వెలకట్టలేని ఇంత ప్రేమ అభిమానం & ఆదరణ చూశాక ఎంత మొండి జ్వరమైనా తగ్గకుండా ఉంటుందా చెప్పండి🤔.. తగ్గిపోయింది😄 Thanks alot brother for such a huge love & support towards this sister 🤗🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అందరికీ నమస్కారం 🙏 Throat infection తో హెల్త్ బాగోలేకపోవడం వల్ల వీడియో పోస్ట్ చేయడం ఆలస్యం అయింది! అలాగే గొంతు నొప్పిగా ఉండడం వల్ల వాయిస్ కూడా అంతగా బాగోలేదు😔 దయచేసి క్షమించండి.. Thanks for your unconditional love & support 🤗🙏
@kiranmainellore8564
@kiranmainellore8564 3 жыл бұрын
Have a speedy recovery Akka . ❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot dear for ur love and concern 🙏
@tvenkatesshrao5798
@tvenkatesshrao5798 3 жыл бұрын
Hi Get well soon 💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai andi.. Thank u soo much andi for ur support and concern 😊🙏
@Anxshhh23x
@Anxshhh23x 3 жыл бұрын
Parledhu mam...meeru baguntane kadha mam recipies chestharu memu video chusina ventane ready chesamu chala superb ga undhi mam sweet tnq mam for this recipe😍
@kdramalovers683
@kdramalovers683 3 жыл бұрын
Chala healthy ga chala testy ga chesaru chala bagunnai I will try this recipe so yummy😋😋😋 thaks for vedio 😘
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏 Try cheyandi.. I'm sure definitely you'll like it 👍
@kdramalovers683
@kdramalovers683 3 жыл бұрын
I will try this recepi very teasty so yammy 🥰😘 I love it ❤
@creditcrunchers7252
@creditcrunchers7252 3 жыл бұрын
Meeru chese recipies anni chala takkuva time lo entho easy ga chesukogalugutunnam tqq akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ డియర్ ☺️🙏
@bokkavennela1424
@bokkavennela1424 3 жыл бұрын
Mi recceipes chala bagutayi yummy tq for sharing i will try definitely Baga chestunnaru simple ga tq akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot my dear 🤗🙏 Try cheyandi.. it tastes really soo good ☺️
@pritampriya2090
@pritampriya2090 3 жыл бұрын
Chala baga vacchidi andi Chala thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure ☺️ ఈ స్వీట్ డిష్ చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 🙏
@prameelapavuluri9945
@prameelapavuluri9945 3 жыл бұрын
Chala chala baga chesi chupincharu .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ధన్యవాదాలండీ 🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 3 жыл бұрын
సుశీల పాట. ...చిత్ర పాడినట్టు.. గొంతులో కొత్త గానమొచ్చినట్టు.. ఆవిడేనా అని అనుమానం చంపినట్టు సేమేనే అని సమాధానం సర్ధినట్టు కొంచెం వణికినా సగం స్వీట్ గానే వున్నట్టు.. పిండలేనంత నీరసం నిజమేని ఆ మూటే మూల్గినట్టు... వెరైటీ వంటల్లోనేనా ...స్వరంలోనూ అని మీ మాటే అన్నట్టు...... జరుగుబాటు వుంటే జరమంత హాయి.మగాళ్ళకి. వెసులుబాటే వుండదు జగమంతా.. మాయ ఆడాళ్ళకు.... త్వరగా కోలుకోమంటే.....చాకిరీ కి రెడీయా అన్నట్టే... అందుకే ఇంకో రెండు రోజులు..వుండండి మూట పిండలేనట్టే..... స్వీటు ఓకే....అందులో ఏదైనా వేశారా..డౌట్ నాకే...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
"స్వీటు ఓకే.. అందులో ఏదైనా వేశారా... డౌట్ నాకే".. ఈ ఆఖరి లైన్ చదివాక నా వీడియో మీద నాకే డౌట్ వచ్చి మళ్ళీ చూస్కునేలా చేశారు🧐😄 తర్వాత అర్ధమైంది.. అది కంప్లైంట్ కాదు.. కాంప్లిమెంట్ అని🤦☺️ అన్ని రంగాలకు సంబంధించిన విషయాల్లోనూ మీకున్న పరిజ్ఞానం అద్భుతం అండి.. especially సెలవే ఉండని ఆడవాళ్ళకు ఇంట్లో ఉండే తిప్పలు & పిండలేనంత నీరసం😔 అని నా కరెంట్ సిట్యుయేషన్ గురించి చాలా బాగా చెప్పారు😊! Thank u so much andi for ur wishes & concern through beautiful poetry 🙏
@kkk99234
@kkk99234 3 жыл бұрын
అవును వేశారు......అది మేడం గారి పాకశాస్త్రప్రావీన్యాన్ని ...మీరు బాగానే పసిగట్టినట్లున్నారు... అన్నట్టు మీ కవితా సంపుటి సూపర్👍
@prabhavathin383
@prabhavathin383 3 жыл бұрын
Mee kavitwam kake. 😀
@chavidisulochana9687
@chavidisulochana9687 3 жыл бұрын
