Start winning with the Best!- 1xregister.co/NBShow Use promo code nbshow to get the biggest welcome bonus!
@raghavendrasarma475521 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ganeshkumar-yk3ckКүн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ మీరు, ఎందుకంటే మన సౌత్ లీడర్స్ కి రాజకీయాలుచేసి లబ్ది పొందాలని ఉంటుంది, దేశం గురించి ఆలోచనలు వుండవు.
@Safh185Күн бұрын
మీరు చెప్పింది 200% నిజం ! . ఇలా మంచి పాజిటివ్ వీడియోలు చెయ్యండి సార్ . సౌత్ & నార్త్ కాదు, ఓన్లీ భారత్ !. జై హింద్ !.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊
@janakimandangi398320 сағат бұрын
మంచి విశ్లేషణ చేశారు అన్న.. జైహింద్ 🙏🙏🇮🇳🇮🇳✊✊👏👏
@madhusudhanareddy174822 сағат бұрын
మంచి సమాచారం అన్న
@venkateswarreddyg4741Күн бұрын
Thanks for your great info Jayaho Bharath 🙏🇮🇳🙏
@geekuruchiru-t7jКүн бұрын
అవును బరోసా ఇవ్వాలి కేంద్రం
@krishnaprabhakaradabala919Күн бұрын
గుడ్ matter super bro
@lingambaira4753Күн бұрын
Correct Anna Good information
@harinatharaju6538Күн бұрын
Good information Naresh ❤
@telugujagathiКүн бұрын
Anna.. unite ga unnam కాబట్టే.. మనకి సబ్సిడీస్ and encouragement ఉంటున్నాయి.. మనకి పోర్ట్స్ చాల ఉన్నాయి.. North ki ports chaala తక్కువ.. సో.. adjustment ఉంటేనే North and South brotherhood laaga కొనసాగాలి..
@venkatachalapathiraothurag95216 сағат бұрын
ఎంత కాలం ఇలా ఈసాన్య రాష్ట్రాలను మేపుతారు. ఒక టైమ్ లిమిట్ ఉండదా. అవి రిజర్వేషన్ రాష్ట్రాలా 😡😡😡😡😡😡
@fanofvijaydevarakonda2507Күн бұрын
Good Information Bro
@GodofsupreemКүн бұрын
ఈ వీడియో కింద కొందరు ముస్లింలు మెసేజ్లు పెడుతున్నారు హిందూ ముస్లిం గొడవలు సరిపోలేదు అనుకుంటా ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియన్ విడదీస్తున్నారు ఎంత విడదీస్తే ఎంతవరకు లాభం అనుకుంటున్నారో ఏమో
@tippireddyvenkateswarlu923716 сағат бұрын
మరకల బుద్ధి అంతే కదా...
@Godofsupreem16 сағат бұрын
@@tippireddyvenkateswarlu9237 నిజం చెప్పి ఉంటివి సోదరా. జైశ్రీరామ్ జై భారత్ మాత 🚩
@nkrishnanaiknkrishnanaik3177Күн бұрын
Good 👍
@addalasimhadhri9314Күн бұрын
సూపర్
@bhaskarankavali5696Күн бұрын
Good
@darbeverygreatdicisionprem7043Күн бұрын
Your Correct anylysis🎉🎉🎉
@swapnakoduri3135Күн бұрын
North population thaghinchali... specially minorities ki kuda family plan apply cheyali strict ga
@vijaykumar-g9o9y5 сағат бұрын
Jai jai jai jai jai hind jai hind jai jai Bharat jai Bharat jai Bharat jai jai jai jai jai jai 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@Sunny08810Күн бұрын
Than for the valuable information Anna ❤🥰♥️
@Srinivas-o4gКүн бұрын
Good,sir
@laxmareddydareddy8751Күн бұрын
ఇక్కడ north or south అనేకంటే నా దేశం భారతీదేశం అభిరుద్ది చెందాలి, రాబోయే కాలంలో లో no 1 పోసిషన్ లో నా దేశం ఉండాలి అనేదే ముఖ్యం బ్రో
@vishweshwarraoantharam1863Күн бұрын
Thank you for the detailed narration on the distribution of funds.
