మీరు చాలా గొప్ప త్యాగం చేస్తున్నారు మీకు నా కృతజ్ఞతలు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యానికి అలవాటైనారు జనం, గౌరు తిరుపతి రెడ్డి గారి ఇల్లు మద్యలో దరువాజ ఉన్నది, కానీ జనానికి తూర్పు మరియు ఉత్తర ఈశాన్యంలో గేట్లు దరువజాలు పెట్టినారు...💐🙏🏻🌺
@Harivastu2 жыл бұрын
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. kzbin.info 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos kzbin.info/aero/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి kzbin.info/aero/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం kzbin.info/aero/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu kzbin.info/aero/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5 7. Floors, Slab Vastu niyamalu kzbin.info/aero/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu kzbin.info/aero/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video kzbin.info/aero/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ kzbin.info/aero/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets kzbin.info/aero/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn 13. Steps vastu మెట్ల వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK 18. Family Vastu ఫామిలీ వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books kzbin.info/aero/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system kzbin.info/aero/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu kzbin.info/aero/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu kzbin.info/aero/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu kzbin.info/aero/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc kzbin.info/aero/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu kzbin.info/aero/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu kzbin.info/aero/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q 32. Apartment Vastu Lift vastu kzbin.info/aero/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan kzbin.info/aero/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections kzbin.info/aero/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు kzbin.info/aero/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN 36. Hari Sir videos in Other KZbin Channel హరి గారి ఇంటర్వ్యూ kzbin.info/aero/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T 37. Hari Vastu Shorts Videos kzbin.info/aero/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
@rasamallaashok7612 жыл бұрын
Sar ప్రజలు బాగుండాలని కష్టపడి ఇంత ద్వారాలకు సంబంధించి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@Harivastu2 жыл бұрын
Thank you
@జిఆర్పూర్ణచంద్రరావుపూర్ణచంద్ర Жыл бұрын
ఏం తెలిసి మాట్లాడు తున్నారు?
@harinathgowda33032 жыл бұрын
ఇంటి వాస్తు గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ మా అందరికీ మార్గదర్శిగా నిలుస్తున్న హరివాస్తు ఛానల్ హరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు... ఇంటి వాస్తు అనేది ఆ కుటుంబం, పిల్లల అభివృద్ధికి వంద శాతం తోడ్పడుతుంది.
@Harivastu3 ай бұрын
@@harinathgowda3303 👍👌
@janardhanareddyvangala9698 Жыл бұрын
Sir ప్రజలు బాగుండాలని కష్టపడి ఇంత dwaralaku sambandincchi samacharam ichinunduku dhanyavadalu swami
@yadagirim544210 ай бұрын
Thank you so much sir for great help
@Anillkumarthanda5 ай бұрын
Really super position vellam sir ekna door undi super door sir Thank you sir Meeru chepthene pettamu door
@Harivastu5 ай бұрын
good
@lakshmimandalapu75596 ай бұрын
Namaskaram Andi Mee video s chala bagunnayi chala chustunnanu maa House North face ,west & north roads vunnayi .north side gate & west side gate vundavacha
@umarani3293Ай бұрын
Sir north face house house lo east face 2.5 feet balcony area undhi ,east agneyam lo 1 feet pillar nundi thagginchi kichen kattukoni ,aa balcony east agneyam areani utility laga vadukovacha cheppandi🙏🏻
@koppuvenkatesh679510 ай бұрын
సార్ మీరు ఎంచుకున్న వాసు గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు మేము కూడా తెలుసుకోవడానికి మీరు అనుసరిస్తున్నారు విధానాలు పుస్తకాలు నాకు ఇవ్వగలరా
@Harivastu10 ай бұрын
గాయత్రి వాస్తు దేవుళ్ళు డాట్ కాం లో కొనుక్కోండి
@Srinivas369PullagariАй бұрын
Sir intiki balcony untadi kad adikuda కొలతలో vasthada leka piller to piller.