Mi vantalu chala simple and quick ga ayipothundi andi😋 test superr😍 have a speed recovery 🙂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u soo much andi for ur unconditional love & concern 😊🙏 Thanks for ur compliment too..☺️
@lillygummaku2827
@lillygummaku2827 3 жыл бұрын
మీరు బలే చేస్తారు సిస్టర్ 👌👌👌👌👍👍👍🙏🏾🙏🏾😍😍😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ సిస్టర్ 😊🙏
@CHRISTANDHISCHURCHU
@CHRISTANDHISCHURCHU 3 жыл бұрын
చాలా బావుంది sis....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి ☺️🙏
@trivenipopuri7938
@trivenipopuri7938 Жыл бұрын
I tried it taste is nice. Rasagulla la juicy gaa vachindi. Palu virigipoyay try chesanu😂. Antha Baga naku shape Aythe raledu fast ga cheyatam valana. Simple dish 2 prepare Tq 4 d receipe 🪴🌷
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 షేప్ బాగా రాకపోయినా టేస్ట్ బావుంటే చాలు కదా! నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్ గా చేసేస్తారు..Thanks for sharing your valuable feedback 🙏
@dominthegamer8115
@dominthegamer8115 2 жыл бұрын
Sweet super akka.mi videos lo first chusina recipe 2 ingredientes chala bagundi nenu try chesha chala baga vachindi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks a lot my dear ☺️ ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌
@Siddu6715
@Siddu6715 3 жыл бұрын
Chala simple ga chese recipes chestharu baga nachuthunnay sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి అభినందనలకు చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@kramkumar9253
@kramkumar9253 3 жыл бұрын
Wow chala chala chala baagundhi andi recipe 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for ur compliment ☺️🙏
@gangabhavanik183
@gangabhavanik183 3 жыл бұрын
Chenna vanntani padi nimasalu sagadesee cooking channels kanna...me chanal super anndi....babu...sodi lekunna.... very nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@harikarojanulu8616
@harikarojanulu8616 Жыл бұрын
Super sis anni videos chala thakkuva time lone unnai nd chala baga clear ga chepthunnaru sutthi lekundaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@5minuteartandrangoli648
@5minuteartandrangoli648 3 жыл бұрын
Sweet receipe bavundhi👌👌👌👌🤝🤝😊😊😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@Dil-ka-music
@Dil-ka-music 3 жыл бұрын
This is just called rasgulla and you made a video out of it....😅 Anyways its refreshing for my eyes 👀👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊 How we differentiate Kalajamun (dark colored sweet without sugar syrup) from Gulab jamun (light coloured sweet with sugar syrup).. sameway we can differentiate Rasagulla from "this sweet".. FYI ☺️
@Dil-ka-music
@Dil-ka-music 3 жыл бұрын
@@SpiceFoodKitchen Good to know. Thanks. Now i shall wanna try this after reading ur comment to see the difference..... 😊 😃
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊 Definitely you'll like it 👍 & in my opinion.. it tastes better than rasagulla ☺️
@hari7priya
@hari7priya 3 жыл бұрын
Rosewater untundi Rasgulla lo elachi powder ki badulu
@sukanyametta1875
@sukanyametta1875 3 жыл бұрын
Wow teliIvainollu meru..enta baga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for ur compliment ☺️🙏
@venkatakrishnasandepogu8331
@venkatakrishnasandepogu8331 3 жыл бұрын
Ruchi Amogham 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Try cheyandi.. it tastes really great 😊
@venkatakrishnasandepogu8331
@venkatakrishnasandepogu8331 3 жыл бұрын
@@SpiceFoodKitchen mee recipe,s prati okkati try chestuntam,🙏🏼🙏🏼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
@@venkatakrishnasandepogu8331 Thank u so much andi.. చేసేడపుడు ఏవైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి.. వీలైనంత త్వరగా రిప్లై ఇస్తాను.. Thank u 😊
