పాత రోజులు గుర్తుకు వచ్చి మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఛానల్ వారికి ధన్యవాదాలు
@chviswaprakasharao244Ай бұрын
ఆవును. ఘంటసాల అద్భుతంగా గానం చేసిన హరికథ. యుట్యూబ్ లో వేరే వాళ్ళూ post చేసిన వీడియో ఎప్పటినుండో నేను తరచూ చూస్తుంటాను. ఇటువంటివి చూసి ఆస్వాదించడానికి యోగం ఉండాలి. ఈ తరం చాలామందికి తెలుగే అంతంత మాత్రం!
@RVR2512Ай бұрын
బాగుంది.షావుకారు సినిమలోనిది ఈ సన్నివేశం.సినిమా కూడా చాలా చాలా బాగుంది.తప్పక చూడాలి.నేను చాలాసార్లు చూసాను.పూర్వం మన జీవన విధానం గ్రామీణ జీవితాలు ఎలాగుండేవో కళ్ళకు కట్టినట్టు చూపించారు.జానకి నటించిన మొదటి చిత్రం ఇది.కాబట్టే సినిమా పేరుతో కలిపి జానకికి షావుకారు జానకి అని పేరు వచ్చింది.
@champatruniumamaheswararao2913 күн бұрын
గాన గంధర్వులు ఘంటసాల వారుఏపాటపాడినాఅత్యంతమధురంగాఉంటుందివారుగాత్రసంగీతంలోలబ్ధప్రతిష్టులువారిపాటవింటుంటేఅల వోకగఆభక్తిభావంపుట్టుకొస్తుంది,వాగ్ధానంకంటేముందుఒకచిత్రంలోహరికధాగానంచేసారన్నవిషయంఎందరికితె లసు,వారిపఆటలువింటూతన్మయత్యంపొందగలగటంతెలుగువారి అదృష్టం.
@stanleyvijayakumarАй бұрын
పద్యం అంటే గుర్తొచ్చేది ఘంటసాల మాస్టారు.
@tarinidivakar1088Ай бұрын
హరికథ ఒకప్పుడు ప్రజలు భక్తి శ్రద్ధలతో విని ఆనందించేవారు.
Govinda rajula subbarao garu... S. V Rangarao gàru... Santakumari... Janaki natinchina sahukaru chitram kada..
@puttajrlswamy1074Ай бұрын
బావుంది . ఘంటసాల గారు వాగ్దానం చిత్రంలో పాడిన హరికథ మాత్రమే తెలుసు.
@venkateswarluvelamakanni2867Ай бұрын
అత్యద్భుతమైన గీతాలు.... పాత తరం చాలా గొప్ప వారు.
@narasimhachari6711Ай бұрын
Hari kadhalu chakagacheppevaallnu encourage cheyyandi swaamy🙏🙏🙏🙏🌸🌺🌷🪷💐🥭
@shivaramreddymadireddy932611 күн бұрын
హరికథలో అన్ని రంగులు ఉంటాయి అందరు ఆర్టిస్టులు ఉంటారు హావ భావాలు అన్ని ఒక్కడే చేయాలి అన్ని సన్నివేశాల ఒకటే గొంతులో పాడాలి రాణించగల గాలి ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొనసాగించుట నిరు ఉన్నారు కళాభిమానులు కూడా ఉన్నారు ఆస్వాదిస్తున్నారు ఆనంద పడుతున్నారు
@DivakaraRao-rs3co8 күн бұрын
😊
@shatagopamsatyanarayana2429Ай бұрын
అద్భుతం మహా అద్భుతం అప్పటి హరికథలు ఇప్పుడు చెప్పే వాళ్ళు లేరు ఇమేజ్ ఇన్ హరికథ 🎉
మా చిన్నప్పుడు గుడి దగ్గర వెళ్లి ఎంత హాయిగా వివేవాళ్ళమో! ప్చే ఖర్మ ఎవరు ఎక్కడ వినిపించటలేరు.
@prabhakarmacha560Ай бұрын
వినిపించే వారు ఉన్నారు కానీ వారిని పిలిపించుకొని వారి చేత చెప్పించుకుని వినేవారు ఎక్కడ
@mushtakahammedmirza482 күн бұрын
@@venkateswarludevarakonda6475 మా ఊరి జనాభా 2000 గత పది సంవత్సరాలనుండి భాగవటం చెబుతున్నా పదిమంది మాత్రమే వస్తారు.
@Maitreya.15Ай бұрын
మన గుళ్ళలో నెమ్మదిగా మళ్ళీ మొదలు పెట్టవచ్చు
@surendramohan6666Ай бұрын
ఏంటీ గుళ్ళల్లో పూజారులు రియల్ ఎస్టేట్ కబుర్లు , బెట్టింగ్లు , యూట్యూబ్ రీల్స్ గురించి మాట్లాడ కుండా వుంటే అదే చాలు.
@mukkamala1958Ай бұрын
Amazing Harikatha from Shavukaru. Rendered mainly by Ghantasala Mastharu with pittakatha. Music by Ghantasala Mastharu. Wonderful quality recording. One should see.
@rambabumadamala3226Ай бұрын
తెలుగు సంప్రదాయ కళల్లో హరికధ కు ప్రత్యేక స్థానం ఉంది. నేటికీ హరికదలను ఆదరిస్తున్న తెలుగు వారు కోకొల్లలు. నాబోటి హరికదకులు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 100 మంది పైగా ఉన్నాం. గాలి వాటున కొట్టుకు పోతూ ఇవన్నీ లేవనుకోవడం అమాయకత్వమానుకోవాలి. నేటి కాలపు వేగాన్ని తట్టుకొని నిలబ డడం ఆదిభట్ల నారాయణ దాసుగారి చలువ. అవధానం, హరికధా ఈ రెండు ప్రక్రియలు తెలుగు భాష కే వన్నె తెచ్చాయి
@mushtakahammedmirza48Ай бұрын
ఓహ్ చాలా బాగున్నది. భగవంతుడు నాకు మంచి తెలుగు భాషచచారణ ఇచ్చాడు. భారత, భగవతదులు చదివి చక్కగా వాయిఖ్యనించగలను. కానీ సమాజం ఆదరించడము లేదు.