@ssraosunkari68996 ай бұрын
Sir ma entiki dvaram mundu kaluva kunda bridge 🌉undhi aithe maadhi north facing goda dvaraniki mundu kattavacha
@AnilkumarrajuChakravarthula10 ай бұрын
Sir Centre means corresponding to entire Prahari or only house
@bhavani_vishwa11 ай бұрын
Sir, plz share the link where u explain about other direction like East, South, and west ka 9 divisions too
I am greatful sir for educating common people like this. wish to buy plot after consulting you, wish to construct 100% as per your say sir one fine day.
@Harivastu2 жыл бұрын
Thank you and please share to every one every one need this
@BalaVenkatesh-y9v Жыл бұрын
Sir eastfacing plot sir east anedi right side corner lo vastudi sir a vedaga set chaiyali sir chapandi danyavadamulu sir
@iambarath3411 Жыл бұрын
Guruvu Garu dgree chudakuda navagrahalu parakaram 3.4.place lo petukovach
@eresh153527 күн бұрын
Sir North face intiki somasutraniki door petukovadam veelu kavatledhu window petukovacha , aithe somasutram taruvatha shimhadwaram petkovacha
@Harivastu27 күн бұрын
S
@eresh153527 күн бұрын
Somasutraniki window pettukoni tarwatha shimhadwaram pettukovacha sir
@Harivastu27 күн бұрын
@@eresh1535 s
@iprsrinivas8952 Жыл бұрын
గురువుగారు నేను ఇప్పుడిప్పడే మీ హరివాస్తు వీడియోస్ నీ చూసి చాలా ముఖ్య మైన విషయాలను తెలుసుకున్నాను,మీకు చాలా చాలా ధన్యవాదాలు
@sharadakolluri26292 жыл бұрын
I will change it back to North West, facing east. It was originally there but I changed it to ishanyam and suffered a great deal,even now I'm suffering. Thank you guruji.
@sreenivasreddypammi8272 Жыл бұрын
Think again
@sreenivasreddypammi8272 Жыл бұрын
Center is best
@harishhari36262 жыл бұрын
Sir your doing great job, don't care about comment, go ahead
@Harivastu2 жыл бұрын
Thank you
@vjbhaskar072 жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@Harivastu2 жыл бұрын
Thank you
@madeshmadesh47576 ай бұрын
Sir namaste ma said est to west 22*North to South 32 undhi est west North 3said full block ayindhe south said mathrame road undhi please koncham house vasthu ideas cheppandi sir please
@bhandhavikuppili4701 Жыл бұрын
Apartment loo ela andii avvadu kada..daniki kuda margam cheppandi
@rakesh14612 жыл бұрын
Thank you sir for your good information.
@VenkateshVuke-xb7xr9 ай бұрын
Meru super gurvugaru
@padmavathis87582 жыл бұрын
Superb sir. Very good. Information
@Harivastu2 жыл бұрын
Thank you
@mahabubmahabub1332 Жыл бұрын
Sir 3 stanam lo septic tank untundi kadha sir
@sagarsathram Жыл бұрын
Baga chepparu tq sir
@Harivastu Жыл бұрын
👌🌹🙏
@sridharp880210 ай бұрын
Aditi door vachindi memu unna rent house ki. Yemaina remidi undaa sir.
@santhoshmiryala2556 Жыл бұрын
Very powerfull and excellent 👌
@Harivastu Жыл бұрын
Thank you
@alluanandarao37172 жыл бұрын
Super sír 🙏🙏
@deepamekala42702 жыл бұрын
10:48 to 10:52 puch super guruvu garu👌
@panugantigeetha5330 Жыл бұрын
Sir apartment ki elagadi vallu change cheya nivvaru
@Harivastu4 ай бұрын
👍👌
@yedukondalu6800 Жыл бұрын
tq sir
@nvvrvenkataramana9788 Жыл бұрын
🙏sir Patham anaga Square feet/Square meter Vivarana chepamdi please
@Harivastu Жыл бұрын
Any one
@nvvrvenkataramana9788 Жыл бұрын
Ayadiganana lo square meter patham ani cheparu kada. Square feet ,square meter ki measure ment different kada .square feet .square meter equal kadu kada .vivarana correct ga cheppamdi please.