@venkatakrishnasandepogu8331
@venkatakrishnasandepogu8331 3 жыл бұрын
@@SpiceFoodKitchen Thanq so much
@smkj2375
@smkj2375 3 жыл бұрын
Too good mam without ghee u did a delicious recepie😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@akhilch942
@akhilch942 3 жыл бұрын
sister....meeru intha super flow lo explain chestunnaru...chaala baaga artham aithundi....munde script raaskuntara leda oral ga editing chesthu cheppestara ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much for ur sweet compliment andi.. ☺️🙏 Recoded video ను ఎడిటింగ్ చేస్కుంటూ.. దానికి తగ్గట్టు వాయిస్ ఓవర్ చెప్తాను😊
@nisplprocess5662
@nisplprocess5662 2 жыл бұрын
Wow really great sister meru eni items Adi kuda health recipe's
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Many many thanks for ur compliment andi ☺️ 🙏
@dominthegamer8115
@dominthegamer8115 3 жыл бұрын
Hi akka takkuva time lo takkuva ingredientes to chala baga chestaru mi prathi vanta adbutham
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ డియర్ 🤗
@swamyA8884
@swamyA8884 3 жыл бұрын
Mouth watering 😋😋 andi advanced వినాయకా చవితి శుభకాంక్షలు అండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@dhanum1497
@dhanum1497 3 жыл бұрын
Wow super chesaru 👌♥️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️🙏
@suneethamatta6469
@suneethamatta6469 3 жыл бұрын
Today I have tried it.came out very well
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi for coming back to share ur feedback on this recipe 😊🙏
@iamgeethareddy
@iamgeethareddy 2 жыл бұрын
Chala bagundi akka and nethi maisoor pak chesi cheppandi plz🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks a lot dear 🤗 వీలుచూసుకొని తప్పకుండా చేస్తాను 😊
@SonySony-ou5gq
@SonySony-ou5gq 3 жыл бұрын
Super sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊
@mounikamounika4732
@mounikamounika4732 3 жыл бұрын
Wow Super 😋 I will try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Try it.. definitely you'll like 👍
@mounikamounika4732
@mounikamounika4732 3 жыл бұрын
@@SpiceFoodKitchen OK
@anithasuresh5966
@anithasuresh5966 3 жыл бұрын
I am tri this so sweet yammi sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks for sharing ur feedback sis😊🙏
@srianu1610
@srianu1610 3 жыл бұрын
Very yummy.. hot water ki badulu milk kuda add cheyachu kada mam.😋😋 (Optional)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
పాలు వేస్తే ఫ్లేవర్ & స్వీట్ టేస్ట్ మారిపోతుంది అండి! పాకం మరీ టైట్ గా లేకుండా చేయడం కోసం & స్వీట్ సెట్ అవడం కోసం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది! Thank u 😊
@srianu1610
@srianu1610 3 жыл бұрын
@@SpiceFoodKitchen ohhhhh...kkk
@Anxshhh23x
@Anxshhh23x 3 жыл бұрын
Super mam😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@gangabhavanik183
@gangabhavanik183 3 жыл бұрын
Super... sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@rojamandapalli8723
@rojamandapalli8723 3 жыл бұрын
Thanq mam..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi 😊
@pinnintiratnakarreddy5529
@pinnintiratnakarreddy5529 Жыл бұрын
Nice akka me voice Chala baghundhi,
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 😊
@mohanchandra582
@mohanchandra582 3 жыл бұрын
Thanks for introducing this
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️🙏
@JA-cg1he
@JA-cg1he 3 жыл бұрын
New variety sweet well explained...thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi.. Thank u 😊
@nibeditabhoi5271
@nibeditabhoi5271 3 жыл бұрын
Thanks sister. This is a famous sweet of odisha. 👍😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Yah.. you're right andi 👍 Thank u 🙏
@nibeditabhoi5271
@nibeditabhoi5271 3 жыл бұрын
@@SpiceFoodKitchen thanks for sharing.
