ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట. నా చిన్న తనంలో మా బాబాయ్ పెళ్ళికి ఎడ్ల బండి పై మైక్ లో వేశారు ఈ పాట. పాట వింటూ పెళ్లి పిల్లని తీసుకురావడానికి వెళ్ళాం. అదో మధురాను భూతి. ఇప్పుడు ఎక్కడైనా వినిపిస్తే ఆ రోజులే గుర్తుకొస్తాయి.
@skkhadarvali38373 жыл бұрын
సురేష్ ప్రొడక్షన్ సంస్థలో అన్నయ్య చేసిన ఫస్ట్ సినిమా సంఘర్షణ అన్ని పాటలు చాలా బావుంటాయి.. జై చిరంజీవ ❤
@venkat12633 жыл бұрын
First and last movie idhe
@raghureddy7217 Жыл бұрын
@@venkat1263 s
@NationalMaths7855 ай бұрын
Only one movie
@nidhi-ssmb92223 жыл бұрын
I Like This Song..చిన్నప్పుడు టేప్ రికార్డ్ లొ ఎక్కువగా వినేవాళ్ళం...అదేదో సినిమాలో అన్నట్టుగా..ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి...అది నిజమే..
@palnatiraghu74322 жыл бұрын
ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి, మళ్లీ ఆ రోజులు, సినిమాలూ, పాటలూ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో.
@KiranKumar-iy8xh4 жыл бұрын
మేము 1989 లో 10th అనుఅల్ ఎక్సామ్స్ కీ ప్రిపేర్ అయ్యి నైట్ పడుకునే టైంకీ సెకండ్ షో లో సరిగ్గా ఈ పాటే వచ్హెది. ఒక నెల రొజుల పాటు ఈ పాట తోనే పడుకున్నాం. Sweet memory.
@udaykumar18224 жыл бұрын
Wow nice... Sweet memory
@KiranKumar-iy8xh4 жыл бұрын
@@udaykumar1822 Thank U Uday. May Allah(God almighty) bless you all.
@srinivassoyam30784 жыл бұрын
E song chusthunte chinnappudu rojulu gurthu vasthunnai
@ravik61184 жыл бұрын
Flop movie anta jada sir,...nijamena
@ravigannaram3 жыл бұрын
idi 1989 lo raledu inka munde vachindi ante meru vina theatre lo first time kadu anukuntaa...1989 lo already 100 movies aiypoye chiru vi..
@uravi92192 жыл бұрын
చిరంజీవి సూపర్ డాన్స్ 1984 లో వచ్చిన ఈ సినిమా నల్లని గ్లామర్ బాగా ఉంది డాన్స్ బాగా చేసింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి బాగా అధ్యయనం చేశాడు వారికి పాదాభివందనములు
@t.v.ramana35762 жыл бұрын
ఇది నిజమే
@someswarladheneni29 Жыл бұрын
Super చక్రి సంగీతo
@panikarasatyamyadav6343 жыл бұрын
తెలుగు చిత్ర పరిశ్రమలో కష్టాలు పూనాది రాళ్ళగా మార్చుకొని తన ప్రతిభ ప్రవర్తన తో పైకి వచ్చిన నటుడు చిరంజీవి... మంచి పాటల కు తగ్గ డాన్సులు ఆయన సొంతం....
@mgovardhan74783 жыл бұрын
మై ఫేవరెట్ సాంగ్ ఈ సాంగును ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అమ్మాయి లవ్లీ సాంగ్ ఇది
@sunnyg33832 жыл бұрын
ఎన్ని సినిమాలు చేశారో ఎంత కష్ట పడ్డారో that is megastar
@gamingwithladdu87013 ай бұрын
మా వికారాబాద్ లో చిరు సినిమా వచ్చింది అంటే పండగే మేమందరం అలంపల్లి లో రూం తీసుకుని వుండేవాళ్ళం ఒకరికి తెలియకుండా ఒకరం పోయేవాళ్ళం మూవీకి
@crazygoy20035 жыл бұрын
లలలలలలా లలలలలలా నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ ఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఊపను ఉయ్యాల ఏమని పాడను ముద్దుల జోలా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ ఎంతని ఓపను నీ గోల ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను వెచ్చని జోలా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ మసకైనా పడనీవూ మల్లె విచ్చుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా మాటు మణిగిపోనీవూ చాటు చూసుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా వేళాపాళా లేదాయే పాలకి ఒకటే గోలాయే చెపితేనేమో వినవాయే చెప్పకపోతే గొడవాయే బజ్జోమంటే తంటాలా ఎప్పుడు పడితే అపుడేనా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా వెండీ గిన్నె తేవాయే వెన్నెలబువ్వే కరువాయే చలిగాలేస్తే సలుపాయే వెచ్చని గాలికి వలపాయే తాకంగానే తాపాలా ఆనక అంటే అల్లరేనా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ ఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను ముద్దుల జోలా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ
@ravinderbathini87475 жыл бұрын
Super
@subbaraobandaru12575 жыл бұрын
Super
@ogiralaveerraju15684 жыл бұрын
👏👏👏 సూపర్
@v.munedraraov.munedrarao92013 жыл бұрын
@@ogiralaveerraju1568 0
@suryadarling11036 жыл бұрын
అద్భుతమైన సాంగ్....... చక్రవర్తి సార్ కి శతకోటి వందనాలు🙌🙌🙌
@gandhamvijayalakshmi40272 жыл бұрын
Manchi paata 🎉🎉
@SrinivasMarcherla Жыл бұрын
😊😊😊to 😊g😊op
@palnatiraghu74322 жыл бұрын
ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి, మళ్లీ ఆ రోజులు, సినిమాలూ, పాటలూ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో.
Nikame sir kani mifdle 90s taravata konni old theatreslo trati year kridshnagRivi chiruvi old prints repeat chesevaru. Aa kramamlo 89lona 10th night studies tomelo vavhinappudu vinapadds pata sweeet memory every night v used to get the dong to listen.
@VB-so2gbАй бұрын
@@gopipasupuleti1252yes
@spidarman19583 жыл бұрын
మా ఫ్యామిలీ కి చాలా ఇష్టమైన పాట ముఖ్యంగా మా మిస్సెస్ కి చాలా ఇష్టమైన పాట
@ram59682 жыл бұрын
అద్భతమైన సంగీతం ఈ పాట వింటే చాలు హ్యాపీగా నిద్రపోవచ్చు జై చిరంజీవా ❤️❤️ super dance
@krishnareddyyerram46152 жыл бұрын
Nalini is doing serials as grand mother. Chiru is doing cinemas as hero.
@SarvanKumarPorika7 ай бұрын
ఎంత అందమైన రోజులు అవి... మధుర జ్ఞాపకాలు. మనసును దోచే పాటలు
@swarupaswarupa76013 сағат бұрын
ఈ సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్ మాకు ఈ పాట ఏంటంటే అసలు లోకాన్ని మర్చిపోయినట్టుంటుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nag39906 жыл бұрын
Jai chiru.who is watching 2019?
@prasadbunny89483 жыл бұрын
Boss appudu ippudu eppudu no 1
@GhaniN-l2k7 ай бұрын
S జానకి గారి పాటలు చాలా బాగున్నాయి ఈ పాటతో మొదలెట్టిన నేను ఇంకా చాలా ఉన్నాయి
@gopalkrishna94575 жыл бұрын
I was @ 20's watched this movie at Ameerpet viyalalkshmi theatre watched now in 2020 who all r watching in 2020 plz give likes to annaiha
@ShivaShiva-nn7il3 жыл бұрын
ఇంటిలో చెప్పకుండా చుసిన సినిమా తీపి గురుతులు
@venkataramanamurthyakella4 жыл бұрын
D Rama naidu pictures story, screen play and songs r superlative.
@rangapandu20048 жыл бұрын
ever green hero chiru
@nsampath94527 жыл бұрын
What a good song.and what a dance by megastar chiru. No body can beat him he is always no one
@gokulgopi72853 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ ఆహ్❤️👍
@shankarkushanapalli58209 жыл бұрын
Super excited madam
@yesubabubabu51766 жыл бұрын
Nice song
@venkataweosamchary9025 жыл бұрын
1980 to 1990 ..ciny swarna yugam..
@venkatanarasaiah35944 ай бұрын
నేను ఇంటర్లో రిలీజ్ అయింది చూట్టానికి కుదరలేదు నేను నెల్లూరులో డిగ్రీ చేసేటప్పుడు మాధవ్ డెత్రీలో సెకండ్ రిలీజ్ అయితే చూసాను పిక్చర్ చాలా బాగుంది చిరు సినిమాల్లో ఇదొక సూపర్ పిక్చర్
@durgaprasadvendra7364 жыл бұрын
May 21-2020, 23:50 naku nidhra ravadam ledhu when I am listening this song i am happy to listening.. Boss & lirisist, singers thanks to all evergreen my boss.
@raospropertys-gnt-hyd61055 жыл бұрын
Anna 2019 enti bro ee paata 2100 kooda chustaaru
@munnavilak13757 жыл бұрын
One of the my favourite song
@satyanarayana46084 жыл бұрын
I
@kasernenilavanya20106 жыл бұрын
Any body there in 2019
@lovelykumar87166 жыл бұрын
ఈ song చాల ఇష్టం మేడం
@lovelykumar87166 жыл бұрын
how R U మేడం 00974 30123081 plz మేడం msg mi
@vallabhushyamnaidu70466 жыл бұрын
Super
@merrychinna27106 жыл бұрын
Hi medam
@CM-kw2ve6 жыл бұрын
It's me,wr r u 4m
@shivamani4207 ай бұрын
చాలా అందమైన సాంగ్ ❤❤❤
@venkateshb98806 жыл бұрын
Dance Ku Peru vachinde mivalla sir
@subbumaridu82344 жыл бұрын
సూపర్ సాంగ్ నైస్
@muralikishore41282 жыл бұрын
What a song...music...hatsoff..
@hirematchandra13407 жыл бұрын
No 1song. super brother
@backbenchervishalsurya35045 жыл бұрын
Appudu nidura poiena varu danyulu thanks
@antipolitrics24798 жыл бұрын
My favorite song
@venkatreddy2637 Жыл бұрын
my child hood memories rewind when this song Play
@durgempudisaidhareddydsred67274 жыл бұрын
Dsr..... పాట చాలా బాగుంది
@pallabiksham54637 жыл бұрын
Nice song avar green
@vijaykumarkrishnam82113 жыл бұрын
SP Bala Subhramanium Voice Is Great.
@HimaKumar19784 ай бұрын
నాటి నళిని గుర్తుపట్టారా. Present చాల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ చేస్తున్నారు
Naa chinnappudu maa amma ee pata padedhi...naku kuda alavatlu aypoindi appudu.......it's a sweet memory
@kathikoti19816 жыл бұрын
Excellent song
@srisailamtalari59246 жыл бұрын
ఎప్పిటికి విన్సా సూపరు సాంగ్...,,,
@nsampath94522 жыл бұрын
This is my favourite song this is my childhood movie when iam studying 4th class this movie came.he is real hero bcz his Hard work and deciatitoon only he is no one in the industry and Mega Star in the industry no body can touch him
@sailuchinna99975 жыл бұрын
చిరంజీవి మించిన గొప్ప హీరో లేడూ రాలేడూ
@mubeenmd607511 ай бұрын
Correct bro
@ramurocksz3296 жыл бұрын
My mom fevaret song
@kandadishekhar8859 Жыл бұрын
Old is gold super song
@durgaprasadvendra7364 жыл бұрын
2020 may 20 after who watching jai mega 🌟 one of the best song chiru boss