అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.జె.ఏసుదాసు గారు తెలుగులో మొదటి సారిగా ఆలపించిన అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన గీతం.
@srideviyerrisani6103 жыл бұрын
Nice song..jesudas gaari Voice chaala baagundandi Ty
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@charepallirkmusicchannel09054 жыл бұрын
ఈ పాటలో సంగీతం,సాహిత్యం,గాత్రం తాదాత్మ్యం చెంది ఓ మధురఫలరసాస్వాదనలా ఉంటుంది.🙏🙏
@arjunareddythamalampudi62323 жыл бұрын
.గాన గంధర్వుడు కె.జె.జేసుదాస్ అలపించిన తొలితేలుగు గీతం ,కాంతారావు గారి అభినయ సౌరభం,;; ;ఈ పాట సంగీతం,సాహిత్యం,గాత్రం తాదాత్మ్యం చెంది ఓ మధురఫలరసాస్వాదనలా ఉంటుంది.... ఎంత హృద్యమైన సంగీతంఈ ,పాట.జేసుదాస్ గారి గళంలో జాలువారిన చక్కని పాట.నాకు చాలా ఇష్టం అయిన ది ఈ పాట....ఈ పాటకు రాళ్లు కూడా కరిగిపోతాయి సూపర్ మెలోడీ సాంగ్..... చంద్రునికి తన ప్రేమ విరహ వేదనను వినిపించే, అద్భుత సాహిత్యంతో సాగే అధ్భుత రాగాలపన చేసిన ఏసుదాస్ గాత్రానికి నాహృదయ పూర్వక వందనాలు...ఆరుద్ర గారి అధ్బుత సాహిత్యం, కోదండపాణి గారి మధురమైన సంగీతం, కె.జె.జేసుదాసు గారి గానంతో ఈ కావ్యం పరిపూర్ణమైంది..... అర్జునరెడ్డి .. మాచవరం .. 9949938146..
@nagarajaraosanga81518 ай бұрын
మీరు స్పందించిన తీరు మనస్సుకత్తుకునేలావుంది అర్జున రెడ్డి గారూ. అప్లోడ్ చేసిన మహానుభావుడికి జోహార్లు. క్లిప్పింగ్స్ చూస్తే వారి వద్ద విడోయూ కూడ ఉన్నట్లనిపిస్చోంది. మరెందుకు వారు ఉపేక్షించారు తొలియడంలేదు. ఎందుకంటే ఈ చిత్రం బయటకానరావడం లేదు
@ashokreddy53274 жыл бұрын
ఎంత బాగుంటుంది కదా ఈ పాట వింటూ ఉంటే
@bhadrappabowreeshetty28726 ай бұрын
Wonderful song ❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌
@tmohan-zm5gr Жыл бұрын
All songs are very very good
@balasubbramanyambalu49484 жыл бұрын
Super song I. Am excited
@venkateswararao92274 жыл бұрын
Move petandi
@ravikishoretalari69154 жыл бұрын
Bangaru thimmaraju movie upload cheyandi
@apparaom38562 жыл бұрын
కాంతారావు సినిమా నేను చూడను ఏమన్నా ఉన్నాయంటే అవి బంగారు తిమ్మరాజు మెరుపు వీరుడు ప్రతిజ్ఞ ఆయన హీరోగా వచ్చిన సినిమాలన్నీ నేను ఒక్కొక్క సినిమా 100 సార్లు పైనే చూసుకుంటాను నా చిన్నప్పుడు దూరదర్శన్లో చూసేవాన్ని ఆ తర్వాత ఈటీవీ ఒక దేవుడి పెట్టాడ దురద దూరదర్శన్లో చూసేవాళ్ళు
@kalidassai56085 ай бұрын
హిందోళం అనుకుంటా అందుకే అంత బావుంది
@nagenderraokvhk99502 жыл бұрын
థాంక్స్ sastry garu for up- loading golden hits of olden days. 1.nindu candamama, 2.nagamallikonalona 3. Andala rajuvastadu.
@Rajiv1958 Жыл бұрын
కాంతారావు గారు కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించి మళ్ళీ అన్నీ పోగొట్టుకోవడం విచారకరం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారి కుటుంబాన్ని ఆదుకోవాలి.
@venkataramareddyc8951 Жыл бұрын
What a ROMANTIC PROPOSAL 🙂👏👍
@umesh3stand554 Жыл бұрын
Wonderful song
@RadhaKrishna-vr3pb4 жыл бұрын
Gud n melodious song wth our Legendary KJ Yesudas garu voice. Really hats of fr uploading audio song, bt my request is dat u pl upload d vedio song
@jayasankar75522 жыл бұрын
బంగారుతిమ్మరాజు. ఖడ్గ వీర. వీరపూజ. దొరలుదొంగలు. ఒకవరలో రేండు కత్తులు. ఎ త్తు కు పయి ఎత్తు. ఇ లాంటి సినిమాలు దయచేసి you toob లో పెట్టండి ప్లీజ్
@lakshmib27005 жыл бұрын
Great compilation!
@abdulaleem31825 жыл бұрын
Super hit song and first song of jesudas..
@sunilmaheshbabu3 жыл бұрын
జై కాంతారావు సార్ ❤
@kalamananthareddy84283 жыл бұрын
The creaters of this song all are legends
@sivaramakrishna2 жыл бұрын
Melody song. బంగారు తిమ్మరాజు సినిమా upload చేయగలరు.
@venkataramana3744 Жыл бұрын
I like very much this song
@nagaraja42842 жыл бұрын
Super song
@jayasankar75522 жыл бұрын
జే సు దాసు. తె లుగు లో. పాడిన మొట్ట మొదటి పాట. బంగారు తిమ్మరాజు లోనిది. కాంతారావు గారి సినిమాలు. మేరుపువీరుడు. ప్రచండ బై రవి. భలే ఎత్తు చివరికి చిత్తు.రాజయోగం. ఖ డ్ గ వీర. బంగారుతిమ్మరాజు. వీరపూజ. ఒకవరలో రే o డు కత్తులు. దొరలు దొంగలు. ఇ లాంటీ సినిమాలు. యు ట్యూబ్ లో. ద య చెసి పెట్టండి ఫుల్ మూవీస్ ప్లీజ్
Sastry garu inta madhuramaina paatanu andichinandku chaala thanks Cinema down load chesi masku marinta santosham kaliginchandi sir
@pullaiahgannamani58766 жыл бұрын
Ee cinema koasam chanallu ga wait please upload
@ravindrahemmanur33953 жыл бұрын
Wow; Admittedly mistook it by PB Sreenivasan. This reminds me Anda mante neeve, aanandamsnte nivvE . By PB Sreenivasan Gaaru in Illaalu. Thank you Saastry Gaaru.
@prakashrao8077 Жыл бұрын
All songs of Illalu are superb but K V Mahadevan used the same hit tunes of the Tamil original Idhaya Kamalam
@prakashrao8077 Жыл бұрын
Music for both versions by K V M. He gave unique music for this film and it was pathbreaking!
@subbarayuduvv46252 жыл бұрын
Beautiful tone
@tellakullavenkataramana122 Жыл бұрын
Eepatalo rajasrree garu swapanamlo vuntaru
@ksridevi81484 жыл бұрын
Sooper sir
@gowrishrinivas31215 жыл бұрын
Please upload this movie soon
@raghuramjanamanchi98934 жыл бұрын
K. B. K. మోహన్ రాజు గారి స్వరం కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది...
@usharanipinni68372 жыл бұрын
It would be a fortune to watch old movies , we don't find this movie on KZbin, it would be great if this is uploaded 🌼🌼🌼
@kishorelorsi5 жыл бұрын
Need this movie very badly...plz upload soon
@subbarayuduvv46252 жыл бұрын
🙏
@bhaskararaokondamudi53335 жыл бұрын
Sastry Garu. I am surprising. How you have collected these songs. Very oldest. I enjoyed every one. Meeku veela namaskaramulu. I understand your taste. You have shown several artists who are not known to this present generation only, even old generation. I will remember forever. So many words from my heart. But words are not coming in this joyful movement. I have sent some old memorable songs to my friends. I will tell them about your hard work and taste. Many many thanks.
@kondalaraoj28064 жыл бұрын
ఓ...నిండు చందమామ నిగ నిగలా భామా! ఎంత హృద్యమైన సంగీతం,పాట.జేసుదాస్ గారి గళంలో జాలువారిన చక్కని పాట.నాకు చాలా ఇష్టం అయిన పాట....🙏
@ravikishoretalari69153 жыл бұрын
Super Songs - movie upload
@puttajrlswamy10742 жыл бұрын
👍
@jagadeeshwarreddy5647Ай бұрын
Pl exhibit original film song
@kishorelorsi5 жыл бұрын
Upload the movie plz
@ellurunagendrakumar58762 жыл бұрын
Cinema kavali andi
@vishnukumarpendayala71922 жыл бұрын
బంగారు తిమ్మరాజు PLEASE UPLOAD THIS MOVIE IN U TUBE
@aravanageswararao15303 жыл бұрын
Please upload the full movie w/o fail on my request. I believe that you can do upload the movie trace out any where.. I believe it....
@kishoreraja31705 жыл бұрын
ee cinema upload cheyandi
@salalagolden82944 жыл бұрын
నేను కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను, ఏఒక్కరు అప్లోడ్ చేయలేదు సార్..ఎక్కడ వెతకాలి... 😭😭😭😭😭😭😭😭😭
@ramanamurthym.v90105 жыл бұрын
Oh man some one like this?
@rayalanarayana9095Ай бұрын
ఆకాశవాణిలో KBK మోహనరాజు అని చెప్పారే
@adireddyvenkataramanareddy70834 жыл бұрын
Sastri garu bavamaradullu song
@navyasai83783 жыл бұрын
Please upload this movie very shortly
@ramaraopillarisetty71073 жыл бұрын
Please upload the bangaru thimmraju movie please.
@prakashrao8077 Жыл бұрын
This movie was a hit but sadly the print was not saved by our careless Telugu movie producers. S P Kodandapani gave excellent music. This film had Anuradha as the heroine not Rajshri!
@radhikachundi69433 жыл бұрын
ఓ నిండు చందమామా ... నిగనిగల భామా ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ... నిండు చందమామా నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా ఓ ... నిండు చందమామా ... నిగనిగల భామా ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ... నిండు చందమామా దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే ఓ ... నిండు చందమామా ... నిగనిగల భామా ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ... నిండు చందమామా
@vaddiparthyyyogeswara69212 жыл бұрын
The 19th line in spite of herd many times could not follow but only after your up loaded script. Thanks a lot