@sai.ram.youtube.channel2681
@sai.ram.youtube.channel2681 3 жыл бұрын
Wow super 👌😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@KKk-wy9jj
@KKk-wy9jj 3 жыл бұрын
Chaala bugunnayandi.chustuntene tinalanipistundi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 🤗☺️
@alavalaindira8983
@alavalaindira8983 3 жыл бұрын
తక్కువ పదార్థాలు.. ఎక్కువ రుచి... Really good 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అవునండీ.. ట్రై చేయండి! తప్పకుండా నచ్చుతుంది ☺️ Thank u 🙏
@alavalaindira8983
@alavalaindira8983 3 жыл бұрын
@@SpiceFoodKitchen ok.. Tq
@durgaraorao1957
@durgaraorao1957 3 жыл бұрын
😋😋😋😋👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 😊
@krishnaveni5453
@krishnaveni5453 3 жыл бұрын
ఫాస్ట్ గా recovery కావాలని కోరుకుంటున్నం అండి రెసిపీ 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 😊 & మీ కాంప్లిమెంట్ కి కూడా ధన్యవాదాలు 🙏
@padmachalla963
@padmachalla963 3 жыл бұрын
Looks absolutely delicious Lovely dish ❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi for the compliment ☺️🙏
@sumithapittala9905
@sumithapittala9905 3 жыл бұрын
Rasgulla 👌
@devateja7191
@devateja7191 3 жыл бұрын
Nice yummy recipe I will try definitely and take care of your health sis iam రమ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u sooo much dear sis for ur lovely words & concern 🤗🙏 Thanks for the compliment too..☺️
@devateja7191
@devateja7191 3 жыл бұрын
@@SpiceFoodKitchen it's ok sis
@sarithanalla8282
@sarithanalla8282 2 жыл бұрын
Meeru chala different vantalu asalu vini undani vantalu chesthunnaru. Chustunte thappakunda cheskundam anipithundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 మీకు నచ్చినవి ట్రై చేసి వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి..
@bujjiammu2320
@bujjiammu2320 3 жыл бұрын
Super andi😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊🙏
@ratnamadhuri5688
@ratnamadhuri5688 3 жыл бұрын
Wow superb sweet Madam... Easy recipe..will try..take care Mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for ur love & concern 😊🙏
@durgapilli8469
@durgapilli8469 3 жыл бұрын
Wow andi 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️🙏
@khajamohiddin7971
@khajamohiddin7971 3 жыл бұрын
Super akka 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks డియర్ 😊
@shivarekhashivarekha8794
@shivarekhashivarekha8794 3 жыл бұрын
Mi vijayaniki rahasyam 2,3 minits exlent video's Malli avi chala baguntay We aprishate you mam 👌👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభినందనలకు అప్రిసియేషన్ కి చాలా చాలా చాలా థాంక్స్ అండి ☺️🤝🙏
@saradadevi2873
@saradadevi2873 2 жыл бұрын
I love it🤤🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thanks andi 😊
@NK-vr9rw
@NK-vr9rw 2 жыл бұрын
Meru wrong name petaru channel ki nenu mi channel epudu chusina Anni sweets e untuntunay and chala different ga unique ga unay recipes ,keep up the good work
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Sweet Food... అంటే కరెక్టేమో 🤓 Many many thanks andi for ur sweet compliments & wishes 😊🙏
@divyalj22
@divyalj22 3 жыл бұрын
Wow Excellnt ga chesaru👍👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@venukancharana9389
@venukancharana9389 3 жыл бұрын
Super ammai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi ☺️🙏
@venkataraochintada7482
@venkataraochintada7482 3 жыл бұрын
Try chesanu super tasty juicy sweet
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for sharing ur feedback on this sweet recipe 😊🙏
@pavanikishore4878
@pavanikishore4878 3 жыл бұрын
Intresting ga untai akka mi recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u soo much andi for ur sweet compliment to my sweet recipe ☺️
@mahiganesh7558
@mahiganesh7558 3 жыл бұрын
Hi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai dear 🙋
@saisrinivas9089
@saisrinivas9089 2 жыл бұрын
Woww looks very yummy and today evening I try to make this sweet madam very delicious looks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much andi 😊 Try it.. definitely you'll enjoy it's taste & health benefits 👌
