O NINDU CHANDAMAMA--BANGARU TIMMARAJU-K.J. YESUDAS-( VIDEO CREATED, NOT ORIGINAL) ఓ! నిండు చందమామా

  Рет қаралды 66,129

Charepalli RK Music Channel

Charepalli RK Music Channel

Күн бұрын

DEAR VIEWRS TO BE HONEST ORIGINAL VIDEO IS NOT AVILABLE,THIS IS JUST CREATED TO SUIT THE MOODS OF SUCH A BEAUTIFUL SONG.HOPE YOU ENJOY THIS EFFORT-CHAREPALLI RK- Music: Kodandapani SP; Singer: KJ. Yesudas; Lyricist: Arudra. Oh Nindu Chandamama
అందుబాటులో బంగారు తిమ్మరాజు -K.J. ఏసుదాస్ గారి ఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమేమో !.జయం మనదే చిత్రం లోని రెండు పాటల వీడియోల సహాయంతో ఈ పాట చేయడం జరిగింది అని సవినయంగా తెలియచేస్తున్నాను.చూసి ఆనందించగలరు.(జయం మనదే చిత్రం లోని ఆ రెండు పాటలు ఏవో ప్రేక్షకులు కనుగొనగలరా ?)
LYRICS
ఓ నిండు చందమామా ... నిగనిగలా భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ... నిండు చందమామా
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా
ఓ ... నిండు చందమామా ... నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ... నిండు చందమామా
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే
ఓ ... నిండు చందమామా ... నిగనిగలా భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా

Пікірлер: 102
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
జయం మనదే లో ఓ చందమామ,(ఘంటసాల),కలువల రాజా కథ విన రావా (లీల) పాడిన రెండుపాటల మిక్స్ తో చేసిన వీడియో అది.వినోదానికి అడిగాను అందరినీ పరీక్షించడం కొరకు కాదు 😀🙏🏻 రవికృష్ణ చారేపల్లి
@raghucherukuri3175
@raghucherukuri3175 3 жыл бұрын
Thanks for your prompt response.
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
జయం మనదే లోని 2 పాటలు ముద్దు కృష్ణ & జంపన వ్రాసిన వి.
@skavvari
@skavvari 2 жыл бұрын
అద్భుతమైన ఎడిటింగ్ 👏👏👏❤️❤️🙏🏻
@mahadevamahadeva3162
@mahadevamahadeva3162 2 ай бұрын
నాకు ఎంతో హాయిగా ఉంది ఈ పాట వింటుంటే హృదయం పరవశించి పోతుంది మనోహరం అయినా గీతం 🌹🌹🌹🌹🌹
@gurappab6590
@gurappab6590 Жыл бұрын
జేసుదాస్ గారి గాత్రం తుమ్మెదల ఝంకారం. భారత దేశం యావత్తు గర్వించదగ్గ గాయకుడు.
@sitabhargavi460
@sitabhargavi460 Жыл бұрын
జీసు దాస్ గారు తెలుగు లో పాడిన మొదటిపాట, బంగారు తిమ్మరాజు లో, హీరో కాంతారావు అనుకుంట. నాకు చాలా ఇష్టం. చిన్నపుడు రేడియోలోవింటుండేదాన్ని. చాలా థాంక్స్ మీకు.
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 Жыл бұрын
Correct
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 Ай бұрын
ఇలాగే కొన్ని పాటలు NTR తో రిమిక్స్ చేయాలని కోరుకుంటున్నాము.
@kalidassai5608
@kalidassai5608 Жыл бұрын
జయం మనదే సినిమా లో పైన వీడియో "ఓ చందమామ అందాల భామ " అన్న పాట- గానం & సంగీతం ఘంటసాల గారు రాగం ఉదయ రవిచంద్రిక, పాట సాహిత్యం ముద్దు కృష్ణ గారు - మాధవపెద్ది కాళిదాసు
@nagarathna1744
@nagarathna1744 Ай бұрын
Ayana. Gonthu industry Antha maru mroghenu... Nice👍... Swaram. Veriety.... GhanMaadhuryam.. Special Special some time everyone... India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 yashhodha
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 5 ай бұрын
Ghantasala, Jesudas and Balu are the three singers who made an impact on Tollywood with their unique and melodious style of singing Ghantasala died young and limited himself to only Tollywood. I like all of them and it is difficult to say who is the greatest among the three
@rayalanarayana9095
@rayalanarayana9095 Жыл бұрын
KBK మోహన రాజు పాడిన పాట అని రేడియో లో చెప్పినట్లు గుర్తుంది,,ఏమిటో ఈ గజిబిజి.
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు 9 ай бұрын
అవును. ✓ జేసుదాసు కాదు. ×
@phanisainallan3490
@phanisainallan3490 7 ай бұрын
Kaadu Jesudase Padaaru@@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 5 ай бұрын
Jesudas is one of the best singers in notonly India but may be in the world
@movvanageswarao8006
@movvanageswarao8006 7 ай бұрын
Very good voice and wonderful singing sir many many thanks.
@SavitriAmarnath
@SavitriAmarnath 6 ай бұрын
కాంతా రావు గారు కాదండీ..రామారావు గారు అంజలీ దేవి గారు...యేదో నవాబ్ రోల్ లా వుంది పాటలో..సూపర్ సాంగ్ సూపర్ గళం సూపర్ ఆక్టర్స్...❤❤❤❤❤❤
@kumarsathya250
@kumarsathya250 3 ай бұрын
NTR unna video vere patadi. Impose chesindi. origional video ledanukunta
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 ай бұрын
NO. THAT IA A VIDEO CREATED AS THE ORIGINAL VIDEO NOT AVAILABLE.IT WAS PICTURISED ON KANTHA RAO GARU ACTUALLLY
@aswathanarayanam503
@aswathanarayanam503 2 жыл бұрын
Wow ! What a music what a voice. Really great.
@vijayalakshmigudivada7035
@vijayalakshmigudivada7035 5 ай бұрын
ఓ నిండు చందమామ నిగ నిగలా భామ ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా.. ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ... నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే.. నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే.. మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ.. మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ.. ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా.. ఓ ఓ ఓ నిండు దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే.. కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే.. దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే.. కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే.. నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే.. నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే.. నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే.. ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ....
@nagarathna1744
@nagarathna1744 Ай бұрын
Super jesu das garu.. Exllent💯 wow... Yashhodha
@PonnadaLaxmi
@PonnadaLaxmi Жыл бұрын
అద్భుతంగా ఉంది. మీ ఆలోచన అద్వితీయం.
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
Sweet voice of Jesudas sir,🙏
@umadevicharepalli1142
@umadevicharepalli1142 3 жыл бұрын
చాలా బాగుంది
@vijayaramaraovudayagiri2366
@vijayaramaraovudayagiri2366 4 ай бұрын
Jesu dasu Bangaru timma raju kanta rao anuradha
@anandgvss3014
@anandgvss3014 4 ай бұрын
Memorable song. My most favourite.
@SRNTRFANS
@SRNTRFANS Жыл бұрын
శోభన్ బాబు గారు నటించిన కాంభోజ రాజు కథ తారా శాశంకము సత్యమే జయం మూవీస్ అప్లోడ్ చేయండి సార్ లింక్స్ ఉంటే పెట్టండి సార్
@srinik5758
@srinik5758 2 жыл бұрын
Sir, thank you for your hard work and creativity. Not easy to do. Do you have the video of "Ninne valachitinoyi" ? seems like no one has it.
@padmalatha6760
@padmalatha6760 Жыл бұрын
పాట బంగారు తిమ్మరాజు సినిమాది, హీరో కాంతారావు. ఈవీడియో వేరె సినిమాలో ది. ఏమైనా అద్భుతమైన సాంగ్.