@matetipurushothamrao38Ай бұрын
ధన్యుడివి మిత్రమా! ఆదరణ అనేది సెకండరీ! అభినందనలు.
@muralikesavaraju1964Ай бұрын
నాయనా, నిరాశపడకు. ప్రథమంగా ఏదైనా వ్రాయడం(కవితల్లాంటివి) ప్రారంభించు. కాలం కలిసొస్తుంది మీకు.
@udayabhaskararaokolavennu148714 күн бұрын
మీమీద మీకు విశ్వాసం ఉంటే నెమ్మదిగా మీరు పురాణ ప్రవచనాలు ఆరంభించండి. అక్కడ మీవంటి వారికి ఆదరణ లభిస్తుంది. "భాషచచారణ" అన్న మీపదప్రయోగానికి చిన్న సవరణ భాష + ఉచ్ఛారణ "భాషోఛ్చరణ" ఔతుంది.
@mushtakahammedmirza4813 күн бұрын
మిత్రులారా నాకు ప్రింటింగ్ సరిగా రాలేదు. గత పది సంవత్సరాలనుండి మా ఊరి గుడి లో సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు భాగవతం చదివి చక్కగా వినిపించే భాగ్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఆ సర్వేశ్వరుని కి సదా కృతఙనుడోను. సర్వేజనా సుఖినోభవంతు.
@kamarajumaruvada9935Ай бұрын
ఘంటసాల పాదాలకు 👏👏👏👏👏👏
@nageswararaokommuri2815Ай бұрын
హరికథలు ఎంత బాగుంటాయో అందులో పిట్ట కథలు చాలా బాగుంటాయి
@chviswaprakasharao244Ай бұрын
అవును. ఘంటసాల పుట్టి ఉండకపోతే నేను ఏమై పోయి ఉండేవాడినని అనుకుంటుంటాను.
Shavukaru movie. First movie of svr, after that pathalabiravi
@raghavaiahmelnati263010 күн бұрын
Chanel.variki. namaste
@NaiduaIjjurothuАй бұрын
Rocking sir Hari kadha villages famously sir now villages also cinema 📽️.. politics purpose but neglect remaining issues so more pesticides fertilizer to crops sir
@ramanarao1812 күн бұрын
షావుకారు...1950
@madhusudanaraoganipineni424422 күн бұрын
Adbhutham Santhakumari janaki boddapati kanakam garlu kanabaddaru .govindarajula S.V.R. kanabaddaru i.think its shavukaru movie .
@indirabehera4645Ай бұрын
Super
@tinku-sitaputhra139 күн бұрын
Vijaya production by that time it hasn't takeover వాహిని pictures, 1949
@SankarappaSankarappa-m9o11 күн бұрын
S. SANKARAPPA
@Maitreya.15Ай бұрын
టీటీడీ వారు ప్రోత్సాహించ వచ్చు
@krishnamurthyballur5594Ай бұрын
Very nice
@catschanti293Ай бұрын
Adbhutam. E kadhani maa annayya cheppadu😂
@Haranath12345Ай бұрын
❤❤
@eshwaramlakshmiprasad1365Ай бұрын
Manchi sam skaram unde dharam mana hindhu dharama🙏
@trinadhdhulipala2108Ай бұрын
ఇది 1971 లో కాదు 1956లో విడుదల అయిo ది
@yadavrao5459Ай бұрын
Rare pcs.
@sripadaprasad4562Ай бұрын
❤❤❤❤❤
@sivasankar7890Ай бұрын
షావుకార్ మూవీ
@RajuGogulАй бұрын
🌹🙏🌹
@rambabukoduri5733Ай бұрын
🎉🎉🎉
@jaisriramjaisriram6667Ай бұрын
Goof
@nvssankaram74614 күн бұрын
EE ARTIST NAME?
@RVR2512Ай бұрын
15.09.1971 లో విడుదల అయ్యినట్టు ఉంది.53 ఇయర్స్ అయింది.75 ఇయర్స్ అని టైటిల్ పెట్టడం ఏమిటి
@bhimaraju433Ай бұрын
అయ్యా ఈ హరికథ " షావుకారు" చిత్రంలోనిది. ఈ చలనచిత్రం 1950వ సంవత్సరంలో రిలీజ్ అయింది.అంటే సుమారుగా 75 సంవత్సరాలు అనే కదా అర్థం.
@matamumamaheswaraiah4275Ай бұрын
25.09.1971 అని మీకు ఎవరు చెప్పారు.....
@RVR2512Ай бұрын
@@bhimaraju433 movi start ayyemundhu date vastundhi chudu 1971 Ani undhi.
@RVR2512Ай бұрын
సినిమా మొదలయ్యేటప్పుడు తేదీ,నెల, సంవత్సరం వస్తుంది.చూడండి.నేను ఈ సినిమాను చాలాసార్లు చూశా.ఆనాటి మన పెద్దల బ్రతుకులు యెలగుండేవో చక్కగా అర్థం అవుతుంది.
@bhimaraju433Ай бұрын
ఒక్క సారి గూగుల్ లొ వెతకండి... నేను యూట్యూబ్ లో ఇప్పుడు చూశాను.. సర్టిఫికెట్ లో 1950 అనే ఉన్నదండి.. ఆపై మీ ఇష్టం