@rajyash72722 күн бұрын
Sir north face ki main door ekkada pettali .. 27 feets width..
@Harivastu21 күн бұрын
Centre
@vjbhaskar072 жыл бұрын
Super గురువు గారు
@Harivastu2 жыл бұрын
Thank you
@panthadisattibabu74442 ай бұрын
Super
@Harivastu2 ай бұрын
Thanks
@r.v.v.jakkal2902 Жыл бұрын
Really u hv lot patience 😀 sr.. hw many types of people u r facing Sr
@Harivastu Жыл бұрын
A lot
@yadagiriarts4055 Жыл бұрын
Sir namaste. Vedeo chusthu important points note chesukovadaniki koncham ibbandiga undhi. White board Pina aksharalu clear ga kanipinchadam ledhu. Aksharalu kanipinchelaga board marcha valasindhi ga Naa manavi. Thank you sir
@Harivastu Жыл бұрын
నేను చెప్పిన బుక్స్ కొనుక్కోండి
@MyDiscovery2021 Жыл бұрын
my brother's house is in NE facing East, but he is good in all aspects. but as you said Agni bhayam. just thinking what else is positive
@Harivastu5 ай бұрын
👍
@anandreddy95913 ай бұрын
Sir Andaru uttara vayuvyam lo main door pettaddu antunnarumeremo mudo stanam lo pettachu antunnaru any proof here
@Harivastu3 ай бұрын
proof video eppudo pettamu leda whatsapp lo msg cheyandi we will share proof
@chamundeswariy38818 ай бұрын
Dirgha chatura Karam Intiki turpu dwaram Ekkada pettali
@rajuachha92212 жыл бұрын
Sir oka House construction cheyyali ante minimum land measurements entha vundali
@Harivastu2 жыл бұрын
Mee nakshatrala prakaram untundi
@bakkathatlanarsimhayadav23062 жыл бұрын
Thank you so much ❤️ Sir 🌹🙏
@Harivastu2 жыл бұрын
👌
@narsimhamurthy5509 ай бұрын
E 70 /N 38.7" - N & E cornor plot గురువు గారు, వాస్తుకు మెయిన్ డోర్స్ ఎలా ఉండాలో తెలుప గలరని ప్రార్థన.
@surenderdsr2773 Жыл бұрын
Super sir❤
@Harivastu Жыл бұрын
👌🙏👍
@govindreddy358 Жыл бұрын
N8 lo main Door vundi emina problem aa sir ??
@Harivastu4 ай бұрын
👍🙏
@sagarmutkiri1552 Жыл бұрын
(30 fit East to West)..(10 fit North to South) North Face Door...North West Hall....midal Toilet Kichen ...East side Bedroom..plan ok na sir..plz reply Sir...Bhiwandi Maharashtra
@jayachandrareddy65252 жыл бұрын
Sir, meeru raasina vaasthu vivaraalu Book name, telapandi.
@Harivastu2 жыл бұрын
In future
@AnjineyuluSannaki3 ай бұрын
Sar ma inti vasthu cheppa galaru
@Harivastu3 ай бұрын
@@AnjineyuluSannaki 👍👌
@hemu.shorts.771 Жыл бұрын
Sir already kattivuna house ki esaanyam nundi door marchukovacha emi pooja chesi marchali dayachesi cheppandi
@Nenu_Niku_Gurthu_Raleda Жыл бұрын
చేసే ఖర్మ నీ నమ్ముకొడ్ర బాబు....🤦వాస్తు నీ కాదు. నేను కట్టిన ఇల్లు వాస్తుకి పూర్తి విరుద్ధం 2వీధి పొట్లు అది అస్సలు అచు రాదని అందరూ చెప్పిన నేను కేవలం భగవద్గీత నమ్మి ఇల్లు కట్టాను ఇప్పుడు 5year's అయింది నా లైఫ్ స్టైల్ 10x పెరిగింది. మా sis పెళ్లి కూడా చేశా, మా అమ్మ నాన్న full Happy, పాత అప్పులన్నీ తీర్చేసం, నాకు తెలిసి వాస్తు ని నమ్మకుండా ఖర్మని మాత్రమే నమ్మినొడు చెడిపోవడం చూడలేదు. వాస్తు నమ్మేవాలు అంత ముర్కులు.