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy 7 ай бұрын
Thanks for clarification
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@prasadsalla
@prasadsalla 5 ай бұрын
Super super song all time favourite
@bhaskarbv323
@bhaskarbv323 2 ай бұрын
అసలు ఈ సినిమా నెగటివ్ కాలిపోయిందని అన్నారు
@durgavaraprasadarao4763
@durgavaraprasadarao4763 2 жыл бұрын
Mindy chandamama ever green song most meaningful song no body ever heard
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 Жыл бұрын
This is first song by jesudas in telgu in 1964 this is first song by yesudas in telugu. Kantha Rao, krishna kumari and sujatha so kodanda paani music director
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 Жыл бұрын
1964 bangaru timmaraju released
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Heroine Anuradha Krishna Kumari kadu
@jayasankar7552
@jayasankar7552 2 жыл бұрын
ఓ చందమామ అందాలభామ ఎందు న్నావ్ తెలు పుమా. ఈ పాటలో ntr. అంజలీదేవి. బంగారుతిమ్మరాజు లో. కాంతారావు రాజశ్రీ గారు నటించారు మమ్మలిని మరీ తక్కువ అంచనా వెయకండి దయచేసి. బంగారుతిమ్మరాజు. ఖడ్గవీర. వీరపూజ. దొరలుదొంగలు. ఒకవరలో రేండు కత్తులు. అమ్మాయిల శ ప ధం. ఎత్తుకు పయి ఎత్తు. ఇలాంటి సినిమాలు చూపించండి ప్లీజ్
@pillibrahmarao9953
@pillibrahmarao9953 Жыл бұрын
Super
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@vasusalaka548
@vasusalaka548 3 жыл бұрын
Ee pata nenu roju padukuntanu sar chala super song sir
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 3 жыл бұрын
Oh,Chandamama andala Bhama enduntivo telupuma from Jayam manache and ninduchandamama from Bangaru Thimmaraju.Isaw both movies when Iwas aboy of 10 years.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
బంగారు తిమ్మరాజు లో ఓ నిండు చందమామ పాటే ఉంటే ఇక వీడియో వేరే చేసే అవసరం ఉండేది కాదు కదా.నావద్ద లేదు. రెండు పాటల వీడియో వాడి చేసాను.మీరు అందులో ఒక పాట జయం మనదే లోని ఓ చందమామ అని కరెక్టు గా వ్రాసారు.రెండవ పాట చెప్పాలి మరి😊👍
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Kala bazar loni koy koya chand inspiration to Kodandapani garu chesina beautiful tune
@sujathabayyarapu3270
@sujathabayyarapu3270 7 ай бұрын
Thanks a lot for all your efforts. It's worth doing it.
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 3 жыл бұрын
Jayam manache movie mixed with Bangaru Thimmaraju audio. Good idea of CRKji.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
I never saw original video.Tried to suit the mood and lyrics Glad you identified.It is a mixture of two songs.can you identify them?🙂
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 3 жыл бұрын
Iwrote that the video is Jayam manadhe ,audio from Bangaru Thimma Raju.
@saibaba4466
@saibaba4466 26 күн бұрын
This song belongs to Bangaaru Thimmaraaju.
@BheemeshGoudThallapelly-ig1lo
@BheemeshGoudThallapelly-ig1lo 6 ай бұрын
Ma.TELANGANA.MAHA.MAHANATUDU.KANTHARAO.PATA.O.NINDUCHANDHAMAMA.PATA.MA.RARAJUDHE.JAYAHO.MAHAVERA.KATTHIKNTHARAO
@Vaani-r3b
@Vaani-r3b Ай бұрын
Idi kbk mohanaraju paadaru kada
@VijayaLakshmi-iv6ww
@VijayaLakshmi-iv6ww Жыл бұрын
Please can you give the same one translated into English if so I will be great full to sir
@ArkayW
@ArkayW Жыл бұрын
Your effort was creative & superb
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
హాలీవుడ్ వరకు ఎందుకు,మన బాలీవుడ్ పాత సినిమా ప్రింట్ల విషయంలో తీసుకొన్న పాటి జాగ్రత్తలు మన తెలుగు సినీ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో తీసుకొని ఉంటే ఇలాటి సుమధుర గీతాల ఒరిజినల్ వీడియో అందుబాటులో వుండేది.అక్కడ రాజకీయాలు,గ్రూపుల తో విభేదాలతో కొట్లాడుకోవడానికే సమయం చాలడం లేదు పాపం!
@csekharlakkaraju4967
@csekharlakkaraju4967 8 ай бұрын
I thought this was sung by Pb srinivas. Nicely sung by Yesudas, very good music composing 💓
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 Ай бұрын
please read the description
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 2 жыл бұрын
VERI. Fine
@pillibrahmarao9953
@pillibrahmarao9953 Жыл бұрын
Verygood
@jagadeeshwarreddy5647
@jagadeeshwarreddy5647 5 күн бұрын
Please exhibit original Vedio
@haribabugannavaram5107
@haribabugannavaram5107 3 жыл бұрын
Thankyou Sir.
@raghucherukuri3175
@raghucherukuri3175 3 жыл бұрын
Video is not correct. It was from jayam manade whereas audio is from bangaru timmaraju.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
పాటకు వీడియో అది కాదు అని నేను ముందే తెలిపాను.comment వ్రాసి pin చేసాను.చూడగలరు.వీడియో అందుబాటులో లేని దానికి వీడియో వేరేగాచేసాను.మీరు మరలా ఆది కరెక్టు వీడియో కాదు అని వ్రాసారు.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
True
@venkateswararao416
@venkateswararao416 3 жыл бұрын
Very good song sung by pb srinivas.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
sung by k j yesudas not pbs
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@SitaDevi-go4dr
@SitaDevi-go4dr Жыл бұрын
Yesu Das gari 1st song in Telugu. Video NTR di pettaru, Kantha Rao is hero in this picture.
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 Жыл бұрын
Correct
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 Жыл бұрын
Please read description
@sudhakarreddypandiri6783
@sudhakarreddypandiri6783 2 ай бұрын
ఈ voice జేసుదాస్ ది కాదు. KBK Mohanraju ది. జేసుదాస్ పాడినట్టు ఎందుకు చెబుతున్నారో అర్థం కావటం లేదు.
@Vaani-r3b
@Vaani-r3b 7 ай бұрын
Kbk mohan raaju song play back singer
@gopalakrishnamurthykarutur4975
@gopalakrishnamurthykarutur4975 2 жыл бұрын
బాగుంది దీనికి ముందు ఊహలోకం ప్రస్తుతం కొంచం?
@satyamantha6831
@satyamantha6831 3 жыл бұрын
Hatsup to your imagination and creation ravi.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
HATS OFF అని కదా మీ భావం👍☺️
@georgejacob6184
@georgejacob6184 6 ай бұрын
❤❤❤❤
@padmamokkapati1523
@padmamokkapati1523 Жыл бұрын
Ooninduchandamama nitodu makunte jivitham anta vennelega
@nayakamgoth
@nayakamgoth Жыл бұрын
Supsong
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
🙏
@sureshbabumarri
@sureshbabumarri 3 жыл бұрын
Ye song ki ye song mix chesaru
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 жыл бұрын
Comments నా వివరణ ఉంది గమనించగలరు
@lakshmikanthchilakalapoodi9895
@lakshmikanthchilakalapoodi9895 5 ай бұрын
Khoya khoya chand… adaptation
@tellakullavenkataramana122
@tellakullavenkataramana122 Жыл бұрын
Eepata p b stinivas garu padonadi
@srisandhya6217
@srisandhya6217 2 жыл бұрын
Wrong video. You are showing NTR. It is with Kantha Tao.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 Ай бұрын
Please read the description.
@narasimharaopasupulati4177
@narasimharaopasupulati4177 2 жыл бұрын
The actors shown inthis song are not related to this movie.
@sarmavangala9568
@sarmavangala9568 Жыл бұрын
🙏🙏🙂
@venkatt5542
@venkatt5542 7 ай бұрын
తప్పు ఈ పాట జేసుదాస్ దే కాని మీరు చూపుతున్నది ఎన్టీఆర్ అంజలి.గారిది ఆ సినిమా బంగారు తిమ్మరాజు కాంతారావు గారు హీరో
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@ramaraopillarisetty7107
@ramaraopillarisetty7107 2 жыл бұрын
Rajamakutam movie NTR.
@kollurusrinivas6517
@kollurusrinivas6517 Жыл бұрын
Video wrong
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@kasamallikarjuna7974
@kasamallikarjuna7974 Жыл бұрын
వీడియో తప్పు
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 5 ай бұрын
అందుబాటులోఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమెమో!.చూసి ఆనందించగలరు.-Please read the details in the description Thank you -రవికృష్ణ చారేపల్లి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 5 ай бұрын
అంటే జేసుదాస్ గారు తొలీగా. రామారావు గారికే. పాడారా
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 ай бұрын
NO. THAT IA A VIDEO CREATED AS THE ORIGINAL VIDEO NOT AVAILABLE.IT WAS PICTURISED ON KANTHA RAO GARU ACTUALLLY
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 ай бұрын
@@charepallirkmusicchannel0905 రామారావు గారి కీ. జేసుదాసు పాడిన సాంగ్. చెప్పండి
@pillibrahmarao9953
@pillibrahmarao9953 Жыл бұрын
Verygood
@bulususatyanarayanamurthy7741
@bulususatyanarayanamurthy7741 2 жыл бұрын
చాలా బాగుంది
AANAATI CHELIMI OKA KALA || PELLIROJU MOVI  "" VIPANCHI CREATIONS""
3:25
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,4 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 41 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 97 МЛН
Paduthatheeyaga on 29th October 2012 Part 1
16:12
etvpaduthatheeyaga
Рет қаралды 239 М.
ShilaNeeve ShilpiNeeve ShilpamNeeve fullSong Jayaraj MohanBallepalli BommakuMuraliVijayyesudasu song
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 912 М.
JAGAME MARINADI-RAVOYI RAJA-MOHANA RAGA MAHA-REYI MINCHENOYI RAJA
14:04
Charepalli RK Music Channel
Рет қаралды 481 М.
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,4 МЛН