నిను పొగడిన చాలునయ ఆత్మీయ గీతం || ninnu pogadina chaladaya song||

  Рет қаралды 185

Joel STEEVEN messages

Joel STEEVEN messages

Күн бұрын

Пікірлер: 4
@Sis_mamatha
@Sis_mamatha 12 күн бұрын
నా జీవితమంతా నిను ప్రకటింతును నా జీవితమంతా నీకర్పింతును.."2" వర్ణించిన చాలదు.. నీ ప్రేమ ఎన్నడూ వివరించిన చాలదు నీ త్యాగము ఎన్నడూ.. "2" నిను పొగడిన చాలదాయ.. నిను ప్రకటించిన చాలదాయా.. 1. మాలికాలమున మదమెక్కి నేను జారుడనై తిరిగాను జ్ఞాపకమే ప్రభువా.. యెదలో ముల్లులా నా పాప దోషం ఎడారి ముల్లులా నీ శిరమున గుచ్చెను... "అదరాలు దాటని యెదలోని ప్రేమతో రక్తమిచ్చి కొనుటకు నేనర్హుడనా "... యేషువా.. నా ప్రాణమా.. నీతి సూర్యుడా.. నా యేసయ్య.. ఒక క్షణమైన విడువలేనయ.. గుండె ఆగిన నీ స్మరనే ఆగదయ... "నిను పొగడిన " 2. ఏకంత వేళలో భయము విడిచి నేను.. సాహసించి చేసాను మన్నించు దేవా.. గుండెలో గుణపంల నా నీచ పాపం ప్రక్కలో బల్లెముల నీ తనువునే గ్రుచ్చెను.. కనుపాప దాటాని కన్నీటి ప్రేమతో.. ప్రాణమిచ్చి పిలుచుటకే అర్హుడనా.. యేషువా.. నా ప్రాణమా.. నీతి సూర్యుడా.. నా యేసయ్య.. ఒక క్షణమైన విడువలేనయ.. గుండె ఆగిన నీ స్మరనే ఆగదయ.. "నిను పొగడిన "
@Sis_mamatha
@Sis_mamatha 12 күн бұрын
Chala baga padaru sis.. Heart touching song..🙌
@SureshKumar-ji1hj
@SureshKumar-ji1hj 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@JOELSteeVenMESSEGES
@JOELSteeVenMESSEGES 11 күн бұрын
Vandanalu brother
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 26 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17