@sharadakolluri2629 Жыл бұрын
I recently opened the door at the north west, bhalataka place. Waiting for miracles.
@Harivastu Жыл бұрын
super
@Nenu_Niku_Gurthu_Raleda Жыл бұрын
చేసే ఖర్మ నీ నమ్ముకొడ్ర బాబు....🤦వాస్తు నీ కాదు. నేను కట్టిన ఇల్లు వాస్తుకి పూర్తి విరుద్ధం 2వీధి పొట్లు అది అస్సలు అచు రాదని అందరూ చెప్పిన నేను కేవలం భగవద్గీత నమ్మి ఇల్లు కట్టాను ఇప్పుడు 5year's అయింది నా లైఫ్ స్టైల్ 10x పెరిగింది. మా sis పెళ్లి కూడా చేశా, మా అమ్మ నాన్న full Happy, పాత అప్పులన్నీ తీర్చేసం, నాకు తెలిసి వాస్తు ని నమ్మకుండా ఖర్మని మాత్రమే నమ్మినొడు చెడిపోవడం చూడలేదు. వాస్తు నమ్మేవాలు అంత ముర్కులు.
@Sairamsai611 ай бұрын
Sairam
@uniquecollection44 Жыл бұрын
Paadalani Ela theesukovali,total place ni batti theesukovala leka illu katte place ni batti theesukovala,leka main door pette room ki calculate cheyala vivaranga cheppandi
@saibababanala3963 ай бұрын
I sai baba my house is in 16 degrees which place will be kept now is in uttara eshaniam
@Harivastu3 ай бұрын
watch full video
@Harivastu3 ай бұрын
ok
@dhamodharp87072 жыл бұрын
Corect sir super 👌
@Harivastu2 жыл бұрын
Thank you
@jeerumanjunath27252 жыл бұрын
Super Hari haru
@Harivastu2 жыл бұрын
Thank you
@idli. Жыл бұрын
Sir, In US for north facing house we have a attached garage in North East. Garage door opening here, Is it bad? Main door Entrance is in N4.
@Nenu_Niku_Gurthu_Raleda Жыл бұрын
చేసే ఖర్మ నీ నమ్ముకొడ్ర బాబు....🤦వాస్తు నీ కాదు. నేను కట్టిన ఇల్లు వాస్తుకి పూర్తి విరుద్ధం 2వీధి పొట్లు అది అస్సలు అచు రాదని అందరూ చెప్పిన నేను కేవలం భగవద్గీత నమ్మి ఇల్లు కట్టాను ఇప్పుడు 5year's అయింది నా లైఫ్ స్టైల్ 10x పెరిగింది. మా sis పెళ్లి కూడా చేశా, మా అమ్మ నాన్న full Happy, పాత అప్పులన్నీ తీర్చేసం, నాకు తెలిసి వాస్తు ని నమ్మకుండా ఖర్మని మాత్రమే నమ్మినొడు చెడిపోవడం చూడలేదు. వాస్తు నమ్మేవాలు అంత ముర్కులు.
@idli. Жыл бұрын
@@Nenu_Niku_Gurthu_Raleda memu 1st couple of properties ye direction ani chudalunda konam. Job kosam city maari ye direction or vastu chudakunda ok illu rent teesukunam. Intlo step chesinaventane miscarriage ayindi, ventane leg fracture ayyi 3 months bedridden. Health detoriated . Husband was hospitalized. Aa one year will we survive anipichindi. Unbelievable amount of stress. After 1 1/2 yr we vacated the house and slowly got our lives back. That house made me believe in Vastu.
@iprsrinivas8952 Жыл бұрын
గురువు గారి కి నమస్కారం,sir మాది ఉత్తర facing స్థలం, అయితే నేను కూడా అందరిలా ఈశాన్యం లో చిన్న ఐరన్ గేట్ పెట్టాను,ఇల్లు కట్టు కోవడానికి అప్పుడే అవకాశం లేదు,24*36 కొలత,ఆ గేట్ ని మీరు చెప్పినట్టు సెంటర్ కి మారిస్తే నాకు గృహ యోగం త్వరగా కలుగుతుందా,చెప్పండి please
@vishnureddy1333 Жыл бұрын
Second door North side ekkada pettavachhu guruvu Garu
@cperumaaltchinnathambi1914 Жыл бұрын
N8 lo pettandi
@srinusree2 жыл бұрын
Sir north center door petinapudu gamana suthram towards northwest ki vundala ledha northeast vipu vundala.
@Harivastu2 жыл бұрын
north west
@Harivastu2 жыл бұрын
clock wise only ucha stanam is most important
@srinusree2 жыл бұрын
@@Harivastuok sir thank you
@penchalyadav8248 Жыл бұрын
ఉత్తరం సింహద్వారం మరియు తూర్పు నా రోడ్డు ఉంది. Ela nadavatam manchedennaa guruvu garu
@Harivastu2 ай бұрын
S
@Harivastu2 ай бұрын
నేను బహు ప్రవేశం ఉండకూడదు
@villgefood88312 жыл бұрын
Siz lopla nuchi thisukovala door petinapudu bayata siz thisukovala sir
@Harivastu2 жыл бұрын
lopala
@villgefood88312 жыл бұрын
@@Harivastu inti lopla nuchi thisukovali
@r.v.v.jakkal2902 Жыл бұрын
Sr our house s 1939's weast facing old one.. exactly on road touchandi, it has centre door.. littlebit move at niruti, bcz of economic source decided to gv madagetype to rent.. does it ok? If nt.. which side should giiaandi?? Plz suggest 🙏🏻
@Harivastu Жыл бұрын
right side is good
@Nenu_Niku_Gurthu_Raleda Жыл бұрын
చేసే ఖర్మ నీ నమ్ముకొడ్ర బాబు....🤦వాస్తు నీ కాదు. నేను కట్టిన ఇల్లు వాస్తుకి పూర్తి విరుద్ధం 2వీధి పొట్లు అది అస్సలు అచు రాదని అందరూ చెప్పిన నేను కేవలం భగవద్గీత నమ్మి ఇల్లు కట్టాను ఇప్పుడు 5year's అయింది నా లైఫ్ స్టైల్ 10x పెరిగింది. మా sis పెళ్లి కూడా చేశా, మా అమ్మ నాన్న full Happy, పాత అప్పులన్నీ తీర్చేసం, నాకు తెలిసి వాస్తు ని నమ్మకుండా ఖర్మని మాత్రమే నమ్మినొడు చెడిపోవడం చూడలేదు. వాస్తు నమ్మేవాలు అంత ముర్కులు.
@Harivastu Жыл бұрын
@@Nenu_Niku_Gurthu_Raledabuilding ki etu vaipu tagulutundi veedhi potu
Sir తూర్పు సింహద్వారం ఉత్తరం ఉప ద్వారము దక్షిణం ఉప ద్వారము ఉండవచ్చనా ఉండవచ్చనా
@Harivastu5 ай бұрын
all conditions videos unnay chudandi
@echittibabu87452 жыл бұрын
Sir namaskaram ma stalam lo bavi Unnidhi dhani pudchi 10years avuthundhi a place lo ippudu house Cunstustion Cheyavacha please cheppandi
@Harivastu2 жыл бұрын
Take appointment and discuss
@keerthisreenivas47712 жыл бұрын
గురువు గారు మీరు సరిదిక్కులలో వున్న స్థలం ఇంటికి ద్వారాల వివరణ ఇస్తూ చేసిన వీడియో అద్బుతం అందుకు ధన్యవాదములు ఒకవేళ ఫ్లాట్ విదిక్కులలో వున్నట్లయితే ద్వారం ఎక్కడ పెట్టాలో తెలుప గలరు ప్లీజ్
@Harivastu2 жыл бұрын
Same
@Nenu_Niku_Gurthu_Raleda Жыл бұрын
చేసే ఖర్మ నీ నమ్ముకొడ్ర బాబు....🤦వాస్తు నీ కాదు. నేను కట్టిన ఇల్లు వాస్తుకి పూర్తి విరుద్ధం 2వీధి పొట్లు అది అస్సలు అచు రాదని అందరూ చెప్పిన నేను కేవలం భగవద్గీత నమ్మి ఇల్లు కట్టాను ఇప్పుడు 5year's అయింది నా లైఫ్ స్టైల్ 10x పెరిగింది. మా sis పెళ్లి కూడా చేశా, మా అమ్మ నాన్న full Happy, పాత అప్పులన్నీ తీర్చేసం, నాకు తెలిసి వాస్తు ని నమ్మకుండా ఖర్మని మాత్రమే నమ్మినొడు చెడిపోవడం చూడలేదు. వాస్తు నమ్మేవాలు అంత ముర్కులు.
@anupama5816 Жыл бұрын
గురువుగారు నమస్కారం, దక్షిణ ముఖంగా ఉంటే నేను paduthunna సమస్య గురించి చెప్పాను, change అవ్వమన్నారు, అయితే నార్త్ మెయిన్ గేట్, ఈస్ట్ facing లో రెంట్ కి తీసుకుంటున్నా వెళ్ళమంటారా గురువు గారు..ప్రత్యుత్తరం ఇవ్వండి
@mblinganna4292 Жыл бұрын
How to contact you sir and give me your valuable suggestions if I send my house plan.Iwill start construction with in a month tq
@srinusree2 жыл бұрын
Sir in door placement always swastik rule is working.
@Harivastu2 жыл бұрын
S
@jayap6201 Жыл бұрын
Sar maplace nothgace 21by30planchappndi
@ramisettykeerthana092 жыл бұрын
Ma entiki dwaramu 4 sthanamulo uthharamu UNNADHI.naku pillalaki jnanamu sadhuv bagundi SAR. No.1 unnaru pillalu sar
@Harivastu Жыл бұрын
super Thank you
@ramisettykeerthana09 Жыл бұрын
😂
@BumeshBakkanolla4 ай бұрын
Me enti video pettandi
@madiganarendhar Жыл бұрын
Sir Good evening sir. sir మా ఇల్లు దక్షిణ వైపు రోడు కలిగి ఉంది sir. తూర్పు ముఖం ఇల్లు sir తూర్పు, పడమర 35ft ఉత్తరం,దక్షిణ వైపు56ft sir రోడ్ వైపు 2స్వెటర్స్ వేసము sir
@Harivastu Жыл бұрын
ok
@madiganarendhar Жыл бұрын
మెట్లు లోపల వున్నవి sir స్వెటర్స్ బాక్ సైడ్ ఏట్ల బాగుంటద sir
@dubbachinnayya4932 жыл бұрын
Sir 3line kadu 2line lo.chappadi 3 4shanalu akkadavastayi
గరువు గారు, మేము ఉంటున్న ఫ్లాట్ కి తూర్పు 1,2 స్థానాల్లో మెయిన్ డోర్ ఉంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. పరిష్కారం ఏమైనా ఉందా
@HarivastuАй бұрын
👍
@shesadridurgaprasad9367 Жыл бұрын
Sir na paru durga prasad simha dwaram atu sir
@Harivastu Жыл бұрын
east and north
@shesadridurgaprasad9367 Жыл бұрын
@@Harivastu Sir meru chaise video chala bagundi
@akasi49742 жыл бұрын
Uttar mukadmaram Munda ra safety tank velapattali guru garu 🙏
@Harivastu Жыл бұрын
Side pettali
@satyamyadavvudutha43522 жыл бұрын
Sir na plat measurements 17.5*60 narth facing lo house kattocha road facing 17.5
@Harivastu2 жыл бұрын
Thank you s
@krishnakumarinarra56092 жыл бұрын
Sir madhi old building konukkunnamu north vayuvyamlo main door undhi sir move cheyyadaniki place ledhu .idhi apartments sir please remedy emanna cheppandi sir
@Harivastu Жыл бұрын
plan chusi cheppali request on whatsapp with plan on 9705005000 min charges untundi
@Anillkumarthanda5 ай бұрын
Vayuvayam to 3 & 4 my door undi sir
@Harivastu5 ай бұрын
super
@varma-648-rs9 Жыл бұрын
గురువు గారు ఒక ఇంటికి మూడు దిక్కుల్లో ఎక్కువ స్థలం ఉంది ఇంటిని extention చేయొచ్చా చేస్తే ఎలా చేయాలి ( తూర్పు, ఉత్తరం,పడమర లలో స్థలం ఎక్కువగా) ఉంది. దయచేసి చెప్పగలరు.
@Harivastu Жыл бұрын
House ni batti
@Harivastu Жыл бұрын
House ni batti
@vinodkumarrayudu8092 Жыл бұрын
My new East facing house is constructed with main door at east in 3,4th part of the east and at North we have kept the door at 3 Rd place from eshanyam. Please correct if any adjustments are needed
@Harivastu Жыл бұрын
Maindoor should be in correct place
@ballibujjamma1232 Жыл бұрын
Guruvugaru ప్లాన్ అమౌంట్ ఎంత
@Harivastu Жыл бұрын
elanti plan kavalo danini batti untundi
@satishsiddu Жыл бұрын
SIR 4 years back me vedio lo bore and sump ekkada pettali aney Danilo meru numbering 1-9 ఈశాన్యం నుండి తీసుకున్నారు బట్ malli ee vedio lo వాయువ్యం నుండి 1-9 తేసుసుకోమంటున్నరు please clarify
@Harivastu Жыл бұрын
Based on facing
@AnanthaPadmanabhaiah-sn3ur Жыл бұрын
I request you please who is your GURU
@Harivastu Жыл бұрын
మా గురూజీ ఎవరు ఫుల్ వీడియో పెట్టాను కదా అండి చూడలేదా మీరు మా ప్రధాన గురూజీ డాక్టర్ వి గణపతి స్థపతి
@ttt14052 жыл бұрын
నమస్కారం గురువు గారు పొరపాటున ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టి ఇళ్ళు కట్టడం జరిగింది దయచేసి దీనికి వాస్తు పరిహారం ఏమైనా ఉంటే చెప్పండి
@Harivastu2 жыл бұрын
need to change
@MGangadhar-sl5gv3 ай бұрын
🙏💐🙏💐
@Harivastu3 ай бұрын
SUPER
@vasumathitalasila625810 ай бұрын
Center lo 5 th lo door petti..pelli time lo ..ammai 😢😢😢husband😢😢😢leru
@Harivastu10 ай бұрын
👌🏻👍🏻
@praveenchary38722 жыл бұрын
పురాతన ఇళ్ళకి సంబంధించి వాస్తు పట్టుకుని modern illu design chese miku hatsoff.. Confusion lo meru undi andariki శాస్త్రం చెప్తున్నారు... పాముల బయం అంటే appartment 5th floor lo వాయువ్యం లో డోర్ పెడితే అక్కడికి పాములు వస్తాయా sir 😄😆😆