@kancharlaverraraju757114 сағат бұрын
మీ బాషా మాకు రాదు. మా రాజధాని ని ఎవరు కనీసం చూడలేదు గ్రామం లో ఎవరు ఢిల్లీ ని చూసింది లేదు ఒక mbbs సీట్ కావాలి అన్న వాళ్ళు పరిమిషన్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి రైలు జోన్ లేదు స్టీల్ ప్లాంట్ నాశనము చేసారు మేము దేశంలో భాగం అయితే మాకు గనులు ఎందుకుఇవ్వరు మా గ్యాస్ పట్టుకొని పొత్తరు ఒరిసా ఉత్తరాంధ్ర ఎన్నో ఏళ్ల గా వెనకబడి ఉన్నాము
@RameshKumar-g3e3kКүн бұрын
Super mesege thanks 🙏🏼 Anna
@sathishssc166719 сағат бұрын
ఒక వేళ నార్త్ డెవలప్ అవుతుంది అంటే నార్త్ కు వెళ్లి బ్రతకోచు వీసా పాస్పోర్ట్ ఎం అవసరం లేదు
@subramanyamreddivari5975Күн бұрын
Congress what do in 60 years??????
@ganeshgowra2738Күн бұрын
Andhra Pradesh
@rajaraokomara49122 сағат бұрын
Thank you Brother
@subramanyamreddivari5975Күн бұрын
Sold our India . Be care ful. Know the truth. ❤❤❤❤❤❤❤
@Ms.dhoni2486Күн бұрын
👍👍👍
@sampathkumar0326Күн бұрын
Bro you said is 100 true and it's important to know everyone..
@mallikarjunasriram929416 сағат бұрын
Good information 👍
@pydichittibabu954Күн бұрын
భవిష్యత్ లో నార్త్ డెవలప్మెంట్ అయితే టాక్స్ లు పెరిగి వాళ్ళు ఎక్కువ ఇస్తారు, సౌత్ లో ఫ్రీ లు ఎక్కువ, అన్ని ఫ్రీ గా రావాలి, నాయకులు దోచుకున్న పరవాలేదు, మోడీ గారు నార్త్, సౌత్ కాదు అభిరుద్ది, రోడ్స్, రైల్వే, హాస్పిటల్ లు ఇంకా ఎన్నో కార్యక్రమ లు చేస్తున్నారు
@venkatasubbareddyboddu8214Күн бұрын
Only congress leaders raise this issue to get political milage South people should not support congress party they want power to loot country
@umakopanati9373Күн бұрын
నీకేమి తెలియదు తప్పకుండ వివక్ష వుంది
@suramsuram3971Күн бұрын
Niku eni telusunu @@umakopanati9373
@vaidhikasthapatya8067Күн бұрын
భజన భజన
@Atlantic473Күн бұрын
Nuv south lo vundalsina vadivi kadhu ra north india ki poo poyi Gujaratollaki gulam kottu valla cheppulu moyandi
@Indian45299Күн бұрын
Good analysis bro
@vijaykumar-g9o9y5 сағат бұрын
Beautiful Beautiful Naresh garu Good night sweet dreams Naresh garu My God bless you Naresh garu My God bless you Naresh garu🎉🎉
@dharmasaitalluri8234Күн бұрын
Good awareness Anna
@chaitanyapulluri1901Күн бұрын
Meeru cheppina dantlo chala mistakes unnai like 1. Bullet train north lo undi 2. Metros North lo ne unnai, Okka UP lone 4 unnai, avi mana Vijayawada, Vizag kanna chinna cities 3. Delhi - Mumbai economical carrioder 100 billions to cgestunnaru, alantidi south lo leedu 4. Delhi, Mumbai, Ahmadabad lo kalipi Railway station redevelopment ki 10,000 crores budget allocate chesaru, but Hyderabad ki only 720 crores allocate chesaru, manadi Ahmadabad kanna chinna city na? 5. Mumbai lo 1 tower undi south lo alantidi unda? 6. 2014- 2024 lo 75 new airport complete chesaru, so pedda states ki average ga 4-5 airports vachai, but AP ki Bogapuram, Karnool ne icharu, Telangana ki okkati new ga announce cheyyaledu. 7. South lo ekkuva ga buy chese items meeda GST ekkuva undi, ade north lo ekkuva purchase chese items ki GST takkuva Ila chala unnai
@kolatiravi3427Күн бұрын
Super
@shivajimaharaj-namastesada468222 сағат бұрын
If you think India is getting developed then you won't list like this. You want to fuel the north, south divide.
@bharathkumarvelpula501521 сағат бұрын
Intha talented ga unavu evadra nuvvu. Asalu india lo a state lo kuda bullet trains levu, uttarpradesh india lonay largest state and highest population. Lucknow, noida enthapeddha citys o theylusa neeku mundhu. Ekkada nunchi vastharu ra swami. Neeku support ga inkontha mandhi like lu. Comment cheyseytappudu correct a wrong any choosukovali kadha. Bro yenti bro idhi. Orey thuray ani untay kshaminchu.
@chaitanyapulluri190120 сағат бұрын
@@bharathkumarvelpula5015 Popular wise ga Metro system unna UP Loni cities, indulo Lucknow, Kanpur tappa remaining cities mana Vizag, Vijayawada to equal and takkuva, and GSP wise ga Vizag 10th place lo undi, UP loni e cities emi top 10 lo levu Metro system cities in UP Lucknow Population - 40 lakhs Kanpur - 30 lakhs Agra - 24 lakhs Meerut - 18 lakhs Ghaziabad - 17 lakhs Greater Noida- 12 lakhs Noida - 8 lakhs Big cities in AP Vizag - 24 lakhs Vijayawada -23 lakhs Inka bullet train Mumbai - Ahmadabad, next Ahmadabad - Delhi, next eppudu south ki vastadi, adi meekunteledu anukunta, Inka chala points rasane like 10k crores to Delhi, Mumbai, Ahmadabad but Hyderabad 720 crs ani, ante avg ga each city ki 3333 crores vastai, Hyd ki 720 crores. 4.5 times ekkuva... Danikem cheptav Hyd chinna city ana cheptava 😂🤣. Comment chese mundu research chesinrayandi, ok na
@Reddyvanthala-xe8kk19 сағат бұрын
మీరు సూపర్ అన్న..
@saileshsagar6736Күн бұрын
Correct anna mee videos anni menu regular ga choostha kaani ee okka video ki like cottaali anpichchindhi naaku ! 👍all the best anna
@sreedharmadugula214711 сағат бұрын
Best saying
@foryou__people7869Күн бұрын
Good information brother
@PallaviGode-md3ev21 сағат бұрын
భారత్ ని రెండు ముక్కలు చేయడం ఎందుకు.... జిల్లాల వారీగా విడదియాలి...అపుడు ఎవరి జిల్లా కి వాళ్ళు pm అవుతారు
@Safh1853 сағат бұрын
😂😂😂😂😂😂😂😂
@PatelShowkatAli11 сағат бұрын
చైతన్యవంతమైన ద్రవిడ భాషాప్రయుక్త రాష్ట్రాలైన ( తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి) ప్రజలు మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది.
@krishnabhushan367Күн бұрын
మన మోడీ గారు రాజ్యాంగం మార్చాలని చెబుతున్నారు కానీ ఎవరు సహకరించట్లా
@mummallavamsi669Күн бұрын
This is current point
@dasarisrikanth57066 сағат бұрын
విజయ దళపతి నుండి ఒక న్యూస్ కావాలి అన్నా ❤
@srinivasgariga213118 сағат бұрын
నార్త్ ఎంపీ 414 సౌత్ 129 సీట్లు ఇది మూడి రేపు నార్త్ 650/ సౌత్350 ఎంపీ సీటు
@tippireddyvenkateswarlu923716 сағат бұрын
బీజేపీ కి వోట్ వేయండి....
@govindareddy31220 сағат бұрын
Hi sir this is very good news and indiscriminate against south. Once more please wow what a Excellent news.
@jagadishwarnalla8128Күн бұрын
We want free education and free hospital not free schemes
@bhaskariahbellamkonda934416 сағат бұрын
బీజేపీ ఏలు బడి స్టేట్స్ కి డబుల్,ట్రిపుల్.నాన్ బీజేపీ స్టేట్స్ కి భిక్షం.అంతేగా
రాష్ట్రాల నుంచి వసూలు చేసిన టాక్స్ ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాలి. పోపులేషన్ బేసిస్ తీసుకొంటే దక్షినా ది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నట్టే గదా.
@kspcreations4444 сағат бұрын
Super brooooo😊😊😊😊
@gugulothnareshhsd984220 сағат бұрын
❤❤
@Safh1852 сағат бұрын
కానీ మన సౌత్ ఇండియా ప్రకృతి కి పచ్చదనానికి పెట్టింది పేరు . ఇది మాత్రం నిజం ! . 💚💚💚💚💚
@venkatalaxmi703Күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ మోదీజీ జై బిజెపి జై ఆర్ఎస్ఎస్ జయహో అఖండ భారతావనికి జయహో జై హింద్
@sakethstudio291Күн бұрын
Amma Mi padalaku namaskaramulu,jai sanaatanam jai shree ram,jai Bharat,jai RSS.yogiji.
@mittamadhupatel257Күн бұрын
Yes 100%👌
@kumarc7046Күн бұрын
Idhi nijame ayundochu
@RAJARAO-jh1dyКүн бұрын
Intha manchiga video chestunnaru Mari ee ads vaddu bro
@ramanareddy495121 сағат бұрын
Jayaho bharth
@dhanrajm636614 сағат бұрын
Super bro
@bothamreddyКүн бұрын
No north south we are all one. Ee congress okka party chalu andarini divide cheeseki.
@Atlantic473Күн бұрын
@@bothamreddy maro yudhhani start chestham ma hakkulu maku dhorikevaraku. Vadu avadra south lo vachi pethanam cheyadaniki
@Rebalrajesh8280Күн бұрын
Good information anna ❤
@rayappavr2689Күн бұрын
Not only MODI but any PM from North will have a step mother treatment to South Indian States. As majority voters and MPs are from North they will not tolerate any improvement in South India.
@muraligonti8999Күн бұрын
Nice info
@saimahesh-u5x15 сағат бұрын
I love south india jai south india
@harissshari20 сағат бұрын
Only one solution because big countries unable to develop So separate is only one solution Ap/Telangana/tamilnadu/Kerala This is to develop to india Jaihind Jaihind Jaihind
@umathota886217 сағат бұрын
👌🏿👍🏼👏🏼
@manoharraotokala9275Күн бұрын
👌👍👍👏👏
@naveennaradasu123Күн бұрын
Mahabharatam episodes release chey Naresh garu😊
@ShravanMechanicVlogs3 сағат бұрын
అన్నా నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మోడీ గారు పరిపాలించినంత వరకు ఈ దేశం సురక్షితం నువ్వు నీ పనిమీద నేను నాపనిమీద ఇలా హ్యాపీ గా జీవితాంతం బావుంటాం అదే దేశా ద్రోహుల చేతిలో పెట్టమంటే ఈ దేశంలో అభివృద్దనేదే వుండదు దేశం లో వుగ్రవాదమే తాయరౌతది దేశం మొత్తం దేశ ద్రోహ పార్టీ నాయకులే దోచుకుంటారు ఇది మాత్రమే రాసీ పెట్టుకోండి బ్రహ్మం గారు చెప్పింది చెప్పి నట్టు జరుగుతాదో లేదో తెలీదు కానీ నేను చెప్పింది చెప్పినట్లు జరగడం కాయం దేశం మొత్తం మరకలదే అవుతది
@Y.v.purushothamaRaoYegav-wo5yw16 сағат бұрын
Yes, North cheating to South
@shanmugasai9612Күн бұрын
Aa funds ki correct gaa use chesthunara ledha anni kuda chudali sir
@laxmikanthmaale357020 сағат бұрын
🙏🚩
@galladevendrababu4100Күн бұрын
గ్యాస్ వుండాలంటే ఉత్తరాది నాయకులు సౌత్ ఇండియా పైనా వివక్ష చూపడం మానుకోవాలి.
@duvvurirajagopal5013Күн бұрын
Your explanation is good🎉🎉🎉😂😂😂😂
@chiruupendra7578Күн бұрын
మన దేశం.ముఖ్యమే కానీ బీద మధ్య తరగతి వారు ప్రయానం చేసే జనరల్ రైల్వే బోగీలు పెంచమని ఎవ్వరూ అడగడం లేదు ముఖ్యంగా ఈ విషయం పైన పది సం ల నుండి ఏ మాత్రం స్పందన లేదు అంటే మన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎవరికి పట్టదు ఇతర దేశాలకు ఫ్రీగా కోట్ల రూపాయిలు అందించి ప్రపంచంలో గొప్ప పేరు తేవడం మంచిదే కానీ సొంత ఇంట్లో వారికి చిన్న సహాయాన్ని సహాయం గా కాకుండా బాధ్యత అని ఆ మాత్రం జ్ఞానం లేదా ఇంట గెలిచి రచ్చ గెలవాలి..ఇప్పటికైనా.మధ్యతరగతి వారి గురించి అర్జంట్ గా దృష్టి పెట్టాలి.. జయహో భారత్..రామ రాజ్యం లో ఒక సాధారణ పౌరుడి మాట.కోసం సీతమ్మ వారికి ఎంతో గొప్ప పరీక్ష పెట్టీ సామాన్యుడికి కూడా విలువ.ఇచ్చాడు రాముడు..మరి ఆ విధానం ఉందా ఇప్పటి పాలకులకు😢😢
@shankarchk996818 сағат бұрын
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగానే వ్యవహరిస్తుంది . దేశానికి జాతీయవాద భావం రక్షణ , ప్రాంతీయవాద భావం కీడు చేస్తాయి
@iSmart140317 сағат бұрын
మనవాళ్లకు అన్ని ఫ్రీ కావాలి
@suraj9506Күн бұрын
Superb real analysis
@SureshYadav-ko1pw15 сағат бұрын
అన్నా మంచి న్యూస్ చెప్పారన్న
@sathishkumar-gx2uv17 сағат бұрын
Hi anna nanu oka comen man ga ni to matladali na life lo government nd rajyangam dwara jarigina jarugutunna visyala gurinchi charchincali
@Safh1852 сағат бұрын
మన సౌత్ వాళ్ళు TV లో కెమెరా ముందు ఏకశికలు బాగా ఆడతారు కాని maximum మన సౌత్ వాళ్ల అందరికీ కనీసం మాట్లాడే అంత హిందీ వచ్చు! . 😂😂😂😂 ఒక్క ఆ తమిళనాడు వాళ్ళకి తప్ప ! .
@VenkatagovindarajuKonda21 сағат бұрын
పరిశ్రమలు కూడా గుజరాత్ కే ఎక్కువ!
@reganakarthik998621 сағат бұрын
రాజ్యాంగ బద్దంగా జరుగుతుంది. మంచిదే.
@rajeshreddy9600Күн бұрын
I love united south India states🎉🎉
@tippireddyvenkateswarlu923716 сағат бұрын
I లవ్ యునైటెడ్ భారత్...నాట్ సౌత్, నార్త్
@RameshNaidu-l6kКүн бұрын
Good speech,but, మనకు హిందీ అవసరం లేదు, మన తెలుగు భాష ముఖ్యము. అలాగే మీరు చాలా విషయాలు చెప్పాలి. కాని కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు.
@jagadamramesh714717 сағат бұрын
సౌత్ లో ప్రాంతీయ కుల కుటుంబ అవినీతి పార్టీలు నార్త్ సౌత్ అంటూ ప్రజల్ని తప్పుదోవా పట్టిస్తూ తమ అధికారం కాపాడుకోవాలని నాటకాలు చేస్తూనే ఉంటారు
@manjulathag429817 сағат бұрын
Centre ప్రత్యేకంగా ఏం అన్యాయం చెయ్యడం లేదు.....చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి అక్కడ యే ప్రభుత్వం ఉన్నా పరిస్థితి ఇదే ఉండేది......ఐతే ఇదే కొనసాగితే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది భవిష్యత్తు లో.....సౌత్ వారే మేధో మథనం చేసి అందరికీ న్యయంభరిగే ఒక విధానం కనుక్కుని అది ఇంప్లిమెంట్ చెయ్యాలి అని వత్తిడి తేవాలి
@ramachandrareddyyanati517421 сағат бұрын
Sir first i understood y video rong so i comment in report missinformation but next i watched facts ty sorry for bad report HATSUP YOUR "DHESH BAKTHI
@kurnoollions926817 сағат бұрын
Aa companies rakunte mana inka develop aayevallam
@ravipampana5382Күн бұрын
Initially we must apply common civil code to entire country and must count each family as an unit irrespective of number of members. Then we can grab some better position ....