@umavengala6884
@umavengala6884 3 жыл бұрын
Mouth watering 😋😍😋😍 sister tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@0063r
@0063r 2 жыл бұрын
I became your fan
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u soo much ☺️🙏
@guddlu786
@guddlu786 3 жыл бұрын
Sweet superb andi...sugar ki badulu bellam tho cheyavacha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 🤗 చేసుకోవచ్చు, కానీ బెల్లం వల్ల టేస్టు, ఫ్లేవర్ మారుతుంది
@guddlu786
@guddlu786 3 жыл бұрын
@@SpiceFoodKitchen ok andi.. TQ
@medico3189
@medico3189 3 жыл бұрын
@@guddlu786 kzbin.info/www/bejne/m3vcmKGChZKNrbM
@gshuba4774
@gshuba4774 3 жыл бұрын
Conpletely home made....👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@fareedabegumfareedabegum6458
@fareedabegumfareedabegum6458 2 жыл бұрын
👍🌹🇮🇳🌹👍🌹bhitachehai 👍 thankyou good 👍 you are the best for your family and friends and God bless 🤲🏻🇮🇳👍🤲🏻🇮🇳👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Many many thanks for ur compliments and wishes 😊🙏
@mohanchandra582
@mohanchandra582 3 жыл бұрын
Super delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️
@jyothigali7777
@jyothigali7777 3 жыл бұрын
Akka it's look delicious 😚
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much dear ☺️ Taste also too good.. try cheyandi 👍
@jyothigali7777
@jyothigali7777 3 жыл бұрын
@@SpiceFoodKitchen ok akk
@vaishalivaishu9966
@vaishalivaishu9966 3 жыл бұрын
Chala simple chaparuu
@vaishalivaishu9966
@vaishalivaishu9966 3 жыл бұрын
Nice recipe antee
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@satishmynampati2373
@satishmynampati2373 2 жыл бұрын
Oh రసగుల్ల,... My favourite delicious food.... Thanks a lot madam... It's very delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
It's my pleasure andi ☺️ Thank u so much 🤝🙏
@sandykannavlogs5722
@sandykannavlogs5722 3 жыл бұрын
😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 😊
@ragirisrinivas7332
@ragirisrinivas7332 3 жыл бұрын
Ravvaku badulu goduma pindi veyyocha akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
గోధుమ పిండి వల్ల taste & texture మారిపోతాయి డియర్! వీలైతే రవ్వ వాడటానికి ట్రై చేయండి.. Thank u 😊
@p.chandana777
@p.chandana777 3 жыл бұрын
Soooooo tasty yummy sweet recipe 😋thankyou 😘
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️
@yeshwanthsharma1300
@yeshwanthsharma1300 3 жыл бұрын
Chala thanks andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️
@yeshwanthsharma1300
@yeshwanthsharma1300 3 жыл бұрын
@@SpiceFoodKitchen ma lanti bachelors ki anni recipies cheppi help chestunnaru. Mee melu janma lo marchipolenu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
@@yeshwanthsharma1300 That's so sweet of you andi ☺️🤗 My pleasure ☺️
@vsivasatyavathi6867
@vsivasatyavathi6867 3 жыл бұрын
Super😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊🙏
@sujathakona3860
@sujathakona3860 3 жыл бұрын
Super Akka😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot dear 🤗
@sreekakani8244
@sreekakani8244 2 жыл бұрын
Nice sister thanks for the recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure andi 🤗
@chandrikascookingworld3903
@chandrikascookingworld3903 3 жыл бұрын
👌👌👌akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks dear ☺️
@babylavanya4770
@babylavanya4770 3 жыл бұрын
Very nice akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot my dear 🥰
@vanithakumari2418
@vanithakumari2418 2 жыл бұрын
Thank you so much mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
My pleasure ☺️
@suryakumarikola8428
@suryakumarikola8428 3 жыл бұрын
It's rasagulla😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊 • కుకింగ్ పద్ధతిలో తేడా ఉంటుందండి! రసగుల్ల తక్కువ టైం లో కుక్ చేస్తే.. దీనిని ఎక్కువ టైం కుక్ చేస్తారు.. అందుకే "కలర్" తో పాటు "టేస్ట్" కూడా మారుతుంది! • అంటే.. గులాబ్ జామూన్ (లైట్ కలర్ విత్ షుగర్ సిరప్) కాలా జామూన్ (డార్క్ కలర్ వితౌట్ షుగర్ సిరప్)కి ఉన్న తేడా లాంటిది! ఈ బెంగాలీ స్వీట్ పేరు chum chum Hope u understand the difference!
@veeraveeru9223
@veeraveeru9223 3 жыл бұрын
Super akka Meru chala simple ga chestaru 👌👌👌😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much dear for ur compliment 🥰
@rameshvv4445
@rameshvv4445 3 жыл бұрын
Execelent nice explaining.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 🤗
@rameshvv4445
@rameshvv4445 3 жыл бұрын
@@SpiceFoodKitchen well come
@hymacreations9423
@hymacreations9423 3 жыл бұрын
Hi andi mee recepie chala bagundhi kani oka chinna doubt entante avi aaviri tho boil chesinappudu virigipova....? Vinayaka chavithi subhakankshalu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 🤗 ఆవిరి మీద ఉడికించలేదు.. మరుగుతున్న నీళ్లలో వేశాము, నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా వెంటనే బిగుసుకుంటాయి😊
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
Super spice food ji
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi 😊
@pendemshivakumar2054
@pendemshivakumar2054 3 жыл бұрын
Super recipe akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@phonech7015
@phonech7015 3 жыл бұрын
Mee display photos chala baguntayandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi for ur compliment ☺️🙏
@phonech7015
@phonech7015 3 жыл бұрын
Nenu 15 yrs girl andi ,andi anakandiii
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
OK dear ☺️
@phonech7015
@phonech7015 3 жыл бұрын
😁😁
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Mouthwatering dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi ☺️
@brt4374
@brt4374 3 жыл бұрын
Nice akka👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u dear ☺️
@rjstudios-rj3rl
@rjstudios-rj3rl 3 жыл бұрын
Thank you madam presenting good reciepe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@srikanthkumar5114
@srikanthkumar5114 3 жыл бұрын
Badi pindi palatho chesthe baguntundha sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఇంటి దగ్గర పోసే చిక్కటి పాలుతో అయితే పనీర్ బాగా వస్తుందండి, కానీ పిండి పాలతో సరిగా రాకపోవచ్చు 😊
@manojpuli11
@manojpuli11 3 жыл бұрын
Mam it is too yummy 😋😋 I tried it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi for sharing ur feedback on this recipe ☺️🙏
@bindumadhavi8937
@bindumadhavi8937 3 жыл бұрын
Hi andi,how r u Good recepies Baking powder veyakunda cheyacha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai andi.. I'm doing good & hope you're also doing great 👍 జస్ట్ చిటికెడు Baking powder వేస్తే స్వీట్ సాఫ్ట్ గా వస్తుంది అండి.. మార్కెట్ లో కొనే స్వీట్స్ లో చాలా ఎక్కువ వేస్తారు😬.. మనం వాడేది చిటికెడు కాబట్టి no worries అండి ☺️
@bindumadhavi8937
@bindumadhavi8937 3 жыл бұрын
@@SpiceFoodKitchen 😊😊
@manipriya8869
@manipriya8869 3 жыл бұрын
Nice recipe can i avoid baking soda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Not Bakingsoda andi... Baking powder gives soft texture to this sweet.. you can reduce the quantity of powder to a pinch 😊
@manipriya8869
@manipriya8869 3 жыл бұрын
@@SpiceFoodKitchen sure, thank you
@PARCHARAVIKUMAR
@PARCHARAVIKUMAR 3 жыл бұрын
Nice recipe andi, juicy juciy ga mouth watering..mee recipes sooper 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi.. 😊 Try it if possible.. definitely you'll like ☺️
@PARCHARAVIKUMAR
@PARCHARAVIKUMAR 3 жыл бұрын
@@SpiceFoodKitchen ha sure ga try chesthamu
@bhavanianu2307
@bhavanianu2307 3 жыл бұрын
Super 😍😘😘😘👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@akhilch942
@akhilch942 3 жыл бұрын
mee voice clear ga untundi...blue yeti mic e vadtara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 🙏 Boya collar mic 😊
@nutritiousrecipecorner5434
@nutritiousrecipecorner5434 3 жыл бұрын
Very tempting dear 👌👌,take care of your health,will pray for you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot my dear sis for ur love support and concern 🥰🙏
@nutritiousrecipecorner5434
@nutritiousrecipecorner5434 3 жыл бұрын
☺️🤗
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Sweet Milk Balls | Amazing Recipe in 5 minutes
4:18
Windy's Home
Рет қаралды 2,7 МЛН
Turn 2 Eggs Into Fluffy Japanese Soufflé Pancakes!
5:26
CookingAtHome
Рет қаралды 1,9 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН