ఆన్లైన్ లోన్ మాఫియాకు ఎవరు బయపడాల్సిన పని లేదు|వాళ్ళు చేస్తుంది చట్ట రీత్యా నేరం

  Рет қаралды 613,746

COMMONER LIBRARY

COMMONER LIBRARY

3 жыл бұрын

#KKalyaanDileepSunkara #OnlineLoanMafia

Пікірлер: 2 800
@madhusudhanagandhodi5892
@madhusudhanagandhodi5892 3 жыл бұрын
దిలీప్ గారు "సహనం" అనే పరీక్ష లో distinction లో పాస్ ఐపోయారు. Super
@svmanoj166
@svmanoj166 3 жыл бұрын
He proved good lawyer is actually should be good listener first.
@ealisunil8064
@ealisunil8064 3 жыл бұрын
He passed in distinction because other party is primary school kid. 1st class exam is very easy to pass in distinction for his maturity levels.
@budithisiva8257
@budithisiva8257 3 жыл бұрын
Anna chala maripoydu
@phanendrakumar575
@phanendrakumar575 3 жыл бұрын
State level not distinction
@Ashokashok-dl2vh
@Ashokashok-dl2vh 3 жыл бұрын
Kadhaaaa👌👌👌👌
@lavetilaxmiprasad333
@lavetilaxmiprasad333 3 жыл бұрын
ఇలాంటి లయేర్స్ కదా మన దేశానికి కావాల్సింది సూపర్ అన్న
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 3 жыл бұрын
Pawankalyan is real hero
@prabhakarprabha7964
@prabhakarprabha7964 2 жыл бұрын
Kane pavala ki support ade nachadu
@srilakshman
@srilakshman 2 жыл бұрын
@@prabhakarprabha7964 lekhapote 420ki Cheyala Jail Reddyki Nampally Friday Touristki
@mprcreations8311
@mprcreations8311 2 жыл бұрын
వీడా🤣🤣🤣🤣
@kvijay9281
@kvijay9281 Жыл бұрын
@@saduuuuuuuuuuu ikada Pavan Kalyan endku vachadu
@narens26
@narens26 2 жыл бұрын
డబ్బు లేకపోతే ఏ పని కానీ ఈ రోజుల్లో ఏ లాభం ఆశించకుండా ఇబ్బందుల్లో ఉన్న కామన్ మ్యాన్ కోసం కష్టపడుతూ తిట్టులు కూడా తింటున్న దిలీప్ సుంకర గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ..జై జనసేన
@sunwonder304
@sunwonder304 2 жыл бұрын
ఈ రోజు నేను నేర్చుకున్న పాఠం " సబ్జెక్ట్ వుంటే ఆవేశానికి లోను కాకుండా నే వడించవచ్చు."
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 3 жыл бұрын
ఎవరితో పెట్టుకోకూడదో... సరిగ్గా అటువంటి వ్యక్తితోనే పెట్టుకున్నాడు... Dileep Sir గురించి తెలీదు వాడికి... అయిపోయాడు... వాడు వాడి వెనుకావున్న చెత్త mafia త్వరలోనే ఊచలు లెక్కపెడతారు... Support Dileep Sir for his brave guts... Bravo Dileep Sir... May God bless you to raise your voice against criminals... శివరామకృష్ణ... తాడేపల్లిగూడెం...
@srinivaskarthik3615
@srinivaskarthik3615 3 жыл бұрын
Nijame Bro
@phanishankar8595
@phanishankar8595 3 жыл бұрын
Dileep Kumar Sir Super
@prasadraghavendra3
@prasadraghavendra3 3 жыл бұрын
Dilip sir, edi pedda mafia , political people kuda involved vundi. Lekapotai enda intrest adagaru evaru. Peda mafaia , sure ami chailaru ani valaku telasi. Advertisement okati intrest enkovokati
@kk-xe2ms
@kk-xe2ms 3 жыл бұрын
Its true I support Dileep sir plz help the people who are suffering from this money mafia persons and save their lifes
@v.srinivasuraov.srinivasur6102
@v.srinivasuraov.srinivasur6102 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@vijay5881
@vijay5881 3 жыл бұрын
Vote for "దిలీప్" sir 👍
@rrnaturevibes3928
@rrnaturevibes3928 2 жыл бұрын
సార్ మీ సహనానికి మీకు వేల పాదాభివందనాలు... మీలాంటి లాయర్ లకు ఎలాంటి సహాయం చేయడానికైనా మేము రెడీగా ఉంటాం...
@rajendraprasad6304
@rajendraprasad6304 3 жыл бұрын
ఓపికగా చెప్పింది వినటం అనేది ఒక లాయర్ కి ఉండవలసిన మంచి లక్షణం.వాడు అంత నీచంగా మాట్లాడినా నువ్వు మాట్లాడిన విధానం superb అన్న
@RDPrasad3
@RDPrasad3 3 жыл бұрын
అన్నా... సామాన్య యువతను అవకాశంగా చేసుకుని వడ్డీలకు చక్రవడ్డీ లు వేసి నీచమైన బ్రతుకు బ్రతికే ఈ నా కొడుకులను వదలొద్దు.
@subash0930
@subash0930 3 жыл бұрын
Vere margam enti, appu tesukovadaniki?
@lasya9914
@lasya9914 3 жыл бұрын
Anakapallilo 10% interest tiskuntaru akkada andaru danki support chestaru
@SeshavardhanNaidu
@SeshavardhanNaidu 3 жыл бұрын
మానసిక వికలాంగుడు కి జంతు బుధి కలిసి job లో join ఆయినట్లునాడు
@MohanYadav-wx9ix
@MohanYadav-wx9ix 3 жыл бұрын
Bro vaallu 10% teesukuntru app lo 35% teesukuntaru adi better
@chokkalayesurathnam7772
@chokkalayesurathnam7772 3 жыл бұрын
Langabadkave
@sivaswamy5
@sivaswamy5 3 жыл бұрын
సామాన్య మానవులు పడే బాధలు అర్థం చేసుకున్న వ్యక్తి దిలీప్ అన్నగారు 🙏 🙏🙏 🙏 అతనికి మీకు సమాధానం చెప్పే ఓపిక కూడా లేదు మీరు మరిన్ని మంచి విషయాల మీద స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు🙏
@gmanjunath9565
@gmanjunath9565 3 жыл бұрын
మీతోటే ఇంత వల్గర్ గ మాట్లాడాడు అంటే లోన్ తీస్కున్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో సార్....🤯🤯🤯🤯🤯
@anilkumarpelluri3795
@anilkumarpelluri3795 3 жыл бұрын
Dileep garu, hats off 🙏
@techknowledge4611
@techknowledge4611 3 жыл бұрын
దిలీప్ సార్ మీరు సూపర్ ఎంత సహనం గా మాట్లాడారు...
@surisunkara9572
@surisunkara9572 3 жыл бұрын
ఆ సహనం ఏమిటీ బ్రదర్ మీరు మొత్తం మారిపోయారు 🙏🙏
@rajyadav-hk2ft
@rajyadav-hk2ft 3 жыл бұрын
Audio record avtundi brother, you tube Lo post cheyali annagaru ippudu lawyer mari, ekkada thaggalo ekkada nokkalo teleeda 😀
@rohithchennar5838
@rohithchennar5838 3 жыл бұрын
వాడు మాట్లాడిన మాటలకు మాకే ఉద్రేకం వచ్చింది కానీ మీరు కూల్ గా ఎలా ఉండగలిగారు sir? great job
@lokeshmv5066
@lokeshmv5066 Жыл бұрын
Dhilip garu... Your great 🙏. Please don't leave him. Take legal action and save commen people
@tularamanjitula2339
@tularamanjitula2339 3 жыл бұрын
2018 దిలీప్ గారికి 2020 దిలీప్ గారికి చాలా తేడా ఉంది అన్న మి సహనానికి 🙏🙏🙏
@srisudha85
@srisudha85 2 жыл бұрын
Hello sir iam a law graduate is there any requirement for me
@Juturibaji
@Juturibaji 2 жыл бұрын
@@srisudha85 yes I want ur support bro
@Ram.allu-27
@Ram.allu-27 3 жыл бұрын
వీడు జాబ్ మాయ లో పడి వాడు ఎం చేస్తున్నాడో...ఎం మాట్లాడుతున్నాడో అర్దం కావట్లేదు...ఇలాంటి వాళ్ళని ,సంస్థల్ని ఎం చేద్దాం... మనకోసం తన వంతు సాయం అందిస్తున్న "దిలీప్" sir లాంటి వారికి మన support కూడా ఉండాలి అని కోరుకుంటున్నా...
@uman4002
@uman4002 2 жыл бұрын
Dhanyavada galu sunkara sir nimma tara loyers nam deshakke avashyka tumba tqs samaja sevakke
@maruthicivilengineer8412
@maruthicivilengineer8412 2 жыл бұрын
ఓపిక కావాలని చాలా చక్కగా వివరించారు sir. Froud నాయల్లకు మనం ఎలా సమాధానం ఇవ్వాలి అనేది బాగా వివరించారు 👌👌👌👌
@mamidipellymanoj
@mamidipellymanoj 3 жыл бұрын
అన్న మీకు పాదాభివందనం మీ ఓపికకు కృతజ్ఞతలు 🙏🙏
@sssecuritysolutions5
@sssecuritysolutions5 3 жыл бұрын
నిజంగా మీ సహనానికి హ్యాట్సాఫ్ సార్... వాళ్ళని మాత్రం వొదిలి పెట్టద్దు. Especially మీతో మాట్లాడిన వాన్ని శిక్ష పడేలా చేయండి. నేను కూడా వీళ్ళకి బాధితుని సార్..
@chandugummoji7504
@chandugummoji7504 2 жыл бұрын
Sir mitho matladina vadiki siksha palali padinda sir
@malkhasistersvlogs6605
@malkhasistersvlogs6605 2 жыл бұрын
దిలీప్ గారు మీ సహానానికి నా జోహార్లు...🙏🙏
@sairamcablenetwork507
@sairamcablenetwork507 Жыл бұрын
నమస్కారం సార్ ఎన్నో జీవితాలకు వెలుగు ఆత్మధైర్యం ఇస్తున్నారు మీరు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు బాగుండాలి
@rameshvideocreator22
@rameshvideocreator22 3 жыл бұрын
మీ లాంటి వాళ్ళు బాదీతులకు చివరి వరకు అండగా వుండాలి అన్నయ్య.. 🙏
@Vijaykumar-xs3jf
@Vijaykumar-xs3jf 3 жыл бұрын
ఇన్నాళ్ళకు వీళ్ళకు సరైన మోగుడు దిలీప్ గారు...
@patlollaramreddy8748
@patlollaramreddy8748 3 жыл бұрын
Yes
@filmcare6697
@filmcare6697 3 жыл бұрын
బాడీ జి పగలాలి సార్ మామూలుగా ఉండకూడదు రక్తం రక్తం గడ్డ గడ్డ గడ్డ గడ్డ వస్తే
@naveenkommati5732
@naveenkommati5732 3 жыл бұрын
Dileep sir.. You have a great patience. I can't control myself when he was raising his tone and abusing you.. Take a legal action on them sir.
@bhargavchannel1777
@bhargavchannel1777 3 жыл бұрын
Support dileep Anna, ✊✊✊... Me sahananiki hands off 🙏🙏 bro,
@Localtrip9999
@Localtrip9999 3 жыл бұрын
రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా స్పందించాలి, BAN చేయాలి
@themaster0013
@themaster0013 2 жыл бұрын
Adhi jaragadu anna..ee JALAGA JAG*AN GAADU ILANTI COMPANY LATHO INKA PARTNERSHIP IVVAMANI ADUGUTHAADU LEKAPOTHE DIRECT GA JAGAN GAADIDHE OKA KOTTHA LOAN ICCHE COMPANY PEDATHADU...RIP JALAGA🤣
@desamkiran3333
@desamkiran3333 3 жыл бұрын
File a complaint in court sir u will be helpful for many people
@mandasrinivas5449
@mandasrinivas5449 3 жыл бұрын
దిలీప్ అన్నయ్య మీ వెంటే మేము
@kkk-zv9xn
@kkk-zv9xn 2 жыл бұрын
🙏🏾సామాన్యుల కోసం మీరు చాలా సహాయం చేయడనికి వచ్చారు మీరు చాలా గొప్పవారు😍 సార్
@swamysureddy2516
@swamysureddy2516 3 жыл бұрын
🙏🙏🙏🙏 Entha cool మాట్లాడుతున్నారు దిలీప్ అన్నయ్య.
@vi7ayawadara7u54
@vi7ayawadara7u54 3 жыл бұрын
అదే అనిపించింది నాకు కూడా... నేనైతే వాడ్ని స్టార్టింగ్ లోనే బూతులు బెంగేవాడిని
@manmadharaochallapalli9736
@manmadharaochallapalli9736 3 жыл бұрын
దిలీప్ సార్ మీ ఓపిక కి నా నమస్కారాలు. మీ లాంటి వారు ఈ దేశానికి ఎంతో అవసరం సార్. మీకు ధన్యవాదాలు సార్.
@manasak2393
@manasak2393 Жыл бұрын
సార్ దిలీప్ గారు, మీ ఆర్గ్యు చాలా బాగుంది. ఇటువంటి ఆన్లైన్ మోసాల వారి నుండి సామాన్య ప్రజలకు భద్రత కల్పించాలి.
@Road_siDe_kidS
@Road_siDe_kidS 3 жыл бұрын
వాడు ఆఖరి లో మాట్లాడిన మాటలకు అయినా వాడికి తగిన శాస్తి జరగాలి... దానిని మీరు పబ్లిక్ లో పెట్టాలి అన్న
@rajubhai1135
@rajubhai1135 3 жыл бұрын
Vadevadu Veedevadu Kalyan Dhileep Anna ki Yeduruvachevadu Yavadu Jai Dhileep Sunkara (Anna) Jai Hind Jai JanaSena ✊✊🙏🏻
@rahmanma9297
@rahmanma9297 3 жыл бұрын
Superb lawyer He has the guts I salute this person
@anilkumar-ou4uw
@anilkumar-ou4uw 3 жыл бұрын
Patience level @peaks brother.. Being patient is the greatest skill 🙏
@sureshj1612
@sureshj1612 3 жыл бұрын
మీరు గొప్ప పని చేసారు సార్, మీరు చెసినా గోప్ప సహయం నిజమ్గా కోట్లమండికి వుపాయోగం👍🙏
@narendrakn8788
@narendrakn8788 3 жыл бұрын
Super Kalyan Anna ..we are with you...
@satyanarayanakadiyam6813
@satyanarayanakadiyam6813 2 жыл бұрын
సార్, న్యాయం కోసం, సామాన్య ప్రజల కోసం మీ పోరాటం అధ్బుతం, మీరు నిజమైన నాయకుడు, మీలాంటి యువత ఇంకా రావాలి, సమాజంలో జరుగుతున్న దారుణాలు ఎండకట్టి కొంత మంది కి అయినా సరే న్యాయం చేయండి 🙏🙏🙏
@yallantisaisagar313
@yallantisaisagar313 Жыл бұрын
Dilip sir , ur doing great job very use full information to the whole Telugu states . Hatsff sir
@lakshminarayanamotukuri9349
@lakshminarayanamotukuri9349 3 жыл бұрын
ఇంత సహనం ఎప్పుడు వచ్చింది సోదరా!☺️
@lokeshchinna500
@lokeshchinna500 3 жыл бұрын
దిలీప్ అన్న పేదలను ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి అన్న 🙏🙏🙏🙏🙏మీకు ప్రతి సామాన్నుడు మీకు రుణపడి ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvtheking8861
@gvtheking8861 3 жыл бұрын
Pedalani aadukovadanika😂😂
@sainath9480
@sainath9480 3 жыл бұрын
🙏
@08ng1a1243
@08ng1a1243 3 жыл бұрын
😁😁😂🤣😂😂😂
@srinivasdulam6415
@srinivasdulam6415 3 жыл бұрын
ఒక లాయర్ గారితో మాట్లాడుతున్నానని తెలిసిన తరువాత కూడా, వాడు అలా మాట్లాడాడు అంటే మరి సామాన్యుల పరిస్తితి ఏంటి అందరికీ అర్థమయ్యేలా తెలియచేశారు. కానీ మా కోసం మీరు మాటలు పడడం మాకు చాలా భాధగా ఉంది సార్. వాడిని, ఈ విధమైన లోన్ వ్యవస్థలను మట్టు పెట్టాల్సిందే. మీ సహనానికి మా ధన్యవాదములు.🙏
@sivanarasingaraoraparthi4681
@sivanarasingaraoraparthi4681 2 жыл бұрын
దిలీప్ గారు మీకు. మీ సహనం కీ. మి ఓపిక కీ 🙏🙏🙏
@lokeshchinna500
@lokeshchinna500 3 жыл бұрын
ఇది ఒక్కటీ చాలు కోర్టులో సాక్షం 🙏🙏🙏🙏అన్న నువ్వు దేవుడివి 🙏🙏🙏🙏జై దిలీప్ అన్న ✊️✊️✊️✊️
@bhavanaravindrabibinagar1107
@bhavanaravindrabibinagar1107 3 жыл бұрын
మీ సహనానికి జోహార్లు.... వేల లక్షల మందిని కాపాడే యఙ్ఞానికి దిగారు. దీంట్లో మీరు విజయులు కావాలని మనసారా కోరుకుంటున్నాను...... 🙏🙏🙏 ఆశిస్తున్నాను....
@babuvamsikiranyarramalla4250
@babuvamsikiranyarramalla4250 3 жыл бұрын
Mee sahanaaniki , intelligence ki, helping nature ki take a bow👌👌👌
@mohanraodara6484
@mohanraodara6484 3 жыл бұрын
Sir, hatsoff sir, mee sahananiki, meeru maalantollaki okka great inspiration sir,thank u sir
@prudhviande2582
@prudhviande2582 3 жыл бұрын
నేను online లో లోన్ తీసుకున్నాను కరోనా వల్ల జాబ్ లేదు అది కట్ట లేదు అని నాకు రోజుకి 100 సార్లు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు...4000/ లకి 6000/ వేశారు...ఇలా ఉంటాది అని తెలియక తీసుకున్నాను...నా లా ఎవరు తీసుకో వద్దు..plz ఫ్రెండ్స్... సూపర్ దిలీప్ అన్న...✊✊✊
@vamsikrishna363
@vamsikrishna363 3 жыл бұрын
phone ettaku bro... simple
@mutallishaik207
@mutallishaik207 2 жыл бұрын
Same
@raguraghavendhra531
@raguraghavendhra531 3 жыл бұрын
కల్యాణ్ దీలిప్ సుంకర అన్నా మీరు సూపర్ అన్నా నేను కాట్ కి కానీ కట్టాను ఏ మి చేస్తారో చేయికోమనను
@sasibhupati1598
@sasibhupati1598 3 жыл бұрын
Started liking your behaviour only after you came out of Janasena. Dealing with people greavinces is really to be appreciated.
@psjohn1715
@psjohn1715 3 жыл бұрын
అన్నగారు... మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ !! 💐💐💐
@jeydevlucky2983
@jeydevlucky2983 3 жыл бұрын
Frst ah lofer ni arrest cheyandi dileep gaaru.. Janala weakness tho aadukuntunaru
@amaroffline
@amaroffline 3 жыл бұрын
He is speaking in such an arrogant way with a lawyer . You can imagine how they will deal with common public. Commoner library stands for them . Well done 👍
@anudeep2879
@anudeep2879 3 жыл бұрын
Manam iythe ammani denga ane maataki taggamu kada bro,😂😂😂
@shaikmoulalishaikmoulali4100
@shaikmoulalishaikmoulali4100 Жыл бұрын
I'm also
@suneethkumar3760
@suneethkumar3760 2 жыл бұрын
Point to point matlede vaalu kavali sir meelaga, super Dilip garu.
@rafishaik1381
@rafishaik1381 3 жыл бұрын
Dileep sir you will get the blessings of crores of people. Keep doing this
@ANYTHINGCINEMA
@ANYTHINGCINEMA 3 жыл бұрын
*REVOLUTION* *START* *SHURU* *AYINDI* *KEEP* *GOING* *DILIP* *GARU* 👌👌👌
@naidu0018
@naidu0018 3 жыл бұрын
అన్నా వాడి పుచ్చ పగిలిపోయేలా తగలాలి బయటకు తీసుకురండి వాడిని....
@universalalpha7207
@universalalpha7207 3 жыл бұрын
Sir meeku salute. Thanks sir for helping.
@manikrishnaparthamsetty7186
@manikrishnaparthamsetty7186 3 жыл бұрын
Dileep garu meru spr andi, vadiki samadhanam cheppe dhammu leka ala rechipoyadu meru dealing ayithey excellent
@Localtrip9999
@Localtrip9999 3 жыл бұрын
వీళ్లకి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సర్ మీ రు చేసిన పని ఎంతో మంది దైర్యం వచ్చింది అందులో నేను ఒకరిని, ఎంతో మంది save చేశారు. దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేసినట్లు వుంది
@raghuvamshi4378
@raghuvamshi4378 3 жыл бұрын
Dileep Anna, Patience level 100000% 😂😂👌 point tho kottav Anna, chala baga matladav Anna
@relaxmindsmoothmusic5271
@relaxmindsmoothmusic5271 Жыл бұрын
మీరు గొప్ప పని చేసారు సార్, మీరు చెసినా గోప్ప సహయం నిజమ్గా కోట్లమండికి వుపాయోగం
@bujjiram1174
@bujjiram1174 3 жыл бұрын
We support you dileep sir🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@smdshapeerbasha1065
@smdshapeerbasha1065 3 жыл бұрын
సర్ ఇలాంటి వాళ్లకు మిరే సరైన వ్యక్తి . సర్ న సపోర్ట్ ఎప్పుడూ మీకే.
@901stephen
@901stephen 3 жыл бұрын
good work.. we support you.
@user-mamilla
@user-mamilla 3 жыл бұрын
Super..... Dileep గారు....exllent...అన్న👍
@rkvizag_USA
@rkvizag_USA 3 жыл бұрын
I have been observing Dilip Garu from long time , he has so much knowledge on politics as well as good leadership skills I really don’t understand why pavan Kalyan Garu left wonderful person who is asset to the party it’s really unfortunate! Best of luck Dilip Garu 🙏
@vukkumjanardhanarao5041
@vukkumjanardhanarao5041 3 жыл бұрын
Sir, I am honestly telling you are great humanitarian.
@talarikirankumar
@talarikirankumar 3 жыл бұрын
Veedu evaro mundhu Mee gurinchi telusukunnaka call cheyyalsindi. Keep supporting sir
@hemanthguntaka
@hemanthguntaka 3 жыл бұрын
Hats off to you sir .. this is really a social cause to fight for ... I want to know the further updates on this issue .. like what action is taken on him
@medeep
@medeep 2 жыл бұрын
Sir hattsoff to your patience sir 🙏 You are the person to solve the issues with patience once again hattsoff to your patience sir 🙏
@user-qb9dc5oq7g
@user-qb9dc5oq7g 3 жыл бұрын
1 day = rs.96 మరి అన్యాయం రా బాబు🔥🔥🔥🔥🔥
@msteja9324
@msteja9324 3 жыл бұрын
వడ్డీలరూపంలో సామాన్యుల రక్తం తాగుతున్న ఆన్లైన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి
@Kittu-2405
@Kittu-2405 3 жыл бұрын
Asalu miru enti sir Anni matalu antunna Antha patience ga unnaru, Mimmalani choosi nerchukovali Sir👌👌👌
@Ajay.Thalada
@Ajay.Thalada 3 жыл бұрын
The questions raised by dipilp are very correct and sensible..
@vi7ayawadara7u54
@vi7ayawadara7u54 3 жыл бұрын
లాస్ట్ లో వాడు మాట్లాడిన విధానానికి...అమ్మ తోడు అన్న వాడ్ని వదలబుద్ది కాదు అన్నా 😡
@koyasiva7242
@koyasiva7242 3 жыл бұрын
Sir deelip garu please help people from this type of frauds
@rakeshrocky9716
@rakeshrocky9716 2 жыл бұрын
Dileep garu 👍🤝👏🙏 True indian love you We want politicians like u
@ravindrabalapogu2769
@ravindrabalapogu2769 Жыл бұрын
Hatsaf dileepsunkara anna....evaro neku sambandham lekapoina common people kosam stand teesukunnav chudu meru great 🔥🔥🔥🔥🔥🔥
@pandusadineni109
@pandusadineni109 3 жыл бұрын
సహనం వహిస్తే సర్వం లభిస్తుంది...
@sureshtadisetti7868
@sureshtadisetti7868 3 жыл бұрын
వీడిని అసలు వదలమాకండి దిలీప్ గారు .....వాడూ వాడి భాష.
@pathanferozkhan2520
@pathanferozkhan2520 3 жыл бұрын
Hatsoff anna 🙏
@kkk-kshathriyudu1804
@kkk-kshathriyudu1804 3 жыл бұрын
Aa vedhava ni vadhaladhu dilip garu....
@monark656
@monark656 3 жыл бұрын
👍👍👍
@saicharanbc7791
@saicharanbc7791 Жыл бұрын
మీరు చాలా మంది ki సహాయం చేస్తున్నారు sir Good
@0717avinash
@0717avinash 3 жыл бұрын
Great brother you are fighting for people .for your patience hatsoff.
@arjunchowdary9007
@arjunchowdary9007 3 жыл бұрын
Court need to take actions as early as possible.. Other wise we can't imagine the further
@bvnchary1
@bvnchary1 3 жыл бұрын
If we start thinking and make proper use of technology... We can make them cry...
@krish_telugu
@krish_telugu 3 жыл бұрын
courts ah 😂
@swami-pc6po
@swami-pc6po 3 жыл бұрын
అన్నా నీలో ఇంత సహనం ఎలా వచ్చింది.. అన్నా 👌👌👌👍
@saitejavutti7500
@saitejavutti7500 3 жыл бұрын
Anna ne opika ki 🙏 athanu ani matallu antuna kuda meru entha sahanam ga vunnaru.....hattsoff to u anna...(from kadapa)
@lomadabhaskar7210
@lomadabhaskar7210 3 жыл бұрын
దిలీప్ సుంకర గారికి నా సంపూర్ణ మద్దతు (రియల్ హీరో దిలీప్ సుంకర గారు)
@shashikanthrevelly8884
@shashikanthrevelly8884 3 жыл бұрын
వాడికి కొంచెం అయినా ఓపిక లేదు.....ఇలాంటి వాళ్ళను చూస్తే జాలేస్తుంది....ఎదో ఇలా నోటికి వచ్చింది మాట్లాడి బయపెడితే ఎక్కువ వేతనం ఇస్తారు అన్నట్లు చేస్తున్నాడు🤦.
@sscschool5908
@sscschool5908 3 жыл бұрын
ఇటువంటి వారిని అరికట్టటానికి ప్రయత్నం చేయండి బ్రదర్..... Your good person brother
@venkisn4885
@venkisn4885 3 жыл бұрын
Thankyou.....inthakannaa em cheppalekunna annaa..okka amsaaniki kakundaa prathi amsaanni touch chesthunnaru...society need more people like you..nenu kudaa online loan apps baadithudine from kurnool
@joushuakatta3762
@joushuakatta3762 2 жыл бұрын
ఈ సంభాషణలో రెండు వ్యక్తిత్వాల మధ్య ఎంతతేడా ఉంది?. అంబేడ్కర్ వాది దిలీప్ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. హ్యాట్సాఫ్ సర్. ఇక అవతలి వాడిని చూస్తే జాలేసింది. వాడికి కనీస ఇంగితం లేదయ్యే
@Sunilsarila
@Sunilsarila 3 жыл бұрын
Sir your patience is at peaks of Mt. Everest 🙏🏻🙏🏻
@adlasuresh1193
@adlasuresh1193 3 жыл бұрын
అన్న మీరు ఒక్క వన్ వీక్ లో ఫోన్ లో మాట్లాడిన వాడిన వాడిని పట్టుకొని కేసు పెట్టి మన ఛానల్ లో చూపించండి సార్
@8956deep
@8956deep 3 жыл бұрын
Vadi phone location trace chesi patkunte thelusthadi hindi KZbin channel vallu patkunaru ah call centre vallani baga kottaru kuda janalu janata ki awaz team did very good job
@RealVenkatesh
@RealVenkatesh 3 жыл бұрын
@@8956deep link pettu bro
@8956deep
@8956deep 3 жыл бұрын
@@RealVenkatesh yes aa network channel chudu
@RealVenkatesh
@RealVenkatesh 3 жыл бұрын
@@8956deep channel chusa antha hindi lo undi... Particular ga video ardam kaala
@pataninayathulla3973
@pataninayathulla3973 3 жыл бұрын
Dilip Sr you are doing great job..we are with you..
@user-yg8zc1be5z
@user-yg8zc1be5z 2 жыл бұрын
Sir miruu challa bagga mataldharu.....your great sir ...prajalaku chasthuna sayam marvalanidi...milanti kalmasham lani layars esamjaniki challa avsaram...your successful layar. Tq sir
@prasadrayavarapu1251
@prasadrayavarapu1251 3 жыл бұрын
The government should take action on these kind of mafias.
@venkyvenkat8776
@venkyvenkat8776 2 жыл бұрын
Government a peda mafia anna crct government vunte 24 hours lo ah na kodukuluni jail lo dengachu ah government ravali ante pavan anna ravali
Cyberabad CP Sajjanar Speaks On Online Loan Apps Fraud | V6 News
11:23
V6 News Telugu
Рет қаралды 137 М.
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 15 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 63 МЛН
IndiaBulls misrepresentation Online Scam|Advocate KKalyaan Dileep Sunkara
11:57
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН